How to Treat Fistula? | Best Results for Lift Procedure | Piles Problem | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • How to Treat Fistula? | Best Results for Lift Procedure | Piles Problem | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #fistula #piles #fissures #drravihospital #drravikanthkongara

ความคิดเห็น • 259

  • @kaushikkitchenvlogs5091
    @kaushikkitchenvlogs5091 ปีที่แล้ว +19

    ఒక్క డాక్టర్ గా మీరు మీ వర్క్ చేస్తూనే, మాకు మీ విలువైన సలహాలు ఇస్తున్నారు అంటేనే గ్రేట్ సార్.
    కొందరు పనికిమాలిన వారు ఉంటారు ఈ సమాజంలో..

  • @tavvagopal2341
    @tavvagopal2341 ปีที่แล้ว +8

    డాక్టర్ గారు మీరు కోపంలో ఉన్నా గాని మీ ఫేస్ లో నువ్వు కనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూడగానే పేషెంట్ కి సగం రోగం తగ్గిపోద్ది సార్ మీరు ఎప్పుడూ కూడా ఇలాగే ఆనందం తో ఆరోగ్యంతో ఉండాలని మాకు మంచి మంచి సలహాలు ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను సార్

  • @bottaharibabu3575
    @bottaharibabu3575 ปีที่แล้ว +4

    ఇంత వివరంగా ఇంత క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేటట్టు సమస్యను పరిష్కరించే విధానాన్ని ఎలా చేసుకోవాలో చెప్పే డాక్టర్ మీరు ఒక్కరే సార్.

  • @sreenathpujari1693
    @sreenathpujari1693 ปีที่แล้ว +17

    Valuable information icharu.
    ధన్యవాదములు. మంచి విషయాలు చెప్తూ మీరు ఆరోగ్యంగా ఉంటూ మమ్మల్ని అందిపచేస్తున్నందులకు మీకు ప్రత్యేక ధన్యవాదములు.

  • @harinath.voleti2719
    @harinath.voleti2719 8 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు. మీరు చెప్పుతున్న విధానం ద్వారా సగం జబ్బు నయం కావచ్చు. నాకు పైల్సు ఇబ్బంది ఉంది. ఆయుర్వేదం మందులు వాడటం చేస్తున్నాను. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను.

  • @sandheep3877
    @sandheep3877 ปีที่แล้ว +8

    ఆయుర్వేదం లో మంచి పరిష్కారం ఉంది

    • @maruthig7915
      @maruthig7915 ปีที่แล้ว

      Chpu

    • @Badri1430
      @Badri1430 7 หลายเดือนก่อน

      Medicine name

    • @sandheep3877
      @sandheep3877 7 หลายเดือนก่อน

      ​@@Badri1430Dr chalapathirao Vijayawada,susrutha నర్సింగ్ home సంప్రదించండి.

  • @rameshvemuri-dr4cg
    @rameshvemuri-dr4cg ปีที่แล้ว +1

    చాలా చక్కగా అందరికీ అర్దం అయ్యేలా ప్రాబ్లెమ్ ఏమిటి అని తెలుసుకునేలా చెప్తారు మీరు చాలా థాంక్స్ అండి

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 ปีที่แล้ว +6

    చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @dinesharchana2617
    @dinesharchana2617 ปีที่แล้ว +10

    Hi sir హైటిస్ హెర్నియా గురించి ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్ సార్ ఎప్పటినుంచో అడుగుతున్నాను ప్లీజ్ సార్🙏🙏🙏 మీరు నా హీరో సార్ 🤗🤗

    • @sunnygamer8586
      @sunnygamer8586 ปีที่แล้ว +2

      Sir please cheppandi sir nenu 2 times cheyinchukunna hernia surgery asalu adi enduku vastundi cheppandi sir🙏🙏

    • @padalarajesh1425
      @padalarajesh1425 ปีที่แล้ว +1

      Sunny Garu miku surgery ki enni dabbulu karchu ainavi cheppandi alage ennirojlu bed rest thisukunnaru cheppinadi plus Naku kuda same problem

    • @sunnygamer8586
      @sunnygamer8586 ปีที่แล้ว +1

      @@padalarajesh1425 1st time cheyinchukunna 10 years back appudu 10,000 thousand aeindi kaakapothe appudu mesh veyyaledu .malli 3 years back surgery chesaru mesh vesaru 50,000 thisukunnaru sunny ma baabu name andi nenu thana mother ni

    • @sunnygamer8586
      @sunnygamer8586 ปีที่แล้ว

      Bed rest 3 months anthe kakapothe 1 month konchem ebbandi padda anthe enka maamulgane undi healthy gane unna

    • @padalarajesh1425
      @padalarajesh1425 ปีที่แล้ว

      @@sunnygamer8586 thankyou andi 🙏

  • @nuneshravya6558
    @nuneshravya6558 หลายเดือนก่อน +1

    - సార్ మల ద్వారం వద్ద నొప్పి వస్తుంది
    - పిట్ గా పట్టేసినట్టు వుంటుంది.
    - వాస్ రూముకు వెళ్లి వచ్చాక ఏదో కుచ్చు కున్నటు వుంటుంది అలాగే నొప్పి వస్తుంది
    - కొన్ని సార్లు ఏమి ఉండదు
    అయిట్ మెంట్ ట్యాబ్ లెట్స్ చెప్పండి సార్

  • @MaheshNaikOfficial
    @MaheshNaikOfficial 11 หลายเดือนก่อน +4

    సర్ చీము రావడం లేదు బట్ two కి వెళ్ళేటప్పుడు వెళ్ళాక కూడా మంట అండ్ దురద ఉంది సర్...మరి ఏమంటారు..సొల్యూషన్ ఏంటిది

  • @r.prabhakarrao9252
    @r.prabhakarrao9252 9 หลายเดือนก่อน

    Sir,
    Meeru public ku konni kotla rupayalu migulistunnaru.Maaku
    Chala convenient ga cheptunnaru.

  • @kalidindibrahmaiah3699
    @kalidindibrahmaiah3699 ปีที่แล้ว +2

    Doctor గారు pediatrics neurology కి సంబంధించి మంచి హాస్పిటల్ వుంటే చెప్ప గలరు sir

  • @ravivenna3703
    @ravivenna3703 ปีที่แล้ว +3

    Please take positive comments sir, you are giving valueable suggestions and health tips for the people in society.

  • @msri545
    @msri545 ปีที่แล้ว

    హాయ్ సార్ 🥰 అవును సార్ మీరు చెప్పినట్లు డాక్టర్ గారు చెప్పినట్లు వినాలి లేదంటే మిషన్ గన్ను తీస్తారు థాంక్యూ సార్

  • @srikanthyadav378
    @srikanthyadav378 3 หลายเดือนก่อน

    Haii sir me videos valla chala chala మంది కి అన్నిటిలో అవగాహన వస్తుంది tq sir for u r valuable time for the socity u r great sir andaru doctors mee la vunty బాగుండు

  • @maheshmahesh49maheshmahesh49
    @maheshmahesh49maheshmahesh49 ปีที่แล้ว +34

    మీ మొహానికి నవ్వే అందం సార్ కోపం బాలేదు. థైరాయిడ్ కి డైట్ చార్ట్ చెప్పండి డాక్టర్ గారు.

    • @OmanOman-cq3ml
      @OmanOman-cq3ml ปีที่แล้ว +1

      Yes brother Garu

    • @pink0slip
      @pink0slip ปีที่แล้ว +2

      Yeppudu navvuthu vunde sir ki kopamochindante yevaro baga visiginchuntaru mari alatappudu kopam kuda ravali

    • @ratnakaratluri3665
      @ratnakaratluri3665 ปีที่แล้ว +2

      Sir thyroid diet please

    • @pothaganikarthik3346
      @pothaganikarthik3346 ปีที่แล้ว +1

      Aunu sir pls

    • @dadiaruna6365
      @dadiaruna6365 ปีที่แล้ว

      Sir thyroid diet chappandi

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +2

    మీరు చెప్పేది కరెక్ట్ సర్...

  • @stulasi1673
    @stulasi1673 ปีที่แล้ว +3

    గుడ్ ఈవెనింగ్ డాక్టర్ బాబు 🙏🙏🙏

  • @sashikala2229
    @sashikala2229 ปีที่แล้ว +3

    Doctor nice to view your valuable videos daily so we feel healthy doctor 👍🏻👌🏻👏🏻

  • @lalithaviravalli1658
    @lalithaviravalli1658 ปีที่แล้ว

    Kopani kuda antha navvu thu chupisthunara asalu meeru superandi swami Tq

  • @khajabaig5795
    @khajabaig5795 ปีที่แล้ว +1

    EXCELLENT INFORMATION ABOUT FISTULA SIR.THANK U VERY MUCH FOR UR VALUABLE MEDICAL AND HEALTH SUGGESTIONS.

  • @sravanigobburu1609
    @sravanigobburu1609 ปีที่แล้ว +3

    Sir ..meeru education system gurinchi chala baga cheptaru .. i have a child and i want to educate him in different aspects of present situations ... But i am not getting idea ..
    Meeru Mee pillalaki elanti guidance istunaru .. pillalatho Ela undali .. konchem cheppandi sir

  • @anithamerugu2597
    @anithamerugu2597 ปีที่แล้ว

    శుభోదయం డాక్టర్ బాబు రాకుండా జాగ్రత్తలు కూడా చెప్పండి ఆహారం ఎ మైనా మారుచుకోవాల లైఫ్ స్టైల్ ఎ లా vuntay వ్యధులు రాకుండా ఉంటాయి తెలియచేయండి డాక్టర్ బాబు ధన్యవాదాలు

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 ปีที่แล้ว +2

    Dhanyavadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subhashbabu4776
    @subhashbabu4776 ปีที่แล้ว +5

    Sir, Irritable Bowel Syndrome (IBS) gurinchi cheppandi sir 2 years nunchi baadha paduthunna.sir

  • @hariramchalla2085
    @hariramchalla2085 5 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @kumarg3304
    @kumarg3304 ปีที่แล้ว +4

    Cost entha doctor garu

  • @lalithasundar8328
    @lalithasundar8328 ปีที่แล้ว +5

    Gd evening sir please explain about tennitus sound in ear 👂🙏

  • @durgamalleshofficialsp
    @durgamalleshofficialsp ปีที่แล้ว +2

    Sir please give clarity video about gout disease. How to reduce gout. Full details please 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺

  • @zonesundar
    @zonesundar ปีที่แล้ว

    రవికాంత్ గారు నడుమ నొప్పి మరియు మలద్వార సమస్యలకు ఏదైన అవినభావ సంభందము ఉంటుంద?
    అలాగె మలద్వార సమస్యలను చికిత్స తీసుకోుండ అలాగె వదలివేస్తె cancer గ మారె ప్రమాదము ఏమైన ఉన్నచొ తెలుపగలరు

  • @srilakshmikamma3457
    @srilakshmikamma3457 ปีที่แล้ว +1

    Amaindhi doctor garu kopam lo kuda soft ga matladuthunnaru 🙂

  • @harshitgadipudi822
    @harshitgadipudi822 ปีที่แล้ว +2

    Sir Apple cider vinegar gurinchi cheppandi please

  • @RameshKumar-ty3yk
    @RameshKumar-ty3yk ปีที่แล้ว +2

    డాక్టర్ గారు pantpoprazole tablets lo DSR thisukovala ledha దాంట్లో ఏ type of తీసుకోవాలి pls చెప్పండి sir.

  • @birudugaddavijay6845
    @birudugaddavijay6845 ปีที่แล้ว +1

    You are Good doctor 💊 sir

  • @avinashboggula4492
    @avinashboggula4492 ปีที่แล้ว +3

    Sir eczema gurinchi taggataniki okA video cheyyandi

  • @doraemonxerased8
    @doraemonxerased8 ปีที่แล้ว +2

    Good evening doctor

  • @ABM-y6z
    @ABM-y6z ปีที่แล้ว +3

    Vertigo gurinchi cheppandi sir please 🙏

  • @jyothidulapalli5232
    @jyothidulapalli5232 ปีที่แล้ว +3

    Hi sir 🙏thank you so much good night ❤️

  • @charanreddydmm0221
    @charanreddydmm0221 ปีที่แล้ว +2

    Sir plz make vedio about fissure permanent

  • @rajeshwari9395
    @rajeshwari9395 ปีที่แล้ว +2

    Super explanation dr garu 🙏

  • @manasapadala7791
    @manasapadala7791 8 หลายเดือนก่อน

    good morning sir naku baby ఆపరేషన్ అయింది 2months అవుతుంది కానీ నాకు ఇప్పుడు మోషన్స్ సరిగ్గా అవ్వలేదు నొప్పిగా కూడా ఉంది ఏంటి ప్రాబ్లెమ్ సర్ చెప్పండి plzz

  • @birudugaddavijay6845
    @birudugaddavijay6845 ปีที่แล้ว +2

    You are speech I like it

  • @bhavanibitta8028
    @bhavanibitta8028 ปีที่แล้ว +1

    Meeru chaala manchivaru emaindhi sir

  • @MrPrakash219
    @MrPrakash219 ปีที่แล้ว +1

    YOU are great sir.
    GOD bless YOU ❤️

  • @aaeishashaik2937
    @aaeishashaik2937 ปีที่แล้ว +1

    Chala Baga xlplayn chaysaru sir 🙏🙏

  • @jyothi5802
    @jyothi5802 ปีที่แล้ว

    Meeru cheppindhi Nijam sir.

  • @sivaprasadbabu4347
    @sivaprasadbabu4347 ปีที่แล้ว +1

    Long live sir , most of the time I was watching your vedios

  • @Vtfg9848
    @Vtfg9848 ปีที่แล้ว +2

    Thank you Ravi sir

  • @usha4073
    @usha4073 ปีที่แล้ว

    Supari example kakunda vere edayina chepthe bagundedi Doctor garu

  • @muthyalasatheessh81
    @muthyalasatheessh81 ปีที่แล้ว +1

    Happy new year sir💐💐🙏🙏

  • @pushpavalli434
    @pushpavalli434 ปีที่แล้ว +2

    Thank you very much sir ☺️

  • @malathisri3511
    @malathisri3511 ปีที่แล้ว +1

    Namaste andi....timmirlu enduku vastayi..??how to prevent??? please explain

  • @nirmalasingamaneni3906
    @nirmalasingamaneni3906 ปีที่แล้ว

    Maa doctor gariki 🙏🙏mee vedios chusi memu kuda doctor's mi ipothunnamu

  • @ccosccosunion4077
    @ccosccosunion4077 6 หลายเดือนก่อน

    Nice doctor గారు

  • @anjalitammina7407
    @anjalitammina7407 ปีที่แล้ว +2

    Namaste sir 🙏🙏🙏🙏🙏🙏

  • @aadhya.vihaana
    @aadhya.vihaana ปีที่แล้ว

    ఫిషర్ కోసం చెప్పండి సార్

  • @pragathimudhigiri1759
    @pragathimudhigiri1759 ปีที่แล้ว +1

    Gud evng doctor garu Bartholin apsis gurinchi chepandi sir

  • @pdamoderreddy5757
    @pdamoderreddy5757 ปีที่แล้ว +1

    Namaste dactor Babugaru 🙏🙏

  • @keshavgatla3644
    @keshavgatla3644 ปีที่แล้ว +2

    Hi Sir , Blood thinner medicine vade variki Ee operation ela suggest chestharu.can we pause that blood thinner medicine until this operation done .how safe if we pause ACITROM medicine for one week .please suggest .

  • @shaheenshanna2023
    @shaheenshanna2023 ปีที่แล้ว +1

    Example ki navvu vachhindi sir 🙏😁

  • @sridevisweety848
    @sridevisweety848 ปีที่แล้ว +1

    Good information sir, love u sir

  • @narendrababukk3397
    @narendrababukk3397 ปีที่แล้ว +1

    Plz one video about muscle gain naturally

  • @vidiyalajhansi6382
    @vidiyalajhansi6382 ปีที่แล้ว +1

    Thank you for very useful and clear information sir...can u please do a vedio on ulcerative colitis with clear difference between IBD and UC.

  • @subbaraomandali6287
    @subbaraomandali6287 ปีที่แล้ว +2

    Super example sir.. 😄😄

  • @Music_vocals_444
    @Music_vocals_444 ปีที่แล้ว

    Mee explaination bagundhi sir

  • @swathi9631
    @swathi9631 ปีที่แล้ว +1

    🙏sir.... 2days back nundi na manasulo adho bayam.... Maku thelisina babuki blood cancer.... Msg type cheyadam kuda na valla avatledhu kall ninda neellu chalabadhaga undhi sir.... Asalu pillaki andhuku sir e siksha..... E topic gurinchi chepandi sir

  • @satyavathi_satya
    @satyavathi_satya 11 หลายเดือนก่อน

    Doctor garu.. Pistula ki Ayurveda doctor gari address cheputara plz..

  • @charanpujari9503
    @charanpujari9503 7 หลายเดือนก่อน

    సార్ మీ వీడియోస్ సూపర్ సార్.... 🙏🙏🙏🙏

  • @lakshmisudhavallabasetti8613
    @lakshmisudhavallabasetti8613 ปีที่แล้ว

    very interesting your talking

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 ปีที่แล้ว +1

    Thank you sir 🙏

  • @gangadharamdoctor9240
    @gangadharamdoctor9240 ปีที่แล้ว

    Dr. నాకు చాలా years గా గొంతులో ముల్లు లాగా గుచ్చు కుంటుంనట్లు ఉంటుంది ,4days తరువాత తగ్గుతుంది
    మళ్ళీ ఎర్రగా కందిపోయి దురధ, మంటగా అనిపిస్తుంది. అప్పుడు నాకు acid పడి నట్లు వుంటుంది.
    ఏమి చేయాలో పాలుపోవడం లేదు.

  • @nagarjunakadimi4199
    @nagarjunakadimi4199 ปีที่แล้ว +1

    D.r.sir..naku.hemarede.piils..unavi..b.dg.auuthndi.sir

  • @botchasuribabu3652
    @botchasuribabu3652 ปีที่แล้ว

    Meru Superrr Sir

  • @Drawing_by_moksha
    @Drawing_by_moksha ปีที่แล้ว +2

    Sir pistula nundi sivioer prablem unda cheppandi sir

  • @prakashkolikipamu48
    @prakashkolikipamu48 ปีที่แล้ว

    Thank You Sir

  • @sridevis1711
    @sridevis1711 ปีที่แล้ว +2

    🙏 doctor sir, I'm suffering from pails pain monthly one or two times only 10 or 15 minits please explain this problem 🙏

  • @durgaprasad5488
    @durgaprasad5488 ปีที่แล้ว +1

    Sir eye sight persons kosam cheppandi thagge chances unnaya chinna pillaku ravadaniki Karanam anti

  • @punuruvijaya2947
    @punuruvijaya2947 ปีที่แล้ว

    Mothaaniki yevaro dr.babuni visiginchesaru,cool nanna cool.

  • @aleembaig8056
    @aleembaig8056 ปีที่แล้ว +2

    Good msg sir

  • @ganeshgangadhara97
    @ganeshgangadhara97 หลายเดือนก่อน

    మంటకు tablates చెప్పండి sir

  • @TheUdayachandrika
    @TheUdayachandrika ปีที่แล้ว +2

    Superb

  • @kranthikumarganji8557
    @kranthikumarganji8557 ปีที่แล้ว +2

    Super Anna 👌👍🙏

  • @malleswarisudula7025
    @malleswarisudula7025 ปีที่แล้ว +1

    Tq sir 🌹

  • @srinurupa4939
    @srinurupa4939 ปีที่แล้ว

    Happy new year sir

  • @kalyanthepowerkumar1309
    @kalyanthepowerkumar1309 ปีที่แล้ว

    Sir బిరియాట్రిక్ సర్జరి కాస్ట్ ఎంత అలాగే ఆరోగ్య శ్రీ ఉందా

  • @lakshmivanga4633
    @lakshmivanga4633 ปีที่แล้ว

    Good evening annayya

  • @Venkatsrk9
    @Venkatsrk9 ปีที่แล้ว +3

    Sir Dextromethorphan and phenylephrine combination cough syrup below 6 years children ki ivvakudadhu ani FDA chebuthundi kani hospitals lo aa combination cough syrup doctors prescribe chesthunaru.... Ascoril d junior isthunaru...

  • @chaitralakshmi6815
    @chaitralakshmi6815 ปีที่แล้ว

    Super sir so cute expression sir so cute smile sir example is so good sir

  • @sujathakannuri9388
    @sujathakannuri9388 2 หลายเดือนก่อน

    Please send me diet

  • @premaiahp7529
    @premaiahp7529 9 หลายเดือนก่อน

    Good morning sir

  • @nagalakshmirajanala2948
    @nagalakshmirajanala2948 ปีที่แล้ว +2

    🙏🙏

  • @CHINNAMADUGULALINGAMMA
    @CHINNAMADUGULALINGAMMA 5 หลายเดือนก่อน

    Sir namaste Naku Anal specter injury anaru sir Naku bhayamga unadi plg sir me advice chepandi sir plg

  • @yeshwanthkumarsandela7971
    @yeshwanthkumarsandela7971 ปีที่แล้ว +2

    Sir do video about rectal prolapse

  • @vgopal7455
    @vgopal7455 ปีที่แล้ว +1

    Super 💕

  • @vijayalakshmimaddhigunta8873
    @vijayalakshmimaddhigunta8873 ปีที่แล้ว +1

    Wow miru 👌😍☺️

  • @ajay07065
    @ajay07065 ปีที่แล้ว

    Please explain about keloids,
    Is it possible to remove them ?

  • @crazykailash5079
    @crazykailash5079 ปีที่แล้ว +1

    Good evening sir. Sir head ki shock treatment estaru kada,adhi elanti conditions lo estaru. Please chepandi. Ma relative ki estunaru. 🥺🥺

  • @nagendrababu3081
    @nagendrababu3081 ปีที่แล้ว

    Sir sugar patients weight gain ayye diet cheppandi sir

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 ปีที่แล้ว

    Thank you very much explanation excellent😮😮🥀👌💎❤💎❤💎❤💎❤💎❤🌺