@vrtailors6260 Tnq andi Blore nunchi vacchi kalavakapothe Inka yemi unnadi, maa akka Guntur lo untadhi thmudu chirala nenu Blore , u r my favourite teacher men leg fracture valla shop close chesenandi intlo ne stich chesthunna
అక్క మీరు e pross చాలా వీడియోస్ lo పెట్టారు అవి చూసి నేనూ eanvsbel పైపినింగ్ చేస్తున్న కస్టమర్స్ పెరిగారు అలాగే హిమిగ్ eacha అమౌంట్ కూడా మీగులతుంది థాంక్స్ అక్క
Hi sister ఇప్పుడు పండుగ సీజన్ బిజీగా ఉన్నాము కాబట్టి నిన్ను తర్వాత పెడతాను మన చానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి చూడండి మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను
Hi sister బడ్జెట్ ఎక్కువ పెట్టుకోగలుగుతాము అంటే జాక్ మిషన్స్ బాగున్నాయి నేను వాడుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను అంటే నార్మల్ మిషన్లు సింగర్ గాని ఉషా గాని బాగుంటుంది
Naku piping nadumu daggara vestht 1/2 inch theda vasthundi. Silk cloth avvadam vallana. Main cloth konchm extra kavali ga cloth konni ekkuva ravatledu ga
Hi sister మీరు పెట్టిన మెసేజ్ చదివాను ఆ మెసేజ్ గురించి వీడియో చేయాలి అంటే పండగ వెళ్ళిన తర్వాత వీడియో చేస్తాను ఇదే విషయం గురించి మన ఛానల్లో ఇంతకుముందే ఒక వీడియో చేసి పెట్టాను మీరు అది ఒకసారి చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను
అక్క నాదే జోక్ మిషన్ నీ మిషన్ వచ్చినంత స్మూత్ గా రావడం లేదు ఎందుకనో చెప్పవా అక్క ప్లీజ్ పాదం దగ్గర స్మూత్ గా క్లాత్ వెళ్లడం లేదు కుట్టు నొక్కుకు వచ్చినట్టు క్లాత్ మీద వస్తుంది ఎందుకనో చెప్పవా అక్క ప్లీజ్
Akka.neanu kudutaanu kaani coustamarlu naaku ivvaru bayata shoplo kutti.nchukuntaaru naaku ivaru echina money evaru akka chalabadapadutu untaanu neanu chinni
Hi sister
Akka joint video kodo petara chala Baga chepparu thanks akka ❤❤
Hi sister ok 👍
Hi akka good morning. Akka blouse loding paddatilo chala baaga chupincharu nenu try chestanu Tq akka
Hi sister ok good 👍
Tnq lakshmi garu nenu jyothi from Blore nenu Guntur vacchinappudu mimmalini kalavavaccha u r my Gayatri pariwar friend
Hi జ్యోతి ok మేము ఉంటుంది పల్నాడు డిస్ట్రిక్ట్ నరసరావుపేట లో మేము ఉంటున్నాము గుంటూరు నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది నరసరావుపేట కి ఓకే సిస్టర్
@vrtailors6260 Tnq andi Blore nunchi vacchi kalavakapothe Inka yemi unnadi, maa akka Guntur lo untadhi thmudu chirala nenu Blore , u r my favourite teacher men leg fracture valla shop close chesenandi intlo ne stich chesthunna
Hi sister ok 👍
అక్క మీరు e pross చాలా వీడియోస్ lo పెట్టారు అవి చూసి నేనూ eanvsbel పైపినింగ్ చేస్తున్న కస్టమర్స్ పెరిగారు అలాగే హిమిగ్ eacha అమౌంట్ కూడా మీగులతుంది థాంక్స్ అక్క
Hi sister thank u 🤝 good 👍 work ఇలాగే కంటిన్యూ చేసుకోండి
Jack piping settings chepandi
Hi sister ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది అది చూడండి మీకు బాగా అర్థం అవుతుంది
హాయ్ అండి నడుములూజు కొలతలతో బ్లౌజ్ కటింగ్ చెప్పండి ప్లీజ్
Hi Andi ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి చూడండి మీకు అర్థమవుతుంది
Hi mam tq so much good message
Hi sister thank u 🤝
Super akka
Hi sister
Good morning akka.akka periods time lo stitching cheyocha
Hi sister మీ ఆరోగ్యాన్ని బట్టి వర్క్ ని బట్టి చేయాలి అనుకుంటే చేయవచ్చు తప్పులేదు వర్క్ చేసుకోవడంలో
Hi mam meeru 40 size chest waist 34 full cutting stitching peadthaanu annaru please reply me
Hi sister ఇప్పుడు పండుగ సీజన్ బిజీగా ఉన్నాము కాబట్టి నిన్ను తర్వాత పెడతాను మన చానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి చూడండి మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను
అక్క cotori కటింగ్ కూడా చూపించండి అక్క
Hi sister ఇప్పుడు పండగ చేసిన కాబట్టి తరువాత నేను మీరు అడిగిన వీడియో చేస్తాను
Akka na mission shila chena mission nene single Padam tho vestunnanu Kane meku vachenatu Amtha finishing ravadaledu mere mamulupadamtho vestunnaru kada ela veyale cheppmdi akka ple ple ple ple akka makosam okasari
Hi sister మన చానల్లో వీడియోస్ ఉన్నాయి అవి చూడండి మీకు బాగా అర్థం అవుతుంది
Akka misan konali anukumtunanu plij akka e misan konali chepu akka
Hi sister బడ్జెట్ ఎక్కువ పెట్టుకోగలుగుతాము అంటే జాక్ మిషన్స్ బాగున్నాయి నేను వాడుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను అంటే నార్మల్ మిషన్లు సింగర్ గాని ఉషా గాని బాగుంటుంది
Tq akka
Hi sister
Tq akka
Hi sister
Hi akka ironing method lo petandi akka a method e chamali ledu ansary customers adugutunaru kani Naku ravadam ledu chupinchandi please akka
Hi sister ok వీడియో చేస్తాను
Akka cutting kuda chupenchara
Hi sister ok 👍
Naku piping nadumu daggara vestht 1/2 inch theda vasthundi. Silk cloth avvadam vallana. Main cloth konchm extra kavali ga cloth konni ekkuva ravatledu ga
మెయిన్ క్లాతు హాఫ్ ఇంచ్ ఎక్స్ ట్రా తీసుకోరా ఇంకా సరిగా రాకపోతే నేను నీ గురించి వీడియో చేస్తాను
Hii akka gm ninna pettina videoki comment pettanu daniki videocheyandi akka plzzzzzzzz
Hi sister మీరు పెట్టిన మెసేజ్ చదివాను ఆ మెసేజ్ గురించి వీడియో చేయాలి అంటే పండగ వెళ్ళిన తర్వాత వీడియో చేస్తాను ఇదే విషయం గురించి మన ఛానల్లో ఇంతకుముందే ఒక వీడియో చేసి పెట్టాను మీరు అది ఒకసారి చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను
Jak misan emtavumtumdhi akka chepu. Madhi vilej akka ok
Hi sister jack మిషన్ 23500₹రేటు ఉంది
Ok akka tq
Akka meru first ee videolo chupinchina double piping blouse cutting video pettandi
Hi sister ok 👍
Hai akka good morning happy work
Hi sister
Hi Akka Good morning
Hi sister
Hi akka
Hi👍👋
Hi amdee
Hi sister
అక్క నాదే జోక్ మిషన్ నీ మిషన్ వచ్చినంత స్మూత్ గా రావడం లేదు ఎందుకనో చెప్పవా అక్క ప్లీజ్ పాదం దగ్గర స్మూత్ గా క్లాత్ వెళ్లడం లేదు కుట్టు నొక్కుకు వచ్చినట్టు క్లాత్ మీద వస్తుంది ఎందుకనో చెప్పవా అక్క ప్లీజ్
Hi sister సూది కొత్తది మార్చండి రెండో విషయం పాదం ప్రెసర్ టైట్ ఎక్కువగా ఉండి ఉంటుంది మీరు పైన కొంచెం లూస్ చేయండి క్లాత్ స్మూత్ గా వెళుతుంది
Sur
Hi
మేడం టైపింగు వేఛాక బుజాలు కాదు కనపడకుండా కుటుంబం యల ఛేపండీ
హాయ్ సిస్టర్ ఓకే