షా, మోడీ రికమండేకేషన్.. | kolisetty shivakumar Key Comments On Tirumala Tirupati Laddu Issue

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 43

  • @butchijami6043
    @butchijami6043 3 หลายเดือนก่อน

    ఇంత వివరంగా ప్రజలకు అవగాహన కల్పించిన మీకు ధన్యవాదాలు. నాకు ఈ విషయాలు కూడా ఇంతవరకు తెలియవు

  • @v.deepikareddy8468
    @v.deepikareddy8468 3 หลายเดือนก่อน +6

    Good information thank you 🙏

    • @gupteswararao5365
      @gupteswararao5365 3 หลายเดือนก่อน +1

      చెత్త.పనులు.చేసి ప్రభుత్వపెద్దలు చెప్పారు అని అనడానికి సిగ్గు లేదా? ఒకరు చెప్పితే చేసేస్తారా? వారు అగ్గి లోకి దూకమంటే దుకేస్తారా? కాళి.పోతాము అని భయం..వుండదా.?.

  • @PK-nv4on
    @PK-nv4on 3 หลายเดือนก่อน +5

    శ్రీ కృష్ణ లీలలు....👏👏👏
    కొనుగోళ్ల కమిటీ లో ఒకే వ్యక్తి ఏడేళ్లపాటు ఉండడాన్ని ఏ విధం గా అర్ధం చేసుకోవాలి ? అంటే రాష్ట్రం లో ఏ పార్టీ అధికారం లో ఉన్నా, బీజేపీ చక్రం తిప్పుతుందని అర్థం అవుతుంది. మరి టీడీపీ, స్వామి వారి కోసం బీజేపీ నీ వ్యతిరేకిస్తుంది అనుకోవచ్చా ?

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 3 หลายเดือนก่อน +3

    వాళ్ళ వాళ్ళు విల్లవాళ్ళు అన కుండా అందరినీ అరెస్టు చేయాలి.

  • @prasadaraopasalapudi32
    @prasadaraopasalapudi32 3 หลายเดือนก่อน +1

    తిరుమల..తిరుపతి..దేవస్థానం EO గారు.. .మీరు మీధావులు ...గవర్నింగ్ బాడీ కి, ప్రభుత్వానికి మీరు లిఖిత పూర్వక సలహా అనగా శ్రీ బాలాజీ మిల్క్ డైరీ అనే పాల ఉత్పత్తి కి గోసాలను శ్రీనివాసుని స్వంత భూములలో యేర్పాటు చేసి దాతలనుం డి నాణ్యమైన గోవులను సేకరించి ఆపాలనుం డి నీటిని దేవస్థానం లడ్డు ప్రసాదములకు, స్వామివారి యితర కై oకర్యములకు వినిన్యోగించుకుంటే కల్తీ సమస్య అస్సలు రాడుకదా స్వామి...IAS లు, Ips lu nu దేవస్థానములలో ఉన్నత స్థానాలలో పెట్టడానికి ఎందుకు అనుకుంటున్నారు, భక్తులకు, దేవస్థానమునకు, దేవ దేవునికి మచి సేవలు అందించే ప్రయత్నం చేస్తారని మాత్రమే సుమా, రాజ కీయనాయకులకు అస్సలు విమర్శించే అవకాశము ఇవ్వకుండా మీరు మంచి గా దేవస్థానం పరిపాలన చేస్తారని సారు., మా శ్రీనివాసుడు పద్మావతి, బీబీ నాంచారమ్మ తో స్వయంభువుగా వెలసిన క్షేత్రం...తిరుమల..తిరుపతి క్షేత్రం...స్వామి అందరినీ గమనిస్తుంటారు, ప్రతీ క్షణం, నమ్మకముగా, నిజాయితీగా, నిస్వార్థంగా భయ భక్తులతో విధులు నిర్వహించుచూ, సేవలు చేసే వారిని ఏళ్ల వీలల స్వామి రక్ష. తోడుగా ఉంతుంది, తేడాగా వ్యవహరిస్తే...స్వామి ..ఉగ్ర నరసింహ అవతారం చూపుతాడు.....మాశ్రీనివాసుడు .. చాలా మంచివాడు సుమా.....జై శ్రీనివాసా. .జై గోవిందా.

  • @kondayyakondayya4823
    @kondayyakondayya4823 3 หลายเดือนก่อน +11

    లక్షలమంది బడిపిల్లాలకు నాణ్యమైన భోజనం పెట్టాడు. అటువంటి జగన్ గారు లడ్డూ కల్తీ చేయడు.

    • @RamkoteswararaoPaladugu
      @RamkoteswararaoPaladugu 3 หลายเดือนก่อน

      2024 big joke😂😂😂😂 jagan andulo dosindi enta
      Bijus pillala education lo 6000 cr lekka cheppinchu jagan botha cheta

    • @sivalav.s.narayana.murthy8065
      @sivalav.s.narayana.murthy8065 3 หลายเดือนก่อน

      వాళ్లు ఇంటి నుండి పిల్లలు పెట్ట లేదు. ప్రజలు సొమ్మును పంచి పెట్టి దీ.

    • @శ్రీను914
      @శ్రీను914 3 หลายเดือนก่อน

      వాడు క్రిస్టియన్ అని, కావాలనే పంది కొవ్వు హిందువుల లడ్డు లో కలిపించాడు. వాడికి కమిషన్ ముఖ్యం కాదు, హిందువుల మనోభావాలు దెబ్బకొట్టాలి, తిరుమల గుడి ప్రాముఖ్యత తగ్గించాలి అని ఈ క్రిస్టియన్ గాడి ప్లాన్.

  • @trinesh1436
    @trinesh1436 3 หลายเดือนก่อน +10

    మోడీ ఎందుకు స్పందీచరు

  • @shankarreddy1672
    @shankarreddy1672 3 หลายเดือนก่อน

    V VV Good, Information Giving Ths CBN , PK , Modi,

  • @Nature_lovers_travel
    @Nature_lovers_travel 3 หลายเดือนก่อน +1

    హిందువులు ఒకరు చెప్పిన దానినీ నమ్మడం కాదు దేవుణ్ణి నమ్మండి అలా వేరే వారిని నమ్మే వారిని హిందువులలో ఉన్న ముసుగు మనుషులు అంటారు వెంకటేశ్వర స్వామి మీద మీకు నమ్మకం ఉంటే అలా జరిగి వుండదు అనుకోవాలి దేవుణ్ని చూడవలసిన దేవుడి గురించి ది పరమ భక్తులు అపవిత్రం అయ్యింది అంటే అసలు ఒప్పుకోరు మీరు ఒప్పుకుంటే వేరే మతం ముందు మీరూ హీనులు కార పార్టీ ల మీద కోపం మతం నీ బ్రస్తు పరుస్తారా

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 3 หลายเดือนก่อน

    అందుకే వారి భజన పరులు ఉద్యమాలు ఏవూరులో కూడా చేయడం లే.

  • @reddypvr7729
    @reddypvr7729 3 หลายเดือนก่อน

    ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా పవిత్రంగా ఉండవలసిన మన గోవిందుడి లడ్డు ని రాజకీయ నాయకులు అపవిత్రం చేశారు తిరుమల చరిత్రలో లడ్డు గురించి ఇంత అపవిత్రం చేసిన రాజకీయ నాయకులు ఎవరు వరకు లేరు ఇప్పుడు నాలుగు నెలల తర్వాత తిరుమల వెళ్దాం అనుకోండి ఒకవేళ లడ్డును తీసుకుంటే అది కొంచెం మెత్తగా ఉంటే అమ్మో కల్తీ జరిగిందేమో అనే అనుమానాన్ని ప్రస్తుత నాయకులు క్రియేట్ చేశారు సూపర్ గోవిందా గోవిందా ఏడుకొండలస్వామి నువ్వే కాపాడాలి మమ్మల్ని

  • @krishnaraom939
    @krishnaraom939 3 หลายเดือนก่อน

    2014 lo state bypercation daggara numdi ( cbi)court aproved committee enquiry cheyali.

  • @kuntumreznolddas492
    @kuntumreznolddas492 3 หลายเดือนก่อน +1

    There is no limit to which Modi/Shaw will descend to cing to power . The drama , this govt is playing at , present , is to protect SEBI chairperson .

  • @nagireddymandli
    @nagireddymandli 3 หลายเดือนก่อน

    ఈ విషయమై వదల కూడదు .నిజాలు నిగ్గు తెచ్చాలి

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 3 หลายเดือนก่อน

    కొంపదీసి "భోలే బాబా" ను పెద్ద వారు రికమెండ్ చేసారు?

  • @chitturitraja1665
    @chitturitraja1665 3 หลายเดือนก่อน

    చాలామంది ఆవునే రేటు వేల మీద చెప్తున్నారండి అలా అవ్వదు ఒక పచ్చి పాలు తీసుకుని దాని మీద వెన్న తీసి మిగతా పాలు బయట ప్యాకెట్లు పూరకం అమ్ముతారు దాని వల్ల నష్టమే రాదు కదా ఇది తెలియక
    చాలామంది వాళ్ళకి తెలియక ఎలాంటి తెలియక వాళ్ళకి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు.
    475 నుంచి 550 వరకు,రిలయబుల్ రేట్.
    మనం తాగే పాల ప్యాకెట్ లో వెన్న తీసేయ్ కదండీ పాలు అమ్ముతారు వాళ్ళ నష్టమేముంది లెటర్ కు 70 రూపాయలు బయట అమ్ముతున్నారు కదా.

  • @RamamurtyAkondi
    @RamamurtyAkondi 3 หลายเดือนก่อน

    జనంమీమాటనమ్మడంలేదు ెఇఓ ఛైర్మన్?

  • @ramesh3796
    @ramesh3796 3 หลายเดือนก่อน +1

    Last Jalaganna government loo BJP, Jalaganna nii emi cheyaleedhu, ippudu emi cheyaddu..
    BJP ki Official alliance TDP/Janasena, unofficial alliance YCP..
    Soi entha hadavudi chessina , Jalaganna ni BJP emi peekadu ..
    Babu, Pawan BJP chettilo yerri pushpaalu avattam tappithe 😂 I met you only couple of times,I felt you are very deep person.
    I'm glad you focus on your inner state and value your inner journey.

    • @vennanagireddy7742
      @vennanagireddy7742 3 หลายเดือนก่อน

      ఇప్పుడు బొల్లి అన్న ని ఎమన్నా చేయమను

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 3 หลายเดือนก่อน

    CHETAGAALLATO INTERVIEW EMITI? PANILEDU.>>>MEEKU.

  • @mosesboddeda2404
    @mosesboddeda2404 3 หลายเดือนก่อน

    I,BAAGOTAM,,20,,YRARS,,NINCHI,NADUSTONDI,,NIDRA,POTUNNARA,,INDULO,,,ANDARU,,UNNARU,,MINISTERS,,MANA,,,COURT,,ARREST,,CEYALEDU,,,JAI,,,HIND,,

  • @msnmurthym7339
    @msnmurthym7339 3 หลายเดือนก่อน

    As per media reports Sri Pawan Kalyan Dy C.M A..P married a RUSSUIAN LADY and is his 3rd wife Earliar it seems he diversed his 2 wives.Is it true ?

  • @santha-drawings
    @santha-drawings 3 หลายเดือนก่อน

    Kalthi E prajaly chysaru Bhakthuly chysaru ok Asalu A venkaswara swamiya Laddulo kalthi chysaru swami pany ok😅😂

  • @shankarreddy1672
    @shankarreddy1672 3 หลายเดือนก่อน

    Proof lekunda , No Diclaration

  • @mosesboddeda2404
    @mosesboddeda2404 3 หลายเดือนก่อน

    MODI,,,RICAMNDETION,,CHESI,,NAPPUDU,,VAARI,,DAGGARA,KURCHONI,,,,,UNNAARA,,VINNARA,,,SOLLU,,,,VIDIO,PETTAKANDI,,,JAI,,,HIND,

  • @purushottamgade7128
    @purushottamgade7128 3 หลายเดือนก่อน

    మోడీ షాలు రికమండ్ చేశారట. వాళ్లు జగన్ని ముస్లిం గా మార మంటే మారతారా ? మందు మాఫియా, ఇసక మాఫియా కూడా వాళ్ళ రికమండేషన్ తోనే చేశారా ? మీకు క సొంతంగా బుర్ర లేదా ? ఈ కథలు ఎవరైనా నమ్ముతారా ? 0:24

  • @ramalingeswararaonagaram4630
    @ramalingeswararaonagaram4630 3 หลายเดือนก่อน

    THIS MAN IS ALSO A PSYCO, HE MUST BE INTERROGATED ON HIS COMMENTS.

  • @panduparvathi1234
    @panduparvathi1234 3 หลายเดือนก่อน

    He is spreading lies

  • @vuttaramanikrao459
    @vuttaramanikrao459 3 หลายเดือนก่อน

    CbnOkaAbhadhalaNighantuvuSatayaHryschandruduloChandruduTaneCheppukuntadu

  • @mrutyumjayarao5440
    @mrutyumjayarao5440 3 หลายเดือนก่อน

    Kagangadi donga panulatho modi amithshalaku vatalu unnayi anduke modigadu noru medapatamladu court lo kuda jagan bachhiki soksha padakunda vay8dalatho 5 years gadipinshadu court n8 kuda nammalamu .