సుమ గారు...శుభోదయం. అండి.బాగా చెప్పారు..మా అమ్మ చనిపోయింది...మా అత్త గారు అమ్మ చీరలు నువు తెచ్చుకున్నావు అన్నది...నేను అన్నాను మరి అమ్మ నగలు, వెండి కూడా తెచ్చుకున్నాను కదా ...వాటికి లేని నియమాలు ,చీరలకి మాత్రం ఎందుకు అని అన్నాను...అమ్మ చీర అంటే ఒక జ్ఞాపకం...వాటికి తాకినపుడు అమ్మ నీ తాకిన ఫీలింగ్ కలుగుతుంది...అని నా అభిప్రాయం❤😢😢
నమస్తే అండి ♥️♥️♥️ చాలా చక్కటి సమాధానం చెప్పారు 👌👌👌👌👌 పెద్ద వయసు వాళ్లకు గౌరవం ఇవ్వాలి అంటారు కానీ కొన్ని సందర్భాల్లో గౌరవం ఇవ్వడం అవసరమా అనిపిస్తుంది కానీ తప్పదు 😡😡
హాయ్ సుమ పైన రాసిన కామెంట్ చదివాక నా దగ్గర మా అమ్మ పట్టుచీర ఉంది నేను కూడా అలాగే మా అమ్మ పట్టు చీరను కట్టుకున్నప్పుడు మా అమ్మ నన్ను పట్టుకుంది అని అనిపిస్తుంది నాకు చిన్న కొడుకు పుట్టినప్పుడు 21 రోజులకు ఊయల ఫంక్షన్ చేసినప్పుడు ఊయలనుపూలతో అలంకరణ చేసిన తర్వాత మా బంధువుల్లో ఒకరు ఊయలలో ఒక పట్టుచీర వేయండి అని చెప్పారు అప్పుడు నేను చాలా సంతోషంగా మా అమ్మ చీర వేయండి అని నేను చెప్పాను అప్పుడు ఆ ఊయలలో పట్టు చీరలో నా కొడుకుని పడుకో పెట్టినప్పుడు మా అమ్మ నా కొడుకుని ఎత్తుకొని అని నేను చాలా చాలా చాలా సంతోషపడ్డాను
@@Muralialigeti అమ్మ ..అంటే అంతే..మా అత్తగారు అమ్మ చనిపోతే...చివరి స్నానం నువు చెపించకూడదు ..ఆ కార్యక్రమానికి తీసుకువచ్చిన వస్తువులు ముట్టుకోకూడదు అని అన్నారు...నాకు కోపం మామూలుగా రాలేదు..సీరియస్ గా చూసా ఒక్కసారి..ఇంక సైలెంట్ అయ్యిపోయారు.. అంతా అయ్యేవరకు..అమ్మ విషయంలో ఎవరు ఏం చెప్పినా వినకూడదు కదా...చీరలు అన్నీ నా దగ్గరే దాచుకున్నా అమ్మ జ్ఞాపకం గా...భద్రం గా. ..అమ్మ దీవెన ఉంటే ...అందరి దీవెనలు ఉన్నట్లే..అండి..
@@Muralialigeti అమ్మ చీర నీ ఉయ్యాలలో వేశారు...మంచి పని చేశారు...ఇది చదువుతూ వుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి..అండి..మనకి ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లల మే అమ్మకి.
హాయ్ అండి నీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అని చెప్పగానే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయండి మా అమ్మ పట్టుచీర ని మా వదినలు ఇవ్వమన్న నేను అస్సలు ఇవ్వలేదు ఆ చీర మా అమ్మ అని చెప్పా
హాయ్ సిస్టర్ మీరు చెప్పింది సేమ్ నేను అలానే అనుకుంటా కాకపోతే మళ్లీ ఒక అనుమానంగా ఉంటుంది అదేవిధంగా పిల్లలు హాస్టల్లో ఉంటారు రూమ్ లో ఎవరైనా ఉంటారు కద ఎవరైనా అంటూ వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు మన పిల్లల్ని తగులుతారు అప్పుడు మన పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ల బట్టలు అవన్నీ ఉతికినా తరువాత వాళ్ళని స్నానం చేసే ఇంట్లోకి రామారావ్ అని అనుకుంటా నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా ఎవరిదో వంట అయితే మనం ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో వాళ్లతో కలిసి మెలిసి ఉన్నారు కదా 10 డేస్ వాళ్ల అంటూ ఈ టెన్ డేస్ మన పిల్లల బట్టలు కూడా ముట్టుకుంటే అలా చేయాలి ప్లీజ్ రిప్లై❤❤❤❤
హాయ్ సిస్టర్ ♥️♥️♥️🤗 మనం భయపడవలసింది వైరస్ కి ,బ్యాక్టీరియాలకి ఎందుకంటే వాటి వల్ల జబ్బులు వస్తాయి కాబట్టి. మైలు వచ్చినవాళ్లను ముట్టుకున్నంత మాత్రంనా అది మహా పాపమేమీ కాదు దాని వల్ల వచ్చే నష్టము లేదు. ఎందుకు ముట్టుకోకూడదో ఈ వీడియోలో కారణం చెప్పాను అందుకు మాత్రమే ముట్టుకోకూడదు . అంతకుమించి భయపడనసినంత అవసరమేమీ లేదు 👍👍👍
Okay sister ❤️❤️❤️🤗 మీరిచ్చే సపోర్ట్ వల్లే నాకు extra video 📸 పెట్టాలనిపించింది . ప్రోత్సహించే మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఇంకా మంచిగా చేయాలననే ఆలోచన మాలాంటి వాళ్లకు వస్తుంది మీరిచ్చే ఆదరణకు మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏♥️♥️ ధన్యవాదములు
శుభోదయం అక్క చాల అంటే చాల బాగా చెప్పారు మీరు మీ వీడియోస్ మల్లి ఏ రోజున చుస్తునందుకు చాల సంతోషంగా ఉంది మీరు ఇలానే మారినో మంచి విషయాలు మీ మాటలో మా న కోసం చెప్పాలని మనసారా కోరుకుంటూ ప్రేమతో మీ చెల్లి
Suma maa naana garu kuda August 21st na chanipoyaru 😢nanna peddakaryam 31st August na chesam nenu nannani chala chala miss avutunnanu Miss u nanna Rip nanna
Ika nundi every Tuesday kuda mi video kosam wait chestham suma garu...n we r learners n ur students suma to lead happy n healthy life thank you suma garu
శుభోదయం మిత్రమా ❤ మైలు ,బట్టలు,వస్తువుల విషయంలో నువ్వు చెప్పిన మాటలు పచ్చినిజాలు సుమా..😢 అదే డబ్బు,ఆస్తులు, బంగారం ఉంటే వాటా లకి ముందుంటారు..😮 మాలాంటి అగ్ర కులాల వాళ్ళ ఇళ్ళల్లో కొంచెం లేనివాళ్ళు చనిపోతే కనీసం శవం మోయడానికి నలుగురు బంధువులు కూడా రావట్లేదు ఇంట్లో పిల్లలు కడుపుతో ఉన్నారు అని పెళ్లి కుదిరింది,గృహప్రవేశం అయ్యాము అని ఏదో వంకలతో ఇలా భయపడి రావట్లేదు చనిపోయిన వారి ప్రేమ కన్నా అక్కర్లేని భయాలు ఎక్కువై పోయాయి ..😢 అదే పెళ్లో,గృహ ప్రవేశమో ఐతే ఇంటిల్లిపాదీ కట్టకట్టుకుని వీళ్ళు పెళ్లి ఎంత గ్రాండ్ గా చేస్తారో ఇల్లు ఎంత బాగా కట్టారో అని చూడటానికి వచ్చేస్తారు..🙄😡 మంచికి రాకపోయినా కష్టకాలం లో సాటి మనిషి కి అండగా నిలబడడం మర్చిపోతున్నారు ఈ కాలం మనుషులు..🥲🥲 చాలా మంచి విషయాలు ఈ వీడియోలో పస్థావించావు❤ నిన్ను నువ్వు మెరుగుపరచుకుంటూ వారానికి 3వీడియోస్ చేసే స్థాయి కి వచ్చినందుకు నిన్ను చూసి మేమంతా గర్వపడుతున్నా ము ..all the best suma dear 😍 🎉❤👍🥰❤️
హమ్మయ్య వచ్చేసావా...........😍❤️❤️❤️🤗 పెళ్లిలో పెళ్లి కొడుకు ఉన్న పెళ్లికూతురు లేనట్టు ,🤣🤣🤣 చెరువులో నీళ్ళు ఉన్న చేపలు లేనట్టు,🐟🐬🐬🐠🐟 ఆకులో అన్నం ఉన్న కూర లేనట్టు, 🥗🍲 చికెన్ బిర్యానీ లో చికెన్ పీస్ లేకపోతే ఎంత 🍗🍗🍗 ఎంత నిరుత్సాహంగా ఉంటుందో..... సుమ విలేజ్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ లో పక్కింటి పండుగ లేకపోతే ....... అలా ఉంటుందన్నమాట 🤣👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️ నా వీడియోకి ఫాన్స్ ఉన్నట్టుగానే మీ కామెంట్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారామ్మ అందుకోసమైనా మీ విలువైన సమయాన్ని కేటాయించి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@@SumaVillagewife అబ్బా..ఏం సెప్తీవి ఏం సెప్తివి సెల్లీ...మా బుర్రల్లో బూజుల్ని దులిపి మనసుల్ని తట్టి లేపేలా నువ్వు చేసే వీడియోస్ కి స్పందించకుండా ఉండగలమా డియర్..❤️🥰 ఏదో కొంచెం గ్యాప్ ఇచ్చా అంతే..🫂 మరక మంచిదే అన్నట్టు అలా కొంచెం గ్యాప్ రావడం కూడా మంచిదే..ఈ ఎడబాటుతో మంచి కామెంట్స్ పెట్టడానికి మరింత ఉత్సాహం వస్తుంది.. 👍😍
Annitikanna pedda sathyam chaavu, danni thappinchukovatam evari tharam kaadu, kaani brathikinantha kaalam life value lekunda chanipothamemo ane bhayam tho sagam chanipoyi untam already chanipoye time ki, so devudu ichina ee valuable life ni eppudu poorthi ga jeevisthunnam. alochinchali andaru.
@@SumaVillagewife thank you Suma, all the best, an extra day added to vlog schedule, keep going, nuvvu thappakunda nee anni desires achieve chesukuntavu. 👍👍👍
చాలా బాగా చెప్పారు సుమా గారు సేమ్ నాలాగే మామూలు వస్తువులు అయితే ఏమో లేకపోతే ఎవరికైనా ఇచ్చేయడం చేస్తారు అదే బంగారం వింటే అయితే రాసుకుంటారు కదా వాళ్ళు ఇచ్చే ఆస్తి అయితే కావాలని వాళ్ళ వాడే వస్తువులు దుప్పట్లో గిన్నెలు అన్ని బయట పడేస్తారు అదే ఆస్తి ఎందుకు పాడేరు బంగారం వెండి ఎందుకు పాడారు వాళ్ళ పాడారు కదా అదే నా ఆలోచన
నమస్తే అండి 🙏🙏🙏 నేను ఈ విషయం గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఎందుకులే మరి ఎక్కువ నెగిటివిటీగా మాట్లాడటం అని మాట్లాడలేదు కానీ మీ కామెంట్ ద్వారా నాకు మళ్ళీ గుర్తు చేశారు ధన్యవాదములు 👌👌🤣🤣🤣
Hi akka comments chesesevarilo okriki suprise estanu ante emito anukunna valla entiki velthavemo anukunna kani ela video tho andhareki manchi suprise ❤ echhavu akka nuvvu attayya kalasi bojanam chesthute chala happy ga feel ayya talli kuthuru la anipincharu. last video lo akka ela vunnavu
హాయ్ సిస్టర్ మేమంతా హ్యాపీగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ❤️❤️❤️❤️🤗 ప్రతి వీడియోకి చాలా మంచిగా స్పందిస్తావు సిస్టర్ అందుకే మీలాంటి వారి కోసమే extra video 📷 చేయాలనిపించి మంగళవారం కూడా వీడియో స్టార్ట్ చేశాను మీరు ఆదరిస్తున్నందుకు మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐💐
Snicker same idhe maata nenu maa relatives ki chala sarlu cheppa steel plastic aithe ichesthunnaru adhe gold silver aithe meeku centiment Leda ani appudu em antaro telusaa
హాయ్ అండి ❤️❤️❤️ వ్యవసాయం కూడా చే స్తున్నాము కదా అండి ఆటో కూడా డ్రైవ్ చేసే అంత ఖాళీ ఉండదండి సరిపోతుంది మాకు అయితే ఆలా..... మీరు కూడా మా మంచికేగా చెప్పారు ఎందుకు తప్పుగా అనుకుంటానండి మీరు మాకు చెప్తేనే ఇంకా మంచి మంచి ఐడియాస్ కూడా వస్తాయి మాకు 👍👍👍👍🤗❤️❤️❤️❤️❤️
చాలా చక్కగా చెప్పావు తల్లి
సుమ గారు...శుభోదయం. అండి.బాగా చెప్పారు..మా అమ్మ చనిపోయింది...మా అత్త గారు అమ్మ చీరలు నువు తెచ్చుకున్నావు అన్నది...నేను అన్నాను మరి అమ్మ నగలు, వెండి కూడా తెచ్చుకున్నాను కదా ...వాటికి లేని నియమాలు ,చీరలకి మాత్రం ఎందుకు అని అన్నాను...అమ్మ చీర అంటే ఒక జ్ఞాపకం...వాటికి తాకినపుడు అమ్మ నీ తాకిన ఫీలింగ్ కలుగుతుంది...అని నా అభిప్రాయం❤😢😢
నమస్తే అండి ♥️♥️♥️
చాలా చక్కటి సమాధానం చెప్పారు 👌👌👌👌👌
పెద్ద వయసు వాళ్లకు గౌరవం ఇవ్వాలి అంటారు కానీ
కొన్ని సందర్భాల్లో గౌరవం ఇవ్వడం అవసరమా అనిపిస్తుంది కానీ తప్పదు 😡😡
హాయ్ సుమ పైన రాసిన కామెంట్ చదివాక నా దగ్గర మా అమ్మ పట్టుచీర ఉంది నేను కూడా అలాగే మా అమ్మ పట్టు చీరను కట్టుకున్నప్పుడు మా అమ్మ నన్ను పట్టుకుంది అని అనిపిస్తుంది నాకు చిన్న కొడుకు పుట్టినప్పుడు 21 రోజులకు ఊయల ఫంక్షన్ చేసినప్పుడు ఊయలనుపూలతో అలంకరణ చేసిన తర్వాత మా బంధువుల్లో ఒకరు ఊయలలో ఒక పట్టుచీర వేయండి అని చెప్పారు అప్పుడు నేను చాలా సంతోషంగా మా అమ్మ చీర వేయండి అని నేను చెప్పాను అప్పుడు ఆ ఊయలలో పట్టు చీరలో నా కొడుకుని పడుకో పెట్టినప్పుడు మా అమ్మ నా కొడుకుని ఎత్తుకొని అని నేను చాలా చాలా చాలా సంతోషపడ్డాను
@@Muralialigeti అమ్మ ..అంటే అంతే..మా అత్తగారు అమ్మ చనిపోతే...చివరి స్నానం నువు చెపించకూడదు ..ఆ కార్యక్రమానికి తీసుకువచ్చిన వస్తువులు ముట్టుకోకూడదు అని అన్నారు...నాకు కోపం మామూలుగా రాలేదు..సీరియస్ గా చూసా ఒక్కసారి..ఇంక సైలెంట్ అయ్యిపోయారు.. అంతా అయ్యేవరకు..అమ్మ విషయంలో ఎవరు ఏం చెప్పినా వినకూడదు కదా...చీరలు అన్నీ నా దగ్గరే దాచుకున్నా అమ్మ జ్ఞాపకం గా...భద్రం గా. ..అమ్మ దీవెన ఉంటే ...అందరి దీవెనలు ఉన్నట్లే..అండి..
@@Muralialigeti అమ్మ చీర నీ ఉయ్యాలలో వేశారు...మంచి పని చేశారు...ఇది చదువుతూ వుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి..అండి..మనకి ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లల మే అమ్మకి.
హాయ్ అండి నీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అని చెప్పగానే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయండి మా అమ్మ పట్టుచీర ని మా వదినలు ఇవ్వమన్న నేను అస్సలు ఇవ్వలేదు ఆ చీర మా అమ్మ అని చెప్పా
👌👌👌👌
Tq somuch andi 🙏🙏🙏
Baga chepavu suma 👌👌
👌👌👌👌 sister 👌👍🙏
Tq somuch andi 🙏🙏
చాలా బాగా చెప్పావు సుమ నిజంగా 👏👏🙏🙏
Tq somuch friend 😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👍👍
😂 super..👌👌👌🙏🙏🙏🌺🌺🌺
Tq somuch andi 🙏🙏🙏
Love u akka❤
Love you too sister 😍♥️♥️🤗
ఓకే సుమ ప్రతి మంగళవారం కూడా నీ వీడియో చూస్తాను మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాను నీకు ఇప్పుడు కుదిరింది అని అనుకుంటున్నాము సుమా
Hi sister
హాయ్ సిస్టర్ మీరు చెప్పింది సేమ్ నేను అలానే అనుకుంటా కాకపోతే మళ్లీ ఒక అనుమానంగా ఉంటుంది అదేవిధంగా పిల్లలు హాస్టల్లో ఉంటారు రూమ్ లో ఎవరైనా ఉంటారు కద ఎవరైనా అంటూ వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు మన పిల్లల్ని తగులుతారు అప్పుడు మన పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ల బట్టలు అవన్నీ ఉతికినా తరువాత వాళ్ళని స్నానం చేసే ఇంట్లోకి రామారావ్ అని అనుకుంటా నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా ఎవరిదో వంట అయితే మనం ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో వాళ్లతో కలిసి మెలిసి ఉన్నారు కదా 10 డేస్ వాళ్ల అంటూ ఈ టెన్ డేస్ మన పిల్లల బట్టలు కూడా ముట్టుకుంటే అలా చేయాలి ప్లీజ్ రిప్లై❤❤❤❤
హాయ్ సిస్టర్ ♥️♥️♥️🤗
మనం భయపడవలసింది వైరస్ కి ,బ్యాక్టీరియాలకి ఎందుకంటే వాటి వల్ల జబ్బులు వస్తాయి కాబట్టి.
మైలు వచ్చినవాళ్లను ముట్టుకున్నంత మాత్రంనా అది
మహా పాపమేమీ కాదు
దాని వల్ల వచ్చే నష్టము లేదు. ఎందుకు ముట్టుకోకూడదో ఈ వీడియోలో కారణం చెప్పాను అందుకు మాత్రమే ముట్టుకోకూడదు . అంతకుమించి భయపడనసినంత అవసరమేమీ లేదు 👍👍👍
వయసుకు మించి పరిణితి కనిపిస్తుంది నీ మాటల్లో.
వయసుకు మించిన కష్టాలు పడ్డానండి 😔👍👍
అవే అన్నీ మాటలు నేర్పించాయి 🙏🙏
హాయ్ సుమ తెలియని విషయాలు చాలా బాగా చెప్పావు
Tq somuch andi ❤️♥️♥️
హాయ్ సుమ ఇదేనా సర్ప్రైజింగ్ వారంలో మూడు వీడియోలు పెడతావని అనుకుంటున్నాను సుమ❤❤❤❤
Okay sister ❤️❤️❤️🤗
మీరిచ్చే సపోర్ట్ వల్లే నాకు extra video 📸
పెట్టాలనిపించింది . ప్రోత్సహించే మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఇంకా మంచిగా చేయాలననే ఆలోచన మాలాంటి వాళ్లకు వస్తుంది మీరిచ్చే ఆదరణకు మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏♥️♥️
ధన్యవాదములు
ఓకే సుమ నీ వీడియోల కోసం వెయిటింగ్ చేస్తూ మరి చూస్తాను సుమా మా సపోర్ట్ ఎప్పటికీ నీకే సుమా
Hi suma nuvvu cheppindi nijam ga nijam ma❤🎉🎉
Okay Andi Tq somuch 🙏🙏❤️♥️
Hairs intlo duvakandi hairs vudinapudu avi manamu tine food lo padatayi
I’m seeing ur videos from first, I like ur speaking what u told in ur videos are too correct
Tq somuch andi 🙏🙏🙏
చాలాబాగాచెప్పావమ్మ.
Tq somuch andi 🙏🙏🙏
కరెక్ట్ గా చెప్పారు సిస్టర్ శుభోదయం 🙏🙏👌👌
ధన్యవాదములు సోదరి 😍❤️❤️❤️❤️🤗
శుభోదయం అక్క చాల అంటే చాల బాగా చెప్పారు మీరు మీ వీడియోస్ మల్లి ఏ రోజున చుస్తునందుకు చాల సంతోషంగా ఉంది మీరు ఇలానే మారినో మంచి విషయాలు మీ మాటలో మా న కోసం చెప్పాలని మనసారా కోరుకుంటూ ప్రేమతో మీ చెల్లి
హాయ్ సిస్టర్ ❤️❤️❤️❤️❤️🤗
ఏ వీడియో చూసినా మీరు ఇలానే అంటారు
మీ మీ అభిమానానికి , ప్రేమకు
నేను బానిసను 🫂 థాంక్యూ సో మచ్ సిస్టర్ 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕♥️♥️💙🩵💚
@@SumaVillagewife 🥰🥰🥰🥰🥰🥰
Hii friend Ela vunnaru nenu kuda Garuda puranam chaduvutanu ee puranam lo vinateyudu aa garududuki cheppina vishayalu andaru chavali meru chippina vidanam correct nenu cheppina na chuttu oonna 10 mandiki telustayi meru chapte 10 Vela mandiki cherutundi tq for awareness
Okay friend Tq somuch 👍👍♥️♥️♥️♥️
Maranam gurinchi enni vishayalu cheppavu suma 1st time vinnanu e video dhaara thank u suma🙏🥰
Okay Andi thanks to you 😍❤️❤️❤️🤗
Suma maa naana garu kuda August 21st na chanipoyaru 😢nanna peddakaryam 31st August na chesam nenu nannani chala chala miss avutunnanu Miss u nanna Rip nanna
Don't worry Andi 👍👍
ఎవరం ఎవ్వరికీ సొంతం కాదు .
భరించడం కష్టమే కానీ తప్పదు 😔
Sorry friend chinna mistake chadavali ani aa mataku ardam chavali ani pettanu sorry
Subhasubhamulu anchani vadu na kistudu ani Sreekrishna paramaatha chepparu.
🙏🙏🙏
Chala Baga cheparu akka 🎉 matala mantrikuralu edi chepina chakati vivarana spastatha tho cheppi a video malli malli chudali anipistundi a video Aina ❤
Hii Andi Tq somuch 🙏🙏🙏🙏❤️
Supper sissy
Tq somuch sister 😍❤️
Hi suma garu super video
Hii Andi good night sweet dreams 😴💤💤💤❤️♥️
Ika nundi every Tuesday kuda mi video kosam wait chestham suma garu...n we r learners n ur students suma to lead happy n healthy life thank you suma garu
Thanks for waiting Andi 🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Good morning friend ❤❤
Hii friend ❤️♥️♥️♥️
శుభోదయం మిత్రమా ❤
మైలు ,బట్టలు,వస్తువుల విషయంలో నువ్వు చెప్పిన మాటలు పచ్చినిజాలు సుమా..😢 అదే డబ్బు,ఆస్తులు, బంగారం ఉంటే వాటా లకి ముందుంటారు..😮
మాలాంటి అగ్ర కులాల వాళ్ళ ఇళ్ళల్లో కొంచెం లేనివాళ్ళు చనిపోతే కనీసం శవం మోయడానికి నలుగురు బంధువులు కూడా రావట్లేదు ఇంట్లో పిల్లలు కడుపుతో ఉన్నారు అని పెళ్లి కుదిరింది,గృహప్రవేశం అయ్యాము అని ఏదో వంకలతో ఇలా భయపడి రావట్లేదు
చనిపోయిన వారి ప్రేమ కన్నా అక్కర్లేని భయాలు ఎక్కువై పోయాయి ..😢
అదే పెళ్లో,గృహ ప్రవేశమో ఐతే ఇంటిల్లిపాదీ కట్టకట్టుకుని వీళ్ళు పెళ్లి ఎంత గ్రాండ్ గా చేస్తారో ఇల్లు ఎంత బాగా కట్టారో అని చూడటానికి వచ్చేస్తారు..🙄😡
మంచికి రాకపోయినా కష్టకాలం లో సాటి మనిషి కి అండగా నిలబడడం మర్చిపోతున్నారు ఈ కాలం మనుషులు..🥲🥲
చాలా మంచి విషయాలు ఈ వీడియోలో పస్థావించావు❤
నిన్ను నువ్వు మెరుగుపరచుకుంటూ వారానికి 3వీడియోస్ చేసే స్థాయి కి వచ్చినందుకు నిన్ను చూసి మేమంతా గర్వపడుతున్నా ము ..all the best suma dear 😍 🎉❤👍🥰❤️
హమ్మయ్య వచ్చేసావా...........😍❤️❤️❤️🤗
పెళ్లిలో పెళ్లి కొడుకు ఉన్న పెళ్లికూతురు లేనట్టు ,🤣🤣🤣
చెరువులో నీళ్ళు ఉన్న చేపలు లేనట్టు,🐟🐬🐬🐠🐟
ఆకులో అన్నం ఉన్న కూర లేనట్టు, 🥗🍲
చికెన్ బిర్యానీ లో చికెన్ పీస్ లేకపోతే ఎంత 🍗🍗🍗
ఎంత నిరుత్సాహంగా ఉంటుందో.....
సుమ విలేజ్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ లో
పక్కింటి పండుగ లేకపోతే ....... అలా ఉంటుందన్నమాట 🤣👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️
నా వీడియోకి ఫాన్స్ ఉన్నట్టుగానే
మీ కామెంట్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారామ్మ
అందుకోసమైనా మీ విలువైన సమయాన్ని కేటాయించి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@@SumaVillagewife
అబ్బా..ఏం సెప్తీవి ఏం సెప్తివి సెల్లీ...మా బుర్రల్లో బూజుల్ని దులిపి మనసుల్ని తట్టి లేపేలా నువ్వు చేసే వీడియోస్ కి స్పందించకుండా ఉండగలమా డియర్..❤️🥰
ఏదో కొంచెం గ్యాప్ ఇచ్చా అంతే..🫂 మరక మంచిదే అన్నట్టు అలా కొంచెం గ్యాప్ రావడం కూడా మంచిదే..ఈ ఎడబాటుతో మంచి కామెంట్స్ పెట్టడానికి మరింత ఉత్సాహం వస్తుంది.. 👍😍
Hi good morning suma nice video
Hi Kerala friend 😍❤️❤️❤️❤️🤗
Tq somuch 🙏❤️
Suma akka meru chala bags chepparu ❤❤
Tq somuch andi ❤️♥️💖
Hii akka mana edi cheppina andulo edo oka ardam vuntundi kani mooda nammakalu antaru konthamandi thanks akka tueseday kuda video chesinanduku
Okay sister 👍♥️♥️♥️♥️
Good night sweet dreams 😴 💤💤💤💤
Suprrrrr❤ talli🙌🙌🙌🙌
Tq somuch 🙏🙏🙏
Suma akka super cheparu...
Thank you somuch sister ❤️❤️❤️🤗
ChaaaalaBaga cheppav suma useful words❤❤❤❤❤❤
Hii Andi Tq somuch 🙏🙏❤️❤️🤗
Hi suma .. Manchi vishayalu cheppavu 👌. Tq.
Tq somuch and🙏🙏
Chakagachipavu sumagaru
Thank you so much Sita Mahalaxmi Garu 🙏🙏♥️♥️🤗
Hi good morning e roju nundi happy 3videos vastay ❤❤❤
Tq somuch 👍♥️♥️♥️
Nice suma ❤🙏👍
Hello Andi 🙏🙏🤗😍
Ela unnaru bagunnara 💐🌹
అప్పుడప్పుడు ఇలా కనిపి స్తూ ఉంది చాలా
సంతోషంగా ఉంటుంది 😍❤️❤️❤️
Good suma super cheppavu
Tq somuch andi 🙏🙏
Hi Suma garu. Good morning
Hi premala Garu good night Andi sweet dreams 😴💤💤💤❤️♥️💖
Mery vudeo efiting proves cheoendi
Hi suma good morning 🌄
Hii Andi good night sweet dreams ❤️❤️😴💤💤💤
@@SumaVillagewife good night suma... sweet dreams
@@SumaVillagewife good morning suma
@@SumaVillagewife రోజు ఉదయం ఒక వీడియో పెట్టు రా
Tq_sister
Okay sister 👍👍♥️♥️
Annitikanna pedda sathyam chaavu, danni thappinchukovatam evari tharam kaadu, kaani brathikinantha kaalam life value lekunda chanipothamemo ane bhayam tho sagam chanipoyi untam already chanipoye time ki, so devudu ichina ee valuable life ni eppudu poorthi ga jeevisthunnam. alochinchali andaru.
నమస్తే అండి🙏🙏
life value అంటే ఏంటో చాలా బాగా చెప్పారు👌👌👌👌
ధన్యవాదములు 🙏🙏💐💐💐
@@SumaVillagewife thank you Suma, all the best, an extra day added to vlog schedule, keep going, nuvvu thappakunda nee anni desires achieve chesukuntavu. 👍👍👍
చాలా బాగా చెప్పారు సుమా గారు సేమ్ నాలాగే మామూలు వస్తువులు అయితే ఏమో లేకపోతే ఎవరికైనా ఇచ్చేయడం చేస్తారు అదే బంగారం వింటే అయితే రాసుకుంటారు కదా వాళ్ళు ఇచ్చే ఆస్తి అయితే కావాలని వాళ్ళ వాడే వస్తువులు దుప్పట్లో గిన్నెలు అన్ని బయట పడేస్తారు అదే ఆస్తి ఎందుకు పాడేరు బంగారం వెండి ఎందుకు పాడారు వాళ్ళ పాడారు కదా అదే నా ఆలోచన
నమస్తే అండి 🙏🙏🙏
నేను ఈ విషయం గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను కానీ
ఎందుకులే మరి ఎక్కువ నెగిటివిటీగా మాట్లాడటం
అని మాట్లాడలేదు కానీ మీ కామెంట్ ద్వారా నాకు మళ్ళీ గుర్తు చేశారు ధన్యవాదములు 👌👌🤣🤣🤣
Hi akka comments chesesevarilo okriki suprise estanu ante emito anukunna valla entiki velthavemo anukunna kani ela video tho andhareki manchi suprise ❤ echhavu akka nuvvu attayya kalasi bojanam chesthute chala happy ga feel ayya talli kuthuru la anipincharu. last video lo akka ela vunnavu
హాయ్ సిస్టర్ మేమంతా హ్యాపీగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ❤️❤️❤️❤️🤗
ప్రతి వీడియోకి చాలా మంచిగా స్పందిస్తావు సిస్టర్
అందుకే మీలాంటి వారి కోసమే extra video 📷 చేయాలనిపించి మంగళవారం కూడా వీడియో స్టార్ట్ చేశాను మీరు ఆదరిస్తున్నందుకు మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐💐
@@SumaVillagewife akka memu happy ga vunnam. E roju babu birtday kada 🎂 pithapuram padhagaya gudi ki vellam akka amma nanna bless chesam akka
@Satya-g5w అవునా సిస్టర్♥️♥️♥️ Babu ki
Many more happy returns of the day 🎈🎈🎈😀🎂🍰🧁🍭🍭🍭🍬🍬🍫🍫
@@SumaVillagewife thank you so mach akka🫂🤝🫶
Snicker same idhe maata nenu maa relatives ki chala sarlu cheppa steel plastic aithe ichesthunnaru adhe gold silver aithe meeku centiment Leda ani appudu em antaro telusaa
Tell me friend 🤣🤣🤣
🙏🙏🙏👍👍👍
Tq somuch andi 🙏🙏🙏
Ur fabulous sis
Tq somuch sister ❤️❤️❤️❤️🤗
Nv vachi chepthe kaani teliyada maaku ani antaru snicker 😂😂ento ee lokam
Hello chocolate friend how are you 😍🤗❤️❤️❤️
Suma akka nuvvu super akka
Tq somuch sister ❤️❤️❤️🤗
Goodmorning akka
Hii sister very good morning 🌞🌄💐💐♥️♥️♥️🌹
Hi suma garu
Hii Andi good night sweet dreams 😴💤💤❤️♥️
Suma mari pithapuram lo pspk garu saree pancharu kada meru teasukunaru aa reply evandi
నమస్తే అండి 🙏🙏 ఆ చీరలు పంచిపెట్టే రోజే
మా చిన్న మామయ్య గారి పెద్దకర్మండి అందుకే వెలలేకపోయాం, 👍👍🥻🥻
@@SumaVillagewife ayyo suma
Eroju video pettarente guruvaram kadha
మీరు వీడియో పూర్తిగా చూడలేదా అండి 🤔🤣❤️❤️👍
Suma kooli paniki vellakunda second hand auto tesukunte baguntundi kada me husband ela annanani emi anukoku Suma Chelli Aina money undali kada ok
హాయ్ అండి ❤️❤️❤️ వ్యవసాయం కూడా చే
స్తున్నాము కదా అండి
ఆటో కూడా డ్రైవ్ చేసే అంత ఖాళీ ఉండదండి సరిపోతుంది మాకు అయితే ఆలా.....
మీరు కూడా మా మంచికేగా చెప్పారు ఎందుకు తప్పుగా అనుకుంటానండి మీరు మాకు చెప్తేనే ఇంకా మంచి మంచి ఐడియాస్ కూడా వస్తాయి మాకు 👍👍👍👍🤗❤️❤️❤️❤️❤️
Goodmorning akka
Hi sister good night sweet dreams 😴😴💤💤💤❤️❤️
Hi suma garu
Hii Andi ❤️❤️🤗