ఒక స్త్రీ మనసుని,ఆలోచనలను ఇంత అపురూపంగా ఆవిష్కరించిన అందుకు ధన్యవాదాలు, కథ వేరే ఎవరిదో అయినా మీరు వినిపించిన విధానం చాలా బావుంది అండి. ప్రతి స్త్రీ వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్లు అనిపించింది.రచయితకు కూడా ధన్యవాదాలు.
వంద రెక్కలు ఉన్నా..రెండు.. రెక్కలు న్నా... అవి ఎగిరే సామర్ధ్యం.. అవకాశం.. అదృష్టం ఉంటేనే..ఆ రెక్కలకు..సార్ధకత.. వస్తుంది... ఆడదాని..మనో భావాల్ని..చక్కగా.. అర్థం చేసుకుని రాసిన.. అందమైన కధ...చాలా బాగుంది... మనిషి.. ఎప్పుడైనా..ఇతరుల.. కోణంలో నుండి ఆలోచించగలిగితే...అసలు సమస్యలు చాలా వరకూ..పరిష్కారం అయిపాతాయి.. అయినా.. ఎవరి సమస్యలు..వారే పరిష్కరించు కో వాలి...ఆ ధైర్యం ఉంటే..వయసు తో..పనేముంది..ఎవరికి..ఏలా బ్రతికితే..ఆనందం గా ..హాయిగా.. అనిపిస్తుందో..అలాగే బ్రతకాలి. కానీ..అందరికీ.. ఆ అవకాశం సకాలంలో రాదు. కొందరి కి..కొంత వయస్సు అయిపోయాక రావచ్చు... ఏదిఏమైనా.. సమాజం ఏమనుకుంటుందో..అని..భయపడి పోకుండా ఎవరి నిర్ణయం వారు తీసుకుంటే..జీవితం జీవఛ్ఛవం..కాకుండా.. ఉంటుంది.
రచయిత గారు. ...చాలా బాగా ముందునుంచి. ...చివరవరకు కథ బాగా రచించారు. ...రెక్కలు అనేపదం కధకు బాగా సరిపోఇంది. ...చివరిమలుపు సరికొత్త గా రచించడం వలన కథ చాలా బావుంది.
Same na story ne kani... Naku inka kodhi ga badhayathalu vunaye.. Adhi mugisaka. Na life yenti ane na క్వశ్చన్.. కీ ఆన్సర్ దొరికింది... & నాకు ఇద్దరు ఆడపిల్ల లు.. నలుగురు కాదు...
Na Life kuda edhe kani nenu tailor chestu andhari daggira battalu tenchukoni steaching chesta Naku pillalu nunchi happy kuda ledhu na antha bad luck porson nenu
ఒక స్త్రీ మనసుని,ఆలోచనలను ఇంత అపురూపంగా ఆవిష్కరించిన అందుకు ధన్యవాదాలు,
కథ వేరే ఎవరిదో అయినా మీరు వినిపించిన విధానం చాలా బావుంది అండి.
ప్రతి స్త్రీ వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్లు అనిపించింది.రచయితకు కూడా ధన్యవాదాలు.
Tq andi
వంద రెక్కలు ఉన్నా..రెండు.. రెక్కలు న్నా...
అవి ఎగిరే సామర్ధ్యం.. అవకాశం.. అదృష్టం
ఉంటేనే..ఆ రెక్కలకు..సార్ధకత.. వస్తుంది...
ఆడదాని..మనో భావాల్ని..చక్కగా.. అర్థం
చేసుకుని రాసిన.. అందమైన కధ...చాలా
బాగుంది...
మనిషి.. ఎప్పుడైనా..ఇతరుల.. కోణంలో
నుండి ఆలోచించగలిగితే...అసలు సమస్యలు
చాలా వరకూ..పరిష్కారం అయిపాతాయి..
అయినా.. ఎవరి సమస్యలు..వారే పరిష్కరించు
కో వాలి...ఆ ధైర్యం ఉంటే..వయసు తో..పనేముంది..ఎవరికి..ఏలా బ్రతికితే..ఆనందం
గా ..హాయిగా.. అనిపిస్తుందో..అలాగే బ్రతకాలి.
కానీ..అందరికీ.. ఆ అవకాశం సకాలంలో రాదు.
కొందరి కి..కొంత వయస్సు అయిపోయాక రావచ్చు... ఏదిఏమైనా.. సమాజం ఏమనుకుంటుందో..అని..భయపడి పోకుండా
ఎవరి నిర్ణయం వారు తీసుకుంటే..జీవితం
జీవఛ్ఛవం..కాకుండా.. ఉంటుంది.
Chala bagundi
రచయిత గారు. ...చాలా బాగా ముందునుంచి. ...చివరవరకు కథ బాగా రచించారు. ...రెక్కలు అనేపదం కధకు బాగా సరిపోఇంది. ...చివరిమలుపు సరికొత్త గా రచించడం వలన కథ చాలా బావుంది.
ఔను అన్నయ్యా స్టొరీ చాలా👌సహన సీలులైనా మాతృ మూర్టులకు శి రస్సు వంచి పాదాభివందనం 🙏🙏🙏టిఫెన్ చేశారా
Ayyindi amma
సరే అన్నయ్యా జాగ్రత్త
Mi voice bagundi sir
Excellent near to many women life many face this and this ending is required to many
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏼
Super srinivas garu
Tq సుధ గారు
Meru kadha ni chala baga chaduvutunnaru, god bless you
Excellent story.
నిజమైన సంఘటనలు ఇలాగే కధలలావినగలం కానీ పిల్లలు నిజంచేస్తేఎంతబాగుంటుంది
So good voice,👌👌👌
Anna.me.katha.chala.bagaundi.anna.
Super good story
Baga Vivarinchi chepparu
Tq andi 🙏
Chitakkottesarandi.... kadha..supero..suparu 👌👌
Meeru Mee comment to adaragottesaaru andi
Lplllllplllplpppplllllplpllplpmlllllpppllllppllloomlllolmlmllpolmlllmlolmloolmlpmllpplpomollmoopmokllpomkomompmooooomoononomppmoompnkn0ķmomommpkmpmpkpm90mo0n0moknon0n9kn99n0kn0pmpmom9mpnonomo
Same na story ne kani... Naku inka kodhi ga badhayathalu vunaye.. Adhi mugisaka. Na life yenti ane na క్వశ్చన్.. కీ ఆన్సర్ దొరికింది... & నాకు ఇద్దరు ఆడపిల్ల లు.. నలుగురు కాదు...
మీ కథ మొదటిసారి వింటున్నా. కథ చాలా బాగుంది. మీ వాయిస్ కూడా బావుంది. 👍👍👍
💔🙊🙊💞🙊🙊🙊🙊💞💞💛💗🛀👪👨👦💏👨👩👧👧👨👩👦👦
Na Life kuda edhe kani nenu tailor chestu andhari daggira battalu tenchukoni steaching chesta Naku pillalu nunchi happy kuda ledhu na antha bad luck porson nenu
Very good story.
చాలా బాగుందండి
Baga chadivaru Thanku
Super
Very nice!
👌 superstory
మీకథ నన్ను కదిపి వేసింది నిజంగా అనుభవం తో రాసినటుల ఉంది.అసలు నిజంగా ఇలాంటి సంఘటన లు .మనం వింటున్నాము .
Good
Tq
Kathalo parishkaram chala baga chepperu pillalu Americalo unna todu leni prati amma samasya kani ee pariskaranni samajam accept chesi sambar ga undanistunda.
Uncle meeru chala baga chepthunnaru
Thank you,🙏🙏
Ee katha na manasuni chalimpachesindandi, nijame aadadani manasuki unna rekkalaki sankellu matrame untayi, vatiki swatantryam ravalante aadavalle marali.
Sound penchiechadavandiy plz mee modulation ki sirasavandanam
👍👍👍👌👌👌👌
A complete and matured story !!
Nijamaina Stri Vaadam!!
🙏🌺🔔🎻🎼💐
👍
🙏🙏amma
🙏👌
👍👍🙏🙏🙏
V,
సాహిత్యం అంటె మెసేజ్ లివ్వడం కాదు, మెచ్యూరిటితో కూడిన పరిష్కారం సూచించడం. మీ కథ,చదివిన తీరు బావున్నాయి.
👌🙏