Veteran Actress C Krishnaveni Exclusive Interview | Sr NTR Manadesam Heroine |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 41

  • @seepamanohar6242
    @seepamanohar6242 7 หลายเดือนก่อน +6

    అసలు విషయం ఏంటంటే ఎన్టీ రామారావుని పరిచయం చేసిన ఒక వ్యక్తిని చూపించటం చాలా ఆనందంగా ఉంది

  • @sujatha20aug
    @sujatha20aug 7 หลายเดือนก่อน +3

    Chala...chala ..ధన్యవాదాలు Roshan garu...Ila patha నటుల్ని ఇలా అందరికీ చూపిస్తున్నారు...ఇప్పటి genaration ki thappakunda అప్పటి వల్ల గురించి తెలియాలి ..Thank you.

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 7 หลายเดือนก่อน +21

    రోషన్ గారు ముందుగా మీకు ❤ధన్యవాదాలు. WE ARE LUCKY. ఈ రోజు మీద్వార ఒక అద్భుతాన్ని చూసినట్టుగా ఉంది. మీకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మురళీ మొహన్ గారు వారి తల్లి గారికి కూడా ఇదే వయసు. మీరు చక్కటి ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. బాగుంటుంది. రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూ చేసేటపుడు కూడా మీరు సహజంగా ప్రశ్నలు వేస్తారు. కానీ కొంతమంది ఒన్సైడ్ బేస్ చేసుకుని మాట్లాడుతుంటారు. మీరు మాత్రం ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తూ, దేవుని ఆశీస్సులతో ❤అభినందనలు.

    • @chandudasaradh
      @chandudasaradh 7 หลายเดือนก่อน +1

      Okrosan

    • @sudhakarjogimahanti3499
      @sudhakarjogimahanti3499 7 หลายเดือนก่อน +1

      Smt krishnaveni 101 Telugu old gold healthy heroin story very hearttouch forever jayhoo merjapuram krishnaveni Anuradha daughter gaaru jayhoo sudhakar jogimahanti founder organizer sree yuvaranzani kala vedika kakinada and vaizaag jayhoo also suman tv Roshan gaaru jayhoo

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r 7 หลายเดือนก่อน +3

    108 ఏళ్లు అంటే ఒక దేవత ఆమెని దర్శించుకోవాలంటే ఒక దేవతను దర్శించుకున్నట్లు గా అందుకని దర్శన్ నువ్వు చాలా మంచి పని చేశావు ఆ దేవత ని దర్శించుకున్న అందుకు నీ జన్మ ధన్యమైనట్టే❤🎉

  • @satyanarayanap556
    @satyanarayanap556 7 หลายเดือนก่อน +1

    Really very good interview/meet with old and golden actresses 🎉🎉

  • @sreenivasulureddy5405
    @sreenivasulureddy5405 7 หลายเดือนก่อน

    కళామాతా అమ్మ చాలా సంతోషం గా ఉంది. థాంక్స్ అన్న.

  • @m.viswanath6174
    @m.viswanath6174 7 หลายเดือนก่อน +1

    Great Contributions by Krishna veni madam. Hats off.

  • @RameshBabu-m2h
    @RameshBabu-m2h 7 หลายเดือนก่อน +1

    Krishnaveni garu mother of Telugu filim industry long live God bless you mother

  • @sastrych1129
    @sastrych1129 7 หลายเดือนก่อน

    Tq Roshan for your interview with krishnaveni

  • @thotaraju9616
    @thotaraju9616 7 หลายเดือนก่อน +2

    Very good & Nice to see great Legande❤🎉

  • @bhakthavathsalamgoudgundra153
    @bhakthavathsalamgoudgundra153 7 หลายเดือนก่อน +3

    Roshan గారు మీకు ధ్యవాదములు

  • @sitharamamurty9666
    @sitharamamurty9666 7 หลายเดือนก่อน +1

    She is probably the oldest surviving cine star of the first generation I recollect that two of the earliest Telugu Filmfare Sati Anasuya, in which one of our family members acted and zSampoorna Ramayanam in which his brother and father acted , Sampoorna zRamayanam Nice to listen to the interview 8:05

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 7 หลายเดือนก่อน +5

    రోషన్ కింద కూర్చున్నప్పుడు "బాగోలేదు"
    అన్న "అమ్మ" ను చూసి నేటి తరం ఎంతో
    నేర్చుకోవాలి 🖊️

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 7 หลายเดือนก่อน

    Great dignity soul. ❤❤🎉🎉God bless Krisnaveni garu with good health and peace. Charity minds always cherish.🎉🎉🎉

  • @sastrych1129
    @sastrych1129 7 หลายเดือนก่อน +2

    Krishnaveni gariki daughter Anuradha gariki na heartiest namaskaramulu

  • @balakrishnatuniki4710
    @balakrishnatuniki4710 7 หลายเดือนก่อน

    Roshan garu 🎉we are very lucky great legendary krishnaveni garu padalaki namaskaram long live

  • @kalaganisravan582
    @kalaganisravan582 หลายเดือนก่อน

    మహాతల్లి 🙏🙏 రోషన్ నీ జన్మ చూసే మా జన్మ ధన్యం అయింది నువ్వు మెగాస్టార్ సూపర్ స్టార్ ల ఇంటర్వ్యూ చేసిన ఈ మహా తల్లీ ఇంటర్వ్యూ నే ఫస్ట్ ఫ్లెస్ వుంటది

  • @VaikuntaraoKarimilli
    @VaikuntaraoKarimilli 7 หลายเดือนก่อน +1

    Suman TV ki thanks

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 7 หลายเดือนก่อน +3

    You should leave your 👞👞👞shoe's before entering the house Next time don't make error. However we are so lucky to watch one of the oldest surviving actress May god🚩 give her peace life. 🕉🚩🙏

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 7 หลายเดือนก่อน +1

    Great super 🙏🙏🙏👌👌👌

  • @amancharlav
    @amancharlav 6 หลายเดือนก่อน

    @sumantv
    Roshan - Mirjapuram Razavaari name Bahadur kaadhu , Rao Bahadur is an honorary title awarded by the British Empire

  • @nallabothularevathiRevathi
    @nallabothularevathiRevathi 13 วันที่ผ่านมา

    Rajasreegaruinterveiwplege❤❤❤❤

  • @maheshyawantikar6896
    @maheshyawantikar6896 7 หลายเดือนก่อน

    🙏🏻🎉Great

  • @elavanellore3241
    @elavanellore3241 7 หลายเดือนก่อน +1

    సహస్రాయుస్మాన్ భవ.

  • @9248526477
    @9248526477 7 หลายเดือนก่อน +2

    సంతోషం కాదయ్యా,కన్నీళ్లు కాదు కాదు ఆనందబాష్పాలు కాదు కాదు ఏదో తెలియని తీయని భాధ,భావోద్వేగం, ఆవిడ ఫోన్ నంబరు పెట్టిన ఇంకా ఎక్కువ సంతోషం

  • @kalyanrao5973
    @kalyanrao5973 7 หลายเดือนก่อน

    Good

  • @hyderabadighumaghumalu
    @hyderabadighumaghumalu 7 หลายเดือนก่อน

    Super 🌺👌👍

  • @ksrao9478
    @ksrao9478 7 หลายเดือนก่อน

    Great

  • @KanetiVaraprasad-r1b
    @KanetiVaraprasad-r1b 7 หลายเดือนก่อน +3

    రోషన్ గారు జింక రియల్ అయితే మరి స్మెల్ రాకుండా ఎలా ఉంటుంది నాకు అర్థం కావట్లేదు మీరుతప్పుగా వీడియోస్ చేసారని నేను అనట్లేదు డౌట్ అంతే

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 7 หลายเดือนก่อน +3

    Roshan గారు,ok top most veteran ఆర్టిస్ట్ కానీ ముఖ్య మినది,ఇందు లో చూపించిన ఇల్లు ఎక్కడిది అని పేర్కొనలేదు, ఏ వూరి లోనిది,?

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 7 หลายเดือนก่อน

    ఇలాంటి వే కాదు, ప్రతి వీడియో కూడా మొదట ఎప్పుడు TH-cam లో పెట్టారు అన్నది పైన టైప్ చేసి చూపా లి. ఎన్నో timeouts వస్తున్నాయి. పొరపాటున గతించిన వాళ్లకి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు అజ్ఞానం తో.😂😂😂😂😂😂

  • @Sowmirocks
    @Sowmirocks 7 หลายเดือนก่อน +1

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @ramanarayana7210
    @ramanarayana7210 7 หลายเดือนก่อน +2

    Young age photo pedite gurtupadatam

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 7 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @subhashinipamujula6681
    @subhashinipamujula6681 7 หลายเดือนก่อน +4

    Leave your shoe first outside

  • @meesalasrinivas2300
    @meesalasrinivas2300 7 หลายเดือนก่อน +4

    సుత్తి.... ఎక్కువగా....

  • @tlc369channel9
    @tlc369channel9 7 หลายเดือนก่อน

    🙏🙏🙏