sathish nayar guruswami songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2019
  • nanigama ayyappa temple 2019

ความคิดเห็น • 59

  • @arjunnaidu7483
    @arjunnaidu7483 ปีที่แล้ว +12

    మలయాళ దేశంలో పుట్టి మన తెలుగు రాష్ట్రకి వచ్చి మనకు మాలలు వేసి
    పొద్దున మాపు పూజలు చేస్తున్నాడు
    మా శ్రీ శ్రీ శ్రీ సతీష్ నాయర్ గురు స్వామి
    మాకు నువ్వు దైవామే🙏🙏🙏🙏🙏

  • @venkatasubrahmanyamyanamad4920
    @venkatasubrahmanyamyanamad4920 2 ปีที่แล้ว +8

    Swamy saranam ayyappa. పాట ఇంకా అర్ధమయ్యేలా ఉంటే బాగుంటుంది స్వామి

  • @beerlaprashanth2693
    @beerlaprashanth2693 4 ปีที่แล้ว +6

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @ramanaiv1969
    @ramanaiv1969 3 ปีที่แล้ว +1

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప హరి హరా సుతనేయి శరణం అయ్యప్పఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప హరి హరా సుతనేయి శరణం అయ్యప్పఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @kavalimuralikrishnayadav1264
    @kavalimuralikrishnayadav1264 4 หลายเดือนก่อน

    గురు స్వామి దైవమే.శరణం. అయ్యప్ప 🙏🙏🙏🌹🌹

  • @slaharislahari3893
    @slaharislahari3893 ปีที่แล้ว +1

    Om sree swamiye sharanam ayyappa🙏🙏🙏🙏🙏 🙇‍♀️

  • @villagevideos3502
    @villagevideos3502 2 ปีที่แล้ว +1

    Charity ga వుంటే inka chala బాగుండేది

  • @MogilipuramNAVEENKUMAR
    @MogilipuramNAVEENKUMAR 2 ปีที่แล้ว +4

    Swamye sharanam ayyappa 🙏

  • @user-pl8ce4rp7c
    @user-pl8ce4rp7c 11 หลายเดือนก่อน

    guru bramma satish nair guru swamy padalaki namaskaram

  • @EsmartSunny
    @EsmartSunny 4 หลายเดือนก่อน

    ఓం శాంతి గురు స్వామి😢😢

  • @kavalimuralikrishnayadav1264
    @kavalimuralikrishnayadav1264 2 ปีที่แล้ว +3

    Swamiya saranam ayyapa 🙏🙏🙏

  • @sivaram0722
    @sivaram0722 6 หลายเดือนก่อน

    స్వామి శరణం....... లిరిక్స్ కావాలి.... Pls

  • @ramanaiv1969
    @ramanaiv1969 3 ปีที่แล้ว +2

    Swami Sharanam Ayyappa

  • @pillisrisailam410
    @pillisrisailam410 4 หลายเดือนก่อน

    Om Shanthi guru swami 😭😭😭😭💐

  • @kavalimuralikrishnayadav1264
    @kavalimuralikrishnayadav1264 4 ปีที่แล้ว +4

    Swamiya saranam ayyapa.

  • @maneeshrockzz9273
    @maneeshrockzz9273 ปีที่แล้ว +2

    *శ్రీ స్వామి అయ్యప్ప జయ కీర్తన స్తోత్రం*
    ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
    1. జయ వియత్పతే స్వామి జయజయగత్ప
    జయ దయానిధే స్వామి జయజయాయతే | భూతానాయకా స్వామి లోకపాలక
    హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ||
    2. ప్రణవ మంత్రమే స్వామి ప్రభవమూలమే బ్రహ్మాదైవమే స్వామి ధర్మదైవమే | జ్యోతిరూపమే స్వామి నాదరూపమే హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ||
    3. అద్భుతాకృతే స్వామి చిన్మయాకృతే
    నిర్గుణాకృతే స్వామి నిర్మలాకృతే | మంగళాకృతే స్వామి మోహనాకృతే
    హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥
    4. అన్ననాయకా స్వామి ప్రాణనాయకా
    హృదయనాయక స్వామి జ్ఞానదాయకా | సచ్చిదాత్మకా స్వామి విశ్వరక్షకా
    హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ||
    5. జనన కారకా స్వామి విశ్వరక్షకా -
    నాశకారకా స్వామి వేదకారకా ।
    మోహినీ సుతా స్వామి ధూర్జటి సుతా - హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ||
    6. వైష్ణవేశ్వరా స్వామి శైవపూజితా
    మండలేశ్వరా స్వామి పండితేశ్వరా। కలియుగేశ్వరా స్వామి భారతేశ్వరా హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥
    7. శ్యామకోమలా అయ్యప్పా శ్యామకోమలా శ్యామకోమలా స్వామి కుటిలకుండలా |
    స్మిత రుచిర్ముఖా స్వామి మదనమోహనా అసిధనుర్ధరా స్వామి మకుటభూషితా హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥
    8. విపిన మధ్యకా స్వామి శ్వాపదావృతా మృగయతల్పకా స్వామి చటులలోచనా । అశ్వవాహనా స్వామి సైన్యసేవితా హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥
    9. పంబవాసివే స్వామి ధ్యాననిష్టనే
    నాశవృత్తవే స్వామి సర్వశక్తినే
    వరదరయ్యనే స్వామి పరమదైవమే హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ||
    10. భక్తవత్సలా అయ్యప్పా భక్తవత్సలా
    భక్తవత్సలా స్వామి శక్తివర్ధకా |
    శక్తినాశకా స్వామి ముక్తిదాయకా
    పాహిమాం పాహిమాం స్వామి త్రాహిత్రాహిమాం హరిహరాత్మజా స్వామి శరణమయ్యప్పా ॥
    శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
    *ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
    *శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
    *శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
    *అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
    *లోకాః సమస్తా సుఖినోభవంతు*

  • @govardhangovardhan9821
    @govardhangovardhan9821 2 ปีที่แล้ว +1

    Sharanam Ayyappa 🙏🙏🙏🙏🙏

  • @Prajagalam12
    @Prajagalam12 3 ปีที่แล้ว +2

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప హరి హరా సుతనేయి శరణం అయ్యప్ప

  • @sarithabathula1983
    @sarithabathula1983 2 ปีที่แล้ว +1

    స్వామియే శరణమయ్యప్ప

  • @sivaiahpulugujju6240
    @sivaiahpulugujju6240 ปีที่แล้ว +1

    శరణమయ్యప్ప సాంగ్ PDF పెట్టండి స్వామి

  • @dasuchanti9863
    @dasuchanti9863 2 ปีที่แล้ว

    Om Sri swamie saranam ayyappa

  • @sunithathanadankaladharan1078
    @sunithathanadankaladharan1078 4 หลายเดือนก่อน

    🙏🌹

  • @venkateshgoudyelimineti248
    @venkateshgoudyelimineti248 2 ปีที่แล้ว

    Om sri swamiya sranam ayyappa

  • @doosasai2595
    @doosasai2595 3 ปีที่แล้ว

    Swamiye sharanam ayypa

  • @vikramsinghthakur4601
    @vikramsinghthakur4601 2 ปีที่แล้ว

    🙏🌹 Swami Ayyappa

  • @sureshpuppala3106
    @sureshpuppala3106 8 หลายเดือนก่อน +1

    PDF share cheyara Swami please

  • @shivakrishnabathini4079
    @shivakrishnabathini4079 3 ปีที่แล้ว

    Swamiye saranam Ayyappa

  • @SunilKumar-uv5xl
    @SunilKumar-uv5xl 3 ปีที่แล้ว +4

    Om swamiye sharanam ayyappa🙏

  • @sai-dx3pr
    @sai-dx3pr 4 ปีที่แล้ว +3

    guruswami divame sharanam ayyappa

  • @venkatasubrahmanyamyanamad4920
    @venkatasubrahmanyamyanamad4920 2 ปีที่แล้ว

    స్వామి శరణం.

  • @srinui5269
    @srinui5269 3 ปีที่แล้ว +1

    Om poja

  • @baluveerapuram885
    @baluveerapuram885 2 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼

  • @ravishankar-xm1do
    @ravishankar-xm1do 2 ปีที่แล้ว

    Full lyrics please post

  • @arungoud4150
    @arungoud4150 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @srinui5269
    @srinui5269 3 ปีที่แล้ว +1

    🙏🏼🥰🙏🙏🙏🙏🙏

  • @KondaVishweshwarReddyBJP
    @KondaVishweshwarReddyBJP 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @hemanthbapanapalli8392
    @hemanthbapanapalli8392 2 ปีที่แล้ว

    I want this song lyrics

  • @gudepukumar2430
    @gudepukumar2430 ปีที่แล้ว

    ❤❤❤❤😊😊😊😊
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @speedx3347
    @speedx3347 2 ปีที่แล้ว +1

    Jat

  • @yeshminudayyadav
    @yeshminudayyadav 2 ปีที่แล้ว

    🙏🏻🚩🔱🙇om sri Swamy Sharnam ayyappa 🙇🔱🚩🙏🏻

  • @_bhanu_fellow_1
    @_bhanu_fellow_1 หลายเดือนก่อน

    🙏 ᴀ ᴊᴀɴᴍᴀʟᴏ ᴄʜᴇꜱᴜᴋᴜɴᴀʜ ᴩᴜɴyᴀᴍᴍᴏ ᴇ ᴊᴀɴᴍᴀʟᴏ ɴᴇɴɴᴜ ᴄʜᴜꜱᴇ ʙᴀɢʜᴀyᴀᴍ ᴅʜᴋᴋɪɴᴅʜɪ ꜱᴡᴀᴍy 🌏 ɴᴇɴɴᴜ ᴄʜᴜꜱᴛʜᴇ 👀 ꜱᴀᴋꜱʜᴛʜᴜ ᴀʜᴀ ᴀyyᴀᴩᴀ ɴᴜ ᴄʜᴜꜱᴇɴᴀᴛᴛᴇ ᴜɴᴛᴜɴᴅʜɪ ɴᴇᴇ ɴᴏᴛᴀ ᴩᴀᴛᴀ 🎵ᴠɪɴᴛᴇ ᴀyyᴀᴩᴩᴀ ꜱᴡᴀᴍᴜ ʟᴜ
    ᴜɢɪᴩᴏᴛʜᴀʀᴜ🔥 ᴍᴇᴇ ɴᴏᴛᴀ ᴍᴀᴛᴀ ꜱᴀᴛʜyᴀᴍ ᴀyyᴀᴩᴩᴀ 🥺 ᴍᴇᴇʀᴜ ʟᴇᴋᴀ ᴩᴏyᴇɴᴀʜ ᴍᴇᴇ ʀᴜᴩᴀᴍ ᴍᴇᴇ ᴋᴏᴅᴜᴋᴜ ɢᴇʀɪꜱʜ ɴᴀyᴀʀ ɢᴜʀᴜ ꜱᴡᴀᴍy ʟᴏᴏ ᴄʜᴜꜱᴜᴋᴜɴᴛᴀᴍ ᴀyyᴀᴩᴩᴀ 🙏💐
    💔😞 ᴍɪꜱꜱ yᴏᴜ ꜱᴏ ᴍᴜᴄʜ ᴀyyᴀᴩᴩᴀ 🙏🫀
    💔🫀ᴏᴍ ꜱʜʀɪ ꜱᴡᴀᴍy yᴇᴀ ꜱʜᴀʀᴀɴᴀᴍ ᴀyyᴀᴩᴩᴀ🌏💐

  • @ANILKUMAR-pm7mn
    @ANILKUMAR-pm7mn 4 ปีที่แล้ว +1

    Ekkada swamy edi

  • @NaveenNaveen-ew8jy
    @NaveenNaveen-ew8jy 2 ปีที่แล้ว

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @siddamanilkumar6849
    @siddamanilkumar6849 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @bodamahesh1881
    @bodamahesh1881 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @crazy_things_1234
    @crazy_things_1234 11 หลายเดือนก่อน

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప