EM ARDHAMAINADU LOKANIKI VIDEO SONG ||| 2nd Musical Album ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • ఏం అర్థమైనాడు లోకానికి ..? OFFICIAL VIDEO SONG || @HOLYBS-wb4pd || 2nd Musical Album || #newsongs #2024 #holybs
    రచన , స్వరకల్పన ; బ్రదర్ . స్ . ఉపేంద్ర గారు
    సంగీతం ; ప్రశాంత్ పెనుమాక
    :::::::::::::::::::: LYRICS :::::::::::::::::::
    ప :- ఏం అర్థమైనాడు లోకానికి
    ఎలా అర్థమయినాడు ఈ జగతికి "2"
    మనుషులు కోసం పరమును విడిచి
    పశువులు తొట్టిలో పరుండి నాడు
    దాసుని రూపం తాను ధరియించి
    దీనులను ధనుకులుగా చేయవచ్చినాడు
    ఆత్మల రక్షణకై దైవమే వస్తే దెయ్యం పట్టిందని ఆనాడన్నారే
    మనుషులను దైవాలుగా మలచాలని వస్తే మతమని పేరు పెట్టి
    ముసిగేస్తారే
    "ఏం అర్థమైనాడు లోకానికి
    ఎలా అర్థమయినాడు ఈ జగతికి"
    చ :- సిరిసంపదులు తాను కోరలేదు
    ప్రజల బాగుకై తనకు ఉన్నవి విడిచాడు
    హోదా పదవులు ఆశించలేదు
    ఆత్మల రక్షణకే తన సుఖాన్ని వదిలినాడు
    ఆకలని అడగకున్న ఆహారం పంచాడు దైవ పుత్రుడు
    రోగంతో ఉన్న వారిని బాగుపరచిన పరమ వైద్యుడు
    పాపులను ప్రేమిస్తే ఇంటి వారే నిందిస్తే
    రోగులను బాగు చేస్తే శాస్త్రులు అవమానిస్తే
    లోకం మార్పు కోరకు తన వారిని విడిచినాడు "2"
    "ఏం అర్థమైనాడు లోకానికి
    ఎలా అర్థమయినాడు ఈ జగతికి"
    చ :- తన శిష్యుడు తన్ను అమ్మేస్తున్న
    ద్రోహి మార్పుకై కాళ్ళు కడిగినాడు
    బంధించాలని వచ్చిన అధికారి చెవిని బాగుపరిచి బలపరిచినాడు
    తన శిష్యులు ఒంటరిగా వదిలేసిన ఏమీ అనని మహనీయుడు
    చంప చెల్లుమని కొట్టిన ఆ మనిషి మార్పుకే భరించాడు
    ముల్లు పెట్టి ఉమ్ము వేసి హేళన చేస్తుంటే
    తన వారే చంపమని కేకలు వేస్తుంటే
    సంద్రాన్ని గర్జించినోడు మౌనాన్ని ధరించినాడు "2"
    "ఏం అర్థమైనాడు లోకానికి
    ఎలా అర్థమయినాడు ఈ జగతికి"
    చ :- కోరడాలతో తన దేహం చిల్చుతున్నా
    తన పిల్లలని సహనాన్ని చూపినాడు
    కాళ్ళకు చేతులకు మేకులు కొడుతున్న
    తెలియక చేసారని క్షమను కోరినాడు
    రక్తం దేహంలో తరుగుతూన్న దొంగని రక్షించాడు
    సిలువలో తాను వేలాడుతున్న తల్లికి ఆదరణ చూపినాడు
    నరులు దోషం తనలో చూసి తండ్రి చేయి విడిస్తే
    పాపుల కోసం తన ప్రాణం వెలగ ఇచ్చాడు
    తనను నమ్మిన వారందరికీ పరలోకం ఇస్తాడు "2"
    "ఏం అర్థమైనాడు లోకానికి
    ఎలా అర్థమయినాడు ఈ జగతికి ..
    HOLY B S TH-cam channel
    S.Upendra
    Devunaltada
    Contact No: 9391957633
    #musicpromo #music #musicpromotion #newmusic #hiphop #rap #musicmarketing #musicbusiness #rapper #artist #musicproducer #spotify #musicindustry #unsignedartist #musician #musicvideo #independentartist #promo #indiemusic #musicpromotions #producer #musicartist #promotion #djs #explorepage #musicproduction #singer #selector #youtube #soundcloud#dj #hiphopmusic #musicians #ent #unruly #songwriter #musicpromoter #indieartist #upcomingartist #newmusicalert #musicislife #beats #applemusic #playlist #newsong #dropboss #viral #thefestforbeatlesfans #radio #musicpromoters #rapmusic #m #spotifyplaylist #undergroundhiphop #indie #natalieapalumbo #socialmediaproducer #natpal #musicblog #newyorkcity#christianmusic #music #christian #gospelmusic #jesus #worship #gospel #worshipmusic #god #faith #praise #newmusic #christianrap #love #chh #jesuschrist #christianhiphop #gospelartist #church #gospelsingers #christianity #gospelrap #hiphop #christianmusician #worshipleader #gospelsinger #rapzilla #rap #bible #jesusmusic#christianrapper #gospelsong #praiseandworship #christians #christianartist #christiansongs #gospelmusicians #singer #jesuslovesyou #christianquotes #godisgood #musicacristiana #musica #reachrecords #christianrock #christ #ccm #blessed #christianliving #musician #christiansong #kingdommusic #bibleverse #gospelhiphop #contemporarychristianmusic #hope #lecrae #prayer #christianradio #christianlife#teluguchristiansongs #teluguchristiansong #jesus #teluguchristian #jesuschrist #jesuslovesyou #telugubibleverses #rajprakashpaul #telugubible #teluguchristianmusic #christian #telugu #bible #teluguchurch #telugubibleverse #telugubibleverseoftheday #bibleverses #teluguchristianmessage #church #teluguchristianupdates #bibleverseoftheday #jesusisking #dailybibleverse #christianity #dailybiblereading #jesustelugu #sundayservice #dailyverse #bibleverse#trending #biblejournaling #biblequotes #jesussongstatus #biblequotesdaily #christians #gospeltvtelugu #christiansongs #englishbibleverses #hosanna #motivation #christening #lord #sunday #jesuscoming #bibleversesoftheday #weekend #lifequotes #jessypaul #jesustelugusongs #calvarytemple #telugusongs #johnwesley #jesussaves #jesussongs #christ #jessypauln #telugujesussongs #is#christiansongs #christian #jesus #jesuschrist #jesuslovesyou #bible #christianmusic #god #christianity #bibleverse #tamil #tamilchristiansongs #jesussongs #tamilchristiansong #christiansong #worship #christ #faith #jesusredeems #amen #song #songs #johnjebarajsongs #gospel #worshipmusic #christians #christianquotes #gospelmusic #jesuscalls #tamilchristian#love #jesussaves #tamilchristianyouthnetwork #christianmusician #mohanclazarus #prayer #holyspirit

ความคิดเห็น • 42

  • @ChallaGowri-x4y
    @ChallaGowri-x4y 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @KavallaGurubaktulu
    @KavallaGurubaktulu 10 หลายเดือนก่อน +4

    Ayyagaru chala bagunna e patalu yeshu gurchi chala ardam teliparu na atmaku ento santosamuga vundi

  • @OnlyBibleTelugu
    @OnlyBibleTelugu 10 หลายเดือนก่อน +8

    Wonderful Lyrics Anna ❤❤❤
    సంద్రాన్ని గద్దించినోడు 😢 మౌనాన్ని ధరించినాడు ❤❤❤❤

  • @DineshGadi-qe7we
    @DineshGadi-qe7we 5 หลายเดือนก่อน +1

    Song చాలా బాగుంది

  • @HOLYBS-wb4pd
    @HOLYBS-wb4pd  10 หลายเดือนก่อน +6

    ప :- ఏం అర్థమైనాడు లోకానికి
    ఎలా అర్థమయినాడు ఈ జగతికి "2"
    మనుషులు కోసం పరమును విడిచి
    పశువులు తొట్టిలో పరుండి నాడు
    దాసుని రూపం తాను ధరియించి
    దీనులను ధనుకులుగా చేయవచ్చినాడు
    ఆత్మల రక్షణకై దైవమే వస్తే దెయ్యం పట్టిందని ఆనాడన్నారే
    మనుషులను దైవాలుగా మలచాలని వస్తే మతమని పేరు పెట్టి
    ముసిగేస్తారే
    "ఏం అర్థమైనాడు లోకానికి
    ఎలా అర్థమయినాడు ఈ జగతికి"
    చ :- సిరిసంపదులు తాను కోరలేదు
    ప్రజల బాగుకై తనకు ఉన్నవి విడిచాడు
    హోదా పదవులు ఆశించలేదు
    ఆత్మల రక్షణకే తన సుఖాన్ని వదిలినాడు
    ఆకలని అడగకున్న ఆహారం పంచాడు దైవ పుత్రుడు
    రోగంతో ఉన్న వారిని బాగుపరచిన పరమ వైద్యుడు
    పాపులను ప్రేమిస్తే ఇంటి వారే నిందిస్తే
    రోగులను బాగు చేస్తే శాస్త్రులు అవమానిస్తే
    లోకం మార్పు కోసం తన వారిని విడిచినాడు "2"
    "ఏం అర్థమైనాడు లోకానికి
    ఎలా అర్థమయినాడు ఈ జగతికి"
    చ :- తన శిష్యుడు తన్ను అమ్మేస్తున్న
    ద్రోహి మార్పుకై కాళ్ళు కడిగినాడు
    బంధించాలని వచ్చిన అధికారి చెవిని బాగుపరిచి బలపరిచినాడు
    తన శిష్యులు ఒంటరిగా వదిలేసిన ఏమీ అనని మహనీయుడు
    చంప చెల్లుమని కొట్టిన ఆ మనిషి మార్పుకే భరించాడు
    ముల్లు పెట్టి ఉమ్ము వేసి హేళన చేస్తుంటే
    తన వారే చంపమని కేకలు వేస్తుంటే
    సంద్రాన్ని గర్జించినోడు మౌనాన్ని ధరించినాడు "2"
    "ఏం అర్థమైనాడు లోకానికి
    ఎలా అర్థమయినాడు ఈ జగతికి"
    చ :- కోరడాలతో తన దేహం చిల్చుతున్నా
    తన పిల్లలని సహనాన్ని చూపినాడు
    కాళ్ళకు చేతులకు మేకులు కొడుతున్న
    తెలియక చేసారని క్షమను కోరినాడు
    రక్తం దేహంలో తరుగుతూన్న దొంగని రక్షించిన ప్రేమమయుడు
    సిలువలో తాను వేలాడుతున్న తల్లికి ఆదరణ చూపినాడు
    నరులు దోషం తనలో చూసి తండ్రి చేయి విడిస్తే
    పాపుల కోసం తన ప్రాణం వెలగ ఇచ్చాడు
    తనను నమ్మిన వారందరికీ పరలోకం ఇస్తాడు "2"
    "ఏం అర్థమైనాడు లోకానికి
    ఎలా అర్థమయినాడు ఈ జగతికి ..

  • @s.prakashsonofGod
    @s.prakashsonofGod 10 หลายเดือนก่อน +4

    Good job annaya superb Lirics ❤

  • @salmansongsmessagesssm3838
    @salmansongsmessagesssm3838 10 หลายเดือนก่อน +5

    పాట చాలా బాగుంది బ్రదర్..
    Very nice 👍🏻👌🏻
    Especially పల్లవి చాలా నీట్ గా కంపోజ్ చేశారు

  • @mpetermanohar4225
    @mpetermanohar4225 9 หลายเดือนก่อน +2

    Aemi pata bro super pregulu thegipothai wandorfool super

  • @josephteddu7845
    @josephteddu7845 10 หลายเดือนก่อน +2

    Super song ❤❤

  • @VRaja-dx6ih
    @VRaja-dx6ih 8 หลายเดือนก่อน +1

    God grage song 🌹🌹🤝❤️

  • @DEVINEWORSHIP22
    @DEVINEWORSHIP22 10 หลายเดือนก่อน +2

    Wonderful song
    God bless you

  • @jayashalieshwar2090
    @jayashalieshwar2090 8 หลายเดือนก่อน +1

    Very meaningful song brother 🙏

  • @jyothisurapati8699
    @jyothisurapati8699 10 หลายเดือนก่อน +2

    Wonder full song👍👍👍👍

  • @lrameyakuma7730
    @lrameyakuma7730 9 หลายเดือนก่อน +3

    Rama❤❤❤

  • @VenkyVenky-uf3gg
    @VenkyVenky-uf3gg 10 หลายเดือนก่อน +2

    Nice liryks annaya

  • @Loveofgodcreations
    @Loveofgodcreations 10 หลายเดือนก่อน +2

    చాలా అద్భుతంగా పాటను రచించిన సహోదరునికి వందానాలు!🙏🙏🙏
    ఇంకా ఇలాంటి పాటలను మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను అన్నయ్య .
    God bless you 🙌🙌🙌

  • @TulasiRao-gp3cq
    @TulasiRao-gp3cq 8 หลายเดือนก่อน +1

    సూపర్ అన్నయ్య

  • @prabhavathimacha8233
    @prabhavathimacha8233 10 หลายเดือนก่อน +2

    చక్కటి పాట చాలా బాగుంది👏🏻👌🏻❤

  • @SOLDIEROFTHECHRIST
    @SOLDIEROFTHECHRIST 10 หลายเดือนก่อน +3

    Womder full song ❤❤

  • @anandhkumar4758
    @anandhkumar4758 10 หลายเดือนก่อน +2

    Nice song annaya

  • @peterkarri8943
    @peterkarri8943 10 หลายเดือนก่อน +2

    Wonderful lirics❤❤🎉

  • @rajrajkumar6306
    @rajrajkumar6306 9 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతంగా ఉంది సోదరా ❤

  • @Gsus2689
    @Gsus2689 10 หลายเดือนก่อน +2

    అన్న చాలా బాగుంది పాట

  • @ammupotti1968
    @ammupotti1968 10 หลายเดือนก่อน +2

    Good message

  • @Jesussaviour7974
    @Jesussaviour7974 10 หลายเดือนก่อน +3

    ❤❤

  • @Ishasricollections2994
    @Ishasricollections2994 10 หลายเดือนก่อน +2

    Nice and wonderfull lyrics annayya

  • @mpetermanohar4225
    @mpetermanohar4225 6 หลายเดือนก่อน +1

    Track pettandi anekulu padadaniki avakasamu vuntundhi please grant me

  • @soldierindian4650
    @soldierindian4650 10 หลายเดือนก่อน +2

    Good song ❤❤

  • @KodaUpendra
    @KodaUpendra 10 หลายเดือนก่อน +2

    Superb song ❤

  • @rajusavara1090
    @rajusavara1090 10 หลายเดือนก่อน +2

    Good ...god bless u bro

  • @pallamkurthieswararao6068
    @pallamkurthieswararao6068 10 หลายเดือนก่อน +2

    🙏vandanalu

  • @devineValues-wk7gp
    @devineValues-wk7gp 10 หลายเดือนก่อน +1

    Really heart melting lyrics ❤❤

  • @sureshjdymofficial
    @sureshjdymofficial 9 หลายเดือนก่อน +2

    🌹💐💐

  • @peterkarri8943
    @peterkarri8943 10 หลายเดือนก่อน +3

    Track kavali

    • @HOLYBS-wb4pd
      @HOLYBS-wb4pd  10 หลายเดือนก่อน +1

      Coming soon

  • @peterkarri8943
    @peterkarri8943 10 หลายเดือนก่อน +3

    Track pettandi

    • @HOLYBS-wb4pd
      @HOLYBS-wb4pd  10 หลายเดือนก่อน

      Coming soon

  • @mpetermanohar4225
    @mpetermanohar4225 9 หลายเดือนก่อน +1

    Glory to God track pettandi anekulu padadaniki avakasamu vuntundhi please

  • @RaviYangala666
    @RaviYangala666 8 หลายเดือนก่อน

    ట్రాక్ సెండ్ చేయండి అన్న

  • @ferdyvigneault4199
    @ferdyvigneault4199 9 หลายเดือนก่อน +2

    P r o m o S M