GV Reddy, Pattabhi , Anam Venkata Reddy deserve recognition & respect. CBN & Lokesh must meet these people immediately and appreciate their efforts in party success
ఉద్యోగులు గత ప్రభుత్వంలో వారి యొక్క పనితీరు బాగుంటే కొత్త ప్రభుత్వంలోకి తీసుకోవడంలో తప్పు లేదు ఏప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి విధేయతతో పని చేయవలసిన బాధ్యత ఉంటుంది ఉండాలి కూడా రహస్యాలు గత ప్రభుత్వాలు కి చెప్పకూడదు ఎక్కడ ఎక్కడ వొడిలివేయలి
It seems the same cmo pattern seen in previous Government, which is miserably failed, is continued in the present Government also. Hope CBN would rectify and maintain a noncontroversial cmo!
GV Reddy garu,Venkata Krishna garu meerku emanna problem unte party meeting lo matladukondi,anthe gani PS gurinchi ela public ga matladatam paddathi kadu.
G.V. Reddy గారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అటువంటి పార్టీలో ఉండి పార్టీని ధిక్కరించే విధంగా ఏంటి పనులు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఉంటే పార్టీలో చెప్పండి ఇలా బహిరంగంగా చెప్పడం మంచిది కాదు మీకంటే పట్టాభి గారు ఎన్నో బాధలు పడ్డారు ఆయనే ఒక్క మాట కూడా అనలేదు నువ్వు ఎందుకు అలా మీకంటే పట్టాభి గారికి అనేక రెట్లు నష్టం జరిగింది మీకు కొంత నష్టం జరిగింది కానీ ఇలా బహిరంగంగా చెప్పడం మంచిది కాదు
పట్టాభి, G.V.Reddy , ఇద్దరికీ MLC ఇవ్వాలి, లేదా భవిష్యత్తులో రాజ్యసభలో ఎంపీ సీట్ లు ఇవ్వాలి
పార్టీకి నష్టం కలిగించే శ్వభవము వున్నటువంటి స్వభావంగల అధికారులను పెట్టు కోకుడదూ
వేంకట రెడ్ది కి పట్టాభి గారిని గోరవించక పొతే ప్రజలకి విపులంగా ఎవ్వరు వివరించ లేరు తప్పకుండ గౌరవించడం మంచిది
Both GV Reddy and patabi garu both deserve good posts.
ఎవరేమనుకున్నా, జీవి రెడ్డి గారికి, పట్టాభి గారికి, ఆనం గారికి మంచి పదవులు ఇవ్వాలి పార్టీ కోసం చాలా కష్టపడ్డారు.
GV gaariki padavi ivvadam dharmam, aayana debate aayana sakthi minchi poradaadu,
GV sir God bless you sir.
Iam ur fan sir
My Agree 👍
మధ్యవర్తి ఎవరినీ నొప్పించకుండా సమాధానం చెప్పాలి
Well said gv reddy anna sure ga meeku recognise vastondi ....
Party లో Communication వ్యవస్థ చాలా ముఖ్యం..!! లేకపోతే, మఠాష్..!!
GV Reddy, Pattabhi , Anam Venkata Reddy deserve recognition & respect. CBN & Lokesh must meet these people immediately and appreciate their efforts in party success
మంచి స్పోక్ పర్సన్ g v reddy
మారినప్పుడు అల్లా కొత్తగా అధికారులను నియమించలేరు తయారు చేసుకోవాలి వున్నవారిని మార్చుకోవాలి
ఉద్యోగులు గత ప్రభుత్వంలో వారి యొక్క పనితీరు బాగుంటే కొత్త ప్రభుత్వంలోకి తీసుకోవడంలో తప్పు లేదు ఏప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి విధేయతతో పని చేయవలసిన బాధ్యత ఉంటుంది ఉండాలి కూడా రహస్యాలు గత ప్రభుత్వాలు కి చెప్పకూడదు ఎక్కడ ఎక్కడ వొడిలివేయలి
Cbn ఎప్పుడు అధికారులు లను నెత్తిన ఎక్కించుకొంటాడు
PattaBhi.Garu. Gv. Reddy. Garu. Both of. Good. Persons. In. Tdp. Party. Vallaki. Padavulu. Avenaduchukuntuvastayi. వాళ్లు adukkori. Adi. వాళ్ల caretaker s
GV Reddy garu you expand your perception... You and pattabhi are treated as within CBN inner family... Have patience sir
It seems the same cmo pattern seen in previous Government, which is miserably failed, is continued in the present Government also.
Hope CBN would rectify and maintain a noncontroversial cmo!
కరెక్ట్ g v reddy గారు
అందరిదీ అదే భాద సార్.
డిబేట్లలో పాల్గొనే వాళ్ళు స్థాయికి తగ్గ పదవులు అడిగితే గౌరవం. అత్యాశకు పోతే నష్టం. ప్రజల్లో పనిచేసినోళ్లు పదవులడిగితే గౌరవం.
I think Kapardi sir is unnecessarily dragged into politics. He is very soft and a good person. One man's opinion cannot be generalised like this
CBN should wake up atleast now, he is becoming like jaglak with their party cadre
All officers in the CMO feels that they are the creaters of this state
Last time, PA srinivas behaved like this. I heard it from my friends
GV reddy gari matalo tappuledu he is very honest
G V Reddy Gari ki, Pattabhi Gariki Manchi Padavi Evvali.
అప్పోయింట్మెంట్ అడిగి కలసి ఉండొచ్చు. సీఎంఓ డైరెక్ట్ గా vellochhuga
Gv reddy and pattabhi are right and left hands of cbn sir
చెడ్డ పేరు వచ్చేది ఇటువంటి అధికారుల వల్లే
Jaiy cp
మరి చంద్రబాబు నాయుడుకి బుద్ధి లేదా
మధ్యయుగ నాటి భక్తి ఉద్యమం పునరావృతం కావాలి
GV Reddy garu,Venkata Krishna garu meerku emanna problem unte party meeting lo matladukondi,anthe gani PS gurinchi ela public ga matladatam paddathi kadu.
ఇంకో ధనుంజయరెడ్డీ బాబుగారి పేషీలో తయారయ్యాడా?
Nenu chala sarlu cheppanu
Babu garu maraledu
Maradu kuda
ika ante
Nuvvu konchem patience tho undu GV Reddy.
Congress nundi raagane Niku national spokesperson ichina roju nikante qualified evaru leru ankunnava ? 10-20 years nundi unna vaallu unnaru.
KONNI ROJULU DEBATES AVOID CHESTE BETTER EE IDDARU ASHAVAHULU, SERIOUSLY.
Cbn change avvaldu andi..party valaki kakunda swayana ayana ni ibandi pettinollani nethina petukuntunaru party leaders karyakarthalu acpt cheyaru idi
CYCLE OWNER AND GLASS OWNER FRUSTRATIONS EE REDDY GARI, AA PA--ABHI GARI, INKO RAJU GARI MATALLO CLEAR GA TELUSTUNNADI PAAPAM AASHA JEEVULU PCH
Please konchem wait cheyandi rrrku kooda inka nyayam jaragaledu cbn anni gurtu pettukontadu saryna time lo saryna nirnayam teesukontadanna nammakam undi
G.V. Reddy గారు
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అటువంటి పార్టీలో ఉండి పార్టీని ధిక్కరించే విధంగా
ఏంటి పనులు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి
ఏదైనా ఉంటే పార్టీలో చెప్పండి
ఇలా బహిరంగంగా చెప్పడం మంచిది కాదు
మీకంటే పట్టాభి గారు ఎన్నో బాధలు పడ్డారు ఆయనే ఒక్క మాట కూడా అనలేదు నువ్వు ఎందుకు అలా
మీకంటే పట్టాభి గారికి అనేక రెట్లు నష్టం జరిగింది
మీకు కొంత నష్టం జరిగింది కానీ ఇలా బహిరంగంగా చెప్పడం మంచిది కాదు
TV డిబేట్లలో మాట్లాడిన వాళ్లందరు పదవులు కావాలంటే ఎట్లా???
రేయ్ జీవీ రెడ్డి … నామినేటెడ్ పదివి కి కూడా పనికి రాని నువ్వు … జగన్ ని విమర్శిస్తావా ..?????
Pukulanja Vado Joseph cheddy decoit batch gadu vadne tettataniki qualified endukura lanja ne mokaniki coat rent da Leda denge vachava ekkadina
G.V.REDDY GARU MI AVASARAM LEDU