Kadapa-Annamayya Project: ఒక్క చుక్క నీరు కూడా నిల్వ చేసే అవకాశం లేనంతగా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • పది వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఆ ప్రాజెక్టులో ఇప్పుడు ఒక్క చుక్క కూడా నీరు నిలిచే పరిస్థితి లేదు. భారీ వర్షాలతో కడప జిల్లాలో రాజం పేట సమీపంలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది.
    #AnnamayyaProject #Kadapa #AndhraPradesh #HeavyRains #HeavyFloods #BBCTelugu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 441

  • @vinod5202
    @vinod5202 2 ปีที่แล้ว +401

    Annamaya project ki last year ye nivar cyclone tarvata government committee recommended chesaru emergency maintenance & repair of gates kosam, me free schemes lo oka 1% icchi vunte elanti situation vachedi kadu

    • @GDS-amar
      @GDS-amar 2 ปีที่แล้ว +19

      correct bro

    • @saichandg835
      @saichandg835 2 ปีที่แล้ว +27

      Bro votes vese mundu vundaali ippudu em chestam

    • @crfindings3073
      @crfindings3073 2 ปีที่แล้ว +16

      This is second dam this year, pulichintala dams gate also broken due to poor maintenance. By God grace nothing happened. Officials emptied all 45tmc water and then repaired.

    • @praveenkumarralla5350
      @praveenkumarralla5350 2 ปีที่แล้ว +5

      Inka ee panulaku funds ekkada nundi teeskuravali

    • @palasasrikanth
      @palasasrikanth 2 ปีที่แล้ว +8

      Free ga motham treasury andariki panchi pettesthe ilane avthadi. Motham population dochi tinni ippudu full lazy ga tayaru ayyaru. Freebies never workout. Infra and facility development only works.

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 2 ปีที่แล้ว +303

    ఏ డ్యాం ఎలా పోతే ఏంటి సార్...మాకు అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయా లేదా అనేదే కావాలి

    • @rajareddy9908
      @rajareddy9908 2 ปีที่แล้ว +7

      Exactly, negligance.. lottt of loss.. might take decades to oversome.. then, water wastage.. resulting Rajampet water crisis for atleast two years or more.. This would not happend if Dam gates repair done earlier, so that, all flow would have gone from thr and so..

    • @anilkumarsivakoti560
      @anilkumarsivakoti560 2 ปีที่แล้ว

      Nice Brother

    • @sr.reddy.96
      @sr.reddy.96 2 ปีที่แล้ว +4

      Anthee gaa anthee gaa..... Actually ee project kottuku povadam loo CBN hand ✋ undeemooo anii na doubt......

    • @rajareddy9908
      @rajareddy9908 2 ปีที่แล้ว +8

      @@sr.reddy.96 might be bollywood khan's.. modi.. trump.. everbody in AP.. let's have ur list brother. But, don't accept current mgmt/govt. failure??

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 ปีที่แล้ว +2

      @@sr.reddy.961, PRATHISAMVATSARAM ROADS, DAMS,CANAL MAINTANENCE FUND VUNTUNDHE. AUDHI YEPPUDU CHESARO CHECK CHEYANDE. 2, ESUKA KOSAM GATES YETHATALLEDHANTUNNARU. AUDHI VASTHAVAMA?

  • @sateeshum8342
    @sateeshum8342 2 ปีที่แล้ว +63

    This is great gift to rayalaseema by Jagan . Rayalaseema people won’t have drinking water for next 2 years.. enjoy the show..

  • @vinod5202
    @vinod5202 2 ปีที่แล้ว +236

    Basic education, health infrastructure, infrastructure and maintenance of dams,roads, project lu cheyandi Jagan Anna, Kastapadi work chesevariki inka scope perugutundi, free ga money isthe em vastadi sir appulu tappithe

    • @manyamveeravenkatasatyanar4799
      @manyamveeravenkatasatyanar4799 2 ปีที่แล้ว +12

      If Government extended this type of negligence in Projects maintenance in the coming years,the fate of Major irrigation Projects will also be dangerous.

    • @anjuanjali306
      @anjuanjali306 2 ปีที่แล้ว

      @@ranganayak8820 ss

    • @ravi-yr7zw
      @ravi-yr7zw 2 ปีที่แล้ว +6

      Ledu ledu bro nuvvu cheppedi correct kaadu mana cm ku janalu kastapadi pani cheyadam nachadu anduke anni free tinadam padukovadam ante rastram yemaipooina no tention

    • @ramanjaneyulugoddu314
      @ramanjaneyulugoddu314 2 ปีที่แล้ว

      @@manyamveeravenkatasatyanar4799 yes

    • @ramanjaneyulugoddu314
      @ramanjaneyulugoddu314 2 ปีที่แล้ว

      @@ravi-yr7zw కొంతకాలం ఫ్రీ గానే ఇవ్వాలి. వాళ్ల కు చేపలుపట్టే ది nerpinchaali. అన్ని టి కి బడ్జెట్ ఉంది కదా. అన్నమయ్య nu మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. బుగ్గ న్న సమర్థవంతudu. ఎందుకో....అర్థం కావడం లేదు

  • @truthordare210
    @truthordare210 2 ปีที่แล้ว +257

    Worst govt.. అడ్డుకుతినండి.. ఒకడు 420 అని తెలిసి మరి ఓట్లు వేసి ఎదవని సీఎం చేసారు ఇప్పుడు అనుభవిస్తున్నారు

    • @mramakrishnarao1584
      @mramakrishnarao1584 2 ปีที่แล้ว +4

      Yess

    • @boddulaxman1751
      @boddulaxman1751 2 ปีที่แล้ว +7

      Appatidaka vundi double 420

    • @truthordare210
      @truthordare210 2 ปีที่แล้ว +5

      @@boddulaxman1751 అవునా అయితే వెళ్ళి మొగ్గ గూడు

    • @boddulaxman1751
      @boddulaxman1751 2 ปีที่แล้ว +6

      @@truthordare210 ippatidaka nuvvu chesina pani ade kada

    • @coolkesava
      @coolkesava 2 ปีที่แล้ว +1

      Aahaa..
      Alana.. itey ... velle ...maa chamba sir de... butter or honey or at least sugar lekapote. . Raw inaa okay itey try cheyye

  • @bmreddy1092
    @bmreddy1092 2 ปีที่แล้ว +91

    ఏ ప్రాజెక్టు అయన మైంటైన్స్ ఉండాలి ...అది లేక ఇలా జరిగింది.. సీఎం గారు ఇంక గాలిలొ వచ్చి గాలిలొ వెళ్ళారు మరియు సీఎం గారి సొంత జిల్లా

  • @subbu-nk7ky
    @subbu-nk7ky 2 ปีที่แล้ว +120

    ఒక ఛాన్స్ అడిగాడు, అది నమ్మి ఎమ్మెల్యే పేరు తెలియకున్నా ఓటు వేసము, మా కర్మ ఈ ఆర్థిక నేరగాడికి, ముత్యాల రత్నాలు అంటూ డబ్బులు పంచడమే తెలుసు కాని అభివృద్ధి మాత్రం అనేది తెలీదు ఇతనికి.

    • @sankarreddychilla8808
      @sankarreddychilla8808 2 ปีที่แล้ว +5

      Aba cha nevotutone prabutavam erpadindi mari esari pavalagadini CM chei mari ne otuto

    • @subbu-nk7ky
      @subbu-nk7ky 2 ปีที่แล้ว +26

      @@sankarreddychilla8808 నీలాంటి వెదవలు, మూర్ఖులకు ఏమీ అర్ధం అవదు, మీ కుటుంబం వరకు వస్టే గానీ అర్ధం కాదు నీకు.

    • @sankarreddychilla8808
      @sankarreddychilla8808 2 ปีที่แล้ว +3

      @@subbu-nk7ky aba cha me lanti yellow batch tapa andaru prasantamuga unaru mee karma ante emi cheyalemu

    • @subbu-nk7ky
      @subbu-nk7ky 2 ปีที่แล้ว +7

      @UCP4zMAEaTpdV_8DcrOuU1TA అలాంటి వారికి మనం ఓటు ఎవరికి వేయాలో వివరించి చేపినా, ఇందులో మన స్వలాభం కోసం మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు , అనుకునే వారు ఉన్నంత వరకు మనం ఏమీ చేపిన ఏమీ అర్ధం కాదు. ఇపుడు చాలా మంది, వాళ్ళు అనుకుందే కరెక్ట్ అనట్లు ఉన్నారు.

    • @mrshannu3818
      @mrshannu3818 2 ปีที่แล้ว +6

      @@subbu-nk7ky exactly bro

  • @dasarikishore8346
    @dasarikishore8346 2 ปีที่แล้ว +15

    జగనను సీఎంగా ఉన్నంత కాలం ఈ అన్నమయ్య ప్రాజెక్టు ఒకప్పుడు ఉండేదంట అని చెప్పుకోవాల్సిందే... వైసిపి నాయకులు రాసిపెట్టుకోండి

    • @godasimanikantha432
      @godasimanikantha432 หลายเดือนก่อน

      జగన్ గవర్నమెంట్ లోనే జరిగింది

  • @sivagandipadala1752
    @sivagandipadala1752 2 ปีที่แล้ว +114

    గన్ అన్న leg, గత రెండు సవత్సరాలుగా ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రం అల్లడుతోంది.

    • @rajeshnuclear694
      @rajeshnuclear694 2 ปีที่แล้ว +3

      ninnu e mettutho kottalo artham kala

    • @SaiCharan-ph5ww
      @SaiCharan-ph5ww 2 ปีที่แล้ว +16

      @@rajeshnuclear694 CBN unnappudu rains levu, karuvu CBN vallane ani anna prathivadini ye mettu tho kottavo, aa mettuthone kottu bro

    • @AMILINENISUDHEERCHANDRA
      @AMILINENISUDHEERCHANDRA 2 ปีที่แล้ว +8

      @@SaiCharan-ph5ww super bro 90mm rod dinpav 🤣🤣🤣🤣🤣

    • @SaiCharan-ph5ww
      @SaiCharan-ph5ww 2 ปีที่แล้ว

      @@shruthiksaimyadarapu8407 see @rajesh nuclear comment...

    • @Yadav-1631
      @Yadav-1631 2 ปีที่แล้ว

      A cbn gadu vunte Motham karuvu ra marchipoyava

  • @dvsofficial0701
    @dvsofficial0701 2 ปีที่แล้ว +4

    "తొక్కలో డామ్.. ఎవరికి కావాలి... అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి అది చాలు మాకు "- ఏపీ ప్రజలు

  • @kishor369
    @kishor369 2 ปีที่แล้ว +143

    ఎవడ్రా మీకు jobs ఇచినది, heavy rains వుండాధి అని తెలిసీనప్పుడు, projects లొ నీటిని ముందుగానే ఖాలీ చేసి, వచే నీటిని situation బట్టి నిల్వ చేయాలి కదా? అదీ కూడా తెలియకుండా IAS లు, మంత్రులూ...ఆ బెట్టింగ్ గాడు యెక్కడ వుందడొ...ఓహ్హో T20 matches జరుగుతున్నాయీ కదా...పాపం బెట్టింగ్ లొ వుంటాడు..

    • @sandeepmallipeddi
      @sandeepmallipeddi 2 ปีที่แล้ว +2

      Cm war room petti proper ga monitor cheyyali, Jagan sir kindly save ap by stepping down

    • @chutkeyfarmers4375
      @chutkeyfarmers4375 2 ปีที่แล้ว +2

      @@sandeepmallipeddi save ledu bokka ledu...

    • @jvr1727
      @jvr1727 2 ปีที่แล้ว +13

      @@sandeepmallipeddi war room aa?. mana MLA laku BAR room matrame telusu brother

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 ปีที่แล้ว +5

      GATES YETHITHEY MA ESUKA LOADS YETLAYETHAYE PILLAGADA?

    • @gopalakrishnagadam5044
      @gopalakrishnagadam5044 2 ปีที่แล้ว +1

      Yakkada undu irrigation minister

  • @sureshraji.vsureshkumar1513
    @sureshraji.vsureshkumar1513 2 ปีที่แล้ว +101

    2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంది

  • @bradhakrishna5649
    @bradhakrishna5649 2 ปีที่แล้ว +21

    పరవా లెదు, ఉన్న ఇసుక తోడుకోవచ్చు, కడుపు నింపు కోవచ్చు.

  • @harikrishna5325
    @harikrishna5325 2 ปีที่แล้ว +14

    దీనికి కారణం సీఎం నీటి పారుదల శాఖ మంత్రి

    • @rameshv9791
      @rameshv9791 2 ปีที่แล้ว +5

      Sorry.. నోటి పారుదల శాఖ మంత్రి

  • @SunilKumar-xo4sk
    @SunilKumar-xo4sk 2 ปีที่แล้ว +30

    Because of this many peoples died ,also, each and every family Lost many things . I request government to help those families who lost many things. Thanks for understanding the problems.

  • @bvcmanchala6058
    @bvcmanchala6058 2 ปีที่แล้ว +53

    Plz focus on infrastructure not on free schemes .

  • @neharithacherala2586
    @neharithacherala2586 2 ปีที่แล้ว +16

    ఒక్క BBC తప్ప వేరే ఏ ఒక్క ఛాన్నెల్ కనపడడం లేదు ఇక్కడ.
    అదే ఎవరైనా సెలబ్రిటీ వస్తే మాత్రం ఎగబడి, ఎగబడి మరి మైక్ లు మూతిలో పెట్టేవారు....

  • @moviedog897
    @moviedog897 2 ปีที่แล้ว +60

    Anna adhi legg leka iron legg

  • @crazymom468
    @crazymom468 2 ปีที่แล้ว +38

    Since 3 days we're surrounded by water, thank God its dry inside the house. No one acknowledged and they are offering freebies. Our citizens deserve a pack of biryani and a bottle than overall development.

  • @ramanjaneyulugoddu314
    @ramanjaneyulugoddu314 2 ปีที่แล้ว +137

    3.5 లక్షల క్యూసెక్కులు ఒక cheyyeru నుంచి వస్తే పెన్నా నుంచి ఎన్ని రావాల? అదే టైమ్ లో పెన్నా లో ఎన్ని క్యూసెక్కులు పోతున్నాయి ? తప్పులు కప్పి పుచ్చటానికే చెప్పు తున్నారు.

    • @paramhitakaari3864
      @paramhitakaari3864 2 ปีที่แล้ว +2

      దైవానుకూలము లేని ప్రాజెక్టు ల కోసం డబ్బు వనరులను వృధా చేయరాదని మనవి; ప్రజలు ఎంత సేపూ దైవము "నాకు" అనుకూలము గురించి చేస్తారు; దైవానికి నేను ఎంత అనుకూలము అని ప్రశ్నించుకుంటే గదా

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 2 ปีที่แล้ว +20

      ప్రభుత్వ వైఫల్యంకి నిదర్శనం ఇది,ఫ్లడ్ వస్తుంది అని ముందస్తు సమాచారం ఉంది అలాంటప్పుడు పించ,సోమశిలా,కల్యాణిడే0లు మిగిలిన అన్ని డేంల నుండి గేట్లుఎత్తి క్రమ పద్ధతిలో వదిలేసి ఉంటే ఒకేసారి ఇంత పెద్ద వరద వచ్చి ఉండేది కాదు...

    • @nsraju1386
      @nsraju1386 2 ปีที่แล้ว

      Srisailam dam spillway capacity to 13.50 lakh cusec only. How big is Annamayya dam?

    • @sapalasubbu
      @sapalasubbu 2 ปีที่แล้ว

      Correct ka chhupa

    • @garudadayananda4519
      @garudadayananda4519 2 ปีที่แล้ว +1

      అనంతపురం జిల్లాలో ఉన్న పెన్నా నది నుంచి తక్కువగా ప్రవాహం ఉంది అలాగే చిత్రవతి నదిలో ఎక్కువ ప్రవాహం ఈ నది కొండాపురం దగ్గర కలిసే చోట గండికోట ప్రాజెక్ట్ ఉంది బ్రో

  • @saipraveen6184
    @saipraveen6184 2 ปีที่แล้ว +27

    ఇక్కడ కామెంట్స్ లో చాలా మంది "అనుభవించండి" అని పెడుతున్నారు. ఎవరు అనుభవించాలి? ఎందుకు? ఈ వరదల్లో చనిపోయిన వారందరూ మీరు అనుకున్న మీ వ్యతిరేక నాయకుడికి ఓటు వేశారు అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా?
    ఒకరు బాధలో ఉన్నపుడు వీలైతే ఆ బాధని అర్ధం చేసుకొని ఒక మాట సహాయం చేయండి. అంతే గాని ఎవరి మీదో ఉన్న ద్వేషం తో వరదల్లో నష్టపోయిన ఒక సామాన్య ప్రజలను మానవత్వం కోల్పోయి మాట్లాడకండి. సమస్య మీ ఇంటి వరకూ వస్తే తప్ప ఆ నొప్పి తెలియదు అంటే ప్రకృతి విపత్తులకి మీరు అతీతం కాదు.

    • @jcreddy108
      @jcreddy108 2 ปีที่แล้ว

      Well said brother

    • @bsb4902
      @bsb4902 2 ปีที่แล้ว

      Dam గేట్లు ఎత్తి వుంటే ఇంత వరకు వచ్చి వుండేది కాదు
      ఏదో పెద్ద తెలిసిన వాడు లాగా మాట్లాడుతున్నావు
      అవును ఆర్థిక నేరగడు అని తెలిసి గెలిపిస్తే ఇంకేం మాట్లాడతారు
      అనుభవించండి

    • @saipraveen6184
      @saipraveen6184 2 ปีที่แล้ว +1

      @@bsb4902 నేను ఎవరికీ ఓటు వేశానో నీకు తెలుసా? తెలియనప్పుడు అనుభవించు అని ఎలా అంటావు? సరే ఇలాగే ఏ సునామీ భూకంపం వచ్చి నీ ఇల్లు కూలిపోతే నిన్ను అనుభవించు అంటే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ. నేను ఏ పొలిటికల్ పార్టీ ను సపోర్ట్ చేయట్లేదు. తప్పు 100% పాలకులదే. కానీ వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలని నిందించడం చాలా తప్పు. బాధ పడ్డ వాడికి తెలుస్తుంది గట్టు మీద కూర్చుని వెక్కిరించే వాళ్ళకి కాదు.

    • @bsb4902
      @bsb4902 2 ปีที่แล้ว +1

      @@saipraveen6184 sunami వచ్చిన భూ కంపం వచ్చిన అదు కునే యంత్రాగం వుండాలి ఆర్డర్ చేసి నిలబడే మంత్రి వుండాలి
      పర్యవేక్షణ వుండాలి అది లేనప్పుడు గుడిసి పొక ఏమవుతుంది

    • @saipraveen6184
      @saipraveen6184 2 ปีที่แล้ว +1

      @@bsb4902 మీరు చెప్పేది 100% కరెక్ట్ బ్రదర్. నేను చెప్పేది అదే. తప్పు పాలకులదే. కానీ ఇలాంటి ప్రకృతి విపత్తులు సభవించినప్పుడు చేతనైతే ఆదుకోవాలి తప్ప పాలకుల మీద కోపం ప్రజలపై చూపే సమయం ఇది కాదు అని నా ఉద్దేశ్యం.

  • @sivareddy8051
    @sivareddy8051 2 ปีที่แล้ว +7

    ఆ ఇరిగేషన్ మంత్రి గాడు ఎక్కడ ఉన్నాడో . ఇప్పటికీ ఆచూకీ లభించలేదు

    • @lktiger009
      @lktiger009 2 ปีที่แล้ว

      zip theesi challenges chese panilo busy ga vuntaadu...ledhante cinema dialogues vesthu vuntaadu....vaallani ennukunna mana prajalu aa karma ni intha thwaraga anubavinsthaarani kalalo kooda anukoledhu

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว +71

    "అన్నమయ్య" ప్రాజెక్టు
    ఇప్పుడు "అన్నీమాయం" ప్రాజెక్టయ్యిందా!!!!!!!?
    హతవిధీ!!!! ఏమీ ఈ ప్రకృతి వైపరిత్యమేమని
    వర్ణింతుము గోవిందా!!!!? తికించుచుంటివా!!?
    మా మానవులనుభవించు నానా యతలను!!! పరంధామా!!!!తగునానీకిది జగన్నాధా!!!?
    ఇట్లైన నీకు వేళకు మేము నైవేద్యమేల నివేదించగలము!!!!!!?లోకేషా!!!?
    మా బతుకు నీకు తమాషా!!!!!?
    ఇంకనైనా మమ్ముండనివ్వు కులాసా!!!🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @vasudevaraovana
      @vasudevaraovana 2 ปีที่แล้ว +2

      Aha em cheppavu chandresha 😘🤪

    • @Uniquevideos0789
      @Uniquevideos0789 2 ปีที่แล้ว +3

      Dharmanni correct ga palinchi unte elanti paristiti rakunte etu chusina dharmanni vadili adharmanni penchi nanduke meku elanti paristiti,govindudu warning estunnadu eppudaina melkondi lekunte govindudu kannerra chesadu nama rupalu lekunda pitaru 😡

    • @venkattech1134
      @venkattech1134 2 ปีที่แล้ว +1

      Painful words 💔😢 brother, take care of your family 👪🙏

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว

      @@venkattech1134 Uha Raj.గారు ఏమని కామెంట్ పెట్టారో ఓసారి చదవండి సార్
      అది వారి విజ్ఞతకే వదిలేద్దాం.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว

      @@vasudevaraovana Uha Raj గారి కామెంట్ మీరూ చదవండి సార్.

  • @usefulandroidsapptalksinte4064
    @usefulandroidsapptalksinte4064 2 ปีที่แล้ว +13

    Perfect explanation.....
    Jagana is a widow to AP.... He can't do anything.. Becoz y s Jagan is a immature Bekaf

  • @kamal.m3130
    @kamal.m3130 2 ปีที่แล้ว +28

    ఈ గవర్నమెంట్ లో వక్క గవర్నమెంట్ ఎంప్లాయిస్ పని చెయ్యారు, ఇపుడు లెక్క లేసుకుని మనకు ఎంత మీగులుతుంది అది లెక్క.

  • @saireddy5189
    @saireddy5189 2 ปีที่แล้ว +42

    Last time nivar cyclone vachinapudu ilaane ayindhi.Kani malli ilaane ayindhi.Kani govt serious ga thiskoledu anduke intha goram jarigindi

    • @nagarajus6429
      @nagarajus6429 2 ปีที่แล้ว +1

      This dam failure of cause regular maintenance & over flow vent gates not arrange. & totally designed fault

    • @saireddy5189
      @saireddy5189 2 ปีที่แล้ว +1

      @@nagarajus6429 Designed fault untundhi kani last time kuda November lo ne ilaa jarigindhi kani thakkuva inflow vachindi.Kani em lesson nerchukoledu.This is purely govt and dam officers negligency

  • @haplotype9311
    @haplotype9311 2 ปีที่แล้ว +9

    నేను చెయ్యేరు వరదలో కొట్టుకుపోయి ...నెల్లురు పెన్నా నది లో బయట పడ్డాను...😊 వరదల్లో గల్లంతు అవ్వకుండ మిమ్మల్ని మీరు రక్షించుకోండి👍

    • @k.kirankumar6880
      @k.kirankumar6880 2 ปีที่แล้ว +1

      సేబాష్

    • @surendras7774
      @surendras7774 2 ปีที่แล้ว

      Jai jagan analsindi.debbaki bayatapadevadivi😁😁😁😁😁😁😁

    • @haplotype9311
      @haplotype9311 2 ปีที่แล้ว

      @@surendras7774 😁😅

  • @mohannaik4158
    @mohannaik4158 2 ปีที่แล้ว +18

    BBC తెలుగు తెలంగాణ కు ప్రత్యేకంగా ఛానెల్ ఉంటే బాగుంటుంది... నా అభిప్రాయం

    • @bhaskararaoarasavilli4785
      @bhaskararaoarasavilli4785 2 ปีที่แล้ว +9

      ఏ అన్ని ఆంధ్ర వార్తలు వస్తున్నాయా

    • @mohannaik4158
      @mohannaik4158 2 ปีที่แล้ว +3

      @@bhaskararaoarasavilli4785 అవును

    • @naveenreddy2739
      @naveenreddy2739 2 ปีที่แล้ว

      @@bhaskararaoarasavilli4785 🤣😂😂😂

    • @bsb4902
      @bsb4902 2 ปีที่แล้ว

      ఏం 24 గంటలు ముక్కొడి మాటల్లో మునిగి తెలుడం అనా

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 2 ปีที่แล้ว +6

    సినిమా స్టైల్లో తొడ గొట్టే ఆ నోటి పారుదల మంత్రి ఏం చేస్తున్నాడు.. సమయానికి తగ్గట్టుగా నీరు విడుదల చేయడం తెలియదా? పునర్నిర్మాణానికి ఎవడమ్మా మొగుడు సొమ్మును ఖర్చు చేస్తారు?

  • @v.s.m6959
    @v.s.m6959 2 ปีที่แล้ว +21

    అంత ప్రవాహం వస్తున్నప్పుడు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏమి పీకుతున్నాడు గేట్లు 100% తెరుచుకోలేదా?
    ఇది పూర్తిగ ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు జిల్లా యంత్రగం యొక్క వైఫల్యం
    భేషరతుగా జిల్లా యంత్రగం రాజీనామా చేయండీ

    • @nikhilvvs
      @nikhilvvs 2 ปีที่แล้ว +2

      Project two years back ee report ichaadu. Dam ki maintenance cheyaali Ani. Maintenance leka dam kottuku vellpendi.

  • @bsb4902
    @bsb4902 2 ปีที่แล้ว +3

    రావాలి వరద కావాలి వరద
    గుడిసె పోవాలి ఆంధ్ర
    బాబు నియంత అదృష్ట వంతుడు వుండ డు

  • @rockfireist
    @rockfireist 2 ปีที่แล้ว +18

    Em parvaledhu thakkuva rate lo inkokati kattishadu reverse tendering lo...😂😂

  • @madhudaniel9885
    @madhudaniel9885 2 ปีที่แล้ว +5

    Very good explanation by BBC..

  • @ramanjaneyulugoddu314
    @ramanjaneyulugoddu314 2 ปีที่แล้ว +2

    నేను సామాజిక కార్యకర్త ను. ప్రభుత్వం అలసత్వం వల్లే అన్నమయ్య కొట్టుకొని పోయి ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే చనిపోయిన వారికి ప్రతి ఒక్కరి కి 20 లక్షలు, ఇళ్లు పూర్తి గా పోయిన వారికి ఇళ్లు ను kattinchaali. నష్టపోయిన ప్రతి కుటుంబం కు 10 లక్షలు ఇవ్వాలి. ఆయకట్టు దారులకు ఎకరానికి 10 వేలు evvaali. యుద్ధప్రాతిపదికన వెంటనే అన్నమయ్య ప్రాజెక్టు ను nirminchaali. బాధ్యతలు మరిచిన అధికారుల ను సస్పెండ్ చేయాలి.

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 2 ปีที่แล้ว +1

    Superoo....Super..
    కొద్ది గా సంతోషం ఇనాళ్ళ కి..

  • @Arunkumar-zo1po
    @Arunkumar-zo1po 2 ปีที่แล้ว +8

    My deep condolences to who lost their lives in this cyclone. Our weather report clearly told that there is a severe storms hit this areas, but due to lack of knowledge of our officials(I.e IAS & dam engineers & others) this was happened.
    Government should think this as priority, better to focus on this type of issues, rather than free culture in AP.

  • @mohansaivelagapudi929
    @mohansaivelagapudi929 2 ปีที่แล้ว +25

    YCP Leader's Should Respond on This Floods issues

    • @paramhitakaari3864
      @paramhitakaari3864 2 ปีที่แล้ว

      దైవానుకూలము లేని ప్రాజెక్టు ల కోసం డబ్బు వనరులను వృధా చేయరాదని మనవి; ప్రజలు ఎంత సేపూ దైవము "నాకు" అనుకూలము గురించి చేస్తారు; దైవానికి నేను ఎంత అనుకూలము అని ప్రశ్నించుకుంటే గదా

    • @rajeshreddy86
      @rajeshreddy86 2 ปีที่แล้ว +1

      @@paramhitakaari3864 andhi ra swami ni badha 🙏

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 ปีที่แล้ว +1

      @@paramhitakaari3864 me vudhesam dabbu wast cheyyakunda me accoutlo veyyamantunnaru .auntheyga. annam dhoraka chastharura vedhavallara. eppatikey AP lo work time padipoindhe aundhukey ratelu peruguthunnayi.

    • @tammalignani9903
      @tammalignani9903 2 ปีที่แล้ว

      @@rajeshreddy86 😂😂😂😂 🙏🏼

  • @SandeepVelpula
    @SandeepVelpula 2 ปีที่แล้ว +33

    Thinnama Thongunnama Thellarindha.. that is what the dam employees work is.. not even a clear road to reach the Dam.. shameless government employees.. no use with these government employees..

    • @SandeepVelpula
      @SandeepVelpula 2 ปีที่แล้ว +3

      @KRISH ARJUN Bro I am from that area only.. we used to visit the project atleast once in year.. I have not seen any employees taking care of the project.. every year the road is getting narrowed due to the trees and plants besides the roads.. Dam management people are just sitting like ducks.. as if it is not their duty..

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 ปีที่แล้ว +1

      ma employesni endhuku thidatharu , pyvaru esuka loads yellinaka yethamannaru.

  • @preethiyadav2862
    @preethiyadav2862 2 ปีที่แล้ว +21

    Pakkodi pellala meeda dhyasa state govt ki governance meeda ledu..

  • @RajDreamsOfficial
    @RajDreamsOfficial 2 ปีที่แล้ว +28

    This is pure construction and maintenance failure

  • @nagababutalasila5023
    @nagababutalasila5023 2 ปีที่แล้ว +2

    Prajalaki new experience....enjoy no problem mean while jaggu will do reverse tendering

  • @yekkalurukishore9714
    @yekkalurukishore9714 2 ปีที่แล้ว +1

    reason విన్నారా ఎవరైనన భలే చెప్పాడు mla అనుకుంటా వారెవ్వా సూపర్

  • @munisekharcheruvupalli7087
    @munisekharcheruvupalli7087 2 ปีที่แล้ว +3

    Mee BBC channel news superb,real news cheptaro sir,mee channel ante naku istam,

  • @mstej....631
    @mstej....631 2 ปีที่แล้ว +10

    Kamlapuram to kadapa route bridge cover cheyyandi

  • @SunilKumar-rt4br
    @SunilKumar-rt4br 2 ปีที่แล้ว +7

    పాపం రాయలసీమ . వరదలు వచ్చినా కరువే.

  • @gravikiran3814
    @gravikiran3814 2 ปีที่แล้ว +4

    సార్ ముఖ్య కారణం....అధిక వర్షాలు ఎంత మాత్రం కాదు....కొద్దిగా ఆలోచిస్తే....ఎగువున ఉన్న ప్రాంతాల్లో ఎన్ని చెరువులు అవాసప్రాంతాలుగా మారాయి?అవన్నీ ఒకప్పుడు నీటి వనరులుగా నిర్మించారు కానీ అధికాజనాభా, పట్టణజనాభా పెరగడం, తద్వారా ప్రభుత్వాలు చెరువులను,నీటికుంటాలను ఇళ్లస్థలలుగా, కాలనీలుగా,బస్టాండ్ లుగా ఏర్పాటు చేశారు. ఈ డ్యామ్ నిర్మాణం జరిగినప్పుడు పైన మనం చెప్పుకున్న చెరువులు,కుంటలు నీటి వనరులుగా వాటర్ స్టోరేజ్ కోసం ఉండేవి....ఇంతకాలం తర్వాత ....అక్కడ నిల్వ ఉండాల్సిన నీరంతా ప్రజలు divert చేయడంతో నేరుగా ఇలా పించా,అన్నమయ్య ప్రాజెక్ట్లపై ఒక్కసారిగా pressure పెరిగి ఇంత పెనుప్రమాదం జరిగింది.కాల్వలు ప్రవహించే మార్గం,కుంటలు చెరువులు కూడా ఆక్రమించి తిరుపతి లాంటి చోట ఇండ్ల నిర్మాణం జరిగింది అందుకే తిరుపతిలో కనీవినీ ఎరుగని వరద వచ్చింది. conclusion:- ప్రకృతి ని మనం disturb చేస్తే అది మనల్ని సర్వనాశనం చేస్తుంది....ఇది ఎప్పటికి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం....ధన్యవాదాలు.

  • @munisekharcheruvupalli7087
    @munisekharcheruvupalli7087 2 ปีที่แล้ว +1

    Mee news channel superb, news original news cheptaru sir,thankyou BBC

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 2 ปีที่แล้ว +19

    Leg🦶🦶మహిమ అధి మాములులెగ్ కాదు నాయన దరిద్రపు గొట్టులెగ్

  • @sreesree7523
    @sreesree7523 2 ปีที่แล้ว +6

    Sakshi lo okka news kuda undadu veeti gurinchi

    • @lktiger009
      @lktiger009 2 ปีที่แล้ว

      TV9 lo kooda vundadhu...asale mana CM Thelangana CM tho vindhu bojanaalalo busy gaa vunnaru...

  • @saratchand4757
    @saratchand4757 2 ปีที่แล้ว +9

    FREE SCHEMES unte chalu. Dams padayi varadalu vachi prajalu entha ibbandina padithe makenti. Vote for Free schemes .. Idi Andhra ikkada anthe.

  • @RamaKrishna-vv9ys
    @RamaKrishna-vv9ys 2 ปีที่แล้ว +14

    Jagan anna said Ysr govt is for farmers, so we need see how fast he will repair the project.

    • @dualmediatrends
      @dualmediatrends 2 ปีที่แล้ว +3

      Ala anipistunda ippudu kooda

    • @jaiandhra7437
      @jaiandhra7437 2 ปีที่แล้ว +2

      Nuvvu Correct Bro ...Mana ANNA 30 years SHEM ga vuntaadu Andhra ni DEVUNI RAAJYAM chestadu.
      Anteega ..Anteega..

    • @prasannalakshmi2765
      @prasannalakshmi2765 2 ปีที่แล้ว +2

      If he stands for farmers, I would repair pincha project, which damaged one yr back. People under pincha project struggled without single crop. Vallu farmers kadaa, eppude edo farmers cheyydanikiii

    • @RamaKrishna-vv9ys
      @RamaKrishna-vv9ys 2 ปีที่แล้ว

      Then y u vote him

    • @prasannalakshmi2765
      @prasannalakshmi2765 2 ปีที่แล้ว

      Nenu veyyaledu, evaru vesaro kuda idea ledu

  • @apparaodasari2453
    @apparaodasari2453 2 ปีที่แล้ว +13

    BBC బాబయ్యా.. ప్రోజెక్ట్ కట్టడానికి డబ్బులు ఇవ్వండయా.

    • @narendrak8425
      @narendrak8425 2 ปีที่แล้ว +6

      Enduku ivvalayya, nijayathi ga prajalu leru, palakulu leru.

    • @Lahariinfo0710
      @Lahariinfo0710 2 ปีที่แล้ว +4

      హా హా ఎందుకు ఇవ్వల డబ్బులు , జగ్గు అన్న అందరికి పంచిపెట్టడానికా?

  • @sridharm1282
    @sridharm1282 2 ปีที่แล้ว +3

    Rain predictions unnay, inflow estimate cheyalekapothunnara? Govt Janalani vadilesi Rajakeyalatho busy ipothunnay

  • @laxmanviews5512
    @laxmanviews5512 2 ปีที่แล้ว +2

    2022 lo మొత్తం అన్ని projects మాయం అవుతాయి. అప్పుడు కొత్త projects kattali

  • @vegiram116
    @vegiram116 2 ปีที่แล้ว

    BBC ❤️❤️❤️

  • @lktiger009
    @lktiger009 2 ปีที่แล้ว +2

    ✌️✌️💪 దుర్గమ్మ వారధి చూసావు.. కియా కార్ చూశావ్....
    హీరో బైక్ చూశావ్....
    అపోలో టైర్ చూశావ్....
    గాలి టర్బైన్ చూశావ్...
    మెడ్‌టెక్ కిట్స్ చూశావ్...
    70%పోలవరం డాం చూశావ్...
    10రెట్లు పెరిగిన పెన్షణ్ చూశావ్...
    పరుగులు పెట్టిన రాజధాని పనులు చూసావ్...
    హైకోర్ట్ చూసావ్...
    సచివాలయం చూసావ్...
    ఇసుజు ట్రక్ లు చూశావ్...
    జయోమి పోన్ చూశావ్...
    Hcl చూసావు..
    మిల్లెన్నియం టవర్స్ చూసావ్
    /// పట్టిసీమ చూసావ్
    /// 850000 డబుల్ బెడ్రూం ఇళ్ళుచూశావ్..
    సందులేకుండా సిమెంటురోడ్లు చూశావ్...
    కోతలేని కరెంటు చూశావ్...
    కర్నూల్ వెయ్యి మెగావాట్ల సోలార్ పార్క్ చూసావ్
    /// కడప సోలార్ పార్క్ చూసావ్
    // Cadbury చిత్తూరు ప్లాంట్ చోసావ్
    // ఆసియన్ పెయింట్స్ విశాఖ ప్లాంట్ చూసావు/
    కెల్లోగ్స్ శ్రీ సిటీ ప్లాంట్ చూసావ్
    పెప్సీ శ్రీ సిటీ ప్లాంట్ చోసావ్
    శ్రీ సిటీ కాల్గాటే, Dixon, micromax, Celkon, plant లు చూసావు
    సన్నీ opotech ప్లాంట్ చూసావు
    యోకహోమ టైర్స్ mou చూసావు
    కడప కర్నూలు airport లు చూసావు
    లాబాల్లో ఉన్న ఆర్ టి సి చూశావ్...
    కృష్ణ గోదావరి లా కి కళ కళ లాడు తూ నిత్య హారతులు చోశావ్..
    ప్రతి మతం పండుగ కి కానుకలు చూసావు..
    5 రూపాయల కే పేద వాడి కడుపు నింపిన అన్నా క్యాంటీన్ చూసావు..
    పేద హిందూ లా కి గుడులు యాత్ర చేయించే దివ్య దర్శనం చూసావు..
    విశాఖ లో ఆసియా లో న్ అతి పెద్ద నీటి లో తేలి యాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ చూసావు..
    అశోక్ లీలండ్ ప్లాంట్ చూసావు లుల్లూ అదని గ్రూప్ asian pulp Franklin Templeton company లా తో MOU lu చూసావు(ఇప్పుడు రద్దు/కంపనీ లే వెనక్కు పోయాయి) సుమారు 40000 ప్రభుత్వ ఉద్యోగాలు 5,60,000 ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే 5 ఏళ్ల లో విభాజిత ఆంధ్ర రెవెన్యూ లోటు కష్టాలు ఎన్నో ఉన్నా..
    రైతు రుణ మాఫీ డ్వాక్రా రుణ మాఫీ 60-75% చేసింది చూసావు విభాజిత రాష్ట్రం కష్టాల లో..
    ప్రతి నెల 1వ తారీకు పెన్షన్ లు జీతాలు ఇచ్చి 43% ఫిట్మెంట్ Govt employees కి 5 డే వీక్ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి వేసి సౌకర్యాలు కల్పించింది CBN గారు టీడీపీ ప్రభుత్వం.

    సంపద సృష్టి అభివృద్ధి సంక్షేమం సమ పాళ్ళలో నడిపించే ఏకైక ప్రజా నాయకుడు సేవకుడు లెజెండ్ CBN గారు మాత్రమే. పార్టీ టీడీపీ మాత్రమే.
    ✌️✌️✌️🚴🚴🚴💪💪 వీటి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఎవరయినా అడగవచ్చు.💪💪✌️✌️🚴🚴
    ఇప్పుడు ఏమి చూస్తున్నావ్ ఆంధ్రుడా ? ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే 😂😂 "ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటూ వాయినం""
    వైసీపీ అబద్ధాలా లిస్ట్.
    శ్రీవారి పింక్ డైమండ్ cbn దొంగతనం చేశాడు(చెరి 100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న ఇద్దరు నీలి అబద్ధాల కోరులు) శ్రీవారి ఆభరణాలు పో టు తవ్వి కాజేసేడు పింక్ డైమండ్ బ్రాహ్మణి మేడలో ఉంది సిబిఐ వెయ్యాలి.
    బాబాయి మర్డర్ లో cbn హస్తం ఉంది సిబిఐ వెయ్యాలి.
    చిన బాబు చిరు తిళ్లా ఖర్చు 25 లక్షలు అని అబద్ధాలు ప్రచారం చేసిన సాక్షి( 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన లోకేష్)
    😂😂 కోడి కత్తి గీకుడు cbn చేయించేడు సిబిఐ వెయ్యాలి.
    CBN ఫారిన్ ట్రిప్స్ కి 400 కోట్లు ఖర్చు అయ్యింది గొవ్త్ కి(అసెంబ్లీ లో బుగ్గన మొన్న ప్రకటించింది 38 కోట్లు)
    cbn చేసిన అప్పులు 3 లక్షల కోట్లు(బుగ్గన అసెంబ్లీ లో ప్రకటించింది cbn గొవ్త్ చేసిన అప్పు 1,00,600 కోట్లు నెట్/గ్రాస్ 1,29,000 కోట్లు గ్రాస్
    శేఖర్ రెడ్డి cbn బినామీ(ఇప్పుడు టీటీడీ మెంబెర్)
    పట్టిసీమ లో అవినీతి జరిగింది(అదే కాంట్రాక్టర్ కి పోలవరం రివర్స్)
    CBN 6 lakh crores అవినీతి చేసేడు(ఒక్క ప్రూఫ్ కూడా లేదు 30 నెలల్లో)
    అమరావతి లో ఒక్క ఇటుక పెట్టలేదు అమరావతి అంతా గ్రాఫిక్స్( ఇప్పుడు అక్కడే పాలన).
    సెంటర్ కి UC లు ఇయ్యలేదు(పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ ప్రకటన ఇచ్ఛేరు అని)
    డీస్పీ ప్రొమోషన్ లా లో 36 మంది లో 34 మంది కమ్మ వారి కె ఇచ్చ్చారు(అస్సలు ఇద్దరే కమ్మ వారు)
    Elections ముందు ఏమో ప్రత్యేక హోదా ఉంటేనే అభివృద్ధి ఢిల్లీ మెడలు వంచి సాధిస్తాం అని ఇప్పుడేమో 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి అని(ప్రత్యేక హోదా మాటే లేదు)
    ఇలా లక్షా తొంభయ్యి అబద్దాల

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 2 ปีที่แล้ว +1

    Dam is as it is,coffer dam(Matti wall) kottuku poindi,approatch katta.due to over inflow the coffer dam became smooth so it. Isloose due to over pressure it collapsed.

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 2 ปีที่แล้ว +1

    Not a single local telugu channel showef this
    Brave bbc

  • @aram6111
    @aram6111 2 ปีที่แล้ว +1

    డాన్ పోతే పోనీ లే రోడ్లు పోతే పోనీ లే గవర్నమెంట్ నుంచి సంవత్సరానికి 10000 15000 20000 వస్తా ఉంటే దాని తోనే మనం సంతృప్తి సర్దుకోవచ్చు గవర్నమెంట్ దగ్గర బిచ్చమెత్తుకుంటున్న గవర్నమెంట్ డెవలప్మెంట్ ఎక్కడన్నా పావని మనకు కావలసింది స్వార్థము డబ్బు

  • @ahmadali-wy9dd
    @ahmadali-wy9dd 2 ปีที่แล้ว +1

    This Damage needs CBI enquiry .

  • @ChaithanyaJGirija
    @ChaithanyaJGirija 2 ปีที่แล้ว +5

    If the dam capacity is 2 lakh cusecs and you see additional water coming in, why was the release not planned and executed in a better way?

  • @physicsformulas8403
    @physicsformulas8403 2 ปีที่แล้ว +7

    Ap deserves this

  • @unlucckydharma2156
    @unlucckydharma2156 2 ปีที่แล้ว +6

    Noti parudhala saaka manthri yekkadaki poyaaru

    • @tejaram497
      @tejaram497 2 ปีที่แล้ว +1

      Pekata ki bro

  • @sorrysorry1544
    @sorrysorry1544 2 ปีที่แล้ว +1

    After all human's, nature showed it's power.

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 ปีที่แล้ว +25

    మరి అలతప్పుడు ఒక వారం రోజులు ముందు నుండి డేంల నీళ్లు మొత్తం క్రమ పద్ధతిలో గేట్లు ఎత్తేసి ఉంటే ఇంత పెద్ద వరద వచ్చి ఉండేది కాదు కదా??అల్రేడి నిల్వ ఉన్న నీరు కొత్తగా వచ్చిన నీరు మొత్తం ఒకే సారి వదలడం వల్ల ఇంత వరద బీభత్సవం జరిగింది.ప్రభుత్వం చేసిన తప్పులను కప్పి పుచ్చుకుంటున్నారు......

    • @vasantharao8967
      @vasantharao8967 2 ปีที่แล้ว +1

      బ్రిటీష్ ప్రభుత్వం కట్టిన కట్టడాలు 120 సంవత్సరాలు జరిగినా ఇంకా చెక్కు చెదరకుండా వున్నాయి.మన గవర్ణమెంట్ కట్టినవి 40సంవత్సరాలకే పడిపోయిందా??? దీనికి కారణం ఎవరు ??????

    • @kpxyz741
      @kpxyz741 2 ปีที่แล้ว +2

      @@vasantharao8967 రెడ్డి కాంగ్రెస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ లో జెరిన వారిని అడుగు రా బేవకుఫ్

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 2 ปีที่แล้ว +1

      @@kpxyz741 వాళ్లనేరా అడుగుతుంది బేవకూఫ్

    • @nandakishore716
      @nandakishore716 2 ปีที่แล้ว +1

      Bro Inka farmers ki last thadupu kavalsi undi ah okka thadupu water iste vaalla panta chetiki vachestadi ah situation lo cyclone affect inta untadi anduke mundugane reservoir lo unna water clear cheyyaleru endukante vache cyclone intensity telidu kabatti okavela reservoir lo water anta kaali chesesi inta pedda cyclone rakapoyunte konni thousands of acres lo panta poyedi so Adi manam decision tesukolemu kaali cheseddam reservoir cyclone vastundani Adi Chala risky move.

  • @babichilakalapudi9759
    @babichilakalapudi9759 2 ปีที่แล้ว +4

    Tq CM Sir...

  • @rameshreddy180
    @rameshreddy180 2 ปีที่แล้ว +1

    A1 cm

  • @sureshjs652
    @sureshjs652 2 ปีที่แล้ว +16

    వాటర్ ఎక్కువ అయింది కరెక్టే సార్
    కానీ మీరు వంద మాటలు చెప్పినా తప్పు మాత్రం ప్రాజెక్టు గేట్స్ ఓపెన్ చేసే వ్యక్తి నిర్లక్ష్యం పక్క
    ఎందుకంటే చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతం మాది కూడా ప్రాజెక్టు తెగక ముందు అడవులనుంచి వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా కూడా చెయ్యేటికి నీరు వదలలేదు అంటే ఆచర్యకరం😠

    • @jaiandhra7437
      @jaiandhra7437 2 ปีที่แล้ว

      Aaa Vyakthi ... Prathipaksham vaadu ayyuntaadu.

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 ปีที่แล้ว +1

      pyvari esuka loads vunnayi, no permission. eppudu dam kuda pyvarey kadatharulende, eka esukaku problem ledhu.

  • @pradeepk7083
    @pradeepk7083 2 ปีที่แล้ว +4

    The gates in repair might be a cause for the total damage ... officer can't dare to speak out that

  • @RaviKumar-iv2gx
    @RaviKumar-iv2gx 2 ปีที่แล้ว

    Very good bbc. No other channel has shown this

  • @bharath964
    @bharath964 2 ปีที่แล้ว +2

    My dear kadapa people don't worry jagan mama will help you.

  • @karanammadhavi1048
    @karanammadhavi1048 2 ปีที่แล้ว

    Super duper development in AP

  • @rajug537
    @rajug537 2 ปีที่แล้ว +15

    Ee situation chusi inko scheme pettina Jagan anna, Dam kottukoni poinanduvalla AP lo unna anni badugu balahina vargalaki 1 lakh direct ga account lo vestam, praisings tho munchi leputunna badugu balahina vargalu ..

  • @vidyasagarvasa154
    @vidyasagarvasa154 2 ปีที่แล้ว +5

    Anna Iran leg

  • @kumar_immidi
    @kumar_immidi 2 ปีที่แล้ว

    కనీసం dam 50 years కూడా ఉండకపోతే ఎలాగ, బ్రిటిష్ వాళ్ళు కట్టిన 100 సంవత్సరాల క్రితం dams ఎంతో బాగున్నాయి,

    • @sairam4588
      @sairam4588 2 ปีที่แล้ว

      Hi it's not the British it's mokshagundam viswesvarayya an indian engineer behind bhakra nangal, Nagarjuna Sagar and Srisailam dam 😊

  • @YouTuber-ws8md
    @YouTuber-ws8md 2 ปีที่แล้ว +2

    Jagan andhra Pradesh ni bagupadachadam manaesi inka nasanam chedtundu 😉😉😉

  • @HistoricalplacesIndia
    @HistoricalplacesIndia 2 ปีที่แล้ว +5

    So sad. Rajampet people getting water due to this project. Now it will be difficult in summer

  • @trumper9298
    @trumper9298 2 ปีที่แล้ว +1

    మీరు మరీనూ డ్యామ్ కొట్టుకొని పోతే కదా
    మల్లి టెండర్లు పిలువ వచ్చు ...మల్లి మల్లి కమిషన్లు....
    పోవాలి డ్యామ్ మల్లి మళ్ళీ కట్టాలి డ్యామ్స్ మల్లి మల్లి.... తినాలి కమిషన్స్ మల్లి మల్లి....
    చెయ్యాలి opnenings మల్లి మల్లి...

  • @karanammadhavi1048
    @karanammadhavi1048 2 ปีที่แล้ว

    Sooo lucky raayalaseema people and AP people than any other states

  • @asairaghutube
    @asairaghutube 2 ปีที่แล้ว +1

    I think Information or content should be clear and short as it is BBC channel, not like other channels who repeate each sentense multiple times for the lengthy half n hour show.

  • @ramesheee3209
    @ramesheee3209 2 ปีที่แล้ว +11

    Em parledu jaggana anna inko dabbulu echey scheme start chestadu

  • @kiranbalisetty3971
    @kiranbalisetty3971 2 ปีที่แล้ว +3

    Maa pincha river chala danger ga flow avadam vallane e problem vachindi ,even pincha dam 2nd time collapse ipoendi after 2020 nivar taruvatha 2021 lo kuda pincha dam tegipoendi

    • @saipraveen6184
      @saipraveen6184 2 ปีที่แล้ว +1

      @Surya Kiran ఒక మాట మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. గవర్నమెంట్ తప్పు చేస్తే రాయలసీమ ఏం చేసింది? రాయలసీమ కేవలం నాలుగు జిల్లాలు. మిగతా తొమ్మిది జిల్లాలు కలిసి మంచి నాయకుడ్ని ఎన్నుకోవల్సింది కదా మరి. కష్ట కాలంలో వీలైతే ఒకరి బాధ అర్థం చేసుకోండి గాని ఇలా నీచంగా మాట్లాడకండి. మీ ఊరిలో వరదలో భూకంపాలు రావు అని విర్రవీగతూ ఉన్నారా ఏంటీ?

    • @lakishetty
      @lakishetty 2 ปีที่แล้ว

      @Surya Kiran Needhi e district bro? Chepthe neeku correct ga answer istha.

  • @pradeepguruinform6875
    @pradeepguruinform6875 2 ปีที่แล้ว +1

    Jagan garu unnaru.... Maata thappadu.... Dam will come.... Vote for Ycp.

  • @vmvideos5530
    @vmvideos5530 2 ปีที่แล้ว +2

    Flood inflow & outflow not controlled the official and also maintenance work funds issues

  • @sirishatirumalla2614
    @sirishatirumalla2614 2 ปีที่แล้ว

    Jai Jagan Amma vodi undaga Annamaya Project dandaga

  • @Thrinath1990
    @Thrinath1990 2 ปีที่แล้ว

    మాఅన్న అన్నీ ప్రకటనలే చేస్తాడు

  • @satyagun1
    @satyagun1 2 ปีที่แล้ว +1

    ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు ఎక్కడ ఉన్నారో?

  • @santhoshps3039
    @santhoshps3039 2 ปีที่แล้ว +1

    Srisailam dam repeats the same situation if we not do repaire. Please govt. of AP open your eyes and save the dams and reservoir without corruption.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @subbaraopulla6401
      @subbaraopulla6401 2 ปีที่แล้ว

      Yes this is correct suggestion,before monsoon starting all the employees of the dam site should check the standards of the coffer dams and should take necessary steps to safe guard dams. For that also govt shold realease funds,see how our roads in AP

    • @subbaraopulla6401
      @subbaraopulla6401 2 ปีที่แล้ว

      This is our bad luck to elect such leaders,who have no knoledge about their portfolio s.

  • @moviesadda7837
    @moviesadda7837 2 ปีที่แล้ว +1

    Ma vallu chaina vallaki contract echhindinna makem teludu ela tegutadani

  • @pradyumnareddyy
    @pradyumnareddyy 2 ปีที่แล้ว

    Now they should take it as opportunity and dig it deeper and increase the capacity.

  • @kommabalaji1368
    @kommabalaji1368 2 ปีที่แล้ว

    అయ్యా బహుధానది అన్నా చెయ్యరు అన్నా ఒక్కటే స్వామి సంస్కృతం లో బాహువులు అంటే చేతులు స్వామి

  • @sekharyadav8377
    @sekharyadav8377 2 ปีที่แล้ว +5

    అంతా ఆ పాదం మహిమ... కేసుపాదం మామూలోడు కాదు... 2019 నుండి దరిద్రం మొదలు...

  • @generalknowledge9734
    @generalknowledge9734 2 ปีที่แล้ว +1

    Yidhi mana contractors and engineers construction goppathanamu.
    They are lucky fellows.
    Yidhi malli katti malli lanchaalu dhobbochhu.

  • @venkatkurra2985
    @venkatkurra2985 2 ปีที่แล้ว +4

    jai amaravathi

  • @crfindings3073
    @crfindings3073 2 ปีที่แล้ว +4

    Please construct dams properly, annamayya project capacity only 2tmcs and damazed a lot. Just imagine about polavaram with 200tmcs having same type of soil barricade. Don't eat projects money maintain dams properly. Projects will become a disaster if not maintain proper.

  • @sandeepkumarreddypadala3389
    @sandeepkumarreddypadala3389 2 ปีที่แล้ว +2

    Unna dabbulu anni panikimalina padakalakhu kakunda roads and elanti projects maintenance kosam spend cheste baguntundi

  • @praveentravelandtourism
    @praveentravelandtourism 2 ปีที่แล้ว +1

    2014 నుండి ఇపటి దరి(దం పటుకుంది

  • @జలగన్నమీడియా
    @జలగన్నమీడియా 2 ปีที่แล้ว +2

    ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పేరు మీద నొక్కుడే నొక్కుడు

  • @appalarajuraju2229
    @appalarajuraju2229 2 ปีที่แล้ว +1

    Mundu maintenence cheyyandi taruvatha new project start cheyyandi

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 2 ปีที่แล้ว +1

    O M G...😢