పందిరి బీర సాగులో డబ్బుల వర్షం || Huge Profits in Ridge Gourd Farming || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2022
  • #karshakamitra #ridgegourdfarming #ridgegourdcultivation #ridgegourd #successstory #agriculture #farming #farmer #pendal #vegetables
    పందిరి బీర సాగులో డబ్బుల వర్షం || Huge Profits in Ridge Gourd Farming || Karshaka Mitra
    పాదుజాతి కూరగాయల సాగులో ప్రత్యేక పంథాలో దూసుకుపోతున్నారు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా, ఘట్ కేసర్ మండలం, కొండాపూర్ గ్రామ యువ రైతు భాస్కర రామ వర్మ.పందిరిపై బీర, కాకరతోపాటు, వంగను కూడా అధిక విస్తీర్ణంలో పండిస్తూ.. అధునాతన సాంకేతిక పద్ధతులతో సాగులో విజయ ఢంకా మోగిస్తున్నారు.
    వర్షాకాలంలో ఎకరంనరలో బీర సాగుచేసిన ఈయన అధిక వర్షాలను సైతం అధిగమించి స్వయం మార్కెటింగ్ తో కాసుల వర్షం కురిపిస్తున్నారు. డ్రిప్ , పాలీ మల్చింగ్ విధానాలు, మేలైన పోషక యాజమాన్యంతోపాటు ముఖ్యంగా నానోగోల్డ్, ధరణి శుద్ధి వంటి పోషకాలను ఇటు భూమికి, పంటకు అందించటం ద్వారా ఎకరాకు 20 టన్నుల దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    ధరణి శుద్ధి నానోగోల్డ్ కోసం
    సెల్ నెం:
    ఆంధ్రప్రదేశ్ - 8555801003
    తెలంగాణ - 9346112007
    9346112006
    రైతు చిరునామా:
    భాస్కర రామ వర్మ
    కొండాపూర్ గ్రామం
    ఘట్ కేసర్ మండలం
    మేడ్చల్ మల్కాజగిరి జిల్లా
    సెల్ నెం : 9296601268
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 102

  • @vijayjvijay3093
    @vijayjvijay3093 ปีที่แล้ว +17

    మీరు చేస్తున్న వీడియోలతో అందరికీ ఆలోచన రావాలి రైతులందరూ రాజు లాగా ఉండాలి

  • @sncreations3355
    @sncreations3355 ปีที่แล้ว +13

    పందిరిసాగు పంటలు సమృద్ధిగా ఉంటాయి రైతన్న నువ్వు సూపర్

  • @naveen1178
    @naveen1178 ปีที่แล้ว

    Good ఛానల్

  • @kamaraju310
    @kamaraju310 ปีที่แล้ว

    Very Nice All The Best Rama varna Kosuri 💯💐💐

  • @SrinivasJinnarapu-kz3pl
    @SrinivasJinnarapu-kz3pl 4 หลายเดือนก่อน

    Good information

  • @sekart5234
    @sekart5234 ปีที่แล้ว

    very good 👍

  • @JB-st9el
    @JB-st9el 9 หลายเดือนก่อน

    Very nice video

  • @nageswararao8610
    @nageswararao8610 ปีที่แล้ว

    Very nice

  • @silverikrishnamurthy7303
    @silverikrishnamurthy7303 7 หลายเดือนก่อน

    Tq❤❤

  • @kamarajukosuri6027
    @kamarajukosuri6027 ปีที่แล้ว

    Good Good All The Best 👍

  • @rajprasad2836
    @rajprasad2836 ปีที่แล้ว

    Useful information. Thanks

  • @hidupdindeso
    @hidupdindeso ปีที่แล้ว

    very nice ❤️❤️😍😍🇮🇩🇮🇩

  • @asamhanmandlu3139
    @asamhanmandlu3139 ปีที่แล้ว +2

    Just 10 tons is correct information

  • @kasapogumahesh9075
    @kasapogumahesh9075 ปีที่แล้ว

    Rambabunna super

  • @jamanlaxmansa8155
    @jamanlaxmansa8155 11 หลายเดือนก่อน

    gretSir

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr ปีที่แล้ว

    Great Telangana farmer

  • @rajashekarreddy5109
    @rajashekarreddy5109 ปีที่แล้ว

    Good video great Farming

  • @rojabodla2869
    @rojabodla2869 ปีที่แล้ว +1

    నాటు బీర యర్రబలెం,మంగళగిరి,గుంటూరు జిల్లా వీడియో చేయగలరు

  • @mprabhakar3392
    @mprabhakar3392 ปีที่แล้ว +4

    Thank you Karshaka Mitra. You guys are doing great job.

  • @vinodchandragiri2283
    @vinodchandragiri2283 ปีที่แล้ว

    👌👌👌

  • @rknews1606
    @rknews1606 ปีที่แล้ว +1

    Excellent information karshaka Mitra 👌

  • @svsgoldenfacts15
    @svsgoldenfacts15 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు..
    👍🏻💐

  • @giribabuy5898
    @giribabuy5898 ปีที่แล้ว +1

    Excellent video sir 🙏

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว

    Good information sir 👍

  • @srikrishnasai2938
    @srikrishnasai2938 ปีที่แล้ว

    Veeranjaneyulu గారు నమస్కారములు. మీ videos నేను రెగ్యులర్ గా చేస్తాను. I like your videos. EXCELLENT work అండి. రైతులు కు బాగా ఉపయోగం, మీకు చాల thanks అండి.

  • @umamaheshwar8688
    @umamaheshwar8688 ปีที่แล้ว

    Like kottandi

  • @jagadeeshruppa4211
    @jagadeeshruppa4211 ปีที่แล้ว

    Super sir

  • @ashokreddygaddi5743
    @ashokreddygaddi5743 ปีที่แล้ว

    Podha chikkudu video cheyandi sir

  • @barlarajkumar4773
    @barlarajkumar4773 ปีที่แล้ว

    👏👏🥰

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 ปีที่แล้ว +2

    Super👌

  • @sncreations3355
    @sncreations3355 ปีที่แล้ว +1

    Good sir

  • @ramanarao32
    @ramanarao32 ปีที่แล้ว +2

    KM garu very nice video...happy to see a healthy beerakaya being grown by farmer varma garu....keep it up varma garu!!!

    • @KarshakaMitra
      @KarshakaMitra  ปีที่แล้ว

      Nice

    • @ma1he2sh
      @ma1he2sh 3 หลายเดือนก่อน

      Brinjal gurinchi video pettandi

    • @ma1he2sh
      @ma1he2sh 3 หลายเดือนก่อน

      Varma garidi sir

  • @yapacreation
    @yapacreation ปีที่แล้ว +1

    Very good

  • @venkatgandi
    @venkatgandi ปีที่แล้ว +3

    Anjaneyulu Garu..presenting this kind of content really helpful for the upcoming and present farmers...
    Your efforts are appreciated 👍

  • @varalaxmisrisailamagricult5403
    @varalaxmisrisailamagricult5403 ปีที่แล้ว

    Good Anna ❤️

  • @prasaddarling9981
    @prasaddarling9981 ปีที่แล้ว +3

    Seed name enti sir video lo clear ga chepaledu...

  • @mushkethirupathi9287
    @mushkethirupathi9287 ปีที่แล้ว

    Tq anna good message

  • @SudheerKotturu-kq7my
    @SudheerKotturu-kq7my 11 หลายเดือนก่อน

    Sir beera totaki akupacha vachi light ga muduchukupotundi please medicines chappandi

  • @Devendhar4197
    @Devendhar4197 ปีที่แล้ว

    Winter lo which variety best ...

  • @gnanendrareddy4206
    @gnanendrareddy4206 ปีที่แล้ว

    Anna brinjal gurinichi ajamanya padathi

  • @abdulraheemmohammad2073
    @abdulraheemmohammad2073 ปีที่แล้ว

    Anna yidhi yemi seeds yekada dhorukuthayi

  • @ma1he2sh
    @ma1he2sh 3 หลายเดือนก่อน

    Sir brinjal crop pettandi varma garidi

  • @ashokdumpala8687
    @ashokdumpala8687 ปีที่แล้ว

    Sir bira sagu a soil lo ayina vesukovacha

  • @amgothravi305
    @amgothravi305 ปีที่แล้ว +1

    సీడ్ నేమ్ చెప్పండి సార్ plz🌹

  • @krishna2336
    @krishna2336 ปีที่แล้ว

    పందిరి మీద బీరకాయ లు కాయించడం ఇప్పుడే చూసాము 👌

  • @anishkap4659
    @anishkap4659 ปีที่แล้ว

    Bira panta a seasoon lo vestharu panta time ending appudu

  • @SrinivasJinnarapu-kz3pl
    @SrinivasJinnarapu-kz3pl 4 หลายเดือนก่อน

    Hi

  • @kraghunanda7923
    @kraghunanda7923 ปีที่แล้ว +1

    Anna edi nijamena 1 ekaramki 20tanulu pandutada nijam chepandi anna

  • @sumansingh-sn7tn
    @sumansingh-sn7tn 4 หลายเดือนก่อน

    Prati okkaru yuva raituaena...

  • @user-np5sg9vj6d
    @user-np5sg9vj6d ปีที่แล้ว +1

    Mandhulu cost

  • @beardlover6066
    @beardlover6066 ปีที่แล้ว

    Which seed..?

  • @kumarkurakulafunnyvideos
    @kumarkurakulafunnyvideos ปีที่แล้ว

    పండు ఈగ ను ఎలా నివారిస్తారు, పండు ఈగ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది

  • @VinodKumar-hk7qi
    @VinodKumar-hk7qi ปีที่แล้ว

    బీర సాగు ఇప్పుడు బాగుంటుందా...

  • @ajjufanpage7021
    @ajjufanpage7021 ปีที่แล้ว

    Seed name sir goleden anitha sir

  • @pinnintichandrarao1817
    @pinnintichandrarao1817 ปีที่แล้ว

    సర్ పండు ఆకు రాకుండా ఏమి వాడాలి సర్

  • @gnanendrareddy4206
    @gnanendrareddy4206 ปีที่แล้ว

    Chepara

  • @user-np5sg9vj6d
    @user-np5sg9vj6d ปีที่แล้ว +1

    నానో gold cost

  • @hazarathammamuchala7670
    @hazarathammamuchala7670 หลายเดือนก่อน

    Rythulaku.imprameshan.caracat.cheppu.

  • @asamhanmandlu3139
    @asamhanmandlu3139 ปีที่แล้ว +1

    20 tons is not possible

  • @sathireddy9669
    @sathireddy9669 ปีที่แล้ว

    Anni tonnes raadu..farmer saying wrong

  • @shylushylendhar8146
    @shylushylendhar8146 ปีที่แล้ว

    September lo veyavacha sir beers pants.

  • @Venkannababu369
    @Venkannababu369 ปีที่แล้ว

    🙄🙄

  • @saikrupa8651
    @saikrupa8651 ปีที่แล้ว

    Address clear ga chepndi

    • @KarshakaMitra
      @KarshakaMitra  ปีที่แล้ว

      Please watch in the description

  • @rama-jq4ui
    @rama-jq4ui ปีที่แล้ว

    Seeds name and company

  • @Vetapalem.
    @Vetapalem. ปีที่แล้ว

    Don't use fertilizer

  • @pillavijaykumar3962
    @pillavijaykumar3962 ปีที่แล้ว

    Rama Varma gari contact number correct ga pettandi sir. Not working Ani vasthundhi

  • @Vetapalem.
    @Vetapalem. ปีที่แล้ว

    రైతు కి 50 రూపాయలు ఎవరు ఇస్తారు.. ఎందుకు అబద్ధాలు చెబుతారు

  • @ssevenhills925
    @ssevenhills925 ปีที่แล้ว

    మెడిసిన్స్ అయితే కొన్ని కావాలని మీరు సెప్పిస్త్తున్నట్టు ఉంది.. వీడియోలో....మెడిసిన్ పబ్లిసిటి కోసం... దయ చేసి ఇలా చేయ్యిద్దు... పంట దిగుబడిని చూసి చాలా మంది ఇనస్ప్రే అవుతారు మోసం సీయ్యిద్దు

  • @maddilingaiah9317
    @maddilingaiah9317 ปีที่แล้ว +1

    nuvve40 50 ammithe vallu ethaku ammali

  • @vavillaashok1951
    @vavillaashok1951 10 หลายเดือนก่อน

    Bhaskar gari phone number please

  • @maluajmeera8208
    @maluajmeera8208 ปีที่แล้ว

    చాల తప్పు

  • @sagarch4186
    @sagarch4186 ปีที่แล้ว

    Super sir