పొద్దున్నే చద్దన్నం తింటే కలిగే లాభాలు | Curd | Gut Bacteria | Dr. Manthena's Health Tips

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 34

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 2 วันที่ผ่านมา +7

    మీరు ఈ విషయాన్ని February ending టైమ్ లో చెప్తే బాగుంటుంది.... ఇప్పుడు చద్దన్నం కష్టం మంతెన గారు.....

  • @varadharajulukanumuri2157
    @varadharajulukanumuri2157 วันที่ผ่านมา +3

    ఆరోగ్య ప్రదాత నమస్కారములు
    మీ వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాము
    మా తరంలో మీరు పుట్టడం మేం చేసుకున్న పుణ్యం మనుషులను బ్రతికిస్తున్నారు బాబు ❤

  • @Srikanth.A9
    @Srikanth.A9 2 วันที่ผ่านมา +2

    గురువు గారికి పదాబి వందనాలు...

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 2 วันที่ผ่านมา +3

    Thank you doctor gaaru

  • @maheshennarapu8743
    @maheshennarapu8743 2 วันที่ผ่านมา +2

    Guruvugaru padabhi vandanam 🙏

  • @EswarPrasad-sp8zd
    @EswarPrasad-sp8zd วันที่ผ่านมา

    Thank you sir 🙏

  • @sudhagubulu
    @sudhagubulu วันที่ผ่านมา

    SHUBHAM 🙏
    Guruvu gaaru 🙏✊

  • @realtalks9472
    @realtalks9472 2 วันที่ผ่านมา +2

    My father use to eat this chedha anam ...till 10yrs .as a tiffin....upto 1962...

  • @SravaniReddy-cm2qc
    @SravaniReddy-cm2qc 2 วันที่ผ่านมา +3

    Hi sir, i am your follower from 2006, I didn't have any problem till now, when i moved to dubai , i got cholenergic urticaria, if i go to sun or if i do exercise , i get rash and it lost 30 minutes. Please explain how to get relif from it. doctor suggested anti histamines, but i am not ready to take medicine life long.. please make video sir.. is it because of high IgE levels? or full body hair removal laser treatment? or weather, or my body heat , please make a video sir.. anti IgE injection works for it ?

  • @DurgaprasadEmani-z8q
    @DurgaprasadEmani-z8q 2 วันที่ผ่านมา +1

    Namaskar sir

  • @AnanthulaSravansoumya
    @AnanthulaSravansoumya วันที่ผ่านมา

    Bagunnara mantena sir🙏🙏

  • @sudarshanreddy6720
    @sudarshanreddy6720 วันที่ผ่านมา

    Dr. ravi vide..vari diet latest vedio lo morning more than 1/2 litre..water..vaddu..ani..quoting manthena..vedios.........Guru garu......meru okasari clarity about morning water..

  • @dasariajay5080
    @dasariajay5080 วันที่ผ่านมา

    how to control sweating in hands & feets sir🙏

  • @thenewsfriend
    @thenewsfriend 2 วันที่ผ่านมา

    Khadarvali sir cheppi cheppi years gadusthunnay ambali daniki sambandinchinde....🙏

  • @dswamy6796
    @dswamy6796 2 วันที่ผ่านมา +3

    శీతాకాలంలో చద్దన్నం తినొచ్చా గురువు గారు pls reply

    • @suryakamalavadapalli1208
      @suryakamalavadapalli1208 2 วันที่ผ่านมา +2

      తినచ్చు

    • @rraghupathi586
      @rraghupathi586 2 วันที่ผ่านมา +1

      ఎస్ కానీ మీ పళ్ళు జివ్వుమని లాగితే వద్దు , ఎండలో పెట్టి తినండి , వేడిచేస్తే 000000000

  • @kottakotabhargavi6199
    @kottakotabhargavi6199 วันที่ผ่านมา

    Sir plzz PG'S LO UNNA VALLA kosam weight loss diet chepara main north side hostels lo unna valla kosam plzz

  • @kasinadhunisdevi3091
    @kasinadhunisdevi3091 2 วันที่ผ่านมา +2

    పొద్దున చద్దన్నం తింటే ఇన్ఫ్లమేషన్ taggutundaa

  • @FIGHTER130
    @FIGHTER130 2 วันที่ผ่านมา +2

    Millets + Curd

  • @maheshennarapu8743
    @maheshennarapu8743 2 วันที่ผ่านมา +1

    Guruvugaru naku ollanta naluka pi sudulu guchinattundi naluka red avuthundi em cheste pothundi Guruvugaru

  • @mallikarjunMalli-id8lc
    @mallikarjunMalli-id8lc 2 วันที่ผ่านมา +1

    🙏

  • @prithviraj4794
    @prithviraj4794 2 วันที่ผ่านมา +1

    There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😂😂

  • @Subba-r9b
    @Subba-r9b วันที่ผ่านมา

    రాజుగారు సిగరెట్, మందు త్రాగినోల్లకి అవి త్రాగినప్పుడే నష్టం. మీ విధానాలు అలవాటు అయితే అ అలవాట్ల వల్ల జీవితాంతం నష్టం. అ నష్టాన్ని నేను ప్రతీరోజూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను.

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 วันที่ผ่านมา

      Ardam kaaledu do explain

    • @Subba-r9b
      @Subba-r9b 21 ชั่วโมงที่ผ่านมา

      రాజు గారు చెప్పినవి విని కొన్ని సంవత్సరాల పాటు గుడ్డిగా ఆచరించడం వల్ల చాలా సన్నం అయిపోయాను, అసలు లావు అవటం లేదు. పొలాల్లో పని చేసినా కాని త్వరగా నీర్సం వచ్చేస్తుంది. ఈయన చెప్పినవి వినక ముందే సహజంగా,స్వేచ్ఛగా, స్వతంత్రంగా తినేవాళ్ళం, త్రాగేవాళ్ళం. ఈయన చెప్పినవి వినటం వల్ల మనుషుల్లా కాదు మిషన్స్ లా తయారయ్యాం, చివరికి మంచినీళ్ళు త్రాగాలన్నా భయమేసేస్తుంది

  • @anjanykumar3896
    @anjanykumar3896 13 ชั่วโมงที่ผ่านมา

    ,🙏🙏

  • @Iloveu-ew3ko
    @Iloveu-ew3ko วันที่ผ่านมา

    Naku perugu thinte kaallu chacchubadipothaay

  • @sandhiyabalaji8596
    @sandhiyabalaji8596 2 วันที่ผ่านมา

    Naku acid reflux, hair fall, sensitive skin, obesity problems vunay
    Nenu ee chadhanam early morning thinadam start chesina tharuvatha anni matumayam ayindhi
    18 kilo weight thaganu

  • @lakshmikumarisure1760
    @lakshmikumarisure1760 2 วันที่ผ่านมา +1

    కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు కూడా మీగడతో చద్దన్నం, లేక పెరుగన్నం తినచ్చా సార్
    మీరేమో కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు జంతు సంబంధమైన ఆహారాలు తినకూడదని చెప్తారు కదా plz రిప్లై సార్

  • @Subba-r9b
    @Subba-r9b วันที่ผ่านมา +1

    రాజుగారు ఎలా చెప్తున్నారంటే పిత్తి పిత్తితే గుద్ద అరిగిపోద్దనే టైపులో చెప్తున్నారు ప్రతీదీని

  • @khadervalibeildar712
    @khadervalibeildar712 วันที่ผ่านมา

    Meeru prajalni munche matalu cheptunnaru sir.....nitiga dabbu sampadinchi tinte a rogalu ravu.....

  • @swapnaalamuri9991
    @swapnaalamuri9991 วันที่ผ่านมา

    Thank you guruvu gaaru