ఈ రాహాస్యమంతా వేదంలో చెప్పబడిన ఉంది , కానీ వేదం అంటే మనకు చిన్నచూపు, మనం ఎంతసేపు evidence అంటాము , arrogance tho àedi సాడించలేము ! వినయం వుంటే ఆ భగవంతుడు మనకు తెలియజేస్తారు ! అర్థం చేసుకునే శక్తి మనకి ఉందా ? అందుకే మన బతుకులు వేళాకోళంగా మారిపోయాయి ! ఇప్పటికీ కొన్ని దేవాలయములు నిర్మాణం మన మనిషి బుర్రకి అర్థం కాదు ! ఇక్కడి నిర్మాణములు అర్థం కానప్పుడు ! మనకి స్పేస్ knowledge elaa అర్థం అవుతుంది ! ఎక్స్ample ; ఆంగ్కోర్ వాట్ టెంపుల్ !🌹!🙏!
Explanation is superficially good but subjective at every probable conclusive interpretation. Intentionally supporting old theological interpretation of universe to create confusion to space to theology, but pretending to be scientific logic. Illogical imaginative inferences to create hype for negated, old order unsophisticated & unreliable religious philosophy. Explanation is sweet but not sound in logic and also insincere.
He is not referring quantum mechanics, he is just asking to leave what you have viewed and be purely logical . view is not different from the logic, logic itself is the view.
Quantum మెకానిసం గురించి మీ వివరణ చాలా బాగుంది, క్వాంటమ్ మేకానిసం అన్నది పదార్థం స్పేడ్ గా కడులుతున్నప్పుడు మాయగా కనిపిస్తున్న తరంగాలకు సంబడిందించినదని మీవివరణ ప్రకారం అర్థమవుతున్నది, ఉదా,, వేగంగా వెళుతున్న ఒక వస్తువు పది గా కనిపిస్తే అందులో తొమ్మి ది అపద్ధం ఒక్కటి నిజం కాని ఈ తియరీని భౌతికంగా ఉన్నటువంటి విశ్వానికి పోల్చిచూడటం ఆ ఇద్దరి సైంటిస్ట్స్ ల మూర్ఖత్వమే అవుతుంది. ఇక్కడ విశ్వంలో కనిపిస్తున్న ప్రతిదాన్ని మనం భౌతికంగా దేనికిదాన్ని తాకి చూడవచ్చు అవి పదికి పది నిజమే అవి తరంగాల వంటి మాయ కాదు కదా దీన్ని ఎవరు రుజువు చేయాల్సిన అవసరం అయింస్తీన్ కి గాని ఇంకెవరి కైనగాని ఏముంది.
చాలా అద్భుతంగా వివరించారు క్వాంటం మెకానిక్స్ ని ఛేదించలేం,ఎందుకంటే ఆది ఫిలాసఫీ మాత్రమే ప్రతి ఫిలాసఫీ భౌతికంగా అప్లై అవ్వదు. నిరూపణ అయ్యేది ప్రతీది నిజం కాదేమో అలా చేస్తే నిర్విరామం అవుతుంది.
ఆది శంకరా చార్యులు ఎప్పుడో చెప్పారు,ఐన్స్టీన్ theory like కాంతి వేగం కన్నా వేగవంతం అయినది మనోవేగం అని,మనసు క్షణం లో ఎన్నో కాంతిసంవత్సరాల దూరమైన వెళ్లగల దు అని
Record a video of a running fan with a mobile camera Then watch the video u feel that fan blades are moving at a faster rate and seems to appear at every point but if you pause video you will see only three blades. So matter exists if you wanted it to be, otherwise it will wander around everywhere. Hence proved That's my interpretation
ఈ విశ్వం మోత్తం పార్టికల్స్ తో కాకుండా ఫాబ్రిక్ యొక్క వేవ్స్ తో నే ఉంది అని నా అభిప్రాయం. ఈ ఫాబ్రిక్ లో కాన్సియస్ కలిగిన వేవ్ ని జీవి అనవచ్చు. ఈ కాన్సియస్ వేవ్ ఒకటి లేక రెండు కాన్సియస్ వేవ్స్ వల్ల మాత్రమే ఏర్పడతాయి. జీవుల యొక్క కాన్సియస్ ఒక బబుల్ లాగా పుట్టి , అది లిమిటెడ్ పీరియడ్ వరకు ఉండి యక్స్పీరియన్స్ పొంది అదృశ్యం అయిపోయింది. అ కాన్సియస్ వున్న బబుల్ ఈ ఫాబ్రిక్ లోని వేవ్స్ మార్పులకి కొంత కారణం అయివుండవచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్. కాన్సియస్ బబుల్ ఫాబ్రిక్ లోని వేవ్స్ మార్పులకి ఎలా కారకుడో అలాగే ఫాబ్రిక్ వేవ్స్ కాన్సియస్ బబుల్ యొక్క యక్సపిరియన్స్ కి కారణం. ఆ బబుల్ అల్వేస్ ఒక ఇల్యూజన్ లో ఉండి వెల్తుంది. 😂
Quantum mechanics is a paradox as you said it's all about our imagination elanti video Lu chuse khodhi Inka chudalanipisthayi. Your explanation is loved by everyone ❤❤waiting for your next video.
Double Slit Experiment is wonderful . But We can't decide with this single Experiment . We have to do more experiments to Prove that " existence = Observation " ... 👍🤷😘😘
may be we have dig even inside do that same experiment using quarks or even smaller hiigs boson ..but therte is no technology but even if we assume...then even god particle has mass and requires energu field..so then we know that its energy field which creats that patterns photons and electrons r just our perceived mass at that point of our eye contact...and those feilds maintains its waves structure irrespective of medium it goes through...so iron(any) made double slit will not stop[ creating that pattern....but with wave detector...dont know..may be we r seeing individually photon going in two splits...so..it perceives us to a normal duble slit pattern
This has been already explained by our yogis in ADVAITA Sidhanta. And it says that the world we see is MAYA. I was amazed when you said science and philosophy. At last I can conclude that until and unless we observe the universe with higher consciousness(SOUL) NOT THAT 0.18g which had been shown in films beyond PHYSICALITY which is within us the QUESTIONS IN QUANTUM LEVEL GET MULTIPLIED BY BILLION AND TRILLION TIMES LIKE NEVERENDING STORY.
మనం అందరం ఒక జీవి నుండే పరిణామం చెందాం కాబట్టి ఆ జీవిలో ఉన్న చైతన్యమే ( consciousness) ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాసుల లోను ఉండి ఉండవచ్చు, మన పరిణామ క్రమంలో వివిధ రకాల జీవులుగా విడిపడినా అన్ని జీవులు అనుభవించే (experience )చేసే ఈ ప్రపంచం మాత్రం అన్నిటికీ ఒకేలాగా కనిపిస్తూ ఉండి ఉండవచ్చు. నాకు ఇది భగవద్గీత సారం లో ఉన్న ఒకచిన్న లైన్ వల్ల తట్టింది. అది : సమస్త జీవులలోను ఉన్న చైతన్యం నేనే.
Bhaiyya! It feels more interesting to know how the formulas and theory is related to these interesting concepts ! Please explain with the theories and physics concepts!
This is the vedio which made me to see double times... Loved this and keep apload like this we always love u bro.... Im going to give seminor on this topic in my cllg 🥰... Keep it up bro
అన్నా,, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ,,, వేరేవల్లు మనల్ని చూస్తున్నాం కాబట్టి మనం ఉన్నామా, లేకా వాళ్ళ మైండ్ లో ఉన్న ఆలోచనకు మనం రూపమా...అనే ప్రశ్నలు ఇస్తున్నాయి బయ్య... Any way your explanation is fabulous... You're the Alchemist 👍
Super explanation bro.epati dhakka aa scientists ki ardham kanidhi chala years nunchi burra kotukuntunnadhi nv okka video tho chappav hans off bro...tq for being a telugu citizen and an indian 🇮🇳..jai hind
అంటే ఒక second lo partical వేరువేరు చోట్ల ఉన్నది అంటే దాని అర్థం, మన ఒక second time ,దానికి ఒక గంట అవ్వవచ్చు కదా.. మనం ఒక moment obseve చేసే time lo adi 3,600 diffrent places lo different moments experience చెయ్యొచ్చు కదా, Einstein theory ప్రకారం time aa particle వద్ద slow గా గడుస్తుంది ఏమో.అన్ని moments కలిసి ఒకే moment ki wave laga,like in speed vehicle in cartoon కనిపిస్తుంది ఏమో
మన పురాణాలు, వేదాలలో దీని గురించి ప్రస్తావించారు, అచల మతం లో మనిషి ఆత్మ ఎన్నో అద్భుతాలు చేయగలదని, మనం చనిపోయేటపుడు దేన్ని మననం చేసుకుంటే ఆ జీవి గా ఎన్నిటిని ఊహిస్తే అన్ని విధాలుగా తిరిగి జన్మిస్తాం అని అసలు ఏ కోరిక లేకుంటే మనిషి పుట్టక ఉండదని, చెబుతారు. కాబట్టి లోతుగా ఆలోచిస్తే అవగాహన పెంచుకుంటే అర్థం అవుతుంది మన కాన్షస్ బ్రెయిన్ చాలా చేయగలదు, ఈ సృష్టి కి మూలం బహుశా అదే
Superb! Seeing beyond seeing. Super consciousness. The wave length is depending on the speed of the particular mental particle. You can reduce or increase the speed of your brain wave i.e.once own consciousness. This is like Alternate current. When the brain waves are controlled in gear system patterns change quality in the behaviour change exterioration or deterioration in inner conscious change. Indian philosophy depends on inner quality and when expressed it is physical object with bondages like temperatures and pressures. Here it applies. Not only for light waves but also other waves like sound smell touch taste. The combination of all is human consciousness. When deesha happens it disintegrates. When it is peak death happens.
మనం అందరం ఒక జీవి నుండే పరిణామం చెందాం కాబట్టి ఆ జీవిలో ఉన్న చైతన్యమే ( consciousness) ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాసుల లోను ఉండి ఉండవచ్చు, మన పరిణామ క్రమంలో వివిధ రకాల జీవులుగా విడిపడినా అన్ని జీవులు అనుభవించే (experience )చేసే ఈ ప్రపంచం మాత్రం అన్నిటికీ ఒకేలాగా కనిపిస్తూ ఉండి ఉండవచ్చు. నాకు ఇది భగవద్గీత సారం లో ఉన్న ఒకచిన్న లైన్ వల్ల తట్టింది. అది : సమస్త జీవులలోను ఉన్న చైతన్యం నేనే.
@ALL ROLE CHANNEL, I also got same question, how all people experiencing same . @Dinesh Chakravarty, thanks for the explanation. Entire universe is Paramatma, we are experiencing paramatma's consciousness
@@nandakumar531 watch U.G krishnamurti videos or david bohm interview with jiddu krishnamurti two krishnamurti's are one of the most intelligent people born in india from telugu states..
Really this qwantum subject is very excepnal matter, this commentator is opted very extreme new subject , Particularly in Telugu , great and interesting, curious anxious to know planet in this theory ! Congrats!
32 sec,7:59 sec object anedhi okka person chusi appudu kani postay .oka group of people a rock chustay andhariki kanipisthundhi kadha some changes ga kani pinchina object anedhi kanipisthundhi .Ella ? And oka person amaina details a rock paina chupistay avve inko person chuda kalla du but avvi vunatte kadha chusedhi defernce chutam lonena?
Based on UNCERTAINTY principle. If a person is moving in bike in front of us with some velocity Towards LEFT HAND SIDE of us we are certain about his momentum but not sure about his POSITION as it keeps on CHANGING so we may not see him CLEARLY. After travelling certain distance he may reach point where he can take LEFT OR RIGHT at this moment we are not exactly sure about his momentum but we're SURE about his POSITION so at this particular time we can see him CLEARLY.
Based on UNCERTAINTY principle. If ball is at rest we can see it CLEARLY i.e we know it's POSITION EXACTLY. As it is at rest velocity is zero but in which particular direction whether LEFT or RIGHT or FORWARD or BACKWARD. That only if it's moving up we are SURE about it's momentum in upward direction but not sure about it's POSITION as it keeps on changing continuously.
I simply addicted to your way of explanation the Quantum Mechanics.... For many people this subject is a nightmare but the way you are explaing makes it as a fantasy 😍😍.... Very very nice explanation....
Matter has wave nature under no observation and particle nature under observation . Either wave or particle matter is always exists. No imagination. But our consciousness makes you to observe/sense it.
This reflects the unisoul theory of swamy vivekananda and isopanishad _ isavasyam idam sarvam and atma sathyam tad anyam sarvam methyethi. our vedas are unshown science text books and our rishis are unseen scientists. Soul is the only true existence and remaining all others are just mithya or kalpitham.
ఆదిశంకరులు చెప్పిన బ్రహ్మసత్యం జగం మిథ్య అన్న దానికి అర్థం 'మిథ్య' అంటే 'జగత్తు' లేదని కాదు అర్థం 'నిరంతరం' చలిస్తూ ఉంటుంది అని అర్థం.భౌతిక శాస్త్ర Entropy మినిమం ప్రకారం కూడా అంతే.ఫిజిక్స్ ప్రకారం మనం ప్రజెంట్ని ఎప్పుడు చూడలేము మనం చూసేదంతా గతమే.ఉదాహరణకు అద్దంలో మనం చూసుకునే ముఖము మూడు nanoseconds సెకన్ల క్రితంది.
keka bro... naku chala chala nachindi i love this suspense which always universe gives.. by knowing these all things strongly i can say our hindus gods exists in this universe.
According to my inference objective reality is the fundamental building block of reality i.e empty space that which has no force and in which (empty space) anything (Darkness) that can exist is opposite to the property of Empty space (no force) is force.
ఇలాంటి ఊహకందని ప్రశ్నలన్నీ శ్రీ రాముడు కొన్ని యుగాలకు పూర్వమే కలిగాయి. ఒక ప్రశ్న కు సమాధానం చెప్పాకా, అందులో సందేహం ఉంటే మరొక ప్రశ్న, ఆ సమాధానంలో సందేహం ఉంటే మరొక ప్రశ్న, ఇలా పూర్తి సత్యాన్ని గ్రహించే వరకు, కొన్ని రోజులు పాటు ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ విషయాలను భారతీయ మహర్షులు యోగవాసిష్ఠం గ్రంథంలో చక్కగా వివరించారు. రాముడు Theory classes అయిపోయాక సాధన (practice) చేసి తను తెలుసుకున్న సత్యాన్ని, తన అనుభవంలోకి( consciousness) తెచ్చుకున్నాడు. యద్భావం తద్భవతి...! ఈ ద్రుశ్యమాన ప్రపంచం అంతా మిధ్య... అంటే కేవలం ఉనట్టుగా కనిపిస్తుంది కాని నిజానికి లేదు. ఇలాంటి విలువైన విషయాలను గురించి మనం కూడా తేల్చుకోవచ్చు. Modern science ని తక్కువ చేయడం నా అభిప్రాయం కాదు. ఇలాంటి విలువైన విషయాలను గురించి మన భారతీయ గ్రంథాల లో ఉన్న సమాచారం లో 0.1 % అంత కూడా Modern science ఇంకా explain cheyaledu. Modern science గొప్పదే ఎందుకంటే, దీని వల్లే నేను ఎక్కడో ఉండి comment pettina మీరందరూ చూడగలుగుతున్నారు.Moreover I am a physics lover and teacher. I like Modern science. But I like more and more my indian scriptures( భారతీయ సనాతన గ్రంథాలు). ఎందుకంటే ఇలాంటి విలువైన విషయాలను గురించి తెలుసుకోవాలంటే Moder science కి ఇంకా చాలా centuries పట్టొచ్చు.ఎంత తెలుసుకున్న modern science lo ఇంకా ప్రశ్నలు మిగిలిపోతాయి. కానీ అప్పటికి నేను బ్రతికుండాలిగా...? కానీ భారతీయ సనాతన గ్రంథాలు ద్వారా ప్రశ్నే మిగలకుండా పూర్తి సత్యాన్ని ఇ జీవితంలోనే గ్రహించవచ్చు. Modern science సామాన్యులకు అర్థం కావాలిఅంటే Science expert ఎలా అవసరమో. భారతీయ సనాతన గ్రంథాల్ని కూడా experts ద్వారా తెలుసుకుంటేనే సామాన్యులకు అర్థం అవుతాయి. అదంతా వేరే విషయం అనుకోండి... లౌకికవాదన పేరిట భారతీయ సనాతన గ్రంథాలు విమర్శించేవారికి నమో నమః. I appreciate you work in explaining these things in simple language such that a common man can understand. Keep it up
anna naku oka doubt......earth nunchi radial distance lo manm velte.......sun mars Jupiter moon etc...lantivi vastayi.....edi kevalam one direction lo veltene nte horizontal radial distance lo veltene vastayi.....mari vertical radial distance lo velte...em vastayi
If our brain is made up of those particles how can our consciousness can control the universe???. And manam oka machine tho wave nature ni observe cheyyali anukunnam kada...may be aa machine interference valla kooda change ravacchu kada...I mean even a single photon can change the structure of atom, so why can't a machine can change it.???
Anna double strik plate pedithe different places lo paduthundi antunaru because adi ways la velthunadi correct aa kani aa place to circle plate ledithe adi water kakunda laght tho observe chesthe two places lo paduthundi ninnu ma tv ki unna setup box lo chusa, dani venuka unna light wall mida padindi apudu 2 two ways chupinchundi dani ki circle plate unnadi, i think object thagatu atoms dani ways ni marchukuntun dani aukuntuna. I hope it is correct. Tq
bro a small request... mana purathana sastram lo aryabhatta and adhi sankara charya lanti scientists quantum mechanics gurinchi enno grandalu rasaru... konni videos vaati meda koda cheyy broo
See.... Manam ikkada as a public jus comments chestham oka pedha theories midha..... Whoever are tried to proving them now deserves more appreciation I can say just thanks to this youtuber becoz manaki convenient ga Telugu lo pedha theories Ni simple ga artham ayyela explain chesthunandhuku But we need to give creditzzz to the physicists and scientists who worked and working on these theories
Manam vuntunndhi nijamaina prapancham lonee bro...mana brain ala chesthundhi annte it tends to create something new Andhu vallana lenidhi vunattu ga marchalem vundhi lenattu marchalemu brain ha sakthi unnadunna manaki ala anipisthadi...
nenu matladina topics veru ayina veeti valla meeku inko alochana vachi ... veetikik anugunam ga oka video chesatarani share cheskunna evi anni but it is OUT DATED dpoubtsey but edey truth ani nammi reserch cheyyandi .. meeku oka 40 videos cheyyalsi untaadi ...all the best
భక్తుడు : ఈ జగత్తు యొక్క సత్యమేమిటి? మహర్షి : నీ సత్యాన్ని నీవు మొదట తెలుసుకుంటే, జగత్తుయొక్క సత్యాన్ని తెలుసుకోగలుగుతావు. చిత్రంగా చాలామందికి వారి నిజస్వరూపాన్ని తెలుసుకోవాలన్న శ్రద్ధ కన్నా ప్రపంచంయొక్క సత్యం తెలుసుకోవాలన్న ఆత్రం ఎక్కువ. మొట్ట మొదట నీ ఆత్మను నీవు తెలుసుకో. అప్పుడు జగత్తు నీకంటే వేరుగా ఉండి, నీ ముందుకు వచ్చి తన సత్యాన్ని గురించి, అస్థిత్వాన్ని గురించి నీతో చెప్పగల్గుతుందేమో అన్నది చూద్దాం. అనుదినము రమణులతో 19.10.45
Bro oka doubt .... Mana brain ani create chesindi anukundham , but nenu create chesina world vere vadiki kuda adhe laga Ela kanipisthundi , vere world kapadali kadha ... Oka object ni nenu chusinapudu Naa mind create chesindi aa object ni , adhe object vere vadiki kuda alage Ela kanipisthundi it must be diff. Kadha
Manam choosinapudu Waves function collapse ayithadhi anukunte manam chooshinapudu waves yenduku kanapadthunnay sir Adhi kuda kollapse ayi oka particle or object laga kanapadali kadha... Example ki water lo waves ni choodagaluguthunnam kadha...? I am not a physicist sir, Wrong question adigithe Pardon me
మనం చూసినపుడు ప్రపంచం ఉంటుంది.చూడకపోతే వుండదు ఇదీ క్వాంటమ్ థియరీ చెప్తుంది.కానీ మనం చూసిన చూడక పోయిన ప్రపంచం అనేది ఉంటుంది. మన బ్రెయిన్ కలల్ని ఉహాలని సృష్టిస్తుంది కానీ పదార్దాన్ని సృష్టించదు అలా అయితే మనం చుసేవి అన్ని వాస్తవమైనవి గా కాకుండా ఉండాలి కదా కానీ మనం చూసే ప్రతీది వాస్తవం . కాబట్టి క్వాంటమ్ థియరీ చెప్పింది సాధ్యం కాకపోవచ్చు.
but my biggest doubt is how come the uncertainty is same for every human and living beings ? so if we change the way we see the world with other senses than just visibility will we be able to see a different dimension of life ? very interesting, your videos are just awesome and thought-provoking,
Meru chepindhi 100 percent correct bro ee veshayam mana bhagavdgeeta chepparu manam ee maya pranpanchani vadili atmaswaroopulam ane teluskoni mana conscientious tho aa paramtma nu cherukovali me video chesi chala manchi pani chesaru bro meku dhanyavadhamulu ♥️
దృశ్యము వదిలి దృక్కు ( observer) స్వరూపమైన మీ ఆత్మను పొందండి. దృక్కు కంటే దృశ్యము వేరుగా లేదు దృక్కే దృశ్యం గా ఉంది
:::: ఆదిశంకరాచార్యులు
😅😄
ఈ రాహాస్యమంతా వేదంలో చెప్పబడిన ఉంది , కానీ వేదం అంటే మనకు చిన్నచూపు, మనం ఎంతసేపు evidence అంటాము , arrogance tho àedi సాడించలేము ! వినయం వుంటే ఆ భగవంతుడు మనకు తెలియజేస్తారు !
అర్థం చేసుకునే శక్తి మనకి ఉందా ? అందుకే మన బతుకులు వేళాకోళంగా మారిపోయాయి !
ఇప్పటికీ కొన్ని దేవాలయములు నిర్మాణం మన మనిషి బుర్రకి అర్థం కాదు ! ఇక్కడి నిర్మాణములు అర్థం కానప్పుడు ! మనకి స్పేస్ knowledge elaa అర్థం అవుతుంది ! ఎక్స్ample ; ఆంగ్కోర్ వాట్ టెంపుల్ !🌹!🙏!
th-cam.com/video/p9D0CmXz7AQ/w-d-xo.html
Explanation is superficially good but subjective at every probable conclusive interpretation. Intentionally supporting old theological interpretation of universe to create confusion to space to theology, but pretending to be scientific logic. Illogical imaginative inferences to create hype for negated, old order unsophisticated & unreliable religious philosophy. Explanation is sweet but not sound in logic and also insincere.
He is not referring quantum mechanics, he is just asking to leave what you have viewed and be purely logical . view is not different from the logic, logic itself is the view.
I read so many articles but never came with such clear explanation. Kudos to you.
r u a tester?
Quantum మెకానిసం గురించి మీ వివరణ చాలా బాగుంది, క్వాంటమ్ మేకానిసం అన్నది పదార్థం స్పేడ్ గా కడులుతున్నప్పుడు మాయగా కనిపిస్తున్న తరంగాలకు సంబడిందించినదని మీవివరణ ప్రకారం అర్థమవుతున్నది, ఉదా,, వేగంగా వెళుతున్న ఒక వస్తువు పది గా కనిపిస్తే అందులో తొమ్మి ది అపద్ధం ఒక్కటి నిజం కాని ఈ తియరీని భౌతికంగా ఉన్నటువంటి విశ్వానికి పోల్చిచూడటం ఆ ఇద్దరి సైంటిస్ట్స్ ల మూర్ఖత్వమే అవుతుంది. ఇక్కడ విశ్వంలో కనిపిస్తున్న ప్రతిదాన్ని మనం భౌతికంగా దేనికిదాన్ని తాకి చూడవచ్చు అవి పదికి పది నిజమే అవి తరంగాల వంటి మాయ కాదు కదా దీన్ని ఎవరు రుజువు చేయాల్సిన అవసరం అయింస్తీన్ కి గాని ఇంకెవరి కైనగాని ఏముంది.
చాలా అద్భుతంగా వివరించారు
క్వాంటం మెకానిక్స్ ని
ఛేదించలేం,ఎందుకంటే
ఆది ఫిలాసఫీ మాత్రమే
ప్రతి ఫిలాసఫీ భౌతికంగా
అప్లై అవ్వదు.
నిరూపణ అయ్యేది
ప్రతీది నిజం కాదేమో
అలా చేస్తే నిర్విరామం
అవుతుంది.
ఎప్పనుండో ఇల్లాంటి ఒక వీడియో కోసం waitచేస్తున్న ఈ రోజు నువ్వు చేసావు.tq soooooooo much bro😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
ఆది శంకరా చార్యులు ఎప్పుడో చెప్పారు,ఐన్స్టీన్ theory like
కాంతి వేగం కన్నా వేగవంతం అయినది మనోవేగం అని,మనసు క్షణం లో ఎన్నో కాంతిసంవత్సరాల దూరమైన వెళ్లగల దు అని
Yes, you are right.
This cent percent true .adi sankara acharya said in advaitha.
Yes you are right
@prasad durga it's funny..
But ee universe ni manam matram ye explore chestunam anukunte wrong.
Yes
Dhakishina moorthi sothram,
విశ్వం దర్పణ దృశ్య మాన్యం anee sotharam lo explane chesaru.
Record a video of a running fan with a mobile camera
Then watch the video u feel that fan blades are moving at a faster rate and seems to appear at every point but if you pause video you will see only three blades. So matter exists if you wanted it to be, otherwise it will wander around everywhere. Hence proved
That's my interpretation
Super bro ee video ki nee example ki
Adhi mobile cam point of view aithadhi.... Anni mobile cams lo idhi kudhurthadha.... Ala jargithe Ni explaination right
Mari Celkon phone lo cheste adi just mottam blur ga kanabaduthundi.....
B/c depends on pixel rate....
ఈ విశ్వం మోత్తం పార్టికల్స్ తో కాకుండా ఫాబ్రిక్ యొక్క వేవ్స్ తో నే ఉంది అని నా అభిప్రాయం. ఈ ఫాబ్రిక్ లో కాన్సియస్ కలిగిన వేవ్ ని జీవి అనవచ్చు. ఈ కాన్సియస్ వేవ్ ఒకటి లేక రెండు కాన్సియస్ వేవ్స్ వల్ల మాత్రమే ఏర్పడతాయి.
జీవుల యొక్క కాన్సియస్ ఒక బబుల్ లాగా పుట్టి , అది లిమిటెడ్ పీరియడ్ వరకు ఉండి యక్స్పీరియన్స్ పొంది అదృశ్యం అయిపోయింది.
అ కాన్సియస్ వున్న బబుల్ ఈ ఫాబ్రిక్ లోని వేవ్స్ మార్పులకి కొంత కారణం అయివుండవచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్. కాన్సియస్ బబుల్ ఫాబ్రిక్ లోని వేవ్స్ మార్పులకి ఎలా కారకుడో అలాగే ఫాబ్రిక్ వేవ్స్ కాన్సియస్ బబుల్ యొక్క యక్సపిరియన్స్ కి కారణం.
ఆ బబుల్ అల్వేస్ ఒక ఇల్యూజన్ లో ఉండి వెల్తుంది. 😂
Good thinking and nice example
Quantum mechanics is a paradox as you said it's all about our imagination
elanti video Lu chuse khodhi Inka chudalanipisthayi.
Your explanation is loved by everyone ❤❤waiting for your next video.
Double Slit Experiment is wonderful . But
We can't decide with this single Experiment .
We have to do more experiments to Prove that " existence = Observation " ... 👍🤷😘😘
may be we have dig even inside do that same experiment using quarks or even smaller hiigs boson ..but therte is no technology but even if we assume...then even god particle has mass and requires energu field..so then we know that its energy field which creats that patterns photons and electrons r just our perceived mass at that point of our eye contact...and those feilds maintains its waves structure irrespective of medium it goes through...so iron(any) made double slit will not stop[ creating that pattern....but with wave detector...dont know..may be we r seeing individually photon going in two splits...so..it perceives us to a normal duble slit pattern
@Raju Bathula Bro oka annam methuku pattukutey chalu mattam Annam vudikinda Leda ani thelusukodaniki
వేదాంతం, సైన్స్.అద్భుతంగా చెప్పారు.జఠిలమయిన విషయాన్ని అద్భుతంగా చెప్పారు.tku much
Reality doesn't exist,it feels that we are at a magical place..
Nice explanation bro❤️
This has been already explained by our yogis in ADVAITA Sidhanta. And it says that the world we see is MAYA. I was amazed when you said science and philosophy. At last I can conclude that until and unless we observe the universe with higher consciousness(SOUL) NOT THAT 0.18g which had been shown in films beyond PHYSICALITY which is within us the QUESTIONS IN QUANTUM LEVEL GET MULTIPLIED BY BILLION AND TRILLION TIMES LIKE NEVERENDING STORY.
మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది
ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ కానీ చాలా బాగా వివరించారు
మనం అందరం ఒక జీవి నుండే పరిణామం చెందాం కాబట్టి ఆ జీవిలో ఉన్న చైతన్యమే ( consciousness) ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాసుల లోను ఉండి ఉండవచ్చు, మన పరిణామ క్రమంలో వివిధ రకాల జీవులుగా విడిపడినా అన్ని జీవులు అనుభవించే (experience )చేసే ఈ ప్రపంచం మాత్రం అన్నిటికీ ఒకేలాగా కనిపిస్తూ ఉండి ఉండవచ్చు.
నాకు ఇది భగవద్గీత సారం లో ఉన్న ఒకచిన్న లైన్ వల్ల తట్టింది.
అది : సమస్త జీవులలోను ఉన్న చైతన్యం నేనే.
Iam searching for this epic topic finally you did it bro.. Great explanation 🔎
మన వేదాలు ,ఉపనిషత్తులు కొన్ని వేల కాదు కాదు లక్షల సంవత్సరాల క్రితమే చెప్పారు... చూసేది అంతా "మాయ" అని....
బ్రో వేలు లక్షలు కాదు కోట్ల సంవత్సరాల క్రితం
Physical appearance is just one form of energy but energy is in many way in different dimensions
Bhaiyya! It feels more
interesting to know how the formulas and theory is related to these interesting concepts ! Please explain with the theories and physics concepts!
Avanni chepthe adi class avutundi kada bhargavi garu manaku ila chepthene nacchutundi ani na opinion 😅
Agreed bhaiyya!
Yes sir what you have said is correct.
అద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం మనకు కనిపిస్తుంది, నిజానికి లేదు అని
It's very clearly explained by our ancient seers. Jagam mithya. Samsaro bhramah
This is the vedio which made me to see double times... Loved this and keep apload like this we always love u bro....
Im going to give seminor on this topic in my cllg 🥰... Keep it up bro
Excellent English bro😂😂
Comment చేసినందుకు బాధపడకు .
ఎందుకు చేసాడో దాన్ని సరిదిద్దుకో.
అందరూ మన స్నేహితులు శ్రేయోభిలాషులే.
All the best Bro
అద్భుతమైన వీడియో!!! నిజంగా మీ next video కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను!!!
Quantum mechanics Layman కోసం suggest books please!!!
Quantum mechanics...
Most curious episodes...
Waiting for nxt vdo
అన్నా,,
నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ,,,
వేరేవల్లు మనల్ని చూస్తున్నాం కాబట్టి మనం ఉన్నామా, లేకా వాళ్ళ మైండ్ లో ఉన్న ఆలోచనకు మనం రూపమా...అనే ప్రశ్నలు ఇస్తున్నాయి బయ్య...
Any way your explanation is fabulous...
You're the Alchemist 👍
Super explanation bro.epati dhakka aa scientists ki ardham kanidhi chala years nunchi burra kotukuntunnadhi nv okka video tho chappav hans off bro...tq for being a telugu citizen and an indian 🇮🇳..jai hind
అంటే ఒక second lo partical వేరువేరు చోట్ల ఉన్నది అంటే దాని అర్థం, మన ఒక second time ,దానికి ఒక గంట అవ్వవచ్చు కదా.. మనం ఒక moment obseve చేసే time lo adi 3,600 diffrent places lo different moments experience చెయ్యొచ్చు కదా, Einstein theory ప్రకారం time aa particle వద్ద slow గా గడుస్తుంది ఏమో.అన్ని moments కలిసి ఒకే moment ki wave laga,like in speed vehicle in cartoon
కనిపిస్తుంది ఏమో
వున్నది wave మాత్రమే,
అయితే దానిని మనం గమనించినప్పుడు particles గా కనిపిస్తుంది
మన పురాణాలు, వేదాలలో దీని గురించి ప్రస్తావించారు, అచల మతం లో మనిషి ఆత్మ ఎన్నో అద్భుతాలు చేయగలదని, మనం చనిపోయేటపుడు దేన్ని మననం చేసుకుంటే ఆ జీవి గా ఎన్నిటిని ఊహిస్తే అన్ని విధాలుగా తిరిగి జన్మిస్తాం అని అసలు ఏ కోరిక లేకుంటే మనిషి పుట్టక ఉండదని, చెబుతారు. కాబట్టి లోతుగా ఆలోచిస్తే అవగాహన పెంచుకుంటే అర్థం అవుతుంది మన కాన్షస్ బ్రెయిన్ చాలా చేయగలదు, ఈ సృష్టి కి మూలం బహుశా అదే
ఈ వీడియో చూసాక....
అసలు నేను ఉన్ననా..... అని గట్టిగా గిల్లుకున్నా bro...
Your explanation... Your voice🙏
Ilike ur voice nd explanation
I feel this world is true but we don't use our brain 100% whenever we use 100% then we got all answers about universe
Dear Sir!
If u wish to refer Yagnavalkya's Pyngalopanishad 3rd canto-It refers to "స స్వాధీనమాయా స్సర్వజ్ఞః స్స్రష్ఠి స్థితి లయానా మాదికర్తా జగదంకురరూపో భవతి, తస్మి న్విలీనం సకలం జగదావిర్భావయతి, ప్రాణికర్మవశాదేష పటో యద్వత్వృసారితః, ప్రాణికర్మక్షయా త్పున స్తిరోభావయతి, తస్మి న్నేవాఖిలం విశ్వం సంకోచిత పటవ ద్వర్తతే...." It's nothing but Quantum Potential Mechanics.
I have a small doubt. If it depends on consciousness. A blind man can go through a wall because he don't know there is a wall Infront.
This complete explanation is very much related to advaita philosophy.
Anta maaya ani advaitam prakaram cheptaru,.
Idi kuda alage undi.,
Superb! Seeing beyond seeing. Super consciousness. The wave length is depending on the speed of the particular mental particle. You can reduce or increase the speed of your brain wave i.e.once own consciousness. This is like Alternate current. When the brain waves are controlled in gear system patterns change quality in the behaviour change exterioration or deterioration in inner conscious change. Indian philosophy depends on inner quality and when expressed it is physical object with bondages like temperatures and pressures. Here it applies. Not only for light waves but also other waves like sound smell touch taste. The combination of all is human consciousness. When deesha happens it disintegrates. When it is peak death happens.
Bro week ki 2 or 3 videos pettu bro please.... your videos are just superb ..... I am addicted to it superb....
Thanks!
Welcome! thank you so much brother
if every one has their universe then how can all sense the same universe how can alls conciness be same
Our education system
మనం అందరం ఒక జీవి నుండే పరిణామం చెందాం కాబట్టి ఆ జీవిలో ఉన్న చైతన్యమే ( consciousness) ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాసుల లోను ఉండి ఉండవచ్చు, మన పరిణామ క్రమంలో వివిధ రకాల జీవులుగా విడిపడినా అన్ని జీవులు అనుభవించే (experience )చేసే ఈ ప్రపంచం మాత్రం అన్నిటికీ ఒకేలాగా కనిపిస్తూ ఉండి ఉండవచ్చు.
నాకు ఇది భగవద్గీత సారం లో ఉన్న ఒకచిన్న లైన్ వల్ల తట్టింది.
అది : సమస్త జీవులలోను ఉన్న చైతన్యం నేనే.
@ALL ROLE CHANNEL, I also got same question, how all people experiencing same . @Dinesh Chakravarty, thanks for the explanation. Entire universe is Paramatma, we are experiencing paramatma's consciousness
@@nandakumar531 watch U.G krishnamurti videos or david bohm interview with jiddu krishnamurti two krishnamurti's are one of the most intelligent people born in india from telugu states..
Really this qwantum subject is very excepnal matter, this commentator is opted very extreme new subject ,
Particularly in Telugu , great and interesting, curious anxious to know planet in this theory !
Congrats!
32 sec,7:59 sec object anedhi okka person chusi appudu kani postay .oka group of people a rock chustay andhariki kanipisthundhi kadha some changes ga kani pinchina object anedhi kanipisthundhi .Ella ? And oka person amaina details a rock paina chupistay avve inko person chuda kalla du but avvi vunatte kadha chusedhi defernce chutam lonena?
I feel that the colourful world is only our imagination.
Maybe colourful or lesser than it
You don't touch it objects because you fell imagination
Imagination kadu it's your perception. A cat or a dog can't see the same world you're looking at
@@SuryaVamshi365 because that are animals
🤘🏻exactly
Based on UNCERTAINTY principle. If a person is moving in bike in front of us with some velocity Towards LEFT HAND SIDE of us we are certain about his momentum but not sure about his POSITION as it keeps on CHANGING so we may not see him CLEARLY. After travelling certain distance he may reach point where he can take LEFT OR RIGHT at this moment we are not exactly sure about his momentum but we're SURE about his POSITION so at this particular time we can see him CLEARLY.
Based on UNCERTAINTY principle. If ball is at rest we can see it CLEARLY i.e we know it's POSITION EXACTLY. As it is at rest velocity is zero but in which particular direction whether LEFT or RIGHT or FORWARD or BACKWARD. That only if it's moving up we are SURE about it's momentum in upward direction but not sure about it's POSITION as it keeps on changing continuously.
I simply addicted to your way of explanation the Quantum Mechanics.... For many people this subject is a nightmare but the way you are explaing makes it as a fantasy 😍😍.... Very very nice explanation....
New lesson am normal man.... Telugu lo baga chepparu.
Matter has wave nature under no observation and particle nature under observation . Either wave or particle matter is always exists. No imagination. But our consciousness makes you to observe/sense it.
Please explain about the detector.the very act of detection may be responsible for the collapse of wave function
Also this rises the question "Are we live in a SIMULATION?".
matrix
Yes మన Consciousness ఉన్నంతకాలం ఉంటాము. తరువాత ఎమవుతున్నామో తెలియడం లేదు.
@@sreeramvarma7458 matrix
Electrons and holes meeda oka video cheyyandi Anna.......
Can we re-shape reality by our consciousness?
Yeah, Smoke the weed, Everything will be reshaped 🤣
One of the Best TH-camr....superbbb explanation
Do more videos bro
I wish this channel will be popular soon
This reflects the unisoul theory of swamy vivekananda and isopanishad _ isavasyam idam sarvam and atma sathyam tad anyam sarvam methyethi. our vedas are unshown science text books and our rishis are unseen scientists. Soul is the only true existence and remaining all others are just mithya or kalpitham.
U r very very talented sir,,,,and u r way of explanation is tooooo good,,,,
ఆదిశంకరులు చెప్పిన బ్రహ్మసత్యం జగం మిథ్య అన్న దానికి అర్థం 'మిథ్య' అంటే 'జగత్తు' లేదని కాదు అర్థం 'నిరంతరం' చలిస్తూ ఉంటుంది అని అర్థం.భౌతిక శాస్త్ర Entropy మినిమం ప్రకారం కూడా అంతే.ఫిజిక్స్ ప్రకారం మనం ప్రజెంట్ని ఎప్పుడు చూడలేము మనం చూసేదంతా గతమే.ఉదాహరణకు అద్దంలో మనం చూసుకునే ముఖము మూడు nanoseconds సెకన్ల క్రితంది.
Got a doubt as how the ways are becoming particles without matter, if it is just our consiousness, then how I'm able to hold an object and feel it?
ఇది చాలా మంచి కాన్సెప్ట్ .కానీ ఇది అర్థం చేసుకోవటం చాలా కస్టం.దీనిని అర్థం చేసుకోవాలంటే spiritual knowledge కూడా చాలా అవసరం.ok thank you..
Thanks for explanation. I have a question using this principle can we do time travel? Can you make any vedio on it if its real?
Make a video about string theory
Absolutely loving HQ video footage and new thumbnails :)
Bro interstellar movie ni ardham chesukunnatlu undi, supper bro
Inception kuda😊
keka bro... naku chala chala nachindi i love this suspense which always universe gives.. by knowing these all things strongly i can say our hindus gods exists in this universe.
According to my inference objective reality is the fundamental building block of reality i.e empty space that which has no force and in which (empty space) anything (Darkness) that can exist is opposite to the property of Empty space (no force) is force.
ఇలాంటి ఊహకందని ప్రశ్నలన్నీ శ్రీ రాముడు కొన్ని యుగాలకు పూర్వమే కలిగాయి. ఒక ప్రశ్న కు సమాధానం చెప్పాకా, అందులో సందేహం ఉంటే మరొక ప్రశ్న, ఆ సమాధానంలో సందేహం ఉంటే మరొక ప్రశ్న, ఇలా పూర్తి సత్యాన్ని గ్రహించే వరకు, కొన్ని రోజులు పాటు ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ విషయాలను భారతీయ మహర్షులు యోగవాసిష్ఠం గ్రంథంలో చక్కగా వివరించారు.
రాముడు Theory classes అయిపోయాక సాధన (practice) చేసి తను తెలుసుకున్న సత్యాన్ని, తన అనుభవంలోకి( consciousness) తెచ్చుకున్నాడు.
యద్భావం తద్భవతి...!
ఈ ద్రుశ్యమాన ప్రపంచం అంతా మిధ్య...
అంటే కేవలం ఉనట్టుగా కనిపిస్తుంది కాని నిజానికి లేదు.
ఇలాంటి విలువైన విషయాలను గురించి మనం కూడా తేల్చుకోవచ్చు.
Modern science ని తక్కువ చేయడం నా అభిప్రాయం కాదు. ఇలాంటి విలువైన విషయాలను గురించి మన భారతీయ గ్రంథాల లో ఉన్న సమాచారం లో 0.1 % అంత కూడా Modern science ఇంకా explain cheyaledu.
Modern science గొప్పదే ఎందుకంటే, దీని వల్లే నేను ఎక్కడో ఉండి comment pettina మీరందరూ చూడగలుగుతున్నారు.Moreover I am a physics lover and teacher. I like Modern science.
But I like more and more my indian scriptures( భారతీయ సనాతన గ్రంథాలు).
ఎందుకంటే ఇలాంటి విలువైన విషయాలను గురించి తెలుసుకోవాలంటే Moder science కి ఇంకా చాలా centuries పట్టొచ్చు.ఎంత తెలుసుకున్న modern science lo ఇంకా ప్రశ్నలు మిగిలిపోతాయి. కానీ అప్పటికి నేను బ్రతికుండాలిగా...?
కానీ భారతీయ సనాతన గ్రంథాలు ద్వారా ప్రశ్నే మిగలకుండా పూర్తి సత్యాన్ని ఇ జీవితంలోనే గ్రహించవచ్చు.
Modern science సామాన్యులకు అర్థం కావాలిఅంటే Science expert ఎలా అవసరమో. భారతీయ సనాతన గ్రంథాల్ని కూడా experts ద్వారా తెలుసుకుంటేనే సామాన్యులకు అర్థం అవుతాయి. అదంతా వేరే విషయం అనుకోండి...
లౌకికవాదన పేరిట భారతీయ సనాతన గ్రంథాలు విమర్శించేవారికి నమో నమః.
I appreciate you work in explaining these things in simple language such that a common man can understand.
Keep it up
anna naku oka doubt......earth nunchi radial distance lo manm velte.......sun mars Jupiter moon etc...lantivi vastayi.....edi kevalam one direction lo veltene nte horizontal radial distance lo veltene vastayi.....mari vertical radial distance lo velte...em vastayi
If our brain is made up of those particles how can our consciousness can control the universe???.
And manam oka machine tho wave nature ni observe cheyyali anukunnam kada...may be aa machine interference valla kooda change ravacchu kada...I mean even a single photon can change the structure of atom, so why can't a machine can change it.???
yes, watch it th-cam.com/video/yotBpxXiivA/w-d-xo.html
Wow, really Beautiful explanation.
Bro string Theory video cheyava
S bro
Idhantha mana Hinduism lo mana Vedas lo eppudo cheppaaru. Naa religion entha goppadhi. Jai Hind. Jai Shree Ram 🕉️
Ye వేదంలో చెప్పారు,హా చెప్పినా శ్లోకం ఏంటీ???
Anna double strik plate pedithe different places lo paduthundi antunaru because adi ways la velthunadi correct aa kani aa place to circle plate ledithe adi water kakunda laght tho observe chesthe two places lo paduthundi ninnu ma tv ki unna setup box lo chusa, dani venuka unna light wall mida padindi apudu 2 two ways chupinchundi dani ki circle plate unnadi, i think object thagatu atoms dani ways ni marchukuntun dani aukuntuna. I hope it is correct. Tq
bro a small request... mana purathana sastram lo aryabhatta and adhi sankara charya lanti scientists quantum mechanics gurinchi enno grandalu rasaru... konni videos vaati meda koda cheyy broo
Adi Sankara charya scientist aa bro.
Bro malli puttuka tone blind vunna vallaki vastuvu Ela vuntundo telidu ga bro mari vallu...wave ga bavinchochuga oka particle nee
Naakevaru reply evvaledu anduke Nene icchukunna
మనకి 5 Sense ఉంటుంది కదా
అలాగే మనసు కూడా observer కింద కే వస్తుంది bro 👍
Live kavali anolu like cheyandhi.... And telugu alchemist.. bro meru nejanga space lover ithe reply chuyandhi. 😄😄
We want live...!
Like for live.
My favorite channel,just love you
See....
Manam ikkada as a public jus comments chestham oka pedha theories midha..... Whoever are tried to proving them now deserves more appreciation
I can say just thanks to this youtuber becoz manaki convenient ga Telugu lo pedha theories Ni simple ga artham ayyela explain chesthunandhuku
But we need to give creditzzz to the physicists and scientists who worked and working on these theories
Super explanation waiting for more videos
Only one word about your explanation bro just Ultimate
Observer also made of atoms, and observing atoms so atom itself observing its SELF as like YOU and ME.
మీ వివరణ చాలా బాగుంది....
Bro double slit experiment lo detector ante Edina Camara vadatara
Manam vuntunndhi nijamaina prapancham lonee bro...mana brain ala chesthundhi annte it tends to create something new Andhu vallana lenidhi vunattu ga marchalem vundhi lenattu marchalemu brain ha sakthi unnadunna manaki ala anipisthadi...
nenu matladina topics veru ayina veeti valla meeku inko alochana vachi ... veetikik anugunam ga oka video chesatarani share cheskunna evi anni but it is OUT DATED dpoubtsey but edey truth ani nammi reserch cheyyandi .. meeku oka 40 videos cheyyalsi untaadi ...all the best
Please make videos on Advaitha philisophy, which is very nearer to current quantam theories
Ah detector tho check chesinappudu veruga undi ani manam observe cheyagaligaam kada ?
Probably We just needed a sophisticated tool to observe.
Nee videos Chala baagunnai I hope aa devudi daya tho inka manchi manchi videos cheyaali ...🙂🙂🙂
Light gurimchi matladetappudu light gurimchi matladali.......light wave and particle theory ni Annitiki ela apply chestham
Mari touch chesi feel ayyedhi... really mysterious vidio
గరికపాటి నరసింహారావు గారి ప్రవచనం గుర్తుకు వచ్చింది. శివుని మూడవ కన్ను చూసేదే నిజం అని. మనం చూసేది కేవలం భ్రమ,స్వప్నం, అని. జైహింద్.
Wrong co.parison
Excellent brooo.
Direct into the topic without wasting any time...
భక్తుడు : ఈ జగత్తు యొక్క సత్యమేమిటి?
మహర్షి : నీ సత్యాన్ని నీవు మొదట తెలుసుకుంటే, జగత్తుయొక్క సత్యాన్ని తెలుసుకోగలుగుతావు. చిత్రంగా చాలామందికి వారి నిజస్వరూపాన్ని తెలుసుకోవాలన్న శ్రద్ధ కన్నా ప్రపంచంయొక్క సత్యం తెలుసుకోవాలన్న ఆత్రం ఎక్కువ. మొట్ట మొదట నీ ఆత్మను నీవు తెలుసుకో. అప్పుడు జగత్తు నీకంటే వేరుగా ఉండి, నీ ముందుకు వచ్చి తన సత్యాన్ని గురించి, అస్థిత్వాన్ని గురించి నీతో చెప్పగల్గుతుందేమో అన్నది చూద్దాం.
అనుదినము రమణులతో 19.10.45
What is your profession?
I feel like a scientist now a days after watching few videos here.thanks alchemist
Bro oka doubt .... Mana brain ani create chesindi anukundham , but nenu create chesina world vere vadiki kuda adhe laga Ela kanipisthundi , vere world kapadali kadha ... Oka object ni nenu chusinapudu Naa mind create chesindi aa object ni , adhe object vere vadiki kuda alage Ela kanipisthundi it must be diff. Kadha
Bro photo electronic effect gurechi chapava bro please 🥺
Manam choosinapudu Waves function collapse ayithadhi anukunte manam chooshinapudu waves yenduku kanapadthunnay sir
Adhi kuda kollapse ayi oka particle or object laga kanapadali kadha...
Example ki water lo waves ni choodagaluguthunnam kadha...?
I am not a physicist sir,
Wrong question adigithe
Pardon me
మనం చూసినపుడు ప్రపంచం ఉంటుంది.చూడకపోతే వుండదు ఇదీ క్వాంటమ్ థియరీ చెప్తుంది.కానీ మనం చూసిన చూడక పోయిన ప్రపంచం అనేది ఉంటుంది. మన బ్రెయిన్ కలల్ని ఉహాలని సృష్టిస్తుంది కానీ పదార్దాన్ని సృష్టించదు అలా అయితే మనం చుసేవి అన్ని వాస్తవమైనవి గా కాకుండా ఉండాలి కదా కానీ మనం చూసే ప్రతీది వాస్తవం . కాబట్టి క్వాంటమ్ థియరీ చెప్పింది సాధ్యం కాకపోవచ్చు.
Great bro for your knowledge why you choose this field you have very good talent
Excellent analysis between spiritual and physical worlds.
water ni manam choosthunnappu enduku particals la travel avvadu waves la enduku veltai
but my biggest doubt is how come the uncertainty is same for every human and living beings ? so if we change the way we see the world with other senses than just visibility will we be able to see a different dimension of life ? very interesting, your videos are just awesome and thought-provoking,
I think you are right. Only ethical way, otherwise it will be destructed.
ఆది శంకరాచార్య చెప్పినట్లు జగత్ మిథ్య - ఆత్మ సత్యం