Evariki evarayya eswara song | Best Ever Devotional song |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 983

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr หลายเดือนก่อน +18

    నేను ఆస్ట్రేలియాలో ఉండి ఈ పాట విన్నాను ఎంత గొప్ప కళాకారులకి కాళ్లు కడిగి నెత్తి మీద పోసుకున్న అది మన అదృష్టంగానే భావించాలి🎉🎉🎉🎉🎉🎉🎉

  • @goravavaruntej7896
    @goravavaruntej7896 3 ปีที่แล้ว +16

    ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర
    మరుజన్మ రాకుండా చూడరా నీ దయవుంటే చాలు ర హరహర
    నీ దయవుంటే చాలు ర ఈశ్వర
    నీ దయవుంటే చాలు ర పరమేశ్వర.
    ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర.
    ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం
    రెప్పపాటయ్య ఈ జీవనం విదీమార్చతరమా బ్రహ్మదేవ
    పరమేశ్వరా....పరమేశ్వరా.... కరుణించర.
    హరహర మహదేవ శంభోశంకర
    ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర
    నేను నేననే అహము నాది నాదనే స్వార్థం.
    కలుషితం అయ్యే ఈ జీవితం ఇక చాలునయ్య ఈ నాటకం.
    లయకారకా....లయకారకా....
    ఇకచాలిక
    అర్థనారీశ్వర గౌరిశంకర...
    ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర
    మరుజన్మ రాకుండా చూడరా నీ దయవుంటే చాలు ర హరహర
    నీ దయవుంటే చాలు ర ఈశ్వర
    నీ దయవుంటే చాలు ర పరమేశ్వర.

  • @ramasarmametikota3982
    @ramasarmametikota3982 5 ปีที่แล้ว +480

    అహా....అహా.... ఏమి నా భాగ్యం ఇది కదా ఎన్నటికీ అరగని తరగని తెలుగు వారి భజనావళి మధురం మధురం
    నా తెలుగు సంగీత సాహిత్యం మధురం.

  • @kothapalliramanjineyulu4976
    @kothapalliramanjineyulu4976 4 ปีที่แล้ว +179

    శివ నామ స్మరణ చేస్తున్న భజన బృందానికి హార్మోనియం వాయించే చిన్నపిల్లాడికి ఆ సదా శివుని ఆశీస్సులు మీపై ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @nagurisameer270
    @nagurisameer270 5 ปีที่แล้ว +183

    ఆర్యులారా ఆన్నలారా పేధ్ధలకు నా తరుపున నమస్కారములు.ఆబ్బాయికి.నా ఆసీర్వాధములు. ఆర్యులారా ఆన్నలారా.మీలాంటివారు ఇక మీదట​ కనబడే అవకాశమే లేదు కాబట్టి.మీకు మీటీమ్కు .ఆ శివయ్య.సల్లగా చూడాలని నేను ఆమె భగవంతుని కొరుతున్నాను.

    • @kguravaiah9611
      @kguravaiah9611 5 ปีที่แล้ว +1

      Sivaiah assisulu ellappadu undali

    • @adireddyg469
      @adireddyg469 2 ปีที่แล้ว

      Bhajana chala bagundi.shivayya asheesshulu vundali.

  • @tandelajagadeeswararao4579
    @tandelajagadeeswararao4579 5 ปีที่แล้ว +115

    గొంతు ఆమోఘo.. కోకిలలాంటి స్వరం..
    Excellent meaning..ఒక్క చేత్తో హార్మోనియం వాయిస్తున్న వీరుడు..

  • @rameshp2845
    @rameshp2845 5 ปีที่แล้ว +373

    అంతరించి పోతున్న మన ప్రాచీన భజన కార్యక్రమం చేస్తున్న ,వీక్షిస్తున్న,మరియు ఆ బాలునికికి శివుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ

  • @sainathmummadi3578
    @sainathmummadi3578 5 ปีที่แล้ว +111

    తమ్ముడా... నా ఆయుస్సు కూడా నీకే నయ్యా. శతాయుస్మాన్ భవతి.👏👏👏👌👌👌🙏🙏🙏 హరిః ఓం.

    • @vasutalks7726
      @vasutalks7726 5 ปีที่แล้ว

      th-cam.com/video/ATX2tXhgyhY/w-d-xo.html

    • @kasanikrishnaswamigoud111
      @kasanikrishnaswamigoud111 3 ปีที่แล้ว +1

      మీరుకూడా మహన్ భావులె ఏమిటి మిమాట స్వామీ మీ లాంటి వాళ్ళు భూమిమీద చీరన్ జీవీవై వెలగాలని
      కొరుకుంటునాను జై శ్రీ రాం

    • @premkumar777mummadi3
      @premkumar777mummadi3 3 ปีที่แล้ว +1

      @@kasanikrishnaswamigoud111 మన్నించండి.. తెలుగు లో టైపు చేసినప్పుడు కీ బోర్డ్ సరిగా పని చెయ్యలేదు. అందువలన శతాయుస్మాన్ భవ., అని టైపు చెయ్యవలసినది.. భవతి అని వచ్చింది. హరిః ఓం.🙏💐

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 ปีที่แล้ว +1

      హా సూపర్.ఏమి ఆ భక్తి పారవశ్యం.

  • @ejjigirirajkumar7528
    @ejjigirirajkumar7528 5 ปีที่แล้ว +186

    మీ భజన బృందానికి శుభాకాంక్షలు
    మీ భజన చాలా బాగుంది
    మీరందరు ఉన్నత స్థాయికి పోవాలని కోరుకుంటున్నాను ముక్యంగా చిన్న పిల్లాడు 💕❤️👌👌👌👌

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 5 ปีที่แล้ว +583

    మీ భజన బృందానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. హర్మోణియం వాయిస్తున్న అబ్బాయి కి మా ప్రత్యేక అభినందనలు.

    • @ManaSamskrutiManaKalalu
      @ManaSamskrutiManaKalalu  5 ปีที่แล้ว +9

      నాటకరంగానికి మరియు కళలకు సంబందించిన అప్డేట్ల కోసం మన ఫేస్బుక్ పేజీ ని ఫాలో అవ్వండి
      🔗 facebook.com/svsproductions999
      ఏదైనా పద్యానికి లిరిక్స్ లేదా భజన పాటలను డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైటుని సందర్శించండి
      (డౌన్లోడ్ ఆప్షన్ త్వరలోనే తీసుకువస్తాం)
      🔗 telugukalalu.in

    • @rameshbadaveni2340
      @rameshbadaveni2340 5 ปีที่แล้ว +6

      Nice

    • @tulasishwarreddy1314
      @tulasishwarreddy1314 5 ปีที่แล้ว +4

      👌👏

    • @sivakoti2099
      @sivakoti2099 5 ปีที่แล้ว +3

      Super

    • @gdbabu6241
      @gdbabu6241 5 ปีที่แล้ว

      Very good 👍

  • @vasugoud9892
    @vasugoud9892 5 ปีที่แล้ว +97

    ఎన్నో జన్మల పుణ్యం మీ స్వరం.
    మీ పాటతో మా జన్మ ధన్యం..

  • @bmurali2691
    @bmurali2691 5 ปีที่แล้ว +313

    అధ్భుత గానామృత భజన పెధ్దలందరీకీ నమస్కారాలు మరియు హార్మోనియం వాయిస్తున్న చిన్న బాలుడు కి నాయొక్క ప్రత్యేక అభినందనలు ధన్యవాదములు

  • @upendrasanapala2091
    @upendrasanapala2091 3 ปีที่แล้ว +14

    హార్మోనియం చాలా బాగా వాయిటున్నాడు
    బుడ్డోడు..
    ఆ భగవుతుండు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి
    భజన బృందానికి నా అభినందనలు

  • @pandrapragadaramchandarrao1777
    @pandrapragadaramchandarrao1777 หลายเดือนก่อน

    చాలా ఆనందదాయకమైన శివ స్మరణ అదేవిధంగా హార్మోనియం వాయిస్తున్న బాలునికి నా శుభాశీస్సులు

  • @ramakrishnareddy4902
    @ramakrishnareddy4902 5 ปีที่แล้ว +68

    అద్భుతమైన సంగీతం
    మహాద్భతమైన గానము
    హర హర మహదేవ శంభో శంకర
    చిన్న వయసులోనే ఎనలేని ప్రతిభ

    • @prabhakargoud3225
      @prabhakargoud3225 4 ปีที่แล้ว

      మీ భజన మండలికి నాహృదయ పూర్వక శుభాకాంక్షలు

  • @tamatamsuri7675
    @tamatamsuri7675 3 หลายเดือนก่อน

    ఎంత ఉత్సాహం... ఎంత భక్తి పారావష్యం.. అందరికి పాదాభివందనాలు 🙏🙏🙏హార్మోనియం వాయించే పిల్లాడికి నిండు నూరేళ్లు ఆరోగ్యం నిండిన ఆనందం to జీవించాలని మనసారా కోరుకుంటూ.. ఓం నమః శివాయ 🙏🙏👍👌

  • @dikkalavinodkumar4704
    @dikkalavinodkumar4704 5 ปีที่แล้ว +232

    బాగా లీలమై వాయిస్తున్నవు బాబు, నాకు అర్ధం అవుతుంది, నీకు మంచి భవిష్యత్తు ఉంది

  • @podilisrinu8789
    @podilisrinu8789 10 หลายเดือนก่อน +1

    బ్రహ్మాండంగా ఉంది హార్మోనియం కుర్రాడికి మెండుగా ఆశీర్వాదములు

  • @vishnukurva2026
    @vishnukurva2026 4 ปีที่แล้ว +14

    చాలా అద్భుతంగా పాడారు మీలాంటివారు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఇంత చక్కగా పాడి వినిపించారు చెవుల్లో అమృతం వస్తున్నట్టు ఉంది మీకు టీమ్ కు పాదాభివందనం

  • @veereshn8652
    @veereshn8652 5 ปีที่แล้ว +85

    అంతరించి పొయే అపూర్వ సంపద....🙏👏

  • @praveensriramoju7336
    @praveensriramoju7336 5 ปีที่แล้ว +42

    భజన అంటే ఇలా ఉండాలి ఆ గ్రూప్ కి నా హృదయపూర్వక అభినందనలు,,

  • @hussaind7258
    @hussaind7258 3 ปีที่แล้ว +2

    Pallelaku andham elanti programs really superb👏👏👌👌👌

  • @dudekulahussainaiah9566
    @dudekulahussainaiah9566 5 ปีที่แล้ว +112

    సూపర్ ,🙏🙏🙏🙏🙏
    దేవుడిచ్చిన వరం .

  • @Kramudu-t8h
    @Kramudu-t8h 3 หลายเดือนก่อน

    శివనామ స్మరణం శ్లోకాన్ని చేస్తున్న భజన భక్త బృందానికి ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ ఇంకా వారు ముందు ముందు ఉన్నతమైన పాటలు పాడి శివనామ స్మరణతో శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ ❤

  • @narasimhareddy2850
    @narasimhareddy2850 4 ปีที่แล้ว +21

    అందరి దృష్టీ ఆ బాబు మీదే.... ..... అంతా ఈశ్వర కటాక్షం.....

  • @venkannababuimmaneni8147
    @venkannababuimmaneni8147 ปีที่แล้ว

    మీ బృందానికి నా ధన్యవాదములు.🙏
    ఈ పాట నన్ను ఒలలాడించింది.
    నాకు గిర్తొచ్చినప్పుడల్ల వింటూ ఉంటాను.
    ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు.

  • @maruthiyarlagadda9497
    @maruthiyarlagadda9497 5 ปีที่แล้ว +48

    తమ్ముడు నువ్వు లైఫ్ లో గొప్ప సంగీత విద్వాంసుడు అవాలి అల్ ది బెస్ట్.👌👌👌👌

  • @brkbrk207
    @brkbrk207 5 ปีที่แล้ว +1

    అద్భుతం మిత్రమా.. మీకు మీ తోటి సహచరులకు... ఆ చిన్నారి చరణ్ కి నా దీవెనలు... అద్భుతం... very nice... excellent 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveensriramoju7336
    @praveensriramoju7336 5 ปีที่แล้ว +121

    ఈ కాలంలో పిచ్చి పిచ్చి వెకిలి చేష్టలు చేస్తునటువంటి వారు ఒకసారి చూసి కొంచెం ఐన మారాలి అని నా అభిప్రాయం

    • @msv9824
      @msv9824 3 ปีที่แล้ว +1

      Currect sir meru chapinde.

    • @trimurthuluyelisetti
      @trimurthuluyelisetti 6 หลายเดือนก่อน

      Nuv super bro ❤❤❤

  • @raghavendragoude7378
    @raghavendragoude7378 5 หลายเดือนก่อน +1

    ఆయన భగవంతుని లో లినమై పడుతున్నాడు,గ్రేట్ పర్సన్ ,ఓం నమః శివాయ,ఇలాంటి మహాను బావులు చాలా అరుదు,మే ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రధిస్తూ. ...

  • @maliksinger1357
    @maliksinger1357 3 ปีที่แล้ว +6

    పరమేశ్వరా..... అన్నప్పుడు ప్రతిసారీ ఉప్పొంగే నా హృదయము

  • @ychennakessavulu5936
    @ychennakessavulu5936 2 ปีที่แล้ว

    Ee bajana brundaniki ,harmonist ki na hrudaya purvaka abhinandanalu teluputu .ee kala antarinchi pokudadani mukkotidavatalanu veedukuntunnanu 🙏🙏🙏

  • @sahsravolgs4048
    @sahsravolgs4048 5 ปีที่แล้ว +38

    మీ భజన బృందానికి అభినందనలు.అలాగే హార్మోన్ వా ఇంచే పిల్లవాని సూపర్

  • @mcunews3391
    @mcunews3391 5 ปีที่แล้ว +59

    Chinna సూపర్👌👌👌👌హార్మోనిస్టు

  • @praadiarts6436
    @praadiarts6436 4 ปีที่แล้ว +5

    కళ్లలో నీళ్ళు తెపిస్తాయి ఇలాంటి భజన పాటలు.

  • @thrishulgoud6317
    @thrishulgoud6317 3 ปีที่แล้ว +1

    ఆహ...ఆహ....ఎమి అద్బుతం మీ భజన భ్రుంధానికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 👏🏻👏🏻👏🏻 హార్మోనియం వయించే బాబుకీ నా ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐🤝🤝🤝🤝

  • @thupallikumar4488
    @thupallikumar4488 4 ปีที่แล้ว +7

    మంచి భవిష్యత్ వుంది. చిన్నారి కి అభినందనలు

  • @venkatreddymalladi5533
    @venkatreddymalladi5533 5 ปีที่แล้ว +20

    అద్బుతం ఆమోగం అద్వితీమైన
    పాట పాడిన గాయకులకు , హర్మని వారికి కృతజ్ఞతలు.

  • @jannadamohanarao3907
    @jannadamohanarao3907 4 ปีที่แล้ว +7

    ఈ పాట పాడిన వారికి మా ప్రత్యే ధన్యవాదాలు ...... పాట మాత్రం చాలా బాగా పాడారు......

  • @govindunaik5686
    @govindunaik5686 ปีที่แล้ว

    మహా అద్భుతంగా పాడారు ఆ అబ్బాయి హార్మోనియం చాలా బాగా వాయించాడు మీ అందరికీ ధన్యవాదములు

  • @dwarakthatimakula9415
    @dwarakthatimakula9415 4 ปีที่แล้ว +5

    Excellent performance by elders and little legend ,hatsup who are protecting our tradational devotional music

  • @NARASIMHAMURTHY-bb9gg
    @NARASIMHAMURTHY-bb9gg ปีที่แล้ว +1

    ఆ శివుని ఆశీస్సుల ఎప్పుడూ మీకు వుండాలని కోరుకొంటూ ఆహార్మొనియ్యం బాలుడికి థాంక్స్ ❤

  • @varaprasadg5571
    @varaprasadg5571 5 ปีที่แล้ว +53

    సూపర్ రా చిన్నా.,,
    బాగా చదువుకో

  • @drgangulanagaraju4395
    @drgangulanagaraju4395 3 ปีที่แล้ว +2

    హార్మోనియం వాయిస్తూ ఉన్న. బాల సరస్వతీ మూర్తికి పాదాభివందనం.

  • @Pvr919
    @Pvr919 5 ปีที่แล้ว +36

    చేవులలో అమృతం పోసినట్టు ఉంది అద్భుతం ఆమొహం

    • @g.nagarajug.nagaraju7854
      @g.nagarajug.nagaraju7854 4 ปีที่แล้ว

      Super anna

    • @tastyRavi0457
      @tastyRavi0457 4 ปีที่แล้ว +1

      Hi Venkat Raman I think your there in some business should if it's current please call me my number 9440075045

    • @Pvr919
      @Pvr919 3 ปีที่แล้ว

      @@tastyRavi0457 noted

  • @sivaji3192
    @sivaji3192 2 ปีที่แล้ว

    నీలాంటి భక్తులని మొరో వేయి మందిని తయారు చెయ్ తమ్ముడు.అదే నువ్వు ఇచ్చి బహుమతి ఈ దేశానికి 🌹🌹🌹.

  • @veereshachari7868
    @veereshachari7868 4 ปีที่แล้ว +17

    మాటల్లో వర్ణించలేనిది,🤐🤐🤐👌👌👌

  • @prabhababu4776
    @prabhababu4776 5 ปีที่แล้ว +38

    చిచ్చర పిడుగు... భళ తమ్ముడు

  • @srinivasaraom7712
    @srinivasaraom7712 3 ปีที่แล้ว

    అద్భుతం! ఆ పిల్లవానివాయిద్యం.ఆ సింగర్ గాత్రం పాడే విధానం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.p.mreddy5143
    @k.p.mreddy5143 4 ปีที่แล้ว +7

    I love the way boy playing harmony god bless him to succeed for his future🙏

  • @srinivaskona8855
    @srinivaskona8855 ปีที่แล้ว

    అద్భుతమైన అనుభూతి కలిగింది.చాలా బాగుంది.సూపర్

  • @ganjilakshmanarao7522
    @ganjilakshmanarao7522 5 ปีที่แล้ว +8

    మీ బృందానికి అభినందనలు ఆ కుర్రాడు కి మా ఆశీస్సులు

  • @venkatmalotu7278
    @venkatmalotu7278 4 ปีที่แล้ว +1

    సూపర్ ఆ బాబు ఇంత చిన్న వయసులో ఇంత మంచిగా ప్లే చేస్తున్నాడు! నీకు నా అభివందనాలు

  • @ramaraomadugula9111
    @ramaraomadugula9111 4 ปีที่แล้ว +4

    Excellent. Congratulations to all group

  • @Sreedhar1976
    @Sreedhar1976 4 ปีที่แล้ว

    అద్భుతం...మహాద్భుతం.... చిన్నారి...అందరికీ 100 సంవత్సరాల ఆయుస్సు....కానీ నీకు ఈ సృష్టి ఉన్నంత వరకు అయుస్సు కలగాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ....

  • @gopalvad2776
    @gopalvad2776 4 ปีที่แล้ว +3

    ఇలాంటి భక్తి గీతాలు సమూహం గా పాడడం సంతోషంగా ఉన్నది

  • @subhadraedlapelli848
    @subhadraedlapelli848 4 ปีที่แล้ว +1

    Chala baga padaru dhanyavadhamulu meku appudu vinali anipinchepata tqvery much

  • @MaaRangasthalam
    @MaaRangasthalam 4 ปีที่แล้ว +6

    అద్భుతంగా పాడాడు సూపర్

  • @pothireddyjagadeshreddy7017
    @pothireddyjagadeshreddy7017 3 ปีที่แล้ว

    Entha manchi swaram tho padinaaru
    Me bhajana brundhaniki 🙏🙏🙏🙏

  • @SRK-SunDiego
    @SRK-SunDiego 4 ปีที่แล้ว +4

    Singer's voice is extremely good.
    Keyboard/ Harmonium is simply superb

  • @koyaladinnesudhakar6968
    @koyaladinnesudhakar6968 4 ปีที่แล้ว

    సాక్షాత్తు ఆ పరమ శివుడినే దివినుండి భువికి వొచ్చేలా అద్భుతమైన ఆ గాత్రానికి శిరస్సు వంచి నా పాదాభివందనం .పట్టుమని పది సంవత్సరాలు కూడా నిండని ఆ పసిబాలునికి చల్లని ఆ పరమ శివుని దీవెనలు.

  • @tirunagarammanohar2308
    @tirunagarammanohar2308 4 ปีที่แล้ว +3

    Wow superb extraordinary, super Tallent especially hormoniam salute the Guruji

  • @ravivarma8363
    @ravivarma8363 3 ปีที่แล้ว +1

    భజన పాటలు Vizag లో ఎవరైనా ఉన్నారా... నేను నేర్చుకోవటానికి నాకు ఆసక్తి ఉంది...

  • @devannayak996
    @devannayak996 5 ปีที่แล้ว +19

    ఆహా ఏమని వర్ణింతును🙏🙏

  • @mulasaravi673
    @mulasaravi673 4 ปีที่แล้ว

    లార్డ్ శివ మీకు మంచి ఆరోగ్యం కోరుకుంటున్నాను మరియు దయచేసి మీరు ఈ స్థానిక యువతకు నేర్పండి. సమయం ఉంది

  • @ganapatineyyala3840
    @ganapatineyyala3840 5 ปีที่แล้ว +17

    సూపర్ అద్బుతం

  • @jayaramv2663
    @jayaramv2663 4 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడారు బ్రదర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకరా

  • @venkateswarlumanikala5404
    @venkateswarlumanikala5404 5 ปีที่แล้ว +18

    Really super and excellent.

  • @shankarreddy8149
    @shankarreddy8149 3 ปีที่แล้ว

    Chala baga padaru. Babu harmony baga vayinchadu. Bajana andaru baga chesaru. Wish you All the best.

  • @chaitanyamedia5778
    @chaitanyamedia5778 5 ปีที่แล้ว +35

    సూపర్ చిన్నా సూపర్

  • @ramupolireddi8929
    @ramupolireddi8929 3 ปีที่แล้ว

    Mana aachara sampradayanni niluputunna mee kallaku namaskaralu

  • @lakshminarayanadunna7081
    @lakshminarayanadunna7081 3 ปีที่แล้ว +3

    భజన బృందానికి మరియు అబ్బాయికి శతకోటి వందనాలు

  • @subhadraedlapelli848
    @subhadraedlapelli848 4 ปีที่แล้ว +1

    Babu chala baga vayisthunnav neku a shivuni ashishulu vundalani korukuntunnanu

  • @venkyummareddy5415
    @venkyummareddy5415 5 ปีที่แล้ว +87

    సూపర్ భజన అంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ నాకు భజన పాటలు పడాలనీ ఇష్టం మీరు ఎక్కడ వుంటారు సార్ నాకు కోడా ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్

  • @gomadasurya3307
    @gomadasurya3307 3 ปีที่แล้ว

    Ayya meeku vandhanalu very. Good

  • @vandavagalisiddu3232
    @vandavagalisiddu3232 5 ปีที่แล้ว +23

    అందరికీ ఓం నమ శివాయ

  • @rjayalaxmireddyreddy8039
    @rjayalaxmireddyreddy8039 3 ปีที่แล้ว

    పరమేశ్వర.......... అ ఈశ్వర....... అ సదాశివ .........
    ఎవరికీ ఎవరయ్యా ఈశ్వర
    ఎవరుంటేనేమయ్యా శంకర
    మరు జన్మ రాకుండా చూడరా
    నీ దయ ఉంటే చాలయ్యా హర హర
    నీ దయ ఉంటే చాలు పరమేశ్వర
    ఎవరికీ ఎవరయ్యా ... ......,
    ఈ కనులు తెరవగా జననం
    ఈ కనులు మూస్తేనే మరణం
    రెప్పపాటే అయ్యా ఈ జీవితం
    విధి మార్చె తరమా ఆ బ్రహ్మకైనా పరమేశ్వర......పరమేశ్వర కరుణించ రావ హర హర మహాదేవ శంభో శంకర
    ఎవరికీ ఎవరయ్యా...
    నేను నేనను అహంము
    నాది నాధనే స్వార్థం
    కలిసితం బ్యే ఇజివితాబు
    ఇక చాలు నయా నాటకం
    లయ కారకా........ ఇక చాలిక 2
    అర్ధనారీశ్వర గౌరీ శంకర్
    ఎవరికీ ఎవరయ్యా.....
    పరమేశ్వర......... ఈశ్వర........

  • @rkkrishna6714
    @rkkrishna6714 5 ปีที่แล้ว +22

    Excellent talent keep it up, Good bless you my boy

    • @ManaSamskrutiManaKalalu
      @ManaSamskrutiManaKalalu  5 ปีที่แล้ว

      నాటకరంగానికి మరియు కళలకు సంబందించిన అప్డేట్ల కోసం మన ఫేస్బుక్ పేజీ ని ఫాలో అవ్వండి
      🔗 facebook.com/svsproductions999
      ఏదైనా పద్యానికి లిరిక్స్ లేదా భజన పాటలను డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైటుని సందర్శించండి
      (డౌన్లోడ్ ఆప్షన్ త్వరలోనే తీసుకువస్తాం)
      🔗 telugukalalu.in

  • @pushpaawt7332
    @pushpaawt7332 2 ปีที่แล้ว

    Suupar song Thanku so mach I'm very happy

  • @srreddys
    @srreddys 5 ปีที่แล้ว +3

    Meeku naa hrudhaya purvaka dhannyavadhamulu chalaa baaga paadaru and Harmony playing boy neeku chalaa future undhi continue chey nee talent nee....!

  • @jagadeeshbabu6878
    @jagadeeshbabu6878 3 ปีที่แล้ว

    Suppr bajna harmony wishes sada 🙏🙏👍

  • @shankarpulseofpublic3648
    @shankarpulseofpublic3648 4 ปีที่แล้ว +3

    Good performance of team. Appreciable.

  • @lakshmipathirajukosuri2689
    @lakshmipathirajukosuri2689 4 ปีที่แล้ว

    supar supar supar.
    elanti bajanalu valane
    hidumatam nelecemdi
    e patapadi padhayana ki
    na namasuyajalli.
    🙏.🙏.🙏.🌹.💐.🌺.

  • @G.Amarnathreddy
    @G.Amarnathreddy 4 ปีที่แล้ว +4

    Amazing voice Anna......

  • @ShankarReddy-fx1io
    @ShankarReddy-fx1io 3 ปีที่แล้ว

    SUPPER NANA.#BAJANAPATA CHALABAGUNDI°HORMONIAM BAGA VAYINCHAVU.

  • @makamvenkatesh9288
    @makamvenkatesh9288 5 ปีที่แล้ว +15

    Good 3 Hour's Movie Chushekante Elanti Bhajanalu Vinte... Manasu Thrupthiga Untundhi

    • @ManaSamskrutiManaKalalu
      @ManaSamskrutiManaKalalu  5 ปีที่แล้ว

      నాటకరంగానికి మరియు కళలకు సంబందించిన అప్డేట్ల కోసం మన ఫేస్బుక్ పేజీ ని ఫాలో అవ్వండి
      🔗 facebook.com/svsproductions999
      ఏదైనా పద్యానికి లిరిక్స్ లేదా భజన పాటలను డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైటుని సందర్శించండి
      (డౌన్లోడ్ ఆప్షన్ త్వరలోనే తీసుకువస్తాం)
      🔗 telugukalalu.in

    • @kalisettisuryanarayana705
      @kalisettisuryanarayana705 5 ปีที่แล้ว

      @@ManaSamskrutiManaKalalu k.suryanarayana
      Manchiprogramu

    • @Krishna-yz8lo
      @Krishna-yz8lo 5 ปีที่แล้ว

      Mi group ni meet kavali

    • @Krishna-yz8lo
      @Krishna-yz8lo 5 ปีที่แล้ว

      Nice team and I would like to meet your team

  • @vaddeyellakrishna3773
    @vaddeyellakrishna3773 5 ปีที่แล้ว +7

    Super bajana song.
    Meku me bajana brundaniki na namasumanjali.

  • @ShankarReddy-fx1io
    @ShankarReddy-fx1io 4 ปีที่แล้ว

    E PATANU PADINAVARANDARIKI NA NAMASKARAMULU. CHARAN SUPER NANNA

  • @janakinaidu1
    @janakinaidu1 5 ปีที่แล้ว +13

    Great boy harmonium playing boy very good skill in small age

  • @Jeerarudrappa1974
    @Jeerarudrappa1974 4 ปีที่แล้ว +1

    👏👏👏👏👏 హార్మోనియం అద్భుతంగా ఉంది ఎ ఊరు తెలుపగలర
    నమస్కారం

  • @b.lavarjuraju1335
    @b.lavarjuraju1335 5 ปีที่แล้ว +35

    ధన్యోస్మి దన్యవాదమలు

  • @naapremakavitalutelugu
    @naapremakavitalutelugu 4 ปีที่แล้ว

    ఆత్మ జ్ఞానాన్ని చాలా సులభంగా అందిరికి అర్దమయ్యెలా, మనసులొతుల్లొకి తీసుకెళే శక్తీ ఇలాంటి భజనలకె ఉంటుంది. కనుక మనమే బతికించుకుందామ్.

  • @muralik1567
    @muralik1567 3 ปีที่แล้ว +3

    Om namasivaya 🙏👏🙌

  • @munigelwargajanan9407
    @munigelwargajanan9407 3 ปีที่แล้ว

    చాలా బాగుంది హార్మోనియం చాలబాగా వాహిస్తున్నాడు

  • @chemalasatyam9189
    @chemalasatyam9189 5 ปีที่แล้ว +4

    Super Chinna

    • @ManaSamskrutiManaKalalu
      @ManaSamskrutiManaKalalu  5 ปีที่แล้ว

      నాటకరంగానికి మరియు కళలకు సంబందించిన అప్డేట్ల కోసం మన ఫేస్బుక్ పేజీ ని ఫాలో అవ్వండి
      🔗 facebook.com/svsproductions999
      ఏదైనా పద్యానికి లిరిక్స్ లేదా భజన పాటలను డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైటుని సందర్శించండి
      (డౌన్లోడ్ ఆప్షన్ త్వరలోనే తీసుకువస్తాం)
      🔗 telugukalalu.in

  • @venkatanarayanakasani1062
    @venkatanarayanakasani1062 3 ปีที่แล้ว

    Hara hara mahadev shambho shankara baga super swami

  • @harendarreddy5441
    @harendarreddy5441 5 ปีที่แล้ว +6

    Super ee mana culture ni eppatki italne continue cheddam

  • @kattanarasayya3678
    @kattanarasayya3678 4 ปีที่แล้ว

    Harmonium children fingers moving very past operatng very good talent .song exlent all the best for all people

  • @bullipogiri5489
    @bullipogiri5489 5 ปีที่แล้ว +6

    Very good song no words can't say God bless you👉

  • @karanamvenkobarao1203
    @karanamvenkobarao1203 4 ปีที่แล้ว +1

    Chinna వయసులో హార్మోనియం చాలా చక్కగా ప్లే చేసిన బాబుకి హృదయ పూర్వక అభనందనలు