Kakinada Public Strong Counter to Pawan Kalyan Over Kakinada Port Illegal Exports |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น •

  • @sambasivasamba218
    @sambasivasamba218 หลายเดือนก่อน +287

    మాకు చేతనైన ది బురద చల్లడమే మీరు కడుక్కోండి

    • @aijazzaheer9153
      @aijazzaheer9153 หลายเดือนก่อน

      Pavulagadu TDP, BJP, Valla gelichindu N. C. Babu Singalga Nilabadda gelichevadu, TDP party pedda Tappu chesindi pavula gadi paruvu Leni kutumbam

  • @shankar7435
    @shankar7435 หลายเดือนก่อน +105

    పోర్ట్ గురించి కరెక్ట్ గా చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద focus చేసి మొత్తం Clean చెయ్యాలి

  • @klkrishnakumar8163
    @klkrishnakumar8163 หลายเดือนก่อน +162

    ఇప్పుడు సినిమా షూటింగ్ అంటున్నారు. ఓట్లు వేసినప్పుడు సినిమా తరహా ఆరోపణలు అని మీరు తెలుసుకోకపోవడం దురదృష్టం.

    • @RavindarreddyRavindarreddy-k9w
      @RavindarreddyRavindarreddy-k9w หลายเดือนก่อน +5

      మొత్తం మీద,,పావలా గాడు ilaatayaarayyaadannamaata

    • @erraja7140
      @erraja7140 หลายเดือนก่อน +2

      @@RavindarreddyRavindarreddy-k9wkulla pecha Papam redddy garu

    • @Venkatasatyanarayana-l5y
      @Venkatasatyanarayana-l5y 25 วันที่ผ่านมา +1

      Apura sollu

  • @Vijay-qe1jd
    @Vijay-qe1jd หลายเดือนก่อน +83

    సూపర్ speech

  • @rameshmandangi-ng1ei
    @rameshmandangi-ng1ei หลายเดือนก่อน +128

    నిజం చెప్పారు సార్...

  • @nageswaraRao-vp1ws
    @nageswaraRao-vp1ws หลายเดือนก่อน +71

    Excellent points

  • @RamapatruniPrasad
    @RamapatruniPrasad หลายเดือนก่อน +121

    Super speech sir ❤

  • @pandudasharath1349
    @pandudasharath1349 หลายเดือนก่อน +35

    Super taking

  • @janakiramreddyrasuri9567
    @janakiramreddyrasuri9567 หลายเดือนก่อน +44

    Well said sir. SUPERB 🎉

  • @vvprasadundru5615
    @vvprasadundru5615 หลายเดือนก่อน +23

    Well said 👌

  • @tajbaba5882
    @tajbaba5882 หลายเดือนก่อน +24

    కరెక్ట్ పెద్దాయన ఈ సీన్ లు కట్ చేసి సినిమాలో పెట్టు కుంటాడు పావలా...

  • @narayanareddy8735
    @narayanareddy8735 หลายเดือนก่อน +14

    మీకు లాంటి మహానుభావులు ఈ రాష్ట్రంలో ఉండాలి

  • @gsb9131
    @gsb9131 หลายเดือนก่อน +54

    డిసెంబర్ నెల డైవర్ట్ కి కాకినాడ పోర్ట్

  • @Raj-lc2cx
    @Raj-lc2cx หลายเดือนก่อน +31

    Sir, Every word is right said

  • @PadiNookaraju-u1t
    @PadiNookaraju-u1t หลายเดือนก่อน +71

    మంచి సందేశం ఇచ్చారు 🙏ధన్యవాదములు

  • @srinivasreddyk3283
    @srinivasreddyk3283 หลายเดือนก่อน +11

    Super speech

  • @manoramanag9796
    @manoramanag9796 26 วันที่ผ่านมา +1

    Good comments and clarifications.

  • @fayyazalimeer9766
    @fayyazalimeer9766 หลายเดือนก่อน +4

    Excellent speech 🎉🎉

  • @BaduguDavidraju
    @BaduguDavidraju หลายเดือนก่อน +107

    పవన్ నిజంగా దేశం కోసం మనుషుల కోసం అంత నీతి కలిగి పని చేసేవాడు అయితే విశాఖ స్టీల్ కోసం ప్రైవేటీకరణ కాకుండా బీజేపీ మీద మాట్లాడాలి అతను నిజంగా నీతి గలిగినవాడు అయితే

    • @Maharshi-vk1yb
      @Maharshi-vk1yb หลายเดือนก่อน

      గొర్రెలకి పవన్ నచ్చడు 😂

    • @indiraprabhayeggina4976
      @indiraprabhayeggina4976 หลายเดือนก่อน +3

      Neeku vishayam teliyakunda maaTlaaDaku, vayassu raagaane saripodu

    • @NaiduPagadala-ub3mb
      @NaiduPagadala-ub3mb หลายเดือนก่อน +2

      మెడలు వంచే ప్రోగ్రామ్... ఎంతవరకు వచ్చినది 😂

    • @rajrajraj395
      @rajrajraj395 หลายเดือนก่อน +2

      Correct

    • @durgak9122
      @durgak9122 หลายเดือนก่อน +1

      M Jame anta close kada bjp ki jagan gurinchi maatlaadali

  • @seetarammandapaka5561
    @seetarammandapaka5561 หลายเดือนก่อน +44

    మంచి మాట

  • @satishreddy8992
    @satishreddy8992 หลายเดือนก่อน +125

    ఆవేశం స్టార్

    • @PrabhakarYaddanapudi
      @PrabhakarYaddanapudi หลายเดือนก่อน +3

      ఇది కరెక్ట్ పేరు....

    • @satyanaandh3936
      @satyanaandh3936 หลายเดือนก่อน +3

      Aveshamreddy

  • @tantepudi0072
    @tantepudi0072 หลายเดือนก่อน +143

    పోనీలే సార్ యాక్టర్ కదా అలవాటు పడిన ప్రాణాలు.

    • @sreesweraam
      @sreesweraam หลายเดือนก่อน +3

      అది తెలుగోడి బలహీనత 💪

    • @pbn7565
      @pbn7565 หลายเดือนก่อน

      Neee bondhale

    • @K.S.V.A.JagannadhaCharyulu
      @K.S.V.A.JagannadhaCharyulu หลายเดือนก่อน

      😂

  • @KirankumarParamkusham
    @KirankumarParamkusham หลายเดือนก่อน +2

    డిప్యూటీ అనేది ఒక అలంకారమే అది పెద్ద పదవీ కాదు, ఆయన కూడా ఒక మంత్రి మాత్రమే.

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk หลายเดือนก่อน +25

    HASAN SHAREEF bhayi చాలా చక్కగా కాకినాడ పోర్టు విశేషాలు తెలియజేస్తూ ప్రజలకు నిజానిజాలు నిజాయితీ గా అవగాహన కల్పించారు. Thanks from KUWAIT al shuwaik seaport.

  • @tambibetala6026
    @tambibetala6026 หลายเดือนก่อน +3

    Great job 👏, & Wonderful Clarifications to All 😂😂😂😂

  • @govindareddy6692
    @govindareddy6692 หลายเดือนก่อน +42

    Meeru Nijam Chepparu Sir

  • @JakirHussain-ei9nl
    @JakirHussain-ei9nl หลายเดือนก่อน +4

    కాకినాడ ప్రజలు అని ఇద్దరు మాత్రమే ఉండి మీరు చేస్తున్నది సినిమా షూటిం
    గ్ కాకినాడ ప్రజలు అంటే నలుగురేనా

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 หลายเดือนก่อน +29

    పవన్కళ్యాణ్ చంద్రబాబు కు తప్పుడు ప్రచారం చేయడం లో దిట్ట 😮😢😮

  • @SKishore-kn1oq
    @SKishore-kn1oq หลายเดือนก่อน +6

    మంచి మాట చెప్పారు గురువుగారు

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 หลายเดือนก่อน +7

    కాకి నాడ ప్రశాంతతకు చిహ్నంగా భావిస్తారు, మమ్మల్ని బ్రతుక నివ్వండి.

  • @Visweswar08Yerramsetti
    @Visweswar08Yerramsetti หลายเดือนก่อน +1

    Well said sir.nice analysis and good information.keepit up sir.goodluck.

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 หลายเดือนก่อน +17

    విశ్లేషణ,జ్ణానం , మీకు ఉన్నట్టు, రాజకీయ నాయకులుకు ఉండటం లేదు.

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 หลายเดือนก่อน +48

    చాలా చక్కగా నీటి గా వివరించి చెప్పారు ..మీ అందరికి ధన్యవాదాలు ..

    • @pbn7565
      @pbn7565 หลายเดือนก่อน

      Neeee bondha

  • @Smartworld9395
    @Smartworld9395 หลายเดือนก่อน +4

    పెదయాన ఉన్న జ్ఞానము పవన్ కి లేదు

  • @Mvr.editss
    @Mvr.editss หลายเดือนก่อน +68

    చిలక జ్యోతిష్యుడు కి ఎంత paytm చేశారు😂

  • @shivamani420
    @shivamani420 หลายเดือนก่อน +1

    పవర్స్ లేని డిప్యూటీ సీఎం పవన్ 😂😂😂😂
    మీరు బాగా చెప్పారు 👌👌👌👌

  • @jone7828
    @jone7828 หลายเดือนก่อน +3

    ఇప్పుడు సినిమా షూటింగ్ అంటున్నారు. ఓట్లు వేసినప్పుడు సినిమా తరహా ఆరోపణలు అని మీరు తెలుసుకోకపోవడం దురదృష్టం........పోనీలే సార్ యాక్టర్ కదా అలవాటు పడిన ప్రాణాలు.

  • @rajeshwaribollenkula1856
    @rajeshwaribollenkula1856 หลายเดือนก่อน

    అధికారం ఎవరిది ? అనికూడా తెలియని వారిని. గెలిపించిన ప్రజలూ ఎంత మంచివాల్లో కదా. ? ? ?. నిజంగా ప్రజలూ ఎంత అదృష్టవంతులో కదా. ! ! ! !

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq หลายเดือนก่อน +66

    విషయ శూన్యత అధికారదూరహంకారం ప్రజల ఆమోదయోగ్యత మైనది కాదనే ఇంగీతం కొరవడిన వారి తీరు పై ఇటువంటి విమర్శలు అతి సహజం సీనిగ్లామర్ హడాహుడిప్రజాకార్షణంగా ఉంటుందని అనుకోని ఇటువంటి అనాలోచిత పోకడలకు పోవచ్చునేమిగాని ప్రజల విజ్ఞత ముందు అన్నీ దిగదుడిపే అనే వాస్తవం గుర్తేరిగితే బాగుండేది

    • @allinonetelugu467
      @allinonetelugu467 หลายเดือนก่อน

      Brother అసలు నువ్వు ఏం చెప్పలనుకున్నావో అర్థం కావట్లేా..😅 అందుకేర మిమ్మల్ని వైసిపి గొర్రెల అనేది.😂😂

  • @LakshmiRalivaru
    @LakshmiRalivaru หลายเดือนก่อน

    Really Really good news sir

  • @manjugudi8466
    @manjugudi8466 หลายเดือนก่อน +4

    meeru maatram super sir

  • @narsimloorangolla7681
    @narsimloorangolla7681 หลายเดือนก่อน +5

    మ్మెల్సీ పోటీ కి గ్రేట్ బ్రో

  • @nagarajuarnipalli1318
    @nagarajuarnipalli1318 หลายเดือนก่อน +74

    బియ్యం ఎక్సపోర్ట్ కి సపోర్ట్ చెయ్యడం చాలా బాధగావుంది

    • @seshareddy1513
      @seshareddy1513 หลายเดือนก่อน

      Akkadaku poyi perikindhi yemanna undhha

  • @chandunagesh5575
    @chandunagesh5575 24 วันที่ผ่านมา

    Super ga chepparu 👏👏👏..

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef หลายเดือนก่อน +62

    2నిమిషాలు మైక్ ఇస్తే సర్వ నాశనము చేస్తాడు ఈ DCM Toyota గారు.

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy หลายเดือนก่อน +6

      Yeah that's true 🤣🤣🤣

    • @VENUGOPALCH-vu3io
      @VENUGOPALCH-vu3io หลายเดือนก่อน +7

      DCM Toyota😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy หลายเดือนก่อน

      @@SrinivasSrinivas-zo6ef maybe Mike fever

    • @Veera9999
      @Veera9999 หลายเดือนก่อน +3

      2 lac books readerrrrr kadha? 😂😂😂😂.

    • @khajasheik8246
      @khajasheik8246 หลายเดือนก่อน +4

      Jagan ki mike lo matkadadam kuda radhu

  • @hezekiahvemula8606
    @hezekiahvemula8606 หลายเดือนก่อน +2

    Exlent counter sir 👍

  • @rajaasri-r8
    @rajaasri-r8 หลายเดือนก่อน +14

    మీరు చెప్పినట్లు ఆయనకు అధికారం లేదు... చంద్రబాబు గారిని.. కేంద్రాన్ని ప్రశ్నించ్చాలి అంటున్నారు మీరు బావుంది! ఆయన ప్రజల వైపు నిలబడి తప్పులను సమస్యలను ప్రచార మాద్యమాలు ద్వారా ప్రచారం చేసి మీ దృష్టిలో పడినట్లు గానే... చంద్రబాబు గారికి కేంద్ర ప్రభుత్వం నకు తెలియపరిచినట్లే. ఇప్పుడు స్పందించవలసింది చంద్రబాబు గారు కేంద్రప్రభుత్వం మాత్రేమే.. అయన సమర్ధవఃంతంగా కార్యనిర్వహన చేస్తున్నారు 🙏🙏

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 หลายเดือนก่อน +1

    Super powerful comments 👌

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 หลายเดือนก่อน +14

    ❤😂❤సూపర్ పెద్దయన 🎉❤🎉

  • @shakilashaik4319
    @shakilashaik4319 หลายเดือนก่อน

    Well explained sir

  • @Urukundugudise
    @Urukundugudise หลายเดือนก่อน +13

    పవన్ కళ్యాణ్ గారు... సినిమా వేరు... రాజకీయాలు వేరు.
    పవన్ కళ్యాణ్ తీరు చంద్రబాబు ప్రభుత్వాన్ని కించపరుస్తున్నారని నా యొక్క వ్యక్తి గత అభిప్రాయం.

    • @durgak9122
      @durgak9122 หลายเดือนก่อน

      Same feeling

  • @sudhirchenthati3963
    @sudhirchenthati3963 หลายเดือนก่อน +4

    Super Speech sir

  • @yfrancisvictor6242
    @yfrancisvictor6242 หลายเดือนก่อน +2

    మనవానివి అన్నీ మెదడు లేని చేష్టలు.

  • @neerajaundru690
    @neerajaundru690 หลายเดือนก่อน +28

    100% correct, Jagan ne question chesthadu paavala

  • @PrasadMiracle
    @PrasadMiracle หลายเดือนก่อน

    మంచి బాగా మాట్లాడారు❤❤❤

  • @rajaraogundala547
    @rajaraogundala547 หลายเดือนก่อน +17

    ఏ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు oneday సిఎం 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @The_creaters_77
    @The_creaters_77 26 วันที่ผ่านมา

    good explanation

  • @marribalaraju2729
    @marribalaraju2729 หลายเดือนก่อน +4

    ఇలాంటి వాళ్లు మంత్రులు అయితే ఇలానే ఉంటుంది..Ap కర్మ..

  • @EsudasuVaddi-tn3wr
    @EsudasuVaddi-tn3wr หลายเดือนก่อน +2

    ఈయనకి ఆలోచన సినిమా తరహా ఆలోచన తప్ప ప్రజలు కిఈవిధంగా ఉపయోగం ఉంటుంది ఆలోచన లేదు

  • @udayagirihemadribhotla6882
    @udayagirihemadribhotla6882 หลายเดือนก่อน +13

    ఎవరూ వారి పని వారు చేయడం మంచిది. కానీ పవనాలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొత్తం పాలన కోసం తహ తహ..... Cbn జాగ్రత్త.......నేను భయపడుతూ..... ఉన్నాను..,., వెన్నుపోతుకు రెడీగా ఉన్నారు...,..

  • @prasad4577
    @prasad4577 หลายเดือนก่อน +7

    క్లాప్స్.... స్టార్ట్....... కెమెరా.... యాక్షన్......
    అంతకుమించి ముందుకెళ్ళటం లేదు 😜😜😜

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 หลายเดือนก่อน

    Good questions sir

  • @borakarunakarreddy3277
    @borakarunakarreddy3277 หลายเดือนก่อน +7

    Super Guru garu we'll said'

  • @ravikishore6165
    @ravikishore6165 หลายเดือนก่อน

    Well said

  • @viswanathbotcha300
    @viswanathbotcha300 หลายเดือนก่อน +16

    కరెప్షన్ ను మనం అస్సలు సపోర్ట్ చెయ్యకూడదు అలాగే వ్యవస్థలు చేత పనిచేయించాలి డిగ్నిఫైడ్ గా అంతే గాని ఇతనే వెళ్లిపోయి హడావిడి చెయ్యకూడదు చులకన అయిపోతున్నారు, ప్రమాదం కూడా

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 หลายเดือนก่อน +26

    చక్కటి వీడియో చేశారు ...చాలా మందికి కళ్ళు తెరిపించారు ..డ్రగ్స్ కంటైనర్ ఏమైంది ప్రజలారా నిగ్గు తేలచండి

  • @SrikanthBabu-sz5oh
    @SrikanthBabu-sz5oh 29 วันที่ผ่านมา

    Exactly correct 💯

  • @kk-yc6io
    @kk-yc6io หลายเดือนก่อน +18

    పొలిటికల్ జోకర్ పీకే, పొలిటికల్ లీడర్ మాత్రం కాదు. మంచి కామిడియన్ ---===

  • @munagalapallyRajadance
    @munagalapallyRajadance หลายเดือนก่อน +1

    Super gaa cheparu sir pk చేసేది మూవీ షూటింగ్ అనుకుంటున్నాడు...😅😅😅

  • @pjana3772
    @pjana3772 หลายเดือนก่อน +26

    Amaravathi kosam tappa okka rupay kuda prajalaki ivvaru😮

    • @Veera9999
      @Veera9999 หลายเดือนก่อน +1

      Absolutely 💯 %

  • @TanneruRamesh-c6x
    @TanneruRamesh-c6x หลายเดือนก่อน

    Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍

  • @Ganeshbabu-l5v
    @Ganeshbabu-l5v หลายเดือนก่อน +15

    D, Raman Raju garu nice

  • @VenuGopal-eu2tr
    @VenuGopal-eu2tr 29 วันที่ผ่านมา

    Great Sir

  • @dvspavankumar1993
    @dvspavankumar1993 หลายเดือนก่อน +30

    seize the pavala billa 🤣🤣🤣🤣

  • @somasekhar5593
    @somasekhar5593 หลายเดือนก่อน

    Meeru superrrr sir chala Baga chepparu.

  • @Vijaykrish-e8i
    @Vijaykrish-e8i หลายเดือนก่อน +8

    Pavan garu good actor🎉

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 หลายเดือนก่อน +100

    వాస్తవం చెప్పాడు ఈ పెద్దాయన

  • @adduriphaneesh3203
    @adduriphaneesh3203 หลายเดือนก่อน

    Excellent ..Reality..

  • @bhanumadeti8616
    @bhanumadeti8616 หลายเดือนก่อน +6

    ఈ దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ గారికి సినిమాల్లో తప్ప రాజకీయాలకు పని చేయడు

    • @sivaramakrishnayechuri385
      @sivaramakrishnayechuri385 หลายเดือนก่อน

      మీరు దేనికి పనికొస్తారు. చెండండి.

  • @BsureshBsuresh-hn3wx
    @BsureshBsuresh-hn3wx หลายเดือนก่อน

    Exlent sir

  • @abishai1710
    @abishai1710 หลายเดือนก่อน +4

    చిలక జ్యోతిష్యం చెప్పుకో రా లేవుడే 😂

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 หลายเดือนก่อน +2

    What the Old Man said, that is 100% correct, Dy. CM have no any rights to take any action against to Central Government.

  • @durgaprasadkandiboina2443
    @durgaprasadkandiboina2443 หลายเดือนก่อน +33

    ఓటు వేశారు కదా అనుభవించండి 😂😂😂

  • @balajigarka8493
    @balajigarka8493 หลายเดือนก่อน +2

    సూపర్ సార్ 👍🏻👌🏻

  • @maheshbaburokkala6104
    @maheshbaburokkala6104 หลายเดือนก่อน +4

    సూపర్ 👌👌సార్

  • @GururajKanaki-dy6ri
    @GururajKanaki-dy6ri หลายเดือนก่อน +4

    Anna I'm in Karnataka Pawan Kalyan sir supar

  • @rameshchelukabathini2438
    @rameshchelukabathini2438 หลายเดือนก่อน

    Correct speech sir.

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 หลายเดือนก่อน +5

    డ్రగ్స్ కంటైనర్ అన్నారు అప్పట్లో తరువాత జగన్ మీద రుద్దారు ..ఆయుపోయుంది
    బిజిపి వాళ్ళ నాయకులు దే ఆ కంటైనర్
    అన్నారు ..అందుకే కామ్ గా మూసేశారు ఆ కంటైనర్ గొడవ ...

  • @gopalakrishnamurthyguduru5297
    @gopalakrishnamurthyguduru5297 หลายเดือนก่อน

    Nijam chepparu

  • @kkcreations6916
    @kkcreations6916 หลายเดือนก่อน +29

    ఈ ఇష్యూ మీద మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా విషయ పరిజ్ఞానంతో మాట్లాడారు.

  • @Giresh123Giresh
    @Giresh123Giresh หลายเดือนก่อน +14

    నిను పవన్ కళ్యాణ్ గారు నీ ఎమ్ అనుకున్న నిను ఒక జనసెన పార్టీ ఒక సామాన్య వ్యక్తి ఇలా చేస్తే డు అనుకులెదు. పవన్ కళ్యాణ్ అన్న నువ్వు అనుకున్న ది చెయ్యాలెదు అన్న

  • @saratengineer3063
    @saratengineer3063 หลายเดือนก่อน

    Baga chepparu

  • @mohaneathakota7764
    @mohaneathakota7764 หลายเดือนก่อน +20

    అన్ని తెలివితేటలు ఉంటే పవన్ కళ్యాణ్ అని ఎందుకు అంటారు అండి. కాకినాడ పోర్ట్ నుంచి ప్యాకేజీ అందితే ఏం మాట్లాడుప్యాకేజి స్టార్

    • @Veera9999
      @Veera9999 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @mallikarjunag3827
    @mallikarjunag3827 หลายเดือนก่อน +2

    Only one Sakshi channel
    Memu Sakshi channel nammam sir

  • @Ram123-u8m
    @Ram123-u8m หลายเดือนก่อน +105

    సినిమాలో లాగ ఫైటింగ్స్ చేద్దామంటే.. నడుం విరగ్గొడతారు జనాలు. పోర్టు అభివృద్ధి దేవుడెరుగు, ఉన్న పోర్టు ని సర్వనాశనం చేయకూండా ఉంటే అదే పదివేలు. బుర్ర తక్కువ ఆవేశం!

    • @nareshpuliyala104
      @nareshpuliyala104 หลายเดือนก่อน +9

      Super

    • @vineelavinni5299
      @vineelavinni5299 หลายเดือนก่อน +1

      Bollodi bolli pk gaadu solli

    • @surapureddymangathayaru7972
      @surapureddymangathayaru7972 หลายเดือนก่อน +1

      New lanti Vedhalu vunnannalu yidesam bagupadadura vedhavallara

    • @lagududora5830
      @lagududora5830 หลายเดือนก่อน +4

      11

    • @reddychiru-u5i
      @reddychiru-u5i หลายเดือนก่อน +1

      11😂😂😂😂😂😂 nadumu virigindi 4vo pellam ki

  • @satyab206
    @satyab206 หลายเดือนก่อน

    సూపర్ sir

  • @nagulunasina3626
    @nagulunasina3626 หลายเดือนก่อน +14

    ఫౌర సరఫరాల శాఖలో క్షేత్ర స్థాయిలో జరుగుచున్న అవినీతిని అరికట్టేందుకు వొక్క చర్య తీసుకోలేదు. కానీ సంబందం లేని పోర్టుల పరిధిలోకి వెళ్లి డ్రామాలు నడపటం వలన ఎవరికి లాభం?

    • @V.v.l.n.pallarao
      @V.v.l.n.pallarao หลายเดือนก่อน

      కొంత మెటీరియల్ ఉంది

    • @nagulunasina3626
      @nagulunasina3626 หลายเดือนก่อน +2

      మా నియోజకవర్గంలో నిన్న ఈరోజు కూడా కూటమి నాయకులు, కార్యకర్తలు రేషన్ షాపు నిర్వాహకులు దగ్గరకెళ్ళి మీ దగ్గర తీసుకోకుండా మిగిలిన సరుకులను మేం చెప్పిన దళారులకే మేం చెప్పిన రెట్లకే అమ్మాలని, లేకుంటే మీ లైసెన్సులను రద్దు చేయిస్తామని బెదిరిస్తున్నారు. అసలు అలా అమ్మే పరిస్థితి రేషన్ షాపు స్థాయిలోనే కట్టడి చేయాలి. బోగస్ రేషన్ కార్డులను ఏరివేయాలి. ఎవరికైతే వాటిని తినే అవసరం వుంది అనేవారికి మాత్రమే సక్రమంగా అందించాలి. అది రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పని. ఎగుమతుల దగ్గరకెళ్ళి పిడీస్ సాకుతో ఇబ్బందులు సృష్టిస్తే రైతుల దగ్గర ధాన్యం ఎవరూ కొనుగోలు చేయక ఇప్పటికే ఇబ్బందుల్లో వున్న రైతులు రోడ్డున పడవలసి వస్తుంది

  • @Rajesh-uu4wp
    @Rajesh-uu4wp หลายเดือนก่อน +1

    Super super super super true talking sir 👍👍👍👍👍💯💯💯💯💯🔥🔥🔥🔥🔥

  • @MoulaSyed-s2z
    @MoulaSyed-s2z หลายเดือนก่อน +3

    KA .Paul kante minchi comedy baga undi,pawan chesedi super acting pawan,

  • @vamsyyyrebel4131
    @vamsyyyrebel4131 หลายเดือนก่อน +37

    Upma mantri kada elane vaguthadu pk