Sanjana Shows God In Front Of Anchor | Red Tv
ฝัง
- เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
- Sanjana Shows God In Front Of Anchor | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#Sanjana #God #Redtv
Inthakanna chinna age vallaki kuda vastuntundi devudu. Asalu eppudu e interview deniki brother asalu. Devudu vachevallu Telangana lo chala mande vunnaru. Endulo pedda vintha em ledu bro asalu😌
దేవీ పురాణం చదివితే కొంతవరకు తెలుస్తుంది ఇది ఎంటి, ఎలా, ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు
తన కందా చిన్న ఏజ్ వాళ్లకి కూడా వస్తుంది అమ్మవారు అమ్మవారు వస్తే స్టడీ అపాయల
Na esta daivam yellamma talli🙏
Sir..na Purva janma..gurinchi.chepalli..anukunttuna...purva..janma..valla..naku..pelli..bartha..yyogatha.ledhu..pls intervie..cheyandi
Very good,this is BJPs hindu,india wants 😂
Thanks to interviewer Reporter
Anna adress cheppava
Ni interviews chusi chusi pilesthundhi akka...
Please ela andarini namakandi because ?? a ammavaru amma kosam cepukodu please kanipinchakunda mana kastalu tirustadi edhi nejam kada please pray only god. Gudilo amma rupam rayi kadu అమ్మ ante shakthi rayini mokina chalu antey mana kastalu potayi. ,,, em ayina tapu matladutey sorry
ఈమె కి ఎక్కడ పని పాట లేనట్టుంది సక్కగా చదువు కుంటే బాగుండు............మీ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అనవసరం గా టైం వెస్ట్ చేసుకోకండి.....బ్రదర్.........ఛీ చి
ఇలాంటి వాళ్ళకి మీరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారా సార్.
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru
idhi oka psychological disorder. doctor daggara treatment theesukunte sari, idhi business kakapothe.
ఎందుకురా ఇట్లాంటి వీడియోలు చేసి ప్రజల్లో మూఢనమ్మకాలు పెంచుతారు. ఇంత సైన్స్ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా ఇటువంటి మూడు ని ముందు పెట్టుకుని చెత్త వీడియోలు చేయడం ఎందుకు. అమ్మవారు ప్రత్యక్షంగా కనిపించిందని పెట్టినావు. వీడియో మొత్తం చూసిన ఎక్కడ అమ్మవారు కనబడలేదు.
Ippudu sanjana ke kadu ,chala mandi chinna pillalaki devathalu vasthunnar bro,papam amenu enduku money Kosam antunnaru....ma chuttu pakkana ma relations lo ne chala mandi unnaru...
అడ్రస్ ఎక్కడ చెప్పండి సార్
నేకు తెలిస్తే బయటి కి చెప్పు ఇంకా నగలు ఇచ్ఛె భక్తులు పెరుగుతారు బాగా హుండీ కలక్చన్ కుడా వొస్తుంది
Amma mimmalni Ammavaru
Earth is going third Dymention to fifth Dymention. So posibilities r their.