219.కరివేపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఏమి చేయాలి. How to grow CURRY LEAVES plant at home in pot.
ฝัง
- เผยแพร่เมื่อ 17 ม.ค. 2024
- కుండీలలో కరివేపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఏమి చేయాలి?
In this video you will learn how to grow CURRY LEAVES plant at home in pot.
#prasadgardenzone
#growcurryleafplant
#curryleafplant
How to grow curry leaves plant in container at home. - แนวปฏิบัติและการใช้ชีวิต
Brazil karivepaku prasad garu
Brazil karvepaku I think
Useful information cheparu sir thank you 🙏
prasad garu namaste nenu me vedios follow ayyi pasupu pandinchanu chala baga pandindi danilo lonchem white leta pilakalu oka 1/4 daka unnayi vatini yemi cheyyali please telupagalaru
అవి దేనికి ఉపయోగపడవు.. Discard.
Thank you for the information
Can you send me one small stem by courier because it is not available in any nursery.
Nice information 😊Nadi 1 yr ayindi grow avvatame ledu.thnq for sharing information uncle😊
Very nice
Nice andi👍
Hi anna ❤ from Hyderabad
TQ brather
Brazilian curry leaf antaru ani mad gardener madhavi gari vedio lo chusanu sir.very useful vedio tq for sharing
Ekkada dhorakuthundi
💐💐💐
Prasad gaaru - super andi.
Memu bangalore lo untamu andi
Vaallu bangalore lo ekkada konnaru ani chppathara. Ee variety ni 3 yrs ga vethukuthunnanu andi
Pls info share cheyyandhi
అడిగి చెప్తాను.
@@PrasadGardenZone thanks andi prasad gaaru.
@@PrasadGardenZone any update sir?
@@PrasadGardenZone any updates
Sir, Maa chettuki green michy laga unde purugulu vachi aaku anta tinestunnavi. Emi cheyyali cheppandi.
మట్టిద్రావణం బాగా పనిచేస్తుంది
Nenu teppinchinti sir ylanti mokka saptagiri nurseries nundi chanipoyindi
Rampam pottu ni plant's ki yala vadali sir..
కొద్దిగా అంటే కుండీకి రెండు గుప్పెళ్లు డైరెక్ట్ గా మట్టిలో కలపండి.
మా మట్టి గట్టిగ అయింది అన్ని మొక్కలకి ఎం వాడాలి మట్టి లూస్ కావలనంటే ఎం cheyali
మట్టిలో ఇసుక లేదా ఊక కలపండి.అప్పుడప్పుడు మట్టిపైన ఏదైనా గట్టి పుల్లతో లూస్ గా చేస్తుండాలి. పుల్లటి మజ్జిగ లో లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియా ఉంటుంది. అప్పుడప్పుడు మట్టిలో వేస్తుంటే మట్టి గుల్ల పడుతుంది..
Sir konthamandhi youtubers epsom salt mokkalaki vadakudadani antunnaru vaadochaledandii
Megnisium లోపం ఉంటేనే epsom సాల్ట్ వాడాలి.. Epsom సాల్ట్ చాలా తక్కువ వాడవచ్చు.. అదికూడా మట్టిలో కలపకండి.. Liter నీటికి ఒక స్పూన్ వేసి స్ప్రే చేయండి చాలు. Epsom సాల్ట్ ఎక్కువ వాడినా ప్రమాధమే.. నెలకు ఒక్కసారి స్ప్రే చేయండి చాలు.