Kurmarao garu worked as zonal secretary, Srikakulam Region of SBI staff union Hyderabad Circle upto 1987 and I’m his successor as ZS of Srikakulam thereafter. He also worked as Asst. Treasurer of the union at Visakhapatnam. He’s a veteran trade unionist and a good gentleman. He’s very helpful and a good human being. I’ve attended his funeral with deep grief. My deep condolences to the bereaved family. C Koteswara Rao. Srikakulam
I've seen him walking in front of your house even on October 1st while I was going out of station. I never saw him miss his daily morning walk. I'm sure he must have gone for a walk even on the morning of 2nd Oct. May god give you and your family a lot of strength. His soul will surely rest in peace for having a son like you. Take care brother!
I express genuine sympathy for the loss of your father. May his memory be a source of strength and comfort during these difficult times. ఈ సమయంలో ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి గుండె ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంత స్వల్ప వ్యవధిలో చాలా విచారకర మైనవార్త. మీ నాన్నగారి ఆకస్మిక మరణంతో ఏర్పడిన లోటు పూడ్చలేనిది రవిగారు. మీ తండ్రిగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. Om Shanti 🙏
Chala badhaga undhi bro e video chudadaniki .. me nannagari athma santhi kalagalani korukuntunnam .. meeru TH-cam video chesi mee father vi chala memories matho kuda share chesaru.. Be strong only time will heal your pain ..
Ravi garu...... I always enjoy your videos with your parents. Sorry for your loss. He watched your dream come true and left the world. Take care of your mother.
పుణరపి జననం పుణరపి మరణం కష్టమై నా మానవులు అంగీకరించ వలసిన భాదతోకూడిన ముఖ్యమైన ఘట్టాలు 😔నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవుతున్ని ప్రార్దిస్తున్నాము రవి గారు 🙏💐ఓం శాంతి 💐
రవి గారు నిజంగా చాలా బాధాకరం,విచారకరం...😢😢 నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మీరు మనోధైర్యాన్ని కోల్పోకుండా అమ్మ గారిని చక్కగా చూస్తూ మీరు ట్రావెల్ లో మరింత ముందుకు సాగిపోవాలని....
రవి గారు 😢 మీ బాధను మేమేవ్వరం తీర్చలేనిది మనస్సు దిటవు చేసుకుని అమ్మకు తోడు సహాయం మనస్సు ప్రశాంతత కలిగిస్తూ మీరు ధైర్యంగా ఉంటూ, నాన్న గారి అడుగు జాడలను అనుసరించే పద్ధతి గలకొడుకుగా మీరు, గొప్ప విజయం సాధించిన కొడుకును చూసుకుని అనంత లోకాలకు వెళ్లిపోయారునాన్న.మీకుటుంభానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపేందుకు చింతిస్తున్నాను💐❤️
చాలా విచారకరం రవి గారు 😢 మీకు మీ నాన్న గారి పట్ల ఉన్న విశ్వాసం, భక్తి, ప్రేమ మీ మాటల్లో మాకు తెలుస్తోంది, మీ నాన్న గారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటూ 🙏 మీకు మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మిమ్మల్ని ప్రతీ వీడియో లో ఫాలో అవుతున్న మీ అభిమాని
అమ్మా నాన్న లు మనతో ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు, కానీ వాళ్లు దూరమైనప్పుడు ఆ బాధని మాటల్లో చెప్పలేం...,😢😭 మీ నాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్స్తిన్నాను... ఓం శాంతిః 🙏 అలాగే మీకు & మీ కుటుంబానికి ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను
RIP sir చనిపోయాక విలువులు తెలుస్తాయి బ్రతికి ఉన్నప్పుడు ఎన్నడూ నీవు నా కోసం చాలా కష్టపడ్డారు అని నలుగురికీ చెప్పుకోరు వెళ్లిపోయాక మాట్లాడుతారు 😔 GREAT FATHER😭
మా సహోద్యోగి ఐన మీ నాన్నగారి మృతికి సంతాపం తెలియచేస్తూ, మీకు వారి ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని మీకు మీ కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటున్నాను.🙏🏻
My grandfather also expired 😢right now we are going to Village for the funeral. He also looks similar to your dad. Almost same age. It's a coincidence. 5:53
Very very sorry Ravi Deeply condolences Rest him in peace nijamga mee నాన్నగారు మహారాజు mee parents ni chuste naku chala happy ga వుండేది Amma ni Ontari ni చేసి మహారాజు la వెళ్లిపోయారు chala badhaga vundi 195 countries meeru complete cheyyadam chala santhosham ga feel ayyaru children life lo success ayyaru ante అదే కదా parents ki santhosham meeru mee father ni eppudu respect ga చూసే వారు Amma ni baga chusukondi మాకు కూడా sudden ga ఆయన లేరు ante chala shocking ga vundi Great Man ఈ pain lo nundi meeru త్వరగా normal avvalani korukuntunnanu Nanna గారి ఆత్మకు శాంతి kalagalani Bhagavanthudini ప్రార్థిస్తున్నాను Mee family members అందరికీ నా ప్రగడ sanubhuthi🙏🙏
หลายเดือนก่อน
చాలా బాధాకరం మీకు మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీకు ఆ దేవుడు అంతా మంచి చేయాలని మనసారా కోరుకుంటున్నా ను
రవి అన్న మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మీ నాన్న గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనంతపురము నుంచి మీ శ్రేయోభిలాషిని .
రవి గారు మీ నాన్నగారి ఆత్మకు ఆ దేవదేవుడు సద్గతులు కలగజేయాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. అదే సమయంలో మీకు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని కూడా నా ప్రార్ధన. మీ నాన్నగారు పరమపదించడం పట్ల నేను మా కుటుంబం మిక్కిలి చింతిస్తూ సంతాపం తెలియజేసుకుంటున్నాను. ఓం శాంతి
Greatest & luckiest father to see his son who travelled 197 all countries on earth 🌎 , he will be proud to be a father of you, may his soul be with the god & be with you all the time.
రవి అన్నయ్య, నాన్న గారి పవిత్ర ఆత్మ కి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. He will be very proud, not just he we all proud of you annaya. You are a gteat son. నాన్న గారు హ్యాపీ గా భగవంతుడు దగరికి చేరుకొని వుంటారు. మీతోనే ఉంటారు అమ్మని జాగ్రత్తగా చూస్కోండి అన్నయ్య. టేక్ కేర్ మీకు నాన్న లేకపోయినా కోట్ల మంది తమ్ములు ఉన్నారు. Be strong anaya.
Kurmarao garu worked as zonal secretary, Srikakulam Region of SBI staff union Hyderabad Circle upto 1987 and I’m his successor as ZS of Srikakulam thereafter. He also worked as Asst. Treasurer of the union at Visakhapatnam. He’s a veteran trade unionist and a good gentleman. He’s very helpful and a good human being. I’ve attended his funeral with deep grief. My deep condolences to the bereaved family. C Koteswara Rao. Srikakulam
Raos
May his soul rest in peace
Thanks so much for sharing your thoughts sir
Ravi bro మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలపాలి దేవుని ప్రార్థిస్తున్నాను🙏
I've seen him walking in front of your house even on October 1st while I was going out of station. I never saw him miss his daily morning walk. I'm sure he must have gone for a walk even on the morning of 2nd Oct. May god give you and your family a lot of strength. His soul will surely rest in peace for having a son like you. Take care brother!
I express genuine sympathy for the loss of your father. May his memory be a source of strength and comfort during these difficult times. ఈ సమయంలో ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి గుండె ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంత స్వల్ప వ్యవధిలో చాలా విచారకర మైనవార్త. మీ నాన్నగారి ఆకస్మిక మరణంతో ఏర్పడిన లోటు పూడ్చలేనిది రవిగారు. మీ తండ్రిగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. Om Shanti 🙏
మీరు us లో ఉంటున్నారు అనే kani మోస్ట్ అఫ్ ది time మీ అమ్మ నాన్న తో స్పెండ్ చేసారు అది మీ అదృష్టం బ్రదర్
నీ సినిమా అనే నిజజీవితంలో....ఒక హీరోని కొల్పోయావ్ 😢😢😢😢 every dad real Heros❤❤❤❤❤❤❤
హాయ్ రవి గుడ్ మార్నింగ్ మీ తండ్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలి అని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా
Ravi గారు మీ నాన్న గారి లోటు ఎవ్వరూ తీర్చలేనిది. మీకు దేవుడు మనో ధైర్యం ఎవ్వాలని, మరియు మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని కోరుచున్నాము.
మీ నాన్న గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను...
Anna naku bayam estondi
Ee day na life lo vaste em cheyyali ani😢😢
But you have given the best memories to your dad . RIP
So unfortunate 😢 , stay strong anna , RIP , kurmaroa Garu lives on
Wonderful father... blessed to have such a kind of Father.
Chala badhaga undhi bro e video chudadaniki .. me nannagari athma santhi kalagalani korukuntunnam .. meeru TH-cam video chesi mee father vi chala memories matho kuda share chesaru..
Be strong only time will heal your pain ..
చాలా భాదగా ఉంది రవి సార్ మొన్న ఎంత బాగున్నారు అప్పుడే ఇలా 😢🙏🌹
మీ Amma garini బాగా జాగ్రత గా chusukondi ade మీ nanna gariki మీరు ichhe ghana nivali be brave Ravi garu
Ravi garu...... I always enjoy your videos with your parents. Sorry for your loss. He watched your dream come true and left the world. Take care of your mother.
మీ నాన్న గారి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను
పుణరపి జననం పుణరపి మరణం కష్టమై నా మానవులు అంగీకరించ వలసిన భాదతోకూడిన ముఖ్యమైన ఘట్టాలు 😔నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవుతున్ని ప్రార్దిస్తున్నాము రవి గారు 🙏💐ఓం శాంతి 💐
రవి గారు మీ నాన్న గారి ఆత్మ కు శాంతి కలగా లని దేవుని ప్రార్థిస్తూ వున్నాను.
మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని కోరుకుంటూ...🙏🙏🙏🙏
రవి బ్రో చాలా బాధకర విషయము మీ నాన్న గారి ఆత్మకు సద్గతిని, మీకు ప్రశాంతతని ప్రసాధించాలని ఆ భగవంతునీతో ప్రార్ధిస్తూన్నాము💐
ఇంత పెద్ద నష్టం ఎదుర్కోవడం చాలా కష్టం. మీ కుటుంబానికి మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏
correct bro
May his soul rest in peace, --- నాన్న గారికి ఆత్మ శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.
🙏🙏🙏
నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
అమ్మ గారిని జాగ్రత్తగా చూసుకోండి అన్న 😭😭😭😭
రవి గారు నిజంగా చాలా బాధాకరం,విచారకరం...😢😢 నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మీరు మనోధైర్యాన్ని కోల్పోకుండా అమ్మ గారిని చక్కగా చూస్తూ మీరు ట్రావెల్ లో మరింత ముందుకు సాగిపోవాలని....
రవి గారు 😢 మీ బాధను మేమేవ్వరం తీర్చలేనిది మనస్సు దిటవు చేసుకుని అమ్మకు తోడు సహాయం మనస్సు ప్రశాంతత కలిగిస్తూ మీరు ధైర్యంగా ఉంటూ, నాన్న గారి అడుగు జాడలను అనుసరించే పద్ధతి గలకొడుకుగా మీరు, గొప్ప విజయం సాధించిన కొడుకును చూసుకుని అనంత లోకాలకు వెళ్లిపోయారునాన్న.మీకుటుంభానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపేందుకు చింతిస్తున్నాను💐❤️
🙏🙏🙏🌹🌹🌹
చాలా విచారకరం రవి గారు 😢
మీకు మీ నాన్న గారి పట్ల ఉన్న విశ్వాసం, భక్తి, ప్రేమ మీ మాటల్లో మాకు తెలుస్తోంది,
మీ నాన్న గారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటూ 🙏
మీకు మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ
మిమ్మల్ని ప్రతీ వీడియో లో ఫాలో అవుతున్న మీ అభిమాని
ఇలాంటి కష్టకాలంలో మీకు ధైర్యం ఇవ్వాలని, మీ తండ్రి గారి ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
మీ నాన్న ఆత్మకు శాంతి చేకూరాలి అని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను ❤
చాలా బాధగా ఉంది ఈ వార్త వినడం, మీకు మరియు మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. దేవుడు మీకు ధైర్యం ఇవ్వాలి. 🙏💔
So sad Bro మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్న 💐💐
అమ్మా నాన్న లు మనతో ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు, కానీ వాళ్లు దూరమైనప్పుడు ఆ బాధని మాటల్లో చెప్పలేం...,😢😭
మీ నాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్స్తిన్నాను... ఓం శాంతిః 🙏
అలాగే మీకు & మీ కుటుంబానికి ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను
very true
One of the finest and thorough gentleman i have ever seen, Anna. We dearly miss him.
Sad to hear the news Anna. Stay strong we are with you
Chala painful...no words....Be strong
RIP sir చనిపోయాక విలువులు తెలుస్తాయి బ్రతికి ఉన్నప్పుడు ఎన్నడూ నీవు నా కోసం చాలా కష్టపడ్డారు అని నలుగురికీ చెప్పుకోరు వెళ్లిపోయాక మాట్లాడుతారు 😔 GREAT FATHER😭
మీ నాన్న గారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవతునీ మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాను 🥺🙏🙏
So sad to hear this news........My deep Condolences ........RIP 😥😥😥
You are role model and inspiration to many who lives in USA , we salute you
మీ తండ్రి గారి జ్ఞాపకాలు ఎప్పటికీ మీ హృదయంలో ఉండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి 😢😢😢😢
Good message for others
మీ తండ్రి గారి జ్ఞాపకాలు మీకు బలాన్ని ఇస్తాయని ఆశిస్తున్నాను. ఆయన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాము. ఆయన ఆత్మకి శాంతి కలగాలి 🙏🙏🙏🙏
Sorry to hear this news.
Baaga chepparu father gurunchi
ఆయన ఆత్మకు శాంతి కలగాలి 🙏
మా సహోద్యోగి ఐన మీ నాన్నగారి మృతికి సంతాపం తెలియచేస్తూ, మీకు వారి ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని మీకు మీ కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటున్నాను.🙏🏻
I express genuine sympathy for the loss of your father. May his memory be a source of strength.and comfort during this difficult time.
మీ నాన్న గారి ఆత్మ కి శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను 😢🙏
🙏🙏🙏🙏🙏🙏🙏 మీ నాన్నగారు ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 🙏🥺
మీ తండ్రి గారి జ్ఞాపకాలు ఎప్పటికీ మీ హృదయంలో ఉండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి
మీకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలి అని కోరుకుంటున్న అన్న
Badha padakandi Ravi garu me father me annadari gurinchi care tesukuni mimalani manchi place lo petaaru best father ever fathers antee nee best 😢😢😢
So sad to hear..great message to today's generation kids..there is no such pain than losing family 😢..have strength ..
Ravi దేర్యం ga ఉండాలని కోరుకుంటాను
Its very pain brother.my deepest condolences.May God give you Good strength.and courage.
మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము
Sorry for your loss Ravi.. deepest condolences to your family.. Stay Strong 🙏🏻
Anna mi mother ni daggarane unchukondi broo ❤ she feels very lonely without u bro after losing ur Father
Very emotional anna , fathera are great, mee growth choosaru
My grandfather also expired 😢right now we are going to Village for the funeral.
He also looks similar to your dad. Almost same age. It's a coincidence. 5:53
@@kingpradeep8884 om sai
Really sad ravi garu... I pray Almighty for his soul rest in peace and be brave in the difficult times
నాన్న గారి పవిత్రాత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని పార్థన చేస్తున్నాము RIP..😢
Its a great loss to you, May his soul rest in peace. Its like a world feels darker to you without him
నాన్న గారికి ఆత్మ శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను...
No Words Ravi Garu Om Shanthi😢🙏🏻🙏🏻
Sad To hear The News .om Shanti
మీ నాన్న గారు నిన్ను ఛాల ప్రేమించారు ❤❤
Om Shanti🙏🙏
అమ్మ గారిని జాగ్రత్త గా చూస్కోండి రవి గారు వీలైతే మీతోనే ఇంటికి తీసుకెళ్లండి
Very sorry to hear about your loss Ravi garu... Stay strong ...
తండ్రికి ఆత్మ శాంతి కలగాలి. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Sorry for your sudden loss.May his soul rest in peace. Take care of your mother.
అయ్యయ్యో ఊర్లో ఉన్న మాకుతెలియలేదూనాన్న చాలాబాదపడ్డాం మీనాన్నగారు మావారు కలసిజోనల్ ఆఫీష్ లోపనిచేసారు ప్రస్తుతానికి మావారు లేరు నేను మాఅమ్మాయి కలసి మిమ్మల్ని కలిసాం మీతోఫోటోతీసుకున్నాంనాన్న బాధపడకండి ఆయనఆత్మకి శాంతికలగాలని ఆభగవంతుని కోరుకుంటున్నాం
Very very sorry Ravi Deeply condolences Rest him in peace nijamga mee నాన్నగారు మహారాజు mee parents ni chuste naku chala happy ga వుండేది Amma ni Ontari ni చేసి మహారాజు la వెళ్లిపోయారు chala badhaga vundi 195 countries meeru complete cheyyadam chala santhosham ga feel ayyaru children life lo success ayyaru ante అదే కదా parents ki santhosham meeru mee father ni eppudu respect ga చూసే వారు Amma ni baga chusukondi మాకు కూడా sudden ga ఆయన లేరు ante chala shocking ga vundi Great Man ఈ pain lo nundi meeru త్వరగా normal avvalani korukuntunnanu Nanna గారి ఆత్మకు శాంతి kalagalani Bhagavanthudini ప్రార్థిస్తున్నాను Mee family members అందరికీ నా ప్రగడ sanubhuthi🙏🙏
చాలా బాధాకరం మీకు మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీకు ఆ దేవుడు అంతా మంచి చేయాలని మనసారా కోరుకుంటున్నా ను
మీ తండ్రిగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము🎉🎉🎉
Ravi bro మీ నాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.....
దేవుడు మీ నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను i really shocked by seeing thumbnail and felt really very sad
మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓం శాంతి
so sad bro.. my deepest condolences
Anna sorry for your loss. My condolences to you and family.
So sorry for your loss. Stay strong.
అంకుల్ ఆత్మకు శాంతి చేరాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను
ఓం శాంతి అంకుల్
Very good message Ravi bro.. we should take care of parents
రవి గారు , మీ నాన్నా గారు స్వర్గస్తులైనారని తెలిసినందులకు చాలా బాదగా ఉంది. మీ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
Ravi garu మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధిస్తున్నాను 🙏🏻
Hatsoff to a Great Father… Soo sorry for your biggest loss 😢
రవి అన్న మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మీ నాన్న గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనంతపురము నుంచి మీ శ్రేయోభిలాషిని .
రవి గారు మీ నాన్నగారి ఆత్మకు ఆ దేవదేవుడు సద్గతులు కలగజేయాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. అదే సమయంలో మీకు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని కూడా నా ప్రార్ధన. మీ నాన్నగారు పరమపదించడం పట్ల నేను మా కుటుంబం మిక్కిలి చింతిస్తూ సంతాపం తెలియజేసుకుంటున్నాను. ఓం శాంతి
very sad to hear , please be brave in tough time.
My deepest condolences, and praying God to give strength at this difficult times
మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను🙏
Greatest & luckiest father to see his son who travelled 197 all countries on earth 🌎 , he will be proud to be a father of you, may his soul be with the god & be with you all the time.
God bless 🙏
It's a very sad movement. మీ నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
రవి అన్నయ్య, నాన్న గారి పవిత్ర ఆత్మ కి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. He will be very proud, not just he we all proud of you annaya. You are a gteat son. నాన్న గారు హ్యాపీ గా భగవంతుడు దగరికి చేరుకొని వుంటారు. మీతోనే ఉంటారు అమ్మని జాగ్రత్తగా చూస్కోండి అన్నయ్య. టేక్ కేర్ మీకు నాన్న లేకపోయినా కోట్ల మంది తమ్ములు ఉన్నారు. Be strong anaya.
మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. Om shanthi🙏🙏
So sad to hear bro.. We r with you.. Be strong..
So sad bro,rest in peace uncle..dnt feel bro ..be strong..
great person om shanti
So sad news...
😢..