గరికపాటి అసలు స్వరూపం బయటపెట్టిన మొదటి భార్య | S. Kameshwari About Garikapati Narasimha Rao | Jai

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @narasimhulunaidu1768
    @narasimhulunaidu1768 16 วันที่ผ่านมา +109

    అవును నువ్వు తల్లివై పిల్లల్ని వదిలేసి ఎందుకు వచ్చేసావు ?

    • @rambaburamu7659
      @rambaburamu7659 15 วันที่ผ่านมา +3

      అవును 🙏

    • @kalyanikrish7280
      @kalyanikrish7280 15 วันที่ผ่านมา +2

      Seetha Raamudutho undaali...eevida endhuku aayanatho vellindhi. Eeme neechuraalu kaadha. Mistake is on both sides

    • @arunadatla6059
      @arunadatla6059 15 วันที่ผ่านมา

      Vellagotteru Ani chepthunaru ame

    • @MPRAO369
      @MPRAO369 14 วันที่ผ่านมา

      నువ్బు నీ పిల్లల్ని ఎందుకు వదిలేసావో అందుకు

  • @vasuchittem1202
    @vasuchittem1202 16 วันที่ผ่านมา +128

    మీరు ఏమిచేసారో మాకు బాగా తెలుసు...... ఆయనని మీరు ఎంత బాధ పెట్టారో మాకు బాగా తెలుసు..... మీ సుఖం మీరు చూసుకొని పోయారు.. పిల్లలను కూడా వదిలి.... మాకు మీకోసం బాగా తెలుసు... మీ పిల్లల కోసం రెండవ ఆవిడ పిల్లల కనడం కూడా వద్దు అన్న విషయం మీకు తెలియదా...... ఎన్టీఆర్ జీవితం లో లక్ష్మిపార్వతి ఎలాగో ఈయన జీవితం నువ్వు అంతే

    • @DeviM-if2mn
      @DeviM-if2mn 15 วันที่ผ่านมา

      ఇద్దరు ఒకటి ఎలా అవుతారు? లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ కి రెండో భార్య, కానీ ఈవిడ గరికపాటి మెదటి భార్య

    • @krishnakishore162
      @krishnakishore162 15 วันที่ผ่านมา +2

      ​@@DeviM-if2mn vadhilesi poyindhi baraya yela awotadhi , vidipoyena valalu wife husband yela awotaru

    • @MPRAO369
      @MPRAO369 14 วันที่ผ่านมา +1

      ఎలా తెలుసు ఎల్లి తలుపు సందుల్లో చూసావా. నీ బ్రతుక్కే దిక్కు లేదు

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 16 วันที่ผ่านมา +77

    మీకు భర్త ఉండగా ఇతన్ని ఎందుకు నమ్మారు తల్లీ అంత సంప్రదాయ కుటుంబంలో పుట్టి ,పిల్లలని ఎందుకు వదిలేశారు.

    • @ramachandra3094
      @ramachandra3094 15 วันที่ผ่านมา

      మరో లక్ష్మీపార్వతి ఈవిడ....
      ఇప్పుడు సానుభూతి కోసం డ్రామాలు...
      ఎన్ని సుద్దులు చెబుతోందిపుడు....
      ఛీ..ఛీ..
      స్త్రీ జాతి కే సిగ్గుచేటు.

    • @rameshyerramsetti433
      @rameshyerramsetti433 15 วันที่ผ่านมา

      Doolekki

    • @honest1413
      @honest1413 14 วันที่ผ่านมา +1

      @@cgamanageetika7546 bharthaku droham chesindi anna ku drogam garika chesadu

  • @kamal2723
    @kamal2723 16 วันที่ผ่านมา +151

    ఇన్ని సంవత్సరాల తర్వాత ఈమె ఈ విధంగా మాట్లాడుతుంది అంటే ఇందులో ఏదో కుట్ర కోణం దాగి ఉందని అనిపిస్తుంది

    • @gnm4558
      @gnm4558 16 วันที่ผ่านมา +12

      ఆమె చెప్పింది వాలి సుగ్రీవుల కథ మీకు అర్దం కాలేదా..ఈమె చెప్పిన కథ గరికపాటిగారికి తగిలింది..గరికపాటి వెంకటేశ్వరరావు గారి భార్య ఈమె..గరికపాటి వెంకటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారికి సొంత అన్న అంటే అన్నగారి భార్యను నరసింహారావు గారు లేపుకుపోయి వివాహం చేసుకుని ఆమె తో ఇద్దరు పిల్లలను కన్నాడు అని ఈమె చెప్పింది అర్దం అవుతుంది..వీరి కథ నే డైరెక్ట్ గా చెప్పకుండా వాలి సుగ్రీవుల కథ చెప్పింది అని ఈమె మాటలు బట్టి అర్దం అవుతుంది

    • @sudhasurampudi6263
      @sudhasurampudi6263 15 วันที่ผ่านมา

      ​@@gnm4558 అవునా వాలి కథలో లాగా జరిగిందా నిజంగానే అర్థంకాలేదు

    • @rjarja8440
      @rjarja8440 15 วันที่ผ่านมา

      పాపం 😢​@@gnm4558

    • @seethalakshmi1244
      @seethalakshmi1244 15 วันที่ผ่านมา

      ​@@sudhasurampudi6263ok but epudu vacharu emiti eni rojulu emi poyaru..

    • @chinnakhannasankaraiah2803
      @chinnakhannasankaraiah2803 15 วันที่ผ่านมา

      మరి ఎప్పుడు మాట్లాడాలి? పోలీస్ కేసు అంటే నీకు తెలుసా? తెలుసుకో

  • @uppada81
    @uppada81 16 วันที่ผ่านมา +46

    అసలు ఏంటి మీ బాధ ,వదిలి వెళ్ళావ్ కదా ఇంక అతని గురుంచి మాట్లాడే అర్హత మీకు లేదు..

    • @rameshyerramsetti433
      @rameshyerramsetti433 15 วันที่ผ่านมา +1

      Adi cheppadaniki nuvvu yavadivi,toda sambandam tombai yellu

    • @MPRAO369
      @MPRAO369 14 วันที่ผ่านมา +1

      మరి నీకేముంది అర్హత నీ ఇంట్లో సంగతి ఏడు.. దానికి దిక్కు లేదు

  • @ravimechleo8894
    @ravimechleo8894 16 วันที่ผ่านมา +29

    మీరెన్ని అర్థంలేని విమర్శలు చేసినా గురువుగారి కీర్తిని ఇసుమంత కూడా తగ్గించలేరు. ఆకాశం మీద ఉమ్మితే అది మీపైనే పడుతుంది అనే విషయం మర్చిపోవద్దు. విజ్ఞతతో వ్యవహరించండి.

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 15 วันที่ผ่านมา +3

      BOSHANAM KAADU, CHIRANJEEVI NI COMMENT CHESINA THARWATHA VEEDI GURINCHI BAYATAKU VACHHINDI

    • @ravimechleo8894
      @ravimechleo8894 15 วันที่ผ่านมา

      @@jagannadhveluvarti మీ విషయ పరిజ్ఞానానికి hatsoff బ్రదర్

    • @ramesh7608
      @ramesh7608 15 วันที่ผ่านมา

      @@ravimechleo8894 నీ వయసు అనుభవం ఆమెను విమర్శించడానికి సరిపోవు.....ఎక్కువ మాట్లాడకు పిచి పువ్వా.

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 14 วันที่ผ่านมา

      నిచుడు అంటూ ఎందుకు చేసుకున్నట్టు

  • @ఒమేగాపిలుపు
    @ఒమేగాపిలుపు 16 วันที่ผ่านมา +180

    మొగుడు పెళ్ళాం ఉంటే అనేక సమస్యలు ఉంటాయి రెండు వర్షన్స్ తెలియకుండా కామెంట్ చేయకూడదు మిత్రులారా చాలా తప్పు భార్యాభర్తల్లో ఎవరిని సమర్ధించ కూడదు ఎందుకంటే అది ఏం జరిగిందో ఎవరికి తెలియదు

    • @sreeramgt5120
      @sreeramgt5120 16 วันที่ผ่านมา +18

      బాగా చెప్పారు. పూర్తి గా వివరాలు తెలియదు. కానీ అందరు గరికపాటి ను మెచ్చుకుంటూ ఈమె ను తిడుతున్నారు. అది తప్పు.

    • @m.vchalam8646
      @m.vchalam8646 16 วันที่ผ่านมา +3

      You're not wife. My guruji

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 16 วันที่ผ่านมา +6

      సగం సగం సమాచారం తో, మనం అభిమతం ఇవ్వటం తప్పు. నిజం వారి ఇద్దరికే తెలుసు. మనకి ఏం తెలుసు. 😮

    • @prameelaparuchuri2793
      @prameelaparuchuri2793 16 วันที่ผ่านมา

      Cheppevi Sriracha neethulu Duravit Dom.arigudesalu enka neeku vedioĺu cheyyadaniki❤siggu undali vedhava.gurivinda Gina thana naluperugadu. Thu

    • @prameelaparuchuri2793
      @prameelaparuchuri2793 16 วันที่ผ่านมา

      ?voila u amma aa vedhavanu.

  • @sakamuriuma
    @sakamuriuma 16 วันที่ผ่านมา +75

    భీష్ముడు కి అంబ, ఎన్టీఆర్ కి లక్ష్మీపార్వతి, గురువుగారికి నువ్వు, నువ్వు మాత్రం ఆయన్ని వదలవు, ఆయనేమో నిన్నేమీ అనరు

    • @mallemkondaiahmekala404
      @mallemkondaiahmekala404 16 วันที่ผ่านมา +2

      Perfect ga chepparu

    • @kalyanskinnu
      @kalyanskinnu 15 วันที่ผ่านมา +3

      Well Said .

    • @rkpraveen123
      @rkpraveen123 15 วันที่ผ่านมา +1

      Anna gani thammudu gani chanipothe vaari bharyani svikarinche niyamam vanara jathi lo undi, anni thelisthe matladu, lekapothe muusuku kurchovali, idi deeni verri vagudu

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 15 วันที่ผ่านมา +3

      VAADU GURUVU EMITI ? KAKINADA LO KONASEEMA COLLEGE LO VEEDU CHESINA PANULAKU OKKA DEHASUDDI THAPPA ANNI JARIGAAYI

    • @MPRAO369
      @MPRAO369 14 วันที่ผ่านมา

      వాడొక గురువు నువ్వొక శిష్య సింగ్గుండాలి

  • @uppada81
    @uppada81 16 วันที่ผ่านมา +140

    మీరు ఏమి చెప్పిన మేము నమ్మే పరిస్థితి లో మేము లేము ..అతని ప్రవచనాలు కి ఫ్యాన్స్ అయిపోయాం😂😅

    • @DeviM-if2mn
      @DeviM-if2mn 15 วันที่ผ่านมา +3

      ప్రవచనాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరు

    • @honest1413
      @honest1413 15 วันที่ผ่านมา +1

      Evvaru entha goppavaraina nijaniki matrame vilivanivvali

    • @MPRAO369
      @MPRAO369 14 วันที่ผ่านมา

      నమ్మకు ఎల్లి ఇంట్లో పని సూడు

    • @bubbikushi786
      @bubbikushi786 14 วันที่ผ่านมา

      😂😂😂

    • @peketirao1670
      @peketirao1670 13 วันที่ผ่านมา

      Oka manishiga asahyinchuko, pravachana karudiga, chamathkariga gowravinchuko no problem.
      Antha enuduku manam ithani laga cheyyagalama,? Asalu uhinchokiagalama ? No never.
      This episode actually I know long back.that is why I never folded my hands to him.just i enjoy, and made fun of his speach.thats it.

  • @mbssastry5563
    @mbssastry5563 16 วันที่ผ่านมา +86

    ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నావు తల్లీ

    • @MPRAO369
      @MPRAO369 14 วันที่ผ่านมา

      ఇంతకీ నువ్వెక్కడ ఏడుస్తున్నావ్ ఇంటికి ఏళ్ళు..

  • @MalleswararaoSirisetty
    @MalleswararaoSirisetty 16 วันที่ผ่านมา +218

    మనిషి దరిద్రం అనుభవిస్తుంటే ఏ ఒక్క నాకొడుకు రాడు అదే మనిషి డబ్బులు బాగా సంపాదిస్తుంటే అడ్డమైన వెదవలు వచ్చేసి సంబంధాలు కలిపిస్తుంటారు బురద జల్లుటుంటారు గురూజీ 🌹🌹🌹అస్సలు పట్టించుకోవద్దు ఇలాంటి సంఘటనలు అందరి జీవితాల్లోను జరుగుతాయి ❤️❤️

    • @gorile4573
      @gorile4573 16 วันที่ผ่านมา +6

      Ne abba

    • @sreedharreddy709
      @sreedharreddy709 15 วันที่ผ่านมา +7

      Correct 💯

    • @rkpraveen123
      @rkpraveen123 15 วันที่ผ่านมา

      Anna gani thammudu gani chanipothe vaari bharyani svikarinche niyamam vanara jathi lo undi, anni thelisthe matladu, lekapothe muusuku kurchovali, idi deeni verri vagudu

    • @Lilyliecon
      @Lilyliecon 15 วันที่ผ่านมา +4

      Nee intlo aadadhaniki ee paristhithi vaste telusthundi noppi

    • @ramachandra3094
      @ramachandra3094 15 วันที่ผ่านมา +4

      కేవలం ఆవిడ మాటల్లో అసూయ,దుర్భుద్ది...కుళ్ళుమోతు తనం కనిపిస్తోంది.

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 16 วันที่ผ่านมา +170

    అరే ఊరుకో వమ్మ ఇప్పుడు గుర్తుకు వచ్చారా పిల్లలు ఆయన అదృష్టవంతుడు నీలాంటి వారితో సంసారం చేయడం కష్టం

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 16 วันที่ผ่านมา

      oka aadadani patla alagu matladoddu.. purthi ga telikunda

    • @lakshmimandadi3288
      @lakshmimandadi3288 15 วันที่ผ่านมา

      నీతి & నియమం 'ఆడవారికి' మాత్రమేనా ?
      మగవారికి 'నీతి నియమమాలు' వద్దా ?
      ' గరికిపాటి లాంటి మగవాళ్ళు మాత్రమే ' పక్కవాళ్ళకు నీతులు చెబుతూ బతుకుతారు

    • @rkpraveen123
      @rkpraveen123 15 วันที่ผ่านมา +2

      Anna gani thammudu gani chanipothe vaari bharyani svikarinche niyamam vanara jathi lo undi, anni thelisthe matladu, lekapothe muusuku kurchovali, idi deeni verri vagudu

    • @chinnakhannasankaraiah2803
      @chinnakhannasankaraiah2803 15 วันที่ผ่านมา +2

      మరి ఎప్పుడు మాట్లాడాలి? పోలీస్ కేసు అంటే నీకు తెలుసా? తెలుసుకో

    • @MPRAO369
      @MPRAO369 14 วันที่ผ่านมา

      వాడితో సంసారం ఎలా ఉంటుందో చూడు ఎల్లి..

  • @srinivasreddyg4365
    @srinivasreddyg4365 16 วันที่ผ่านมา +104

    నీవు డివోర్స్ కాదా నీవు కామెంట్ చేయకూడదు అసలు ఆ హక్కు నీకు లేదు

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 16 วันที่ผ่านมา +5

      Aame life spoil ayindi

    • @rambaburamu7659
      @rambaburamu7659 15 วันที่ผ่านมา

      Yes👍

    • @user-karthik2016
      @user-karthik2016 15 วันที่ผ่านมา +1

      Ayyoyyo avuna

    • @revdhar7
      @revdhar7 14 วันที่ผ่านมา

      ​@@lakshmichinthala-p6d..
      ela ayyindi...ime mogudu job ki velthey maridi balavantham chesthey ime buddi em ayyindi..2 pillalni kantaada? edo kanindi sakkaga samsaram chesukoka nannu bike lo tippadu ye muchata kedu ani pillalni vadilesi 3 va husband ni chusukundi..poni thanatho kuda ledu ippudu...yentha mandi andi aa kalam lone intha dare aa...adi antha manchi kutumbam ko putti

  • @lankakrishna5092
    @lankakrishna5092 16 วันที่ผ่านมา +121

    మీరు ఇన్నాళ్ళు ఎక్కడకి వెళ్ళారు అమ్మా నీ వెనుక ఏదో హస్తం ఉంది నీ మాటలు వింటే అర్థం అవుతుంది

  • @prof.suryanarayanachappa5472
    @prof.suryanarayanachappa5472 16 วันที่ผ่านมา +30

    ఈవిడ తల్లిగా భార్యగా మనిషి గా విఫలమైంది.ఇలాంటి వారిని ఎంటర్టైన్ చెయ్యకూడదు.

  • @tps8107
    @tps8107 16 วันที่ผ่านมา +127

    గరికపాటి అదృష్టవంతుడు, అతను ఈ రకమైన చెత్త మహిళ నుండి తప్పించుకున్నాడు. ఆమె ముఖం మరియు ఆమె మాటలు ఆమె శాడిస్ట్ స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

  • @ramudornala9200
    @ramudornala9200 16 วันที่ผ่านมา +71

    అతను కి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారు అదే అతను మామూలు మనిషి ఐతే మీరు మాట్లాడుతార మొగ మనిషి అనగానే చులకన

    • @tdevi7845
      @tdevi7845 16 วันที่ผ่านมา +3

      evaru aina tappu aite matlaadaali

    • @MPRAO369
      @MPRAO369 14 วันที่ผ่านมา

      వాడికి తొక్క వుంది అంతా బిల్డప్

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 16 วันที่ผ่านมา +83

    ఈమె లో ఈర్ష కనిపిస్తుంది. పిల్లల పరువూ అందుకు తిస్తున్నారో

    • @chinnakhannasankaraiah2803
      @chinnakhannasankaraiah2803 15 วันที่ผ่านมา +3

      మరి ఎప్పుడు మాట్లాడాలి? పోలీస్ కేసు అంటే నీకు తెలుసా? తెలుసుకో

    • @prreddy100
      @prreddy100 15 วันที่ผ่านมา +1

      ఏక్కడ కనిపించింది మీకు 🤔
      గరికపాటి ని చూస్తేనే 420 గాడు అని అనిపిస్తాడు.

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 16 วันที่ผ่านมา +42

    Mee వెనక... ఎదో ఒక గ్రూప్ బలంగా ఉంది...

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 16 วันที่ผ่านมา

      జార్జ్ శోరోస్, అంటారా ఏమిటి ?

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 16 วันที่ผ่านมา +2

      Me amma ki Ela anyayam jarigithe Ela comment cheyyaoo 😢

    • @Lilyliecon
      @Lilyliecon 15 วันที่ผ่านมา

      Donald trump anukunta

  • @RajuKanugula-b1q
    @RajuKanugula-b1q 16 วันที่ผ่านมา +23

    ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది నీకు సూర్పనక శిస్యురాలివా ఎవరు చేయిస్తున్నారు నీతో నీకు పిల్లలు ఇప్పుడు గుర్తుకువచ్చారా నీవు అధ్యాత్మికురాలివా చూస్తేనే తెలుస్తుంది

  • @sarunarao936
    @sarunarao936 16 วันที่ผ่านมา +75

    Medam, చిన్నప్పటినుంచి garikapatigaru తెలుసు, నీచుడు అంటున్నారు, మరి పెళ్లి ఎందుకు పెళ్ళిచేసుకున్నారు. నీచుడు అని తెలిసి కూడా చేసుకున్నారు.😔

    • @dharanishetty28
      @dharanishetty28 15 วันที่ผ่านมา +6

      Ame pelli em cheskoledhu ...ame vdo lo cheppinadhu enti ante ...garikapati valla anna wife eevida...annaya ki vadhina ni vidakulu eppichi talli varasa unna ame ani chepthunnaru kadha garikapati vadhina eeme...emeni legal ga pelli kuda cheskoledhu 2 pillalni kannadu andhuke eme life ala ayyindhi antundhi...eppudu case pettinandhuku eme ela vacchi public lo matladthunnaru

    • @revdhar7
      @revdhar7 14 วันที่ผ่านมา +1

      ​@@dharanishetty28...case yemduku pettaro telusa ime indirect ga aynapai kathala rupam lo videos teesthundi inni years veruga vunna tarwata...vurike case yevaru pettaru...ika case pettadu ani inka rechipoyi videos chesthundi

  • @haytvtelugu7434
    @haytvtelugu7434 16 วันที่ผ่านมา +90

    ప్రతి మనిషి విషయంలో కొన్ని లోపాలు ఉంటాయి.కుటుంబ వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్ల వచ్చే చిన్న చిన్న కలహాల వల్ల గురువు గారి కీర్తికి ఎలాంటి భంగం కలగదు ఆయన వెలుగును పంచే సూర్యుడిలంతోడు.

  • @PedakurapaduPolitics
    @PedakurapaduPolitics 16 วันที่ผ่านมา +18

    ఒకరు కస్టపడి పైకి రావడానికి మాటలు సరిపోవు.. కానీ ఆకాశం అంత ఎదిగినవాడిని కిందికి లాగడానికి మాటలు సరిపోతాయి

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 16 วันที่ผ่านมา +29

    మీ పెళ్లి తర్వాత వచ్చిన అనుభవాల్ని ఆధారం చేసుకొని
    గరికిపాటి వారు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యువకులను ఆధ్యాత్మికంగా మానసికంగా కలి ప్రభావం నుంచి బయటికి తీసుకు రాగలిగారు
    మీ జీవితంలో ఏం జరిగిందో ఆ విషయం పక్కన పెడితే
    కలికాలంలో ఆయన మాటలు ఎంతో అవసరం ఒక వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ చూసే కన్నా అతని చెప్పే విషయంలో మాకు కావలసింది ఏందో మంచిది చూసుకుంటే అందరి జీవితాలు మారుతాయి

    • @MPRAO369
      @MPRAO369 14 วันที่ผ่านมา +1

      వాడికి అంతా సీన్ లేదు

  • @vimalakumari1917
    @vimalakumari1917 16 วันที่ผ่านมา +48

    అప్పుడు ఎందుకు లేదు బుద్ధి

    • @lionwalaedits
      @lionwalaedits 16 วันที่ผ่านมา +4

      అప్పుడు పుష్ప సినిమా లేదు

    • @rambaburamu7659
      @rambaburamu7659 15 วันที่ผ่านมา

      😄😄😄​@@lionwalaedits

    • @hb7208
      @hb7208 14 วันที่ผ่านมา

      😂😂😂😂😂Good one👌

  • @rajakumarirajusaka1950
    @rajakumarirajusaka1950 16 วันที่ผ่านมา +72

    మరీ ఎక్కువగా వాగడం చాలా అసహ్యంగా ఉంది.

    • @rajakumarirajusaka1950
      @rajakumarirajusaka1950 16 วันที่ผ่านมา +7

      అబ్బా ఎంత అమ్మాయకురాలివో.ఎవ్వడైనా నమ్ముతాడా.

    • @rambaburamu7659
      @rambaburamu7659 15 วันที่ผ่านมา +2

      అవును 👍

    • @chinnakhannasankaraiah2803
      @chinnakhannasankaraiah2803 15 วันที่ผ่านมา

      మరి ఎప్పుడు మాట్లాడాలి? పోలీస్ కేసు అంటే నీకు తెలుసా? తెలుసుకో

    • @pasupuletinagamani328
      @pasupuletinagamani328 15 วันที่ผ่านมา

      😮😮

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 16 วันที่ผ่านมา +36

    అందరూ అనుకుంటున్నారు ఇంకొక లక్ష్మి పార్వతి వచ్చిందని. ఇంత వయసు వచ్చేదాకా ఎవరి దగ్గర ఉన్నావ్ పిల్లల్ని వదిలేసి.

    • @tdevi7845
      @tdevi7845 16 วันที่ผ่านมา +3

      aame daghara job ledhu pillalni ela chusukogalaru..aame chaduvukoni self respect tho teaching chestu respectable ga brathukutunnaaru

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 16 วันที่ผ่านมา +1

      Aame ni yenni baadhalu pettado spoil ayindi aame life 😢

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 16 วันที่ผ่านมา

      Aame peygu perigi perigina koduku criminal case file cheyyadam yela correct 😢😢

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 16 วันที่ผ่านมา +27

    ఇది మా గురువుగారి మీద జరుగుతున్నటువంటి కుట్ర. ఇది మేము ఎవ్వరమూ నమ్మము. ఇది కేవలం గురువులను దెబ్బ తీయాలి అని చెప్పి అన్య మతస్తులు చేసేటటువంటి కుట్ర.
    దీనిని మన సనాతన ధర్మ హేతువాదులు అందరూ ముక్తకంఠంతో తిప్పి కొట్టాలి.
    మన గురువులను దెబ్బతీస్తే మన సనాతన సంప్రదాయం దెబ్బతింటుంది అనేది వారి యొక్క ఉద్దేశం.
    ఇది వారి యొక్క పన్నాగం. మనము ఇటువంటి వాటికి ఏమాత్రం లొంగ కూడదు వారి యొక్క ఎత్తులకు పైఎత్తులు వేసి తీరాలి.
    మనం మరి గురువుగారిని గౌరవించు ప్రతీ రాలి పూజించుకొని తీరాలి.
    ఎంతమంది మన గురువుగారిని నమ్ముతున్నారా వారందరూ మద్దతు తెలియజేయండి

    • @Lilyliecon
      @Lilyliecon 15 วันที่ผ่านมา

      Nammakapothe endulonaina dooki chavu

    • @venkatraoakondi4829
      @venkatraoakondi4829 14 วันที่ผ่านมา

      దయ చేసి ఒక గ్రూప్ తయారు చెయ్యండి. కొన్ని కోట్ల మంది జాయిన్ అయ్యి, గ్రూప్ గా మనం పోరాడుదాం. ముక్త కంఠం తో లోకానికి చెపుదాం.
      గురువుగారి కీర్తి దశ దిశలా వ్యాపించింది. అందరం ఆయనకి ఇసుమంత కష్టం కూడా కలగ కూడదని ఆదేవుని ప్రార్ధిద్దాం

    • @vijaykrishna8531
      @vijaykrishna8531 14 วันที่ผ่านมา

      @venkatraoakondi4829 తప్పకుండా

  • @kumarns7709
    @kumarns7709 16 วันที่ผ่านมา +35

    మెగా అల్లు ఫ్యామిలీ వ్యూహం లో బలి ఐన వారు ఉదయకిరణ్ సుమన్ బాలయ్య విజయదేవరకొండ జీవితారాజశేఖర్ జానీ మాస్టర్ నానీ గరికపాటి ఇంకా ఎందరో

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 15 วันที่ผ่านมา +2

      GARIKIPATI GURINCHI COIN OTHER SIDE MEEKU THELIYADU

    • @rameshsunkara8924
      @rameshsunkara8924 15 วันที่ผ่านมา

      Vallu yemi chesaru y va

    • @gkbartworld
      @gkbartworld 15 วันที่ผ่านมา

      Nuvventra tedaga vunnav😮

  • @SravanKumar-zy1py
    @SravanKumar-zy1py 16 วันที่ผ่านมา +13

    పిల్లలను ప్రయోజకులను చేసి పెళ్లి చేసినాడు మరియు అతను కూడా అభివృద్ధి చెందదు అన్నారు కదా, నీచుడే ఐతే అతను ఎలా చెయ్యగలడు. ఇది మీకు సబబేనా.

  • @sanjeevareddy3151
    @sanjeevareddy3151 16 วันที่ผ่านมา +17

    గరికపాటి always super

  • @TheINDIANDEFENDER
    @TheINDIANDEFENDER 14 วันที่ผ่านมา +17

    పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు అందరు
    ఒకప్పటి గట్టి ‘ఆటగాళ్ళే‘నండోయి...!!
    Eg:
    యోగి వేమన,
    GARIKAPATI 😂,
    పూరి,
    RGV,
    నిత్యనంద. ..!!
    😂😂😂😂

    • @edukondalukothapalli4359
      @edukondalukothapalli4359 14 วันที่ผ่านมา

      మరి ప్రపంచ ఆట గాడు ?

    • @TheINDIANDEFENDER
      @TheINDIANDEFENDER 14 วันที่ผ่านมา +1

      @ డేరా బాబా వున్నాడు గా 😂😂😂

  • @srinivasreddyg4365
    @srinivasreddyg4365 16 วันที่ผ่านมา +10

    హింస పెడితే వెళ్లిపోయావ్ గదా నీకెందుకు అయన గురించి

  • @sudhakarreddynimmakayala6268
    @sudhakarreddynimmakayala6268 16 วันที่ผ่านมา +25

    భారతదేశం గర్వించే గరికపాటి లాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన గొప్ప ప్రవచన కారుని పైన ఈ ఆరోపణ లేంటి ?ఎంతటి గొప్ప పురుషుని పైన అయినా ఎంతటి అధమ స్థాయి ఆడది అయినా ఆరోపణలు చేసినా ఎంతోకొంత నమ్మడం మానవసమాజం లో కొనసాగుతున్న లోపభూయిష్ట సంస్కృతి..ఈ సంస్కృతి నుండి మగాడి కెక్కడ విముక్తి..తొంధరపడి నమ్మితే సూర్య భగవానుని పైన ఉమ్మి వేయడం లాంటిదే..

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 15 วันที่ผ่านมา +1

      VAARU MAHONNATHA MANISHI ANADAM EMITI ??

    • @DeviM-if2mn
      @DeviM-if2mn 15 วันที่ผ่านมา +2

      సూర్యుడి తో పోల్చకూడదు ఇలాంటి (గరికపాటి)వాళ్లని

  • @sivaramireddy5292
    @sivaramireddy5292 16 วันที่ผ่านมา +20

    అమ్మా నీవు ఆ వయసులొ నిజంగా కొవ్వు పట్టే ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్ళావు. ఈ రోజు వయసు మీద పడుతుంది కదా ఆసరా అవసరమైనది ఇప్పుడు వేదాంతం చెబుతూ పిల్లలకు దగ్గరయెందుకు, డబ్బు హోదాకు దగ్గర అయెందుకు గానూ ఆయనగారిని డ్యామేజ్ చేస్తే గానీ నిన్ను ఆదరించరన్న ఉపాయ ఎత్తు. అమ్మా నీ బాద నిజమే ఐతే నీ సొంత అత్తవారిండ్లు లేదా మీ సొంతగ్రామ పెద్దల సమక్షంలో నిరూపించుకో. అయినా నీవు ఇలా సోషియల్ మీడియాలొ ఏడవడం వలన కొందరు వెదవలు నమ్ముతారేమో.

  • @divayakyaupadesam
    @divayakyaupadesam 16 วันที่ผ่านมา +40

    సిస్టర్ గారు 🙏 మీ బాధ ఎవరు తీర్చలేరు వయసులో ఉన్నపుడు తట్టుకున్నారు వయసుపెరిగింది బలం తగ్గింది కాబట్టి భారాన్ని భరించలేక పోతున్నారు జీవితమంతా అపోయింది అసలైన శ్రమలు ఒంటరిగా తట్టుకున్నావు ఇక మిగిలింది కొంచెం లైప్ పేరు ప్రతిష్టాలు కొట్లా ఆస్తి నీ బిడ్డలకే కధ తప్పు ఇద్దరు చేసారు ప్రపంచంలో బాధలు లేనివాళ్ళుంటారా అందరికీ ఒకే రకమైనా సమస్యలుంటే చెప్పుకునేది ఎవరు ఎంత చెట్టుకు అంతే గాలి ఇంటింటికి ఉంది ఇటుక పొయ్యి మా ఇంటికి ఉంది మంటి పొయ్యి అన్నట్లుంది ఈ ప్రపంచం ఇంతటితో వదిలేయమ్మ నీ బిడ్డలను క్షమించు వాళ్ళ క్షేమాన్ని కోరుకోండి

    • @sivasankarareddy8107
      @sivasankarareddy8107 16 วันที่ผ่านมา +6

      బిడ్డలను స్వయంగా పెంచిన వారికే వాత్సల్య మమకారాలు స్వతఃసిదిదంగా సమకూరతాయి

    • @gajananpittala4874
      @gajananpittala4874 16 วันที่ผ่านมา +7

      Amma chaalu , chala tittaavu, eka మౌనం వహించి తల్లి ఆయనను వదిలేయి

  • @sominaidu8730
    @sominaidu8730 16 วันที่ผ่านมา +19

    ఇంతకీ మీరు అభియోగం ఎవరిమీద యెందుకు సూటిగా చెప్పంనాదమ్మన్మీకు యే విధంగా అన్యం జరిగింది

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 14 วันที่ผ่านมา +1

    వైసిపి వారిని విమర్శించడం,..బీజేపీ ను సమర్ధించడం వల్ల గరికపాటి వారిపై బురద జల్లడం మొదలు అయింది

  • @ashokburada
    @ashokburada 15 วันที่ผ่านมา +13

    వృద్ధ మహిళా పతివ్రతః. ఆవిడ ఒక మహా పతివ్రత, మనమంతా వెర్రిబాగులవాళ్ళం. సుత్తి ఆపి, ఆయన చెప్పే ఉపన్యాసాలలో లోపం ఉంటే ఖండించండి. ఆయన వ్యక్తిగత విషయాలు మనకెందుకు.

  • @Gsb345
    @Gsb345 16 วันที่ผ่านมา +19

    మీరు నిజమే మాట్లాడుతున్నారు ఏమోనమ్మా కానీ ఎప్పుడో చెప్పాల్సిన విషయాలు ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి. సమాజంలో గురువుకు ఉన్న విలువలు తీసి వేయకు తల్లి నీకు నమస్కారం

    • @praveenparimi
      @praveenparimi 15 วันที่ผ่านมา +3

      విలువ ఏంటి బాబు, ఈయన చేసిన పనులకు, అయ్యో

  • @RajaK-zf5ri
    @RajaK-zf5ri 16 วันที่ผ่านมา +38

    పురాణాల్లో ఓ వాల్మీకి,యోగి వేమన గారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ భార్యలు మీలాగ రోడ్ ఎక్కలేదు నీకు ఎందుకు ఓర్పు నేర్పు లేదు తల్లి

    • @DeviM-if2mn
      @DeviM-if2mn 15 วันที่ผ่านมา +1

      గరికపాటి కి ఉందా ఓర్పు, నేర్పు అసభ్య కరమైన మాటలు ఎన్నో చెప్పేవాడు ప్రవచనాల పేరుతో. అయినా ఆవిడ చెప్పిందా నేను పురాణ కాలం నాటి స్త్రీ ని అని

    • @ssri1675
      @ssri1675 14 วันที่ผ่านมา +1

      nee badha anna barya toh chedunrelation kanna imey bayata cheppadam chedipoindi annatu undha? buddi undey matladutunava brother??

    • @ersrin24
      @ersrin24 13 วันที่ผ่านมา

      అప్పుడు యూట్యూబ్ లాంటి సాధనం వుంటే వీడియో చేసేవాళ్ళు. నా అంత తోడు లేదన్నట్లుబ్బుంటాడి అతని సంభాషణ... ఎప్పుడూ అందర్నీ కమ్మెంట్స్ చేయడం పరిపాటి.. waste ఎటు వాటం ఐతే అటు మాట్లాడటం అతని స్వభావం.

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 16 วันที่ผ่านมา +36

    ఆయన మీద అబాండలేయడం మంచిదికాదు

  • @srinivasreddyg4365
    @srinivasreddyg4365 16 วันที่ผ่านมา +10

    ఇన్ని దినాలు ఏంచేసావు అమ్మ, డివోర్స్ ఐనంక అయన ఓగులపోతే నీకెందుకు...... బేకర్ మనిషివి

  • @ramamurthybellamkonda7279
    @ramamurthybellamkonda7279 16 วันที่ผ่านมา +10

    విడకులు ఇచ్చిన తరువతా నీకు ఆయనతో ఏమి సంభదము. నీ మీద అన్ని రకాల చర్యలు తీసుకోవలి.

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 16 วันที่ผ่านมา +22

    బాగానే బతుకు తున్నారు కదా!
    ఇప్పుడు ఈ రాద్ధాంతం ఎందుకు?
    బయటికి వచ్చిన తర్వాత మీరెవరు అని ఎలా అంటారు.?

  • @manivinti4538
    @manivinti4538 14 วันที่ผ่านมา +2

    నీ వెర్రితనాన్ని బాగా వాడుకున్నాడు ఈ రోజు భయపడుతున్నాడు అతని ప్రవచనాలే రెచ్చగొట్టేవిగా ఉంటాయి భార్యాభర్తల్ని కాపురం చేసుకోనివ్వడు కేవలం వ్యూస్ కోసం మాత్రమే చెప్పారు పూర్తిగా డబ్బుమనిషి

  • @padmajapentareddy6916
    @padmajapentareddy6916 16 วันที่ผ่านมา +26

    ఇన్నాళ్లూ ఈవిడ ఎక్కడ ఉందో. ఈవిడ చెప్పే మాటలు ఎవరూ నమ్మరు.

    • @tdevi7845
      @tdevi7845 16 วันที่ผ่านมา +3

      cha tamaru garikipaati chemchaa na

    • @jaihind3608
      @jaihind3608 16 วันที่ผ่านมา

      నువ్వు తప్పకుండ ఈవిడ చెంచావి ​@@tdevi7845

  • @bhushanamannepu7286
    @bhushanamannepu7286 16 วันที่ผ่านมา +21

    చాలా బాగా మీ చేత చెప్పిస్తున్నారుగా..............

  • @pinnintiaraddhya5933
    @pinnintiaraddhya5933 16 วันที่ผ่านมา +30

    నీ పిల్లలే కదా అతని ప్రపంచం

    • @DeviM-if2mn
      @DeviM-if2mn 15 วันที่ผ่านมา +1

      అలాంటప్పుడు రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు

    • @akhilesh1296
      @akhilesh1296 14 วันที่ผ่านมา

      ​@@DeviM-if2mnప్రవచనాలు చెప్పడానికి వెళితే పిల్లలకు ఎవరు వండి పెట్టాలి?

  • @jagadeshkola1155
    @jagadeshkola1155 16 วันที่ผ่านมา +9

    ఈ వయసులోనే ఈ విధంగా రచ్చ చేస్తున్నామంటే ఆ వయసులో గరికిపాటి గారు ఎంత శోభ అనుభవించి ఉంటారు ఎంత మానసిక సంఘర్షణకు గురై ఉంటారో అర్థం అవుతుంది వీడియో చూసినోళ్లు ఎవ్వరికైనా ఇది అర్థం అయిపోద్ది నువ్వు ఎంత పతివ్రతో నాకు తెలిసిపోతుంది

  • @rekhaahss4177
    @rekhaahss4177 16 วันที่ผ่านมา +15

    జాబ్ వచ్చాక పిల్లల్ని తీసుకెళ్లవచ్చుగా

    • @DeviM-if2mn
      @DeviM-if2mn 15 วันที่ผ่านมา

      అతను ఇవ్వాలి గా

  • @rayudurao8211
    @rayudurao8211 16 วันที่ผ่านมา +12

    మీరు ఇక విడియోలు చెయ్యాకుండా ఉంటే మీ మీద అత్యంత గౌరవం ఉంటుంది. లేదంటే మీరు లపాతి లాంటి వారవుతారు అంటున్నారు ప్రజలు

  • @ramuluvelugoti8801
    @ramuluvelugoti8801 16 วันที่ผ่านมา +11

    మీరు చెప్పే ఒక్క మాటా కన్విన్సింగ్ గా లేవు తల్లీ. ఎంతైనా మాజీ గురుపత్నివి. ఇంతకంటే ఎక్కువ చెప్పటానికి సంస్కారం అడ్డొస్తుంది. అర్థం చేసుకోమ్మా

  • @vaishuskills2121
    @vaishuskills2121 16 วันที่ผ่านมา +19

    మీరు భర్త ను గౌరవించ లేరని మీ మాటల ద్వారా తెలుస్తోంది.నారి కి అమితంగా కోపం వుంటే సుఖపడదు. అమ్మ మీకు భగవంతుడు కాపాడాలి.గరికపాటి వారి కోపం మాట తాటా కు మంట. సహనం అనే గుణం మీకు దేవుడు ఇచ్చు గాక.

  • @durgaprasad-mj1gk
    @durgaprasad-mj1gk 15 วันที่ผ่านมา +5

    ఈయన ప్రవచనాలు అంటే నాకు ఇష్టమే కానీ ఈయన వాళ్ళ సొంత అన్న భార్యని పెళ్లి చేసుకోకుండా ఇద్దరు బిడ్డలకు తల్లిని చేశాడు ఒక బ్రాహ్మణ పుట్టుకలో పుట్టి ఇది చాలా తప్పు

    • @akhilesh1296
      @akhilesh1296 14 วันที่ผ่านมา

      ఇది ఆచారంలో ఉంది అండి తప్పు లేదు, అన్న మరనిస్తే తమ్ముడు వివాహం చేసుకొవచ్చు వదినని

    • @durgaprasad-mj1gk
      @durgaprasad-mj1gk 14 วันที่ผ่านมา

      @akhilesh1296 అది వాళ్ళ అన్న ఉండగ జరిగింది కామెంట్ కి రిప్లై ఇచ్చేటప్పుడు కత్తి బుద్ధి ఉపయోగించడం నేర్చుకో

    • @akhilesh1296
      @akhilesh1296 14 วันที่ผ่านมา

      @@durgaprasad-mj1gk అన్న బ్రతికి ఉన్నట్లు నాకు తెలీదు, కామెంట్ పెట్టేటప్పుడు పూర్తి సమాచారం తో బుద్ధి ఉపయోగించి పెట్టు

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 15 วันที่ผ่านมา +3

    నీవు దుర్మార్గురాలవు అని తెలుస్తుంది ఇన్నిరోజులు ఎక్కడున్నావు? అప్పుడే ఎందుకు ఇలా బయటకు రాలేదు? నీవు చక్కటి దానావైతే ఆరోజే అడిగే దానివి, 25 సం, రాలకు గుర్తొచ్చిందా, నిన్ను ఎవడు నమ్మడు, వేక్తి గత విషయాలు మాకెందుకు చెప్పుతున్నారు? పరువు తీద్దామనిగదా, నీదగ్గర ఏతప్పూ లేనిదే 25 సం,, రాలు దూరంగా ఎలా ఉంటావు? నీవు ఏతప్పూ చేయానిదే నిన్ను ఇన్నిరోజులు దూరం పెడుతాడా? నీవు చేసిన తప్పులు చెప్పవేం, ఇవి అన్ని ఫెక్

  • @anjaneyulugoshika3237
    @anjaneyulugoshika3237 16 วันที่ผ่านมา +45

    అమ్మ మీ వెనక ఎవరున్నారు

    • @mahendhargatla9878
      @mahendhargatla9878 16 วันที่ผ่านมา +8

      మరి గరికపాటి వెనక ఎవరున్నారు.

    • @prof.suryanarayanachappa5472
      @prof.suryanarayanachappa5472 16 วันที่ผ่านมา +5

      @@anjaneyulugoshika3237 ఎవరో వున్నారు. గరికపాటి వారిమీద అసూయతో

    • @malladimurthy3681
      @malladimurthy3681 16 วันที่ผ่านมา +7

      తెలివి గల వారికీ ఈమె వెనుక ఎవరు ఉన్నరూ ఎవరు మాట్లాడిస్తున్నారో తెలుస్తుంది

    • @kumarns7709
      @kumarns7709 15 วันที่ผ่านมา +3

      అల్లు +కొణిదెల

  • @veerababupasupuleti-kk5li
    @veerababupasupuleti-kk5li 16 วันที่ผ่านมา +14

    పిల్లల్ని బాగానే చూసుకున్నారుగా ఎవడు దింపాడు నిన్ను అతని పరువు తీయమని

    • @rambaburamu7659
      @rambaburamu7659 15 วันที่ผ่านมา +2

      🙏🙏🙏

    • @kumar0299
      @kumar0299 15 วันที่ผ่านมา +1

      Megastar

  • @adhivasiyerukalahakkulapor296
    @adhivasiyerukalahakkulapor296 15 วันที่ผ่านมา +10

    అమ్మ మీ దుఃఖం ఎవరు తీర్చలేనిది... మీ ధైర్యానికి...శౌర్యానికి... అభినందనలు...మీ పిల్లలు మీ పై పోలీసు స్టేషన్ లో కేసు పెట్టడం అన్యాయం.... మీరు గొప్ప మాతృ మూర్తి.... మీరు మీ భాగస్వామి తో విడిపోయినప్పటికీ... మీరు గౌరవంగానే మాట్లాడుతున్నారు...మీ కెందుకు... అతని డబ్బు... మీరు ఆయన గౌరవానికి భంగం కలిగించ కండి....మీ త్యాగం చాలా గొప్పది....

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 16 วันที่ผ่านมา +3

    రెండు సంవత్సరాలు మీరు ఆయన మీద పెద్దని చెప్పుకుంటున్నారు ఆయన లాగారు ఆయనలా గారు అంటున్నారు నీ బుద్ధి ఏమైందమ్మా మీరు పెద్ద వారే కదా మీరు ఆలోచించాలి కదా ఎందుకు ఆయన ట్రాప్ లో పడ్డారు మీ ట్రాప్ లోనే ఆయన పడ్డారు ఏమో అనుకోవచ్చు కదా ఏదైనా ఆయన కూడా వివరణ ఇవ్వవలసి ఉంది మీరు వన్ సైడ్ చెప్పుకు పోతున్నారు

  • @rokkambhanuprasad2605
    @rokkambhanuprasad2605 16 วันที่ผ่านมา +15

    మీ సెకండ్ husband name చెప్పు.

    • @sreeramgt5120
      @sreeramgt5120 16 วันที่ผ่านมา +4

      గరికపాటి నరసింహ రావు. ఆయన ఈమె ను వంచించి.... ఈమె భర్త నుండి విడదీసి పెల్లి చేసుకున్నారు. ఈ విషయం ఈమె చెప్పింది. కాదు అని గరికపాటి ను చెప్పమను చూద్దాం!?

    • @dhananjayathota5218
      @dhananjayathota5218 16 วันที่ผ่านมา +3

      సెకండ్ భర్త నే గరికపాటి .మొదటి మొగుడు గరికపాటి అన్నయ్య లేదా గరికపాటి మేనమామ నో.

  • @gannavarapubalu6988
    @gannavarapubalu6988 16 วันที่ผ่านมา +5

    ఇంకా గరికపాటి నరసింహారావు గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు నిజం చెప్పండి మేము కాకినాడ లోనే ఉన్నాము ఏమి జరిగిందో కొంతమందికి మాకు తెలుసు ఆవిడ సొల్లు ఆప మనండి ఏమీ అక్కర్లేదు అంటూనే సంసారం కూడా మీకెందుకు అంటూనే ఓ పక్కన ఆయన్ని పొగుడుతూనే ఓ పక్కన శాపం పెడుతూ ఉంటూ దొంగ వైఖరితో నడుస్తోంది మా సంసారం కూడా మీకెందుకు అంటుంది అప్పుడు వీడియోలు వినండి మీరు ఎందుకు చూస్తున్నారు మీరు ఎందుకు పెడుతున్నారు అంటూ మాట్లాడుతున్నారు ఆవిడ విచిత్రం ఏమిటంటే youtube లో పెట్టినది ఏ మేటర్ అయినా అందరూ చూస్తారు అని తెలుసు కదా youtube లో వచ్చి మీరు కామెంట్ పెట్టొద్దు అంటే జనం ఏదో ఒక వైపు మొగ్గు చూపుతారు మరియు కామెంట్ చేస్తారు కామెంట్ చేసినందుకు మీకు పౌరుషం ఎందుకు కూడా గుర్తుంచుకోవాలి

    • @user-se3ky1ts5o
      @user-se3ky1ts5o 15 วันที่ผ่านมา +1

      Ituvanti pichchi prelapanaku ayana spandinchavalasina avasaram ledu

  • @kvenkateswararaoadvocate3699
    @kvenkateswararaoadvocate3699 15 วันที่ผ่านมา +4

    We support you madam, don't worry, God bless you 🙏🙏🙏

  • @sudhakarreddynimmakayala6268
    @sudhakarreddynimmakayala6268 16 วันที่ผ่านมา +4

    అమ్మా..నీకు మీరు మాట్లాడే మాటల్లో నిజo ఎంతో తేలాలంటే చాలా లోతుగా విచారణ జరగాలి.ఒక ఆడదానికి ఎంత స్థాయిలో ఉన్న మగాడిపైన అయినా నిందలు వేసే అవకాశం ఉండడం ,వీరి మాటలు సమాజం నమ్మే పరిస్థితి ఉండడం మగాడి దౌర్భాగ్యం..ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న మగాడి పైన అయినా ఎంతటి నీచమైన ఆడది ఆరోపణలు చేసినా ఎంతో కొంత నమ్మడం సమాజంలోని దుస్థితి..గరికపాటి లాంటి భారతదేశం గర్వించదగిన ప్రవచనకారుని గురించి వస్తున్న ఈ ఆరోపణలు నమ్మి భారతదేశ గౌరవాన్ని తగ్గించకండి...

  • @Kumudvathi-q4m
    @Kumudvathi-q4m 16 วันที่ผ่านมา +12

    ఆయన అలాంటి వారు అయివుంటే ఆయనకి ధారణ అబ్బేది కాదు.

  • @avulajyothirao1334
    @avulajyothirao1334 16 วันที่ผ่านมา +10

    నువ్వు ప్రజల కు ఆయనకంటే మెరుగైన నాలాడ్జ్ చెప్పు నీకు గౌరవం దక్కుతుంది అయన పై అసూయా అక్కసు తప్ప మీ దగ్గర ఏమిలేదు నీకు దెబ్బలు పడతాయ్ జాగత్త mam

  • @suryanarayana6480
    @suryanarayana6480 15 วันที่ผ่านมา +2

    అమ్మా ఈ వయస్సులో వచ్చి సమాజం లో గౌరవం ఉన్న వ్యక్తిని అగౌరపరచకు.. నీకు ప్రేమ కావాలి, ఆయన జ్ఞానం సముపార్జన కోసం కాలం వెచ్చించారు..
    చాలా తప్పుగా మాట్లాడుతున్నావ్

  • @subhashiniiragavarapu6841
    @subhashiniiragavarapu6841 16 วันที่ผ่านมา +10

    Amma meeru chestunnadi chala tappu....Garikipati varini alaanaddu...Inka papam mootagatuukoku.
    ..meeru urgent ga doctor daggariki vellandi...roju ila arogyaniki manchidi kadu

  • @madbabymelodies4671
    @madbabymelodies4671 2 วันที่ผ่านมา

    ఇంత బాధ లోనూ..పట్టుచీర కట్టి మేకప్ అయి వచ్చారు చూసారూ....!👌👌👌

  • @bsnbs72
    @bsnbs72 15 วันที่ผ่านมา +4

    ఒంటరి మొగవాడు మరియు ఒంటరి స్త్రి ఈసమాజంలొ బ్రతకటం చాలం కష్టం తల్లి నాకు తెలుసు

  • @tulasilakshmi7434
    @tulasilakshmi7434 15 วันที่ผ่านมา +6

    కామేశ్వరి, అమ్మ, మీరు తప్పు అంతా గురువు గారి ది, అంటున్నారు, మీరు వారి కంటే, రెండు సంవత్సరాలు పెద్ద అంటున్నారు, అప్పుడు వారితో బయటకు వచ్చి, ఇద్దరు పిల్లలకు తల్లి అయినాక, కనీసం, పిల్లల కోసం కూడా, ఓపిక పట్టకుండా, నీ జీవితం నువ్వు చూసుకొని, ఆ సరస్వతి దేవి దయతో, ఎందరికో తన వాక్కు తో, పునర్జన్మ ప్రసాదించారు, అలాంటి వారి, పరువు తీయడానికి, ఎందుకు బయలుదేరారు, దీనివలన, మీరే నష్టపోతారు,మీరు ఎన్ని చెప్పినా, కూడా గరికపాటి నరసింహరావు, గారు, రెండు తెలుగు రాష్ట్రాలకి, అపర పరషురాముడే, 🙏🙏🙏🙏🙏

  • @HarshaAnirod
    @HarshaAnirod 16 วันที่ผ่านมา +6

    తిట్టుకుంటూ మీరు ఇలాబైటపడితే అంతా నవ్వేస్తారు

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 16 วันที่ผ่านมา +5

    మాకు గరికిపాటి గారు శారదా గారిని తల్లి లాగ భావిస్తున్నాడని అనిపిస్తుంది.

  • @ravitata7542
    @ravitata7542 14 วันที่ผ่านมา +1

    ఆమె ఎప్పుడో వెళ్లిపోయింది ఆమెకేం సంబంధం మాట్లాడడానికి ఇప్పుడు గురూజీ పైన

  • @SamVadam-Podcast
    @SamVadam-Podcast 16 วันที่ผ่านมา +12

    విడాకులు అయింది కదా ఇంకా ఎంటి మరీ

  • @rajinia2337
    @rajinia2337 16 วันที่ผ่านมา +6

    గరికపాటి ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు వాళ్ళ అన్న దేశాలు పట్టుకు వెళ్ళిపోయాడు అని, బహుశా వాళ్ళ అన్న వెళ్ళిపోయాక ఆమె ఒంటరిగా మిగిలిపోయిందని గరికపాటి వాళ్ళ అమ్మగారు శారదా గారిని గరికపాటి గారికి ఇచ్చి చేసుంటారు.. ఆవిడా కూడా ఇద్దరు పిల్లల్ని తన సొంత బిడ్డల్లా పెంచింది.. కేవలం తాళి కడితే పెళ్ళవుద్దా? కాస్త సుఖాల్లో తోడు ఉండాలిగా.. మొదటి భార్య ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోయింది తెలియదు మనకు కానీ ఆవిడా అంట చదువుకుని కూడా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఇన్నాళ్లకు వచ్చి ఇవన్నీ చెప్తుందట పెద్ద కుట్ర దాగి ఉంది వెనక. ఎవరో ఆయనంటే పాడనీ వాళ్ళు నడిపిస్తున్నారు. రాత్రికి రాత్రే యూట్యూబ్ చానెల్స్ పుట్టుకు వచ్చాయి కేవలం ఈ టాపిక్ గురించే అండ్ అవి ట్రేండింగ్ లోకి కూడా వచ్చాయి.. ఎలా సాధ్యం అది? ఎవరో పని గట్టుకుని చేస్తున్నారు.

  • @prasadaraot2732
    @prasadaraot2732 16 วันที่ผ่านมา +9

    Where are you in so many years

  • @gopakishore3567
    @gopakishore3567 16 วันที่ผ่านมา +3

    కర్మ ఫలం 100 జన్మల తరవాత ఐనా పేస్ చేయాలి తప్పదు అని దృతారాష్ట్రడి కధ చెపుతుంది

  • @masuri1000
    @masuri1000 14 วันที่ผ่านมา

    గరికపాటి ప్రవచానాలు విన్నాము , ఆయన పట్ల గౌరవమూ ఉంది , మీ మాట్లు కూడ విన్నాము , మీరు బాధ పడ్డారు అనిబిస్తుంది , దీనకి పరహారము అంటె , మీరు , గరికపాటి , మరి , మీరు నా పిల్లలు అని అంటుంన్నా పిల్లల్లు కూడ బ్రతుకున్నారు , So అందరికూ DNA Test చేయిస్తె నిజమం బయటపడుతుంది .

  • @P.narshimachary
    @P.narshimachary 16 วันที่ผ่านมา +6

    పోలీస్ స్టేషన్ లో రమంటే ఎవరి కైనా ఆ బాధ నరకం ఉంట్టది చాలా తప్పు చేసాడు మాములు తప్పు కాదు పెద్ద తప్పు

  • @neomnews7070
    @neomnews7070 13 วันที่ผ่านมา

    నేను వేరే మతం! నాకూ హిందూ ధర్మo అంటే చాలా ఇష్టం! Garikapati గురువు గారి speeches daily విoటాను.. He is Genuine & excellent personality..

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 16 วันที่ผ่านมา +5

    మీకు నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు డూప్లికేట్ ధర్మం గాళ్ళమ్మ పురుగులు పట్టి పోతారమ్మా ...ఆ భగవంతుడు మీకు మనోధైర్యాన్ని ప్రసాదించాలి 🙏

  • @krishnakuncham7124
    @krishnakuncham7124 16 วันที่ผ่านมา +2

    ఇదేదో కుట్రతో చేస్తున్న విష ప్రచారం లాగా ఉంది. ఎవరో డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు అనుకుంటా

  • @bheemeswaraosomisetty1845
    @bheemeswaraosomisetty1845 16 วันที่ผ่านมา +6

    మీ మాటలు, మీ ఆవేధన వింటుంటే
    నిజమే అనిపిస్తుంది

  • @ediganagabheemeshwar5156
    @ediganagabheemeshwar5156 15 วันที่ผ่านมา +1

    మీరు చెప్పేది బాగుంది, కాదు కాదు అంటున్నే నీ బిడ్డల పరువు తీస్తున్నావు, వాళ్ళు యే మొహం పెట్టు కొని బయట తిరగగలరు, నీ భర్త అసమర్ధతు డని మీరే చెబుతున్నారు, మీరెలా తప్పు చేసారు, ఇంతకు వాళ్ళు గురువు గారి పిల్లలేనా డౌట్ వస్తుంది, ఒక వేల గురువు గారి పిల్లలు కాదు అని తెలిస్తే మీకు కఠిన మైన శిక్ష ఉంటుంది, లేకపోతే గురువు గారు బలి అవుతారు, నీవు చెడిందే కాక నీ బిడ్డలను నాశనం చేస్తున్నావు.

  • @raghavarao3642
    @raghavarao3642 16 วันที่ผ่านมา +3

    అమ్మా ఇన్నాళ్లు మీరు ఏ బొక్కలో నక్కారు. మీ నోట రామాయణ కథలు రావడం ఇస్సిరే దేవ.. మీరన్నట్లు కాసేపు గరికిపాటి గారు దురిత దుర్మార్గ దుష్ట నికృష్ట భ్రష్టాచారుడు అనుకుందాం... ఇన్నాళ్లు మీ మాట ఏ మూల నక్కింది. మీరు ఆద్యాత్మికతలో బ్రతకడం లేదు. ఆ ముసుగులో మాయ చేస్తున్నారు

  • @harikrishna1794
    @harikrishna1794 7 วันที่ผ่านมา

    పాపం అమాయకురాలు ఏమీ తెలియదు కానీ ఇద్దరు బిడ్డలకి తల్లి మాత్రం అయిపోయింది ఇంత మంచి అమాయకురాల్ని ఇదే చూడటం దీన్నే కలియుగం అంటారు

  • @raghavarao3642
    @raghavarao3642 16 วันที่ผ่านมา +3

    ఓసి పిచ్ఛినాపుచ్చకాయ.. వాలీసుగ్రీవుల కథ కలియుగంలో జరిగింది కాదు. త్రేతాయుగం లో జరిగింది. ఆ యుగ ధర్మం ఏమిటో మీకు తెలుసా?

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 16 วันที่ผ่านมา +5

    అన్ని గౌరవమే అంటావు. పిల్లల్ని ప్రయోజకులను చేశాడు అని అంటావు. ఆయన భార్య మీ పిల్లల్ని బాగా చూసుకుంది అంటావు. అన్నీ నీవే చెబుతూ మళ్ళీ నీచుడు అంటావు.
    నీ మాటలు నమ్మ శక్యంగా లేవు.
    ఒక పండితుడు నలుగురికి మంచి మాటలు చెబితే, ఇలాంటి వాళ్ళను బయటికి తీసుకవస్తారు.

    • @SreedharMalyala
      @SreedharMalyala 16 วันที่ผ่านมา

      😮😮😮😮😮😮

    • @tdevi7845
      @tdevi7845 16 วันที่ผ่านมา +1

      neechudu ante eemeki anyaayam chesaadu kabatti annaru migataa vaarini baane chusukunnaru eeme property teesukoni eeme ki anyaayam chesaadu so aame cheppedhi correcte

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 15 วันที่ผ่านมา +1

    Dhannyavadhanamulu mariu 🌹 Sri vari anugraham aasheervadhanamulu 🌹 thalligaru, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @kalyaniveesam7066
    @kalyaniveesam7066 16 วันที่ผ่านมา +5

    నువ్వు పిల్లల్ని తీసులోని వెళ్లవలసింది .

  • @sudhamanchiraju15
    @sudhamanchiraju15 16 วันที่ผ่านมา +8

    Chalamma enduku ippudu rabhasa chesthunnavu, vidipoyaru kada, inkenduku apaiyyamma neeku dandam pedathamu chalamma chalu apai

  • @gopakishore3567
    @gopakishore3567 16 วันที่ผ่านมา +2

    మీరు మీడియా కి ఎక్కకపోతే ఈ గోల వచ్చేది కాదు

  • @srinivaspinninti5976
    @srinivaspinninti5976 16 วันที่ผ่านมา +8

    గరికపాటి వారి ఎదుగుదల వీళ్ళకు కళ్లు కుట్టినట్టున్నాయ్.
    ఎప్పుడో పోయిన బంధం.. ఎవరో పొడిచినట్లున్నారు.

  • @nandananandana2638
    @nandananandana2638 16 วันที่ผ่านมา +2

    ఆయనతో నీకు పిల్లలు కలిగినప్పుడు పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు నువ్వు అక్కడ ఇంత సర్దుకుని కలిసి ఉండాలి అది అమ్మంటే

  • @gangoluvijaykumar811
    @gangoluvijaykumar811 16 วันที่ผ่านมา +6

    మా ఆయన వదిలిపెట్టి వెళ్లిపోయిన తర్వాత ఇన్నాళ్ళకి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం సభ్య సంస్కారం కాదు

  • @నారాయణనారాయణ-ల5బ
    @నారాయణనారాయణ-ల5బ 16 วันที่ผ่านมา +9

    Chalu chepaavu gaani vellu vellu😂

  • @madhurramd1590
    @madhurramd1590 14 วันที่ผ่านมา

    What is your problem now?

  • @ramakumari3177
    @ramakumari3177 16 วันที่ผ่านมา +5

    I saport gariki pati

  • @PedakurapaduPolitics
    @PedakurapaduPolitics 16 วันที่ผ่านมา +1

    నువ్వు కన్నా పిల్లల తో చెప్పించు నిచుడు అని... నువ్ నిజం గా క్రిమినల్ వే....