TV5 Murthy Emotional Comments Over Manmohan Singh Demise | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 84

  • @bsrinivas157
    @bsrinivas157 16 ชั่วโมงที่ผ่านมา +44

    ఇలాంటి గొప్ప నాయకులు
    చూడలేమేమో
    పీవీ నరసింహారావు గారు
    మన్మోహన్ సింగ్ గారు
    వాజ్పేయి గారు 🙏

    • @abdulwasay5955
      @abdulwasay5955 16 ชั่วโมงที่ผ่านมา +5

      Former Prime minister Dr Manmohansingh ji Silence man Successful person rest in peace sir

  • @rajugandham3887
    @rajugandham3887 15 ชั่วโมงที่ผ่านมา +22

    మా మండలంలో రెండు సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన వ్యక్తి సుమారుగా 100 కోట్ల ఆస్తులు కూడబెట్టికున్నాడు భారత ప్రధానిగా చేసిన మీరు విలువలు సంపాదించుకున్నారు🙏🙏

    • @indurupalli
      @indurupalli 12 ชั่วโมงที่ผ่านมา

      Bro 👌👌👌👌👌

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 16 ชั่วโมงที่ผ่านมา +26

    హాట్స్ ఆఫ్ మూర్తి గారూ! హ్యాట్సాఫ్. ఇప్పటి యువతకు తెలియాల్సిన విషయాలన్నీ చక్కగా వివరించి చెప్పారు.ఈ రోజున ప్రపంచంలో తలెత్తుకుని గర్వంగా నిలబడ్డమూ అంటే ఆయన వేసిన ఆర్ధిక బాటే. మనదేశ ఆర్ధిక జాతిపితగా పిలుచుకునే మనీషి. మన్ మోహన్ సింగ్ గారు అనేక పదవులను సునాయాసంగా అధిరోహించి దేశానికి ఎంతో సేవచేసిన మహిమాన్వితుడుగా ఘనతికెక్కారు. ఇటువంటి మహాజ్ఞాని భారత దేశానికి దొరకడం ప్రజలు చేసుకున్న భాగ్యం. భారత జాతి ముద్దుబిడ్డకు "భారత రత్న" ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం తప్పక వుంది.

  • @ganeshummidi9091
    @ganeshummidi9091 15 ชั่วโมงที่ผ่านมา +17

    ఇప్పుడున్న మాజీ ముఖయమంత్రి కి లక్షలు కోట్లు ఉన్నాయి కానీ ఎక్స prime minister ki flat maruthi suzuki car ఉన్నాయి అంటే మన్మోహన్ సింగ్ ఎంత నిజాయితీ ఉందో అర్ధం చేసుకోవచ్చు

    • @aparnak1763
      @aparnak1763 13 ชั่วโมงที่ผ่านมา +1

      Chaduvuleni ex cm mana jalaganna. Man Mohan Singh garu goooa ardhikavettha

  • @jittuganagendrababu6530
    @jittuganagendrababu6530 16 ชั่วโมงที่ผ่านมา +13

    Great person ❤

  • @ganeshummidi9091
    @ganeshummidi9091 15 ชั่วโมงที่ผ่านมา +12

    2013 భూసేకరణ చట్టం తీసుకు వచ్చిన మహానుభావుడు

  • @pasupulanarasimhulu6259
    @pasupulanarasimhulu6259 14 ชั่วโมงที่ผ่านมา +6

    చాలా చక్కని పద ప్రయోగం సార్. వందనాలు మూర్తి గారు

  • @mustipalliniranjan2124
    @mustipalliniranjan2124 16 ชั่วโมงที่ผ่านมา +11

    Great person

  • @Naveen007-cu4uf
    @Naveen007-cu4uf 14 ชั่วโมงที่ผ่านมา +5

    Great leader of Indian politics 🙌

  • @shanthiraju7340
    @shanthiraju7340 15 ชั่วโมงที่ผ่านมา +7

    You are saying మౌన ముని, చాలా బాగా చెప్పారు, ఆరోజు బీజేపీ ఆయననీ కించపరిచారు, hope this government will retain his legacy in our history for the years to come, they are trying to erase Nehru from history, yesterday one minister was saying not to celebrate 14th November as children's day, very sad to have such politicians!

    • @kalyanipilla629
      @kalyanipilla629 15 ชั่วโมงที่ผ่านมา

      Brashtachari jumla party doesn't have history. So they are up to distort history. Vishwa baruvu oka asamardha pradhani.

  • @RP33335
    @RP33335 14 ชั่วโมงที่ผ่านมา +6

    నిజంగా మన్మోహన్ గారు చాలా ప్రతిభాశాలి. అది అందరికీ తెలుసు. కానీ పార్టీలో ఆయనకు పదవైతే ఇచ్చారు గానీ సరియైన గౌరవం లభించలేదు.

  • @Ravi-sq5hz
    @Ravi-sq5hz 15 ชั่วโมงที่ผ่านมา +7

    The Greatest PM apart from P.V. Narsimha Rao. The two legends who made efforts to stand INDIA tall. They faced heavy criticism during the privatisation era. Nowadays Indians are getting USA visas easily because of this Legendary leadership. Shri Manmohan Singh ji you made way for future generations of India. Salute to you Silent king of Modern India.

  • @anuradhajagilinki5305
    @anuradhajagilinki5305 15 ชั่วโมงที่ผ่านมา +8

    దేశం గొప్ప సంస్కర్తని, మేధావిని కోల్పోవడం జాతికి తీరనిలోటు

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 16 ชั่วโมงที่ผ่านมา +23

    Manmohan Singh 100times better than modi

    • @kalyanipilla629
      @kalyanipilla629 15 ชั่วโมงที่ผ่านมา +5

      Chee, there is nothing similar to compare. How can we compare a judge with a thief, though they are related by the same case.

    • @sreedharmedikonda2275
      @sreedharmedikonda2275 12 ชั่วโมงที่ผ่านมา

      @kalyanipilla629 yes

  • @Gopi-u6m
    @Gopi-u6m 14 ชั่วโมงที่ผ่านมา +4

    సూపర్ అనాలసిస్ మూర్తి గారు

  • @bhim_1891
    @bhim_1891 15 ชั่วโมงที่ผ่านมา +13

    Fake degree PM godi 😂😂😂

    • @kalyanipilla629
      @kalyanipilla629 14 ชั่วโมงที่ผ่านมา +3

      You mean narendra Ghori...

    • @bhim_1891
      @bhim_1891 12 ชั่วโมงที่ผ่านมา

      @kalyanipilla629 yes godi🤣🤣🤣

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 14 ชั่วโมงที่ผ่านมา +4

    TV 5 Murty Emotional Coments Over Manmohan Singh Demise... 👌🌹🌻💐💯👍

  • @murthychamarthi5168
    @murthychamarthi5168 14 ชั่วโมงที่ผ่านมา +4

    మూర్తి గారు నమస్కారం
    మహానుభావుడు , మౌనముని , అత్యన్త అపార నిజాయతీ పరుడు శ్రీ మన్మోహన్సింగ్
    ఆయన ప్రధానమంత్రి గా ఉండగా ఆయనకు డబ్బు అవసరం కలిగినది , ఆయన పూర్వీకుల నుండి వచ్చిన ఇల్లు పాత ఢిల్లీ లో ఉంది , దానిని అమ్మమని అప్పతి ఆయన సెక్రటరీ కి చెప్పగా , ఆయన విచారణ చేసి
    సార్ నగదు కి ఏడు లక్షలు ఇస్తాం , బ్యాంకు ది ది గా
    అయితె ఐదు లక్షల ఏబై వేలు ఇస్తాం అని చెప్పి దీని మీద క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి అని చెప్పగా ఆ మహానుభావుడు ఐదు లక్షల యబై వేలు కి అమ్మి కాపిటల్ గెయిన్స్ కట్టిన మహానుభావుడు నేటి యువతకు అత్యన్త ఆదరసపాయులు ఆయన నిజాయతీకి మచ్చు తునక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @GorlaNarsimha
      @GorlaNarsimha 12 ชั่วโมงที่ผ่านมา

      అవును బ్రదర్ 2014 లో ఆయన ec ki ఇచ్చినా ఆపదవిట్ లో తనకు 15 కోట్ల ఆస్తి వుందని ఇచ్చారు అని చదివాను
      అధి నిజం కాదా

  • @BegariSantosh
    @BegariSantosh 15 ชั่วโมงที่ผ่านมา +5

    గ్రేట్ పర్సన్ 🙏🙏🙏

  • @srikumar1425
    @srikumar1425 13 ชั่วโมงที่ผ่านมา +2

    Got tears when I heard Dr Manmohan singh no more

  • @ఇస్సాకు-1-3-7-9
    @ఇస్సాకు-1-3-7-9 16 ชั่วโมงที่ผ่านมา +14

    మాజీ ప్రధనమంత్రి మరణిస్తే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు స్కూల్ సెలవు ప్రకటించింది ఏపీలో యథావిధిగా స్కూల్ పెట్టారు, ఈ రోజు,

  • @babuchidumula8204
    @babuchidumula8204 14 ชั่วโมงที่ผ่านมา +3

    Oka maaji Prime Minister నీ గారు అని కూడా శంభోదించకపోవటం మూర్తి గారి సంస్కారానికి నిదర్శనం

  • @KVRRao_02
    @KVRRao_02 13 ชั่วโมงที่ผ่านมา +2

    Hon'ble PM P.V.Narasimha Rao (father of economic reforms of India) during 1991-96 identified him and gave him an opportunity to work as finance minister when he was a chairman of UGC (University Grants Commission) at that time.
    Hon'ble PM PVNR gave him a free hand in taking the decisions as a finance minister.
    Ability is nothing without opportunity. Hon'ble PM PVNR gave him an opportunity to work as finance minister.
    Successful finance minister in the Rao's Govt. and totally a failed PM (2004-14) because of Gandhi family.

  • @srikrishna755
    @srikrishna755 12 ชั่วโมงที่ผ่านมา +2

    Rip sir namaste 🙏

  • @sammingaraju4920
    @sammingaraju4920 ชั่วโมงที่ผ่านมา

    Great Leader of Indian Politics 👏 👍 👌 ❤❤❤❤❤❤❤❤

  • @raheem6156
    @raheem6156 16 ชั่วโมงที่ผ่านมา +4

    E lanti mahanubhavulu vunna
    Mana samajam upayoginchukune stitilo ledu😢

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 15 ชั่วโมงที่ผ่านมา +2

    అలాగే చరిత్ర హీను లను కూడా గుర్తు పెట్టు కుంటుంది.

  • @yadagirip4510
    @yadagirip4510 16 ชั่วโมงที่ผ่านมา +2

    Sir.manomohn.sig.jei

  • @pishkasatyanarayana7437
    @pishkasatyanarayana7437 14 ชั่วโมงที่ผ่านมา +1

    🙏♥️

  • @repakanaresh8466
    @repakanaresh8466 14 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏

  • @brahmanandamtk7761
    @brahmanandamtk7761 14 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏

  • @rajugandham3887
    @rajugandham3887 15 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @mbhaskar8338
    @mbhaskar8338 14 ชั่วโมงที่ผ่านมา

    E roju okka saari genuine gaa fact matladinavu anna gaaru

  • @Desky2
    @Desky2 10 ชั่วโมงที่ผ่านมา

    దేశాభివృద్ధికి బదులు పాత కాంగ్రెస్ పాలకులు సృష్టించిన అధ్వాన్నమైన ఆర్థిక పరిస్థితి కారణంగా దేశానికీ పటిని దుస్థిని తొలగించడానికి మిస్టర్ పీవీ నరసింహారావు మరియు మిస్టర్ మన్మోహన్ సింగ్‌లు తెచ్చిన ఆర్థిక సవరణల వలన మన దేశానికీ కొన్ని మంచిపనులు జరిగాయి అంతే గాని ఓ మన దేశం లో పేదవారిని ధనికునలు చేయలేదు, మరియు వీరు ఇద్దరు హిందువులకు మరియు ఇతర మతాలకు తీరని ఆన్యాయము చేసారు. కాంగ్రెస్ ముస్లిం లకు మాత్రమే సేవలు మరియు అభివృద్ధి చేస్తుంది

  • @praveenpatel9833
    @praveenpatel9833 51 นาทีที่ผ่านมา

    May your soul find peace Manmohan Singh sir😢

  • @khajapeers9983
    @khajapeers9983 13 ชั่วโมงที่ผ่านมา

    Miss you sir RIP

  • @thyagarajuguthi6928
    @thyagarajuguthi6928 15 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🌹

  • @kanaparthivijayalakshmi3395
    @kanaparthivijayalakshmi3395 3 ชั่วโมงที่ผ่านมา

    He is the person who has sanctioned Railway concessions to Senior Citizens

  • @nageshDasari-t7t
    @nageshDasari-t7t 14 ชั่วโมงที่ผ่านมา

    His great leader

  • @nbksuresh8698
    @nbksuresh8698 4 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 16 ชั่วโมงที่ผ่านมา +2

    BASHIBAGH HYD LO GURRALA TONI TOKKINCHI, KALPULU JARIPINCHI?

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 13 ชั่วโมงที่ผ่านมา

    ❤❤

  • @sumankumar-lp6zf
    @sumankumar-lp6zf 14 ชั่วโมงที่ผ่านมา

    Rip sir

  • @sunkannajale5989
    @sunkannajale5989 14 ชั่วโมงที่ผ่านมา

    Great leader and Bharartha మా tha ముద్దు బిడ్డ Man Mohan sing గారూ

  • @crksagar5786
    @crksagar5786 13 ชั่วโมงที่ผ่านมา

    చచ్చినోడి కళ్ళు చారెడు 😢. ఇన్నాళ్లు అందరూ పనికిరాని ప్రధాని అన్నారు. రబ్బర్ స్టాంప్ అన్నారు.

  • @YadaiahVaspula
    @YadaiahVaspula 14 ชั่วโมงที่ผ่านมา +1

    Manmohan Singh matalamanisikadu chethalamanisi nenu chusina pm lalo Manmohan Singh antha goppa pmnu chudaledhu

  • @AdityavarunChandra
    @AdityavarunChandra 14 ชั่วโมงที่ผ่านมา

    😢, 🙏🙏🙏,

  • @beeramvenkatreddy2249
    @beeramvenkatreddy2249 15 ชั่วโมงที่ผ่านมา

    Great Indian one men Arme

  • @praveenkumargandala1812
    @praveenkumargandala1812 13 ชั่วโมงที่ผ่านมา

    Rip manmohan Singh

  • @ramakrishnaunnam4740
    @ramakrishnaunnam4740 5 ชั่วโมงที่ผ่านมา

    Ap lo holiday kuda evaledu

  • @lavanyakalyanigajjala456
    @lavanyakalyanigajjala456 13 ชั่วโมงที่ผ่านมา

    He became FM only when a revolt against nepotism or family rule by the late PM.

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 16 ชั่วโมงที่ผ่านมา

    🇮🇳🙏

  • @Kprjj143
    @Kprjj143 14 ชั่วโมงที่ผ่านมา

    Present PM😂

  • @vcboyavavili9002
    @vcboyavavili9002 16 ชั่วโมงที่ผ่านมา +1

    Manchi matalu chevi kekkavu e ee tharam kouravulaki

  • @MF-tp8ft
    @MF-tp8ft 11 ชั่วโมงที่ผ่านมา

    Rip

  • @Allansnsjsjs
    @Allansnsjsjs 15 ชั่วโมงที่ผ่านมา

    Mouna muni crc sir...

  • @mallianumula
    @mallianumula 14 ชั่วโมงที่ผ่านมา

    bjp vallu ayana character ni chala bad chesaru appatlo 😢 mana desamlo ade problem, chala chesina vallaki poina taruvate gowravamu istamu

  • @shaikkhadarbasha755
    @shaikkhadarbasha755 14 ชั่วโมงที่ผ่านมา

    Black day anna e roju

  • @Satyanarayanasuvarnam
    @Satyanarayanasuvarnam 14 ชั่วโมงที่ผ่านมา

    Eeeparisti okavidamugaaa saaaar BJP ki plus point yendukuante meeku artham ayye untundi congress ki pedda dikku yevaru it's very tuff situation my opinion pl show immediate responsible elder to our nation don't miss understand me sirs respects

  • @GorlaNarsimha
    @GorlaNarsimha 12 ชั่วโมงที่ผ่านมา +1

    ఒరేయ్ మూర్తిగా 2014 లోనే ఆయన ఆస్తులు 15 కోట్లు..
    ఒక సామాన్య మానవుడికి 15 కోట్ల ఆస్తి వుంటుందా
    ఇది ఆయన ec కి ఇచ్చిన. ఆపదవిట్ లో సమర్పించిన ఆస్తులు
    మన్మోహన్ సింగ్ గారు అంటే నాకు ఎలాంటి కోపం లేదు ఎందుకంటె ఆయన నిజాయితీగా నిబద్ధతతో పనిచెయ్య లె అనుకున్నాడు కానీ
    ఆయన ను మౌన ముని నీ చేసింది కాంగ్రెస్ అధినేతలు..
    ..
    ప్రపంచ దేశాల నేతలు భారత్ కి వచ్చిన ముందుగా సలాం కొట్టేది సోనియమ్మ కి
    మన్మోహన్ ఓన్లీ మైనపు బొమ్మల pm పదవిలో కూర్చ్9బెట్టారు..

  • @Venkat-e3c
    @Venkat-e3c 16 ชั่วโมงที่ผ่านมา +1

    Andhra Pradesh loo oka pensions thapithay inkeem ledu
    2.60.000 road meedaku valentter s tesukuravadam vizionary na pujarulaku himamlaku 5,ooo nundi 10,000 chayadaniki ebandi ledu
    Ug pg inter qualification unna vallanu matram road meedaku tevadam me party kayy sadyam
    20,00,000 employment anta unna 2,60,000 vellakayy dekku ledu 20,00,000 employment aa vidanga estaru namayy parstiti un employees ki ledu chala mosam chaystondi
    Jagan ayina sachivalayamu employees echadu meru oka notification vadaledu
    Oka pension thapithay inkeem ledu aa govt un employees oka weapon lanti vallu govt ki vallanu road meedaku tevadam aa govt chayaledu first time TDP JSP chaysindi deniki reaction compalsary untundi
    Navutunaru other state vallu mana state chusi epudu prathi month oka pension meedayy govt nadustondi endi edi thappu

  • @magbob1120
    @magbob1120 16 ชั่วโมงที่ผ่านมา +1

    Dr. Manmohan Singh Garu, dikkumaalina Congress party lo vundatam valla chaala cheyyalekapoyaaru...If not for him and Dr. PVNR Garu, India would still be a third world country

    • @throughout-si2qx
      @throughout-si2qx 16 ชั่วโมงที่ผ่านมา +3

      joke chala bagga undhi next time try chai navutha

    • @mans3926
      @mans3926 15 ชั่วโมงที่ผ่านมา +2

      BJP ki nirmala sitaraman correct 😂😂😂😂

    • @kalyanipilla629
      @kalyanipilla629 14 ชั่วโมงที่ผ่านมา +1

      Bodi thechina gst tho mallee third world country avuthundile, badhapadaku.

    • @Pathan-786-kk
      @Pathan-786-kk 14 ชั่วโมงที่ผ่านมา

      @@magbob1120 andhbhakt spotted

  • @UshaRani-mo7ne
    @UshaRani-mo7ne 12 ชั่วโมงที่ผ่านมา

    Rip sir

  • @annavarapumallikharjunarao1567
    @annavarapumallikharjunarao1567 14 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏