కూటమిలో చిచ్చు పెట్టింది అతనే.?Analsyt Krishna Kumari Gives Clarity On AP Deputy CM ..? Pawan Kalyan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 338

  • @rushimuka
    @rushimuka วันที่ผ่านมา +19

    "కృష్ణకుమారి గారు బహుశా CBN గారి సామాజిక వర్గం అనుకుంటాను"అందుకనే? ఆమె చిలక పలుకులు అన్నింటిలో కూడా కమ్మదనం కనిపిస్తోంది"

    • @kanakadurga4266
      @kanakadurga4266 วันที่ผ่านมา

      😂

    • @sambasivaraoperavali1632
      @sambasivaraoperavali1632 วันที่ผ่านมา

      Yes

    • @KrishnaShivajiAR
      @KrishnaShivajiAR 22 ชั่วโมงที่ผ่านมา

      ఈ గందరగోళం కి ప్రధాన కారకుడు కిరోసిన్ కిట్టుగాడు. ఇదే ABN కిట్టుగాడు అప్పట్లే ఇలానే చిలుకపలుకులు 2018 లో తెలంగాణా లో టీడీపీ + ఖాంగ్రెస్ పొత్తు సూపర్ హిట్ అన్నాడు. 2019 లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి టీడీపీ దూరంగా ఉంటే టీడీపీ కి ఆంధ్రప్రదేశ్ ని సులువుగా గెల్చుకోవచ్చు అని సలహా పలుకులు పలికాడు. తర్వాత జరిగిన బీభత్సకర పరిస్థితులు, జలగాసుర రాక్షస పాలన అందరికీ తెలిసిందే!
      ఉపముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన మహా నాయకుడు పవన్ కళ్యాణ్! అన్నిటా తాను తగ్గి, ప్రజాశ్రేయస్సు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం తూర్పు పడమర లాంటి మోడీని బాబుని సముదాయించి కూటమిగా కూర్చి జగన్ ని అధఃపాతాళానికి త్రొక్కి, కూటమి విజయ పరంపరకి కారకుడైనాడు. ఇదీ నేనూ కమ్మవాడిగా బేషజం లేకుండా హృదయ పూర్వకంగా చెపుతున్న నిజం!
      మళ్లీ ABN ఆర్కే, ఊసరవెల్లి మహాసేన రాజేష్, కొందరు పదవులు రాని టీడీపీ వాళ్ళు, కొందరు టీడీపీ లో ఉన్న జలగన్ కోవర్టులు టీడీపీ ని సంకనాకించి భూస్థాపితం చేసే పనిలో నిమగ్నం అయ్యేరు. వినాశకాలే విపరీత బుద్ధీ!!
      10 ఏళ్ల కాలం చంద్రబాబు నే సీఎం అన్న పవన్ కళ్యాణ్, రెండు సార్లూ బాబుని గెలిపించిన పవన్ కళ్యాణ్, బాబు జైల్లో ఉంటే వెళ్లి బాబుకి ఊపిరి పోసి, టీడీపీ కి జీవం పోసిన పవన్ కళ్యాణ్ ని విశ్వసించకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. టీడీపీ కి తన గొయ్యి తానే తవ్వుకొని బాబు & బాంబులను సమాధి చేయడానికి జలగన్ కుట్రకు భలి చేయకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడకపోతే ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటాలనుండే నిష్క్రమించవచ్చు. మంచి ఆలోచనతో చంద్రబాబు 10 ఏళ్ళు, తర్వాత 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్, తదుపరి లోకేష్ సీఎం లు గా ప్రజారంజికం దేదీప్యమైన సూపరిపాలతో ఆంధ్రాన్ని ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చు. 15, 20 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్రానికి ఎలానూ వెళతాడు.
      ఇక్కడ పదవీకాంక్ష, ధనాపేక్ష, భుదోపిడీ, కాంట్రాక్టు దోపిడీ, పేదల దోపిడీ, దోచుకొని దాచుకోవడం లకు పవన్ కళ్యాణ్ ఎలా దూరంగా ఉన్నాడో, అలాగే అందరూ ఉంటేనే మంచిది.

    • @satyanarayanamocharla4502
      @satyanarayanamocharla4502 20 ชั่วโมงที่ผ่านมา

      Yes

    • @khadarbasha3658
      @khadarbasha3658 18 ชั่วโมงที่ผ่านมา

      చక్కగా వివరించారు మీరు.

  • @jayasrivangara7603
    @jayasrivangara7603 วันที่ผ่านมา +5

    ఈమె పక్కా టిడిపి
    No doubt

  • @KrishnaShivajiAR
    @KrishnaShivajiAR 2 วันที่ผ่านมา +24

    PK హద్దుల్లో ఉండి ఉంటే, చంద్రబాబు రాజమండ్రి జైల్లోనుండే శవం అయి బయలకు వచ్చేవాడు, జైల్ రెడ్డి జలగసురునికి భలి అయ్యేవాడు, తర్వాత లోకేష్ ని జైల్ భయటనే లేపేసి టీడీపీ ని జలగన్ భూస్థాపితం చేసేవాడు. ప్రాక్టీకల్ గా ఆలోచించండి కానీ ఆవేశ పడి మళ్లీ చరిత్ర పునరావృతం చేసుకొని ఇబ్బంది పడవద్దు. డెప్యూటీ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కోదమసింగమే నని గుర్తు పెట్టుకోవాలి.

    • @rsv3953
      @rsv3953 วันที่ผ่านมา

      Correct

    • @hemanjanideviadapa7560
      @hemanjanideviadapa7560 วันที่ผ่านมา

      ​@rsv3953 Absolutely correct 💯

    • @siva6608
      @siva6608 วันที่ผ่านมา +2

      Ahhhhaahhhhh bhale joke.vaadu kodamasimhama ahhaaahhhhha.....

    • @venkateseararaopathipati8481
      @venkateseararaopathipati8481 วันที่ผ่านมา

      Analasis tappu abaddala government avm goveranment

    • @kanakadurga4266
      @kanakadurga4266 วันที่ผ่านมา +1

      Amma mahaatalli neelantidani valla desam beasti patti potundi CBN ni jail lone vadiley a valisindi

  • @nalinisiripurapu5389
    @nalinisiripurapu5389 วันที่ผ่านมา +4

    పార్టీల మధ్య పొత్తు కుదిరింది అంత సులభం కాదు .అంత ప్రజల కు మేలు కోరే వారైత్
    ఇలా ఏమి దొరుకుతుందా పాతవి కొత్తవి కలిపి మాట్లాడటం కాకుండా పనికి వచెవిషయలు మాట్లాడండి.

  • @manikyarao5910
    @manikyarao5910 2 วันที่ผ่านมา +15

    This lady is a PAID ARTIST OF LOKESH

    • @hemanjanideviadapa7560
      @hemanjanideviadapa7560 วันที่ผ่านมา +1

      Exactly

    • @KrishnaShivajiAR
      @KrishnaShivajiAR 17 ชั่วโมงที่ผ่านมา

      @@manikyarao5910 కులగజ్జి రాణి, జైల్లో ఉన్నప్పుడు ఏ బొక్కలో బొజ్జున్నదో!!!!!

  • @sankarkumar2788
    @sankarkumar2788 วันที่ผ่านมา +6

    Special flights ఉంటే ఎంత అయినా తిరగ వచ్చు.
    మోడీ ప్రభుత్వం బాబు చేతిలో లేదు
    మోడీ మాయలో బాబుగారు ఉన్నారు
    మోడీ ని కాదు అంటే 2019 repeat అవుతుంది అని తెలుసు
    Pk ఏమి చేశారో పంచాయితీ లకు తెలుసు
    తిరుపతి లోని విషయం కి భాద్యత తీసుకుని sorry చెప్పడం Pk గొప్పతనం
    Pk ని మీరు Horlicks తో పోల్చడం చాలా తప్పు
    Pk లేకపోతే మోడీ తో Tdp తో alliance కుదిరెదీ కాదు.
    1999 లో BJP వారి 19% తో కలిసి CM అయ్యారు
    2014 గాని, 2024 లో గాని Pk తో, మోడీ తో కలవక పొతే బాబు Cm కావడం జరగని పని.
    Next election లో single గా పోటీ చేసి చూడమని అడగండి
    మీరు neutral గా కనిపించడం లేదు
    మోడీ కాలు పెట్టలేదు
    బాబుగారే Delhi వెళ్లి పడిగాపులు పడి alliance సాధించారు.
    బాబుగారికి లోకేష్ ని CM చేయాలని ఉండడం లో తప్పు లేదు
    మోడీకి Pk ని CM చేయాలి అనుకోవడం లో కూడ తప్పు లేదు
    AP లో media 90% బాబుగారి hand లో ఉంటే
    దేశం లో media 90% మోడీ చేతిలో ఉంది
    ఎవరి ప్రయోజనాల కోసం వారు రాజకీయాలలో చేయడం సామాన్యం.
    తన కొడుకుని, తర్వాత తన కుటుంబ సభ్యులను CM చేయాలని అనుకోవడం రాజ్యాకాంక్ష
    మోడీ తన కుటుంబ సభ్యులను చేయరు కదా

  • @jayasheelajayasheela8336
    @jayasheelajayasheela8336 ชั่วโมงที่ผ่านมา

    Chaala correct ga analysis chestaru madam no 1 anlysit

  • @lakshmim.n.v.9272
    @lakshmim.n.v.9272 วันที่ผ่านมา +9

    Very good analysis

    • @KrishnaShivajiAR
      @KrishnaShivajiAR 17 ชั่วโมงที่ผ่านมา

      @@lakshmim.n.v.9272 టోటల్ జగన్ ఫేవర్ అనాలిసిస్, కూటమి కూల్చే అనాలిసిస్, కులం కుంపట్లు రేపే అనాలిసిస్

  • @utube999ist
    @utube999ist 8 ชั่วโมงที่ผ่านมา

    ఆ మాటలు వింటుంటే.... ఆ పార్టీ, ఆ పచ్చ గానే ఉంది

  • @cinemaglamour4729
    @cinemaglamour4729 วันที่ผ่านมา +19

    Anchor గారు జైల్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అవకాశం తీసుకున్నాడు, అంతే కానీ పవన్ వల్లే టీడీపీ బలపడ లేదు.

    • @VasudevaRao-j8p
      @VasudevaRao-j8p วันที่ผ่านมา

      ఇప్పుడు ఆ చర్చ అవసరమా

    • @paluri.subbarao923
      @paluri.subbarao923 วันที่ผ่านมา

      Jilo vunnapudu meerandaru yakkada vunnaru

    • @KrishnaShivajiAR
      @KrishnaShivajiAR 22 ชั่วโมงที่ผ่านมา

      ఈ గందరగోళం కి ప్రధాన కారకుడు కిరోసిన్ కిట్టుగాడు. ఇదే ABN కిట్టుగాడు అప్పట్లే ఇలానే చిలుకపలుకులు 2018 లో తెలంగాణా లో టీడీపీ + ఖాంగ్రెస్ పొత్తు సూపర్ హిట్ అన్నాడు. 2019 లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి టీడీపీ దూరంగా ఉంటే టీడీపీ కి ఆంధ్రప్రదేశ్ ని సులువుగా గెల్చుకోవచ్చు అని సలహా పలుకులు పలికాడు. తర్వాత జరిగిన బీభత్సకర పరిస్థితులు, జలగాసుర రాక్షస పాలన అందరికీ తెలిసిందే!
      ఉపముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన మహా నాయకుడు పవన్ కళ్యాణ్! అన్నిటా తాను తగ్గి, ప్రజాశ్రేయస్సు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం తూర్పు పడమర లాంటి మోడీని బాబుని సముదాయించి కూటమిగా కూర్చి జగన్ ని అధఃపాతాళానికి త్రొక్కి, కూటమి విజయ పరంపరకి కారకుడైనాడు. ఇదీ నేనూ కమ్మవాడిగా బేషజం లేకుండా హృదయ పూర్వకంగా చెపుతున్న నిజం!
      మళ్లీ ABN ఆర్కే, ఊసరవెల్లి మహాసేన రాజేష్, కొందరు పదవులు రాని టీడీపీ వాళ్ళు, కొందరు టీడీపీ లో ఉన్న జలగన్ కోవర్టులు టీడీపీ ని సంకనాకించి భూస్థాపితం చేసే పనిలో నిమగ్నం అయ్యేరు. వినాశకాలే విపరీత బుద్ధీ!!
      10 ఏళ్ల కాలం చంద్రబాబు నే సీఎం అన్న పవన్ కళ్యాణ్, రెండు సార్లూ బాబుని గెలిపించిన పవన్ కళ్యాణ్, బాబు జైల్లో ఉంటే వెళ్లి బాబుకి ఊపిరి పోసి, టీడీపీ కి జీవం పోసిన పవన్ కళ్యాణ్ ని విశ్వసించకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. టీడీపీ కి తన గొయ్యి తానే తవ్వుకొని బాబు & బాంబులను సమాధి చేయడానికి జలగన్ కుట్రకు భలి చేయకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడకపోతే ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటాలనుండే నిష్క్రమించవచ్చు. మంచి ఆలోచనతో చంద్రబాబు 10 ఏళ్ళు, తర్వాత 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్, తదుపరి లోకేష్ సీఎం లు గా ప్రజారంజికం దేదీప్యమైన సూపరిపాలతో ఆంధ్రాన్ని ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చు. 15, 20 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్రానికి ఎలానూ వెళతాడు.
      ఇక్కడ పదవీకాంక్ష, ధనాపేక్ష, భుదోపిడీ, కాంట్రాక్టు దోపిడీ, పేదల దోపిడీ, దోచుకొని దాచుకోవడం లకు పవన్ కళ్యాణ్ ఎలా దూరంగా ఉన్నాడో, అలాగే అందరూ ఉంటేనే మంచిది.

    • @KrishnaShivajiAR
      @KrishnaShivajiAR 17 ชั่วโมงที่ผ่านมา

      @@cinemaglamour4729 ఈ గందరగోళం కి ప్రధాన కారకుడు కిరోసిన్ కిట్టుగాడు. ఇదే ABN కిట్టుగాడు అప్పట్లే ఇలానే చిలుకపలుకులు 2018 లో తెలంగాణా లో టీడీపీ + ఖాంగ్రెస్ పొత్తు సూపర్ హిట్ అన్నాడు. 2019 లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి టీడీపీ దూరంగా ఉంటే టీడీపీ కి ఆంధ్రప్రదేశ్ ని సులువుగా గెల్చుకోవచ్చు అని సలహా పలుకులు పలికాడు. తర్వాత జరిగిన బీభత్సకర పరిస్థితులు, జలగాసుర రాక్షస పాలన అందరికీ తెలిసిందే!
      ఉపముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన మహా నాయకుడు పవన్ కళ్యాణ్! అన్నిటా తాను తగ్గి, ప్రజాశ్రేయస్సు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం తూర్పు పడమర లాంటి మోడీని బాబుని సముదాయించి కూటమిగా కూర్చి జగన్ ని అధఃపాతాళానికి త్రొక్కి, కూటమి విజయ పరంపరకి కారకుడైనాడు. ఇదీ నేనూ కమ్మవాడిగా బేషజం లేకుండా హృదయ పూర్వకంగా చెపుతున్న నిజం!
      మళ్లీ ABN ఆర్కే, ఊసరవెల్లి మహాసేన రాజేష్, కొందరు పదవులు రాని టీడీపీ వాళ్ళు, కొందరు టీడీపీ లో ఉన్న జలగన్ కోవర్టులు టీడీపీ ని సంకనాకించి భూస్థాపితం చేసే పనిలో నిమగ్నం అయ్యేరు. వినాశకాలే విపరీత బుద్ధీ!!
      10 ఏళ్ల కాలం చంద్రబాబు నే సీఎం అన్న పవన్ కళ్యాణ్, రెండు సార్లూ బాబుని గెలిపించిన పవన్ కళ్యాణ్, బాబు జైల్లో ఉంటే వెళ్లి బాబుకి ఊపిరి పోసి, టీడీపీ కి జీవం పోసిన పవన్ కళ్యాణ్ ని విశ్వసించకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. టీడీపీ కి తన గొయ్యి తానే తవ్వుకొని బాబు & బాంబులను సమాధి చేయడానికి జలగన్ కుట్రకు భలి చేయకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడకపోతే ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటాలనుండే నిష్క్రమించవచ్చు. మంచి ఆలోచనతో చంద్రబాబు 10 ఏళ్ళు, తర్వాత 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్, తదుపరి లోకేష్ సీఎం లు గా ప్రజారంజికం దేదీప్యమైన సూపరిపాలతో ఆంధ్రాన్ని ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చు. 15, 20 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్రానికి ఎలానూ వెళతాడు.
      ఇక్కడ పదవీకాంక్ష, ధనాపేక్ష, భుదోపిడీ, కాంట్రాక్టు దోపిడీ, పేదల దోపిడీ, దోచుకొని దాచుకోవడం లకు పవన్ కళ్యాణ్ ఎలా దూరంగా ఉన్నాడో, అలాగే అందరూ ఉంటేనే మంచిది.

    • @sreeKS1
      @sreeKS1 13 ชั่วโมงที่ผ่านมา +2

      పవన్కళ్యాణ్ ఆ రోజు పొత్తు ప్రకటన చెయ్యకపోతే టీడీపీ ఈ రోజున చెప్పుకోడానికి కూడా ఉండేది కాదు
      జగన్ చంద్రబాబు నీ ఎలక్షన్ తరవాత వేసేసే వాడు
      పప్పు గా డైపర్ వేసుకొని ఢిల్లీలో వుండే వాడు పొత్తు పెట్టు కోవడానికి చంద్రబాబు ఏమన్నా పిచ్చోడా?
      అనిత ఆమెని ఆమె కాపాడుకో లేపోతున్నాం అని ఒక్క హోమ్ మినిస్టర్ గా వుంది చెప్పడం ఎంత చులకనో ఆలోచించుకోవాలి
      ఇప్పుడు టీడీపీ వాళ్ళు జగన్ నీ ఏమి అనకుండా ఆక్టివ్ చేసి పవన్కళ్యాణ్ ఫోకస్ టీడీపీ పైనుంచి వైసీపీ పైకి మళ్లీస్తే వీళ్లు దొంగతనం మొదలెట్టొచ్చు
      అధికారం లో కి వచ్చి 6 నేలలు అయినా పవన్కళ్యాణ్ అవినీతి చెయ్యనివ్వడం లేదు అది టీడీపీ వాళ్ళ ప్రాబ్లెమ్

  • @sureshbabupasupuleti2145
    @sureshbabupasupuleti2145 วันที่ผ่านมา +1

    అంతేగా! అంతేగా!! ఏరు దాటాక తెప్పను తగలెయ్యాల్సిందేగా!!! 😂

  • @velpurunarasimharao5708
    @velpurunarasimharao5708 11 ชั่วโมงที่ผ่านมา

    మీ దృష్టిలో కమ్మారెడ్డి దొరలు తప్పితే రాష్ట్రంలో ఇంకెవరు ఎదగకూడదు ఇదే నీ అభిప్రాయమా

  • @parvathichittineni620
    @parvathichittineni620 วันที่ผ่านมา +1

    మేడం
    మీరు గమనించారో లేదో రాకేష్ చౌదరి అని చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడి చేయడం వలన చనిపోయారు
    మరి అటవీ శాఖామంత్రి దానిమీద కనీసం స్పందించాడు
    అదేవిధంగా జల్జీవన్ మిషన్ నిధులు రేపటి బడ్జెట్ కి నిధులు సమయం అవుతున్నా కూడా ఇతర రాష్ట్రాల కంటే తక్కువ తే చ్చారు అని? బడ్జెట్ సమీమా అయిపోతుంది కాబట్టి ఎక్కువ తీసుకోండి అని అధికారులకు క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు గారు సూచించారు.
    ఇలాంటివన్నీ చంద్రబాబు గారు క్యాబినెట్ మీటింగ్ లో చెప్తారు
    కానీ పవన్ ఉద్దేశం పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డి గ్రేట్ చేయడానికి
    తాను దేనికి దడవకుండా కూటమిలో ఉండే పోరాడుతున్నట్టుగా నటిస్తాడు
    నిజానికి అక్కడ సమస్య లేదు
    అక్కడ పరిష్కారానికి కొంత ఆలస్యం అవుతుంది
    ఇప్పుడు గంజాయి కి టాస్క్ ఫోర్స్ చేశారు భూకబ్జాలపై జీవో చేస్తారు
    మరి వేరే పేర్లు మీద పెట్టడం వలన చర్యలు తీసుకోవడానికి కొంత ఆలస్యమైంది
    దానిని ఇంకా హోమ్ మినిస్టర్ నో డీజీపీని విమర్శించడం లాంటివి ఆయన చేయకూడదు ఆయన మానుకుంటే బాగుంటుంది
    అంతేకాదు మీరు జగన్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు అంటున్నారు.
    ఇప్పుడు బాలినేని రోశయ్య ఉదయభాను వీళ్ళ అందరి మీద కబ్జాలు హత్య నేరాలు .
    ఉన్న వాళ్ళని తన పార్టీలో మంగళగిరిలో చిరంజీవిలతో సహా పవన్ కళ్యాణ్ చేర్చుకున్నాడు
    ఇప్పుడు చెప్పండి మేడం పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని డి గ్రేడ్ చేస్తూ టిడిపిని బాధపెట్టిన వాళ్ళని ప్రజలు ఓడించిన వారిని తన పార్టీలో చేర్చుకుంటున్నారు
    అందుకని నిజానికి లోకేష్ పాదయాత్ర చేసి ఎమ్మెల్సీలు మూడు గెలిచిన తర్వాత వచ్చాడు గతం గత
    ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వం ఆయన్ని చాలా విలువిచ్చి గౌరవించి
    దాని నిలుపుకోకుండా పద్దాక కామెంట్స్ తో ది గ్రేట్ చేయాలని ప్రయత్నించడం పవన్ కళ్యాణ్ మానుకోవాలి
    మరదలు పడుకునే చూశారు కదా వరదలు వచ్చిన రెండు రోజులకు ప్రెస్ మీట్ పెట్టాడు.
    చంద్రబాబు గారు టిడిపి మంత్రులు ఎంత కష్టపడ్డారు వాళ్ళు నాదుకుంటానికి.
    తన మంత్రిత్వ శాఖ లో బాగా పనిచేసే ఇతర మంత్రులతో పోటీపడి పనులు చేయాలి
    21 సీట్లున్న తనకు ముగ్గురు మంత్రి పదవి ఇచ్చినా కూడా ఇంకా నాగబాబుకు మంత్రి పదవి అడుగుతారు
    అది లోకేష్ కూడా కొంత ప్రాధాన్యత ఫోకస్ వచ్చేలాగా చేయాలన్నట్టుగా తటస్తులుగా మా అభిప్రాయం
    ఇప్పుడు క కార్యకర్తలకు కొంచెం ఫోకస్ లాగా కనిపించేలాగా కొంత ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది
    అప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి గనుక ఇస్తే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ ఫోటో కూడా ఉంటుందని అనిపించింది
    కాకుంటే దానికైతే పట్టుబట్టలేదు.
    వాళ్ళ అన్నదాన మీద చర్చ జరిగింది
    చర్చ జరిగిన కొంతమంది ఇంకా టిడిపిని చంద్రబాబు గారిని డి గ్రేడ్ చేస్తూ ఉదేశపూర్వకంగా మాట్లాడారు
    అందుకే టిడిపి వాళ్ళు ఎప్పుడు చర్చల్లో కూడా హద్దు దాటరు. మాట్లాడలేదు
    కానీ తటస్తులుగా స్పందించాల్సి వచ్చింది
    మూడు ఎమ్మెల్సీలు టిడిపి ఏ పార్టీతో పొత్తు లేకుండా గెలిచింది
    డిపాజిట్ కూడా రాని తెలంగాణలో 8 ఎమ్మెల్యేలు టిడిపి తో పొత్తులైనప్పుడు పవన్ కళ్యాణ్ కి 1500 ఓట్లు మాత్రమే వచ్చే
    బిజెపి జనసేన.
    కానీ ఆయనకింత ప్రాధాన్యత ఇచ్చిన ఈ కూటమిని డి గ్రేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
    మరియు వైసీపీ అవినీతిమంతులను టిడిపిని ఇబ్బంది పెట్టిన వాళ్ళని పార్టీలో చేర్చుకొని అక్కడ ఘర్షణ వాతావరణ సృష్టించడం అనేది ఆఖరికి
    ఆయనని గెలిపించిన వరమ్మ గారి మీద సహా వీలైనంత దాడులు చేయటం అనేది కార్యకర్తలకు ఆవేదన కలిగించే అంశం
    వాళ్ళు టిడిపి కార్యకర్తలు కాబట్టి చాలావరకు ఓర్చుకుంటున్నారు .
    అందుకే లోకేష్ అయితే కొంత హామీ ఇస్తారు చంద్రబాబు గారు అయితే ఓర్చుకోమంటారు.
    అందుకని లోకేష్ కి కొంత ప్రాధాన్యత ఇవ్వమని ఆ క్యాడర్ కోరుకుంటుందని నా అభిప్రాయం.

    • @KrishnaShivajiAR
      @KrishnaShivajiAR 17 ชั่วโมงที่ผ่านมา

      @@parvathichittineni620 ఈ గందరగోళం కి ప్రధాన కారకుడు కిరోసిన్ కిట్టుగాడు. ఇదే ABN కిట్టుగాడు అప్పట్లే ఇలానే చిలుకపలుకులు 2018 లో తెలంగాణా లో టీడీపీ + ఖాంగ్రెస్ పొత్తు సూపర్ హిట్ అన్నాడు. 2019 లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి టీడీపీ దూరంగా ఉంటే టీడీపీ కి ఆంధ్రప్రదేశ్ ని సులువుగా గెల్చుకోవచ్చు అని సలహా పలుకులు పలికాడు. తర్వాత జరిగిన బీభత్సకర పరిస్థితులు, జలగాసుర రాక్షస పాలన అందరికీ తెలిసిందే!
      ఉపముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన మహా నాయకుడు పవన్ కళ్యాణ్! అన్నిటా తాను తగ్గి, ప్రజాశ్రేయస్సు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం తూర్పు పడమర లాంటి మోడీని బాబుని సముదాయించి కూటమిగా కూర్చి జగన్ ని అధఃపాతాళానికి త్రొక్కి, కూటమి విజయ పరంపరకి కారకుడైనాడు. ఇదీ నేనూ కమ్మవాడిగా బేషజం లేకుండా హృదయ పూర్వకంగా చెపుతున్న నిజం!
      మళ్లీ ABN ఆర్కే, ఊసరవెల్లి మహాసేన రాజేష్, కొందరు పదవులు రాని టీడీపీ వాళ్ళు, కొందరు టీడీపీ లో ఉన్న జలగన్ కోవర్టులు టీడీపీ ని సంకనాకించి భూస్థాపితం చేసే పనిలో నిమగ్నం అయ్యేరు. వినాశకాలే విపరీత బుద్ధీ!!
      10 ఏళ్ల కాలం చంద్రబాబు నే సీఎం అన్న పవన్ కళ్యాణ్, రెండు సార్లూ బాబుని గెలిపించిన పవన్ కళ్యాణ్, బాబు జైల్లో ఉంటే వెళ్లి బాబుకి ఊపిరి పోసి, టీడీపీ కి జీవం పోసిన పవన్ కళ్యాణ్ ని విశ్వసించకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. టీడీపీ కి తన గొయ్యి తానే తవ్వుకొని బాబు & బాంబులను సమాధి చేయడానికి జలగన్ కుట్రకు భలి చేయకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడకపోతే ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటాలనుండే నిష్క్రమించవచ్చు. మంచి ఆలోచనతో చంద్రబాబు 10 ఏళ్ళు, తర్వాత 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్, తదుపరి లోకేష్ సీఎం లు గా ప్రజారంజికం దేదీప్యమైన సూపరిపాలతో ఆంధ్రాన్ని ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చు. 15, 20 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్రానికి ఎలానూ వెళతాడు.
      ఇక్కడ పదవీకాంక్ష, ధనాపేక్ష, భుదోపిడీ, కాంట్రాక్టు దోపిడీ, పేదల దోపిడీ, దోచుకొని దాచుకోవడం లకు పవన్ కళ్యాణ్ ఎలా దూరంగా ఉన్నాడో, అలాగే అందరూ ఉంటేనే మంచిది.

  • @sujathamarri1947
    @sujathamarri1947 13 ชั่วโมงที่ผ่านมา

    Great analysis

  • @utube999ist
    @utube999ist 8 ชั่วโมงที่ผ่านมา

    సుహాసిని ని, మరలా కూకట్పల్లి లో dinchutaadaa??

  • @Ramabaanam
    @Ramabaanam 10 ชั่วโมงที่ผ่านมา

    కమ్మటి చిలక భలే పలుకుతుంది 🤣

  • @sairamomshriram5095
    @sairamomshriram5095 12 ชั่วโมงที่ผ่านมา

    మేడంగారు ఇంటికి వెళ్లి అన్నం తినండి శుభ్రంగా పడుకోండి ఎందుకంటే

  • @dswt13
    @dswt13 2 วันที่ผ่านมา +5

    Lokesh best deputy cm ...pavan kalyan waste . Drama drama actor

  • @baburao-2014
    @baburao-2014 9 ชั่วโมงที่ผ่านมา

    మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు? మళ్లీ ABN ఆర్కే గాడు, మహాసేన రాజేష్, కొంత మంది పదవులు రాని టీడీపీ నాయకులు టీడీపీ ని సంక నాకించే వరకు నిద్రపోయేలా లేరు. వినాశకాలే విపరీత బుద్ధి.. ytrfdfghjuyt

  • @padmajachallapadmajachalla2973
    @padmajachallapadmajachalla2973 วันที่ผ่านมา +3

    Genuine analysis

  • @xclass6041
    @xclass6041 2 ชั่วโมงที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ గారి జనసేన కి అంత బలం ఉందా అంత బలం ఉందా అని ఈరోజు నీలిగి మాట్లాడినట్టు ఎన్నికలు ముందు కూడా నీలిగి అడిగి ఉండాల్సింది కదా క్రిష్ణ కుమారి గారూ ?
    ఎంత బలముందో తెలీక చంద్రబాబు గారు పాపం అమాయకంగా DCM ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారా ?
    లేకుంటే ఓపని చేయండి మేడమ్
    సీఎం సీట్ ని మీరు తీసుకుని జనసేన ని కూటమి నుండి బహిష్కరణ చేస్తున్నాం అని ప్రకటించండి .... ఎందుకు తల్లీ ఈ విషపు చర్చలు ...

  • @eswararaosilaparasetty5275
    @eswararaosilaparasetty5275 วันที่ผ่านมา +2

    You are absolutely CBN artist

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 9 ชั่วโมงที่ผ่านมา

    Good.maseg. Madam

  • @swamy2986
    @swamy2986 10 ชั่วโมงที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక కమ్మటి రాజకీయం మొదలెట్టారు ….మొన్న---> కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి, ఆయన మీద బాబు గారు కి విపరీతమైన గౌరవంతో ఒక్కర్నే ఉప ముఖ్యమంత్రిని చేశారు. నిన్న--> ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగంలో లేదు,దానికి ఎటువంటి అధికారం లేదు, కళ్యాణ్ కూడా సామాన్య మంత్రి లాగా అణుకువగా ఉండాలి. నేడు--> లోకేష్ ని కూడా కళ్యాణ్ తో సమానంగా ఉప ముఖ్యమంత్రి ని చెయ్యాలి.అందితే జుట్టు లేకుంటే కాళ్ళు … ఇదే వాళ్ళ కమ్మటి రాజకీయం.

  • @MrPoosala
    @MrPoosala 22 ชั่วโมงที่ผ่านมา

    ఒసే పనికి మాలినదాన, ఇంత టీడీపీ ను వెనుకేసుకును వస్తున్న నీకు, పనికి మాలిన దానా, ఇంతవరకు ఆ డిప్యూటీ సిఎం ప్రస్తావన తెస్తున్నదే టీడీపీ MLA లు అనే విషయం తెలిసి మోడీని పవన్ కల్యాణ్ ను ఆసిపోసుకోవడం ఎంత వరుకు సబబు..?
    ప్రతి mla కూడ లోకేష్ ను DCM అని కూసింది తప్పే కదా.
    ఈ కమ్మ బుద్దె మానుకోవాలి

  • @deenanamballa74
    @deenanamballa74 2 วันที่ผ่านมา +4

    Looking most matured analysis nearer to reality.

  • @velpurunarasimharao5708
    @velpurunarasimharao5708 11 ชั่วโมงที่ผ่านมา

    2024లో జనసేన లేకుండా టిడిపిని గెలిపించి చూపించండి తల్లి నీకు నమస్కారం పెడతా

  • @jrrahul85
    @jrrahul85 14 ชั่วโมงที่ผ่านมา

    Madam garu chala baga chepparu

  • @kodeboyinarameshbabu
    @kodeboyinarameshbabu วันที่ผ่านมา +1

    మరి TDP BJP JSP అలయన్స్ ఎందుకు జరిగినట్లో

  • @ChChenchaiah-c1b
    @ChChenchaiah-c1b วันที่ผ่านมา +3

    Verry. Good. Spachi madam garu

  • @jdnewsTelugu
    @jdnewsTelugu 19 ชั่วโมงที่ผ่านมา

    మరి ఈ నోరు అప్పుడు ఎందుకు లేవలేదు

  • @suekandula1909
    @suekandula1909 วันที่ผ่านมา +3

    Exactly I agree with you Krishna ❤️👏🙏

  • @velpurunarasimharao5708
    @velpurunarasimharao5708 11 ชั่วโมงที่ผ่านมา

    ఆంధ్రప్రదేశ్ కి కామారెడ్డి కులాలే ముఖ్యమంత్రులు కావాలా రెండో కులాల వాళ్ళు ముఖ్యమంత్రి కాకూడదా
    నీ విశ్లేషణ చూస్తుంటే మళ్ళీ శాడిస్ట్ జగన్ అధికారంలోకి తీసుకొచ్చేటట్లున్నావ్

  • @Anjana-sm1
    @Anjana-sm1 วันที่ผ่านมา +4

    ఒడ్డు చేరాక తెప్ప తగలెయయడమంటే ఏదో అనుకున్నా 😂

    • @pmnaidu9
      @pmnaidu9 วันที่ผ่านมา +2

      She is always anti-Mega camp.. just ignore such paid artists..
      CBN knows the value of PK & Modi alliance..and has very good cordial relations.. don't spoil it !!!

    • @mallikbabu9457
      @mallikbabu9457 21 ชั่วโมงที่ผ่านมา +1

      CBN USE AND THROW POLICY 😂

  • @b.ishwarrao474
    @b.ishwarrao474 วันที่ผ่านมา +1

    ఆపు తల్లీ.... చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు వెళ్లి ఆయనకు ఓదార్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అని ధైర్యం చెప్పిన వ్యక్తి పవన్ గారు.ప్రజల్లో ఎంతో పాపులారిటీ ఉండి కూడా కేవలం ఇరువై రెండు సీట్లు వరకే పరిమితం చేసు కున్న వ్యక్తి పవన్ గారు.ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మరో పదేళ్లు మన రాష్ట్రానికి చంద్రబాబు గారే ముఖ్యమంత్రి గా కొని సాగాలని కోరుకున్న వ్యక్తి పవన్ గారు.తిరుపతి లడ్డూ కల్తీ కి సంబంధించి తిరగబడ్డ మొదటి వ్యక్తి పవన్ గారు.పోలీసుల పనితీరు సక్రమంగా లేకపోవడం వల్ల హోం శాఖ ను మందలించినది పవన్ గారు.వందలాది టన్నుల బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నది పవన్ గారు.మన్యం ప్రాంతాల్లో తిరిగి అక్కడ గిరి జనుల సాదిక్ బాధకాలు తెలుసు కుని సత్వరమే స్పందించారు పవన్ గారు.రోడ్ల నిర్మాణం లో నాన్యత తగ్గకుండా దగ్గరగా ఉండి పరిశీలించింది పవన్ గారు.ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పులే కదమ్మా... లోకేశ్ గారికి డిప్యూటీ సీఎం గా ఆది లో నే నియ మించాల్సింది.ఎవరు కాదన్నారు.మరి ఇప్పుడు ఈ క్రొత్త డ్రామా ఏంటి.ఏరు దాటాక తెప్ప తగలేయడమంటే ఇదే... ఇలాంటి ఇంటర్వ్యూ లిచ్చి ప్రజల్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నించండి.ప్రజలు తెలివైన వాళ్ళు.

  • @bonisree9728
    @bonisree9728 11 ชั่วโมงที่ผ่านมา

    చాలు..చాలు లే....మేడమ్....అర్థమవుతోంది

  • @rushimuka
    @rushimuka วันที่ผ่านมา +3

    "కృష్ణకుమారి గారి మాటలలో! చూసారా వారి సామాజిక వర్గం పై ఉన్నటువంటి కమ్మదనం! చాలా స్పష్టంగా కనిపిస్తోంది, గతంలో గతించిన అటువంటి వారి యొక్క! రక్తం పంచుకున్న వారసులు ఎవరు లేరు! కనుక వారు వారి యొక్క వారసత్వం గురించి ఆలోచించలేదు! కానీ CBN గారికి మాత్రం రక్తం పంచుకున్న అటువంటి కుమారుడు ఉన్నాడు! కనుక ధన కుమారుడిని సీఎం పదవిలో చూడాలని ఆయన తాపత్రయం పడుతున్నట్లు అర్థమవుతుంది! కాకపోతే ఇక్కడ చిన్న తేడా!? తెలుగుదేశం పార్టీకి అయితే వారసత్వం కావాలి అది తప్పు లేదు!? అదే రాజశేఖర్ రెడ్డి గారి విషయంలో మాత్రం! తప్పు, పాపం, ద్రోహం, పచ్చి బూతు అనేటట్టుగా ప్రవర్తించడం మాత్రం ఎంతవరకు సమంజసం ప్రతివాళ్ళు ఆలోచించాలి!?"తన కుమారుని సీఎం గా చేయాలనుకోవడం లో తప్పులేదు! కనుక పుల్లలు పెట్టడం అనే కార్యక్రమాన్ని! ఈ కృష్ణకుమారి గారి చేస్తున్నట్లు అర్థమవుతోంది?"

  • @cinemaglamour4729
    @cinemaglamour4729 วันที่ผ่านมา +1

    పవన్ కళ్యాణ్ ప్లేసులో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కాదు
    2 వ డిప్యూటీ సీఎం గా చేయాలని
    అంటున్నారు. Wrong గా చిత్రీకరించి
    ఏదో చేయాలని చూస్తున్నారు.

  • @bhaskargs6491
    @bhaskargs6491 วันที่ผ่านมา

    Pk❤️

  • @bikkubhaskararao8132
    @bikkubhaskararao8132 วันที่ผ่านมา +3

    చాలా నీతి నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు మీరు వివరించారు మేడంగారు.

  • @anandbotla4848
    @anandbotla4848 2 วันที่ผ่านมา +5

    మీ కమ్యూనిటీ చాలా గొప్పది.

  • @hussainraobhima6874
    @hussainraobhima6874 10 ชั่วโมงที่ผ่านมา

    అన్ని musukoni kurcho
    Pawan ఆ రోజు లేక పోతే వెక్కడ TDP వెక్కడ CBN

  • @VenkateswarluNeragayapalem
    @VenkateswarluNeragayapalem 2 วันที่ผ่านมา +14

    నీనోటిని ఏమనాలో అర్ధం కావడం లేదు. నీది నోరు కాదు....

    • @srg415
      @srg415 วันที่ผ่านมา

      Drainage man hole(S)

    • @anjaneyulugundavarapu6108
      @anjaneyulugundavarapu6108 วันที่ผ่านมา

      Stop loose tongue on one analyst .If you can’t accept analyst opinion then you can say your opinion on that .But you just forgot that you are in public social Medea and using loose tongue.YOUR ATTITUDE IS NOT GOOD .

  • @tatarao9587
    @tatarao9587 12 ชั่วโมงที่ผ่านมา

    తలమాసిన విశ్లేషణ మొన్నటి ఎలక్షన్ లో పొత్తులేకుంటే (కూటమి) ఈ టీడీపీ ఈ జెనసేన గెలిచేనా? పవన్కళ్యాణ్ పిచ్చి అభిమానుల ఓట్లు మరియు కాపు కుల ఓట్లు లేకుంటే టీడీపీ గట్టేక్కెదా? అలాగే టీడీపీ క్యాడర్ లేకుంటే పవన్కళ్యాణ్ కి ఇన్నీ స్థానాలు గెలిచేవారా? గెలుపు మాట అంటుంచితే డిపాజిట్స్ కూడా రావు. ఆ సంగతి అందరికంటే పవన్కళ్యాణ్ కి బాగా తెలుసు ఇప్పటికైనా మించిపోలేదు వచ్చే ఎలక్షన్ లో విడిగా పోటీచేసి గెలిచే దమ్ము, దైర్యం ఈ రెండు పార్టీ లకు వుందా? సోదుగాళ్ళు సొళ్ళుకబురులు తప్ప

  • @chdhana9750
    @chdhana9750 วันที่ผ่านมา +5

    Correct analysis madam. Yeppudo bayataki ravalasina nijalu ippatikaina dhairyam gaa cheppagalugu tunnanduku meeku dhanyavaadaalu.

  • @utube999ist
    @utube999ist 7 ชั่วโมงที่ผ่านมา

    మాకు నువ్వెందో అర్ధం అయ్యేటట్టు చెప్పావు, బాగా అర్ధం అయ్యింది. రాధా కృష్ణ సంక నాకండి. పొరపాటున ఈరోజు కి, జరుగుతున్నది రాస్తే అతన్ని తిడతారు. జీవితాంతం మీ భజనేనా? ఆయన ముందుగానే కొడుకుది ప ట్టుకున్నాడు. మీకేంది. ఆ డ్రామోజీ/ఎన్టీఆర్ హైదరాబాద్ సంపాదంతా మీ కులానికే తగలెసాడు. ఏందో మా ఖర్మ

  • @seshagirirao7664
    @seshagirirao7664 วันที่ผ่านมา +2

    Meeru correct chepparu

  • @sambasivarao98
    @sambasivarao98 วันที่ผ่านมา +2

    Madam blood is thicker than water.aunte naaku arthamu kani vishayam emitante Pawan is not in mercy of TDP, babu,& kammas.if Pawan is not supported babu,babu& u r caste will be crushed by jagan.you have seen how powerfull jagan is.yes the same is creating by your----.any how let we see in 2029.what will be happened.

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj วันที่ผ่านมา +1

    We knew game Changer is chandrababu Naidu modiji as a PM

  • @venkateeswararaoprakki8878
    @venkateeswararaoprakki8878 วันที่ผ่านมา

    పవన్ బ్యాచ్ విశ్లేషణ modalayyayi

  • @krisb6840
    @krisb6840 16 ชั่วโมงที่ผ่านมา

    Hey started already... till last month these paid analysts appreciated him quite a lot... TDP's true colors popping out...

  • @velpurunarasimharao5708
    @velpurunarasimharao5708 11 ชั่วโมงที่ผ่านมา

    నెక్కొచ్చుగా మాట్లాడుతున్నావా కమ్మదనంగా మాట్లాడుతున్నావా తల్లి

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj วันที่ผ่านมา +3

    You are correct mam ❤❤❤❤❤ no doubt mam modiji dirty game every one knows

  • @sugarramaiah
    @sugarramaiah 9 ชั่วโมงที่ผ่านมา

    If Pawan Kalyan not in there cbn , lokesh in problem, she is pakka TDP , Jagan is suitable for TDP

  • @malleswariuppisetty2232
    @malleswariuppisetty2232 วันที่ผ่านมา +1

    Panikimalina vagudu ,buddiledu neeku

  • @VasudevaRao-j8p
    @VasudevaRao-j8p วันที่ผ่านมา

    కూటమి నాయకులకు సూచన. పరిగనించండి. ఎన్టీఆర్ క్రొత్త గా సీఎం అయినప్పుడు, విలేకరులు, ANR ను మీ బ్రదర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు కదా, మీరెప్పుడు రాజకీయ రంగా ప్రవేశం ఎప్పుడు, అని అడిగినారు. అప్పుడు మా బ్రదర్ చేయలేని పనులు ఏమైనా ఉంటే అప్పుడు పరిశీలిస్తాను. కాని నా కన్నామా బ్రదర్ సమర్ధుడు. అని చెప్పారు. అది రాజకీయ పరిణితి. దానితో విషయం సర్దు మణిగింది. పరిస్థితులు సరిదిద్దుకుంటా నికి, పరిణితి కావాలి. పుస్తకాలు చదివి ఊరుకో వటం కాదు. జీర్ణించు కోవాలి. తధానుగున్నముగా ప్రవర్తించుకోవాలి.

  • @geethakrupanandam7321
    @geethakrupanandam7321 วันที่ผ่านมา +6

    You are correct madam i like to watch your vidios

  • @RangaKakumani
    @RangaKakumani วันที่ผ่านมา +2

    Chala. Chala chala correct ga 1000 satamu nija lu chepparumam

  • @seshagiriraogedela4225
    @seshagiriraogedela4225 วันที่ผ่านมา

    ఆయన కు CM కావాలని లేదు.. మీడియా ఫోకస్ కోరుకునే వారు

  • @geethasailaja85
    @geethasailaja85 วันที่ผ่านมา

    You are correct madam

  • @ravindrasrk3623
    @ravindrasrk3623 วันที่ผ่านมา

    You are 100 persent I know

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 วันที่ผ่านมา

    Mee radhakrishna. Very very very very good boy akka fallow him akkaa

  • @udhava9923
    @udhava9923 20 ชั่วโมงที่ผ่านมา

    Tdp kosam baga kasta padutunnaru madam meeku cabinet Padavi ivvali😂

  • @lvramachandramurthych4721
    @lvramachandramurthych4721 วันที่ผ่านมา

    Tdp will not be allowed to work for ap.

  • @BSMURTHY-l5c
    @BSMURTHY-l5c วันที่ผ่านมา +3

    ఇది జాతిరత్నం

  • @sreenivasaraothota5478
    @sreenivasaraothota5478 2 วันที่ผ่านมา +4

    Neevu kulagulatho matladathunnavu

  • @venkateswarlurayala1837
    @venkateswarlurayala1837 วันที่ผ่านมา

    పవన్ దూరం పెట్టి yelaksnkivellandi,అప్పుడు chudam

  • @ChandraShekhar-vk2fd
    @ChandraShekhar-vk2fd วันที่ผ่านมา +1

    Meeru mataladindhi correct

  • @narayanamurthy7436
    @narayanamurthy7436 วันที่ผ่านมา

    మోడీ కుటుంబం అన్నావు.ఎవరువారు.స్వార్థం లేని మనిషి వున్నాడా?

  • @reddyvvr2481
    @reddyvvr2481 17 ชั่วโมงที่ผ่านมา

    Money politics started when ??
    Seed for State seperation because of whose/ which party behaviour??
    Any sensible & mature people has to understand???

  • @VasudevaRao-j8p
    @VasudevaRao-j8p วันที่ผ่านมา

    విలేకరుల పనే, వృతే అది. సక్సెస్ అయితే వారికి paper వాళ్ళ కి సంతోషం. Anr లాగ స్టాండ్ తీసుకోవాలి. అప్పుడు paper వారు set రైట్ అవుతారు. అప్పుడు paper🥰 వారు గొప్ప వార, లేక రాజకీయ నాయకులు గొప్ప వారా తేల్చుకోవలసిన్న పరిస్థితి, రుజువు చేసుకోవలసిన సందర్భం. పవన్ గారూ మంచి నిర్ణయం తీసుకోండి.

  • @Krishna-ls4tl
    @Krishna-ls4tl วันที่ผ่านมา

    Vadoka siddanthi veedoka vedanthi 😂😂😂

  • @kolipakasrinivasarao5592
    @kolipakasrinivasarao5592 วันที่ผ่านมา +2

    ఈ సంఘటనా జరుగుతాడి అని ప్రపంచమంతా తెలుసు అది రాధాకృష్ణ చేయలేదు cbn వెనుకాల వుండి జరుపుతున్నారు cbn ku వయస్సు సహకరించుటలేదు కాబట్టే తనుబతికి వున్నపుడే లోకేశ్ ను సీఎం గాచూడాలని cbn చిరుకా లా కోరిక ఇప్పుడు పావన్ గారు. చాలా స్పీడుగా ముందుకు దుకువెళుతుంటే అదిచూసి అవర్గం వారు ఇష్ట పడక ఇలాంటి సంఘటనలు కుతెరతిస్తున్నారు కమ్మవారుతప్ప. వేరే వర్గం వారు ముందుకు దూసుకుపోతుంటే బాగుండదని వారికోరికా ??ఇప్పుడుతప్పమరివుండదని వారియాలోచనా!!!టీడీపీకి దమ్ము ఉన్టియోంతరిగాగెలువాలి !ఎప్పుడైనా cbn పొత్తు లేకుండాగెలిచినచేరిత్ర వున్నదా?విరిదంత ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న. ఒడాదిగాక బోడి మల్లన్న ఎవడికితెలియదు cbn ఎలాంటి డో ప్రపంచ మంతా తెలుసు ??మిరు నీతులు చెప్పకండి మేడం వారు !!

  • @ramamohanarao498
    @ramamohanarao498 วันที่ผ่านมา

    Medam Krishna Kumari analyzed real facts. Some leaders & agencies are trying to damage the KUTAMI . But, it will never happen. For the sake of AP youth, future all should think positively without breaking the unity of the Present KUTAMI government. Once again, thank you Krishna Kumari garu.

  • @lvramachandramurthych4721
    @lvramachandramurthych4721 วันที่ผ่านมา

    Visakha steel plant, ports, companies, airports... etc all will be distributed to friends and relatives of the powers that be in the country.

  • @PallappaBodapati
    @PallappaBodapati วันที่ผ่านมา +2

    You are supporting Kammar?

  • @anjaneyulugundavarapu6108
    @anjaneyulugundavarapu6108 วันที่ผ่านมา +1

    Yes MEDAMGI all the happenings then is scripted by central two big leaders.But ON ALL THIS CBN ALSO KNOWS BUT HE IS ONE FUTURISTIC THINKING PERSON AND HE THINKS AP FUTURE DEVELOPMENT AND HE WONT CONCENTRATE ON SILLY POLITICS.THATSWHY SOMANY ARE PLAYING THEIR ROLES WONDERFULLY.

  • @hanumantharaovasireddy848
    @hanumantharaovasireddy848 วันที่ผ่านมา

    Let us not quarrel among ourselves and spoil the future of ap.let us fight the forces that obstruct the future of our state

  • @kethireddymallareddy123
    @kethireddymallareddy123 วันที่ผ่านมา

    Bjp పవన్ కూటమి వల్ల చంద్రబాబు గెలిచాడు అనేది అందరికీ తెలిసిన విషయం. మీరేమో చంద్రబాబు వల్ల బిజెపి కేంద్రంలో ఉంది అంటున్నారు.
    గొప్పగా మాట్లాడుతున్నావ్ తల్లి.

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj วันที่ผ่านมา +1

    Mam TDP Adhikari next generation ki lokesh is one and only person as a DCM / CM

  • @gr894
    @gr894 วันที่ผ่านมา

    It's no single persons effort.Its because of Kootami.If CBN & Pawan goes fights each other,BJP gone

  • @dhananjayatabala9538
    @dhananjayatabala9538 14 ชั่วโมงที่ผ่านมา

    Panichesevariki padavenduku CBN Gariki malli janmicharu Pavan Garu TDP Varu gurtupettukondi

  • @tpreddycreations311
    @tpreddycreations311 วันที่ผ่านมา

    Super👌🌹🌹🌹🌹🌹
    Jai CBN🌹🌹🌹🌹🌹

  • @gopij4777
    @gopij4777 วันที่ผ่านมา

    మరి ఈ నోరు అప్పుడు ఎందుకు లేవలేదు తల్లీ

  • @gopalkrishnarajuvatachavay8566
    @gopalkrishnarajuvatachavay8566 วันที่ผ่านมา +1

    Very Good analysis in depth. Pawan and Modi intention is to make Chiranjeevi as Chief Minister by engineering splits in TDP. Besides Pawan he himself try to prove as ethical politician without touching the mud to his hands. This is present political strategy in AP.

    • @ramalingareddypothapu2011
      @ramalingareddypothapu2011 20 ชั่วโมงที่ผ่านมา

      You are absolutely correct 💯

    • @KrishnaShivajiAR
      @KrishnaShivajiAR 17 ชั่วโมงที่ผ่านมา

      @@gopalkrishnarajuvatachavay8566 మోడీకి పవన్ కళ్యాణ్ ఆ ఉద్దేశ్యమే ఉంటే, చంద్రబాబు జైల్లోనే పోతే పీడా పోతుందని ఆలోచించి వదిలేసేవారు. పవన్ కళ్యాణ్ లాగే లోకేష్ కి బోలెడు శాఖలున్నాయ్ కదా, వాటికి న్యాయం చేసి, తాను అన్నట్లే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే, పవన్ కళ్యాణ్ కన్నా గొప్పవాడు అవ్వొచ్చు. అంతేకానీ, చాలా మంచిగా చేస్తున్న పవన్ కళ్యాణ్ కి పడి ఏడిస్తే, తండ్రీకొడుకులు జలగాసురునికి భలి అవ్వొచ్చు. వారిని రక్షించిన పవన్ కళ్యాణ్ కి పోయేదేమీ లేదు. తన వృత్తిలో కష్టపడతాడు.

  • @TRIMURTHULUITHIREDDY
    @TRIMURTHULUITHIREDDY วันที่ผ่านมา +7

    పవన్ కళ్యాణ్ లేక పోతే ఈరోజు మీ tdp kala గర్భం లో kalisipoyedi

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 วันที่ผ่านมา

    Kri kumari garu cheppindi 100 persent corect thanks to her

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn วันที่ผ่านมา +1

    Krishna Kumari Garu always great analyst

  • @utube999ist
    @utube999ist 8 ชั่วโมงที่ผ่านมา

    ఆమ్మో,..... నువ్వు ఏమి భజన భజన భజన.......

  • @sarmaryn2697
    @sarmaryn2697 วันที่ผ่านมา

    Chala correct ga chepparu telangana lo pawan. balam chussam ga andaru alochinchali

  • @sreeKS1
    @sreeKS1 13 ชั่วโมงที่ผ่านมา

    టీడీపీ ఒకరకం గ జగన్ నీ బలపరుస్తుంది
    ఎంత అనుకున్న టీడీపీ వైసీపీ తోడు దొంగలు వైసీపీ వాళ్ళు బాల krishna మర్డర్ కేస్ లో కాపాడితే టీడీపీ బాబాయ్ మర్డర్ కేస్ లో కాపాడింది
    ఇప్పుడు కూడా జగన్ నీ కానీ వైసీపీ లో ఎవ్వరిని. అరెస్ట్ చెయ్యడం లేదు ఇది కూడా అంతే
    వాళ్ళ అగ్రిమెంట్ అయిత్తి టీడీపీ లేకపోతే వైసీపీ అధికారం లో ఉండాలి అంతే గాని మూడో వాడు రాకూడదు
    BR నాయుడు తప్పు చేసాడు దానికి క్షమాపణ చెబితే తప్పేంటి. క్షమాపణ కేవలం సంస్కారం ఉన్నవాళ్లే చెప్పగలరు
    క్షమాపణ వలన జరిగిన నష్టం ఏమిటి
    గెలవగానే నోరు దాకాంత చేసుకొని పవన్కళ్యాణ్ సూపర్ అన్న ఇదే గాలి ముండ పవన్కళ్యాణ్ ఏమి చెయ్యలేదు అంటుంది
    పేదల బియ్యం కాపాడాడు పంచాయ్యితిలను ఇండిపెండెన్స్ చేసాడు 12000 పంచాయితీలకు అవార్డులు వచ్చినాయి ఇవన్నీ ఈ ముందకి కనిపించావా?

  • @MadineniR
    @MadineniR วันที่ผ่านมา

    Mee analysis 💯 correct madam.

  • @ramalingareddypothapu2011
    @ramalingareddypothapu2011 20 ชั่วโมงที่ผ่านมา

    Pavan Kalyan is mediator & pro BJP broker to establish himself as future leader of Andhra pradesh to distabilse TDP in future ⁉️

  • @Analalakshmi
    @Analalakshmi วันที่ผ่านมา +1

    Leaders are born not made.

  • @prakashkoppula4910
    @prakashkoppula4910 วันที่ผ่านมา

    You are utterly wrong madam. Pavan helped to CBN to meet Modi in the month of 2024 Feb & march. Actually Modi ignored CBN. This is fact,your analysis is totally wrong madam.

  • @srilakshmigarikipati4788
    @srilakshmigarikipati4788 วันที่ผ่านมา

    Exactly said Madam, what you said his 100% true,the same happened

  • @balaramaiahpendyala4752
    @balaramaiahpendyala4752 2 วันที่ผ่านมา +2

    100% CORRECT MADAM

  • @muralikrishna6621
    @muralikrishna6621 วันที่ผ่านมา +2

    E dayyala ratala valla you tubers valla CBN munigi potadu . Akaara vagudu

  • @ramanaadapa3905
    @ramanaadapa3905 9 ชั่วโมงที่ผ่านมา

    Vuche bhama nuvvu ekkada vunnave cbn jailo vunnavu.

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk วันที่ผ่านมา +1

    It is too early to analyze these situations now. Not to analyze at present situation madam.
    Unnecessary social media exposure to the situation more .