Telugu Christian Short Film | భయం | Aag Team Works | 2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 539

  • @challapallilovaraju1724
    @challapallilovaraju1724 3 ปีที่แล้ว +52

    Me short film పెట్టారా లేదా అని రోజు చూస్తున్నాను మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు వందనాలు

  • @sureshkukkamulla3194
    @sureshkukkamulla3194 3 ปีที่แล้ว +10

    మీ షార్ట్ ఫిలిం కోసం ఎదురు చూస్తున్నాను అన్న ఈ పరిచర్యలో సహకారిగా ఉంటాను కష్టి పరిస్థితులలో ధైర్యాన్ని ఇచ్చారు అన్న వందనాలు🙏💪💪💪💪💪💪💪💪💪💪

  • @suneethabaddipudi1742
    @suneethabaddipudi1742 3 ปีที่แล้ว +2

    Chala baga thesaru ..praise god

  • @మహిమగలపరిచర్య
    @మహిమగలపరిచర్య 3 ปีที่แล้ว +8

    దేవుడు నికిచ్చిన సామర్థ్యం ను బట్టి మమ్మును బలపర్సుతునందుకు చాలా వందనాలు

  • @రూతుయేసుప్రభు
    @రూతుయేసుప్రభు 3 ปีที่แล้ว +4

    పరిశుద్ధుడు డైనా క్రీస్తు ప్రభువు నామమున ఆత్మీయ అన్నయ్య కు వదినమ్మ కు నా హృదయపూర్వక వందనాలు సామస్త మహిమ మన కనతండ్రి కే కలుగును గాక ఆమేన్ ❤️❤️ షట్ట్ ఫిలిం నిజంగానే దేర్య నీ ఇచ్చింది చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు ❤️❤️

  • @dandudurgaprasad5844
    @dandudurgaprasad5844 3 ปีที่แล้ว +3

    Aag team variki praise the lord.
    Good short film.

  • @abhivennapu5616
    @abhivennapu5616 3 ปีที่แล้ว +2

    ఛాలా bagundi brother. Prices the lord

  • @bhagyasri4979
    @bhagyasri4979 3 ปีที่แล้ว +2

    ఇంత అర్థవంతంగా తీస్తున్నారు short films.
    దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక.ఆమెన్.ఆమెన్.ఆమెన్.

  • @rajeevrevulagadda8432
    @rajeevrevulagadda8432 3 ปีที่แล้ว +9

    అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.౹
    గలతీయులకు 5:22
    [సాధ్యమైనంత వరకు అందరికీ సహాయం చేద్దాం!] AMEN!!!!! Thank you AAG Team

  • @gopisala7446
    @gopisala7446 3 ปีที่แล้ว +2

    Devuniki mahima amen

  • @sureshjessypedapati2340
    @sureshjessypedapati2340 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏ప్రైజ్ లార్డ్ బ్రదర్ మంచి వర్తమానం దేవుడు సింహం లాగా ధైర్యము వుండమన్నాడు గాని భయపడుతూ కాదు భయపడే వాళ్ళు దేవుని వారసులు కాలేరు అని వాక్యం చెప్పుతుంది దానియేలు ని సింహాలు బోను లో దేవుని కి ప్రార్థన చేస్తే అని తెలిసి నా కూడా దానియేలు దేవుని ఆరాధించడం మానలేదు సింహాలు కూడా ఏమీ చేయలేకపోయాయి ఈ కరోనా వైరస్ కూడా అంతే దేవుని ఆత్మ మనలో వున్నంతవరకూ ఇలాంటి వైరస్ లు ఎన్ని వచ్చినా మన్నల్ని ఏమీ చేయలేవు ఆయన ఆత్మ మనలో వున్నంతవరకూ ఆమెన్ 🙏🙏🙏🙏🙏nice massage bro thankyou bro

  • @katikekrupajyothi4376
    @katikekrupajyothi4376 2 ปีที่แล้ว

    Yesaya ki mayimma kalugunu gaka🙏🙏 amen🙏🙏🙏🙏

  • @godsgift-jesusismysavior2422
    @godsgift-jesusismysavior2422 3 ปีที่แล้ว +19

    భయపడకుడి, బయపడినచో ఉరి వచ్చును. అలా అని దేవుడు వున్నాడు అని విచ్చలవిడిగా తిరగక జాగ్రత్తగా ఉండాలి.

  • @buntyrunjala604
    @buntyrunjala604 3 ปีที่แล้ว +1

    God bless you Jesus

  • @podiladanaswami4332
    @podiladanaswami4332 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏

  • @mradha6797
    @mradha6797 3 ปีที่แล้ว +13

    దేవునికి భయపడాలి కానీ చావుకి కాదు.

  • @pramipotti2393
    @pramipotti2393 3 ปีที่แล้ว

    Praise the lord brother devuni krupanu batti chala dairyam ga vundhi film

  • @dhanalakshmi-vl4zs
    @dhanalakshmi-vl4zs 3 ปีที่แล้ว +2

    Praise the Lord aag. Team members God bless you all chala chala bagundi short film

  • @swathiki3281
    @swathiki3281 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏🙌

  • @suryachandraduvvarapu6432
    @suryachandraduvvarapu6432 3 ปีที่แล้ว +1

    మంచి దర్యాని ఇచ్చునందుకు వందనాలు

  • @srikanthd3040
    @srikanthd3040 3 ปีที่แล้ว +22

    ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏది అవసరమో అది దేవుడు మీకిచ్చిన తలంపుల బట్టి దేవునికి స్తోత్రం. 🙏🙏🙏 అనేకులు ఈ షార్ట్ ఫిలిం చూసి బలపడాలని ఎంతో కోరుకుంటున్నాను.. దేవునికి మహిమ కలుగును గాక.....

  • @katikekrupajyothi4376
    @katikekrupajyothi4376 2 ปีที่แล้ว

    Yesaya yepadiki matho and my family tho vundadu yesaya ki mayimma kalugunu gaka amen🙏🙏🙏 entha covid time lo gods grace me and my family and friends all are safe because of gods grace love you yesaya🙏🙏🙏

  • @amulyapavan7611
    @amulyapavan7611 3 ปีที่แล้ว +3

    Superb short film amdi

  • @reenapriya6909
    @reenapriya6909 3 ปีที่แล้ว +13

    మీ షార్ట్ ఫీలిమ్స్ నన్ను ఎంతోగానో బలపరుస్తున్నాయి దేవుని పేరిట మీకు వందనాలు

  • @mradha6797
    @mradha6797 3 ปีที่แล้ว +4

    మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు.గనుక మిరు వారిని జయించి ఉన్నరు 1 యోహాను4:4

  • @RatnaRatna-gy4gi
    @RatnaRatna-gy4gi 3 ปีที่แล้ว +2

    🙏praise the Lord wonderfully masage amen amen amen

  • @chinnaraja1945
    @chinnaraja1945 3 ปีที่แล้ว +1

    Nice short film this the wonderful thought for people

  • @newideas1715
    @newideas1715 3 ปีที่แล้ว +7

    ప్రతీ shart film లో ఒకఅర్దవంతమైన ఆత్మీయతను చూపిస్తున్నారు.👍👌👏

  • @jehovanissifellowship
    @jehovanissifellowship 3 ปีที่แล้ว +3

    Devuniki sthothram 😊🙏 mi dwara yenno kutumbalu dairyaparachabaduthunnayi...
    Bhayandolanalo vunna variki Kreesthunu batti Dairyamisthu meeru E time lo manchi pricharyachesaru 👌 నూరంతల దీవెనలు పొందుదురు గాక! ఆమేన్.

  • @marymuppidi7022
    @marymuppidi7022 3 ปีที่แล้ว +2

    Praise the Lord brother's and sisters God bless you always inspiring massage brother's and sisters please paryer for the India 🙏

  • @inakotiswarnalatha8708
    @inakotiswarnalatha8708 3 ปีที่แล้ว +4

    నేను ఎప్పుడూ మీ short filmsచూశ్తాను
    చాలా మంచి information ఇస్తారు.
    Praise the Lord brother.

  • @rambaburambabu8969
    @rambaburambabu8969 ปีที่แล้ว +1

    వందనాలు బ్రదర్. సిస్టర్ మీ పరిచర్యను ఆ దేవాది దేవుడైన యెహోవా తండ్రి దీవించి ఆశీర్వదించిచాలని కోరుతున్నారు అనేకులకు ఆశీర్వాదం గా ఉండును గాక ఆమేన్

  • @kantaraoryakam4176
    @kantaraoryakam4176 3 ปีที่แล้ว

    Wonderful sister and brothers. God bless you aag Short filims super message

  • @padmajanadimpalli7410
    @padmajanadimpalli7410 3 ปีที่แล้ว +3

    Thanks brother and sister ma kosam meeru yentho prayasa paduthunaru

  • @vijjukotturu9805
    @vijjukotturu9805 3 ปีที่แล้ว +1

    Vandanaalu annnaya meeru theesinaa ee short film entho mandhiki aadhrsangaa untundhii annnayaa tnq lord

  • @kavithamarry1194
    @kavithamarry1194 3 ปีที่แล้ว +2

    Praise the Lord brother and sister, andhariki manchi msg echaru, devuniki mahima kalugunugaka amen amen

  • @turayedevi4350
    @turayedevi4350 3 ปีที่แล้ว +2

    Good message echaru ...Thank you lord....Ee present situation lo naku ee message chupincharu.....Naku dhairyanni echaru

  • @bhagyasri4979
    @bhagyasri4979 3 ปีที่แล้ว +2

    Chala baga chesthunnaru short films manavallu oka like vesukondi

  • @harshithakakarala651
    @harshithakakarala651 3 ปีที่แล้ว +1

    Super sfilm anna...and likithaakka.....I Lvh ur filmss and always waiting for ur films....

  • @aparnakornepati2077
    @aparnakornepati2077 3 ปีที่แล้ว +2

    Chala bagundi sister and brother. Praise the lord

  • @spiritofthelord2421
    @spiritofthelord2421 3 ปีที่แล้ว +1

    Proverbs(సామెతలు) 10:24
    24.భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.
    Excellent video brother ta Soo much brother

  • @k.k.9467
    @k.k.9467 3 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏 nice message God bless you 💐💐 Kuwait

  • @marymuppidi7022
    @marymuppidi7022 3 ปีที่แล้ว +2

    Aag team members all time very inspiring massages God bless you all team members likhitha sisters and small boy and brother God bless you 🙏

    • @lathatelugu227
      @lathatelugu227 3 ปีที่แล้ว

      🙋‍♀️🙋‍♀️🙋‍♀️👌🙏👍

  • @naguluriprabhakar13
    @naguluriprabhakar13 3 ปีที่แล้ว +9

    నాకు కూడా చాలా భయంగానే ఉన్నది కానీ ఈ విడియో చుసినతరువతా చాలా ధర్యంగా ఉన్నది దేవునికి మహిమ చెల్లును థాంక్స్ బ్రదర్

  • @msusunna9924
    @msusunna9924 3 ปีที่แล้ว +1

    Praise the Lord AAg team ........ God bless you.....

  • @prasadkona87
    @prasadkona87 3 ปีที่แล้ว

    Chala manchi massage icharu brothers thank you. God bless you all

  • @thanojkumar2893
    @thanojkumar2893 3 ปีที่แล้ว +1

    God bless you Aag team members

  • @swaroopalingam5088
    @swaroopalingam5088 3 ปีที่แล้ว +1

    Excellent short film... brother.. last lo Meru cheppe message chala dairyam ga vuntundhi ..

  • @mperaiahmetta3509
    @mperaiahmetta3509 3 ปีที่แล้ว +2

    Nijam Annai bhayam vallanijagane

  • @timothyofficial5253
    @timothyofficial5253 3 ปีที่แล้ว +3

    మంచి సమాచారం అందించారు అయ్య నాకు భయము నుంచి విడుదల పొందాను.చాల వందనాలు అయ్య

  • @poulapostle2695
    @poulapostle2695 3 ปีที่แล้ว +3

    Praise the Lord. God bless your family & God bless our INDIA.

  • @PremKumar-wg6ng
    @PremKumar-wg6ng 3 ปีที่แล้ว

    Mi short film kosam chala chala eduru chustunnamu chala baga chesaru మమ్ములను ఆత్మీయంగా బలపరచినందుకు వందనములు

  • @saripallisony6504
    @saripallisony6504 3 ปีที่แล้ว +1

    Praise the lord for all now'a days going on like this really heart touching short film

  • @varuntej1448
    @varuntej1448 3 ปีที่แล้ว +1

    Chala bavundi sir prise the lord

  • @srinivasmaddela8227
    @srinivasmaddela8227 3 ปีที่แล้ว +1

    Praise the Lord brother nd sister and all teem wonderful msg Glori to God godbless ur ministries nice filam👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jemimajemima1999
    @jemimajemima1999 3 ปีที่แล้ว +12

    Really encouraging & blessed!😭❤🙏🙏🙏✝️glory to lord Jesus christ

  • @pushpasadula4511
    @pushpasadula4511 3 ปีที่แล้ว +2

    Dhairya parche sandhesham praise the Lord 👏👏

  • @salmanraju8027
    @salmanraju8027 3 ปีที่แล้ว +36

    భయపడే కొలది భయము మనల్ని భయ పెడుతూనే ఉంటుంది..

  • @dradithyajoseph6001
    @dradithyajoseph6001 3 ปีที่แล้ว +4

    Very nice message in this pandemic situation for believers especially, God bless you all dear brothers and sisters in Christ,

  • @jesurajreddy1866
    @jesurajreddy1866 3 ปีที่แล้ว +2

    Praise God br. Great massage. Thank you

  • @johnwesly7204
    @johnwesly7204 3 ปีที่แล้ว

    It's soo blessed vedio anna edi chusaka evvaraina ayana meeda aadarapadi dairyamuga undalsinde prabhuvunu nammukovalisinde annayya tq soo much lord for ur grace and love GOD BLESS AAG TEAM 🥰🥰

  • @Anitha-d1f
    @Anitha-d1f 3 ปีที่แล้ว +2

    మంచి పరిచర్య చేస్తున్నారు.వందనాలు అన్నయ్య వదిన .ఎప్పటికి భయ పడం. దేవుని కృపాలో ఉంటాం

  • @gogalishakar1534
    @gogalishakar1534 3 ปีที่แล้ว +2

    Bhayam vall chalamandidead

    • @gogalishakar1534
      @gogalishakar1534 3 ปีที่แล้ว

      భయ పడకండి భయము వల్ల అవిజయం జయంపొందంది

  • @yadalachinnavenkatesh970
    @yadalachinnavenkatesh970 3 ปีที่แล้ว +7

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు తీసిన షార్ట్ మెసెజ్ మమల్ని చాలా బలపరచింది బ్రదర్ దేవుడు మికిచ్చిన తలం పులు బట్టి దేవుని కి మహిమ మీరు ఇంకా అనేకమైన షార్ట్ మెసెజ్ లు తీయాలి ప్రభు మిమ్మల్ని దివించు ను గాక 🙏🙏🙏🙏❤❤

  • @jessyangel6249
    @jessyangel6249 3 ปีที่แล้ว +3

    Praise the lord
    Naku positiv vachindi but nenu na devuni pai nammakamtho bayapadakunda unnanu devudu nannu adbuthanga swastata paricharu na devunike strothran mana devudu chala goppa devudu video chala baga thisaru tq god bless u

  • @msusmitha1411
    @msusmitha1411 3 ปีที่แล้ว +3

    Wow wonderful heart touching shortfilm mi shortfilm kosam nenu yeppudu wait chesthuntanu super🤩👌👌👏👏👏👍👍

  • @sravaniwithvenky
    @sravaniwithvenky 3 ปีที่แล้ว +5

    Wt a nice msg to all. Tq Lord for everything. All glory to God.

  • @bhumardhidevika2442
    @bhumardhidevika2442 3 ปีที่แล้ว +3

    Praise the lord brothers and sisters ee short film ni batti devunike mahima praise god

  • @zibiahdasari2641
    @zibiahdasari2641 3 ปีที่แล้ว +1

    Chala... Athmeyaamga....bhalaparechindhi...annaya.... Devuni pie.... Vishvasanga... Vuntae. Manaku..asalu...bhyam....vundhadhu...God bless ur whole team annaya... Tq.... Annaya... 🙏🙏🙏

  • @NPITTAPERCY
    @NPITTAPERCY 3 ปีที่แล้ว +74

    Nijamga miru thise short flims chala chala athmiyamga untayi....mi yokka short flims kosam wait chestu unatam 😍😍😍

  • @srividyamoka4046
    @srividyamoka4046 3 ปีที่แล้ว +1

    Praise God 👏
    Thank you for your valuable short film annayya
    All glory to God 👏
    Praise the Lord annayya 🙏🙏

  • @amuriabhiram2451
    @amuriabhiram2451 3 ปีที่แล้ว +2

    Praise the Lord amen

  • @dharamganesh7617
    @dharamganesh7617 3 ปีที่แล้ว +1

    short film chala bagundi

  • @vyshaligorantla5672
    @vyshaligorantla5672 3 ปีที่แล้ว

    Very good short film and people can come out from fear .. as per word of god will strengthen us

  • @krishnachinna5239
    @krishnachinna5239 3 ปีที่แล้ว +2

    Meeru ee Shortfilm dhwara mammalni balaparachinandhuku, maa kutumbam lo dhairyanni nimpinandhuku meeeku chaaaala chaaala Thank you So Much Anna & Vadhina. MaY GOD BLeSS YOU A LOT. 🙋🏻‍♂️ Halleluya....

  • @jhansiranikukkala234
    @jhansiranikukkala234 3 ปีที่แล้ว +3

    Chala rojulu nunchi wait chestunam short film kosam chala atmiyemaina short film e short film chusina andharu balabdatharu daryemnga untaru glory to God tq god tq AAG team

  • @jyothijoy5023
    @jyothijoy5023 3 ปีที่แล้ว +1

    Chala bagundhi praise the lord

  • @mutyalasudha6940
    @mutyalasudha6940 3 ปีที่แล้ว

    Wonderful shot film.👍 God bless you all

  • @SrraviRaja
    @SrraviRaja 3 ปีที่แล้ว

    🙏🙏Chalaa baga chesaru,, anna,, yes bayam chala pramadhamu , god bless you ika chalaa cheyali anna

  • @koppadamahalakshmi8423
    @koppadamahalakshmi8423 3 ปีที่แล้ว +2

    Praise the Lord🙏
    Good short film all best👍💯 amen🙏

  • @manumanasa4970
    @manumanasa4970 3 ปีที่แล้ว +2

    Super exlent nenu bhayapadanu yendhukanttey nalo unnavadu goppavadu praise the Lord brother super exlent shot message😢

  • @davidkumardavidkumar8273
    @davidkumardavidkumar8273 3 ปีที่แล้ว +1

    Yes great massage anna god bless you

  • @purnakokiligada559
    @purnakokiligada559 3 ปีที่แล้ว +2

    Praise the Lord brothers. Meeru theese short filims entho vasthavamganu spiritual ga untunnavi. God bless you all.

  • @abishekwillie
    @abishekwillie 3 ปีที่แล้ว +1

    God heal us
    let prayer for our country pastor churches people

  • @naveenkumarpitti313
    @naveenkumarpitti313 3 ปีที่แล้ว +1

    Malo E video chala Dhairyamunu itchindhi, sir, PRAISE THE LORD .

  • @nareshns5523
    @nareshns5523 3 ปีที่แล้ว +13

    Chala baga tisaru brothers. Praise god. Inka marini short films tiyalani devuni namam perata aduguthunnanu brothers. Thank you so much AAG team Works members.

  • @sattaiahkuraganti-joseph990
    @sattaiahkuraganti-joseph990 3 ปีที่แล้ว +1

    Praise the Lord brother
    యేసయ్య మీ పరిచర్య ను ఆశీర్వాదించును గాక

  • @sandhyac26
    @sandhyac26 3 ปีที่แล้ว +1

    Tq Lord for this message
    Glory to god

  • @jesuslovegospelministries
    @jesuslovegospelministries 3 ปีที่แล้ว +2

    Very good message, our god is great,jesus blood is very strong vacsine

  • @naramamidi.jyothi3971
    @naramamidi.jyothi3971 3 ปีที่แล้ว +3

    Praise the lord brother 🙏 and sister 🙏 wonderful short film 🎥 e short film dhora prajalalo yantho dhairyanni kaligisthunnaru devudu memmunu bahuga devinchunu gaka amen!🙏🙏

  • @premaraselvaraj9759
    @premaraselvaraj9759 3 ปีที่แล้ว +4

    Nachinchipothunna athmala patla sari na samayamlo chakkati sandesane and bahu dhyrani mku nimpi nadhuku , enka అనేకులకు me seva margam avvalani me ani dina prathanalo nachinchipothunna mammnu gnapakamu chesukomanu me prarichrya elagey konasagalani prathistu me సహోదరుడు.........

  • @guduriabhishekasg2199
    @guduriabhishekasg2199 3 ปีที่แล้ว +51

    నిజంగా భయం వలనే చాలామంది మరణిస్తున్నరు

  • @rayapupriyadarshini6037
    @rayapupriyadarshini6037 3 ปีที่แล้ว +2

    Yes God 🙏, thank you so much.

  • @kdevibhaskar4675
    @kdevibhaskar4675 3 ปีที่แล้ว +2

    ఇలాంటి షార్ట్ flim ద్వారా అనేక మంది కి ధైర్యం ఇస్తున్నారు brother🙏🙏🙏thank u sooo much

  • @geddamnanigeddamnanimca2788
    @geddamnanigeddamnanimca2788 3 ปีที่แล้ว +1

    Good short film god bless you 🙏🙏🙏

  • @pravallikag5467
    @pravallikag5467 3 ปีที่แล้ว +38

    ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చాలా మంది వారిలోని భయాన్ని విడిచి ధైర్యాన్ని పొందుకున్నారు మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు దివించునుగాక ఆమెన్🙏🙏🙏

  • @supraja5
    @supraja5 3 ปีที่แล้ว

    S sir, praise the Lord.... Nice sf

  • @kedarisisala3997
    @kedarisisala3997 3 ปีที่แล้ว +16

    భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.....
    ధైర్యంచెడినవారిని ధైర్యపరచుడి,బలహీనులకు ఊతనియ్యుడి

  • @usharani6300
    @usharani6300 3 ปีที่แล้ว +1

    Praise the lord AAG team... wonderful msg... tanqq... God bless you

  • @nmadhu1280
    @nmadhu1280 3 ปีที่แล้ว +1

    Praise the lord Anna Akka god bless you both very inspiring motivational short films 👏🏻👏🏻👏🏻💐