ఇకపై అందరికీ సెలవు 🙏 videos ఆపేస్తున్నాను 😭 అత్తయ్య గురించి ఇలా 😞 నేను అస్సలు అనుకోలేదు🥹 క్షమించండి🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 มิ.ย. 2024
  • ఇకపై అందరికీ సెలవు 🙏 videos ఆపేస్తున్నాను 😭 అత్తయ్య గురించి ఇలా 😞 నేను అస్సలు అనుకోలేదు🥹 క్షమించండి
    .
    .
    #maaintiharivillu
    #maaintiharivillupooja
    #minivlog
    #maaintiharivillurecipes
    #trendingvideo
    #trending
    #trendingshorts
    #trend
    #trendingreels
    #trendingstatus
    #trendingstatus
    #vlog
    #viralvideo
    #viral
    #viralvideo
    #viralreels
    #viralvideos
    #sad
    #sadnews
    #sadstatus
    #family
    #familyvlog
    #familyvlogs
    #emotional

ความคิดเห็น • 1.4K

  • @survepallirajeswari6044
    @survepallirajeswari6044 2 วันที่ผ่านมา +187

    ఈ మూఢవిశ్వాస మూర్ఖత్వం పోతే గాని సమాజం బాగుపడదు మీరు అలాంటి వారి మాటలు మీరేమి పట్టించుకోవద్దు

    • @DanishVarshith
      @DanishVarshith วันที่ผ่านมา +2

      Badha padakandi amma

    • @user-xm6hi9ht5i
      @user-xm6hi9ht5i วันที่ผ่านมา

      Please meeru badha padakandi aunty garu... meeru videos inkha cheyandi aunty garu❤❤❤❤❤😂

    • @Amazingdhruvan2023
      @Amazingdhruvan2023 วันที่ผ่านมา

      Exactly

  • @survepallirajeswari6044
    @survepallirajeswari6044 2 วันที่ผ่านมา +68

    మీ అత్తగారికి ముఖం పైన బొట్టు ఎందుకు తీశారు ఆమెకు చిన్నతనంలో వాళ్ళ అమ్మ పెట్టింది దయచేసి బొట్టు పెట్టుకోవాలి

  • @swathigorle7434
    @swathigorle7434 2 วันที่ผ่านมา +25

    అలాంటి వారి గురించి మీరు ఎందుకు అమ్మ బాధపడతారు మీరు అంటే మాకు చాలా ఇష్టం అన్నీ మంచి విషయాలు చెపుతారు మీరు బాధపడకండి అమ్మ

  • @uma-ramesh8267
    @uma-ramesh8267 2 วันที่ผ่านมา +29

    బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాేధపెట్టే బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి చేతులు ఎలా వస్తాయో కొంతమందికి అలాంటి వారి ఇళ్లల్లో ఉన్న పెద్దవాళ్ల పరిస్థితి ఏంటో దానికి మనం బాధపడాలి ఎలాంటి పద్ధతులైన మనుషులకే ఎందుకు మనిషికి మనిషే తోడని

  • @RajyalakshmiThota
    @RajyalakshmiThota 2 วันที่ผ่านมา +184

    మీరు బాధపడకండి లక్ష్మి గారు చూడలేని వారు ఎన్నో అంటారు అవన్నీ పట్టించుకోకండి

  • @user-vu3nv1wn4t
    @user-vu3nv1wn4t 2 วันที่ผ่านมา +359

    కామెంట్స్ చేసే వాళ్లకు పని పాట లేదుబాధపడకండి లక్ష్మి మీరు మీ వీడియోస్ కంటిన్యూ చేయండి

    • @devisujatha5380
      @devisujatha5380 2 วันที่ผ่านมา +3

      👌👌👌👍👍

    • @harikasai7408
      @harikasai7408 2 วันที่ผ่านมา +2

      Don't feel sister we love you 💟

    • @sarithareddypacharla702
      @sarithareddypacharla702 2 วันที่ผ่านมา +2

      Feel avvakandi akka videos continue cheyandi meeru

    • @srivaniposala3173
      @srivaniposala3173 21 ชั่วโมงที่ผ่านมา

      Avunu feel avva kandi meru

  • @velugureddy
    @velugureddy วันที่ผ่านมา +5

    మీ వీడియో లు చూసి చాలా నేర్చుకున్నాము మీ వీడియోలు వస్తూనే ఉండాలి అని కోరుకుంటూన్నాను

  • @anithakaramshetty6430
    @anithakaramshetty6430 2 วันที่ผ่านมา +12

    మీరు ఇవన్నీ పట్టించుకోకండి,బాధపడకండి

  • @ratnasireeshasireesha402
    @ratnasireeshasireesha402 2 วันที่ผ่านมา +17

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి వీడియోస్ ఆపకండి కామెంట్ చేసే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు పట్టించుకోకండి

  • @kalyanigodesi5587
    @kalyanigodesi5587 2 วันที่ผ่านมา +232

    లక్ష్మక్క నేను నిన్న మంగళవారం అయినా సరే నేను మీ అత్తయ్య గారిని చూశా ఫస్ట్ వీడియో రాగానే చూశాను మీరు అస్సలు బాధపడొద్దు అమ్మమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోండి

  • @sreejavenkat4443
    @sreejavenkat4443 วันที่ผ่านมา +2

    వీలైనంత ఎక్కువగా అమ్మమ్మ గారిని చూపించండి మాకు ఇష్టం పెద్ద వాళ్ళు అంటే..❤

  • @swathicookingarts5537
    @swathicookingarts5537 2 วันที่ผ่านมา +7

    నిత్య పూజ చేసుకోవాలి అండి

  • @sesharatna
    @sesharatna 2 วันที่ผ่านมา +70

    నేను కామెంట్స్ చూసాను sis మంగళవారం ఎందుకు చూపెంచారు అని చాల తప్పుగా మాట్లాడారు అసలు ఎలా అనగలుగుతున్నారు అండి ఆలా అయితే బస్సు ఎక్కటపుడు ట్రైన్స్ లో ప్రయాణం చేసేటపుడు ఇలా చాల మంది మీకు ఎదురువతారు మీరు వెంటనే ట్రైన్ దిగి వెళ్ళిపోవాలి ఎందుకండీ ఇలాంటి మాటలు ఈ రోజుల్లో ఇపుడు ఉన్నా వాళ్ళు రేపు ఉండటం లేదు తప్పు అండి ఒకరిని బాధపెట్టడం
    మీరు ఇలాంటి కామెంట్స్ అసలు పట్టించు కోవద్దు

  • @STARBommarillu
    @STARBommarillu 2 วันที่ผ่านมา +28

    Laxmi గారు మీరు బాధపడకండి plz వాళ్ళ ఇంట్లో వుండరా పెద్దవాళ్ళు వాళ్ళని ఎవరు చూడమన్నారు అలా నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు

  • @bharatiparitala2052
    @bharatiparitala2052 วันที่ผ่านมา +2

    లక్ష్మి గారు వాళ్ళ మాటలు పట్టించుకోకండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ అత్తయ్యను దేవుడు చల్లగా చూడాలి

  • @Lakshmi_8954
    @Lakshmi_8954 2 วันที่ผ่านมา +2

    అక్క మీరు బాధపడకండి మీరు మంచిగానే చేసేరు అక్క 😊😊

  • @kalyanigodesi5587
    @kalyanigodesi5587 2 วันที่ผ่านมา +62

    లక్ష్మక్క మీరు వీడియోల స్లాప్ వద్దండి ఎందుకంటే నువ్వు పెట్టే వీడియోలు కోసం నాలాంటి పిచ్చిది ఒకటి ఎదురు చూస్తూ ఉంటారు నాకు మీరంటే చాలా ఇష్టం మీరు పెట్టే వీడియోలు అంటే చాలా ఇష్టం దయచేసి మీరు బ్యాడ్ కామెంట్లకు ఎప్పుడు బాధపడొద్దు నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతారు మీరు అవి పట్టించుకోవద్దు వాటి కోసం మీరు వీడియోలు చేయడం మానవద్దు

  • @padmakanchipati911
    @padmakanchipati911 2 วันที่ผ่านมา +38

    ఆడవాళ్ళు పుట్టికతోనే గాజులు బొట్టు పువ్వులు తో వుంటాయి ఎవరి‌ సంప్రదాయాలు వారికి వుంటాయి మీరు బాధపడకండి

  • @mahismarthometeluguvlogs2733
    @mahismarthometeluguvlogs2733 2 วันที่ผ่านมา +3

    Amma plz ఎందుకు ఆపటం ఈ stage కి రావటానికి మీరు ఎంత కష్టపడి ఉంటారు
    అవని పటిచుకోకండి అమ్మ మీరు ఈ వీడియోస్ చేయటం వలన కొంచం happy గా తాత గారిని మర్చిపోతారు

  • @bheemanadhunis754
    @bheemanadhunis754 วันที่ผ่านมา +1

    Attha mama lu ,amma nannalanu pattinchukoni vallu ,meeru antha baga chuskovadam vallu oorvaleka yenno matladutharandi meeru pattinchukovaddu....meeru chala great andi mee nuni chala nerchukovali... super 🙏

  • @nirmalakarne696
    @nirmalakarne696 2 วันที่ผ่านมา +76

    బాధ పడకండి వాళ్లు ఆడవాళ్ళేకని ఆలా అంటారు ఆడది ఆడదే శత్రువు అండి

    • @arundathiarundathi4575
      @arundathiarundathi4575 2 วันที่ผ่านมา

      Avunu akka

    • @sowrikajospeh2108
      @sowrikajospeh2108 2 วันที่ผ่านมา

      E rojulo pilalu andharu mancham meedhe kurchoni thintanaru pilalu kurinchi matlade valu kurnchi patichiko vodu madam

  • @dunnarajitha7861
    @dunnarajitha7861 2 วันที่ผ่านมา +29

    1st coment
    Ippude Naa manasulo mi gurinche anukuntuna Pedamma garu
    Nen inka video chudaled but miru matram videos stop cheyoddu pls ❤

  • @sowndaryavakamullu6752
    @sowndaryavakamullu6752 2 วันที่ผ่านมา +1

    Lakshmi garu mee videos chala bavuntayi. Meeru attayya vallani chala baga chusukunnaru. Meeru bhada padavaddu.

  • @maheswari8550
    @maheswari8550 วันที่ผ่านมา

    కరెక్ట్ గా సమాధానం చెప్పారు.

  • @user-zw8qw7zf3p
    @user-zw8qw7zf3p 2 วันที่ผ่านมา +81

    మీరు బాధపడకండి పనీ పాట లేని వాళ్ళు అంతే మాట్లాడుతుంటారు మీ వీడియోస్ ఆపకండి మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది

    • @balagopalmandavalli8551
      @balagopalmandavalli8551 วันที่ผ่านมา

      చ నీకు పని పాట లేనటుంది

  • @saichittemsetty9624
    @saichittemsetty9624 2 วันที่ผ่านมา +96

    అక్క బాద పడకండి ఎవరో చెత్త కామెంట్స్ పెట్టారని వీడియోస్ ఆపొద్దు మీ మంచితనాన్ని ఓర్వలేక అలాగే అంటారు ఒకరు ఇద్దరు అన్నారని వీడియోస్ ఆపేస్తే మీరు చెప్పే ఎన్నో మంచి విషయాలు మిస్ అవుతాం వీడియోస్ తీయండి అక్క ప్లీజ్

  • @deepadeepika2691
    @deepadeepika2691 2 วันที่ผ่านมา +1

    Peace ga untundi try to listen pravachanalu to overcome from stress

  • @trivenijagadeesh1493
    @trivenijagadeesh1493 2 วันที่ผ่านมา

    Maku me atta gari ni chupinchinandhuku chala happy akka memu avaro adho anaru ani meru badha padakandi

  • @mukkantidevi6039
    @mukkantidevi6039 2 วันที่ผ่านมา +10

    అందరికీ అన్నీ తెలియాలని లేదు.ఎవరి ఇంట్లో పద్ధతులు వాళ్ళు పాటిస్తారు . చేసే ప్రతి పనిలోనూ తప్పులు చూసే వాళ్ళను పట్టించు కోవడ్డు. పూజ అనేది మనసుకు నచ్చినట్లు చేసుకోండి.వ్రతాలు చేసుకోకూడదు అంతే. పెద్దవాళ్లను గౌరవించాలి.మీరు చేసేది కరెక్ట్

  • @shilpadevi6674
    @shilpadevi6674 2 วันที่ผ่านมา +13

    No akka don't do this plz continue ur videos

  • @yummyfood1273
    @yummyfood1273 วันที่ผ่านมา

    Mee videos chuste chala peaceful ga vuntundhi, family ante ila vundali ani chala happy ga anipisthundhi chusinappudantha, ila naala mimmalni, mee family ni chusi santhoshinche vaallu chala mandhi vunnarandi, 10 mandhi kosam 100 mandhi santhishanni dooram cheyakandi, videos apakandi plz 🙏🙏, ila konasagandi, pattinchukovaddhu, kutumbaallone anevallunarandi erojullo, yevaro yekadnundo anevallu, andhulonu manalni ardham chesukoni valla gurinchi pattinchukovdam denikandi

  • @LakshmiDevi-rk1rs
    @LakshmiDevi-rk1rs 2 วันที่ผ่านมา +2

    Amma thallullaraa Tuesday chupinchakudadha rapu meeku kuda same situation vasthe appudu ardhamouthadhi avva chala manchivaru avidani Ani meru papam kattukovadhu

  • @meerakasnaboina3566
    @meerakasnaboina3566 2 วันที่ผ่านมา +3

    Amma neenu atta mama patia yenta prema vndo naaku telusu
    Mee vedeos staring nunchi chustanu neelanti kodalu dorakadam valla adrustamu
    Atta gurunchi yenta bada padutunnav god bless u talli

  • @ramyachetti5804
    @ramyachetti5804 2 วันที่ผ่านมา +58

    మీ అత్తయ్య గారు అమ్మవారి తో సమానం ఆమెని అవమనిచితే అమ్మవారిని అవమనిచ్చినట్టు

    • @d.ch.e
      @d.ch.e วันที่ผ่านมา +3

      Edey maata Garikapatigaru chepparu. Mundu avathalavaarini insult cheyyadam marchukondi. Adi chaala paapam

    • @balagopalmandavalli8551
      @balagopalmandavalli8551 วันที่ผ่านมา

      అవును😢

    • @yakshithrao9168
      @yakshithrao9168 วันที่ผ่านมา

      True

  • @beramrajasekhar2884
    @beramrajasekhar2884 2 วันที่ผ่านมา +1

    Bhadapadakandi akka evaru emmana anukonole pattinchukoku akka evare bhada vallaki vuntundi akka please bhada padakandi akka😢😢😢

  • @naguraji6696
    @naguraji6696 วันที่ผ่านมา +2

    Kumkuma bottu okkate pettukoru, sticker pettokovachu andi, hanuman bottu pettukovachu me attayya garu..badha padakandi..laxmi garu.

  • @RajeswariMysore
    @RajeswariMysore 2 วันที่ผ่านมา +7

    లక్ష్మీ అక్క మీరు బాధపడకండి అలాంటి వాళ్లను పట్టించుకోకండి మీరు వీడియోస్ మా కోసం పెట్టండి

  • @annapurnanimmagadda4280
    @annapurnanimmagadda4280 2 วันที่ผ่านมา +55

    అమ్మా లక్ష్మి బాధపడku ఆ మాటలు పట్టించుకునే పని లేదు మీ పిల్లలు మీ అత్తయ్య మీ సంసారం అంతే ఆ దేముడు తోడుగా చల్లగా వర్ధిల్లు లక్ష్మి

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks 2 วันที่ผ่านมา +1

    So sad🙇‍♀️ amma God bless👪 your family 🙇‍♀️

  • @nunnasurekha
    @nunnasurekha 2 วันที่ผ่านมา +1

    ఇలాంటి చెత్త కామెంట్సను లెక్క చేయకండి అక్క మీరే మాకు చాలా ఇన్స్పిరేషన్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @snehareddy9351
    @snehareddy9351 2 วันที่ผ่านมา +3

    Lakshmi aunty nenu first nundi me vedios follow avtuna me vedios lo tathayagaritho me bonding chala bagundedi meru em feel avoddu meku supporting family undi take care andi

  • @sdvlogsandsdplants6843
    @sdvlogsandsdplants6843 2 วันที่ผ่านมา +6

    అయ్యో బాధ పడకండి తన వరకు వస్తె అనే విషయం తెలిసిందే కదా ప్లీజ్ పట్టించు కోవద్దు

  • @naveenapnaveena8958
    @naveenapnaveena8958 2 วันที่ผ่านมา +5

    అత్తమ్మ ఎప్పుడూ ముక్తైదు 🙏🙏అత్తమ్మ మామగారు చాలా మంచి వ్యక్తులు ఆత్మా ముఖం చాలా లక్కీ ఫేస్ నాకు బామ్మగారింటే చాలా ఇష్టం నేను ఆ వీడియో చూస్తున్నాను నేను చాలా అదృష్టవంతుడిని అత్తమ్మ ముఖం అమ్మ ముఖం నాకు చాలా ఇష్టం బామగారు నేను ఆ వీడియో చూస్తున్నాను నేను చాలా అదృష్టవంతుడిని అత్తమ్మ ముఖం అమ్మ ముఖం నాకు చాలా ఇష్టం బామ గ్రేట్ నానమ్మగారూ మాటలు లేవు నమస్కారం బామ్మగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤

  • @jayanthimani123
    @jayanthimani123 2 วันที่ผ่านมา

    Valla ki Em pani undadhu oka mata ane mundhu alochincharu chii valla gurinchi meru badhapadakandi Akka be happy😊

  • @gowthamkishorevelupula7462
    @gowthamkishorevelupula7462 2 วันที่ผ่านมา +15

    Please don't do this amma

  • @shobhaindurthi5745
    @shobhaindurthi5745 2 วันที่ผ่านมา +3

    Pattinchukoku Lakshmi.. Rakarakaala manushulu untaaru.. Mee valla inspire ayye vaallu chaala mandi unnaru...vaalla kosam meeru munduku vellandi!! ❤

  • @chesswolf3735
    @chesswolf3735 2 วันที่ผ่านมา

    Meeru bhadha padi manasu paduchesukokandi dont worry be happy always 🌟🌟🌟

  • @suneethakalava3778
    @suneethakalava3778 2 วันที่ผ่านมา

    Ayyoo Lakshmi aunty miru chala good suggestion and manchi poojalu Anni chala baaga cheputharuu. Vallu adho ala antaru. Avaraki nachakapothe Lakshmi aunty ni anadaniki atu vanti rights levuu

  • @bhavanimittapally7817
    @bhavanimittapally7817 2 วันที่ผ่านมา +14

    మన మనసులో కల్మషం లేకుంటే మంగళవారం బుధవారం అని అది కాదండి మీరు అస్సలు బాధపడకండ మీరు పద్ధతులు తెలియని వాళ్లు కాదండి మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను నా ఏజ్ 55

  • @morarajeswari1237
    @morarajeswari1237 2 วันที่ผ่านมา +35

    Ignore the comments Lakshmi garu meru videos pettandi plzz

  • @shriharidra
    @shriharidra 2 วันที่ผ่านมา +1

    అయ్యో లక్ష్మి ఇలాంటివి పట్టించుకోవొద్దు 👍

  • @Annamani-fb5jf
    @Annamani-fb5jf 2 วันที่ผ่านมา +1

    అమ్మ పిచ్చి పిచ్చి కామెంట్స్ పట్టించుకోవద్దు మీ మనసులో ఎమీ ఆలోచించకండి మాన లైఫ్ మన ఇష్టం

  • @gangasekharreddy6056
    @gangasekharreddy6056 2 วันที่ผ่านมา +4

    మీ వీడియో చాలా బాగుంటాయి అక్క మీరు వీడియో ఆఫ్ చేయకండి అక్క ప్లీజ్ అక్క మీ వీడియో చాలా చాలా బాగుంటాయి అక్క మంచి విషయాలు చెప్పుతారు మీరు

  • @bhharathibandi2157
    @bhharathibandi2157 2 วันที่ผ่านมา +4

    Hi Lakshmi garu... Mee family antey maku chala chala isham❤❤❤ Meru yeppudu happy ga undali... ❤❤❤❤

  • @NagaLakshmi-bc1vd
    @NagaLakshmi-bc1vd 2 วันที่ผ่านมา

    Lakshmi Garu dairyamga undali ilanti time lo mee mamayya gari atmaki santhi kalagali avari matalu pattichukovadhu aunty jagrata❤❤ ❤❤❤❤

  • @Poornaub4vj
    @Poornaub4vj 2 วันที่ผ่านมา

    Mee videos chalabhaghuntai andi alanti chetha coments pette vari gurunchi miru bhada padakandi miru videos pettandi plzz ❤❤

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla5478 2 วันที่ผ่านมา +282

    వీడియోలో చూస్తే ఏమవుతుంది 😂. సినిమాల్లో అంతా అన్నీ చూస్తుంటారు, అపుడు లేని ఇబ్బంది ఇపుడు వచ్చిందా. ఇంట్లో తల్లికి జరిగితే అలానే అనుకుంటారా. మంగళవారం, శుక్రవారం, ఆదివారం నేరుగా చూడకూడదు , వీడియోలో చూస్తే ఏమవుతుందో 😢 ఇంట్లో పూజ చేసుకోవచ్చు, పాలు, పండ్లు నైవేద్యం పెట్టవచ్చు. అన్న ప్రసాదం పెట్టకూడదు.

    • @nirmalasanivarapu7068
      @nirmalasanivarapu7068 2 วันที่ผ่านมา +17

      Inkaa a kaalam lo vunnaroo janaalu chupiste emoutundoo

    • @lakshmichivukula1054
      @lakshmichivukula1054 2 วันที่ผ่านมา +5

      True andi.... Janalu mentality Ela untundi antee.... Baita vadu badha lo unadu ante velu Pravachanulu start chestharu edi Ela cheyali ayyo adi ala chesaraa Ani.... Ade badha vala intlo osthe evaru ayina oka mata ante thesuko galara....

    • @saliajakathula5248
      @saliajakathula5248 2 วันที่ผ่านมา +2

      Comments chadavakandi sister, pattinchukokandi leave it

    • @chbhavani4572
      @chbhavani4572 2 วันที่ผ่านมา

      Haa inka ahh kaalam loo ni vunaru 😭😭 widows ki adei chala chinna chuppu chustunaruu lokamuu adei tahppu ​@@nirmalasanivarapu7068

    • @darakasumrskotturi6340
      @darakasumrskotturi6340 2 วันที่ผ่านมา +4

      Meeru anta badapadutu video cheyaddu apeseyandi adi meeku manchidi konni rojula taruvata chesukondi madam

  • @sreenivasballa8695
    @sreenivasballa8695 2 วันที่ผ่านมา +7

    Akka this is Rani, నేను మీ next వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం,ignore the నెగెటివ్ కామెంట్స్.🤝👍

  • @AnushaAnusha-ts9vy
    @AnushaAnusha-ts9vy 2 วันที่ผ่านมา

    Anti garu meru videos apaddhu. Me videos chala baguntai naku amma nanna dhuram pettaru meru cheppe matalu anni chala baguntai ma amma ga feel avuthunna. Videos apaddhu anti garu

  • @NandiniNandini-oe2bn
    @NandiniNandini-oe2bn วันที่ผ่านมา +1

    Hi aunty🙏❤
    Miru challa bhaga chepataru aunty. You tube chanal continue cheyanadi plece aunty
    Thank you forever aunty🏆🎉🎉

  • @annapurnae396
    @annapurnae396 2 วันที่ผ่านมา +5

    Lakshmi garu negative comments gurinchi ekkuvaga alochinchakandi mee health paduchesukokandi please

  • @vikramReddy0606
    @vikramReddy0606 2 วันที่ผ่านมา +62

    అమ్మ present society lo ఒకర్ని బాధపెట్టి సంతోషించే రాక్షసులు వున్నారు so don't care that negative comments so please don't Stop videos

  • @snehaangle
    @snehaangle 2 วันที่ผ่านมา +1

    Ayyo akka badapadaku video continues chayadi me video chala baguntai😢😢😮😮❤

  • @bhumalegend9102
    @bhumalegend9102 2 วันที่ผ่านมา +1

    అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క

  • @M.SwarajyaLakshmi-bo5ul
    @M.SwarajyaLakshmi-bo5ul 2 วันที่ผ่านมา +8

    ఆది కాదండీ టీవీ లో అన్ని వరాలు అన్ని చూపిస్తరకదా మంగళవారం సినిమా కి వెళితే chupinchara

  • @bhavanimittapally7817
    @bhavanimittapally7817 2 วันที่ผ่านมา +4

    ఎవరి పద్ధతులు వాలే అండి మీరు అవన్నీ పట్టించుకోకండి మీరు వీడియోస్ కంటిన్యూ చేయండి ప్లీజ్

  • @SonyMounika-ew7jx
    @SonyMounika-ew7jx 2 วันที่ผ่านมา

    Akkaa me videos chusie chala narchukunam amma ne anakudadhuu meru badhapavadhuu me God bless u

  • @bachugururishikarishika4553
    @bachugururishikarishika4553 2 วันที่ผ่านมา +1

    Lakshmi garu miru chala machivaru miru badha padakadi miru bagudali athaya nu bagachusukodi

  • @gudelarajeswari8763
    @gudelarajeswari8763 2 วันที่ผ่านมา +8

    అక్క మీరు ఏమి భాధపడదు

    • @ushaganesh6348
      @ushaganesh6348 2 วันที่ผ่านมา

      Akka don't worry and don't stop videos

  • @sulupolineni4380
    @sulupolineni4380 2 วันที่ผ่านมา +3

    Hi mam అనుకునే వాళ్లు ఎన్ని అనుకున్న మన పని మనం chesukupovali వాళ్ల తో మీకు ఎందుకు mam

  • @user-ov3qi1is9z
    @user-ov3qi1is9z 2 วันที่ผ่านมา

    Kukalu moruguthai pattichu kovadu akka meeru adharikioka inspiration

  • @trivenijagadeesh1493
    @trivenijagadeesh1493 2 วันที่ผ่านมา

    Lakshmi akka maku itay me atta gari ni chupistay memu ala chusi badhapadamu tappa chupinchinandhuku happy monati dhaka bottu avi ani unaya kadha akka chala. Badha vaysindhi akka

  • @rishigoud2138
    @rishigoud2138 2 วันที่ผ่านมา +3

    హాయ్ అక్క బాగున్నారా బాధపడకండి అక్క మీ వీడియోస్ కంటిన్యూ చేయండి

  • @rohinilekkala5432
    @rohinilekkala5432 2 วันที่ผ่านมา +3

    Wrong comments chese vallee kadhu andi ma laga abhimanichevallu kooda vunataru ma gurinchi matrame alwochinchandi alanti comments ni ignore cheseyandi..ammamma garini Baga chusukondi happy ga vundandi

  • @tulasipoola9911
    @tulasipoola9911 วันที่ผ่านมา +1

    Don't very andi kotha mandi saddestllu uvntaru valla matallu patechukovadu athanu baga chuskodi take care 😢

  • @KishoreB-wz7yn
    @KishoreB-wz7yn 2 วันที่ผ่านมา +8

    బాధపడకండి లక్ష్మి గారు ఎవరో ఏదో అన్నారని మీరు పట్టించుకోకండి వీడియోస్ పెట్టడం మానకండి

  • @lokshita_ammu
    @lokshita_ammu 2 วันที่ผ่านมา +7

    Aunty one thing vere vala gurinchi meku avasaram ledhu... Manishi unapudu videos chusaru manishi lenapudu ilanti comment chestunaru... Alanti valani vadileyandi... Enduku manam andaram humans ey... Humanity leni vala gurinchi vadileyandi aunty... Face chese valaki pain telustadi meru epudu dhayram ga undandi...

  • @sharadhagurumal8103
    @sharadhagurumal8103 2 วันที่ผ่านมา +4

    Don't worry amma

  • @GaddeJagdish
    @GaddeJagdish 2 วันที่ผ่านมา

    Laxmi garu meru badha padakandi
    Me Atha gare ni chusthe ma amma gurtuku vachindi antha bratuku variki vunda meru stronga undandi
    Amma 🙏🙏

  • @sandhyarani4096
    @sandhyarani4096 2 วันที่ผ่านมา

    Oh my God elanti varu inka unnara chudakudadhu cheyakudadhu intha technology develop aina janaalu maratledu ignore those people dont worry

  • @reddymuni6115
    @reddymuni6115 2 วันที่ผ่านมา +20

    బాధపడకండి అక్కఎవరోకొందరుఅన్నారనివీడియో పెట్టకుండా ఉండకండి నీకోసంవెయిట్ చేసే వాళ్లు కూడా ఉంటారు

    • @rameshmachala3257
      @rameshmachala3257 วันที่ผ่านมา

      Akka. meevideos prathi okati. nenu. choostanu. eppudu coment. pettaledu meeru bhadhapadakandi. mee videos. maku. bhaga. help. avuthai akka

  • @bvishalinirao7038
    @bvishalinirao7038 2 วันที่ผ่านมา +3

    Hi everyone pls don't send negative comments on their personally things.if not interested to see stop watching it. They r in sad about uncle..Dont break their hearts and minds. Akka pls don't be sad god is their. Pls dont stop vedios.🙏🙏

  • @BNeha-ff3sc
    @BNeha-ff3sc 2 วันที่ผ่านมา

    We used to inspire a lot seeing ur videos.. Mi mavvaya gari athma shanthinchali ani korukuntunnam
    Miru malli videos cheyandhi avrni pattinchukovadhu..
    HARE KRISHNA🙏🏻❤️

  • @Gujjalamani-bf2zl
    @Gujjalamani-bf2zl 2 วันที่ผ่านมา

    Manchi manasuna atthamma nu eppudu chusthe emundi akka valla ku mental andhuke aa varam e varam anttunnaru me laga atthammanu chusukune vallu chala takkuva mandi love u atthamma

  • @sulthanpuramrenukaprasadgoud
    @sulthanpuramrenukaprasadgoud 2 วันที่ผ่านมา +34

    మనసులో మంగలకరమైన Alochana Undhali అధి ఛాలు ఆఆ మనసు అత్యా Undhii just ignore negative comments Chakali Nindha Seethamma కి Thappaledhu మనం Entha channel అప్పడనికి Veelledhu idhi అమ్మవారి మాట

  • @srividya5532
    @srividya5532 2 วันที่ผ่านมา +8

    Avunu maa side kuda alaney vuntamu gudu geeinchukomu

  • @krishnateja5767
    @krishnateja5767 2 วันที่ผ่านมา

    Comments common don't worry Puja 200/ hesikovahhu heyyakapoteny dhosham

  • @anjankumar8823
    @anjankumar8823 2 วันที่ผ่านมา

    Baadha padakandi lakshmi gaaru mee atthhamma mamayya chala manchi vaaruga meeru chala vaga chusukinnaru mee atthhayya vallani

  • @Rama1234_6
    @Rama1234_6 2 วันที่ผ่านมา +15

    లక్ష్మీ జనాలు మనల్ని ఆడుకుంటారు కాని దైర్ఘ్యంగా వుoడు వారికి సమాధానము చెప్పాలిసీన అవసరమ్ లేదు

    • @9lirika
      @9lirika 2 วันที่ผ่านมา

      Emaindandi..emi issue

  • @laxmijanampeta6132
    @laxmijanampeta6132 2 วันที่ผ่านมา +8

    Dheepam kacchithanga pettali akka.
    Theliyani vaalu ante pattinchukokovaddhu.

  • @spandanapoloju5479
    @spandanapoloju5479 2 วันที่ผ่านมา

    Akka meeru chala manchi varu meerante naku chala istam andukante mee paddathi chala naku nachindi nenu inthavaraku avvari camment pettaledu videos kuda chudanu mee okari chudalanipistadi meeru badapadakandi kukkalu anno moruguthai dani gurinchi pattichukovaddu

  • @user-lf4if2mv2t
    @user-lf4if2mv2t 2 วันที่ผ่านมา

    Dnt feel aunty u continue the video s cheyandi plz merande naku chala abimanan

  • @mahima_yadhav
    @mahima_yadhav 2 วันที่ผ่านมา +4

    Medam miru ento mi family ento maku thelusu andi vallu anthe vagutharu avvi anni patienchukokandi lite thisukondi be happy waiting for more videos😊😊

  • @user-os4gq3vi5b
    @user-os4gq3vi5b 2 วันที่ผ่านมา +3

    Mee atha garu yapudu Lakshmi Devi A lokulu kaakulu antaru kadha E lanti matalay don't worry andi atha garini happy ga chusukondi

  • @Maan_vik
    @Maan_vik 2 วันที่ผ่านมา

    Ma intlo kuda gundu cheyinchukunde padhathi ledu...meru anni correct ga matladaru amma...

  • @adilakshmiarava548
    @adilakshmiarava548 2 วันที่ผ่านมา

    Naramleni naaĺuka naalugu rakaaluga matladtharu em pattinchukovaddhu Lakshmi gaaru be positive

  • @somaswapna4692
    @somaswapna4692 2 วันที่ผ่านมา +15

    No sister videos apodduu pls cheyandi sis😂😂

  • @STARBommarillu
    @STARBommarillu 2 วันที่ผ่านมา +4

    మీ video s ఆపకండి మనమెందుకు ఒకరికి భయపడాలి అండి

  • @anuradhakodidala4475
    @anuradhakodidala4475 2 วันที่ผ่านมา

    Emandi anni Rojulu machivey poojalu chesukodamu mana manashanthi kosamu. Evaru emanna pattichu kovaddu. Mee attagarini baga choosukondi.

  • @user-md9sv8vt5p
    @user-md9sv8vt5p 2 วันที่ผ่านมา

    Miru ante chala estum andi naku.....please continue cheyundi videos...