నాకు తెల్సి JAFFAR గారి interview అంటే ఎందుటి వాళ్లు silent గా ఉంటారు... but 1st time ఒక వ్యక్తి ఆయనని మాట్లాడనివ్వకుండా ఆయన చెప్పాలి అనుకున్నది చెప్పేసుకుంటూ పోవడం. K. A.PAUL గారి స్వభావంలో చాల మంచి మార్పు వచింది. ఆయన బడుగు బలహీన వర్గాలకు గొప్ప స్థానం ఇవ్వచ్చు... కాని వారిలో మంచివారిని చూసి party లో కలుపుకుంటే better... కొంత మందిని చూస్తే ఏదో Foreign fund గురించి ఆశించి party లో వచ్చినటుంది. & ప్రతి సారి KCR గారిని TARGET చేయడం అంత మంచిది కాదు... ఆంధ్ర రాష్ట్రాన్ని విడకొట్టిన Congress కే TRS విలీనం చేస్తా అంటూ చుక్కలు చూపించిన వ్యక్తి. మీకు Amithshah గారి support ఉన్నపుడు లక్షల కోట్లు america నుండి తీసుకు రావచ్చు...Telugu రాష్ట్రల C.M లు నాకు permision letters ఇవ్వట్లేదు అని చెప్పడం, నమ్మశక్య్యంగా లేదు.
K a pal garu namaste nenu oka family person ni present job chestu vunna ibbandi paduthunna naku oka byke ni second hand lo aina ippiste part time ga food delivery boy ga aina join avuthanu ila enduku adiganu ante naku vache sampadana rent ki pillalaki saripothundhi tinadaniki baga ibbandi avithundi okko sari dayachesi naku help cheyandi sir marala tirigi every month nenu miku aa amount ni istu vuntanu please sir ila adiganu tappaite kshaminchandi sir. Tq
He is so intelligent , he knows how to get publicity and money easily . He used the same during last general assembly elections and floated a party . Milked money by selling seats and happily went to USA and living there . May be he would have needed money again so again some drama
కేఏ పాల్ గారికి నమస్కారం అండి ప్రైస్ ది లార్డ్ సార్ సర్ మరి వైజాగ్ లో ఉన్న నర్సీపట్నం లంబసింగి ఏరియాలో బైబిల్ పై చాలా ఇబ్బందులు పడుతున్న టపాసులను దయచేసి పంపించవలసిన దిగా కోరుతున్నాను నా ఫోన్ నెంబర్ కి కాల్ చేసి పంపించండి సార్ థాంక్యూ సార్
If u have that much money, we will get you best results by adopting useful stratagies. Call for advisors, stratagists to co ordinate, execute and move forward.
Paul garu meru prajasanthi kosum Jesus gurinchi meetings petiunte meku prajalaku upayogamga undedhi apude meru epudu unaperu mothum poendhi meru vachina gelavaru andhukumeru oka ashramam katadi school ki donate chaiyandi
Bro Paul gari dhe 5k children charity undhe near by sadha shivapet nainu kuda ahh charity llo chaduvukunanu years unchi adhe close iedhe I think valla brother chanipoyaka anukuttaka 10 to 50 accres dhaka unttaidhe land I am proud that's bro to I am settled well
మీకు పడిన ఓట్లు నాలుగు ఓట్లు మీ వెనకాల కనీసం 10 మంది ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు 22 మంది మరి ఎలా చూసినా మీకు నాలుగు ఓట్లు ఎలా పడ్డాయి స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని ఓ జీవితకాలం పడుకోండి
@@chocolateboy7548 BJP B team KA Paul..joker laaga thiruguthunnadu...ichhe build up ki Trump gurinchi English lo English media...Amit shah gurinchi National media cheppamanu sir situation antoo theslusthaadhi
లక్ష కోట్లు ఎలా తెస్తారో క్లారిటీ ఇవ్వాలి. క్రిస్టియన్ మిషనరీస్ అన్ని ఇండియా ని పూర్ లైట్లో చూపించి, క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేస్తామని ఓవర్సీస్ నుండి కోట్లు తెచ్చుకుంటాయి. ఇప్పుడు పాల్ కూడ అలానే తీసుకొస్తారా ఫండ్స్ &పెట్టుబడులు?
sir, no one needs Billions from America to India. The Black Money Indians have is enough to make each person get 15 Lakhs into their Bank Accounts. Even if the Govt. sets asides Rs.5 on every litre petrol / disel purchased they can put money into every Bank Account.
K.A.Pal garu Brother Anil ki addosthunnadani YSR garu pal ni kottina debbaku kudel ayyadu. Further ga mission ki sommu rakunda chesaru. Murder case lo irikincharu. Binami asthulu KA pal ki ivvoddu ani encourage cgesaru. Anduke ila ayipoyadu KA pal.
పాల్ గారు నేను ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ జోక్స్ పంచులు చూస్తాను.అప్పుడు నా మనసు ఉల్లాసంగా ఉంటది.ఇలాగే continue చేయండి.
✅
ఎప్పుడైనా bore కొడితే మీ videos చూస్తాను. Thanks for coming back and creating new content...... 🙏🙏🙏
Paul chepeve nijalu
Correct ga chepparu
th-cam.com/video/5Mfg5IqARgs/w-d-xo.html Idi chusi Aa maata cheppu brother
వీడుకున్న కనౌలెడ్జి కూడా పవన్ కి సీబీన్ కి కెసిఆర్ కి ledhu
నాకు తెల్సి JAFFAR గారి interview అంటే ఎందుటి వాళ్లు silent గా ఉంటారు... but 1st time ఒక వ్యక్తి ఆయనని మాట్లాడనివ్వకుండా ఆయన చెప్పాలి అనుకున్నది చెప్పేసుకుంటూ పోవడం.
K. A.PAUL గారి స్వభావంలో చాల మంచి మార్పు వచింది. ఆయన బడుగు బలహీన వర్గాలకు గొప్ప స్థానం ఇవ్వచ్చు... కాని వారిలో మంచివారిని చూసి party లో కలుపుకుంటే better...
కొంత మందిని చూస్తే ఏదో Foreign fund గురించి ఆశించి party లో వచ్చినటుంది.
& ప్రతి సారి KCR గారిని TARGET చేయడం అంత మంచిది కాదు... ఆంధ్ర రాష్ట్రాన్ని విడకొట్టిన Congress కే TRS విలీనం చేస్తా అంటూ చుక్కలు చూపించిన వ్యక్తి.
మీకు Amithshah గారి support ఉన్నపుడు లక్షల కోట్లు america నుండి తీసుకు రావచ్చు...Telugu రాష్ట్రల C.M లు నాకు permision letters ఇవ్వట్లేదు అని చెప్పడం, నమ్మశక్య్యంగా లేదు.
Amit Shah ki RSS permission ఇవ్వాలి గా బ్రో ముందు
నిజాయితీ గల ఒక గొప్ప నాయకుడు.... ప్రజలు గుర్తించడం లేదు....
😋🤣🤣🤣🤣🤭🤭👌super coment
S ur right bro
Hahaha Nv kuda velli vaka 10 lakhs ivvu niku mla r minister isthadhu
@@bobbybudawati9783 tq
ప్రజలకు నిజాయితీ పరుడు నచ్చరు బ్రో
పాల్ గారు లక్షల, కోట్ల రూపాయలను స్టేట్స్ కి
పార్టీలకి ఇస్తామంటున్నారు,మనకే అవి నిరూపించు కోడానికి చేతకావడం లేదేమో.
Yes right give one chance already given one chance to one person
Great paul sir
great leader k a paul garu.....hats off to u
Sir KA PAUL sir Mimmalni ippatiki Media Vallu Nammadam ledhu.
Memu Nammutunnam
The Great Man KA Paul Sir
That guts from paul.awesome
ఎలా ఉంఢేవాల్లు..ఎలా అయిపొయారు.పాల్ గారు...ఆ వెనక ఉండే ఆయన నవ్వు ఆపుకోలేక పొతున్నాడు
Sir.. u r a blessed person
chala baaga chepparu
Seasonal Political Newsence by K A Paul.
very interesting
Super speech sir
He is good person but does little comedy.
BROTHERS SISTERS FAMILIES WISH YOU ALL THE BEST AND WELCOME TO PRAJA SHANTHI PARTY TQ VERY MUCH 🙏🙏🙏🙏🙏
Back side mire na brother
పనికి మాలిన రాజకీయాలు పక్కనపెట్టి , మీరు సేవా కార్యక్రమాలను చెస్తే సర్వమ్ మి ముందు ఉంటాది
Great bro
KA Palu super
K a pal garu namaste nenu oka family person ni present job chestu vunna ibbandi paduthunna naku oka byke ni second hand lo aina ippiste part time ga food delivery boy ga aina join avuthanu ila enduku adiganu ante naku vache sampadana rent ki pillalaki saripothundhi tinadaniki baga ibbandi avithundi okko sari dayachesi naku help cheyandi sir marala tirigi every month nenu miku aa amount ni istu vuntanu please sir ila adiganu tappaite kshaminchandi sir. Tq
Honest person K A PAUL GARU👋
Good
He is true legend
He is so intelligent , he knows how to get publicity and money easily . He used the same during last general assembly elections and floated a party . Milked money by selling seats and happily went to USA and living there . May be he would have needed money again so again some drama
సరిపోయారు ఇద్దరూ.... నత్తి ... సుత్తి
😀😁
😇😆😁😄😃
నీ మొఖం 😄
😀
What a comment🤣🤣🤣
Hahaha... TQ, for Good Comedy
I like his comedy speach
Ur great sir.....
సార్ సినిమాలు తీసి జోకులు పెట్టండి సార్ సూపర్ గా ఉంటుంది
కేఏ పాల్ గారికి నమస్కారం అండి ప్రైస్ ది లార్డ్ సార్ సర్ మరి వైజాగ్ లో ఉన్న నర్సీపట్నం లంబసింగి ఏరియాలో బైబిల్ పై చాలా ఇబ్బందులు పడుతున్న టపాసులను దయచేసి పంపించవలసిన దిగా కోరుతున్నాను నా ఫోన్ నెంబర్ కి కాల్ చేసి పంపించండి సార్ థాంక్యూ సార్
ఈసారి ఆంధ్ర వాళ్ళు కూడా పట్టించుకోండి సార్ తెలంగాణ రాష్ట్రంలో పట్టించుకుంటే ఎలా సార్ ఆంధ్ర వాళ్ళు కూడా కలిశారు
Jai Paul garu
Paul sir nenu mitho kaluvacha
అంటే 30 లక్షల కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి
Eeyana cheppeydi okkosari jokes ga anipistayi but andulo 50% aina nijam undachu
Jabsrdast replacement for today
If u have that much money, we will get you best results by adopting useful stratagies. Call for advisors, stratagists to co ordinate, execute and move forward.
Vachi devunitho sambandham penchukoni devuni seva cheyandi sir political meekenduku
Next cm meeru ravali sir ka Paul .
నేను మీకు లక్ష కోట్లు ఇస్తాను సార్ చినిగి పోయినవి కాదు సార్ మంచివే నాకు MLA చేసేయండి తలనెప్పి ఉన్నప్పుడు మీ వీడియోలు చూస్తాను హాయిగా ఉంటుంది
జోక్ చేయకండి సార్ భలే వారు సార్
Good good
I’m big fan welcome Siddipet ka pal
Back na vunna vallantha aa cars ni party fund ni dobbestharu alane vunnaru
Senior most junior artist ... 😂😂😂😂
Last ki ee Jaffa jafar gadi ki interview na
Venaka vunavadike m ardham ithaledhu papam 🙏
Nice comedy video 🤣🤣🤣🤣 Jafar ji
నాడు తల్లా పెళ్లామా
నేడు మెుగుడా మామా
1:34 Vizianagaram🤩
విడి యాక్టింగ్ చూస్తే Trance మూవీ చూసినట్టే వుంది 🤷♂️
Maa paul garu dammunnodu ,state ko laksha kotlu ivvagala samardudu
Comedy king ka paul..
Netti wadu pichi wadiki interview chestunadu 😊🤭
K A paul is great man ,
Jaffar garu tv9 lo undevaru kada mari suman channel ki ela vacharu
Paul garu meru prajasanthi kosum Jesus gurinchi meetings petiunte meku prajalaku upayogamga undedhi apude meru epudu unaperu mothum poendhi meru vachina gelavaru andhukumeru oka ashramam katadi school ki donate chaiyandi
Bro Paul gari dhe 5k children charity undhe near by sadha shivapet nainu kuda ahh charity llo chaduvukunanu years unchi adhe close iedhe I think valla brother chanipoyaka anukuttaka 10 to 50 accres dhaka unttaidhe land I am proud that's bro to I am settled well
Ho kcr kuda andra na ante ipppudu kuda mana State MI andra annaya ne elutunadu ha Telangana party name ha thanks palu garu good information
Who is Jyothi ??
Okaditho ne padaleka potunnte malli next month inkokada 🙏🙏🙏🙏
Enduku sir miku e rajakiyalu aha sahayamedo mi cristaincelo chala mandi pedavallu unnaru vallaku cheyandi vallu mimalini oka devuduga bavistaru
మీకు పడిన ఓట్లు నాలుగు ఓట్లు మీ వెనకాల కనీసం 10 మంది ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు 22 మంది మరి ఎలా చూసినా మీకు నాలుగు ఓట్లు ఎలా పడ్డాయి స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని ఓ జీవితకాలం పడుకోండి
Sir athanni jabardastloki pampandi sir jokes baga vestunnadu
Niku telusa ayana capacity?
Vedu oka bawarsu gadu. Mana pandugallo oka panduga celebrate cheyamandi. Vedhava kilometre pothadu. Mana culture kadu American culture vadu
@@chocolateboy7548 ఎప్పుడో జరిగిన దాని గురించి కాదు ఇప్పుడు చెప్పు..
@@Bhaskar-bq9gh ippudu kuda anthe unnadu check velli chesko
@@chocolateboy7548 BJP B team KA Paul..joker laaga thiruguthunnadu...ichhe build up ki Trump gurinchi English lo English media...Amit shah gurinchi National media cheppamanu sir situation antoo theslusthaadhi
Pall anna chepinday vinali ayana evari nata vinadu
లక్ష కోట్లు ఎలా తెస్తారో క్లారిటీ ఇవ్వాలి. క్రిస్టియన్ మిషనరీస్ అన్ని ఇండియా ని పూర్ లైట్లో చూపించి, క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేస్తామని ఓవర్సీస్ నుండి కోట్లు తెచ్చుకుంటాయి. ఇప్పుడు పాల్ కూడ అలానే తీసుకొస్తారా ఫండ్స్ &పెట్టుబడులు?
Commedy videos లేక నాకు పిచ్చి ఎత్తుంటే correct time video వచ్చింది చాలు
ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు వాగుడు
Aa pichi anchor ki ee pichi saaami
ప్రతి స్టేట్ కాదు గాని ఆంధ్రప్రదేశ్ కి అప్పు మొత్తం తీర్ చేసేయ్ సీఎం పదవిలో నిన్నే కూర్చో పెడతా రు
విన్ని కొట్టడంలో తప్పు లేదు
కే ఏ పాల్ గారితో మామూలుగా ఉండదు
పాల్ గారు మాట్లాడితే డబ్బుల మీద విరక్తి వస్తోంది
హమ్మయ్య మళ్ళీ కామెడీ మొదలయ్యింది
😂😂😂😂😂😂😂😂😂
Ysr gaadu vaadi alludu ki foreign funds kosam Paul garini nasanam chesaadu,YSR gadiki pradana aashayam christian foreign funds eh
ee saari kanisam paul garini MLA ga aina gelipinchaali
sir, no one needs Billions from America to India. The Black Money Indians have is enough to make each person get 15 Lakhs into their Bank Accounts. Even if the Govt. sets asides Rs.5 on every litre petrol / disel purchased they can put money into every Bank Account.
Jaffar with Jaffa😂😂😂
Nv pakka next Telangana cm
పూర్ జాఫర్ ప్రశ్న వేయడానికి నో చాన్స్
Japar garu Laka s kottullu Thapiyandi
రేయ్ ఎంటిది ఎంటిమాకిది అంటున్నా
Emi chesaru sir
Any question same answers
Em matladuthunnado emo ఆయనకే అర్ధం కావాలి
Poll garu...Andhra comedy ayindi Ippudu TG lo start chesindru
Let him give me 1lakh crores to establish his party, I can give very good governance with out corruption, secular government.
Comedy ka paul garu what u says lot of fishey ....
Gorrelekkada vunnai ante iii comment section chupinchandi
Akపాల్ గారికి ఏమైంది ఎవరికిచ్చినా కోట్ల రూపాయలు ఇచ్చారు పార్టీ పెట్టే ఆలోచన కూడా ఉన్నారా రాజకీయమంటే అంత చీపా
Sir Naa vote meeke
ఇద్దరు హిందూ వ్యతిరేక శక్తులు వ్యక్తులు
I am in so financial crisis please give only 10 cr
Arey eee rodla meeda tiragadam....arey eee prajalu....u are seeing Indians low.....u are also Indian keep in mind....ka Paul garu
idharu idhare ra nayana.. ahhh idharuuuuu...
Pittala dhora +thupaki ramudu
సార్ పిచ్చోడు తో మాట్లాడండి సార్ మీ కు పిచ్చి పడుతుంది సార్ జాఫర్ గారు
K.A.Pal garu Brother Anil ki addosthunnadani YSR garu pal ni kottina debbaku kudel ayyadu. Further ga mission ki sommu rakunda chesaru. Murder case lo irikincharu. Binami asthulu KA pal ki ivvoddu ani encourage cgesaru. Anduke ila ayipoyadu KA pal.
Veedu serious comedy gada ardhamkavatledhu okasari veedini cm cheddhan 2lacks crores AP ki isthe veede cm open offer
Kilari anandhpal he is hindu
Without movies both are giving full comedy