రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే తప్పక చదవండి | a good book | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024
  • A wonderful book about Ramana Maharshi
    #ramanamaharshi #philosophy #meditation #spirituality #review #love

ความคิดเห็น • 23

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 หลายเดือนก่อน +3

    శ్రీ రమణ మహర్షి గారు "మౌన ముని" గా ప్రసిద్ది గాంచారు.!
    ఎప్పుడూ మౌనమే అందరి ప్రశ్నలకు ఆయన సమాధానం.!
    అప్పుడప్పుడు మాత్రమే.. ఆశ్రయించిన భక్తులకు "అనుగ్రహ భాషణం" అందించేవారు.!
    భగవాన్ రమణుల బోధనలలో... విశ్వజనీయమైన "ఆత్మ జ్ఞానం" ప్రధానాంశంగా వుండేది.! ఎవరైనా ఉపదేశించమని కోరితే "స్వీయ శోధన "ఉత్తమమని..అదే సూటి మార్గమని, తద్వారా "మోక్షం" సులభ సాధ్యమని బోధించేవారు.!
    ఆయన అనుభవం.. అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా... అడిగిన వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాన్ని కూడా బోధించేవారు.!

  • @kadapajangaiah7575
    @kadapajangaiah7575 หลายเดือนก่อน +2

    Padabivandanam swamy

  • @Prasannakumar-cp7om
    @Prasannakumar-cp7om หลายเดือนก่อน +1

    Sri kumaril bhattu, gnana sambandha nayanar & bhagavan Ramana maharshi are all of murugan amsale, risagaru kuda

  • @sailaxmanjetti5295
    @sailaxmanjetti5295 หลายเดือนก่อน +3

    గుడ్ నైట్ సార్

    • @KanthRisa
      @KanthRisa  หลายเดือนก่อน +2

      Good night

  • @kilarunageswarrao5757
    @kilarunageswarrao5757 หลายเดือนก่อน

    Adbhutham amogham .🎉🎉❤

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ 🙏

  • @111saibaba
    @111saibaba หลายเดือนก่อน +3

    నేను దేముడి నని ఎపుడు చెప్పాను? టైటిల్ చూడగానే సాయిబాబా గుర్తొచ్చాడు. ఆయన నేను దేముడి నని ఎపుడు చెప్పలేదు. ప్రజలు అనుకున్నారేమో. ఇంకా వినలేదు. రే పు వింటా.

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    5.49pm

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be หลายเดือนก่อน +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @dkimpprojects3300
    @dkimpprojects3300 หลายเดือนก่อน

    ❤❤❤

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 หลายเดือนก่อน

    🌹🙏

  • @bskm5322
    @bskm5322 หลายเดือนก่อน +1

    😊hi 😎 dude❤

  • @Sohamtelugu
    @Sohamtelugu หลายเดือนก่อน

    Arunachal shiva

  • @sudhach6652
    @sudhach6652 หลายเดือนก่อน

    రీసా, ముక్తి నేనైనపుడు, సంసారం, ఎక్కడికైనా పోవడం, తపస్సు ఇవన్నీ కూడా నాలోవే కాదా 🤔🤓

    • @sudhach6652
      @sudhach6652 หลายเดือนก่อน

      రమణ మహర్షి ఇంటి నుండి కట్టు గుడ్డలతో చిన్నతనంలోనే ఇల్లు వదిలి అరుణాచల గిరికి వచ్చినప్పుడు, ఆయన సంసాయా స్థితి లోనేగా, ఆ తరువాత, జ్ఞాని స్థితిలో వెనక్కు ఎందుకు పోలేదు, అక్కడే ఆశ్రమం లోనే వున్నారెందుకో

    • @sudhach6652
      @sudhach6652 หลายเดือนก่อน

      ఆశ్రమంలో ఉండమంటే ఆయన కట్టినది కాదనుకో, ఆయన చుట్టూ ఏర్పడినదే గా

    • @sudhach6652
      @sudhach6652 หลายเดือนก่อน

      సంశయ

    • @sudhach6652
      @sudhach6652 หลายเดือนก่อน

      🤓

    • @sudhach6652
      @sudhach6652 หลายเดือนก่อน

      కాకపోతే, ఆయన కి తెలిసింది అనుభవంగా సాధకులకు,జిజ్ఞాసులకు చెప్పారనిపిస్తుంది 🤓

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 หลายเดือนก่อน