V Prakash Reveal Shocking Facts About Kaleshwaram Project Which is Done By KCR | CM Revanth Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • #kcr #kaleshwaramproject #cmrevanthreddy
    V Prakash Reveal Shocking Facts About Kaleshwaram Project Which is Done By KCR | CM Revanth Reddy
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

ความคิดเห็น • 40

  • @ramakrishna4307
    @ramakrishna4307 8 วันที่ผ่านมา +1

    You are great intellectual person sir

  • @rajashekarreddy110
    @rajashekarreddy110 11 วันที่ผ่านมา +5

    You are really great and intellectual prakash garu.Hats off you Sir

  • @MamidipellyRamulaxmi
    @MamidipellyRamulaxmi 10 วันที่ผ่านมา +4

    Super sir

  • @raghupathimote1493
    @raghupathimote1493 8 วันที่ผ่านมา +1

    మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నిండిన మాట నిజమే కానీ 2014 కంటే ముందు మీరు చెప్పిన సమస్యల్లో ఎన్నింటిని పరిష్కరించారు?
    కృష్ణా నది నుండి ఎన్ని నీళ్లు ఉపయోగంలోకి వచ్చాయో నాకు తెలియదు కాబట్టి మీరు చెప్పుంది నమ్ముతున్నాను.
    కానీ,
    తుమ్మిడిహట్టి నుండి మెడిగడ్డకు మార్చడంలోని ఔచిత్యాన్ని వివరించలేదు.
    విషయం చెప్పకుండా ప్రశ్నించిన వాళ్ళను తిట్టడం భావ్యం కాదు.
    తుమ్మిడి హాట్టినుండి నీటిని ఎల్లంపల్లికి మళ్ళించి, అక్కడినుండి Lift చేస్తేనే బాగుండేది.
    SRSP నుండి కూడా నీటిని LIFT చేసి ఉంటే ఎక్కువ నీటిని ఉపయోగంలోకి తెచ్చేవారు.
    ఆ విధంగా గోదావరి, ప్రాణహిత నదుల్లోని అత్యధిక నీటిని ఉపయోగం లోకి తెచ్చుకోకుండా పనికిమాలిన మేడిగడ్డ నిర్మించి ఉత్తర తెలంగాణకు ఉత్త చెయ్యి చూపించారు.
    ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నీటి వనరుల పట్ల జరిగిన అన్యాయమే KCR గారూ చేసారు.
    ఆర్థిక దోపిడీ మాత్రం అప్పటికంటే ఎక్కువ, అతి తక్కువ సమయంలో చేసారు.
    ఇంకా తెలంగాణ ఉద్యమం గురించి ఇంకా చెప్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు మానుకోండి.

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 10 วันที่ผ่านมา +4

    Prakash garu your analysis correct

  • @ragothamreddy7653
    @ragothamreddy7653 9 วันที่ผ่านมา +1

    What about laluprasad? Please ask anchor mam

  • @ragothamreddy7653
    @ragothamreddy7653 9 วันที่ผ่านมา +1

    What about jaya lalitha? Sir

  • @AnjaiahS-j4g
    @AnjaiahS-j4g 10 วันที่ผ่านมา +5

    Excellent speech Prakash Anna Garu Jai Telangana Jai KCR

  • @msraobds
    @msraobds 10 วันที่ผ่านมา +2

    What is that you know about the irregularities in assessing the availability of water at Thummidihatti and the manner in which BC ratio was cleared by manipulation of benefits and costs.

  • @ravinderreddymadugula1760
    @ravinderreddymadugula1760 9 วันที่ผ่านมา

    Super

  • @srinivasc5014
    @srinivasc5014 9 วันที่ผ่านมา

    ఈ anchor అప్పట్లో మంచి చబ్బిగా ఉండేది

  • @ragothamreddy7653
    @ragothamreddy7653 9 วันที่ผ่านมา

    I dream have only one person, to interview. No engineer....

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 11 วันที่ผ่านมา +3

    Namaste prakash sir 🙏 LONG LIVE KCR

  • @ShankarreddyVedire123
    @ShankarreddyVedire123 10 วันที่ผ่านมา +2

    Kaleshwaram is heart of the telangana people, if no Kaleshwaram no telangana

  • @sumanpulisumanpuli4806
    @sumanpulisumanpuli4806 9 วันที่ผ่านมา

    కాంగ్రెస్ తెలివిలేదు రేవంత్

  • @rampallysaraswathi2245
    @rampallysaraswathi2245 11 วันที่ผ่านมา

    👍🙏

  • @rampallysaraswathi2245
    @rampallysaraswathi2245 11 วันที่ผ่านมา

    I like you sir

  • @raghupathimote1493
    @raghupathimote1493 10 วันที่ผ่านมา +1

    తుమ్మిడి హట్టి వద్ద లేని నీరు మేడిగడ్డ వద్ద ఎక్కడినుండి వస్తుందో వివరించలేకపోయారు.
    ఇక్కడ గోదావరి నీళ్ళే వస్తాయి.
    ఎల్లంపల్లి గోదావరి మీద ఉంది కాబట్టి గోదావరి నీళ్లను లెక్కలోకి తీసుకోవద్దు.
    మానేరు పైన మిడ్ మానేరు, లోయర్ మానేరు డాం లు ఉన్నాయి కాబట్టి మానేరు నది గోదావరిలో కలువక ముందే మరొక డాం డిజైన్ చేసి ఉంటే కనీసం మానేరు నీళ్లు ఉపయోగంలోకి వచ్చేవి. ఇప్పుడు ఆ నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి.
    ఇప్పుడు చెప్పండి ఏ నీళ్లు మేడిగడ్డ దగ్గర అదనంగా వస్తున్నాయి?
    తుమ్మిడి హట్టి దగ్గర సముద్ర మట్టం నుండి 145 మీటర్ల ఎత్తు ఉంది. దీని పైన మరో 148 మీటర్ల ఎత్తు డాం నిర్మాణం జరిగితే 290 కి మీటర్ల ఎత్తు అవుతుంది.
    145 మీటర్ల దగ్గర మరో 60 మీటర్ల ఎత్తులో నీటిని మళ్ళిస్తే 200 మీటర్ల ఎత్తులోనుండి నీరు వస్తుంది.
    200 మీటర్ల ఎత్తులో నుండి నీరు వస్తే 140 మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్లంపల్లిలోకి గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి కదా? రావని చెప్పడం తప్పు కాదా?!
    అసలు ప్రశ్నలు అడగలేదు, వాటికి సమాధానం చెప్పలేదు.
    టీవీ కెమెరాల ముందు మనిద్దరం చర్చిద్దాం. ఏర్పాటు చేయండి.

  • @balrajsidda4404
    @balrajsidda4404 10 วันที่ผ่านมา

    Prakashgaru U R great intelectual person for our telangana state. Thank god. Dayachesi meefu Rahulgandhini ee avagahanaleni CM reventhiki koorchobetti awagahana kalpinchandi. Pls. Meelantiwallu KCR wenudandu unte KCR garu enka telangananu atbutanga munduku teesukelthadu sir pls. Do it.

  • @RamakrishnaiahValupali
    @RamakrishnaiahValupali 11 วันที่ผ่านมา

    Sir,kindly tell there was corruption or not in these projects.

    • @uday3484
      @uday3484 10 วันที่ผ่านมา

      corruption is everywhere, in every project, in every govt.. not just specific to kaleshwaram

  • @MadhusudhanKola
    @MadhusudhanKola 10 วันที่ผ่านมา

    Komrambhim project use avutunda YSR KATTIECHADU

  • @reddychn
    @reddychn 10 วันที่ผ่านมา

    khale sarvamu

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 10 วันที่ผ่านมา

    Kavitha garu lucha langa kodandaram interview cheyuddu

    • @srinivasc5014
      @srinivasc5014 9 วันที่ผ่านมา

      తిట్టేటప్పుడు కూడా గారు అని చెప్పావు

  • @raghupathimote1493
    @raghupathimote1493 10 วันที่ผ่านมา

    మీరు తెలంగాణ ద్రోహి అని ఒప్పుకున్నారు
    ప్రకాష్ గారూ,
    నేను ఫేస్బుక్ లో మీరు నాతో టీవీ కెమెరాల ముందు చర్చకు రావాలని ఛాలెంజ్ చేసాను. రాకపోతే మీరు తెలంగాణ ద్రోహి అని ఒప్పుకున్నట్టే అన్నాను.
    మీరు ఒప్పకున్నారు.
    ఒక్క విషయం చెప్పండి.
    ప్రాణహితలో తుమ్మిడి హట్టి దగ్గర లేని నీరు, గోదావరి నీళ్లు కాకుండా, మేడిగడ్డ వద్ద అదనంగా ఏ నీళ్లు వస్తాయో చెప్పండి ప్లీజ్!

    • @NagarajuGummadi-i8l
      @NagarajuGummadi-i8l 10 วันที่ผ่านมา

      Pranahitha to meddigadda catchment area calculate in two directions

    • @mudavathhanmanthu6086
      @mudavathhanmanthu6086 10 วันที่ผ่านมา

      పోరా బోసిడికే

  • @navodaya07
    @navodaya07 10 วันที่ผ่านมา

    Who is Raghu?

    • @svchary3887
      @svchary3887 10 วันที่ผ่านมา

      Scamgress broker gaadu

  • @raghupathimote1493
    @raghupathimote1493 10 วันที่ผ่านมา

    కనీసం మానేరు నది పైన ఓదెడు/ఓదేడు ప్రాంతంలో మరో డాం నిర్మించినా ఎంతో ఉపయోగ పడేది.
    అక్కడ సముద్ర మట్టం నుండి 155మీ.-160మీ. మధ్య ఉండేది.
    ఈ నీళ్లు కూడా ఉపయోగక లోకి వచ్చేవి.

  • @prabhakarrachuloori
    @prabhakarrachuloori 10 วันที่ผ่านมา +3

    రేవంతరెడ్డి కి ప్రాజెక్ట్ ల విషయం తెలిస్తే ఈ విచారణ కమిటీ వేసేవాడుకాడు