Hi sister మన చానల్లో జాక్ ఎఫ్ ఫోర్ మిషన్ గురించి వీడియో చేశాను అది చూడండి మీకు జాక్ ఎఫ్ ఫోర్ మరియు జాక్ f5 ఒకే విధంగా ఉంటుంది జాక్ మిషన్ గురించి నాకు తెలిసిన వరకు వీడియో చేశాను జాక్ ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఒకే విధంగా వర్క్ ఉంటుంది చాలా బాగుంటుంది గుడ్ లక్
నేను ప్రస్తుతానికి ఎవరికీ క్లాసులు చెప్పటం లేదు యూట్యూబ్ లోనే వీడియోస్ చేసి పెడుతున్నాను. మీరు చూసి నేర్చుకోండి నేను క్లాసులు చెప్తుంటే కచ్చితంగా మీకు మెసేజ్ చేస్తాను ఓకే అండి
అక్క మీరు నేర్పించే విధానం చాలా బాగుంది పంజాబీ డ్రెస్ టాప్ అండ్ ఫాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించగలరా ప్లీజ్
Ok sister
అక్క మీరు frock స్విచ్చింగ్ చేసే విధానం చూపించండి
Ok 👍
Vismaaicurriesintelugu😮
Message పెట్టారు అర్థం కావడం లేదు
మీరు పైపింగ్ చెప్పే విధానం చాలా బాగుంది నేను కొట్టాను వచ్చిందమ్మా థాంక్యూ సో మచ్
Hai Andi thank you for your support
చాలా చాలా బాగా ఓర్పుగా అర్థం అయ్యేటట్లు చెప్పారు❤👌👌👌
Hai thank you
సూపర్ సిస్టర్ చాలా బాగా స్టిచ్చింగ్ చేశారు పైపింగ్
Thank you so much Andi
చాలా బాగు చేపేరు అక్క నేను లగ్ ప్రాక్కు కటాగ్ చుప్పిసార అక్క
Ok sister
చాలా బాగుంది🎉
Chala clear ga chupincharu medam tq
Hi 👋
Super అక్కయ్య చాల చూపిస్తున్నారు, సంక దగ్గర లాగి నట్టు గా వస్తుంది అల రాకుండ ఎం చేయాలి అక్కయ్య
Hi 👋
మీరు చంక జాయిన్ చేసేటప్పుడు లాగినట్టు వేస్తున్నారేమో చూడండి
Sister jack mission normal padham tho pipping ki ala set cheyalo chipinchadi please
Akka same problem
ఆల్రెడీ మన చానల్ లో ఒక వీడియో చేస్తాను. ఆది చూడండి అర్థమవుతుంది
@@vrtailors6260 ok thanks andi
Hi mam okkarojulo enni blouses stitching cheyochu faastga ela kuttali
చాలా నీట్ గా చూపించారు నాకు నేర్చుకోవడానికి యూస్ అవుతోంది అండి థాంక్స్
Hai Andi thank u 👍 all the best
చాలా నీట్ గా చూపించారు అండి నాకు చాలా యూస్ అవుతుంది థాంక్స్ అండి
Hai Andi
Akka boutique style lo canvas vesi piiping and stitching chupinchandi
Super andi chala bagundi 👌👌👌
Thank you so much 🙏
Mam naku prathisari hands ki join vastundi joint lekunda hands cuting chuinchandi
Super Akka chala clear ga cheppthunaru ka meru cheppthunte manam kuda kuttachu Ani anipisthundhi ka chala easy ga cheppathunaru ka
Hi sister tq so much 🙏
Memu meku tnq cheppali akka
Hai
Hiii akka
Hi akka meeru chala ardhamayyela chepthunnaru thanks
Hai sister
చాల బాగుందండి థాంక్స్ అండి
Hi 👋
Super ga undi👌👌
Hi sister
Piping veyyadam chala Baga chupinchavu thalli God bless you
Tq so much 🙏
Hi super ga cheparu andi
TQ 👍
Thallu patti hucks patti podugga vachesthunnai plz akka
Ok sister video peatanu 👍
Chala bagunnadhi ma Baga chupienchinaru Thankyou ma
Hai Andi
Super super nenu kuttedanni but bayam piping veyadaniki kani e video chusaka veyagalanu ani nammakam dhairyam vachindi thanks 🙏🙏👍
Ok
Super andi chala bigundi 👍
Hai Andi
అక్క నేను బ్లౌజ్ కుట్టి నప్పుడు ఫ్రెంట్ పాట్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది రీజన్ చెప్పండి
Ok sister
Hi mam new sbscriber...🎉🎉 Chala bagunnay vedieos easy ga
Hai Andi thank u
Clear gaa vundhi akka
Ok sister
సింపుల్గా బాగా చెప్పారు అక్క 👌👌👌👌
Hai sister
Very useful information andi thanks 👍
Hi sister
Very nice sister, iam also try it idia tq so much for your advice
Welcome 😊
Super akka
Thank you sister
Chala baga undhi cutting medam blouse ki color model chupinchara
Ok sister 👍
బోటేక్ స్టిల్ లో బ్లౌజ్ చూపించండి pls
Hi andi
Mana videos choodandi
Super ga chepparandi
Hi sister
Super chalaBagachepparu Akka 👌👌👌👌
Hai sister
చాలా బాగా నేర్పించారు
Hi sister thank u 🤝
Chala Mandi vedios chusanu gani .... Midi vere level😊
Hi sister thank u 🤝
Hii అక్క చాలా బాగా చూపించారు పైపింగ్ 👌
Hai sister
Super...............akka inka matalu levu❤
Tq 👍🙏
Hii akka miru chala baga chepthunnaru
Thank you so much
Akka chala bagundhi bules kattinge chupesthara please
Hi sister tq 👍
Super akka chala baga cheperu
Hai sister tq
Chala chakkaga chepparu Tq madam
Piping chesaka sholders kuda join cheyyatam chupinchandi plz.
Ok sister 👍
Super 👌 madam excellent chala baga chepparu ❤❤👍😍👏👏
Hai Andi thank you
Chala clear ga chepparu akka❤
Hai sister
Baga stichhing chesaru super cheppe vidhanam bagundi ardham ayyela
Hi Andi Tq
Super chala Baga explain chesaru . Very nice 👌👌🥰🥰
Tq so much 🙏
🤝 andi, tailoring nerchukone vallaku use avuthundi,basics kuda chuisthe baguntundi andi
Hi Andi thank u 🤝 ok Andi
Mari akka garu venakaala taaluku ela petadm
Next video లు చూడండి
చాలా బాగాచెప్పారు అక్క
Hai sister
Chala baga explain chesaru akka
Hai sister
Venakabhagamlo mundu filt vesi piping veste finishing bagundedi mam
Ok 👍
Chala baga cupincharu tq alage rendu pices shoulder daggara ela joint cheyali neat ga cheppandi pls
Ok sister Tq 👍
Chala baga piping chasi chupincharu sis tq
Tq 👋
Akka jackf5 mistion thisukunna ela run cheyalo explain chesyyandi akka
Hi sister మన చానల్లో జాక్ ఎఫ్ ఫోర్ మిషన్ గురించి వీడియో చేశాను అది చూడండి మీకు జాక్ ఎఫ్ ఫోర్ మరియు జాక్ f5 ఒకే విధంగా ఉంటుంది జాక్ మిషన్ గురించి నాకు తెలిసిన వరకు వీడియో చేశాను జాక్ ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఒకే విధంగా వర్క్ ఉంటుంది చాలా బాగుంటుంది గుడ్ లక్
Piping normal Padam tho veyavacha
హా sister
Chinna machine maida vasta d Akka
చిన్న మిషన్ మీద అయినా సరే వస్తుంది sister
Uniform shrit kating and tiching Cheyandi and nikkar kating kuda sister
Ok Andi
Nice akka.....tnq dreses nd umbrella dress cutting chupinchakka😊
Ok sister 👍
Excellent sister 👌💯tq maaa
Hi sister thank u 🤝
Akka a piping cloth kuchukodha skin ki
లేదు sister
Thanks sister super explanation and dress cutting and stitching kuda pettu sister
Hi sister dress peatanu 👍
Nice video chaala Baga chepparu tq so much nice ❤🎉
Ok thanks Andi
Akka prince cutting cjupinchava
Ok👍
Ok 👍
Akka meeru mamulu padam to pipig vestunnaru ela thelupagalaru
మన చానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి చూడండి మీకు బాగా అర్థం అవుతుంది ok sister
Super andi chalabaga chupincharu tq
Thank u Andi
Akka meru back side piping vesaka dots ela vesukovali
Ok next video lo peatanu 👍
Hai sister uksu patti hight ekkuva vastundi nku adi elA adjust cheyyali okasari cheppandi plzz
Ok sister 👍
Akka normal missionki kuda vasthudha
Yes వస్తుంది sister
Chala baaga cheparu akka
Hi sister
Superga chepparu andi
Tq 👍
Thank you mam nenu stitching narchukuni 2 years avutondi naku narpinchetappudu kuda thread piping chepparu kani naku piping pakkane kuttu padedi kadu yenta try chesina mee video chusi malli try chesanu perfect gaa vachindi thank you mam nenu atitching online lo dabbulu katti join ayyanu anta bagane vachindi kani thread piping daggara aagipoyanu thank you mam
Ok good 👍
Hi sister naku chinna dought hucks patti thallu patti ki shap belt kakunda front neck tesesukuni anni inches unchukovali akka plz
Hi sister
Video lo explain cheasthanu అర్థమవుతుంది
Sitting super akka. ❤❤
Hi sister
చాలా చాలా బాగా చెప్పారు మేడం థాంక్యూ థాంక్యూ సో మచ్🎉🎉🎉❤
Hai Andi
అక్క పైపింగ్ బాగా వేశారు చాలా నీట్ గా వేశారు అక్క
Hi sister thank u
Nice video sis good sticking
Hi Andi thank u 🤝
Suuuuuuper Sister 💕👍🏻🌹🙏🏻🌹🥳
Hai sister
Akka.naku narmal.blavugki.pipeng catting.sticinh chyputhara.plg
Ok 👍
Hii andi nenu kotha machine tisukundhamu anukuntunna a company machine baguntundho chepara
Jack f 4
@@vrtailors6260
Tq andi
Normal machines ki aa padham set avutundaa
Try చెయ్యండి ok
Paiping ki paadham marchala mam
Hai Andi అవసరం లేదండి అదే పాదం మీద కుడుతున్నాను ఆల్రెడీ ఈ విషయం సంబంధించి మన ఛానల్ లో వీడియోస్ కూడా ఉన్నాయి అవి చూడండి మీకు బాగా అర్థమవుతుంది
Akka zack mission ki piping ki single foot avasaram ledha akka
Avasaram leadu sister
జాక్ మిషన్ కి పాదం ఎలా సెట్ చేసుకోవాలి
మన ఛానల్ లో వీడియో ఉంది చూడండి
Akka naku poorthiga stitching intlo ne nerchukovali anukuntunna cutting stitching nerpisthara please
నేను ప్రస్తుతానికి ఎవరికీ క్లాసులు చెప్పటం లేదు యూట్యూబ్ లోనే వీడియోస్ చేసి పెడుతున్నాను. మీరు చూసి నేర్చుకోండి నేను క్లాసులు చెప్తుంటే కచ్చితంగా మీకు మెసేజ్ చేస్తాను ఓకే అండి
Chala baga loading blouse chupencharu thanks andi❤
Hai thanks Andi
Chala baga chepparu but main clothe right or rong side ela pettali cheppaledhu
Hai Andi
ఫుల్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది
హాయ్ అండీ ❤ చాల బాగుంది పైపింగ్ మెథడ్, మేము ఈరోజు చూశాను 👌
హాయ్ అండి థ్యాంక్
Akka bagachaptunaru. Piping lining blouses ki. Kani Naku plain blouse ke piping ala vaiyalo. Chapandi pl
Ok sister
Padam change cheyala andi
No
Full video choodandi 👍
చాలా బాగా చెప్పారు మేడం
టాంక్యూ సొమచ్.
Hi Andi thank u 🙏
Miru cheppevidhanam bagundhi akka
Hi sister tq
Super akka
Naku oka doubt undi miru use chestuna machine padam ento cheptara pls
Hai Andi మిషన్ తో పాటే వచ్చిన పాదాన్ని యూస్ చేస్తున్నాను
Good Afternoon Akka back pot Datts yappudu vesaru Akka
Hi sister మన చానల్లో వీడియోస్ ఉన్నాయి అవి చూడండి మీకు బాగా అర్థమవుతుంది
Akka tread needle kindhiki pokunda ela stitch cheyali
Videos choodandi 👍
Magic in your hands 🎉🎉
Hi sister thank u 🤝
Superga chypparu loding pipiing exlend 👌👌
Hai TQ
Akka neenu kothaga meshin nerchukunnanu kaani evarivaynakuttali anty byygaunddi thikunty oadypothayani thiskovala
Cheppanddiakka plz
Good 👍 స్టార్ట్ యువర్ వర్క్ గుడ్ లక్ sister
Challa clear ga cheparu
Tq 👍
Akka andhuko teliyadu venuka round u round shape lo ravatamleydu sagipothundi
మెడ లాగకుండా కుట్టండి
Chala bugundi sister piping vidanam ...and sister without tape mesarments blouse kolathalu cheppandi
Hi sister tq so much
మన చానల్లో చాలా బ్లౌజ్ కటింగ్స్ ఉన్నాయి చూడండి చాలా బాగా అర్థమవుతుంది