RGV Exclusive Interview | Kolikapudi Srinivasa Rao | Nagababu | Vyham Movie |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024

ความคิดเห็น • 262

  • @N_Shasank
    @N_Shasank 9 หลายเดือนก่อน +24

    RGV గారు daring and dynamic person, RGV తోపు

  • @rolexchannel75
    @rolexchannel75 9 หลายเดือนก่อน +3

    Rgv an inspiration for many people 💗

  • @peketimohanrao8754
    @peketimohanrao8754 9 หลายเดือนก่อน +35

    Ramgopal varma garu,
    మీరు మాట్లాడే తీరు బట్టి, మీరు మంచి knpwledgeable person అని అర్థమవుతుంది. హాట్స్ ఆఫ్. మీరు చాలా కూల్ గా సంయమనం పాటిస్తున్నారు. నాకైతే టీవీ ఛానెల్స్ మీద కడుపు రగిలి పోతుంది. వాళ్ళు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇదే సదరు టీవీ ఛానల్ వ్యక్తుల తలలు narikeyandi అని ఎవరైనా ఆఫర్ ఇస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. ఛానల్ run చేస్తున్న వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మీకు తెలుసు కదా.

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 9 หลายเดือนก่อน

      They are unfit to be called as journalists and it's namesake channel.

    • @p.rohitkumar4671
      @p.rohitkumar4671 9 หลายเดือนก่อน

      Ee Mata RGV gaadini eppudo analsindi chaala late ayyindi ippatike, vaadu janthuvu has puttalsina vaadu by mistake manishigaa puttadu.. vaadi veshalanni digajaarchela untay gaani , uplifting Sunday.. alanti vaallu vere valla privacy Loki, abadhalani nijalani cinemalu cheyadam gaani cheyadam chaala chaala neechamaina nikrushtamanina pani. Anduke vaadini sampina thappuledanipisthadi, elagu panikochedi emi cheyadam ledu, daaniki thodu society lo chetha ni vaduluthinnadu vaadi survival kosam, alanti vaallani em cheyalantaru?

    • @yunusshaik6602
      @yunusshaik6602 9 หลายเดือนก่อน

      Cbn pai jagan Chisinau comment telesales bro

  • @munikrishnakrishna2528
    @munikrishnakrishna2528 9 หลายเดือนก่อน +31

    ❤ RGV

  • @umashankarreddy7283
    @umashankarreddy7283 9 หลายเดือนก่อน +16

    RGV గారు నిజ జీవితం లో జరుగుతున్న ఇలాంటి వాటిని కూడా సినిమా తీసి ప్రజలకు చూపిస్తే.... ప్రజలే ఇలాంటి తాలిబన్ ఉగ్రవాదులు గా ప్రవర్తించే వారికి ప్రజలే బుద్ధి చెబుతారు.
    RGV గారు ఇలాంటి ఉగ్ర మనస్తత్వం గల వారి గురించి ఒక సినిమా తీస్తారని ఆశిస్తున్నాను.

  • @adinarayana9996
    @adinarayana9996 9 หลายเดือนก่อน +20

    RGV❤

  • @prajkumar4046
    @prajkumar4046 9 หลายเดือนก่อน +20

    సూపర్ రాము గారు

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 9 หลายเดือนก่อน +27

    RGV great❤

  • @harishvarma6627
    @harishvarma6627 9 หลายเดือนก่อน +16

    వ్యభిచారం చేసే వాళ్ళు సంసారం ఎలా చేయాలి చెప్తుంటే వినడానికి నాకు విడ్డూరంగా.. పచ్చ మీడియా పిచ్చి చేష్టలు పబ్బం గడుపుకోవడమే వాళ్ల పని.. I'm RGV fan 🔥🎤🚶

  • @bvworld1994
    @bvworld1994 9 หลายเดือนก่อน +5

    Good debate. RGV intelligent analysis

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik 9 หลายเดือนก่อน +12

    Super Sir👍

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 9 หลายเดือนก่อน +23

    RGV Garu you are great director go head you are very courage man

  • @sriiniivas8951
    @sriiniivas8951 9 หลายเดือนก่อน +41

    'వ్యూహం' సినిమా కలెక్షన్స్ బాగా పెంచడానికి సాంబశ్రీనివాసరావులు చేస్తున్న కుట్ర. 😊

  • @JMReddyJanaki-gb9kr
    @JMReddyJanaki-gb9kr 9 หลายเดือนก่อน +3

    Sakshi channels very good thanks. Rgv garuki very well done. I hope you. Don’t. Worried. We. Are. With. You. All. Time. For. Ycp party. Definitely. Faithfully Ycp condiated. Support edhas always thank you sir

  • @sstudioallinone6034
    @sstudioallinone6034 9 หลายเดือนก่อน +2

    I love RGV i support RGV

  • @raobk7605
    @raobk7605 9 หลายเดือนก่อน +4

    Good interview sir 👍 🙏 👏 👌 🙌

  • @navin346
    @navin346 9 หลายเดือนก่อน +29

    RGV knows how to stay relevant all the time 😂

  • @vignankumar8761
    @vignankumar8761 9 หลายเดือนก่อน +14

    He is RGV he is Different/Definite ❤

    • @p.rohitkumar4671
      @p.rohitkumar4671 9 หลายเดือนก่อน

      Aa love enduku raa , RGV gaadu gaykaade, vaadiki dabbisthe emanna chesthadu lafoot gaadu, enduko thelsa dengadaaniki maatrame, nuvvu urgent gaa aa love symbol theesey nuv gay ayyinda vaadu kaadu kada

  • @amarnadhpatnam323
    @amarnadhpatnam323 9 หลายเดือนก่อน +6

    Very talented director

  • @ravikumarchan7598
    @ravikumarchan7598 9 หลายเดือนก่อน +7

    Jai RGV

  • @yohanvelijala
    @yohanvelijala 9 หลายเดือนก่อน +13

    అతను ఆ మాట వినగానే ఎస్ నేను తల తెస్తాను అన్నాడో వాడ్ని పట్టుకోవాలి వాడు డేంజరస్ ముందు వాడ్ని అరెస్టు చేయాలి

    • @kavitharani1744
      @kavitharani1744 9 หลายเดือนก่อน

      Exactly

    • @sermon007
      @sermon007 9 หลายเดือนก่อน

      Vadu oka muslim..vallaki ilantivi alavate kada

  • @NagaBhushanam-pt2ty
    @NagaBhushanam-pt2ty 9 หลายเดือนก่อน +27

    జై RGV జై జై RGV. ఎవడు నీ ఈక పీకలేడు.

  • @TravelTrax
    @TravelTrax 9 หลายเดือนก่อน +2

    Vaakswaantratam enduku kaavalo .. to speak when you differ.... Well said

  • @maheswaribai3429
    @maheswaribai3429 9 หลายเดือนก่อน

    Vadu magadu..... Ra babu . Baley annadu... People are Happy to see that episode. . RGV ni nijam ga ala cheyyalani undi .. ma fans ki kuda... 😮😮😮😮😮😮 Yes . We are RGV fans

  • @GKRJ
    @GKRJ 9 หลายเดือนก่อน +3

    Comedy గురించి నాగబాబు మాట్లాడాలా😂😅. Nagababu himself is a comedy piece.

  • @almightylord552
    @almightylord552 9 หลายเดือนก่อน +2

    TV5, TV9, ఆంధ్ర జ్యోతి, ఈనాడు -ఏదైనా వ్రాయవచ్చు - ఏదైనా చూపించవచ్చు- వారి ఛానల్ ద్వారా - వారి మాత్రం స్వేచ్ఛ ఉంది. కానీ RGV గారికి మాత్రం తన అభిప్రాయం చూపించే స్వేచ్ఛ లేదు. RGV లాంటి వ్యక్తి కే, వార్నింగ్ ఇచ్చారంటే - టీడీపి & పచ్చ ఛానల్ లు ఎంతలా ప్రజలను బెదిరింపులు చేస్తున్నారో.

  • @nagarajug4526
    @nagarajug4526 9 หลายเดือนก่อน +41

    చంద్రబాబు పనైపోయిందని తెలుస్తూంది....!

  • @GKRJ
    @GKRJ 9 หลายเดือนก่อน +9

    During our college days Rgv movie means ------ we've to watch the movie whatever ir is. Later Rgv started some stereotype horror n ghost movies . Then we stopped watching his movies. But Rgv is a director with highly efficient camera skills n unpredictable screenplay n sophisticated comic sense.

    • @satya4716
      @satya4716 9 หลายเดือนก่อน

      అవన్నీ ఒకపుడు. ఇపుడు సరుకైపోయింది బుర్రలోనూ, ఒంట్లోనూ😂😛. అందుకే C grade సినిమాలు, C grade చేష్టలు. ఒకపుడు నేను కూడా వీడి సినిమాలకి ఫేన్ నే. ఇపుడు డౌటొస్తాంది అసలు అప్పుడు వీడు తీసిన సినిమాలన్నీ నిజంగ వీడివేనా, వెనకాల ఎవరన్నా ఘోస్ట్ రైటరు ఉన్నాడా అని. ఉండే ఉంటాడులే😂

    • @satya4716
      @satya4716 9 หลายเดือนก่อน

      అవన్నీ ఒకపుడు. ఇపుడు సరుకైపోయింది బుర్రలోనూ, ఒంట్లోనూ😂😛. అందుకే C grade సినిమాలు, C grade చేష్టలు. ఒకపుడు నేను కూడా వీడి సినిమాలకి ఫేన్ నే. ఇపుడు డౌటొస్తాంది అసలు అప్పుడు వీడు తీసిన సినిమాలన్నీ నిజంగ వీడివేనా, వెనకాల ఎవరన్నా ఘోస్ట్ రైటరు ఉన్నాడా అని. ఉండే ఉంటాడులే😂

    • @GKRJ
      @GKRJ 9 หลายเดือนก่อน +1

      @@satya4716 whatever it's... Whatever talent n skills n knowledge he's got won't go away. By the way what's your problem. I already commented the same thing

    • @GKRJ
      @GKRJ 9 หลายเดือนก่อน +1

      @@satya4716 One more thing . Don't interfere with my comments. Post ur own comments to the main video. He's not making c grade movies. He's not making interesing movies that's all

    • @p.rohitkumar4671
      @p.rohitkumar4671 9 หลายเดือนก่อน

      @@GKRJ porn ki thakkuva lust ki ekkuva movies okappudu lamba theaters lo aadevi vaatine c grade movies antaru

  • @BhavanishankarManne
    @BhavanishankarManne 9 หลายเดือนก่อน +5

    😂😅 RGV THE LEGEND

  • @govrdhanamkumars6504
    @govrdhanamkumars6504 9 หลายเดือนก่อน +2

    వాడి మాటల కన్నా దౌర్జన్యం, దుర్మార్గం సినిమాలో ఉంటుందా!!!ఇంతకన్నా ఒక మనిషికి హాని ఆ సినిమా వల్ల జరుగుతుందా,, ఆ వ్యూహం సినిమా కన్నా ఈ గోలగాపూడి తాళిబాన్ వార్నింగ్ ఎంత ప్రమాధకరమో తెలియట్లేదా!!!

  • @vrcreations5254
    @vrcreations5254 9 หลายเดือนก่อน +3

    Jai RGV❤ yevaru yenni mataladina RGV ni ame pika.......leru

    • @p.rohitkumar4671
      @p.rohitkumar4671 9 หลายเดือนก่อน

      Aithe endi raa, vaadni peekithe emosthadi

  • @gvtheking8861
    @gvtheking8861 9 หลายเดือนก่อน +1

    Rgv thopu dammunte aapu ❤❤❤❤😂😂

  • @ramu_20244
    @ramu_20244 9 หลายเดือนก่อน +2

    మీడియా హౌసులు అన్నీ హైదరాబాద్ లో ఉన్నయ్యి. హైదరాబాద్ ఇప్పుడు ఎవరి చేతుల్లో వున్నదో తెలుసుగా. అక్కడ రేవంత్ రెడ్డి సీఎం

  • @Chantu-dr2wc
    @Chantu-dr2wc 9 หลายเดือนก่อน

    Super sir R g v garu

  • @vipparthirambabu4073
    @vipparthirambabu4073 9 หลายเดือนก่อน +4

    RGV గారు గ్రేట్ డైరెక్టర్ ilaike వరల్డ్ డైరెక్టర్,

  • @narasimha701
    @narasimha701 9 หลายเดือนก่อน +1

    Super

  • @SoyamMohan
    @SoyamMohan 9 หลายเดือนก่อน

    Yes sir

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 9 หลายเดือนก่อน +1

    రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేసే.... మన న్యాయ శాఖకు యీ విషయాలు తేలియవా...!

  • @daletatv6078
    @daletatv6078 9 หลายเดือนก่อน +2

    Good

  • @rptekkali
    @rptekkali 9 หลายเดือนก่อน

    RGV లాంటి వాడికి ఏ ఆపదా ఎవరివల్ల రాకూడదు ఇలాంటి మనిషిని మనం కాపాడుకోవాలి,ఈ ఇంటర్వ్యూ RGV నిజంగా ఏమిటి అన్నది బయట పెట్టారు.what ever he is doing is within the framework of the constitution.

  • @likamusicchannel
    @likamusicchannel 9 หลายเดือนก่อน +2

    Rgv అంటేనే ఒక ఐటమ్ అని అందరికీ తెలుసు అలాంటి ఐటమ్ ని మీరు అంతలా ఎత్తుతున్నారు అంటేనే మీరు మీ ఛానల్ ఏంటో అర్ధం అవుతోంది ప్రజలకు. చంద్రబాబు గారిని అన్న మీ అన్న ని అప్పుడు ఎం చెయ్యాలి.. కొడాలి నాని లాంటి వాళ్ళని ఏమనాలి ఎలాంటి కేసులు పెట్టాలి వాళ్ళ మీద.

  • @ravindrababu3103
    @ravindrababu3103 9 หลายเดือนก่อน

    Sambhaa... Govinda govinda

  • @subbusubbu9605
    @subbusubbu9605 9 หลายเดือนก่อน +2

    Yes ABN more than territories origination. This channel is so far from transperancy. Even those people can't face facts

  • @RupaKumar-m1v
    @RupaKumar-m1v 9 หลายเดือนก่อน +1

    కర్రి శిను పైన ఒ సినిమా థియoడి sir😂😂😂😂😂😂😂😂

  • @Commonmansandhrapradesh
    @Commonmansandhrapradesh 9 หลายเดือนก่อน +3

    Pacha hamas 🟡

  • @moindunkin7318
    @moindunkin7318 9 หลายเดือนก่อน

    Brilliant

    • @p.rohitkumar4671
      @p.rohitkumar4671 9 หลายเดือนก่อน

      Shit lo best shit brilliant shit

  • @lollamadhusudhanarao4076
    @lollamadhusudhanarao4076 9 หลายเดือนก่อน +1

    Lokesu di errabooka erri booka😊

  • @sreemannem
    @sreemannem 9 หลายเดือนก่อน +1

    ban yellow media from ap

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 9 หลายเดือนก่อน +5

    ABN ,Andhra Jyothi TV 5 channel venkata Krishna and samba sivarao meda case pettali this is very bad chee veela batukulu

    • @Levis40
      @Levis40 9 หลายเดือนก่อน

      Chaa porn chusevadu bf movies tesevadu okalni defame cheyaniki movies tesevadiki nv support nv entha laour nakodukuvoo vadiki support chesthunnav

  • @homeolife
    @homeolife 9 หลายเดือนก่อน +2

    చట్టం సరిగా పని చేయకపోవడం

  • @anaganisyamalarao7511
    @anaganisyamalarao7511 9 หลายเดือนก่อน +1

    C b gaadu lk gaadu pk gaadu
    Durmargulu namite naasaname

  • @ChandraSekhar-pz9lz
    @ChandraSekhar-pz9lz 9 หลายเดือนก่อน +1

    తాలిబాన్ల పితామహుడు మీ జగ్గూరెడ్డి. తలలు తీసేయడంలొ మీవాల్లు నిష్నాతులంట అవునా?

  • @vechalapueswarudu1470
    @vechalapueswarudu1470 9 หลายเดือนก่อน +1

    వాళ్ళ అతి ఎక్కువయి పోయింది, ప్రజల ఆస్థులు కొంతమంది ఏకమై కొల్లగొట్టి పంచకొని చేస్తున్న బరితెగింపు, చెక్ పెట్టాలా చర్యలు తీసు కోవాలి?

  • @sreedharreddy472
    @sreedharreddy472 9 หลายเดือนก่อน +6

    tdp psychos, flower star psychos are danger to society 😢🙏

  • @peelakishorekumar8270
    @peelakishorekumar8270 9 หลายเดือนก่อน

    Rgv king kong❤

  • @thisisvenu9966
    @thisisvenu9966 9 หลายเดือนก่อน

    When is the movie release date ?? Anchor didn't ask that question at all is disappointed..

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 9 หลายเดือนก่อน +4

    చంద్రబాబు కుట్ర, ఎంకరేజ్మెంట్ తో కొలికిపూడి రెచ్చిపోతున్నాడు

  • @varshith1909
    @varshith1909 9 หลายเดือนก่อน +1

    Rgv garu jagratha eesari elections ki bali ivvaboyedi mimmalnenemo.kodikathi or goddali potu

  • @nuthalapatidhanabhagyam4521
    @nuthalapatidhanabhagyam4521 9 หลายเดือนก่อน +1

    Uri merdha vadhalina sigguleni. Cbn ku loki.ki Costitutioal power kavali anta. 😛😁😛😛

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 9 หลายเดือนก่อน

    😂WeAreWithYouSir

  • @lollamadhusudhanarao4076
    @lollamadhusudhanarao4076 9 หลายเดือนก่อน +2

    Evaru e kolikipudi amaravathi broker ?

  • @sharathamalapur
    @sharathamalapur 9 หลายเดือนก่อน +2

    rgv is correct he is telling public domain

    • @p.rohitkumar4671
      @p.rohitkumar4671 9 หลายเดือนก่อน

      Rgv correct RGV gaadokkade correct lol, vaadi maatalu nachithe maatalu baaga matladadanu, vaadu right thopu ani analsina avasaram ledu

  • @anaganisyamalarao7511
    @anaganisyamalarao7511 9 หลายเดือนก่อน +1

    A b n tv 5 eenaadu vaari wratalu namite AP naasaname

  • @maheswaribai3429
    @maheswaribai3429 9 หลายเดือนก่อน

    Ayana raadu.... Thala evaryna . Ivvandi. Koti kottandi.

  • @MadhavJK
    @MadhavJK 9 หลายเดือนก่อน

    తల నరికి తెస్తే కిరాయి అన్న ట్రెండు వినడానికి అత్యంత జిగుప్సా కరంగా ఉంది. ఈ ట్రెండు వారు, వీరు అని కాకుండా అందరూ ఫాలో ఔతున్నారు. ఇది ఖండించ దగిన అశం.
    గతంలో మన ప్రస్తుత ముఖ్యమంత్రి, ఒకప్పటి ప్రతిపక్ష నేత అయిన జగన్ రెడ్డి… అప్పటి ముఖ్యమంత్రిని నడి రోడ్డులో నిలబెట్టి తుపాకీతో కాల్చి చంపాలి అని ఓ బహిరంగ సభలో పిలుపు నిచ్చాడు.
    ఆ మధ్యన సనాతన ధర్మం గురించి వివాదం నడుస్తున్నప్పుడు అయోధ్యలోని ఓ స్వామీజీ… స్టాలిన్ తల నరికి తెస్తే పది కోట్ల రూపాయల కిరాయి ఇస్తానని బహిరంగ ప్రకటన చేశాడు.
    ఇప్పుడు మరో ఉన్నత విద్యావంతుడు వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయల కిరాయి ప్రకటించాడు.
    అప్పుడు గానీ, ఇప్పుడు గానీ… ప్రభుత్వాలు ఇలాంటి హింసను ప్రేరేపించే ధోరణులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని చట్టప్రకారం శిక్షించి ఉండాల్సింది. కానీ ఎందుకో అలా జరగ లేదు.
    ప్రభుత్వాలు ఇలాంటి ప్రకటనలు చేసిన వారిని తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం చూసీ చూడనట్టు వదిలి వెయ్యడం వల్లనే ఈ ట్రెండు నానాటికీ ఎక్కువై పోతూ ఉంది.
    ఇప్పుడు ఇక్కడ నంగనాచిలా మాట్లాడుతున్న వర్మ కూడా పాలక పక్షం దగ్గర కిరాయి తీసుకుని ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా సినిమాలు తీసి ప్రజల్లోకి వదులుతున్నాడని అందరూ భావిస్తున్నారు.
    వర్మ కడుపుకు అన్నం తింటున్నాడో లేక గడ్డి తింటున్నాడో తెలియదు గానీ, ఇంత వయసు వచ్చినా ఇంగిత జ్ఞానం మరిచి ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి దూరి వారి జీవితాలను బజారున పడెయ్యడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.
    మనం బతికేదే చాల తక్కువ కాలం. ఆ బతికేదేదో ఒక మనిషిగా బతికి, చనిపోయిన తర్వాత కూడా పదిమంది మనలను గూర్చి కాస్త మంచిగా చెప్పుకునేట్టు జీవించ వచ్చుగా!

  • @chiranjeevisaisurya1529
    @chiranjeevisaisurya1529 9 หลายเดือนก่อน +2

    RGV dont worry no one will kill you...comedian ni enduku champutaru evaraina..Ka paul ni champali ani evaru anukuntaru..miru kuda anthe..miru bayapada voddu..

  • @maheshsurapaneni1162
    @maheshsurapaneni1162 9 หลายเดือนก่อน

    Intavaraku case book cheyyaledu. DGP gariki complaint ichina no response. What happened

  • @harishgokhale.c82
    @harishgokhale.c82 9 หลายเดือนก่อน

    Sir mee pani meeru cheseyandi RGV garu evarni pattinchukokandi because you know and you understand law better than any one else . Please go ahead with your actions whatever you wanted to go with logical reasoning and rational resistance...

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 9 หลายเดือนก่อน +1

    అవునా మరి బాబు గారిని నడిరోడ్డు మీద ఉరి తియ్యాలన్న వారిని ఏం చెయ్యాలో

    • @b_sri
      @b_sri 9 หลายเดือนก่อน

      Uri thiyyamanatam. Teesina vaadiki money ivvatam both are different. Second is provocating. Also ycp lost in nandyal because of that statement

    • @ChandraSekhar-pz9lz
      @ChandraSekhar-pz9lz 9 หลายเดือนก่อน

      అప్పుడు ఈ యాంకర్ గాడu ఈ చానెల్ గాల్లు నోట్లొ ఏదొ పెట్టుకొని వున్నారట బయా. తూ వీల్ల బ్రతుకూ....

  • @venkataramuvinnakota2550
    @venkataramuvinnakota2550 9 หลายเดือนก่อน +2

    సదరు కె. శ్రీనివాసరావు అనే వేక్తి మరో వేక్తి తల తెస్తే 1కోటి ఇస్తా అన్నరూ సోషలమీడియా సాక్షిగా అతడు profiser ఐవుండి సభసమాజం ని కీ అలాటి Massage ఇవ్వతలిచారు

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 9 หลายเดือนก่อน

      Vademi profesor? Vani valakamu chuste profesor la anipistunnada?

  • @anaganisyamalarao7511
    @anaganisyamalarao7511 9 หลายเดือนก่อน +1

    T v 5 ABN EENADU 100% kulagajji chanals AP prajalara gamaninchandhi 100%pakka bhogas chanals

  • @rajeshn8974
    @rajeshn8974 9 หลายเดือนก่อน

    ఆడికే దిక్కు లేదు మళ్ళీ తాట తియ్యడం... పక్షి.. గుడ్లగోబా సరిపోయారు

  • @sudhakarvutukuri6531
    @sudhakarvutukuri6531 9 หลายเดือนก่อน

    The Day of the Jackal; A story of a contract killer.

  • @MilkyBoy-by4wu
    @MilkyBoy-by4wu 9 หลายเดือนก่อน

    Lov varma

  • @ThirupathiThirupathi-dh7dm
    @ThirupathiThirupathi-dh7dm 9 หลายเดือนก่อน +2

    Mottaniki rgv gaadu vucha posukuntundu😂😂😂😂😂😂

  • @babubennyprabhakararaoboll2348
    @babubennyprabhakararaoboll2348 9 หลายเดือนก่อน +1

    Samba gaadini Jeevitha kaalam jail lo unchandi. RGV head kante Sambadiva Rao head baaguntundi

  • @chsukumar9520
    @chsukumar9520 9 หลายเดือนก่อน

    జై జగన్ జై RGV SIR

  • @ank12
    @ank12 9 หลายเดือนก่อน +2

    కోడి కత్తి పింక్ డైమండ్ బాత్రూం బాబాయ్ సొంత బ్రాండ్ మందు అమ్ముకోవడం ప్రత్యేక హోదా సినిమాలు ఎప్పుడు రావచ్చు పరాన్న జీవి

  • @ramu_20244
    @ramu_20244 9 หลายเดือนก่อน

    వ్యూహం రిలీజ్ నిరవధిక వాయిదా.. సెన్సార్ సర్టిఫికెట్ రద్దు.. రాంగోపాల్ వర్మకు హైకోర్టు షాక్

  • @pavanvarma181
    @pavanvarma181 9 หลายเดือนก่อน +1

    Kolikipudi gadi ni bokka lo vesi…savadengandi…adiki Extralu yekkuva

  • @kurukundanagaraju2392
    @kurukundanagaraju2392 9 หลายเดือนก่อน +2

    Karrodini, sambigadini lopsleyyali

  • @maheshsiribala2114
    @maheshsiribala2114 9 หลายเดือนก่อน

    Jai jagan jai rgv

  • @kalidasvedam3722
    @kalidasvedam3722 9 หลายเดือนก่อน +1

    Y late..... Karri srinu gadini inka lopala veyalede sir...

  • @venkataramanakillada6714
    @venkataramanakillada6714 9 หลายเดือนก่อน +3

    Sabya samajam elanti words neeku saripadavu

  • @krias6839
    @krias6839 9 หลายเดือนก่อน +2

    I love jagan ❤...Asalu jagan laa execute chese thelivi khaleja evvarkee ledhu silent ga cheyalisina panee complete chestharu jai jagan❤❤❤

  • @midhundoddapaneni7637
    @midhundoddapaneni7637 9 หลายเดือนก่อน

    టీడీపీ రానీ.

  • @chsomashekarshekar1286
    @chsomashekarshekar1286 9 หลายเดือนก่อน

    R G V 🍌🍌🍌 R G V✌🤪🤪🤪

  • @prasad228
    @prasad228 9 หลายเดือนก่อน

    chattam thana pani adhi chestundi ...Chivaraku Nyayam Gelustundi...💥👈

  • @PG-il4wx
    @PG-il4wx 9 หลายเดือนก่อน

    🦁🇸🇱👑

  • @sureshorchu5231
    @sureshorchu5231 9 หลายเดือนก่อน +1

    Vivekanamda reddy ni koda contract killers ye champiuntaru

  • @rav8149
    @rav8149 9 หลายเดือนก่อน

    So far in the comments, I only see people throwing stuff at RGV but not 1 person talking about the content of this video. Shows how much our population is deluded.

  • @s-vj9
    @s-vj9 9 หลายเดือนก่อน

    RGV 1st time uchha postunnadu, morals of killing guruchi matladitunnadu idi nizam

  • @rachamsettilrkumar6232
    @rachamsettilrkumar6232 9 หลายเดือนก่อน

    CM Jagan gaaru Home Guards Vishyam gurthu pettukoni yemaina cheyyamdi.

  • @arechinnaiah9689
    @arechinnaiah9689 9 หลายเดือนก่อน

    Rgv naduchukuntu velthadu,,, today,,, 😂😂😂😂😂bayapadadu,,,, kadhara rgv

  • @ramakrishnak7157
    @ramakrishnak7157 9 หลายเดือนก่อน +1

    Cinema promotion kosam ne kastam chustunte... kachitam ga flop ani ardamayyindi

  • @gouthamgoutham2002
    @gouthamgoutham2002 9 หลายเดือนก่อน

    Epudu telisunda ra nuvu democracy lo unavu ane. 😂

  • @madhan-zr4px
    @madhan-zr4px 9 หลายเดือนก่อน +1

    Comment box లొ అందరూ ycp వాళ్ళే లా ఉన్నారు... ఇంక ఏ సోషల్ మీడియా లో చూసిన వీళ్ళకి 90%నెగిటివ్ కామెంట్స్ ఏ వుంటాయి

  • @Harikrishna-cp4sl
    @Harikrishna-cp4sl 9 หลายเดือนก่อน

    ఆర్జీవీ గారూ just oneminits కన్సెంటాట్ చెస్తే కర్రీసీనుగారూ కనిపించాడు

  • @afzalalikothwal
    @afzalalikothwal 9 หลายเดือนก่อน +1

    10 rs akkuva, srinivas garu anavasaramga commit ayyadu 1 cr ki. Babaini goddalitho champinodiki 50 cr icchadu jagan.

  • @babymahanya7350
    @babymahanya7350 9 หลายเดือนก่อน

    Abba acham Taliban la matladav ra, akkadiki vellopo