కరెంట్ పోల్స్ తో శాశ్వత పందిరి వేసి దొండ పండిస్తున్న | రైతుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2023
  • కరెంట్ పోల్స్ తో శాశ్వత పందిరి వేసుకొని.. దొండ సాగు చేస్తున్న యువ రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో ఈ రైతు గతంలో స్టేకింగ్ పద్దతిలో కూరగాయలు పండించారు. ప్రస్తుతం శాశ్వత పందిరి నిర్మించుకొని పండిస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : శాశ్వత పందిరి కింద కూరగాయలు పండిస్తున్న యువ రైతు
    #RythuBadi #రైతుబడి #దొండసాగు
  • บันเทิง

ความคิดเห็น • 40

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 9 หลายเดือนก่อน +5

    తమ్మి నిరంతరం కొత్త వ్యవసాయం క్షేత్రములో సందర్శించే అందరి దృష్టి లో తీసువాచిన రాజేంద్ర రెడ్డి కి ధాన్యవాదమలు 🙏

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 9 หลายเดือนก่อน +9

    Manchi chanel 👌💐💐💐🙏🇮🇳

  • @Rakesh-uu7rt
    @Rakesh-uu7rt 9 หลายเดือนก่อน +1

    Me videos chusthey theliyani satisfaction vasthundi

  • @nallanareshreddychinnireddy
    @nallanareshreddychinnireddy 9 หลายเดือนก่อน +3

    Good ❤

  • @gangagangadher5009
    @gangagangadher5009 9 หลายเดือนก่อน +3

    రాజేందర్ అన్నా కోటేష్ గారి ఫోన్ నంబర్ కావాలి ఇవ్వగలరా అన్నా

  • @mshussain3563
    @mshussain3563 9 หลายเดือนก่อน +2

    👌👍

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 9 หลายเดือนก่อน

    Thank you🙏🙏 so much for sharing

  • @egandhi8754
    @egandhi8754 9 หลายเดือนก่อน +3

    Now the country needs you

  • @suvarnakatamoni5195
    @suvarnakatamoni5195 9 หลายเดือนก่อน

    Superb idea bagundi

  • @kondalarao7105
    @kondalarao7105 9 หลายเดือนก่อน +2

    Super

  • @nadadurv911
    @nadadurv911 9 หลายเดือนก่อน +1

    Keep it Up Rajender Reddy and Vidyasagar

  • @saddirajireddy4560
    @saddirajireddy4560 9 หลายเดือนก่อน +1

    Nice interview

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 9 หลายเดือนก่อน

    Super video bro

  • @dubaitruckvlogstelugu2007
    @dubaitruckvlogstelugu2007 9 หลายเดือนก่อน

    Raithu voice vinipisthaledu anna garu

  • @runrun6095
    @runrun6095 8 หลายเดือนก่อน +1

    Poles tayaru chese industry Peru details ivvagalaru

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 9 หลายเดือนก่อน

    Super 🎉🎉🎉🎉###ManaRaithubiddayoutube

  • @shivabikki4135
    @shivabikki4135 9 หลายเดือนก่อน +1

    అన్న రబీ సీజన్ కి అనువైన మంచి దిగుబడి వచ్చే దొడ్డు వరి విత్తనాలు మీద వీడియో చేయగలరు

  • @yadallapallikondalrao1770
    @yadallapallikondalrao1770 9 หลายเดือนก่อน

    Ok good

  • @brlreddy9473
    @brlreddy9473 9 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤

  • @mahenderreddy4537
    @mahenderreddy4537 9 หลายเดือนก่อน

    My father's village

  • @creator2545
    @creator2545 13 ชั่วโมงที่ผ่านมา

    అంత బాగానే ఉన్నది కాని ఇంటర్యూ లో చెప్పిన విషయాలే మళ్ళీ మీరు రిపీట్ చేయడం వల్ల ఎక్కువ సమయం పట్టింది....... ఇది నా అభిప్రాయం

  • @saddirajireddy4560
    @saddirajireddy4560 9 หลายเดือนก่อน +1

    Nice

    • @RythuBadi
      @RythuBadi  9 หลายเดือนก่อน

      Thanks

  • @sriniwaas511
    @sriniwaas511 4 หลายเดือนก่อน

    Donda stem want sir

  • @mahesh5808
    @mahesh5808 9 หลายเดือนก่อน +2

    Hi ,ma dhanimma thota undhi okasari visit cheyandi brother
    Ma area lo chala varaku thota lu damage ayyayi andhariki use ayye information mi dhwara rythula ki teliyacheyyali ankuntunnam

    • @RythuBadi
      @RythuBadi  9 หลายเดือนก่อน

      meedi a ooru? address cheppandi.

    • @mahesh5808
      @mahesh5808 9 หลายเดือนก่อน +2

      @@RythuBadi Dharmavaram Andhra Pradesh brother

    • @mahesh5808
      @mahesh5808 9 หลายเดือนก่อน +2

      @@RythuBadi mimmalni Ela contact avvali andi....

  • @dereddyshilpareddy9687
    @dereddyshilpareddy9687 9 หลายเดือนก่อน

    Kaayalu kosenduku 10 ltr buckets vaadandi

  • @sachinkumarchalvaji7210
    @sachinkumarchalvaji7210 9 หลายเดือนก่อน +1

    Nakoka doubt undi , every week 10 quintals upto 3 years varaku dondakaya vastada??

    • @uppunutulasrisailam
      @uppunutulasrisailam 9 หลายเดือนก่อน +1

      Starting 1000kgs.years by year increase... Upto 3500 kgs.

    • @sachinkumarchalvaji7210
      @sachinkumarchalvaji7210 9 หลายเดือนก่อน

      @@uppunutulasrisailam inkendi beebatsam 5 acres unte

  • @nethetlarajeshkumar6904
    @nethetlarajeshkumar6904 9 หลายเดือนก่อน

    Rajender Reddy garu me contact no ivvagalara plz disturb cheyam

  • @nagireddy214
    @nagireddy214 9 หลายเดือนก่อน

    ఫార్మర్ నెంబర్ పెట్టండి బ్రో

  • @tarnakanaresh4664
    @tarnakanaresh4664 3 หลายเดือนก่อน

    కరెంటు poles 75 రూపాయలు ఫీట్

  • @arhaanfaisal212
    @arhaanfaisal212 หลายเดือนก่อน

    Sir ma village munugode village sir me mobile number plz

  • @polemonivimala6911
    @polemonivimala6911 9 หลายเดือนก่อน

    Super