రేషన్ కార్డులు తీసేయడానికి ఏదో పెద్ద సాకు ప్రజలకి తినే బియ్యం ఇస్తే అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా₹100 1:23 సినిమా టిక్కెట్టు వెయ్యి రూపాయలు అమ్మితే తప్పులేదు కానీ
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారిలాంటి నిజాయితీ పరులు రాజకీయాల లోనికి 100% రావాలి. 👇 ✍️ ఎందుకంటే 👇 ✍️ ఈ మధ్య కాలంలో మన భారత దేశంలో అవినీతి ఎక్కువగా అవటానికి ఏ పార్టీ నాయకులది 100% తప్పులేదు. ఎందుకంటే 👇 ✍️ మన భారత దేశ రాజకీయాల లోనికి , ప్రస్తుతం 90% అవినీతి పరులు, దేశ ద్రోహులు వస్తున్నారు. మనదేశ ప్రజలు భారత దేశ ఎన్నికల సమయంలో అవినీతి పరులు, దేశద్రోహులు అని తెలిసి కూడా అవినీతి సొమ్ము కోసం ఓటును అమ్ముకుని దేశ పౌరుల భవిష్యత్, దేశ భవిష్యత్ కు విఘాతం కల్పిస్తున్నారు. అందుకే ఓటుకు నోటు తీసుకున్న ప్రతీ ఒక్క భారతీయుడు దేశ ద్రోహే అనేది నా అభిప్రాయం. ✍️ పోర్టులో అక్రమ రవాణా జరుగుతుంది అని తెలిసి ఒక నిజాయితీ గల పౌరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రవాణాను ఆపటానికి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాకుండా చేసింది ఓటుకు నోటు తీసుకున్న 90% ప్రజలే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకు సంకెళ్లు, భారతదేశ భవిష్యత్ కు, సంకెళ్లు, దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు వేసిన దేశ ద్రోహులు అనేది సత్యం. ✍️భారతదేశ ప్రజలారా! ఇప్పటికైనా ఓటుకు నోటు అనే దానికి దయచేసి స్వస్తి పలికి నిజాయితీ గా నిలపడే శ్రీ పవన్ కళ్యాణ్ గారిలాంటి వారిని భారతదేశ రాజకీయాలలోనికి అవకాశం ఇచ్చి దేశ భవిష్యత్, పౌరుల భవిష్యత్ ను కాపాడండి. ✍️ 2029 ఎన్నికలలో భారతదేశ ప్రజలు దేశ భవిష్యత్ కోసం 100% ఓటుకు నోటు అనే మాట వినపడకుండా దేశం కోసం జీవించే నిజాయితీ పౌరులను పార్లమెంట్, మరియు అసెంబ్లీలోనికి అవకాశం కల్పిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు నమ్మకం ఉంది. నా దేశ ప్రజలు ఈ క్షణం నుండి అవినీతి పరులను భారతదేశ ద్రోహులుగా చూస్తారు. ఇక అవినీతి పరులకు భారత దేశంలో స్థానం 100% ఇవ్వరు అనేది సత్యం. ధన్యవాదములు 🙏 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
రేషన్ బియ్యం నాణ్యమైన బియ్యం ఇస్తే ఎందుకు అమ్ముకుంటారు జనాలు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని తినమనండి అప్పుడు తెలుస్తుంది ప్రజలు ఎందుకు బియ్యం అమ్ముకుంటున్నారో తెలుస్తుంది
అన్నా 2014లో జరిగిందన్న నువ్వు చేసి చూపించి మాట్లాడండి అన్న టీవీ వాళ్ళు టెన్ టీవీ గారు 2014లో ఎన్ని సార్లు చూపియమంటారు ఎందుకన్నా మీరు ఈ కథలో వారికి పైసలు చేయటం
రేషన్ బియ్యం ఎందుకు సార్ వాట్ ప్లేస్ లో సన్నబియ్యం ఇయ్యండి అందరూ తింటారు కదా దొడ్డు బియ్యం ఇచ్చి తినండి తినండి అంటే ఎవరు తింటారు మీరు తింటారా చెక్కర ఇవ్వండి అందరూ యూస్ చేసుకున్నారు అంతే కదా అక్కరకురాని విచ్చి దులుపు వేసుకుంటే ఇలానే ఉంటుంది బయట కొనే వాళ్ళు చేయబట్టి అమ్ముకునే వాళ్లకు కనీసం రేట్ అయిన వస్తుంది కాదంటారా
Ila manchi cheyandi idhi rajakiyam ante superandi majyalo nasanam ayyedhi prajale ilantivi public ki theliyani god blessyou
రేషన్ కార్ట్ లో బియ్యం సరిపడ్డా డబ్బులు ఇస్తే సరిపోతుంది ,,, బియ్యం మఫీయా ఆపడం సాసధ్యం
రేషన్ కార్డులు తీసేయడానికి ఏదో పెద్ద సాకు ప్రజలకి తినే బియ్యం ఇస్తే అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా₹100 1:23 సినిమా టిక్కెట్టు వెయ్యి రూపాయలు అమ్మితే తప్పులేదు కానీ
సార్ ఈలా జరగడం వల్ల పేద లకు బియ్యం అందుబాటులో లేదు సార్ పేద లకు న్యాయం జరగాలి రాష్ట్ర మంతా విజిట్ చేస్తే బాగుంట్టుంది సార్ 🙏
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారిలాంటి నిజాయితీ పరులు రాజకీయాల లోనికి 100% రావాలి. 👇
✍️ ఎందుకంటే 👇
✍️ ఈ మధ్య కాలంలో మన భారత దేశంలో అవినీతి ఎక్కువగా అవటానికి ఏ పార్టీ నాయకులది 100% తప్పులేదు. ఎందుకంటే 👇
✍️ మన భారత దేశ రాజకీయాల లోనికి , ప్రస్తుతం 90% అవినీతి పరులు, దేశ ద్రోహులు వస్తున్నారు. మనదేశ ప్రజలు భారత దేశ ఎన్నికల సమయంలో అవినీతి పరులు, దేశద్రోహులు అని తెలిసి కూడా అవినీతి సొమ్ము కోసం ఓటును అమ్ముకుని దేశ పౌరుల భవిష్యత్, దేశ భవిష్యత్ కు విఘాతం కల్పిస్తున్నారు. అందుకే ఓటుకు నోటు తీసుకున్న ప్రతీ ఒక్క భారతీయుడు దేశ ద్రోహే అనేది నా అభిప్రాయం.
✍️ పోర్టులో అక్రమ రవాణా జరుగుతుంది అని తెలిసి ఒక నిజాయితీ గల పౌరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రవాణాను ఆపటానికి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాకుండా చేసింది ఓటుకు నోటు తీసుకున్న 90% ప్రజలే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకు సంకెళ్లు, భారతదేశ భవిష్యత్ కు, సంకెళ్లు, దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు వేసిన దేశ ద్రోహులు అనేది సత్యం.
✍️భారతదేశ ప్రజలారా! ఇప్పటికైనా ఓటుకు నోటు అనే దానికి దయచేసి స్వస్తి పలికి నిజాయితీ గా నిలపడే శ్రీ పవన్ కళ్యాణ్ గారిలాంటి వారిని భారతదేశ రాజకీయాలలోనికి అవకాశం ఇచ్చి దేశ భవిష్యత్, పౌరుల భవిష్యత్ ను కాపాడండి.
✍️ 2029 ఎన్నికలలో భారతదేశ ప్రజలు దేశ భవిష్యత్ కోసం 100% ఓటుకు నోటు అనే మాట వినపడకుండా దేశం కోసం జీవించే నిజాయితీ పౌరులను పార్లమెంట్, మరియు అసెంబ్లీలోనికి అవకాశం కల్పిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు నమ్మకం ఉంది. నా దేశ ప్రజలు ఈ క్షణం నుండి అవినీతి పరులను భారతదేశ ద్రోహులుగా చూస్తారు. ఇక అవినీతి పరులకు భారత దేశంలో స్థానం 100% ఇవ్వరు అనేది సత్యం.
ధన్యవాదములు 🙏
🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
రేషన్ బియ్యం నాణ్యమైన బియ్యం ఇస్తే ఎందుకు అమ్ముకుంటారు జనాలు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని తినమనండి అప్పుడు తెలుస్తుంది ప్రజలు ఎందుకు బియ్యం అమ్ముకుంటున్నారో తెలుస్తుంది
RATION RICE SHOULD BE STOPPED. PAY MONEY TO PEOPLE. GOOD METHOD
Pavan g thaggakandi burra leni varu endharo panikimalina messages pedatharu god bless you
అన్నా 2014లో జరిగిందన్న నువ్వు చేసి చూపించి మాట్లాడండి అన్న టీవీ వాళ్ళు టెన్ టీవీ గారు 2014లో ఎన్ని సార్లు చూపియమంటారు ఎందుకన్నా మీరు ఈ కథలో వారికి పైసలు చేయటం
Actor emitira daridhruda super man ani thelusu kovalante e janma ki neeku burra pani cheyadhu idhi satyam god bless you
WHERE IS THE PK party MLA & MP..
Govt can take action on illegal activities at any movement please start distribute the ricewanted by people😊
అది ఎప్పటికి సాధ్యం కాదు
గత.వారం రోజులలో.అన్ని మాధ్యమాల్లో.వస్తున్నది స్మగ్లింగ్ అవుతున్నది.రేషన్ .బియ్యం.అన్ని.విషయాలను పరిగణన.లోనికి.తీసుకున్నట్లు.అయితే.చాలామంది రేషన్ బియ్యం తీసుకోకుండా వన్ వారికే ఇచ్చేస్తున్నారు ఇక్కడే కిటుకుంది.ఏమిటి అంటే.రేషన్.వాన్.వాడు.ఈ.బియ్యాన్ని ఏమి.చేస్తారు..ఇటువంటి.సేకరించిన బియ్యం.తిరిగి.మిల్లులకు అమ్మి.అవేబియ్యం తిరిగి..లబ్ధి.దారులకు.ఇవ్వచ్చును..కానీ ఎక్సపోర్ట్.చేయడం వలన.ఇది.బయట పడింది
రేషన్ బియ్యం ఎందుకు సార్ వాట్ ప్లేస్ లో సన్నబియ్యం ఇయ్యండి అందరూ తింటారు కదా దొడ్డు బియ్యం ఇచ్చి తినండి తినండి అంటే ఎవరు తింటారు మీరు తింటారా చెక్కర ఇవ్వండి అందరూ యూస్ చేసుకున్నారు అంతే కదా అక్కరకురాని విచ్చి దులుపు వేసుకుంటే ఇలానే ఉంటుంది బయట కొనే వాళ్ళు చేయబట్టి అమ్ముకునే వాళ్లకు కనీసం రేట్ అయిన వస్తుంది కాదంటారా
Xlat.pawan.candrababugaru
Actor 😂😂