BJP MLA Venkata Ramana Reddy About Demolishing Illegal Constructions | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @m.saidulugoud2932
    @m.saidulugoud2932 2 หลายเดือนก่อน +862

    ఆ ఇండ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను, లోన్స్ ఇచ్చిన బ్యాంక్ ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేసి జైలు కి పంపాలి.

    • @durgaprasad-ci6cp
      @durgaprasad-ci6cp 2 หลายเดือนก่อน +24

      Corruption teskoni permission ochina vallani suspend cheyalee..kani cheyaru waste govt

    • @kumaraswamy2890
      @kumaraswamy2890 2 หลายเดือนก่อน +17

      Banks govt ichina papers base chesukoni loan istadhi, without permission cheste thappu. Electricity department work just connection ivvatame. The only problem is Irrigation dept or MRO problem.

    • @subhashchandrabose7346
      @subhashchandrabose7346 2 หลายเดือนก่อน

      Congress is corruption King. Vallaku favourable gaa vunna builders ni em cheyyaru. Veellaki ex-party builders paina revenge tesskuntunnaru.

    • @subhashchandrabose7346
      @subhashchandrabose7346 2 หลายเดือนก่อน +3

      Permission ichina officers di tappu. Evarainaa builders permission kosame try chestaru, adi common. GOvernment is responsible for taking bribes , corruption.

    • @skmohammad9342
      @skmohammad9342 2 หลายเดือนก่อน +1

      Loans kuda officer's clear cheyali

  • @chandraiahmchandraiah4782
    @chandraiahmchandraiah4782 2 หลายเดือนก่อน +420

    వాళ్లను ఏమీ చేయ్యాలేరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ల మీద చర్యలు తీసుకోవాలని వాళ్ల ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చెస్తూన్నాము తెలంగాణ ప్రజలం

    • @MadhuJagiri
      @MadhuJagiri 2 หลายเดือนก่อน +2

      Niku unna private school college kulakottale sir

    • @kanugulakrishna4797
      @kanugulakrishna4797 2 หลายเดือนก่อน

      Neku sence ledani Naku artham avtundi​@@MadhuJagiri

    • @parvathbhagawanth6133
      @parvathbhagawanth6133 2 หลายเดือนก่อน

      Bro vadu permission icha tapudu 12 classes untay ee conditions lo edhi correct lekka poina ee permission paniki radhu ane untadhi

  • @THINKING30
    @THINKING30 2 หลายเดือนก่อน +273

    నువ్వు దేవుడివి,, మామూలు మనుషుల గురుంచి మాట్లాడుతున్నావ్

    • @BPrasangi-cg2og
      @BPrasangi-cg2og 2 หลายเดือนก่อน +2

      Bro doganakuduka luo bro political science and technology tha invoice

    • @maniyadav9243
      @maniyadav9243 2 หลายเดือนก่อน +3

      ​@@BPrasangi-cg2ogandharu ala leru andi ethanu great leader

    • @BPrasangi-cg2og
      @BPrasangi-cg2og 2 หลายเดือนก่อน

      @@maniyadav9243 😀😀😀 Ramana EMI kaduthada Mari ha chusi matladdi bro

    • @maniyadav9243
      @maniyadav9243 2 หลายเดือนก่อน +1

      @@BPrasangi-cg2og ni relatives ae kataru bro athanu enduku kadthadu

    • @Sk10849
      @Sk10849 2 หลายเดือนก่อน

      Bulldozer tho valla party kulchity matladadu kadha..! Vere party kulchity, press meetlu...

  • @3529sp
    @3529sp 2 หลายเดือนก่อน +387

    అన్ని రకాల పర్మిషన్ లను చెక్ చేసుకుని బ్యాంక్ లోన్ తీసుకు ఈ ఫ్లాట్ కొంటే కూలగొట్టారు. నా దగ్గర రిజిస్ట్రేషన్ ఫీ తీసుకొని రిజిస్టర్ చేశారు కాబట్టి నా లోన్ ప్రభుత్వమే కట్టాలి. రేపే అధికారులపై కేసు వేయాలనుకుంటున్నాను.

    • @markondaiaha7606
      @markondaiaha7606 2 หลายเดือนก่อน +31

      Ventane case pettandi.

    • @ravinderreddyj5829
      @ravinderreddyj5829 2 หลายเดือนก่อน +13

      Meeru cheyandi brother Government motham meeda veyanandi

    • @anumularajkumar1310
      @anumularajkumar1310 2 หลายเดือนก่อน +33

      100% వేయండి ఫాల్తూ గవర్నమెంట్ రూల్స్, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సోయి ఉండదు పైసలు దెంగడం ఒకటే తెలుసు కానీ, జనాల బాధలు అవసరం లేదు..

    • @ajcan89
      @ajcan89 2 หลายเดือนก่อน +2

      Why did you buy the property without doing your due diligence?

    • @mallellakittu5734
      @mallellakittu5734 2 หลายเดือนก่อน +3

      Thaggadhodhu anna nvu vey case lu

  • @venukulkarni7612
    @venukulkarni7612 2 หลายเดือนก่อน +77

    సూపర్ అన్న ఇలా వుండాలి నాయకుడంటె

  • @narsimhareddy4399
    @narsimhareddy4399 2 หลายเดือนก่อน +174

    పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను emi కట్టుమనాలి

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 หลายเดือนก่อน +2

      😂wallay Kula gottindru

    • @RaviTeja-sv2lx
      @RaviTeja-sv2lx 2 หลายเดือนก่อน +1

      Currecte

    • @teluguplayerhyd1620
      @teluguplayerhyd1620 2 หลายเดือนก่อน

      emi evaru adugutharu house lenappudu 😂

    • @SURYANGR
      @SURYANGR 2 หลายเดือนก่อน

      ​@@teluguplayerhyd1620kattakunte cibil potundi, malli jeevitam lo loans ravu

  • @kishoreraja2609
    @kishoreraja2609 2 หลายเดือนก่อน +81

    Correct questioning.

  • @ravikumar-ss7yw
    @ravikumar-ss7yw 2 หลายเดือนก่อน +188

    అధికారులను , ఆ రోజు వున్న మినిష్టర్ నీ కూడా

    • @MahipalreddySurakanti
      @MahipalreddySurakanti 2 หลายเดือนก่อน +1

      Yes

    • @seethalakshmi1244
      @seethalakshmi1244 2 หลายเดือนก่อน

      Oka ellu konne mundhu ani chusukovali..memu konukunam ma vallu chala mandhi konukunaru....ani chusukovali..chutu pakala valla ni epatinumcho una vallani adagali

  • @iamysk442
    @iamysk442 2 หลายเดือนก่อน +147

    MLA IS CORRECT

    • @srikanthmudiraj3936
      @srikanthmudiraj3936 2 หลายเดือนก่อน

      👌

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 หลายเดือนก่อน +3

      😂first aa mla ni bokka lo toyandi

    • @quizzzz377
      @quizzzz377 2 หลายเดือนก่อน +1

      ​@@lifegamerpro4033 Ayanni toste future lo nee hosue kuda legal ga kontav vallu kuda vachi padestaru appudu evadini adukkuntav bro.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 หลายเดือนก่อน

      @@quizzzz377 abbow...neeku teliyada aayana extortion mafia boss 😎

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 หลายเดือนก่อน

      @@quizzzz377 local Rowdy

  • @sriramvarma9227
    @sriramvarma9227 2 หลายเดือนก่อน +134

    బ్యాంకు లోన్ అమౌంట్ కంటే అవసరం లేదు..
    dont worry బ్యాంకు లోన్ ఇచ్చేటపుడు బ్యాంకు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసినతరువాత నే లోన్ సక్షన్ చెస్తారు ఆ పీరియడ్ లో ఉన్నా
    అందరి అధికారులను అరెస్ట్ చేయాలి...

    • @VenkateshDudam
      @VenkateshDudam 2 หลายเดือนก่อน +4

      But still they would have paid some downpayment(10 to 20%).

    • @prajahitham3292
      @prajahitham3292 2 หลายเดือนก่อน

      Court lo immediately ga case file cheyandi

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 หลายเดือนก่อน

      😂 reservation qouta nundi vachina judge unna dabblu kuda gunju kuntaadu​@@prajahitham3292

    • @gopinath4119
      @gopinath4119 2 หลายเดือนก่อน +1

      @@VenkateshDudam ya thats why we need to contact lawyer before buying standlone buildings and get it cleared.

  • @joynjoy4126
    @joynjoy4126 2 หลายเดือนก่อน +105

    EMI కట్టము కావాలంటే ఇల్లు జాప్త్ చేస్కోండి అని చెప్పేసేయండి

    • @suribabu5471
      @suribabu5471 2 หลายเดือนก่อน

      జప్తు చేసిన ఇంటికి వచ్చిన డబ్బు పొను మిగతా డబ్బు నువ్వే కట్టాలి లేకపోతే నీ మిగతా ఆస్తులు తీసుకోవచ్చు. ఈ లెక్కన ఆ పదకొట్టిన ఇంటికి 0/- వచ్చాయి మిగిలిన డబ్బు కట్టు అంటారు

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 หลายเดือนก่อน +2

      😂 salary nundi kattu

    • @harishreddy8523
      @harishreddy8523 2 หลายเดือนก่อน

      cibil score dobbutundi future lo avasaram ainapudu oka 5000 loan kavali ante kooda raadu.

    • @joynjoy4126
      @joynjoy4126 2 หลายเดือนก่อน

      @@harishreddy8523 అల అని లేని emi laks లో వొడ్డీలు ఎలా కడతారు, అందరూ కలసి ఫ్రాడ్ చేశారు ఫ్లాట్స్ కొన్న వాళ్ళని, loan ఇవ్వడానికి అన్ని చెక్ చేసి ఇస్తారు మరి వారికి తెలీదా ఇది కబ్జా బూములు చెరువు భూములు అని, తెల్సే ఇస్తారు loan వాళ్ళకి కావాల్సింది వాళ్ళ బిజినెస్,

    • @mareshkrishnanv4995
      @mareshkrishnanv4995 2 หลายเดือนก่อน

      ante illu lekunda kattala

  • @gk-fc3vc
    @gk-fc3vc 2 หลายเดือนก่อน +92

    పర్మిషన్ ఇచ్చిన అధికారిని అయితే సౌదీఅరేబియాలో ఉర్రి తియ్యాలి

  • @parameshwarn7626
    @parameshwarn7626 2 หลายเดือนก่อน +24

    Good point

  • @madhutungapati3695
    @madhutungapati3695 2 หลายเดือนก่อน +47

    Hats off anna

  • @Goudsab
    @Goudsab 2 หลายเดือนก่อน +24

    Nice talking

  • @72liaqat
    @72liaqat 2 หลายเดือนก่อน +37

    Ramana Reddy Garu
    100 % true & factual points 🎉

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 หลายเดือนก่อน

      Edchavu lay what is fact?

  • @neeratipraveen7527
    @neeratipraveen7527 2 หลายเดือนก่อน +23

    Yes anna thise right

  • @nerellaprashanth4652
    @nerellaprashanth4652 2 หลายเดือนก่อน +22

    Super anna👍

  • @mavurapuravinder8930
    @mavurapuravinder8930 2 หลายเดือนก่อน +30

    ఈ యొక్క పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులకు ఫస్ట్ యాక్షన్ స్టార్ట్ చేయాలి

  • @nvenkateshwarlu8308
    @nvenkateshwarlu8308 2 หลายเดือนก่อน +27

    ఒక అధికారి పర్మిషన్ ఇస్తాడు ఇంకోఅధికారి కూల గొడతాడు. It's contradictory action. మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి మరి వాళ్ళ grieavance గురించి😢

  • @JagadishWar-te7zn
    @JagadishWar-te7zn 2 หลายเดือนก่อน +45

    అన్న అధికారులు ఇచ్చిన పర్మిషన్ & అప్రూవల్స్ చూసి ప్రజలు కొంటారు. ఇప్పుడు దానికి బాధ్యత మీరన్నట్లు ప్రభుత్వానిదే 🇮🇳🙏

  • @9392989
    @9392989 2 หลายเดือนก่อน +31

    నల్లగండ్ల చెరువులో అపర్ణ వాళ్ళవి హైడ్రా కి కనిపించడం లేదనుకుంటా

  • @zameerchawdary9164
    @zameerchawdary9164 2 หลายเดือนก่อน +37

    Good leader sir

  • @bolledulaparvathireddyfami321
    @bolledulaparvathireddyfami321 2 หลายเดือนก่อน +3

    Excellent 👌 Ga chepparu Sir

  • @umeshsodgi7046
    @umeshsodgi7046 2 หลายเดือนก่อน +3

    Vry. Good. Speech. Kvr. Garu

  • @BhaskarPolaboina-fs2oh
    @BhaskarPolaboina-fs2oh 2 หลายเดือนก่อน +28

    కులదేన్గ్యుడ్ తప్పేం లేదు పర్మిషన్ ఇచ్చే వల్ల పై చర్య తీసు కోవాలి బాక్స్ కూడా ఆధి ఎలాంటి బూమి అనేవిషయాన్ని చూసి లోన్ ఇవ్వాలి లంచాలు ఇస్తే అప్పులిస్తారా రియల్ ఎస్టట్ దరిద్రం పోవాలి

  • @keesarasathareddyreddy2833
    @keesarasathareddyreddy2833 2 หลายเดือนก่อน +7

    good points.

  • @prayagr3373
    @prayagr3373 2 หลายเดือนก่อน +62

    మొన్న బాచుపల్లి GPR లే ఔట్ లో ఎర్ర చెరువు స్టోరీ చూస్తే...
    అది 80 ఏళ్ళ క్రితం 3 ఎకరాల చెరువు. ..50 ఏల్ల క్రితం చెరువు పక్క రైతులు 70 సాతం పూడ్చి వ్యవసాయం చే స్తూ 40 ఏళ్ళ క్రితం GPR ఫుల్లారావు కి వాల్ల పొలాలతో కలిపి అమ్మారు...పుల్లారావు మిగిలిన 30 శాతం పూడ్చి మట్టి దండిగా నింపి గుత్తగా ప్లాట్లు చేసి జనాలకు అమ్మేసాడు...రైతులు చెరువు పూడ్చినపుడు గానీ... అమ్మినపుడుగానీ ...పుల్లారావు వెంచుర్ చేసినపుడు గానీ అధికార గణం ఇప్పుడు మందల కొద్దీ దిగి సామాన్యుల జీవితాల పై చావు భాజా మొగిస్తూ వికృతానందం పొందుతుంది...

    • @siggireddyramanareddy5046
      @siggireddyramanareddy5046 2 หลายเดือนก่อน

      ఎస్

    • @lampertime
      @lampertime 2 หลายเดือนก่อน

      Yes

    • @bkchaitany
      @bkchaitany 2 หลายเดือนก่อน +3

      home loan insurance cover chesthaadha?

    • @prayagr3373
      @prayagr3373 2 หลายเดือนก่อน

      @@bkchaitany no insurance coverage for non disclosure of land history. ..

    • @bkchaitany
      @bkchaitany 2 หลายเดือนก่อน

      @@prayagr3373 oh

  • @kothaammakutti
    @kothaammakutti 2 หลายเดือนก่อน +40

    ఈ కూల్చడం అనేది రేవంత్ రెడ్డి అధికార పతనానికి దారి తీస్తుంది, 😢😢😢
    దీని ప్రభావం ఇప్పుడు కనిపించందు, ఎలాక్షన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు కనిపిస్తుంది.

    • @chennaraom7234
      @chennaraom7234 2 หลายเดือนก่อน +8

      Bongemi kaadu..Cheruvulu kabja chesi customers konukkunnaru

    • @kothaammakutti
      @kothaammakutti 2 หลายเดือนก่อน +1

      @@chennaraom7234 కబ్జా చేసినప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రతిపక్షం లో వుండి ఆ___లు పికిండ, అడ్డు పడకుండా,
      కట్టిన వాటిని కూల్చడం ఎంటి,
      ఈ సు__ గాడు అంత కరప్టెడ్ అయితే వాడి govt లో కొత్తగా ఇలాంటివి కట్టకుండా చూడాలి కానీ,
      కూల్చడం వల్ల చెరువులు క్లీన్ అయితయ,
      దమ్ము ఉంటే hyd లో రోడ్స్ విస్తీర్ణం చేయమనంది ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి, ప్రజలు 5 సం ల తర్వాత మళ్ళీ గెలిపించే అవకాశం దొరుకుతుంది, కానీ, ఇలాంటి లుచ్చ పనులు చేయకూడదు.
      ప్రభుత్వాలు వస్తూ వుంటాయి, పోతూ ఉంటాయి,
      Emi లు పెత్తి loans తీసుకొని కొని వుంటారు, ఆ emi లు కూడా పూర్తి అయి వుండవు.
      ప్రతిపక్షాలు ఎం పీకుతున్నాయి, ఇలాంటప్పుడు ప్రజల తరుపున నిలబడితే ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తారు.

  • @Truepatriot461
    @Truepatriot461 2 หลายเดือนก่อน +22

    ఇది కాంగ్రెస్ హైహ్ డ్రామా..

  • @ravipaidipala1064
    @ravipaidipala1064 2 หลายเดือนก่อน +9

    Yes anna good

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 2 หลายเดือนก่อน +31

    అదె హైడ్ర పతచెరువులను తియ్యడం

  • @prakashrao6641
    @prakashrao6641 2 หลายเดือนก่อน +30

    న్యాయం కోసం మాట్లాడారు మీరు... తప్పక భావి C.M మీరే 😊

  • @fareedahmed4121
    @fareedahmed4121 2 หลายเดือนก่อน +2

    Currect chepparu sir

  • @eagleeyeschannel841
    @eagleeyeschannel841 2 หลายเดือนก่อน +39

    రోహింగ్య ల మీద చర్య తీసుకోండి.. ముందు... Caa తీసుక రావాలి

    • @korraravikumar1394
      @korraravikumar1394 2 หลายเดือนก่อน +3

      Nuvvu rohingya ani na doubt

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 หลายเดือนก่อน +1

      Waadu pellam rohingya tow enjoy chestundi😂​@@korraravikumar1394

    • @actorprabhas1663
      @actorprabhas1663 2 หลายเดือนก่อน

      CAA ki meaning telsa bro nik😂

    • @muddaladhana7490
      @muddaladhana7490 2 หลายเดือนก่อน

      ​@@lifegamerpro4033 me amma naa😂😂

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 2 หลายเดือนก่อน +21

    భూమి పూజ నుండి ఇప్పటివరకు నిర్మాణం జరిగితే ప్రభుత్వము సంబంధిత అధికారులు ప్రజలు ఏరియా నాయకులు మీడియా వారు ప్రెస్ వాళ్ళు సో కాల్డ్ స్వార్థపరులు ఎక్కడ ఉన్నారు? అందరూ మీలాగా ఉంటే దేశము బాగుపడుతుంది థాంక్యూ సార్

  • @kunwarsumith383
    @kunwarsumith383 2 หลายเดือนก่อน +40

    Old city lo illegal construction kulagotta manandi

    • @snksrnk9644
      @snksrnk9644 2 หลายเดือนก่อน +2

      Antha scene villaku ledhu

    • @kthirupathi154
      @kthirupathi154 2 หลายเดือนก่อน

      Old city vallu hydraulic ku vucha poyistaru.. Khangress, gm out

  • @Hari-v1d
    @Hari-v1d 2 หลายเดือนก่อน +71

    లంచం ఇచ్చినోడికి బుద్ది చెప్పాలి
    లంచం ఇవ్వడం నేరం

    • @chandrasekhar9218
      @chandrasekhar9218 2 หลายเดือนก่อน +3

      తీసుకున్నవాడికి వద్దా?

  • @bala32068
    @bala32068 2 หลายเดือนก่อน +29

    దయచేసి హిందువుల వ్యాపారానికి మద్దతు ఇవ్వండి...... ముస్లింల నుండి ఏమీ కొనకండి.... ముస్లింల వ్యాపారానికి మద్దతు ఇవ్వకండి..... ముస్లింలు మతం మారు సున్నారు మరియు హిందూ మహిళలను చంపుతున్నారు .... దయచేసి హిందువుల వ్యాపారానికి మాత్రమే మద్దతు ఇవ్వండి.🙏🙏🙏🙏

    • @varunreddy496
      @varunreddy496 2 หลายเดือนก่อน +1

      S

    • @patnampilagadu
      @patnampilagadu 2 หลายเดือนก่อน

      Same nadhi edhe feeling

    • @madhuprathighantam9534
      @madhuprathighantam9534 2 หลายเดือนก่อน

    • @VijayMurram
      @VijayMurram 2 หลายเดือนก่อน +1

      అవును, ఇస్లామిక్ దేశాల్లో ఉన్న భారతీయ ఉద్యోగులు వెనక్కి వచ్చెయ్యాలి.
      ఇస్లామిక్ దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండకూడదు.

    • @No_Way_But_Hinduism
      @No_Way_But_Hinduism 2 หลายเดือนก่อน

      Yes....hindus should be united

  • @rathnamkalvoju2478
    @rathnamkalvoju2478 2 หลายเดือนก่อน +4

    మీరు సూపర్ అన్న మీలాంటి లీడర్లు తెలంగాణకు అవసరం🎉🎉

  • @kunalagangadhar4444
    @kunalagangadhar4444 2 หลายเดือนก่อน +26

    ప్రభుత్వ భూములను కబ్జా చేసి , అపార్ట్ మెంట్ లు కట్టుకుంటూ అమ్ము కొని సొమ్ము చేసుకుంటున్న దొంగలను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, అపార్ట్ మెంట్ కొనుక్కొని మోసపోయిన వారికి భూ కబ్జా అపార్ట్ మెంట్ దారులనుండీ డబ్బులు వసూలు చేసి కట్టించాలి నష్ట పోయిన వారికి, దొంగలకు చట్ట పర మైన శిక్ష వెయ్యాలి, ఇటు వంటి కబ్జాలు మళ్ళీ పునరా వృత్తం కాకుండా వుండటానికి కబ్జా దారులకు కఠిన శిక్ష విధించాలి

    • @nareshchand3522
      @nareshchand3522 2 หลายเดือนก่อน

      The Govt.of TG has to do justice to the gullible purchasers of Flats since they have borrowed the money from the Banks. The Govt. has to take action on the Govt. Employee who granted permission to the builder who constructed flats on the illegally occupied land.

  • @chakravarthi369
    @chakravarthi369 2 หลายเดือนก่อน +7

    మీరు చెప్పినది అక్షర సత్యం సార్
    A to Z కాకుండా Z to A start చేసి
    Z దగ్గరే ఆపేస్తున్నారు

  • @kumargullapelli7739
    @kumargullapelli7739 2 หลายเดือนก่อน +30

    Excellent analysis నీకున్న సోయి ఖంగ్ర్రెస్స్ ఎందుకు ఉంటాడన్నా , ఎవడెక్కడబోతే వాళ్ళకు కావలసింది వేరే

    • @abc0076
      @abc0076 2 หลายเดือนก่อน +1

      Why people buy illegal flats ?

    • @kirankumarreddy8108
      @kirankumarreddy8108 2 หลายเดือนก่อน

      ​@@abc0076 anni permissions unna kuda kabza land ani mundhe telidhu,illegal ani telisthe evar dare cheyyaru

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 2 หลายเดือนก่อน +1

    సార్ 🙏🙏🙏🙏🙏

  • @voicev8226
    @voicev8226 2 หลายเดือนก่อน +5

    👌👌👌good క్వశ్చన్

  • @sandeepkumar-tq1sl
    @sandeepkumar-tq1sl 2 หลายเดือนก่อน +1

    Nice One

  • @laxminarayananakka7036
    @laxminarayananakka7036 2 หลายเดือนก่อน +8

    రెవెన్యూ మున్సిపల్ రిజిస్ట్రార్ ఎలక్ట్రికల్ ఫైర్ అధికారులందరిపై చర్యలు తీసుకోవాలి 👍ప్రభుత్వాలు మారినప్పుడల్లా చట్టాలు మార్చుడు ప్రజలను ముంచుడు ఇదేనా ప్రజాపాలన 🤔😩

  • @ramdasakula5726
    @ramdasakula5726 2 หลายเดือนก่อน

    👍👍

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 หลายเดือนก่อน +5

    ప్రభుత్వ స్థలాల్లో లంచాలు తిని ఎకరాలు ఎకరాలు దారం పూసే అధికారుల ఉద్యోగానికి చేయాలి వారు సంపాదించుకున్న ఆస్తులు రికవరీ చేసి ఇల్లు తో చేసిన పేద ప్రజలకు నివాసాలు కట్టేయాలి

  • @PonagantinareshPnaresh
    @PonagantinareshPnaresh 2 หลายเดือนก่อน

    👌

  • @nareshreddy1004
    @nareshreddy1004 2 หลายเดือนก่อน +9

    Must punish government officers how they given permission ..

    • @snksrnk9644
      @snksrnk9644 2 หลายเดือนก่อน +1

      Congress government unnapudu icchina permission and malli valley kullagottaru

  • @AshishKumar-mv8dm
    @AshishKumar-mv8dm 2 หลายเดือนก่อน +2

    What you said is 100% correct anna

  • @sreekanthjapula5670
    @sreekanthjapula5670 2 หลายเดือนก่อน +7

    బిల్డర్ ఆస్తి జప్తి చేయాలి

  • @rameshbuiah8261
    @rameshbuiah8261 2 หลายเดือนก่อน +1

    Deep knowledge sir.

  • @karthikeya3134
    @karthikeya3134 2 หลายเดือนก่อน +3

    The only leader in Telangana speaks well and not political non sense.He is true leader
    Super

  • @praveenreddypoondru4176
    @praveenreddypoondru4176 2 หลายเดือนก่อน

    Currect sir

  • @rameshande9600
    @rameshande9600 2 หลายเดือนก่อน +15

    Don't worry next revanth radu congress radu this is the last chance

  • @masaramnagendra
    @masaramnagendra 2 หลายเดือนก่อน +2

    100% current sir

  • @ramesht1947
    @ramesht1947 2 หลายเดือนก่อน +3

    అంతా లంచగొండి వ్యవస్థ,దీనికి ఎక్కడో ఒక దగ్గర ప్రారంభించి మిగతావారి భరతమ్ పట్టాలి.

  • @AnilKumar-ro5hm
    @AnilKumar-ro5hm 2 หลายเดือนก่อน

    🙏

  • @Rahman-ps3jp
    @Rahman-ps3jp 2 หลายเดือนก่อน +4

    బ్యాంకులు తప్పకుండా ఇన్సూరెన్స్ చేసుకొని ఇచ్చి ఉంటారు ... కూల్చివేత జరిగింది కాబట్టి emi చెల్లించాల్సిన అవసరం లేదు 😂

  • @gangareddychittedi6603
    @gangareddychittedi6603 2 หลายเดือนก่อน

    👌🙏

  • @jagadeshwarreddy8056
    @jagadeshwarreddy8056 2 หลายเดือนก่อน +11

    మీరు న్యాయం మాట్లాడరు సర్.ముఖ్యమంత్రి గాడికి దిమాక్ దొబ్బినంది.విడు పర్మినెంట్ అనుకుంటున్నాడు.సిఎం

    • @cubemaster.123
      @cubemaster.123 2 หลายเดือนก่อน +1

      Bogu nevu plot konava.

  • @saidhulukanneboina5034
    @saidhulukanneboina5034 2 หลายเดือนก่อน +3

    సర్ మీరు మాట్లాడింది 100% కరెక్ట్ పర్మిషన్ ఇచ్చిన వాన్ని జైలికుపంపాలి

  • @yasajaipalreddy8682
    @yasajaipalreddy8682 2 หลายเดือนก่อน

    Corret chepparu sir you are right

  • @alugubellivenugopalreddy4144
    @alugubellivenugopalreddy4144 2 หลายเดือนก่อน +9

    ఓట్లేసి గెలిపించి... ఈ రోజు వెనకంగా ముందలంగా తన్నించుకుంటున్రు....😢

  • @trueindian251
    @trueindian251 2 หลายเดือนก่อน +1

    Super sir point matladaru

  • @Gkms1973
    @Gkms1973 2 หลายเดือนก่อน +8

    పర్మిషన్ ఉన్న వారివి కూల్చ వద్దు💪

    • @abc0076
      @abc0076 2 หลายเดือนก่อน

      Illegal lands ayethee demolition cheyalismdhee

  • @saikumarnandikanti2005
    @saikumarnandikanti2005 2 หลายเดือนก่อน

    0:07 😊

  • @Fridaytimepass
    @Fridaytimepass 2 หลายเดือนก่อน +3

    Good anna nee lanti leader kavali

    • @harishcheeti
      @harishcheeti 2 หลายเดือนก่อน +1

      Thokka

  • @syams84
    @syams84 2 หลายเดือนก่อน +2

    Officials should be held responsible and the builder should compensate the losses

  • @RivanmiddleeastRiv
    @RivanmiddleeastRiv 2 หลายเดือนก่อน +2

    Tell me what is the prime solution for protecting the lakes and Nalas? In this matter political benefits nothing will work. Accepted cases also to be filed against on officer but it's secondary

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 หลายเดือนก่อน

      Railing around lakes and ponds with digital navigation system

  • @shivakumar-go7vw
    @shivakumar-go7vw 2 หลายเดือนก่อน +3

    Vala MLA ladi okati kuda kulchalay😂😂

  • @Sravan_katakam
    @Sravan_katakam 2 หลายเดือนก่อน +1

    Great 🎉

  • @naveenreddy934
    @naveenreddy934 2 หลายเดือนก่อน +8

    Indulo involve ina officers ni first dismiss cheyali..!

  • @drchnarahari5726
    @drchnarahari5726 2 หลายเดือนก่อน +3

    Permishanechina.oficers.nu.dismischeyandi

  • @PrashanthRealtor
    @PrashanthRealtor 2 หลายเดือนก่อน +1

    You Said Correct.

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES 2 หลายเดือนก่อน +6

    నువ్వు ఊకో స్వామి. నీ మీద ఉన్న కొద్దో గొప్పో respect పోగొట్టుకోకు.
    బ్యాంకు వాడు సరిగ్గా చూసుకోవాలి గదా..
    తెలిసి చేసినా తెలియక చేసిన అది తప్పు తప్పే.
    ఈసారి ఇలా దూకుడుగా కూల్చకపోతే.. భవిష్యత్ నాశనం అవుతుంది...

    • @RamM381
      @RamM381 2 หลายเดือนก่อน +1

      Permission ichaka ne people flats konnaru...
      Nuv kadutava EMI demolished building ki...

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 หลายเดือนก่อน

      Akkada adikaralu tappu antunnaru
      Ikkada amayalulu konukunnaru valla illulu kulcha dam kaadu vallaku nyayam chesi kulchaali

    • @rajeshpapani
      @rajeshpapani หลายเดือนก่อน

      anni permissions untene bank loan istadi.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 หลายเดือนก่อน

      @@MANAIRMUSICMOVIES banks emichustaayi govt permissions vunnava leva ani govt officials tappu kadha ikkada bank valla tappu emundhi

  • @LingamLingam-t6j
    @LingamLingam-t6j 2 หลายเดือนก่อน

    👌👌👌👌🙏🙏🙏

  • @durgamanji1237
    @durgamanji1237 2 หลายเดือนก่อน +4

    Emi kadutunnaru ante evari daggara thisukunnaro vallani adagali

  • @kadaknath786
    @kadaknath786 2 หลายเดือนก่อน

    😢😢

  • @venkanna1
    @venkanna1 2 หลายเดือนก่อน +10

    గత 5 సం లల్లో 80% చెరువులు కబ్జాలై అపార్ట్మెంట్స్ వెలిసాయి 😢😢😢... ఇదంతా కచ్చారా బేవాకూఫ్ పనులే

  • @pnrajuyadav3931
    @pnrajuyadav3931 2 หลายเดือนก่อน

    Verry gud speech sir

  • @rapakasrinivasu2341
    @rapakasrinivasu2341 2 หลายเดือนก่อน +8

    Bjp vallu rajakiyam chesthunnaru modi ki cheppi emi kattincharadu

    • @p.srinivas5437
      @p.srinivas5437 2 หลายเดือนก่อน +1

      Neu emu chestunau mari rajakiyam ga

  • @kumarchittapragada6599
    @kumarchittapragada6599 2 หลายเดือนก่อน

    Valid point..

  • @dorepallisreekanth4750
    @dorepallisreekanth4750 2 หลายเดือนก่อน +4

    మీరు అంటే గౌరవమే కాని UP లో యోగి చేస్తే తప్పు లేదు కాని రేవంత్ రెడ్డి చేస్తే తప్పా ? UP లో ఎంత మంది అధికారులను arrest చేశారు?

    • @gadhesrinivas1294
      @gadhesrinivas1294 2 หลายเดือนก่อน +2

      Meeku asalu sans vunda bro aina gaaru mana telugu prajala gurinchi matladuthunnadu kada up ki kaadu kada mLA

    • @dorepallisreekanth4750
      @dorepallisreekanth4750 2 หลายเดือนก่อน +1

      @@gadhesrinivas1294 మీరూ మాత్రం గుజరాత్ మోడల్ గురుంచి చెప్పొచ్చు తెలంగాణా లో ? సెన్స్ గురుంచి మీ దగ్గర నేర్చుకోడలచుకోలేదులే.

    • @kasarlaganesh997
      @kasarlaganesh997 2 หลายเดือนก่อน +2

      యూపీ లో చేసింది ఒక్కసారి తెలుసుకో అన్న యోగి గారు చేసింది ఎవరిదీ మొదట అల్లర్లు చేసి తప్పించుకునే వాళ్ళవి, ఏ డాక్యుమెంట్స్ లేకుండా అక్రమ కాగితాలు సృష్టించినవి, అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసిన వాళ్ళవి, కబ్జా చేసినవి కొంచం క్లియర్ గా తెలుసుకొండి బ్రో, చూస్తే ఒకటి లా కనిపిస్తాయి,

    • @dorepallisreekanth4750
      @dorepallisreekanth4750 2 หลายเดือนก่อน

      @@kasarlaganesh997 brother మీరు ఒకటి తెలుసుకోండి, నేనూ ఏ పార్టి కి అనుకూలం కాదు. మీకు 111 G.O. మీద అవగాహన ఉంటే hydra చేసే పనులు correct అంటారు.
      Kcr,ktr , వారి అనుచరులు ( వారిలో కొందరు ప్రస్తుత congress ,bjp లో కూడా ఉన్నారు) అక్కడ చెరువులు కబ్జా చేసి, వ్యవసాయ భూములు తక్కువ ధరకు కొని 111 G.O. ఎత్తివేసి కోకపేట్ లాంటి చోట ఎకరం 100 కోట్ల కు అమ్మారు,(రైతుల దగ్గర నుంచి మాత్రం కేవలం ఎకరా 15-30 లక్షల కు తీసుకున్నారు)
      111G.O. అనేది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో కలుషితం కాకుండా తెచ్చిన G.O.
      మీకు వీలుంటే G.O 111. గురుంచి పూర్తిగా తెలుసుకోండి.
      మీకు తెలుసో లేదో కానీ రేవంత్ రెడ్డి గెలుపుకు G.O 111 కూడా ఒక కారణం.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 หลายเดือนก่อน

      Lakhs of persons ni arrest chesaaru

  • @narsimhareddy4399
    @narsimhareddy4399 2 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న 👏👏🙏

  • @srisaileelapharma
    @srisaileelapharma 2 หลายเดือนก่อน

    Super content

  • @GollaMallesh-f5c
    @GollaMallesh-f5c 2 หลายเดือนก่อน

    Anna Namaste super Anna ❤

  • @sanjayyadav-fc1vc
    @sanjayyadav-fc1vc 2 หลายเดือนก่อน

    We hope such kind of constructive criticism in AP

  • @mallanaidu6376
    @mallanaidu6376 2 หลายเดือนก่อน

    సూపర్ సర్

  • @kv6463
    @kv6463 2 หลายเดือนก่อน

    👍👌

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 2 หลายเดือนก่อน

    Chaala baaga chepparu.

  • @SaiTeja-kl4rh
    @SaiTeja-kl4rh 2 หลายเดือนก่อน

    Well said

  • @sadulamadhumadhu6094
    @sadulamadhumadhu6094 2 หลายเดือนก่อน

    Good information sir 👍👍

  • @divakarhappy
    @divakarhappy 2 หลายเดือนก่อน

    Good analysis

  • @ganeshkangari8344
    @ganeshkangari8344 2 หลายเดือนก่อน

    Wow🎉

  • @raamu9625
    @raamu9625 2 หลายเดือนก่อน +1

    Super boss

  • @rameshkalvakota4883
    @rameshkalvakota4883 2 หลายเดือนก่อน

    🙏🙏

  • @balamms6181
    @balamms6181 2 หลายเดือนก่อน

    1:14 very important point 🎉🎉🎉