Special Focus on Tirumala Srivari Hundi Revenue | NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Special Focus on Tirumala Srivari Gold Ornaments and Hundi Revenue | NTV
    Watch Ntv Live Here: bit.ly/2RhrSQE
    #Tirumala #TirumalaHundi
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

ความคิดเห็น • 362

  • @ynagaraju9686
    @ynagaraju9686 2 ปีที่แล้ว +20

    తిరుమలేసుని ఆదాయాన్నిగురించి ప్రచారము అనవసరము
    అనంతమే అనంతుడు దేవదేవుడు వేంకటేశుడు

  • @srikanthvaishnav4674
    @srikanthvaishnav4674 5 ปีที่แล้ว +78

    KING OF UNIVERSE LORD VENKATESWARA

  • @narasimharaopotharaju6961
    @narasimharaopotharaju6961 3 ปีที่แล้ว +3

    టీటీడీకి భక్తులు సమర్పించే కానుకలు అధికారంలో ఉన్నవారికి ,అన్యమతస్తులకు ఆదాయవనరు గా మారటం మాహిందువుల ఖర్మ.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว +6

    ఇవన్నీ స్వామి వారు ఎందుకు చేస్తారంటే,బంగారం డబ్బు అంటే ఆశే ఉంటుంది,ఎవరు స్వామి వారి ఒక్క పైసా తీసుకున్నా వాళ్ళు అధోగతి పాలౌతారు ,ఇదొక పరీక్షే అక్కడున్న వారికందరికీ, స్వామి వారికి పెట్టిన పుష్పాలు కూడా కిందికి తీసుకెళ్ళకూడదు అని శాస్త్రం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravinderr2708
    @ravinderr2708 4 ปีที่แล้ว +24

    మతo మరినోనికి ఎమ్ తెలుసు హిందూత్వం

  • @subhashchandrabose6029
    @subhashchandrabose6029 2 ปีที่แล้ว +11

    ఓం నమో వెంకటేశాయ 🙏

  • @kesavarao9608
    @kesavarao9608 4 ปีที่แล้ว +60

    దేవునికి హుండీలో డబ్బులు వేసేకంటే పేదవారికి సహాయం చేయండి.ఆ వెంకటేశ్వర swamy వారు కూడా అందరికి సహాయం చేయమని చెప్పారు.భక్తులు వేసిన ధనం రాజకీయనాయకులు విలాసవంతమైన జీవితం గడపడానికి వాడుతుంటారు.

    • @chidipisureshbabuchidipisu8053
      @chidipisureshbabuchidipisu8053 4 ปีที่แล้ว +7

      రాష్ట్రంలో చాలా మంది అనాధ పిల్లలు ఉన్నారు.
      వారికి భోజనం.. చదువు.. మంచి భవిష్యత్తు ఇవ్వడం మంచిది
      టిటిడి ఆదాయం తరుపున ఎంతమందికి మేలు జరుగుతుంది
      ఎంతమందికి ఆకలి తీర్చగలుగుతున్నారు
      గొప్పలు చెప్పుకోవడం కాదు..
      పేదల సంక్షేమం కోసం ఉపయోగపడని డబ్బులు ఉంటే ఎంత..? లేకపోతే ఎంత..?

    • @kesavarao9608
      @kesavarao9608 4 ปีที่แล้ว +2

      @@chidipisureshbabuchidipisu8053 u r right sir

    • @kk-rp8nl
      @kk-rp8nl 4 ปีที่แล้ว +2

      Government ki income vachina Pedaalu ekkada bagupadutunaru Andhra lo . Rajakiya nayakulu asthulu penchuntaru. Pedaavadu Matram bagupadatledu

    • @malleshtamarapalli7155
      @malleshtamarapalli7155 2 ปีที่แล้ว

      @@chidipisureshbabuchidipisu8053 pani patu chyandi vallki panchala bro

  • @kumarbongu9320
    @kumarbongu9320 5 ปีที่แล้ว +71

    గోవిందా గోవిందా గోవిందా

    • @prakashrao8077
      @prakashrao8077 2 ปีที่แล้ว

      Please I beg you not to degrade God s sacred name. This is the biggest fault of major ignorant Hindus !

  • @ak-zd1zd
    @ak-zd1zd 4 ปีที่แล้ว +102

    టిటిడి నుంచి వైసీపీ ప్రభుత్వం యాభై కోట్ల రూపాయల టాక్స్ అంటు తిసుకుంటోంది టిటిడి చెర్మన్ జగన్ లోపాయకారి వప్పదలు భక్తులు లడ్డులు నాలుగు 70 రూ నుంచి 150 రూ పెంచారు గెస్టుహస్ అద్దె 500 రూ నుంచి 1000 పెంచారు తిరుమల తిరుపతి రాను పోను బస్సు చార్జీలు ఒక్క టికెట్ మిద 20
    రూ పెంచారు టిటిడి లో అన్ని శాఖలు అవినీతి కుంపు కోడు తున్నాయి ఇలా భక్తులు కనుకలు దోచుకున్నంటన్నరు

    • @sareshpittala1335
      @sareshpittala1335 4 ปีที่แล้ว +8

      Helo 4 laddus 200 okkati 50/- bus charge 30/- perigindi
      Room 100 nundi 1000 perigindi nenu monnane velli vocha

    • @jagadeeshreddy3714
      @jagadeeshreddy3714 4 ปีที่แล้ว +1

      Arey pawala cbn puku ga tax tesukuntunattu proof vundha vunte pettu leda gudha musukoni vundu

    • @jagadeeshreddy3714
      @jagadeeshreddy3714 4 ปีที่แล้ว +2

      @@sareshpittala1335 babu bus charges state motham perigayyi oka tirumala ke kadhu

    • @radhikau6548
      @radhikau6548 4 ปีที่แล้ว +9

      Christian CM trying to loot tirupathi and convert AP to christianity

    • @GMTV752
      @GMTV752 4 ปีที่แล้ว +2

      Don't repeat like this comments stupid god is great

  • @vigneshramgoudramgoud4101
    @vigneshramgoudramgoud4101 4 ปีที่แล้ว +105

    ఎ హిందూ కూడా ఉందిలో డబుల్లు వేయ్యోడు ఎందుకంటే మన డబులను పాస్టర్ లకి జీతం గ ఈస్తునడు మనకు ఏమో రూమ్ రేట్లు పెంచాడు వాళ్లకు ఏమో subsidy lu estunadu

    • @kingsrayalaseema1575
      @kingsrayalaseema1575 4 ปีที่แล้ว +7

      Super sir meru correct cheparu kaani mana hindhuvulaku budhiledhu votes vesetapudu budhi undalasindhi

    • @AN-ATHEIST
      @AN-ATHEIST 4 ปีที่แล้ว +7

      టీటీడీ గుడి డబ్బులు గవర్నమెంట్ కు వెళ్ళవు అన్న విషయం కొంత మంది గొర్రె నాకొడుకులకి తెలియక పోవడం మన దౌర్భాగ్యం ....

    • @vigneshramgoudramgoud4101
      @vigneshramgoudramgoud4101 4 ปีที่แล้ว +1

      @@AN-ATHEISTanna naku తెలియక అడుగుతున్న మరి ఆ దబులు అక్కడికి వెళ్తున్నాయి

    • @SVS609
      @SVS609 4 ปีที่แล้ว

      Nuv devunuki ista anukunav kabatti ichinav. Tarvata vallu em chestunaro neekenduku. Nee darmam nuv nirvarthinchinav. Annadanam, goshala, anaada ashramam. Hospitals inka enno karyakramalaku vaduthunaru. Tirupathi lo vunnantha maintenance india lo inke temple lo vundadu. Nee kanukalu veetilo vadabaduthunay ani anukoleva? Pastor laku ichedi nuv chusava? Enduku wrong statement pass chestav. Repu repu tirupati tiruchanoor flyover bridge pai only Hindus vehicles ne allow cheddam ani rule theddama, coz TTD funds tho kadutunarga aa flyover.

    • @crazy4earth
      @crazy4earth 2 ปีที่แล้ว

      Ys Rajashekar reddy Tirumala Venkateswara swamini uddesinchi bad talk chesaru...swargastulayyaru..
      Next Jagan on the way

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx 5 ปีที่แล้ว +19

    Govinda Govinda 🙏

  • @naveenroyal
    @naveenroyal 5 ปีที่แล้ว +59

    గోవిందా గోవిందా.

  • @dharmaraok9986
    @dharmaraok9986 4 ปีที่แล้ว +25

    ఓం నమో వెంకటేశ' గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏

  • @indiangreens2685
    @indiangreens2685 4 ปีที่แล้ว +5

    Lord Balaji In Nature 🌍🕉️🌈🌊🕉️🌅

  • @KumarKumar-oy2iz
    @KumarKumar-oy2iz 5 ปีที่แล้ว +11

    Namo namo narayana om Sri venkanna swami JAI Hindu 💐🙏

  • @rajuv5652
    @rajuv5652 4 ปีที่แล้ว +15

    Kali Yuga Deivam Govinda Govinda Govinda🙏🙏🙏

  • @panyamlokesh6963
    @panyamlokesh6963 4 ปีที่แล้ว +8

    Ma guruvu gari Power antey om namovenkatesaya 🙏🙏🙏🙏

  • @tvaddikasulu1993
    @tvaddikasulu1993 4 ปีที่แล้ว +16

    వడ్డీ కాసుల వాడా గోవిందా గోవిందా

  • @bganesh2427
    @bganesh2427 4 ปีที่แล้ว +3

    ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా

  • @subbuketha8329
    @subbuketha8329 4 ปีที่แล้ว +9

    Govinda Govinda✌

  • @srinus9370
    @srinus9370 3 ปีที่แล้ว +2

    Proud of telugu people😍😍

  • @sujathasujatha3178
    @sujathasujatha3178 4 ปีที่แล้ว +6

    Govinda great God in lord baalaaji

  • @mdurgarao5605
    @mdurgarao5605 4 ปีที่แล้ว +9

    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @guptasannidhi8441
    @guptasannidhi8441 4 ปีที่แล้ว +7

    Okaroju aadhayam oka Village ki karchupettina mottham india ney maripotundhi😭😭😭

  • @muralikris8190
    @muralikris8190 2 ปีที่แล้ว +1

    అనంతుడు అయున శ్రీ శ్రీనివాసుని ఆదాయం అనంతం అనడంలో వింత ఏమీ లేదు. కానీ ఈ శ్రీవారి సంపద చూసి దాన్ని దోచుకునే ప్రయత్నాలు చేసేవారు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ఆ పనిలోనే నిమగ్నమై వున్నారు “You Know Who” & Party వారు తస్మత్ జాగ్రత్త.............గోవిందా గోవింద !!!.

  • @s72738
    @s72738 4 ปีที่แล้ว

    బాగా డబ్బులు వేయండి దేవుడి గుడిలో కరప్షన్ ఎక్కువ కాకపోతే ఇంకేం అవుతుంది

  • @sgopal3405
    @sgopal3405 4 ปีที่แล้ว +10

    నారాయణ ం పరబ్రహ్మ ం సర్వకారణకారణం ప్రపద్యే వేంకటేశాఖ్యాం తదేవ కవచం మమ

  • @jayachandran0280
    @jayachandran0280 4 ปีที่แล้ว +15

    Govinda govinda goovinda

  • @bobbadiramanamurthy8927
    @bobbadiramanamurthy8927 4 ปีที่แล้ว +6

    మా వెంకన్న తో పెట్టుకోకు జగన్

  • @SimbaKiran-999
    @SimbaKiran-999 2 ปีที่แล้ว +1

    Om namo Venkateshaya namaha 🙏🙏🙏

  • @varunteju3839
    @varunteju3839 4 ปีที่แล้ว +11

    MANA AP ADRUSHTAM RAA BABU TIRUMALA MANA AP LO UNNDATAM

    • @hemanthswami708
      @hemanthswami708 4 ปีที่แล้ว +2

      Ap కాదు తిరుపతి ప్రజలు.టోటల్ తిరుపతి నగరం మొత్తం రోడ్డుల దగ్గర నుండీ ప్రతిదీ శ్రీవారి సొమ్మే.

  • @bhanubodiredla9309
    @bhanubodiredla9309 4 ปีที่แล้ว +12

    Some amount should be utilised to build new temples in SC areas and free education and medical expenses for all including oc....om namo Venkateswara namo namaha

    • @darshu2082
      @darshu2082 2 ปีที่แล้ว

      good idea bro... but free education n medications r not possible in our country... govinda govinda... jai hind🙏

  • @rahulreddy7826
    @rahulreddy7826 2 ปีที่แล้ว +1

    వెంకన్న స్వామికి జై

  • @kotapatilingamaiah6086
    @kotapatilingamaiah6086 4 ปีที่แล้ว +2

    🙏 ఏడు కొండల వాడా గోవిందా గోవిందా

  • @preethinaidu4815
    @preethinaidu4815 4 ปีที่แล้ว +19

    Why ysr govt paid 5000 to pasters. Why ysr govt not covert churchs to. Endowment

    • @mismail197
      @mismail197 4 ปีที่แล้ว

      Hi

    • @user-wp9zf6xn1s
      @user-wp9zf6xn1s 4 ปีที่แล้ว +2

      అమ్మ తల్లి అర్చకులు కి కూడా ఇస్తున్నారు కొంచెం ఆ కుల గజ్జి వదిలి వాస్తవాలు చూడు 🤣🤣🤣

    • @namalagunduhanuman4775
      @namalagunduhanuman4775 4 ปีที่แล้ว +2

      అయ్యా ఒకటి గుర్తు పెట్టుకోండి నాయన లారా ..హిందూ దేవస్థానం లో వచ్చిన డబ్బులు గవర్నమెంట్ తీసుకుంటుంది,
      కాని చర్చిలలో ,మసీదులో వచ్చే డబ్బులు విరాళాలు అన్ని గవర్నమెంట్ తిసుకోదు..
      అంటే హిందూవుల డబ్బులు సిగ్గు లేకుండా తిసుకుంటున్నా గవర్నమెంట్

    • @crazycreations995
      @crazycreations995 2 ปีที่แล้ว

      @@namalagunduhanuman4775 avuna mari ma vurilo vunna venkateswara swami temple lo money endhuku thisukovatam ledhu govt .midi midi gnanam tho comment pettaku adhayanni batti charch ina ,mazith ina ,charch ina govt ki vellipothundhi.okka Thirupathi ,srisilam lo matrame ila migilina e temples lo govt velu pettadu alage charch and mazith lu kuda .ardham chesuko

  • @kmohanbabu8845
    @kmohanbabu8845 4 ปีที่แล้ว +12

    బంగారం డబ్బు ఎక్కడ పోతుంది ఏపీ ప్రభుత్వం నీకే న

  • @rameshvaddadi3766
    @rameshvaddadi3766 2 ปีที่แล้ว

    Govindha govindhaaaaaaaaa.May bless you.

  • @nithyasri3333
    @nithyasri3333 4 ปีที่แล้ว +1

    Govindha govinda

  • @arjitreddy2129
    @arjitreddy2129 3 ปีที่แล้ว +1

    గోవింద గోవింద 🙏🙏

  • @mohankrishnagadde8383
    @mohankrishnagadde8383 4 ปีที่แล้ว +4

    Om namoo venkateshayaa

  • @Addanki_vlogs
    @Addanki_vlogs 4 ปีที่แล้ว +2

    అంత ఆదాయం ఉంటే లడ్డులు అమ్ముకోవటం రూములు గదులు అద్దెకు ఇవ్వటం ఉచితం చెయ్యొచ్చు కదా లడ్లు రేట్ లెందుకు పెంచారు రూములు గదులు అద్దెలు ఎందుకు పెంచారు కల్యాణలక్ష్మి లడ్డు ఎందుకు తీసివేశారు

  • @NagarajuNagaraju-bv7bm
    @NagarajuNagaraju-bv7bm 4 ปีที่แล้ว +8

    Govinda

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 4 ปีที่แล้ว +1

    God is great.....

  • @sreeKS1
    @sreeKS1 2 ปีที่แล้ว +1

    నెలకు 1300 కిలోల బంగారం వస్తే కరిగించి బ్యాంకులో వేస్తే తరుగు 5% పోయినా పదినెలలకే దగ్గరగా 12000 నుంచి 12500 కిలోలు ఉండాలి కానీ మొత్తమే పది వేల కిలోలు ఉంది ఎందుకుసారు.

  • @srinu873
    @srinu873 4 ปีที่แล้ว +11

    Mari anta adayam vacchina laddulu, rooms rates enduku pencchutunnaru e prabutwam

  • @sugyammahipalpatel8864
    @sugyammahipalpatel8864 4 ปีที่แล้ว +2

    Om namo venkateshaya namaha 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @vsreddyvenkat2580
    @vsreddyvenkat2580 4 ปีที่แล้ว +4

    Om namo venkatswerya namo

  • @venkateshboya1342
    @venkateshboya1342 4 ปีที่แล้ว +4

    Govind hari Govind

  • @mahendranramesh1400
    @mahendranramesh1400 4 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏

  • @mouliparidala4663
    @mouliparidala4663 3 ปีที่แล้ว +2

    స్వామి వారి డబ్బు దళారులు పాలు కాకుండా జాగర్త పడాలి

  • @ramanavelamala7590
    @ramanavelamala7590 2 ปีที่แล้ว +1

    Ome.Namo Venkatesaya

  • @prasadkalavakollu9148
    @prasadkalavakollu9148 2 ปีที่แล้ว

    నమో వెంకటేశాయ గోవిందా గోవిందా

  • @srinivasarao933
    @srinivasarao933 2 ปีที่แล้ว

    Om namo venkateshaya..

  • @MyLife-gf7ch
    @MyLife-gf7ch 2 ปีที่แล้ว

    Very nice

  • @manikantachokkakula7832
    @manikantachokkakula7832 4 ปีที่แล้ว +1

    Govinda Govinda Govinda Govinda Govinda

  • @hanumanthag94
    @hanumanthag94 2 ปีที่แล้ว

    Om namo venkateshaya namaha

  • @kirankumar-jo9no
    @kirankumar-jo9no 4 ปีที่แล้ว +2

    Jagan prabuthvam povali ani korukutunnanu govinda govinda 🙏

  • @venkatasatyatraders7883
    @venkatasatyatraders7883 2 ปีที่แล้ว

    Om venkateswaraya namha

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 4 ปีที่แล้ว +1

    Muurkhulu

  • @rajareddypolureddy984
    @rajareddypolureddy984 3 ปีที่แล้ว +1

    🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

  • @vchakri8852
    @vchakri8852 2 ปีที่แล้ว

    Govinda Govinda Govinda

  • @dhanalakshminaralasetty4797
    @dhanalakshminaralasetty4797 4 ปีที่แล้ว +1

    ఆ వెంకటేశ్వర స్వామి ఆ డబ్బులు బంగారం తీసుకోరు, కాబట్టి దానిని ఆపద సమయాల్లో వాడితే అప్పుడు ఆ దేవుడు కూడా ఆనందిస్తారు

  • @gRavigRavi-jb5ru
    @gRavigRavi-jb5ru 2 ปีที่แล้ว

    నిన్ను నువ్వే కాపాడుకోవాలయ్య స్వామి గోవింద గోవింద

  • @ynagaraju9686
    @ynagaraju9686 2 ปีที่แล้ว

    సర్వము వేంకటేశుడే

  • @venkeyperneti3467
    @venkeyperneti3467 2 ปีที่แล้ว

    Univaresal boss..Namo venkatesaya

  • @ratanamratanam6931
    @ratanamratanam6931 2 ปีที่แล้ว

    Super

  • @prajkumar4046
    @prajkumar4046 2 ปีที่แล้ว

    జై శ్రీమన్నారాయణ

  • @sagarsagar-yb7nf
    @sagarsagar-yb7nf 4 ปีที่แล้ว +1

    Govinda Govinda....

  • @VamsiKrishna-ig9pr
    @VamsiKrishna-ig9pr 4 ปีที่แล้ว +4

    Ammo idi mana nayakulu chadivithe ika antha Govindas Govinda !

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 ปีที่แล้ว +6

    Om venkatesh namaha

  • @Prince-zy2vx
    @Prince-zy2vx 4 ปีที่แล้ว +3

    Now they are safe or not

  • @vadanitraders
    @vadanitraders 2 ปีที่แล้ว

    👍

  • @vchakri8852
    @vchakri8852 2 ปีที่แล้ว

    Ma bathuku March Swamy chakravarthi.govinda .Govinda.govinda

  • @Nandu_Tech_Channel
    @Nandu_Tech_Channel 5 ปีที่แล้ว +2

    Govinda Govinda

  • @user-yg2sh5ey5q
    @user-yg2sh5ey5q 2 ปีที่แล้ว

    ఓం నమో వెంకటేశాయ

  • @socialnfarming4530
    @socialnfarming4530 4 ปีที่แล้ว

    Krishna devarayya has given lot to thirumala

  • @sivanagireddymukkamalla9285
    @sivanagireddymukkamalla9285 4 ปีที่แล้ว +1

    Namo venkatesha

  • @chvenkataswararao704
    @chvenkataswararao704 2 ปีที่แล้ว

    గోవింద గోవింద గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా

  • @pavankumarroyal540
    @pavankumarroyal540 3 ปีที่แล้ว

    Venkatesha@Tirumala🙏🙏🙏

  • @crazycreations995
    @crazycreations995 2 ปีที่แล้ว

    నాకు తెలిసి ఇంత ఆదాయం ఏ స్టేట్ కి లేదు ఇండియా లో. పొరపాటున మన స్టేట్ లో నార్త్ వాళ్ళకి అధికారం ఇస్తే. మనకు చెప్పుకోవటానికి ఇది కూడా ఉండదు.పొరపాటున కూడా నార్త్ వాళ్ళకి అధికారం ఇవ్వకండి మొత్తం దోచుకుంటారు.అది మన స్టేట్ కి సంబంధించిన ఆస్థి .

  • @bommadevaraprabha6682
    @bommadevaraprabha6682 ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @naveenpolagouni5770
    @naveenpolagouni5770 2 ปีที่แล้ว

    Sri lakshminivasudu govinda govinda🙏

  • @yarragonduharireddy6235
    @yarragonduharireddy6235 4 ปีที่แล้ว +1

    Govinda govinda govinda

  • @PKR322
    @PKR322 4 ปีที่แล้ว +1

    Namo venkatesaya

  • @rajareddypolureddy984
    @rajareddypolureddy984 3 ปีที่แล้ว +1

    🕉 🕉 🕉

  • @rahulreddy7826
    @rahulreddy7826 2 ปีที่แล้ว

    ఈ విశ్వం నే పరిపాలించే దెవదేవుడు

  • @MaheshKumar-xz6dh
    @MaheshKumar-xz6dh 4 ปีที่แล้ว +5

    Govinda Govinda aaaa

  • @skavyapradeep
    @skavyapradeep 4 ปีที่แล้ว +3

    Why only thirupathi for such matter? Why cannot be a masjid or church?

  • @kummariyadaiah2081
    @kummariyadaiah2081 4 ปีที่แล้ว +1

    Namoh venkateshaa

  • @paardhaindian178
    @paardhaindian178 5 ปีที่แล้ว +3

    🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🙏

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 2 ปีที่แล้ว

    Swamivaari.adayam
    Adukonadludatanunda
    Allalulevu.swamiki elalo
    Kallakapatamtheliyaduswamiki.kondaludatuta.lekkakadu.himashikaram cherute.thelususwamiki.edipakka.
    Kalilone.sirigala.swamiki..
    Sarithugagalava.sampada.soukyamul.manavali.sevalu
    Koruthu.nepilichina.palikedi..daivamu.mahilo.nilichen.
    Madavudai....tq.sir.tqunivers

  • @vinayaka3657
    @vinayaka3657 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nnaresh7885
    @nnaresh7885 2 ปีที่แล้ว +1

    బాగానే ప్రచారం చెస్తున్నారూగాని మా జగన్న తెలుస్తే ఇంక అంతే

  • @srinivasaraogudipati871
    @srinivasaraogudipati871 4 ปีที่แล้ว +1

    Kurmam lo vunna pedda pacha vunnada leda.

  • @kramesh7691
    @kramesh7691 2 ปีที่แล้ว

    History cheptundi

  • @narasimhulubudugu1633
    @narasimhulubudugu1633 4 ปีที่แล้ว

    Om namo bagavathey vaasudevayaa

  • @baguntundi
    @baguntundi 2 ปีที่แล้ว

    ఇంకా ఉన్నదా సార్ అంతా తాకట్టు, అమ్మకాలు జరుపుతున్నారు కదా

  • @bganesh2427
    @bganesh2427 4 ปีที่แล้ว

    ఆపదమొక్కులవాడ వెంకటరమణ గోవిందా గోవిందా

  • @eakilaradhika9074
    @eakilaradhika9074 4 ปีที่แล้ว

    Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murtymn1921
    @murtymn1921 4 ปีที่แล้ว +1

    Sairam. Govinda