💯 anticipatory bail will be granted by that particular single bench(judge) where all YCP’s leaders have been filing for their anticipatory bail or normal bail etc n getting immediately relief for the past three months.so no doubt kanthi Rana gets bail.
,, కథలు రమేష్ గారు మీ విశ్లేషణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎక్సలెంట్ మీకు రెండు విషయాలు చెప్పారు ఒకటి ఒకటి కాంతిరాణా psr బెయిల్ విషయంలో వాళ్లు బెయిల్ ఇవ్వకూడదని గవర్నమెంట్ చాలా కఠినంగా ఉండాలి అలా ఉంటుందో లేదో అని మీరు అనుమానం వ్యక్తం చేశారు అది నిజం రెండవది దమ్మాలపాటి దమ్ములేని ప్రభుత్వ లాయర్ అనుకుంటాను నేను ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ కేసులో ముందుగా ప్రభుత్వం తోటి మాట్లాడారా లేక ప్రభుత్వం ఇతను తోట మాట్లాడటం లేదా ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు ఇది అనుమానాలకు తావిస్తుంది దానికి దమ్మాలపాటి టైం తీసుకున్నాడు ఈ లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది చంద్రబాబు లోని అసమర్థత తను ఆ సమర్ధుడే కాక తన దగ్గర ఉండేవాడిని కూడా అసమర్థులు అని నియమించుకుంటారు ఇది ప్రభుత్వం మీద అనుమానం కలిగిస్తుంది చంద్రబాబు చేసేది మంచి మంచి అయినప్పటికీ అది లేటుగా జరగటం వల్ల తన యొక్క ప్రజలలో విశ్వసనీయత కోల్పోతున్నారు చూడండి అదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా సత్వరం స్పందించి త్వరగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆయనకు విశ్వసనీయత పెరుగుతుంది ఇప్పటికి కూడా ఇది ఇద్దరి మధ్య స్పష్టమైన తేడా
టాటా ani anakandi sir please aa IPS officer inti peru తాతా .Athi thelivi tho టాటా అని pettudu peru tho aa goppavalla peru siggulekunda పాడుచేస్తున్నా aa IPS officer emanukovali అసలు.మన దేశానికి ఎంతో సేవ చేసిన TATA ఎక్కడ ధన ఆశతో అడ్డ దారులు తొక్కే ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ.
Sir Naku ఒక్కటి అర్దం కావటం లేదు న్యాయస్థానం అవమనపరచాలని కాదు జస్ట్ వాంట్ know.. IPS officer ఇప్పుడు రాంగ్ గా కేసు పెట్టినారు అని వాళ్ళను పనిష్ చేస్తున్నారు ok good kani court lu endu ee forgery document Ani ఎందుకు అబ్జర్వ్ చెయ్యలేదు అంటే దీనిని బట్టి పోలీసు డెప్ట్ ఏమి చెప్పితే అదే కరెక్ట్ అని కస్టడీ కి ఇస్తారా వాళ్ళ ఏమి ఎంక్వైరీ చెయ్యరా కనీసం ఏమి చదవని వాళ్లకు కూడా ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని అర్దం అవుతునయ్యే ..మరి కోర్టు ఏమి చూడకుండా ఎలా పోలీసు కస్టడీ కి ఇచ్చినయ్యే..మన పోలీసు వ్యవస్థ లో ఒక్క నానుడి వుంది వంద మంది నేరస్తులు తప్పించుకున్న పరవాలేదు ఒక్క నిరపరది శిక్ష పడకూడదని కానీ ఈ జఠ్మలానీ కేసు లో అంత కుట్ర జరిగింది..ఒక్క ఐపీఎస్ వాళ్ళ వలెనే కాదు కోర్టు కూడా తప్పు చేసింది..కోర్టు లు ఎందుకు ఇలా పోలీసు dept paina adarupadutunayye ..ఇప్పుడు ఏమి చేసినా జఠ్మలానీ కి జరిగిపోయింది తీరిగి ఇవ్వలగలర..కోర్టు అప్పుడే idde false case Ani గమనించి వుంటే ఎంత జరిగేది కాదు కదా...
Ramesh Sir, I need one video / clarification on the case. When Dr Kadambari was taken from Mumbai and brought to Mumbai and sent to Judicial custody - there were series of incidents have happened. DR Kadambari must have been produced in the trail court and must have been travelled between court and jail and police station. How the entire episode of 45 days was not exposed to media? Now a days people say electronic media is very strong and they catch small incident but such big shot was produced in the court and not a single media entity, including main stream channel, did not have scent of the case. But now we are all talking about the case everyday. It is really surprising and person who handled it secretly should be congratulated. Please do one video on the above.
రమేష్ గారు ఈ సందర్భంగా ఏళ్ళ తరబడి సినిమాల్లో విన్న డైలాగ్ "న్యాయానికి కళ్ళు లేవు " అన్నది నిజమే. 2023 date ఉన్న స్టాంప్ పేపర్ మీద 2018 లో అగ్రిమెంట్ చేసినట్టు రాస్తే సరే IPS లు పోలీసులు అందరూ కట్టు కధ అల్లి కేసు రాశారు బాగానే ఉంది. ఒక అమ్మాయి ని 74 ఏళ్ళ తండ్రిని తల్లి ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కోర్టు జడ్జి గారు కనీసం ప్రాధమికంగా అగ్రిమెంట్ పేపర్ కూడా చూడలేదా 42 రోజులు రిమాండ్ పొడిగించారు. బహుశా జడ్జి ని కూడా కొనేశారేమో.
Sir I m also in top position in central government But any allegation on me means first they may suspend next internal enquiry if they done wrong or decision is wrong I have the right to go to court Here what sir Tata applied in court before any that no anticipatory bail sir what it is is it correct
Why Mr.Raghu Rama Krishnam raju case is not moving which is also very important to set the right president to all the tainted officers who are the main reason for the politicians who crossing their lines and whith the help of this officers.
రమేష్ గారు, మీవ్యాఖ్యానం సూటిగా, ఆదారపూర్వంగా, వివరంగా , వాస్తవికతో, నిష్పక్షపాతమగా ఉంటుందన్న చాలా అబినందనలు.
💯 anticipatory bail will be granted by that particular single bench(judge) where all YCP’s leaders have been filing for their anticipatory bail or normal bail etc n getting immediately relief for the past three months.so no doubt kanthi Rana gets bail.
చాలా చక్కగా వివరించారు.👍 🎉
మీ విశ్లేషణ చాలా చక్కగా నిష్పక్షపాతంగా ఉంది.ధన్యవాదములు.
Sir your analysis very cute
And intersting very good matters
Amazingly awesome analysis. God bless you Ramesh garu
GOOD EXPLAINATION RAMESH GARU
,, కథలు రమేష్ గారు మీ విశ్లేషణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎక్సలెంట్ మీకు రెండు విషయాలు చెప్పారు ఒకటి ఒకటి కాంతిరాణా psr బెయిల్ విషయంలో వాళ్లు బెయిల్ ఇవ్వకూడదని గవర్నమెంట్ చాలా కఠినంగా ఉండాలి అలా ఉంటుందో లేదో అని మీరు అనుమానం వ్యక్తం చేశారు అది నిజం రెండవది దమ్మాలపాటి దమ్ములేని ప్రభుత్వ లాయర్ అనుకుంటాను నేను ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ కేసులో ముందుగా ప్రభుత్వం తోటి మాట్లాడారా లేక ప్రభుత్వం ఇతను తోట మాట్లాడటం లేదా ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు ఇది అనుమానాలకు తావిస్తుంది దానికి దమ్మాలపాటి టైం తీసుకున్నాడు ఈ లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది చంద్రబాబు లోని అసమర్థత తను ఆ సమర్ధుడే కాక తన దగ్గర ఉండేవాడిని కూడా అసమర్థులు అని నియమించుకుంటారు ఇది ప్రభుత్వం మీద అనుమానం కలిగిస్తుంది చంద్రబాబు చేసేది మంచి మంచి అయినప్పటికీ అది లేటుగా జరగటం వల్ల తన యొక్క ప్రజలలో విశ్వసనీయత కోల్పోతున్నారు చూడండి అదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా సత్వరం స్పందించి త్వరగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆయనకు విశ్వసనీయత పెరుగుతుంది ఇప్పటికి కూడా ఇది ఇద్దరి మధ్య స్పష్టమైన తేడా
Thank you for latest news in this case sir.
These follow-ups are the best. Love this channel
Me analysis baguntai sir Rameshgaru
Nice explanation sir
Well explained sir
Very good analysis sir🎉
బాగా వివరించి చెప్పారు.🙏
Sir very depth analysis
Ramesh garu , your analysis very good
Nice.
Good update 🎉
Thankooy🎉
పట్టుకురావటం ఏంటి లాక్కు వచ్చి జైలు లో వేసారు దరిద్రుడు.
Good answer
Good expletaion
మీ విశ్లేషణ మాకు చాలా నాలెడ్జ్ ని పెంచుతుంది
అభినందనలు సోదరా ❤❤
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే❤❤
జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️కాపాడుతుంది
Shameless officers.What they are teaching the IAS & IPS aspirants?
Super sir మీరు
Great information Sir
Super 🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉
They are going very very structurally. Ardam avvadaniki emundhi sir. Names unte mundasthu bail ki veltharu.
JPS
u r analysis correct but please look Ap constable notification issue we are facing many problems
👍
మీ యొక్క ఎనాలసిస్ ఈటీవీలో వార్తలు ఎంత కచ్చితంగా, విశ్లేషాత్మకంగా నమ్మకంగా ఉంటుంది
Sir, AG, దొమ్మల పాటి,
Govt case అయినపుడు, బెయిల్ ఇవ్వడాని కి లేదు అని గట్టి గా వాదించే అవకాశం లేదా? నర్రా implied ఐ నంత మాత్రాన .
467 ten years
Mathamatics లో లాగా some 'X' అనుకుంటారా ఆ రిపోర్ట్స్ లో కూడా. Very funny.
Remand report మీకు ఎలా వస్తుంది ?
టాటా ani anakandi sir please aa IPS officer inti peru తాతా .Athi thelivi tho టాటా అని pettudu peru tho aa goppavalla peru siggulekunda పాడుచేస్తున్నా aa IPS officer emanukovali అసలు.మన దేశానికి ఎంతో సేవ చేసిన TATA ఎక్కడ ధన ఆశతో అడ్డ దారులు తొక్కే ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ.
Why Andhra Pradesh Police are still registering the cases under the IPC and why not under BNS?
Kukkani Chittak Kodithe Total Nijalu vastayi
Whole AP police behind one cheap honey trap case😂😂
A6 Ga Vishal Gunni Gari Name undi Ennadu news lo vastondi mari ?
Sir Naku ఒక్కటి అర్దం కావటం లేదు న్యాయస్థానం అవమనపరచాలని కాదు జస్ట్ వాంట్ know.. IPS officer ఇప్పుడు రాంగ్ గా కేసు పెట్టినారు అని వాళ్ళను పనిష్ చేస్తున్నారు ok good kani court lu endu ee forgery document Ani ఎందుకు అబ్జర్వ్ చెయ్యలేదు అంటే దీనిని బట్టి పోలీసు డెప్ట్ ఏమి చెప్పితే అదే కరెక్ట్ అని కస్టడీ కి ఇస్తారా వాళ్ళ ఏమి ఎంక్వైరీ చెయ్యరా కనీసం ఏమి చదవని వాళ్లకు కూడా ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని అర్దం అవుతునయ్యే ..మరి కోర్టు ఏమి చూడకుండా ఎలా పోలీసు కస్టడీ కి ఇచ్చినయ్యే..మన పోలీసు వ్యవస్థ లో ఒక్క నానుడి వుంది వంద మంది నేరస్తులు తప్పించుకున్న పరవాలేదు ఒక్క నిరపరది శిక్ష పడకూడదని కానీ ఈ జఠ్మలానీ కేసు లో అంత కుట్ర జరిగింది..ఒక్క ఐపీఎస్ వాళ్ళ వలెనే కాదు కోర్టు కూడా తప్పు చేసింది..కోర్టు లు ఎందుకు ఇలా పోలీసు dept paina adarupadutunayye ..ఇప్పుడు ఏమి చేసినా జఠ్మలానీ కి జరిగిపోయింది తీరిగి ఇవ్వలగలర..కోర్టు అప్పుడే idde false case Ani గమనించి వుంటే ఎంత జరిగేది కాదు కదా...
kukkalodu dorikadu😂😂
Ravali ravi inka ravali sir. Adhikaram untey emyna cheyachhu anevallaki idi oka lesson avvali
Ramesh Sir, I need one video / clarification on the case. When Dr Kadambari was taken from Mumbai and brought to Mumbai and sent to Judicial custody - there were series of incidents have happened. DR Kadambari must have been produced in the trail court and must have been travelled between court and jail and police station. How the entire episode of 45 days was not exposed to media? Now a days people say electronic media is very strong and they catch small incident but such big shot was produced in the court and not a single media entity, including main stream channel, did not have scent of the case. But now we are all talking about the case everyday. It is really surprising and person who handled it secretly should be congratulated. Please do one video on the above.
రమేష్ గారు ఈ సందర్భంగా ఏళ్ళ తరబడి సినిమాల్లో విన్న డైలాగ్ "న్యాయానికి కళ్ళు లేవు " అన్నది నిజమే. 2023 date ఉన్న స్టాంప్ పేపర్ మీద 2018 లో అగ్రిమెంట్ చేసినట్టు రాస్తే సరే IPS లు పోలీసులు అందరూ కట్టు కధ అల్లి కేసు రాశారు బాగానే ఉంది. ఒక అమ్మాయి ని 74 ఏళ్ళ తండ్రిని తల్లి ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కోర్టు జడ్జి గారు కనీసం ప్రాధమికంగా అగ్రిమెంట్ పేపర్ కూడా చూడలేదా 42 రోజులు రిమాండ్ పొడిగించారు.
బహుశా జడ్జి ని కూడా కొనేశారేమో.
Sir I m also in top position in central government
But any allegation on me means first they may suspend next internal enquiry if they done wrong or decision is wrong I have the right to go to court
Here what sir Tata applied in court before any that no anticipatory bail sir what it is is it correct
Vishal gunni dcp not acp
Why Mr.Raghu Rama Krishnam raju case is not moving which is also very important to set the right president to all the tainted officers who are the main reason for the politicians who crossing their lines and whith the help of this officers.
Evidence week anta
380 IPC