7.బ బ్బబ్బా Ba bba bbaa -Chaso Kathalu- Audio by Ckk

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 เม.ย. 2024
  • కృష్ణకుమారి చెప్పిన చాసో కథలు - Chaso Kathalu- Audio by Ckk
    7.బ బ్బబ్బా.తొలి ప్రచురణ -వినోదిని -
    సెప్టెంబర్, అక్టోబర్ 1943
    కథాకాలం 1943. తన చిన్ననాటి ముచ్చటలని చెపుతూ ఆ నాటి ‘నన్ను’ చూసి ఈనాటి ‘నేను’ నవ్వుకొంటాను అంటూ కథ ముగిస్తాడు రచయిత.ఇది యదార్థంగా చాసో తన చిన్ననాటి ముచ్చటనే కథగా మలిచారన్నట్టుగా మనకి అనిపిస్తుంది.కథలో తానూ తన స్నేహితుడు మృత్యుంజయరావూ ధనికులు కాగా మిగిలిన వారి స్నేహితులంతా బీదవారు.అయిన్నప్పటికీ వారు బీద స్నేహితులతో పాటే సినీమాకి ఎప్పుడూ నేల టిక్కట్టుకే వెళతారు.
    గ్రిగ్ టోర్న మెంటు తో స్నేహితుల గేంగు రెండుగా చీలిపోతుంది. ధనికులైన వీరే గేంగులకి నాయకులవడం మన దృష్టిని దాటిపోదు. ఆర్ధిక స్థాయిని ప్రదర్శించు కోవడానికి మిత్రు లిద్దారూ పోటీ పడతారు.మండ మీద నోరు పెట్టి బబ్బబ్బాకొట్టి మృత్యుంజయరావు ఎగతాళి చేస్తాడు.’సంపన్న వంతులం’ అన్నభావన పిల్లల ప్రవర్తననూ, ఆలోచనలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో తెలిపే కథ ఇది. ఈ కథ చాసోకి గల పరిశీలనాత్మక దృష్టికి అద్దం పదుతుంది.కథ సరదాగా సాగుతుంది..
    కథవిందాం

ความคิดเห็น • 6

  • @durgamallavarapu4168
    @durgamallavarapu4168 3 หลายเดือนก่อน

    Nice story

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 2 หลายเดือนก่อน

    Dear Madam,
    Jai Sri Ram !
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @umapidaparthi4942
    @umapidaparthi4942 2 หลายเดือนก่อน

    Kadha entha andanga undo kadha antha Baga chadivaru

  • @sunandagadiyaram3723
    @sunandagadiyaram3723 3 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు 🙏

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 3 หลายเดือนก่อน

    కథ బాగా చెప్పారండి