బాల మల్లేశ బాల మల్లేశ మేలుకోవయ్య పర్వతాల మల్లేశ తండ్రీ, బాల మల్లేశ బాల మల్లేశ మేలుకోవయ్య పర్వతాల మల్లేశ అయ్యో ఎక్కడా ఉన్నావు స్వామీ, ఏది మాకు తెల్వదాయే !! ఎక్కడా ఉన్నావు స్వామీ, ఏది మాకు తెల్వదాయే మా మీద దయ చూపవా, బాల మల్లేశ బాల మల్లేశ బాల మల్లేశ మేలుకోవయ్య పర్వతాల మల్లేశ ఏదొక్క పనికైనా నిన్నే నమ్మినామయ్యా ఏదొక్క పనికైనా నిన్నే నమ్మినామయ్యా మా మీద దయ చూపవా, బాల మల్లేశ మానేడు, మైసాచ్చి మండపాన కాలంగా మా ఆలన గానవయ్య మాయదారి మల్లేశ అందముగల్లా దేవుడవాని గంధం అంతా పూయవోతే అందులో సంతోషమయ్యే ఐలోని మల్లేశ శ్రీశైలా వాసుడవయ్యా, బ్రమరాంభ నాథుడవయ్యా బ్రహ్మ లోకాలు ఏలే బ్రహ్మ దేవుని కొడుకా కోరింది కొమురవెల్లి, ఆడింది ఐలావోని పర్వతాల బండ మీద జ్యోతీరల్లింగమయ్యా తెల్లనోగ మల్లెపూలు జల్లు జల్లున రాలంగా పల్ల జడాలా పర్వతాల మల్లేశ మేము బ్రతికినన్ని రోజులు తండ్రీ నీ భజనా మరువలేము మేము బ్రతికినన్ని రోజులు తండ్రీ నీ భజనా మరువమయ్యా మరణ కాలంబు నాడు మర్థుమయ్యా నీ సేవ బాల మల్లేశ బాల మల్లేశ మేలుకోవయ్య స్వామీ పర్వతాల మల్లేశ జై మల్లన్న స్వామి
పాట చిత్రీకరణ లో నటించిన & సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు 💐💐💐 నేను నిన్న ఇవ్వాళ కలిపి 100 సార్లు విన్నాను... మా గల్ఫ్ అన్నాల అందరి కారులలో ఇదే పాట మారుమోగుతుంది 🙏🙏🙏 కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే 10 వేల మంది విక్షించారూ 🙏🙏 జై కొమరవేల్లి మల్లన్న 🙏🙏
మల్లికార్జున స్వామి గురించి చాలా వివరంగా రాసిన వారికి పాడిన వారికి నృత్యములు చేసిన వారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదములు 💐💐💐🙏🙏🙏. స్పెషల్ థాంక్స్ ఫర్ ఒగ్గు రాజు అన్నగారికి 🙏💐💐💐
20 milns cress ayithadi anna esong Inka manchi songs paadalani ravalani korukuntuna rajukumar anna niku mi team memberski 100 shathakoti వందనాలు love you love you all Naku nalla పోచమ్మ సాంగ్ కావాలని ఉంది అన్న plse నాకోసం ఈ సాంగ్ చేయండి plse jai మల్లన్న జై రాజకుమార్ అన్న
Andhariki mundhunga naa yokka 10 vela shenarthulu...nenu paadina mallanna songs annintini chala baaga adhaarincharu ala ne e song ni kuda miru adharistharu ani manaspurthiga korukuntunnanu.. mana rajanna Motta modhati prayanm prarambicharu ilage marreno songs thiyalani manchi goppa sthayi ki e chanel vellalni manaspurthiga korukuntunnanu all the best Raju anna 🤩🤩🤩🤩
Super singing Rakesh bro nv aa song padinaa chaalaa baaguntundi memu ni ani songs vintam aa komarvelli mallikarjuna swami devanallu undaali ani korukuntuunam all the best bro song chaalaa baaguntundi
DOP mathram chala bagundhi and oggu rajkumar gari casting and songs kuda chala bagundhi Meru ilanti inkaa chala songs rayali and ma mundhuku thevalani korukuntunam niku. Ha mallana ashisulu undalani manasara korukuntuna nenu vinna mallanna songs lo kantey e song chala bagundhi thanks for u song and alla the best oggu raju Kumar and singer voice chala antey chala bagundhi ,once again thanks to Dop
Music and song lyrics superbb👌👌 chereography super😍 raju Anna expressions super 👌👌👌devudu mallanna character athanu chala baga chesadu👏👏 andaru super ga Chesaru
మనకు సౌకర్యం కోసం ఒక్క అక్షరం మారితే భావం మొత్తం మారుతది అదే తెలుగు భాష మల్లన్న బ్రహ్మ కొడుకు అనే ఆధారాలు ఉన్నాయా మల్లన్న శివుడు ఒక్కటే అనడానికి ఆధారం ఉంది
అన్నా ఈ సాంగ్ పుల్లూరు లక్ష్మీ నరసింహ బండ్లపైన తీశారు కానీ పుల్లూరు మల్లన్న టెంపుల్ దగ్గర తీస్తే చాలా బాగుండేది.పుల్లూరు లో మంచి మల్లన్న టెంపుల్ ఉంది అన్నయ్య అక్కడ తీస్తే బాగుండేది
బాల మల్లేశ బాల మల్లేశ
మేలుకోవయ్య పర్వతాల మల్లేశ
తండ్రీ, బాల మల్లేశ బాల మల్లేశ
మేలుకోవయ్య పర్వతాల మల్లేశ
అయ్యో ఎక్కడా ఉన్నావు స్వామీ, ఏది మాకు తెల్వదాయే !!
ఎక్కడా ఉన్నావు స్వామీ, ఏది మాకు తెల్వదాయే
మా మీద దయ చూపవా, బాల మల్లేశ
బాల మల్లేశ బాల మల్లేశ
మేలుకోవయ్య పర్వతాల మల్లేశ
ఏదొక్క పనికైనా నిన్నే నమ్మినామయ్యా
ఏదొక్క పనికైనా నిన్నే నమ్మినామయ్యా
మా మీద దయ చూపవా, బాల మల్లేశ
మానేడు, మైసాచ్చి మండపాన కాలంగా
మా ఆలన గానవయ్య మాయదారి మల్లేశ
అందముగల్లా దేవుడవాని గంధం అంతా పూయవోతే
అందులో సంతోషమయ్యే ఐలోని మల్లేశ
శ్రీశైలా వాసుడవయ్యా, బ్రమరాంభ నాథుడవయ్యా
బ్రహ్మ లోకాలు ఏలే బ్రహ్మ దేవుని కొడుకా
కోరింది కొమురవెల్లి, ఆడింది ఐలావోని
పర్వతాల బండ మీద జ్యోతీరల్లింగమయ్యా
తెల్లనోగ మల్లెపూలు జల్లు జల్లున రాలంగా
పల్ల జడాలా పర్వతాల మల్లేశ
మేము బ్రతికినన్ని రోజులు తండ్రీ
నీ భజనా మరువలేము
మేము బ్రతికినన్ని రోజులు తండ్రీ
నీ భజనా మరువమయ్యా
మరణ కాలంబు నాడు మర్థుమయ్యా నీ సేవ
బాల మల్లేశ బాల మల్లేశ
మేలుకోవయ్య స్వామీ పర్వతాల మల్లేశ
జై మల్లన్న స్వామి
Ba01
🔱🙏🔱🥥🕉✊🤲
Super song bro
అన్న గారు మీ వర్ణన కు 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
Ok pplllo
చాలా బాగుంది అన్న సాంగ్ రోజుకు రెండు సార్లు అయినా వెనాలనేపేసుందే జై మల్లన్న స్వామి
💐💐సూపర్ సూపర్ సాంగ్ నేను ప్రతిరోజు వింటా ఆ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులు మన అందరి పై ఉండాలి🙏🙏
😅
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
S I'm npn@@P.renukaRehuka-yy6fk
పాట చిత్రీకరణ లో నటించిన & సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు 💐💐💐
నేను నిన్న ఇవ్వాళ కలిపి 100 సార్లు విన్నాను...
మా గల్ఫ్ అన్నాల అందరి కారులలో ఇదే పాట మారుమోగుతుంది 🙏🙏🙏
కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే 10 వేల మంది విక్షించారూ 🙏🙏
జై కొమరవేల్లి మల్లన్న 🙏🙏
Tq anna🙏🙏🙏
Tq ann
TQ Anna ❤️🙏🏻🙏🏻
Super song ♥️
సూపర్ (ఇలాంటి పాటలు మరెన్నో తీయలని అ భగవంతున్ని కోరుకుంటున్నాను 👍
మల్లికార్జున స్వామి గురించి చాలా వివరంగా రాసిన వారికి పాడిన వారికి నృత్యములు చేసిన వారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదములు 💐💐💐🙏🙏🙏. స్పెషల్ థాంక్స్ ఫర్ ఒగ్గు రాజు అన్నగారికి 🙏💐💐💐
గుడి చాలా బాగుంది ఏ ఊరు అన్నా
Super ramesh nice video my sweet friend♥️♥️♥️
ఈ పాట ఏన్ని సార్లు విన్న బోర్ రావడంలేదు సూపర్ .ఇలాంటి పాటలు పాడాలి ఇదే గోంతుతో
సూపర్ అన్న శ్రీ మల్లికార్జున స్వామి వారి సాంగ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
అన్న మీరు ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము
Prashanth, praveen anna super
Amazing dop and editing
Super team work
Nice swamy gatam
Tq anna
TQ ganesh anna
20 milns cress ayithadi anna esong Inka manchi songs paadalani ravalani korukuntuna rajukumar anna niku mi team memberski 100 shathakoti వందనాలు love you love you all Naku nalla పోచమ్మ సాంగ్ కావాలని ఉంది అన్న plse నాకోసం ఈ సాంగ్ చేయండి plse jai మల్లన్న జై రాజకుమార్ అన్న
Super raj kumar bro
Marennoo patalatho munduku ravalani mallanna swamy ni korukutunamm🙏🙏🙏🙏🙏🙏
సూపర్ రా తమ్ముడూ ఇల్లాంటి వీడియో లు మరెన్నో తీయాలని కోరుకుటు మీ అన్నయ్య
TQ Annaya ❤️
రాజు కుమార్ అన్న ఇలాంటి మంచి సాంగ్ మళ్ళీ తీయాలి ఆ మల్లన్న దేవుడు నిన్ను చల్లగా చుడాలి
ఓగ్గురాజుకుమార్ గుడ్ బై టు ది బెస్ట్ ఫ్రెండ్స్
సాంగ్ బాలామల్లేష్ సుపర్ సాంగ్స్ సుపర్ సింగర్
Tq andi
Andhariki mundhunga naa yokka 10 vela shenarthulu...nenu paadina mallanna songs annintini chala baaga adhaarincharu ala ne e song ni kuda miru adharistharu ani manaspurthiga korukuntunnanu.. mana rajanna Motta modhati prayanm prarambicharu ilage marreno songs thiyalani manchi goppa sthayi ki e chanel vellalni manaspurthiga korukuntunnanu all the best Raju anna 🤩🤩🤩🤩
TQ Annaya ❤️
meeku mallanna swamy gettup chakkaga kudurthadi.jai mallanna.swamy vari aashisulu meemida yellappudu undalani manaspoorthiga korukuntu mee shreyobilashi....
Mee phone number
All the best anna
Super rakesh.. All the best 👑
Anna naku roju e song vinandi nidra pattadu. Lechinaka vinakunda undalenu🤗😍😍
Tq
బాలామల్లేషు కొమరావల్లిసాంగు మల్లికార్జున స్వామి సాంగ్ గుడ్ రాజుకుమారు
nice song ఇలాంటి పాటలు మరెన్నో చేయాలి ఆల్ ది బెస్ట్,👍
Tq amma
@@OgguRajkumar 👍🙌
Anna ne voice clear ga and entha bagundho osm 😍😍.but background lo padeaa valla voice clear ledhu.
సూపర్ సాంగ్ అదుర్స్ ఒగ్గు కళాకారులకు 🙏🙏🙏
TQ Bava ❤️
Super singing Rakesh bro nv aa song padinaa chaalaa baaguntundi memu ni ani songs vintam aa komarvelli mallikarjuna swami devanallu undaali ani korukuntuunam all the best bro song chaalaa baaguntundi
Tq tq very much andi 😍😍
సూపర్ సాంగ్
TQ ❤️
స్వచ్ఛమైన పల్లె పాటలా ఉంది. మంచి పాట.🙏🙏
and thanks for choosing our pullur for your your shooting.
చాలా బాగుంది జై మల్లన్న స్వామి
Hl
@@nadipolasunitha541 hai
Super raju kumar super sai Super swamy
Super anna.. 🙏jai mallanna🙏💜❤Raghu anna lady getup lo superereeee❤💜❤❤
All the best entire time........Raju keep rock ....Jai mallana elanti paatalu enkeno teyalani korukuntunna....Itlu me ging adi srinu anna......
TQ so much srinu Anna 🙏🏻❤️
జై శ్రీశైలం మల్లికార్జున స్వామి జై జై కొమురవెల్లి మల్లన్న
TQ so much PRASHANTH ❤️
Hi
సూపర్ సాంగ్ ఈ సాంగ్ ద్వారా పుల్లూరు బండ కు మంచి పేరు వస్తుంది
జై శ్రీ మల్లికార్జున్ స్వామి 🙏🙏🙏🙏
Superrr anna
Jai mallanna Deva namaha 🙏🙏 good songs brother nice singing
Super.. Kumar all the best
Raju Anna super song big fan of u💙💙
Super bittu 👌👌
Tq
DOP mathram chala bagundhi and oggu rajkumar gari casting and songs kuda chala bagundhi Meru ilanti inkaa chala songs rayali and ma mundhuku thevalani korukuntunam niku. Ha mallana ashisulu undalani manasara korukuntuna nenu vinna mallanna songs lo kantey e song chala bagundhi thanks for u song and alla the best oggu raju Kumar and singer voice chala antey chala bagundhi ,once again thanks to Dop
Very nice song Raju Kumar jai Oggu warrior 💪💪💪
Spr song Anna chala bagundi Aa Mallanna swamy ashishulu mepai undalani korukuntuna 🙏🙏
TQ sister ❤️
జై మల్లన్న 🙏🙏🔥
జై జై మల్లన్న🙏🙏🔥
Hi
ఫైనల్గా సాంగ్ సూపర్
Tq anna
Nice Venu garu 😊
Super ra raghu..
Music and song lyrics superbb👌👌 chereography super😍 raju Anna expressions super 👌👌👌devudu mallanna character athanu chala baga chesadu👏👏 andaru super ga Chesaru
Tq tq
TQ maa❤️
TQ sis❤️
@@oggurajkumaroggukathalu374 ll
Oooo99999999
Ma పుల్లూరు విలేజ్ lo తిసారు song.
Supar 👌
Super raju anna bagundhi...
TQ Anna ❤️
చాలా బాగుంది సాంగ్ చించేసరు...100%
Super tammudu
TQ Anna ❤️
1 comment super anna
TQ Ravi bro ❤️
చాలా బాగుంది అన్నయ్య.. superb
TQ ❤️
Anna ni vaisuku chathakotti vandanalu
Iam to Waiting Rajkumar anna
మాయదారి మల్లేశా అనకుండా మాయల మల్లేషా అంటే బావుండేది మల్లన్న శివుని రూపం బ్రహ్మ కొడుకు కాదు
Tq anna
శివుని రూపమే కానీ లిరికి కలవాలని కలిపినం.ఐన బ్రహ్మ దేవునికి కూడా కొడుకు ఐతడు.కదా ok ok
మనకు సౌకర్యం కోసం ఒక్క అక్షరం మారితే భావం మొత్తం మారుతది అదే తెలుగు భాష మల్లన్న బ్రహ్మ కొడుకు అనే ఆధారాలు ఉన్నాయా మల్లన్న శివుడు ఒక్కటే అనడానికి ఆధారం ఉంది
అన్న కొడుకు తమ్మునికి కూడా కొడుకు అవుతాడు కదా.తప్పు ఉందా???
Super ra raghu🔥🔥
Super Daddy
Editing &dop praveenbujji. Super keep it up
Roju Veena valasina Pata Super Performance Rajkumar anna Jai mallanna 🙏
Jai komuravelli mallanna swamy
Jai kurma
Jai chandishwara
Hl
@@nadipolasunitha541 hii
Super Ramesh
Tq ra
సూపర్ స్టార్స్ thammudu
రాజు అన్న ఈ పాట నేను 1000 సార్లూ విన్న సూపర్
😣😴😣😴
Super venu (Mallanna)
అన్నా ఈ సాంగ్ పుల్లూరు
లక్ష్మీ నరసింహ బండ్లపైన తీశారు కానీ పుల్లూరు మల్లన్న టెంపుల్ దగ్గర తీస్తే చాలా బాగుండేది.పుల్లూరు లో మంచి మల్లన్న టెంపుల్ ఉంది అన్నయ్య అక్కడ తీస్తే బాగుండేది
Varsham karanamga gudilo theesamu
Miru super anna mi song chala bagundhi mi action &dance super🙏🙏devuni dhaya tho super hit kavali mi song 😍😍😍
TQ raa ❤️
Dhipesav anna inka apevade ledu ninnu adhurs anna song abbaabaa em song nakumatram anna dhigi vachindi anipinchindhi anna 🥰🥰🙏🙏🙏🙏
అన్న మీరు ఇంకా ఇలాంటి పాటలు పడాలి అన్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Rajkumar super 🔥🔥 song 🐯🐯🐯
TQ bro ❤️
బాగుంది brother... తాళం sound
TQ Anna ❤️
Super Rajkumar Anna...👌💝
TQ ❤️ bro
TQ d,s creations ❤️
Lyrics
Music
Voice
DOP
Editing
Anni bagane unnai
Sri komuravelli Mallanna Swamy ki jaii❤️🕉️🚩
TQ ❤️
TQ bro❤️
Superb Anna don't stop your field
TQ so much ❤️
Super Rajkumar anna 🙏❣️jai yadav jai madhav jai oggu 🙏🙏🙏🙏🙏
TQ bro ❤️
Super Raghu Anna. 🙏🙏
Tq
సూపర్ ఉందన్న సాంగ్ హైలెట్🙏🙏👌👌👌🌹
😍 keep it up.raa bittu darling ... inka elantiy chala cheyalani korukuntu all the best ra ....
Spr👌👌👌🔥🔥🔥🔥🙏komurelli mallanna🙏
Super Prashanth❤️
Thankyou so much ra
Chala kasta paddaru video tiyadaniki
super
All the best bro
Super ❣️🙏🏻🙏🏻
Rajkumar Anna super 🐯🐯💥💥💥🐯🐯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
TQ❤️
TQ bro ❤️
Super brother 👍 dance superb
TQ
Song chala bagundi edokka pani kina ninne namminamayya line superb 🙏🙏🙏jai mallanna
Super bro nice extent mashundi
TQ bro ❤️
Annagaru voice chala bagundi ilanti songs inka cheyalani korukuntananu
చాలా అద్భుతంగా ఉంది అన్న గారు...💛💙💞
TQ so much Annaya ❤️
Song Super anna 🙏🙏🙏🙏🕉🕉🕉👌👌👌👌👍👍👌🙏🕉🕉
TQ Ganesh thamudu ❤️
Wonderful brooo nice song, superb performance And ur chorus and ur voice superrrrrr brotherrr👏👏👌👌👌👌🙏🙏🙏🙏
TQ Ammu❤️
TQ Ammu❤️
@@OgguRajkumar 😇😇
KAUU PRABHAKAR MALLANASHAMY❤❤❤🎉🎉🎉🎉❤❤
సూపర్ సాంగ్ కొమురవెల్లి మల్లన్న జై
Super song brother
Lyrics and singer voice super
Camera taking super.
Congratulations all team💐💐💐
Thank you ❤️
జై జై మల్లిఖార్జున స్వామి 🙏🙏, జై జై కురుమ ✊️✊️⚔️⚔️
Super Ramesh Bava garu🔥🙏
Tq bharu
Raju vala friend ni
Nice ra anna super voice all the best ra😍
TQ bro
Ur grett work
Super composition all the best Mama 👍
Tq
Tq alludu❤️
Super babai ❤️❤️❤️
TQ raa❤️
Supar