CM YS Jagan About Clashes With YS Sharmila | YS Jagan Interview | YSRCP | News Buzz

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ค. 2024
  • CM YS Jagan About Clashes With YS Sharmila | YS Jagan Interview | YSRCP
    #ysjagan #yssharmila #ysrcp #ysjaganinterview
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' TH-cam channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox
  • บันเทิง

ความคิดเห็น • 263

  • @SunilKumar-qg8vx
    @SunilKumar-qg8vx 9 วันที่ผ่านมา +82

    అన్నా నువ్వు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు 16 నెలలు పార్టీ కోసం రోజు పాదయాత్ర చేసింది కదా ఆరోజు నీకు కనిపించలేదా అన్న నువ్వు సీఎం కుర్చీ ఎక్కే అంతవరకు ఆమె కష్టపడింది కదా షర్మిల గారి గురించి ఆలోచించి ఉంటే బావుండేది

  • @dr.kalledasrinivasrao6232
    @dr.kalledasrinivasrao6232 16 ชั่วโมงที่ผ่านมา +3

    During ysrajashekar reddy time Jagan, Vivekananda reddy and your relatives so many in politics

  • @vasubabu2428
    @vasubabu2428 11 วันที่ผ่านมา +60

    ఆ రాజ్యసభ సీటు ఏదో నువ్వే ఇవ్వచ్చు కదా....నీకోసం 16 నెలలు తిరిగింది కదా,అవినాష్ పాటి కూడా చెయ్యలేదా షర్మిళ....అప్పుడు కనపడలేదా నెపోటిజమ్......ఇప్పుడు చూడు కాంగ్రెస్ లో చేరి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

    • @Syam3143
      @Syam3143 8 วันที่ผ่านมา +3

      అన్నా... జగన్ చెప్పిన పాయింట్ ఏంటంటే... ఒకే జనరేషన్ లో ఇద్దరు ముగ్గురు పాలిటిక్స్ లో ఉండడం వల్ల మంచి కన్న చెడు ఎక్కువ జరుగుతాది అని అంటున్నాడు

    • @got1721
      @got1721 7 วันที่ผ่านมา

      ​@@Syam3143ys కుటుంబం అనే చీడ పురుగు వైరస్ అనేది అంతరించిపోతే రాష్ట్రానికి మంచి జరుగుతుంది

    • @parvathik1364
      @parvathik1364 วันที่ผ่านมา

      Chi Chi jagan

    • @k.l6695
      @k.l6695 วันที่ผ่านมา

      Tdp campaigners kcr, ktr, kavitha lani thitti nattu veellani thittadanika😂 jagan meeku avakasam ivvadu, chelli sangathi janam chusukuntaru

    • @k.l6695
      @k.l6695 วันที่ผ่านมา

      Cbn cmramesh dwara 30cr ichadu clear ga telusu le

  • @ShivaShankerArcot
    @ShivaShankerArcot 14 ชั่วโมงที่ผ่านมา +1

    నిజం చెప్పేడంటే భూకంపం వచ్చేస్తది

  • @bhaskeralapati3055
    @bhaskeralapati3055 วันที่ผ่านมา +2

    Devudu kante chandra babu ne ekkeva gurthu chesukuntadu

  • @ankammak5965
    @ankammak5965 10 วันที่ผ่านมา +15

    Oscar award

  • @vsmdurgaprasad594
    @vsmdurgaprasad594 12 วันที่ผ่านมา +60

    ఎప్పుడు చంద్రబాబు మీద పడి ఏడవడం అలవాటే... మీ కుటుంబం గొడవలకి ఆయనకు ఏం సంబంధం ??

    • @gamchem2804
      @gamchem2804 12 วันที่ผ่านมา +8

      Adhe anukuntunna annitiki lagutharu

    • @naajanmabhumi
      @naajanmabhumi 11 วันที่ผ่านมา +10

      వెనకటికి వంగలేక మంగళవరం అన్నడ0ట నీలాంటోడు... జగ్లక్ మామయ్య

    • @suryarao4146
      @suryarao4146 8 วันที่ผ่านมา +1

      Shem 🎉🎉

    • @rohithreddy6895
      @rohithreddy6895 3 วันที่ผ่านมา

      Correct ga elections ki 5 nella mundu Bangalore lo TDP meeting ani velli DK Shiva Kumar
      Tho matladi revanth Reddy dwara sharmila ni AP congress Loki techi Jagan meeda ki techi vodilindi Chandrababu Naidu
      Chandrababu Naidu ki eh sambandam lekapothe Bangalore lo TDP meeting ani cheppi congress DK Shiva Kumar ni enduku kalisadu ?????
      Rashtra prayojanala kosama????😅😂😅😂😂
      Jagan mohan Reddy 100 ki 120 percent correct cheppadu andulo etuvanti sandeham ledhu

  • @nandank262
    @nandank262 วันที่ผ่านมา +1

    Avinash reddy is a family member.

  • @muralinaidu4669
    @muralinaidu4669 11 วันที่ผ่านมา +30

    Avinash అంత నీతి వంతుడు ఐతే మరి సీబీఐ కి ఎందుకు ఇవ్వలేదు

  • @kusu811
    @kusu811 2 วันที่ผ่านมา

    Good decision sir
    Same family lo valley
    MP/ MLA /Minister's ga undadam manchidhi kadhu

  • @addurieswararao9035
    @addurieswararao9035 3 วันที่ผ่านมา +1

    The best cm in india and future genaration visionary PM in india jai jagan jai YSR ❤❤❤

  • @chmuralikrishna4574
    @chmuralikrishna4574 2 วันที่ผ่านมา +3

    Ycp దుకాణం క్లోజ్ అనుకునే సమయంలో మీరు అందుబాటులో లేనప్పుడు షర్మిలమ్మ పాదయాత్ర ద్వారా పార్టీని బతికించారు అనిల్ కుమార్ గారు బాగా కష్టపడ్డారు మీరు అధికారంలోకి వచ్చాక మీ అనుకునే అందరికీ ఎంతో కొంత మేలు చేశారు వీరిని మాత్రం విస్మరించారు, షర్మిల చెల్లెలు అవినాష్ తమ్ముడు అన్నారు, అలాంటప్పుడు ఈ తేడాలు ఎందుకు? సొంత వాళ్ళు మనకు ఎంత మేలు చేసినా కూడా ఏదో ఆశించి చేస్తున్నట్లు గానే అనిపిస్తుంది కదా సార్.

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol 9 วันที่ผ่านมา +6

    Good story teller😊

  • @madhav689
    @madhav689 8 วันที่ผ่านมา +27

    మీ పార్టీ లో ఒక కుటుంబం లో ఒక రికే ఇచ్చారా seat...
    Can i say example
    1. Botsa ఫ్యామిలీ 3 సీట్స్
    2. పెద్దిరెడ్డి ఫ్యామిలీ 3 సీట్స్
    3. చెవిరెడ్డి ఫ్యామిలీ 2 సీట్స్
    4.వైఎస్ ఫ్యామిలీ 3 సీట్స్
    5. అంబటి ఫ్యామిలీ 2 సీట్స్
    ......etc

    • @mylifemyrules3632
      @mylifemyrules3632 3 วันที่ผ่านมา

      Vaadu oka peddha pappa gaadu..alaane matlaaduthaadu

    • @rohithreddy6895
      @rohithreddy6895 3 วันที่ผ่านมา

      Jagan mohan Reddy cheppindi okate family nundi iddaru vyakthulu ravadam thappani kadhu
      Okate family nundi same almost same vayasu lo same generation lo vunna vallu party lo unte voche ibbandulu
      Kutumbapalana nadustundani cheppadam kani
      Family family dochukuni thintunarani aropanalu cheyyadam kani
      Jagan mohan Reddy ki entha arhatha undo sharmila ki kuda anthe arhatha undani rendu group lu tayaravvatam
      Ivanni party nashananiki karanamavtayi ani

  • @SivaKumar-hg7sp
    @SivaKumar-hg7sp 12 วันที่ผ่านมา +20

    Solu solu solu solu solu solu solu 😅😅😅😅😅

  • @DugganiPDTR
    @DugganiPDTR 8 วันที่ผ่านมา +43

    మరి వైయస్ అవినాష్ నీ తమ్ముడే కదా, అది కుటుంబ రాజకీయం కాదా షర్మిల వచ్చిన కుటుంబ రాజకీయమా

  • @muralinaidu4669
    @muralinaidu4669 11 วันที่ผ่านมา +32

    2019లో వివేకా కేసు ని సీబీఐ కి అప్పగించమన్నావు మరి నువ్వు సిఎం అయ్యాక ఎందుకు సీబీఐ కి ఇవ్వలేదు

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 5 วันที่ผ่านมา

      నారా చంద్రబాబు సిబిఐ నీ ఆంధ్ర రాష్ట్రాల్లో నిషేధించాడు వైఎస్ జగన్ వైఎస్ వివేక కేసు కోసమే😢 సిబిఐ నీ ఆంధ్ర రాష్ట్రంలోకి ఆహ్వానిస్తూ తీర్మానం చేసారు వైఎస్ వివేకా కేసు సిబిఐ కి అప్పగించారు

  • @darellipraveeeeen51
    @darellipraveeeeen51 8 วันที่ผ่านมา +5

    Very clear clarity

  • @ravikumarlakidi9838
    @ravikumarlakidi9838 10 ชั่วโมงที่ผ่านมา

    Chala strong mind set..vammo..

  • @DugganiPDTR
    @DugganiPDTR 8 วันที่ผ่านมา +41

    జీవితంలో చంద్రబాబు నాయుడు కూడా అన్ని సార్లు ఆయన పేరు తలుచుకొని ఉండడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తలచుకుంటున్నారు

  • @chandrashekar-lm2mf
    @chandrashekar-lm2mf 11 ชั่วโมงที่ผ่านมา

    So family relations vunna vallaki seats evvaleda?

  • @elizabethcaesar1660
    @elizabethcaesar1660 11 วันที่ผ่านมา +4

    Excellent

  • @sureshdadi6793
    @sureshdadi6793 3 วันที่ผ่านมา +4

    మీకు కస్టమ్ వచ్చినప్పుడు మాత్రం ఇంట్లొ వాళ్ళు రాజకీయం లో హెల్ప్ చెయ్యాలి....
    మీరు cm అయ్యాకా మాత్రము ఇంట్లో వాళ్ళూ మాత్రము పక్కన వుండకూడదు... ఇదేం న్యాయం అన్న... వైజాగ్ లో మీ అమ్మగారిని ఎందుకు MP గా నిలబెట్టారు మరి ????

  • @ramanasai569
    @ramanasai569 2 วันที่ผ่านมา

    Love u jagan anna

  • @prabhakarrao3834
    @prabhakarrao3834 12 วันที่ผ่านมา +8

    Correct 💯 anna garu 🙏🙏🙏.

  • @chanduisro2928
    @chanduisro2928 15 ชั่วโมงที่ผ่านมา +1

    All negative comments 😂😂😂

  • @sanjusanjay1506
    @sanjusanjay1506 8 วันที่ผ่านมา +36

    షర్మిల విషయం లో మీరు తప్పు చేశారు జగన్ అన్న

  • @kotharamesh810
    @kotharamesh810 2 วันที่ผ่านมา

    When God entair into political matters ( by giving varam,) automatically relationship may be damaged, actually relations means innocent brains, By thinking with several desires, it is better to keep out all blood relations far away. My dangerous activities need not be told to any relations. Etc.,
    God is great.

  • @rajinikanthneelam8131
    @rajinikanthneelam8131 12 วันที่ผ่านมา +3

    Jagan bhai Explaining with intellectual 😮

  • @srinivaskolli_
    @srinivaskolli_ 9 วันที่ผ่านมา +13

    నెపోటిజం అంటారు అనుకున్నప్పుడు అవినాష్ కి టికెట్ ఎలా ఇచ్చారు?

  • @lifeinsuranceguru8826
    @lifeinsuranceguru8826 5 วันที่ผ่านมา +3

    అన్నయ్య మీరు చాలా బాగా క్లారిటీ గా చెప్పారు అన్నయ్య మీరు ప్రజలు మనిషి అన్నారు కదా అన్నయ్య చాలా హ్యాపీ గా అనిపించింది అన్న అల చెప్పేవారు ఎంతమంది వుంటారు అన్నయ్య మీరు చాలా క్లారిటీ గా చెప్పేశారు మీ లాంటి మంచి మనసున్న మా రాజు ఈ లోకం లో ఎవ్వరూ ఉండరు అన్న చాలా బాగా చెప్పారు మీరు సూపర్ అన్నయ్య ❤

    • @sandeepreddykaki4946
      @sandeepreddykaki4946 4 วันที่ผ่านมา

      Meeru maararuu manchi chedu telskoni veshakshana budhi appatiki vastado meeku

  • @user-sg6og9fv2t
    @user-sg6og9fv2t 10 วันที่ผ่านมา +8

    Anduke Mohan Babu eppudo cheppadu, the relationship between two persons should be like fish and water but not like fish and fishermen

  • @madhuseetaram7434
    @madhuseetaram7434 5 ชั่วโมงที่ผ่านมา

    Nuvvu cheppey answer ki journalist adigey question ki evayna link unda anna nii sollu mari overgaa anipinchaledu 😂😂

  • @supreethnikki4117
    @supreethnikki4117 8 วันที่ผ่านมา +8

    రజిని గారు ఏ మాట కా మాటే మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఛానల్ ని తాకట్టు పెట్టారు కానీ పూర్తిగా తాకట్టు పెట్టలేదు . అనిపిస్తది మీఇంటర్వ్యూస్ లో ...పార్టీలో ఎంతమంది మినిస్టర్లు ఎంతమంది ఎమ్మెల్యేలు ఒకే కుటుంబం నుంచి ఉన్నారు అది ఏమవుతుంది నెపోటిజం కాదా కరప్షన్ కాదా ...హిస్టరీ క్రియేట్ చేశారు ఎలాగంటే ఇప్పుడు వరకు రివర్స్ పిఆర్సిఎవరు ఇవ్వ లేదు .ఐదు డిఎ లను 'ఇవ్వకుండా నాలుగు సంవత్సరాలు ఆపి అన్ని ఒకటే సారి కలిపి జీతం పెరిగిందని కూడా ఎవరు చెప్పలేదు .అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖ గురించి మాట్లాడరు ఏదైనా అడుగుదామంటే కనీసం ప్రెస్ మీట్ కూడా ఉండదు. ఎవరికి దొరకరు స్టేట్లో ఏం జరిగినా ఒక రే నిర్ణయం ఒకరే ప్రెస్ ముందుకు వస్తారు సకల శాఖా మాత్యులు ...ఇక బాబాయ్ హత్య గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇలాంటి కేసులు చేధించలేక పోవడాన్ని చూసి చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు ...

  • @sujanabeulah4656
    @sujanabeulah4656 12 วันที่ผ่านมา +5

    Sharmila akkaki edaina ivvandi anna. Nyam. Tanu meekosam thirigindi kada. Kani tanaki anta parijnaanam ledu. Poni Edaina Mayor???!!.

  • @Ravikiran-qn4ut
    @Ravikiran-qn4ut 8 วันที่ผ่านมา +13

    Ysr బతుకున్నపుడే mp అయ్యవ్గా అపుడు బంధుప్రీతి ఏమైంది ఇపుడు అంటున్నావ్ నెపోటిజం అంటున్నావ్

  • @sindhumodepalli2529
    @sindhumodepalli2529 วันที่ผ่านมา

    Padavi enduku echadante janalani moddagudipinchadaniki 😂😂😂😂

  • @sona.....7986
    @sona.....7986 7 วันที่ผ่านมา +3

    Sharmila good woman......👏

  • @SivaKumar-fi7yq
    @SivaKumar-fi7yq 10 วันที่ผ่านมา +17

    కొందరు నాయకులకు ఒకే ఇంట్లో కొన్ని ఎంఎల్ఏ సీట్లు ఇచ్చావుగా? Example పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బోత్స etc., మరి దానికి నీ సమాధానం ఎంటి?

  • @rajuprakash6866
    @rajuprakash6866 19 ชั่วโมงที่ผ่านมา

    Rajini garu ... Ela interview cheyalanipinchindi ee laudalo logic cheppaka kuda

  • @sanjeevreddy560
    @sanjeevreddy560 8 วันที่ผ่านมา +4

    Ni sodhi matalu evaru nammarule

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 12 วันที่ผ่านมา +4

    Aa chetulu pisukudu aendira baba

  • @maheshwarreddyk1250
    @maheshwarreddyk1250 4 วันที่ผ่านมา +4

    మిమ్మలిని చెప్పుతో కొడుతారు సొంత చెల్లి కన్న అవినాష్ నీ వెనుకేస్కొస్తే

  • @umavasamsetti7785
    @umavasamsetti7785 10 วันที่ผ่านมา +21

    అన్నా ఎపుడు చంద్రబాబు గారినే అంటావు అన్నా నికు ఈ పదవి దేవుడు ఇవ్వాలేదు ఆంధ్ర ప్రజలను మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అన్నారు అందుకే ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు ఇంకా ఇవ్వరు అనుకోంటా

    • @p.suvarsha8789
      @p.suvarsha8789 9 วันที่ผ่านมา

      Devudu iste ne adaina manushulu enta anna devudistenne padavi

    • @sankarraobasa7387
      @sankarraobasa7387 8 วันที่ผ่านมา

      Ayithe vote devudine veyyamanu manam endhuku veyyali ​@@p.suvarsha8789

  • @srinuparchikola5949
    @srinuparchikola5949 8 วันที่ผ่านมา

    Super

  • @user-ip5ji3qg2n
    @user-ip5ji3qg2n 8 วันที่ผ่านมา +7

    Dear, Brother Jagan God bless 🙌 you, you are next CM, God is great don't worry you help poor people.

  • @Sanjuyadav2207-ci3qf
    @Sanjuyadav2207-ci3qf 10 วันที่ผ่านมา +2

    Political entry vadhu ankunapudu Mari nv jail lo unnapudu sharmila ni endhu ku vadukunavu party kosam

  • @NaveenbnrBnrnaveen-uc1tk
    @NaveenbnrBnrnaveen-uc1tk 11 วันที่ผ่านมา +5

    Pedavalani chea liquor tho champutunaru anna

  • @MahendarEsunam-lp5mx
    @MahendarEsunam-lp5mx 14 ชั่วโมงที่ผ่านมา

    నువ్వు నీచూడవు రా జగన్ iam Telangana

  • @purnamotamarri1201
    @purnamotamarri1201 12 วันที่ผ่านมา +12

    చంద్రబాబు మాట కాంగ్రేసు వింటుంది మోడి వింటాడు అమెరికా అధ్యక్షుడు వింటాడు ప్రజలు కూడా వింటారు ఇక మీరే ఆలోచించుకోండి

  • @thirupathinaidu95832
    @thirupathinaidu95832 2 วันที่ผ่านมา

    Neeku E CM seat ichhindhi Prajalu Devudu Dhaya valla kadhu

  • @attarlarababjan3304
    @attarlarababjan3304 10 วันที่ผ่านมา +2

    Jai Jagan Ana super ana

  • @rajuprakash6866
    @rajuprakash6866 19 ชั่วโมงที่ผ่านมา

    Em karmo annitiki Chandrababu Naidu... Konchemanna undalanna maa illaloni vyakthulani kuda opposition control chesthundi anatam mana asamardhata ani ardham. Panikirani gottam gallaki seats ichav Sharmilakka enduku ivvavu ? Nepotism antara mari YSR chanipoyaka thamaru ventaney CM peetam enduku ekkaoanukunnaru adi raada Nepotism kindaki...laudalo logic Endo naku ardham kaledu. Jai YSR Jai Sharmilakka

  • @KrishnaveniRavada-ik9tv
    @KrishnaveniRavada-ik9tv 8 วันที่ผ่านมา +2

    Jagan sir మీరు super

  • @muralinaidu4669
    @muralinaidu4669 11 วันที่ผ่านมา +7

    ఏం అబద్ధాలు చెపుతున్నావు జగన్ సొంత చెల్లి అబద్ధం చెబుతుందా

  • @VeeeraSammy
    @VeeeraSammy 3 วันที่ผ่านมา

    History 12lakhs per hour karchu

  • @rangaiahkandukuri7377
    @rangaiahkandukuri7377 9 วันที่ผ่านมา +5

    రజనీ అన్నకు నీవు పూలు పెట్టిన రజనీ అన్న పూలు పెటించుకోడు,he is very intiligent.

  • @vodnalasrinivas1911
    @vodnalasrinivas1911 3 วันที่ผ่านมา

    E generation lo okare undali kada..mari meeru drop ayyi..mi chelli ne undaniste aipodi ga

  • @sa-jl8ot
    @sa-jl8ot 5 วันที่ผ่านมา +2

    Super anna nv

  • @sivored_45
    @sivored_45 5 วันที่ผ่านมา +2

    Nee explanation bagaledhu jagan nee Pani ayipoindi

  • @balavenkatannapureddy2249
    @balavenkatannapureddy2249 8 วันที่ผ่านมา +12

    వెళ్లి కర్నూల్ హాస్పిటల్ లో దాక్కోకుండా అవినాష్ రెడ్డి సిబిఐ కి చెప్పాల్సింది...!!

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 9 วันที่ผ่านมา +7

    అబ్బా నంగనాచి, cbn మీఇంటి లోకి ఎప్పుడు వచ్చాడు సిగ్గులేదా అలా మాట్లాడడానికి

  • @naajanmabhumi
    @naajanmabhumi 11 วันที่ผ่านมา +10

    వెనకటికి వంగలేక మంగళవరం అన్నడ0ట నీలాంటోడు... జగ్లక్ మామయ్య

  • @MrSatya1310
    @MrSatya1310 11 วันที่ผ่านมา +1

    Mari KCR Kavitha ki ivvaleda KTR ki ivvaleda? Asla convincing ga unda ra nuv cheppedi

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om 8 วันที่ผ่านมา

      avinash ki ichadu. vijayamma ki chance ichadu odipoyindi

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 12 วันที่ผ่านมา +2

    Mari rtc....current...roads...liquor...no capital...baga gurutu pettukuntaru....capital decide chesivunte labour happy ga vundevaru

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 11 วันที่ผ่านมา

      లేబర్ కి కాపిటల్ కి సంభందం ఏంటో నాకు అర్ధం కాలేదు కొంచెం చెప్తారా

  • @durgaraopappula8568
    @durgaraopappula8568 10 วันที่ผ่านมา +2

    Mi ayyani chargesheet lo add cheyounchindhe nivvu monna sharmila edhivaraku undavalli garu kuda cheppary

  • @mylifemyrules3632
    @mylifemyrules3632 3 วันที่ผ่านมา

    E moodu words thappite inkemi raavaa... meku

  • @ashokmedarametla2968
    @ashokmedarametla2968 9 วันที่ผ่านมา +1

    Lucha ga Avinash reddy, yc subba reddy Inka other family members ki enduku ichinav

  • @venukoduri8383
    @venukoduri8383 10 วันที่ผ่านมา +1

    Nepotism minister ki varthinchadara lanzaa

  • @user-sw2hs3gn4i
    @user-sw2hs3gn4i วันที่ผ่านมา

    Nuvvu pativratavi neku asalu kutralu teledu

  • @sarapandari3032
    @sarapandari3032 11 วันที่ผ่านมา +6

    Super Anna

  • @crksagar5786
    @crksagar5786 7 วันที่ผ่านมา +4

    పట్టాదారు పుస్తకాల మీద ఫోటో పెట్టుకొని అందరి ఇళ్లకు చేరావు. నాసి రకం మధ్యం, 3రాజధానులు, భూకబ్జాల చేసి అందరి గుండెల్లో నిలిచి పోయాడు

  • @sujanabeulah4656
    @sujanabeulah4656 12 วันที่ผ่านมา +10

    I love you Jagan. Love you. Excellent.

  • @sweethoney3754
    @sweethoney3754 3 วันที่ผ่านมา

    emaina antr chandrabaabu naidu antaadu.ikkada adigr questions enti nuvvu cheppe answer enti?

  • @balakrishnacreativefilms9209
    @balakrishnacreativefilms9209 3 วันที่ผ่านมา +2

    Annaya your alwes rait

  • @jsrajupandu4881
    @jsrajupandu4881 12 วันที่ผ่านมา +7

    Supar annaya

    • @balubalajee8
      @balubalajee8 12 วันที่ผ่านมา

      Sollu cheptunnadu

  • @mylifemyrules3632
    @mylifemyrules3632 3 วันที่ผ่านมา

    Ohh..entha samskaaram rajini

  • @chilamkurtivraghu3316
    @chilamkurtivraghu3316 10 วันที่ผ่านมา +1

    Sharmila garu chepparu, kutumba sabyulu, Rajareddy, Rajasekhar reddy, Avinash Reddy, Vijayamma, Vivekananda Reddy, Tulasi Reddy, yv subbareddy and his brother inlaw, veellantha vunnappudu, okka chellelu yekkuvaindi jagan anna ki

  • @sudhakararikala9989
    @sudhakararikala9989 33 นาทีที่ผ่านมา

    Mee family ki cbn ki sambhandam emiti.

  • @mylifemyrules3632
    @mylifemyrules3632 3 วันที่ผ่านมา

    Peddha actor a ...askar level a😂

  • @marypathagolusu1078
    @marypathagolusu1078 11 วันที่ผ่านมา +1

    Kutumbalaku chichu pettadam lo sidhahastudu CBN

  • @somlaramavath1878
    @somlaramavath1878 8 วันที่ผ่านมา

    A pathakalu rajanna perutho lenandhuvalana thalli sarmila dhuram indhi

  • @naajanmabhumi
    @naajanmabhumi 11 วันที่ผ่านมา +2

    మామయ్య జామకాయలు కనిపించట్లే

  • @harishchakravarthy6734
    @harishchakravarthy6734 8 วันที่ผ่านมา

    Mari Mee naanna undaga nuvvenduku vachav Anna politics ki?

  • @realfriend9360
    @realfriend9360 10 วันที่ผ่านมา +4

    Honestly speaking

  • @user-vl6os8qx4m
    @user-vl6os8qx4m 11 วันที่ผ่านมา

    ,❤,

  • @SunandhiniMenta-pg6jw
    @SunandhiniMenta-pg6jw 11 วันที่ผ่านมา +2

    Jagan cheppavi anni abbadalu
    Aieana rajakeeyamlo aieana palan lo entha manchi chesaro theylidhu kani
    Lesi napputi nunchi cbn gari japam aieaniki

  • @RAJU_GONDI
    @RAJU_GONDI 6 วันที่ผ่านมา +1

    Sollu

  • @rvreddyramireddy
    @rvreddyramireddy 9 วันที่ผ่านมา

    Anna andaru mimmanalani tiharu antunaaru

  • @srinivasaraokomaturu380
    @srinivasaraokomaturu380 9 วันที่ผ่านมา

    Maa chevilo pulu petti

  • @hindu2582
    @hindu2582 4 วันที่ผ่านมา +3

    నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుంది రా బై

  • @cvasu4868
    @cvasu4868 8 วันที่ผ่านมา +2

    Mari rajasekhar reddy timelo nuvvenduku MP ga poty chesavu.adi nepotism kada?

  • @gopidadi9038
    @gopidadi9038 9 วันที่ผ่านมา

    Avinash kuda family kada appudu nepotism kada
    Ameki kadapa seat iste prajalathi chuste avuatdi lekapothe avvadu

  • @kottesuresh8029
    @kottesuresh8029 22 ชั่วโมงที่ผ่านมา

    Kutumbapalana antranega

  • @chaitanyasavarapu3095
    @chaitanyasavarapu3095 5 วันที่ผ่านมา +1

    మీ చిన్నాయన చంపిన మర్డర్ విషయం టీవీలో డిస్కషన్ చూశారా మీకు కనిపించడం మాకు అనిపించడమే కాదు సార్ నారో రూపం రుజువయ్యేది పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడాలి కానీ వినడానికి విచిత్రంగా ఉంది

  • @vvsnmurthypasalapudi7328
    @vvsnmurthypasalapudi7328 11 วันที่ผ่านมา

    You would have accepted talent of your sister. Nobody can stop others talent, don't be limited to you & your close family (wife & children).

  • @VeeeraSammy
    @VeeeraSammy 3 วันที่ผ่านมา

    Curroption anta sudda pusa

  • @manohari.thatapudi8487
    @manohari.thatapudi8487 11 วันที่ผ่านมา +2

    Super annaya

  • @nagamani122
    @nagamani122 9 วันที่ผ่านมา

    Jai Jagan Anna god bless you Anna eppudu meeru bagundali manchi Ka Raja paripalana cheyali Meer Jai Jagan Anna

  • @SriBalaChowdeswariAmma-KRPalem
    @SriBalaChowdeswariAmma-KRPalem 11 วันที่ผ่านมา

    Pratheevatha paramaannam vandithe thellarindaka challaraledanta