ఒక youtube మిత్రుడి ప్రశ్నకు జవాబు | simple spiritual understanding | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024

ความคิดเห็น • 16

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 23 ชั่วโมงที่ผ่านมา +3

    సుఖం - సంతోషం - ఆనందం.!
    సుఖానుభూతి పశు లక్షణం.! ఆ అనుభవం మిమ్మల్ని కట్టి పడేస్తుంది.! కష్టాలపాలు చేస్తుంది.! సుఖం ఒక దాస్యం..అది మిమ్మల్ని బంధిస్తుంది.!
    సంతోషం మానవ లక్షణం..అది కాస్త స్వేచ్ఛనిస్తుంది.! కొద్ది స్వేచ్చ మాత్రమే.. అయితే..అది భద్రత కోసం భయాన్ని రేపి
    మిమ్మల్ని బందీలను చేస్తుంది.!
    ఆనందం దైవ లక్షణం..అది పరిపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది.!
    కాబట్టి..ఆనందం కోసం వెతకండి..అది మీ జన్మ హక్కు.!
    అంతేగానీ..సుఖ,సంతోషానుభూతుల అరణ్యంలో మాత్రం
    శాశ్వతంగా తప్పి పోకండి.!

  • @kkalluri1
    @kkalluri1 วันที่ผ่านมา +1

    లెఫ్ట్ రైట్ డ్రైవింగ్ .. కేవలం ఐదు నిమిషాలే మారిపోవటానికి.. నేను ఇండియా లో దుబాయ్ లో డ్రైవ్ చేస్తాను.. ఏమాత్రం ఇబ్బంది ఉండదు.. ఐదు నిమిషాలే కుదురు కోవటానికి .. నిజం. భలే చెప్పారు.

  • @archanayannam9861
    @archanayannam9861 วันที่ผ่านมา +1

    Chala bavundi Risa

  • @rupadwarakanathc5528
    @rupadwarakanathc5528 วันที่ผ่านมา

    I follow all your episodes.This one episode explains everything.Just one should follow those 3or4steps.You have even expained how to self check ones stage.Thank you risaji.

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 วันที่ผ่านมา +1

    Good.

  • @LAKSHMIRV-f4m
    @LAKSHMIRV-f4m วันที่ผ่านมา +1

    Nise risa😄👌👌❤️ Rvl Amma

  • @vastavam9
    @vastavam9 วันที่ผ่านมา

    సంతోషానికి ఆనందానికి భేదం ఉన్నదా...?

  • @learntolead8216
    @learntolead8216 วันที่ผ่านมา +1

    Prapancham lo time managemnt gurinchi prakruthilo time gurichi cheppara

  • @drravichandrak8009
    @drravichandrak8009 19 ชั่วโมงที่ผ่านมา

    Loved it 🥰

  • @vastavam9
    @vastavam9 วันที่ผ่านมา

    మా నానమ్మ చనిపోయినప్పుడు "లేచి అన్నం పెట్టమని తాత గద్దించి అడిగాడు" ఆ సృహ లేదు.

  • @veeraganesh176
    @veeraganesh176 วันที่ผ่านมา +5

    నీవు శరీరం అనుకుంటే శరీరనే చూస్తావు. అని అన్నారు కథ 100% సత్యం. ఒక రోజు అందరం కలిసి గృహప్రవేశం నికి వెళ్ళాము. నేను ఎలక్ట్రిషన్ అక్కడ నేను చూసింది స్విచ్ బోర్డు లను. అలాగే ఒక పెయింటర్ అక్కడ పెయింటింగ్ చూసాడు. కారపెయింటర్ డోర్ ని. టైల్స్ ఎసేవాడు టైల్స్ ని. ఇలా ఎవరు ఏమిటో అదే చూసారు. అదేంటి అని అప్పుడు అనుకున్న. మీరు చెప్పింది విన్నాక అసలు ఏమి చూడాలో అర్ధం అయ్యింది.

  • @sujathareddy78
    @sujathareddy78 วันที่ผ่านมา

    Sir, others voice disturbing

  • @rupadwarakanathc5528
    @rupadwarakanathc5528 วันที่ผ่านมา

    మీరు చెప్పిన మాటలు ఆచరిస్తే చాలు

  • @srinivasraj8687
    @srinivasraj8687 14 ชั่วโมงที่ผ่านมา

    ఎందుకు మీ వద్దకు వచ్చిన వ్యక్తులు దాదాపు అందరు ఏదైనా ప్రశ్న మీరు అడిగినప్పుడు straight answer ఇవ్వకుండా వాళ్ళ సమాధానానికి supportive statements ఇస్తారు. నాకు ఏదో జ్ఞానం ఉందని గుర్తింపు పొందే ప్రయత్నమే ఈ కామెంట్ అని తెలుస్తుంది కానీ ముందు ముందు staright answers చెప్తారేమో అనే ప్రయత్నం. 🙏🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  14 ชั่วโมงที่ผ่านมา

      అది వారికి స్ట్రెయిట్ ఆన్సర్.. మీరు రండి ఒకసారి.. వ్యక్తి మనసుని బట్టే సమాధానం.. ఆన్సర్ ఒక్కటే ఉంది.. మనసులో దేన్ని నాది అనుకోకు.. బాత్ ఖతం.. కానీ అర్థం చేసుకునే పరిపక్వ దశ అందరికీ ఉండదు