Srini Guruji Reveals the AMAZING Agni Sadhana Process! with Ravi Sastry‪

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 53

  • @sreeniravitv
    @sreeniravitv  3 หลายเดือนก่อน +20

    శ్రీని గురూజీ నిత్యాగ్ని ట్రస్ట్ అరుణాచలం;- 9283111113,6382686944

    • @ramkumarperam3016
      @ramkumarperam3016 3 หลายเดือนก่อน +1

      Om sri arunachla Shivaaya namaha🙏🙏

  • @ALNPrasad
    @ALNPrasad 3 หลายเดือนก่อน +8

    మీవి 4 , 5 వీడియోలు చూసి, మేమేదో అన్యుల కంటే ఉన్నతులం అనుకుంటున్నాం. మీరు అనేక వీడియోలు చేసి కూడా మీలో కించిత్ అహం కనబడడం లేదు.you are great.

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 3 หลายเดือนก่อน +3

    నిరవి చానెల్ వారికి మీకు మీ కుటుంబానికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు... చాలా మంచి బెస్ట్ గురు సాంగత్యం.... నేను కూడా యజ్ఞం నేర్చు కోవాలి....నా కోరిక...యజ్ఞం ఇంత ఈజీగా చేయొచ్చు అని గురువు గారి ద్వారా తెలుస్తోంది... గురువు గారి పాదాల చెంత ప్రణామాలు.... యజ్ఞం చేయడం చాలా ముఖ్యం... యజ్ఞం వల్ల మానవుడు తరిస్తారు... యజ్ఞం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అనుకున్నాను... కానీ గురువు గారి ద్వారా చాలా ఈజీ అని తెలిపారు... నాకు ఆశ్చర్యం వేసింది... యజ్ఞం ఇంత ఈజీగా ఉంటుందా అని... చాలా సంతోషం వేసింది.. నేను కూడా యజ్ఞం చేయడం నేర్చు కోవాలి... గురువు గారి ని కలుస్తాను కూడా... హరేకృష్ణ... కృష్ణం వందే జగద్గురుమ్... నెల్లూరు జిల్లా

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 3 หลายเดือนก่อน +2

    రవి శాస్త్రి గారు ఎంతో వినయంగా మహాత్ముల నుంచి విశయం సేకరించి ప్రేక్షకులకు అందించే అటువంటి తీరు ఎంతో అద్భుతం.

  • @srinivasaraok1501
    @srinivasaraok1501 3 หลายเดือนก่อน +3

    .చాలా సార్లు శ్రీని గురువు గారితొ కలిసే బాగ్యం కలిగింది . మా ప్రాంత వాశి అని కావొచ్చు ,వారు ఎంత ఎత్తు ఎదిగిన స్వాభావికంగా ఉండే అణుకువ కావచ్చు ,గురువులలో ఉండే గొప్పతనం కావొచ్చు చాల ఫ్రీగా పక్కన కూర్చుని మాట్లడటం జరిగింది . వారంటే చాల ఇష్టం ఉండేది .కానీ ఇంటర్వ్యూ చూశాక వారి గొప్పతనం, వారితో గురుభక్తి తో మెలగాలి అని గుర్తు చేశారు రవిశాస్త్రి గారు .దన్యవాదములు .శ్రీని గురూజీ పరిచయ బాగ్యం కలగటం ఆ అరుణాచలేస్వరుని కరుణ .అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలశివ అరుణచలా

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 หลายเดือนก่อน

    చాలా మంచి సత్సంగము,ఇంత మంచి గురుదేవులను చూడడం మా అదృష్టం,చాలా ఆనందం,ఇది కదా భరత భూమి అంటే,రవి శాస్త్రీ గారికి చాలా చాలా ధన్యవాదములు అండీ,అరుణాచల శివా,మేము ఒకసారి హృషీకేశ్ నుంచీ విజయవాడ వరకూ మా గోదా కృష్ణులతో ప్రయాణం చేయడం జరిగింది ఆ సమయంలో మా కృష్ణ పరమాత్మ మా శిరిడీ మా పర్తి మా ఆ అరుణాచల శివయ్యను చెన్నై వరకూ రక్షగా రావడం జరిగింది,మనిషి రూపంలోనే కదండీ ఈ కలికాలంలో ఆ పరబ్రహ్మ వస్తారు, అరుణాచల శివా అరుణాచల శివా 🥰🥰💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅🙏🙏🙏🙏🙏🥰🥰

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 3 หลายเดือนก่อน +7

    శ్రీని గురూజీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.రవిశాస్త్రిగారికి దన్యవాదాలు.

  • @ramsramsrams5286
    @ramsramsrams5286 3 หลายเดือนก่อน +5

    అన్నదానం బావుంటుంది నేను తిన్నాను

  • @jayakrishnag5608
    @jayakrishnag5608 3 หลายเดือนก่อน +1

    చాలా చాలా గొప్ప గురువు శ్రీని గురూజీ గారు 🙏🙏🙏🙏🙏

  • @teluguaptsinformation8804
    @teluguaptsinformation8804 3 หลายเดือนก่อน +3

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 3 หลายเดือนก่อน

    రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు... అభినందనలు.. కృతజ్ఞతలు.... హరేకృష్ణ... కృష్ణం వందే జగద్గురుమ్... నెల్లూరు జిల్లా

  • @maramjaganmohanrao3203
    @maramjaganmohanrao3203 3 หลายเดือนก่อน

    Annadhana sahita saadhana goppatanam chala bhagha chepparu,
    Future generations kosam save chesukovalisina video,
    Jai gurudeva datta,
    Jai arunachala siva

  • @rajeshgupta-rr7fz
    @rajeshgupta-rr7fz 3 หลายเดือนก่อน

    Thank you so much Ravi garu and Srini garu, excellent questions asked and explained by Srini Garu ❤❤😊

  • @vajjalarangacharyulu6316
    @vajjalarangacharyulu6316 3 หลายเดือนก่อน

    గొప్ప వారిని పరిచయం చేసారు ధన్యవాదాలు

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 3 หลายเดือนก่อน +2

    జై గురుదేవ 🙏🙏🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 3 หลายเดือนก่อน

    Eyana తేజస్ su చూస్తేనే, గొప్ప సాధకుడు అని తెలుస్తుంది.I bow to your holy feet స్వామి. 🙏🙏🙏

  • @chandramohan1176
    @chandramohan1176 3 หลายเดือนก่อน +1

    Namaste Srini guru ji…Nityannadaana prsasti ni gurchi chala baaga vivarincharu…

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 3 หลายเดือนก่อน

    ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽

  • @katari.satyanarayana
    @katari.satyanarayana 3 หลายเดือนก่อน +2

    ఓమ్ 🎉🎉🎉

  • @Kanchikamakshi9
    @Kanchikamakshi9 3 หลายเดือนก่อน +1

    నేను కూడా అరుణాచలం కి అడిక్ట్ అయ్యి అక్కడే స్వామి సేవ చేస్కునే వారిని చూసాను

  • @hariprasadaraolanka9834
    @hariprasadaraolanka9834 3 หลายเดือนก่อน

    Guruvugaaru chaalaa manchi visayalu chepperu 🙏🙏🙏

  • @ramkumarperam3016
    @ramkumarperam3016 3 หลายเดือนก่อน

    ఓం శ్రీ అరుణాచల శివాయ నమః 🙏🙏

  • @NaveenKumar-pe5nj
    @NaveenKumar-pe5nj 3 หลายเดือนก่อน

    ಓಂ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ

  • @gpvenkatappapyramidyadav8067
    @gpvenkatappapyramidyadav8067 3 หลายเดือนก่อน

    Great guruji

  • @nalinichittibomma2555
    @nalinichittibomma2555 3 หลายเดือนก่อน

    Thanks Guruji🙏

  • @rkravula9
    @rkravula9 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 3 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః

  • @sivaramakrishnadirasanchu6251
    @sivaramakrishnadirasanchu6251 3 หลายเดือนก่อน

    🙏🌿🔥🔥🔥🌿🙏

  • @soumyapadmavathi7422
    @soumyapadmavathi7422 3 หลายเดือนก่อน

    Adbuthaha!!!

  • @rajashekaradn3728
    @rajashekaradn3728 3 หลายเดือนก่อน

    Om namo arunachala shiva

  • @sweetybotta498
    @sweetybotta498 3 หลายเดือนก่อน +1

    గురువుగారు రాగి సంకటి పెట్టండి

    • @nityagniashram
      @nityagniashram 2 หลายเดือนก่อน

      నిత్యాగ్ని ఆశ్రమంలో వారానికి రెండు సార్లు రాగి సంగటి ఉంటుంది
      సోమవారం, గురువారం

  • @Gacha_shorts589
    @Gacha_shorts589 3 หลายเดือนก่อน

    Love you sir

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 2 หลายเดือนก่อน

    💐🙏🙏🙏💐

  • @katari.satyanarayana
    @katari.satyanarayana 3 หลายเดือนก่อน +1

    Om

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 3 หลายเดือนก่อน

    Om 🎉🎉🎉

  • @ramsai9319
    @ramsai9319 3 หลายเดือนก่อน

    Jai Gurudev 🙏🏻🙏🏻

  • @konreddysrinu4574
    @konreddysrinu4574 3 หลายเดือนก่อน

    రవి గారు. 50రూపాయలు లో మూకుడులో యజ్ఞం ఎలా చేయాలో చెప్పలేదు, దయచేసి యజ్ఞం 50రూపాయలు లో చేసే విధానం చెపితే చేసుకుంటాం 🧎‍♂️

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 3 หลายเดือนก่อน

    🙏❤️🦣🌹🦣🦣🙏❤️🦣❤️🦣

  • @RamagiriRamesh-w2n
    @RamagiriRamesh-w2n 3 หลายเดือนก่อน +1

    మీరు అన్నదానం చేసేది బాగుంది కానీ పది రకాలుగా పెట్టడం బాగులేదు ఎందుకంటే ఆశ్రమంలో ఆశ్రమ భోజనం లా ఉండాలి పద్ధతిగా భోజనం పెట్టే విధానం కూరగాయ పప్పుచారు సిర పులిహోర తెల్లఅన్నం ఇది సరిపోతుంది

    • @srinivasaraok1501
      @srinivasaraok1501 3 หลายเดือนก่อน +3

      Annadanam kaadu, Maheswarapuja, Devuduki oka naiveydyam prdithe saripotundi anukutama . Chala rakalu pedatamukada alane eswaruniki naiveydyam ga pedutunnaru srni guriji

    • @ramkumarperam3016
      @ramkumarperam3016 3 หลายเดือนก่อน +1

      భోజనం తృప్తి గా చెయ్యాలి, తిన్న వారు తృప్తి గా వుండాలి అని

    • @kishorekankipati743
      @kishorekankipati743 3 หลายเดือนก่อน

      హలో రామగిరి గారు, ఇది సాధువుల శరీరానికి కాదు, వారి లోపల ఉన్న దైవిక ఆత్మకు సమర్పణ. మీరు సాధువులలో ఉన్న పవిత్ర ఆత్మను పోషిస్తున్నారు. జగన్నాథుడు, బాలాజీ లేదా మధురలో శ్రీకృష్ణుడికి చేసే మహత్తర ప్రసాదంతో పోల్చితే ఇది తక్కువగానే ఉంటుంది.

  • @sudhaanitha3596
    @sudhaanitha3596 3 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @parvegariraju
    @parvegariraju 3 หลายเดือนก่อน +1

    🙏🏻

  • @usmanshaik-t8k
    @usmanshaik-t8k 3 หลายเดือนก่อน +1

    🙏

  • @karibasappasoma8160
    @karibasappasoma8160 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @paddyl3664
    @paddyl3664 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @venkatacharychilakamarri5872
    @venkatacharychilakamarri5872 3 หลายเดือนก่อน

    🙏🙏

  • @praveenraogona2425
    @praveenraogona2425 3 หลายเดือนก่อน

    🙏🙏🙏