Telugu senior actor P L Narayana untold story | Legendary actor P L Narayana biography | uvc masti
ฝัง
- เผยแพร่เมื่อ 2 ก.พ. 2024
- Telugu senior actor P L Narayana untold story | Legendary actor P L Narayana biography | uvc masti
,tollywood
pl narayana biography
actor p l narayana
p l narayana biography telugu
senior actor pl narayana
actor pl narayana family
p l narayana biography
uvc masti
heroine ooha
biography p l narayana
p l narayana chiranjeevi
p l narayana
telugu movies
old telugu movies
erra mandaram
r narayana murthy
p l narayana movies
gharana mogudu
biography
mega star
chiru
chinna rayudu
p l narayana scenes
great actor p l narayana
paruchuri gopalakrishna
#plnarayana #biography #uvcmasti #tollywood #plnarayanamovies #rudraveena #erramallelu #megastarchiranjeevi #gharanamogudu #paruchurigopalakrishna #oldmovies #oldactors #reallifestory #teluguactors #telugumovies - บันเทิง
పి ఎల్ నారాయణ గారు అద్భుతమైన నటుడు . సహజంగా నటిస్తాడు. చనిపోయిన వారి గురించి చెడుగా చెప్పడం మంచిది కాదు . తాగడం అనేది డబ్బు లేనప్పుడే విమర్శకు గురి అవుతుంది . డబ్బున్న వాళ్ళు తాగితే ఎవరు ఏమి అనరు. వాళ్ళు తాగి తాగి చచ్చిపోయినా .
Well said
నిజం
perfect
ఆయన నటించిన ప్రతీ పాత్ర అసమానమైనవే ! బాగా నచ్చింది రేపటిి పౌరులు లో అద్భుతమైన పాత్ర.
పి ఎల్ నారాయణ గారు గొప్ప సహజ నటులు అద్భుతమైన నటన
Yes... you are right
waiting for this video... versatile actor P L Narayana garu.. love to watch him on screen... Thanks for sharing this video!!
Thank you 🙏
తెలుగు లో మెథడ్ ఆక్టర్స్ వున్నారు అనే దానికి నిదర్శనం PL నారాయణ గారు . సహజమైన వాతవరణం లో తీసిన సినిమాలని పక్క కు పెడితే - పక్కా కమర్షియల్ సినిమా కలెక్టర్ గారి అబ్బాయి సినిమా లో కూడా ఆయన్ని నటన అద్భుతం గా ఉంటుంది .
ఒక PL నారాయణ - కొంతవరకు ఒక నిర్మలమ్మ -సూర్యకాంతం నిజమైన మెథడ్ ఆక్టర్స్ -
చిరంజీవి , రజనికాంత్ తాగితే ఒక సోషల్ గాదరింగ్ -- PL నారాయణ తాగితే అతనో త్రాగుబోతు .
అత్యంత గొప్ప సహజ నటులు.. గ్రేట్ గ్రేట్ యాక్టర్
Nice
నటనతో జీవించే నటుడు నారాయణ గారు
Yes.. He was very talented..!! ❤❤
Great actor
Highly talented person very good acting so sad. For missing
అమ్మ! కీర్తిశేషులు శ్రీ P. L. నారాయణ గారు గొప్ప నటుడు, కాకపోతే వారు బ్రతికి ఉన్నానాళ్ళు ఎవరికీ గుర్తుకురారు, గొప్ప నటుడు కోసం వీడియో చేయడం లేదు మంచిదే? కానీ కుటుంబ వివరాలు ఏమి లేకుండా, అయన మరణించిన కారణం ఉదాహరించడం గర్హనీయం. 😢
Best lesson to all regarding bad habits as fore generations & future generations will suffer a lot , It will be a great warning to all 😒
WONDERFUL
బావ, బావ మరిది
Wounderful natudu🙏🇳🇪🌷💎
So nice excellent actor PL Narayana🙏🙏
yes...natural artist
❤❤🎉❤
Natural artist. Rarely we come across
Pl narayana garu ma cagin brother valla manamama super actor pl narayana garu
Sahaja actor what a family Bapatla people of those days can't forget
Great
PL నారాయన గారు తెలుగు కుటంబం కాదని ఇవాళే తెలిసింది.
గ్రేట్ ట్❤❤❤❤❤❤
Great
Rudraveena..,and so many...😢🙏
P l నారాయణ గారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కృష్ణ నగర్ మా ఫ్రెండ్ యాద కృష్ణ రుములో చాలా రోజులు ఉన్నారు
Oh... great
Great Actor.
వుత్తమ నటుడు
Aalayashikaram....movie lo chakirevu paper editor ga chala baga acting chesadu
VERY NICE AND VERY GOOD AND GREAT PERFORMER MY FAVOURITE ACTOR
Great actor
ఆనాటి సహజనటుడు, మహానుభావుడు.
I know him since 19 68 when I studied in Bapatla
Oh... great
A good actor.
మేడం నాకోడౌట్. బాపట్ల లో పుట్టిన మళయాళి ఫ్యామిలీ అయిన PL నారాయణ గారికి తమిళనాడు లోని పుదుకోట్టై అనే పేరు ఎలా వచ్చింది . ఎందుకు వచ్చింది.
Very good actor.
Great actor
పేపర్ కామయ్య
Nice
maa guru garu sura puthreeka cinmalo Yadav krishna gree officelo asst director gaa neenu chasanu murthy
ఈ వీడియో ద్వారా పి .ఎల్ నారాయణ గారు జన్మతః మలయాళీ అని తెలుసుకున్న మేము ఎంతో ఆశ్చర్య పోయాము, లో నేను ఒక సారి రాత్రి ఎనిమిది గంటల ప్పుడు లకడీకా ఫుల్ అశోక హోటల్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్ లో నేను బస్సు కోసం వెయిట్ చేస్తుంటే బంజారా హిల్స్ సైడ్ వెళ్లే బస్ నెంబర్ ఏది అని అడిగితే నేను చేప్పాను, అప్పుడే 127బస్ వస్తోంది బస్ రాగానే ఆయన ఎక్కుతుంటే అప్పుడు గుర్తు పట్టాను అరె ఈయన సినిమా యాక్టర్ పి. ఎల్ నారాయణ గారు కదా అని !.
You forgot CHILAKAMMA CHEPPINDI directed by BALA CHANDER. That was his first movie. His guest role first movie was SANTHANAM/ANR movie second RAMUDU BHEEMUDUof D RAMA NAIDU.
Nice... thank you for sharing valuable information
ఊరేగింపు సినిమా ఖమ్మం జిల్లాలో వైరా లో జరిగింది అప్పుడు షూటింగ్ నేను చూసాను షూటింగ్ గ్యాప్ లో సారా ప్యాకెట్ గోడ చాటుకు వెళ్ళి తాగడం నేను చూశాను
Oh... really
ఆయన మరణం హృదయ విదారకం ! అయన మరణం గురించి తెలుసుకున్న మురళీ మోహన్ గారు ఇనీషియేటివ్ తీసుకుని ఆయన అంతిమ సంస్కారాలు తగిన రీతి లో జరిపించారు .ఆయన గనుక లేకుంటే పరిస్థితి ఇంకో విధంగా ఉండేది! ఆ రోజులలో మురళీమోహన్ గారు మా ఆసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారనుకుంటాను . మురళీ మోహన్ గారి వంటి పెద్ద మనుషులు అటువంటి పదవులకి వన్నె తెస్తారు . . ,!
Yes Next The then Murali Mohan Sir Conducted the Death Ceremony of Old Actor of Rajanala.
Pratighatana film lo Kota Srinivasa rao dialogues radindi PL gare
Ohh great....
Ma bapatla
First film needaleniaadadhi
Nice
Rudra eena khaidi
Kaidi
Pl Narayanagarini nenu yerugudunu Aayana tandrigariki Bapatlalo Ramakrishna lunch home ane manchi Hotel vundedi dabbuku aayanaku lotuledu you tandrigariki eeyana natakallo tiragadam istam vundedikadu aayanni manciga vyaparam chesukora nayana ante ayana natakalameeda vunnavyamohamto tandrigarimatanu tiraskarinci natanavype prayanam hesadu chalamancivyakti manchi snehapatrudu
The great legend actor
Yess
Bapatla లో అతనికి ఒక హోటల్ వుండేది
Repati powralu neti bharatam chala bagunnayi.nenuranu abba manavoori davakhanku aapata yeppati marachipolemu
Nice song
P L Narayanagari Cinema Mayuri naaku baaga nachhundi.
nice movie
Taagitey taagaru lendi....adi..kalaakaarulaku aabharanam laamtidi..aayana natimchina paatra maatrame kanapadutumdi....(Cinemaa chustunnantha sepu PL Narayana gurtu ki raaru.).
well said
PLNarayana Garu dee Maa Bapatla Vari Naannagaru Pearu Manni Ayyaru Garu Manchi Actor Vallalu Maa Chinnappudu 1960 lo rRamakrishna Lunch Home Aani Hotel Undee Naaku Tealisi Varu peadarikamto Maranincha Leadu Wrong Information
Oh.... thank you for sharing the information
Mally. Okka. Saari.meeru. chsthe. Vinte. Shokouthaaru. Ani. Yinkokka. Ante. Chepthe. Thanthamu. Muddi. Meedha. Jagratha.
పి యల్ గారి ఫస్ట్ మూవి నీదలేనిఆడ ది
Great
Self discipline lekapothe manishi jeevitam kukka kanna heenam Ayipotundhi
Well said
Khidhi
Nireekshan.. Cinema lo heroine Archana father veasham.. Sooper.. Bhanuchadhar ki. Manchi hit picture..
Yes ... nice movie
First film needaleniaadadhi
Nice movie
First film needaleniaadadhi
Nice