రైతు ప్రభాకర్ భూమిలో జర్నలిస్ట్ రఘు !! Journalist Raghu In Kammam Farmer Issue Prabhakar Land

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    రైతు ప్రభాకర్ భూమిలో జర్నలిస్ట్ రఘు !! అసలది సెల్ఫీ వీడియోనేనా ...!? | Journalist Raghu In Kammam Farmer Issue Prabhakar Land
    kammam farmer issue | kamma farmer prabhakar issue | batti vikramarka | kammam produtur prabhakar issue |
    ManaTolivelugu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 44

  • @fy8xp
    @fy8xp 3 หลายเดือนก่อน +18

    అరాచక పాలకులకు దుర్మార్గపు జర్నలిజం తోడై, సెలక్టెడ్ పీపుల్స్ తో మాట్లాడించి ఎంతటి పచ్చి నిజాలనైనా సమాధి చేయవచ్చని ఇలాంటి జర్నలీస్టులను చూస్తే తెలుస్తుంది😢.. చీ చీ
    వివాదం చెరువు సభ్యులకు & చనిపోయిన ప్రభాకర్ రైతు కుటుంబానికి.. చెరువు సభ్యులే మీతో చెబుతున్నారు ఆ కట్టను మేమే చెరిపేశాం అని😢... దానికి ఆ రైతు గుండె పగిలి ఎవ్వరి వద్దకు వెళ్ళినా పట్టించుకోవడం లేదని ఇక నేను చనిపోతేనైనా నా భూమి నా పిల్లలకు దక్కుతుందని తన ఆవేదనను వీడియో తీసి కాంగ్రెస్ నాయకులు కిషోర్ పేరు ఇంకొందరు పేర్లు మరణ వాంగ్మూలంలా చెప్పాడు.. మీ ఇంటర్వ్యూలో వాళ్ళ తండ్రి కూడా కిషోర్ పేరు చెప్పాడు , అయినా కూడా ఎవర్ని కాపాడడానికి మీ బ్రోకర్ జర్నలిజం 😢!? పోనీ, రైతు ప్రభాకర్ గారిని ఎవరో బెదిరించి కిషోర్ పేరు ఇంకొందరి పేర్లు చెప్పించి చంపారని మీరు అంటున్నారు,, మరి ప్రభాకర్ గారి తండ్రిని, నువ్వు, కాళోజీ శ్రీను బెదిరించలేదుగా ఆయనెలా మీకు చెప్పారు కాంగ్రెస్ నేత కిషోర్ పేరును!???..
    ఎందుకింత దిగజారి జర్నలిజం చేస్తున్నారు రఘు గారు 😢.. మీ కుట్రలకు ఆ రైతు కుటుంబంలో బ్రతికున్న వారిని బలి చేస్తారా!? దయచేసి ఇకనైనా ప్రజలవైపు, నిజం వైపు ఉండండి 🙏

  • @agamohammedafzalagamothkur9957
    @agamohammedafzalagamothkur9957 3 หลายเดือนก่อน +13

    Super ప్యాకేజీ స్టార్. నీ జర్నలిజం గురించి నీకు వచ్చే కామెంట్లు చూస్కో...

  • @amruthamarungoud5496
    @amruthamarungoud5496 2 หลายเดือนก่อน +4

    నిజాన్ని అబద్ధం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావ్ అన్న

  • @MANAKOSM24
    @MANAKOSM24 3 หลายเดือนก่อน +12

    రగుగారు మీరు నిన్న ఆప్లోడ్ చేసిన వీడియో డిలీట్ చేశారా?
    మరణించిన ప్రభాకర్రావు ఇంటి దగ్గర చేసిన డిటైల్స్ ఏవి వాటిని ఎందుకు తొలిగించారు మరి?
    ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశారా?
    ఎందుకు ఇలా చేశారు
    రిప్లై ఇవ్వండి
    లేకుంటే మీ ఛానల్ ను ఎవ్వరు నమ్మరు.

    • @ganjiraghu4316
      @ganjiraghu4316 3 หลายเดือนก่อน

      th-cam.com/video/kqIv0FhqrJc/w-d-xo.htmlsi=6C3lptzJYnSq4jp6

    • @sudharshanreddyramidi8788
      @sudharshanreddyramidi8788 3 หลายเดือนก่อน

      అంత దొంగ జర్నలిజం చేయకండి రా బాబు

  • @venkanna390
    @venkanna390 3 หลายเดือนก่อน +3

    రఘు అన్న మీరు మాట్లాడేదాన్ని చూస్తే
    ప్రభాకర్ ని ఎవరో ఆత్మహత్య కు ప్రేరేపించారు
    పోలీస్ ఎంక్వయిరీ చేయాలి 👍

  • @rajinigangu211
    @rajinigangu211 2 หลายเดือนก่อน

    Exactlly

  • @nageshkathula833
    @nageshkathula833 3 หลายเดือนก่อน +4

    రఘు నీ అంత నీచుడు లేడు

  • @gouthamg982
    @gouthamg982 3 หลายเดือนก่อน +5

    Ok. Nuvvem nijam, nuvvem law, nuvvem judge. Nuvvem teerpu ichey.

    • @agrimessage6239
      @agrimessage6239 2 หลายเดือนก่อน

      ఈ దొంగ మీడియా ను నమ్మీ పాలిచ్చే గోవును అమ్మి దొంగ దున్నను తెచ్చుకున్నారు ts జనం

  • @saikumar3620
    @saikumar3620 3 หลายเดือนก่อน +5

    Are nuv etla Syco laga tayari ainav endi ra babu

  • @1234venkatt
    @1234venkatt 2 หลายเดือนก่อน +1

    Facts should come out

  • @naresh03436
    @naresh03436 2 หลายเดือนก่อน +3

    Waste ga.. Mari ila tayarayyavu.. Congress contract inka ayipoleda?

  • @social_survey
    @social_survey 3 หลายเดือนก่อน +4

    చివరగా సగము తీర్పు ఇచ్చావు. ఇప్పుడు నువ్వు అనేది బీఆర్ఎస్ వాళ్లు చేశారు అంట్టవు.

  • @chanderamu270
    @chanderamu270 2 หลายเดือนก่อน +1

    Paid for congress. Batch...

  • @sudharshanreddyramidi8788
    @sudharshanreddyramidi8788 3 หลายเดือนก่อน +3

    ఒరేయ్ బలవంతంగా చెప్పి ఇస్తున్నావ్ ఏంట్రా బాబు

  • @Maruti212
    @Maruti212 3 หลายเดือนก่อน +4

    Entha thiskunnav congress party leader daggara nuvvu kuda malli gadi laga kaku anna

  • @maheshsmartshortfilms1246
    @maheshsmartshortfilms1246 2 หลายเดือนก่อน +1

    Niv congress partyni save chese dantlo edi antha ! Durmargapu journalism anna nidi maru epatilina niv trs ni blame chesude ni pani chi chi

  • @MdRubel-ct3by
    @MdRubel-ct3by 3 หลายเดือนก่อน

    😢😢😢

  • @vijayalaxmisurepally5090
    @vijayalaxmisurepally5090 2 หลายเดือนก่อน +1

    Mugguru naluguru vedio teste ippudu vallu ekkada unnaru. Cheppaliga

  • @ReedyrajulaKrithwik
    @ReedyrajulaKrithwik 3 หลายเดือนก่อน +2

    Ragugani pllnni mingalii

  • @nareshyadav10977.k
    @nareshyadav10977.k 2 หลายเดือนก่อน

    వేస్ట్ గాడు మన తొలి వెలుగు రఘు గాడు...

  • @Balraj-kn1pl
    @Balraj-kn1pl 3 หลายเดือนก่อน +2

    Anna velugauna anna nv super anna ni dabba chanel hohoho raghanna musko

  • @banalarambabu3858
    @banalarambabu3858 2 หลายเดือนก่อน +1

    రఘు నువ్వు అమ్ముడు పోయిన జోర్నలిస్ట్

  • @padambalakrishn2196
    @padambalakrishn2196 3 หลายเดือนก่อน +3

    Needejrakcrttuaneepedeekadu

  • @bunksrinu728
    @bunksrinu728 3 หลายเดือนก่อน +3

    Thu ni amma

    • @agrimessage6239
      @agrimessage6239 2 หลายเดือนก่อน +1

      నిజము తెలిస్తే vani అమ్మకూడా ఛిగ్గు పడుద్ది వీన్ని కన్నందుకు