Purushotham Reddy Analysis on YCP Strategy Behind the PAC Chairman Role|NDA Alliance Vs YCP |EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 61

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 วันที่ผ่านมา +5

    లోకేష్ ని సీఎం చేస్తే.. నేను బయట కు పోతా అని అర్ధం 😂😂😂

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk 2 วันที่ผ่านมา +6

    కోర్టు చెప్పినా రోజా గార్ని అసెంబ్లీ కి రానివ్వలేదు కదా??

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 วันที่ผ่านมา

      రోజా, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అనిత మీద నీచమైన, అసభ్యమైన కామెంట్స్ అసెంబ్లీ లో చేసింది, అందుకే ఆమెను 1 ఇయర్ సస్పెండ్ చేసారు.

    • @prasa4057
      @prasa4057 2 วันที่ผ่านมา +1

      ​@dasaradhd4tdp mla neechuraalega antey thappeymundhi😅🎉910

  • @RajaKumar-tf1su
    @RajaKumar-tf1su 2 วันที่ผ่านมา +1

    Eeme perfect ga questions raise chestundi

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 2 วันที่ผ่านมา +3

    TIME AND PUBLIC MONEY WASTE AP ASSEMBLY

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 2 วันที่ผ่านมา +3

    పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ కి చంద్రబాబు నాయుడు ఒక్కటి కూడా చేయడు చంద్రబాబు అమరావతి 50 సంవత్సరాలు అయినా జరగదు ఆంధ్ర ప్రజలకు అబద్దాలు చెప్పడం అలవాటు చంద్రబాబు

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 2 วันที่ผ่านมา

      Pora tuskim nevu manisiva

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 2 วันที่ผ่านมา +3

    NEXT JAGAN WILL BE AP CM...PUCCA

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 2 วันที่ผ่านมา +1

    పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ కి ఏం చేసినా క్వశ్చన్ చేయరా రాయలసీమ ప్రజలది ఈ వీక్నెస్ సార్ రాయలసీమ ప్రజలు ఏం చేసినా చూస్తున్నారు అందువల్ల ఈజీ అవుతా ఉంది

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 2 วันที่ผ่านมา +2

    HIGHCOURT OR CAPITAL BELONGS TO RAYALASEEMA.....

  • @ThirupalappaMannila
    @ThirupalappaMannila 2 วันที่ผ่านมา +1

    Sir Sri Peddi Reddy gaaru applied for it

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 วันที่ผ่านมา +4

    అయ్యా.. పురుషోత్తం గారు.. జగన్ కర్నూల్ కు నేషనల్ లా యూనివర్సిటీ కి శంకుస్థాపన చేశారు.. మరిచిపోతే ఎలా.. హై కోర్టు బెంచ్ కాదు.. మీ వాళ్ళ కు బుద్ధి వుండి జగన్ ని గెలిపించి ఉంటే ఏకంగా హై కోర్టు నే తెచ్చేసే వాడు..హై కోర్టు తేవాలి అనే హ్యూమన్ రైట్స్ కమిషన్.. కరెంటు రెగ్యులటరీ కమిషన్.. Waqf బోర్డు వంటివి ఏర్పాటు చేసాడు.. గుర్తుంచుకోండి..

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 วันที่ผ่านมา

      5 ఏళ్లలో వైసీపీ ఏమి పీకింది ? ఎందుకు కర్నూల్ లో హై కోర్ట్ పెట్టలేకపోయారు? అమరావతి రాజధానిగా తీసేస్తుంటే, కోర్ట్ కు వెళ్లారు, కానీ కర్నూల్ కు హై కోర్ట్ షిఫ్ట్ చేస్తే, ఎవ్వరూ అడ్డుపడలేరు, ఏమి చెయ్యలేరు, కానీ, జగన్ కర్నూల్ లో హై కోర్ట్ పెట్టలేదు. 5 ఏళ్లలో, జగన్ రాయలసీమకు ఏమి చేసాడో చెబుతావా ? చంద్రబాబు సీఎం గా వున్నపుడు, కర్నూల్ ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కొత్తది వచ్చింది, కడప ఎయిర్ పోర్ట్ తిరిగి పునరుద్ధరించారు, అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు, అపోలో టైర్స్, చిత్తూరు కు, సెల్కాన్ మొబైల్స్, తిరుపతి కి తీసుకొచ్చారు? మరి జగన్ ఏమి తీసుకొచ్చాడు ?

    • @prasa4057
      @prasa4057 2 วันที่ผ่านมา +1

      ​@dasaradhd4910 thanks ,muy😅🎉

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 2 วันที่ผ่านมา

    Anchor is precise sir .

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 วันที่ผ่านมา +1

    బాబోరి కోర్టులతో భ్రమరావతిలోఉచితాలకోసం కొందరు అడ్డుపడే.

  • @venkatarikatla9054
    @venkatarikatla9054 2 ชั่วโมงที่ผ่านมา

    Lord venkateswara స్వామి, శ్రీసిటీ, కీయ,cellcon ఉంది ఇంకేమి కావాలి, ఇంకా కొన్ని వస్తాయి, డెవలప్ అవుతుంది, మెట్రో పొలిటీన్ సిటీ కావాలా పురుషోత్తమ

  • @venkatarikatla9054
    @venkatarikatla9054 2 ชั่วโมงที่ผ่านมา

    ఇతనికి నిల్ నాలెడ్జ్, కాకపోతే నేను మేధావి నీ అని నిరూపణ చేసుకోవటానికి try చేస్తున్నాడు

  • @sambashivarao2641
    @sambashivarao2641 21 ชั่วโมงที่ผ่านมา

    Ptm

  • @m.v.subrahmanyam7544
    @m.v.subrahmanyam7544 2 วันที่ผ่านมา

    Night dreams kantaru, kani mana john purushottam day dreams kantumnadu

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 วันที่ผ่านมา +10

    అయ్యా.. ప్రజలు ఎవరూ రాజధాని.. గురించి కాదు.. సూపర్ సిక్స్.. సెవెన్ కి మోసపోయారు.. ఆ పైన ఈవీఎం లు మేజిక్ చేసాయి.. పనికి రాని లాజిక్ లు ఎందుకు తీస్తారు?

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 วันที่ผ่านมา +2

      కూటమి వచ్చి 5 నెలలు అయింది, 50 నెలలు కాదు, జగన్ వచ్చిన మొదటి 5 నెలల్లో పెన్షన్ 250 పెంచడం తప్ప ఏమి చెయ్యలేదు. అదే టీడీపీ పెన్షన్ 3,000 నుండి 4000 పెంచారు, 5 రూపాయలకు భోజనం పెట్టె, అన్న కాంటీన్ లు తెచ్చారు, 16,500 టీచర్ పోస్టులతో, dsc నోటిఫికేషన్ ఇచ్చారు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం పథకం మొదలు పెట్టారు. మిగిలినవి కూడా త్వరలో మొదలు పెడతారు.

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 วันที่ผ่านมา +3

      2019 లో ఈవీఎం లు మ్యాజిక్ చేసే, వైసీపీ కి 151 వచ్చాయి. లేకపోతే, ఓడిపోయేది .

    • @narayanamurthy8140
      @narayanamurthy8140 2 วันที่ผ่านมา +3

      Ayya, 5 months old CBN Wines Shops, Belt Shop's, and Isuka dhopidi to TDP PK BJP 💯 Khutami Worest Visionary Government

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 2 วันที่ผ่านมา

      ​@dasaradhd4suparanna910

    • @Truthfully-z7d
      @Truthfully-z7d 2 วันที่ผ่านมา +3

      @dasaradhd4910
      EVMs tho jagan 2019 lo gelisthe ade pani ippudu kuda chesi gelichi unde vallu kada. Anni schemes ku DBT tho money enduku jagan garu istaru. Simple common sense

  • @venkatarikatla9054
    @venkatarikatla9054 2 ชั่วโมงที่ผ่านมา

    రాయలసీమ కాస్తో కూస్తో డెవలప్ ఒక గవర్నమెంట్ లోనే జరిగింది, నీవు సపోర్ట్ చేసే వారు బ్లైండ్ హార్స్ పల్లు తో మారా

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 2 วันที่ผ่านมา

    Next JAGAN comes to power. High court will be shifted from Amaravathi to kurnool.This is pucca

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 2 วันที่ผ่านมา

    Nap lo unna mla la lo 90 satham thelusu desman candidates. Pavan ekkuva mTladithe valla andarini CBN Tdp leka lagesukuntadu. Ante jasper kali. Anduke pava; CBN nokkulu nokkuthunnadu.

  • @mandalapuveerendraprasad1747
    @mandalapuveerendraprasad1747 วันที่ผ่านมา

    Reddy garu inni rojullo mee analysis eppudina okkasari ina correct inda. Meeru edo jagan kosam manchi matalu try cestharu, but in reality no proven

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 2 วันที่ผ่านมา

    RAYALASEEMA WILL NOT INVEST IN AMARAVATHI THEY ARE INVESTING IN BANGALORE OR HYDERABAD
    TDP CAPITAL AMARAVATHI

    • @arvindaug
      @arvindaug 2 วันที่ผ่านมา

      ఎవుడ్రా మిమ్మల్ని అడిగింది???
      యాడైనా పెట్టుకోండి..
      ఎవడికి ప్రాబ్లెమ్???
      జగన్ ఉన్నప్పుడు మీరందరూ ఏమైర్రా సామీ??
      ఎక్కడా ఏమి అడగలేదే???

    • @harishmaanvitha
      @harishmaanvitha 2 วันที่ผ่านมา

      Dummy Reddy yerukul Reddy capital Hyderabad

  • @MallikarjunYellala-y4g
    @MallikarjunYellala-y4g 2 วันที่ผ่านมา

    meeku oka logic artham kavatledu, lokesh ni tdp leaders some part of tdp vote bank lokesh CM kavalani anukovachu but total TDP vote bank CBN tarvatha Pawan ke support chestaru idi because of Pawan is crowdpuller, all caste youth, and own caste support pawan idi sure. But in future lokesh also will become CM inka time vundi

  • @sunkarasrinu9807
    @sunkarasrinu9807 2 วันที่ผ่านมา

    Barathigaripaialigeashansvunnaebuvaneaswarigarpaileavulaimodlochebuthunnaru

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 วันที่ผ่านมา +2

    ఏరా పురుషోత్తం కర్నూల్ లో హైకేర్ట్ కోసం జగన్ ఏమి చేసాడో చెప్పు జగన్ ని ఒక్క మాట అనడు

    • @sandjxnnxx
      @sandjxnnxx 2 วันที่ผ่านมา +3

      Nee laga paccha manishi kadu ga

    • @ThirupalappaMannila
      @ThirupalappaMannila 2 วันที่ผ่านมา +2

      Sir 7600 mind your language Do research you will know the facts and mind your comments

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 วันที่ผ่านมา

      అయ్యా పురుషోత్తం గారు, 5 ఏళ్లలో వైసీపీ ఏమి పీకింది ? ఎందుకు కర్నూల్ లో హై కోర్ట్ పెట్టలేకపోయారు? అమరావతి రాజధానిగా తీసేస్తుంటే, కోర్ట్ కు వెళ్లారు, కానీ కర్నూల్ కు హై కోర్ట్ షిఫ్ట్ చేస్తే, ఎవ్వరూ అడ్డుపడలేరు, ఏమి చెయ్యలేరు, కానీ, జగన్ కర్నూల్ లో హై కోర్ట్ పెట్టలేదు. 5 ఏళ్లలో, జగన్ రాయలసీమకు ఏమి చేసాడో చెబుతావా ? చంద్రబాబు సీఎం గా వున్నపుడు, కర్నూల్ ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కొత్తది వచ్చింది, కడప ఎయిర్ పోర్ట్ తిరిగి పునరుద్ధరించారు, అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు, అపోలో టైర్స్, చిత్తూరు కు, సెల్కాన్ మొబైల్స్, తిరుపతి కి తీసుకొచ్చారు? మరి జగన్ ఏమి తీసుకొచ్చాడు ?

    • @srinivasareddyvustipalli88
      @srinivasareddyvustipalli88 2 วันที่ผ่านมา

      నువ్వు ఎవడివిరా లఫూట్ శ్రీహరి

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 2 วันที่ผ่านมา

      సుప్రిమ్ కోర్టుపరిమిషన్ కోసం ఆగిందివిషయంతెలియకుండామాట్లాడవద్దు మాటమాట్లాడితేకియా కియావాగుతారు ,ొన్నివ్యవస్థలకుకొ😂నిన్నిపరిమిషనులుకావాలి​@@dasaradhd4910

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 2 วันที่ผ่านมา

    Neku vastundi petiam dabbulu ta

  • @dasaradhd4910
    @dasaradhd4910 2 วันที่ผ่านมา

    అయ్యా పురుషోత్తం గారు, 5 ఏళ్లలో వైసీపీ ఏమి పీకింది ? ఎందుకు కర్నూల్ లో హై కోర్ట్ పెట్టలేకపోయారు? అమరావతి రాజధానిగా తీసేస్తుంటే, కోర్ట్ కు వెళ్లారు, కానీ కర్నూల్ కు హై కోర్ట్ షిఫ్ట్ చేస్తే, ఎవ్వరూ అడ్డుపడలేరు, ఏమి చెయ్యలేరు, కానీ, జగన్ కర్నూల్ లో హై కోర్ట్ పెట్టలేదు. 5 ఏళ్లలో, జగన్ రాయలసీమకు ఏమి చేసాడో చెబుతావా ? చంద్రబాబు సీఎం గా వున్నపుడు, కర్నూల్ ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కొత్తది వచ్చింది, కడప ఎయిర్ పోర్ట్ తిరిగి పునరుద్ధరించారు, అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు, అపోలో టైర్స్, చిత్తూరు కు, సెల్కాన్ మొబైల్స్, తిరుపతి కి తీసుకొచ్చారు? మరి జగన్ ఏమి తీసుకొచ్చాడు ?

    • @narayanamurthy8140
      @narayanamurthy8140 2 วันที่ผ่านมา

      Ayya Jagan Mohan Reddy garu Unnappudu vellu Khuda Court Ni addamgam pettaru. Law related institutions Ni Jagan Mohan Reddy garu teshukoni vacchharu. Jai Jagan Mohan Reddy garu ❤

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 วันที่ผ่านมา +1

      @@narayanamurthy8140 High court ku yevvaru against gaa court ku vellaledu. kevalam main capital amaravathi gurinchi matrame vellaru. high court asalu karnool lo pettalani pratipadana yemi ledani, supreme court lo kuda ycp govt cheppindi.

  • @katrusarwesh
    @katrusarwesh 2 วันที่ผ่านมา +1

    Bolligadu vunnantha varaku AP prajalu eppudu mosapothune vuntaru .......prajalu gorrella maripothunnaru gani mana rastam Ela bagupadali Ani prathi okkaru alochinchali.....

  • @venu-r2h
    @venu-r2h 2 วันที่ผ่านมา

    This fellow doesn’t know the difference between a constitutional position of SEC.
    And elected Sarpanches.
    Prathi okkadu Medhavi.😂