వ్యాసుడు విష్ణుమూర్తి అవతారాలలో అతి ముఖ్యమైన అవతారం. కానీ ఎందుకో ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. ఇక్కడ ఏది ఎలా చెయ్యాలో అన్నీ చెప్పింది ఆయనే. ఏ గుడిలో ఏమత్రం విన్నా ఏ పండుగ ఎలా చేసుకోవాలో మనకి తెలిసినా ఏం తినాలీ ఎలా తినాలీ అలాగే ఆదునిక శాశ్త్రాలు అన్నీ అందించింది ఆ తండ్రే. వ్యాసుడు మనిషి దుఃఖం పోగొట్టడానికి వచ్చిన అవతారం. ఇక్కడ ప్రతి క్షణం వ్యాస ప్రసాదమే. అందరూ వ్యాస దేవునికి ఋణపడే ఉన్నాం. విదేశీయులుగుర్తించారు. కానీ మనం ప్రాముఖ్యత ఇవ్వకుండా వ్యాసుడు ముఖ్యమైన అవతారం కాదనో లేదా ఏదేదో చెప్తారు. మనిషి ఎక్కువ రజో గుణంలో ఉండడం వలన కావచ్చు రాక్షషులను చంపడానికి వచ్చిన అవతారాలు మాత్రమే గొప్పగా కనిపిస్తాయి. అవికూడా నిజానికి గొప్పవే. అక్కడ ఉంది ఎవరు స్వయానా విష్ణుమూర్తి. కాబట్టి గొప్పవి కాక మరి ఏంటి.అలాగే విష్ణుమూర్తి వ్యాసుడుగా వచ్చి చిరంజీవిగా ఇక్కడే మన మధ్య ఇంకా ఉన్నారు మన దుఃఖం పోగొట్టడానికి. ఎంతటి ఆనదకరమైన విషయం. గురువులందరికీ గురువు ఆయన. ఆయన జన్మ దినమే లోకానికి గురు పూర్ణిమ. ఆరోజునే వ్యాస పూర్ణిమ. ఇక్కడ చిన్న సహాయానికే కృతజ్ఞతలు నీ మేలు ఈజన్మలో మర్చిపోలేము అంటారు. ఇంత చేసిన వ్యాస దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఆయన్ని తలుచుకోవడానికి ఉన్న ఏకైక పర్వ దినం వ్యాస పూర్ణిమ. మనం పుట్టక ముందే మన దుఃఖం పోగొట్టడానికి మోక్ష మార్గం లో శాశ్వత సుఖం లో ఉంచడానికి మనకన్నా ముందు నుండీ మన కోసమే ఇక్కడ జీవించే ఉన్న ఒకే ఒక్క విష్ణుమూర్తి అవతారం వ్యాసావతారం. ఈ లోకంలో మనకోసమంటూ ఒకరు మనకన్నా ముందే పుట్టారు. మనగురించి ఆలోచించేవాడే ఆయన. ఆయన ఉండగా ఎవ్వరు అనాధలు ఇక్కడ. విష్ణుమూర్తి 24 అవతారాలలో 17వ అవతారం ఎంతో విశిష్టమైన అవతారం వ్యాసావతారం. అవతార వరిష్ఠాయ నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. వ్యాసో నారాయణో హరిః, వ్యాసోచ్చిస్టం జగత్సర్వం అని శాస్త్రం చెప్తుంది. అందరికీ ఆ వ్యాస భగవానుని ఆశీస్సులు అందాలని మనసారా కోరుకుంటూ లోకా సమస్తా సుఖినోభవంతు.

vyasaya vishnu rupuya, vishnu rupuya vysaye namaha.
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
🙏🙏🙏🌺🌼🌺
Sri gurubyo namaha
KannuleVuntee YeemiYelaJarigedoa... Yeemanaaloa Ardamavadam Kastame
ఓం నమః శివాయ 🔱🔱🔱
A😊
Ll
Yinthaty Bheabhatsavaniki Dussahaniki Dussvabhavaniki Durmaarganiki DustaChathustayaniki Druthararastrdee... Kaarakudu KEEVALAM KAARAKA KUTILATVAKA JAATHAKUDU ANI THANDRIKI TELIYADAA..??
YeaMruthyu Sangrama Samayaaniki Praarambhakudu DurnargaDrutharaastudu KAADAA VOA MAHAANUBHAAVAA VAADU JEAVINCHI VUNDALI JANULA MAATALATHO KRUSHINCHALI KODUKULA KROORATVANIKI NIDARSHANAGA NaaKidukula DustatvaDurmarga KrooratvaKutilinula VALLA JARIGINA Hiroshima Nagasaki Laanty Prabhaavaaniki NAA KUMARULANU KANNADI YINDUKAA??? ANI KUMILI KUMILI AswaththamaLaaga GadipiVellipovadam JARUGAALI VOA PRAGYAATHAMAA KOATEESWARAA KIBEERAA VANDANAM ABHINANDANAM SAASTAANGA SIRASAA PRANAMAAMYAHAM