ఈ దరిద్రం శీర్షికలు మానుకోండి.... సిరివెన్నెల సీతారామశాస్ట్రీ గారి వంటి మహానుభావులు ఎప్పటికి తమ సొంత డబ్బా కొట్టుకోరు... ఆలా ఐతే ఈరోజు మేము ఆయన్ను తల్చుకుని ఉండేవాళ్ళం కాదు...మీ trp కోసం పనికిమాలిన హెడ్డింగ్ పెట్టకండి 🙏🙏🙏
సిరి వెన్నెల లేక మసక బారిన మన హృదయాల లో చిరు దివ్వెలు వెలిగించే ఆ భావి భావ కవి ఎవరో? తెలుగు ప్రజలు మరో సీతారాముడిని చూసే రోజు అసలు వస్తుందా? అది అత్యాశేనా? అలా నిగ్గదీసే వాడు, అలా ఓటమి తో పోరాడమని ఎలుగెత్తి చాటే వాడు, కాటుకనే కళ్ళకు కావలిగా ఉంచే చిలిపి వాడు, చూపు లేని వారికి వెన్నెల్లో చందమామను చూపించగలవాడు, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అని ప్రశ్నించే వాడు మళ్ళీ వస్తాడా?
No way. Veturi digajaarudu sahithyam ichina paatalu cheptha. Can You show what Sirivennela garu wrote. ??? Title is misleading. Sirivennela garu is a thinker, philosopher.
ఆయన తాత్వికత మీకర్థం అయినట్టు లేదు. పైగా విశ్వనాథ సత్యన్నారాయణ గారు అని సూటిగా చెప్పారు. ఒక సారి నాది హృదయం వహ్ని గర్భం వినండి.. వేటూరి గారు కూడా అధ్భుతం.
@@The_Searching_Sanchari నీ మొకం....ఆయన శృంగార తత్వం ఎక్కువ వాడేవారు ..అదే దిగజారుడు అనుకుంటే ఎలా ...?ఆయన రాయకపోతే ఆ సాహిత్యాన్ని kolpoyevaallam...అన్నీ రాయాలి.... 🙏🏻🙏🏻
@@venkatfaraday రాసే విధానం లో తేడా స్పష్టంగా తెలుస్తుంది. అయినా ఇది నా అభిప్రాయం కాదు. సాక్షి పత్రిక లో 10 ఏళ్ల క్రితం అచ్చయిన ఒక article లోనిది. ఇదే విషయం లో ఏకీభవించిన మేధావులు కోకొల్లలు. మీ ఆమోదం తో నాకు పని లేదు. అవును. అన్నీ రాయాలి. నిజమే. కానీ ఎలా రాస్తున్నాం అనేది ఇంకా ముఖ్యం. ఆ విషయం లో మాత్రం సిరివెన్నెల గారే హుందా గా రాసేవారు. నా అభిప్రాయం నేను చెప్పాను. దానికి స్పందన గా మీ అభిప్రాయం ఎంటో చెప్పొచ్చు. నీ మొహం అనల్సిన అవసరం లేదు. సంస్కారం 🙏🏾
venkata sai ram reddy kandula manalanti amayakulu click chesi choostharani Sastry garu ala annara ani ABN news channel kadhaa inthakanna ekkuv expect cheyyakkarledhu
Sir konchem kulasekhar gurinchi chepandi sir.....industry motham kalisi ayana padhalu meda padi thechukondi sir Telugu film industry bagupadidhi.....papam pichodni chesaruga sir mahanubavudni
Veturi Number One
The Legendary Lyricist of All Time
Veturi Garu mee Teluguvalu chesukkuna Punyam Shasri garu
Veturi gaarini minchina liricist malli puttadu..eppatiki💯💯
శాస్త్రి గారి మాటలు అర్ధమయి నయా...ఆయన అన్నదేమిటి..ఆ శీర్షిక ఏమిటి.. వీడియో కి caption కి సంబంధం లేదు..
నిజం సార్, ఆయన ఎంత గొప్పగా చెప్పారు అందరి గురించి వీళ్ల caption ఎంటి..?
మరీ అంత అధ్వానమా
ABN Lucha gaallu caption em pettaru
TRP kosam అన్నా
Nijam sir unnadiunnattu cheppadam meeku meresati mee lanti humble person u are very great lyricist goppakavi
Tq to u sir an
Tq for ur response
ఈ దరిద్రం శీర్షికలు మానుకోండి.... సిరివెన్నెల సీతారామశాస్ట్రీ గారి వంటి మహానుభావులు ఎప్పటికి తమ సొంత డబ్బా కొట్టుకోరు... ఆలా ఐతే ఈరోజు మేము ఆయన్ను తల్చుకుని ఉండేవాళ్ళం కాదు...మీ trp కోసం పనికిమాలిన హెడ్డింగ్ పెట్టకండి 🙏🙏🙏
గురువు గారు ఎంత అద్బుతమైన మాటలు చెప్పారు
Great lyrics writer 👏 👌 👍
విశ్వనాథ సత్యనారాయణ గారు 🙏🙏🙏
All are Great writers but sirivennela.veturi are special
సిరి వెన్నెల లేక మసక బారిన మన హృదయాల లో చిరు దివ్వెలు వెలిగించే ఆ భావి భావ కవి ఎవరో? తెలుగు ప్రజలు మరో సీతారాముడిని చూసే రోజు అసలు వస్తుందా? అది అత్యాశేనా? అలా నిగ్గదీసే వాడు, అలా ఓటమి తో పోరాడమని ఎలుగెత్తి చాటే వాడు, కాటుకనే కళ్ళకు కావలిగా ఉంచే చిలిపి వాడు, చూపు లేని వారికి వెన్నెల్లో చందమామను చూపించగలవాడు, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అని ప్రశ్నించే వాడు మళ్ళీ వస్తాడా?
Eeyana garu matladakunda unte sastry gari interview adbhutham ga saagedhi
.. captions are rip
వేటూరి ఆల్ రౌండర్.
sastry garu chala adbutamaina lyric riter
Tittle ki content ki sambandam ledu ... Requesting you all to report this video as misleading, for reporting tap on 3 dots at top right corner
Great ❤️
Hijacks the conversation and exposes his views more than the guest... RK should learn how to interview
y all d legendary persons... giving ur valuable time 2 this useless fellow... v miss u seetharama shastri gaaru... om shanti🙏
So he can get close to audience
Self dabbaa
Veturi garu is great of all time💓
No way. Veturi digajaarudu sahithyam ichina paatalu cheptha. Can You show what Sirivennela garu wrote. ???
Title is misleading. Sirivennela garu is a thinker, philosopher.
ఆయన తాత్వికత మీకర్థం అయినట్టు లేదు. పైగా విశ్వనాథ సత్యన్నారాయణ గారు అని సూటిగా చెప్పారు. ఒక సారి నాది హృదయం వహ్ని గర్భం వినండి.. వేటూరి గారు కూడా అధ్భుతం.
@@gowrisankarpala6572 what’s this song?Can you pl share andi?
@@The_Searching_Sanchari నీ మొకం....ఆయన శృంగార తత్వం ఎక్కువ వాడేవారు ..అదే దిగజారుడు అనుకుంటే ఎలా ...?ఆయన రాయకపోతే ఆ సాహిత్యాన్ని kolpoyevaallam...అన్నీ రాయాలి.... 🙏🏻🙏🏻
@@venkatfaraday రాసే విధానం లో తేడా స్పష్టంగా తెలుస్తుంది. అయినా ఇది నా అభిప్రాయం కాదు. సాక్షి పత్రిక లో 10 ఏళ్ల క్రితం అచ్చయిన ఒక article లోనిది. ఇదే విషయం లో ఏకీభవించిన మేధావులు కోకొల్లలు. మీ ఆమోదం తో నాకు పని లేదు.
అవును. అన్నీ రాయాలి. నిజమే. కానీ ఎలా రాస్తున్నాం అనేది ఇంకా ముఖ్యం. ఆ విషయం లో మాత్రం సిరివెన్నెల గారే హుందా గా రాసేవారు.
నా అభిప్రాయం నేను చెప్పాను. దానికి స్పందన గా మీ అభిప్రాయం ఎంటో చెప్పొచ్చు. నీ మొహం అనల్సిన అవసరం లేదు. సంస్కారం 🙏🏾
A tittle entandi negative ga pettaru..Very bad ...Sirivennala garu oka legend❤️🙏ilanti bad thumbnails petti aayanni ila insult cheyyoddu.
1:48
Chandrabose
Kulashekar sir is also great writer
Addamaina captions pedatharu enduku.
Veturi Garu best
@.01 entaa padaprayogam????
Veturi , సినారె
Veturi gaaru legend
Please upload ravuri bharadwaja interview..
Kula shekar interview kavali
nice....
Respect ichi questions adagadam ledu Veedi ahamkaram thagaleyya
Wrong thumbnail
Antha vaddhu (thadunu thannai vadu okadaitai vadi thala thannaivadu emkokadu)
Bhayya interview lo aaayana cheppaledu gaa nene goppa ani then why u r reacting like this
After questioning the guest just listen to the answer but why you keep on talking.. Stop it RK
Seetarama Sastry garu cheptunte vine opika ledu ..oke answer kavali .. debbaki veturi gari cheppesaru
RIP
Ayana annadi yenti meeru pettina caption yenti
venkata sai ram reddy kandula manalanti amayakulu click chesi choostharani Sastry garu ala annara ani ABN news channel kadhaa inthakanna ekkuv expect cheyyakkarledhu
Acharya aatreya Number one
RIP Sir
Aayana cheppindenti ni video caption endi..
🙏🙏🙏
Babu chittiiiii 😀
షేక్ హ్యాండ్ ఎందుకు danger అనేది ఈ video చూస్తే తెలుస్తుంది
Sir konchem kulasekhar gurinchi chepandi sir.....industry motham kalisi ayana padhalu meda padi thechukondi sir Telugu film industry bagupadidhi.....papam pichodni chesaruga sir mahanubavudni
Kula shakar sir is great
Ekkada comments chesina mana evariki arhata ledu evarini edi anafaniki ledu ,
కులశేఖర్ ఉన్నారేండి మీకుపోటి
Arey thumbnail maarchu bey .
Veturi is 100 times great than Siri
Aayana cheppina peru viswanath satyannarayana. Okka commentlonu adi ledemiti.
Me meeda kuda ade abhiprayam untundi me samakaalikullo! Vallaki valle goppa meru baladoor ankovali! Veturi ante poyedemundo papam!
Cheap trick for views. False thumbnail
Comments pettemundi dayachesi mana Telugu vallamu manadi goppa bhasha ani marchipokandi please
Neeku interview chesedhey radhu Mari buildup okkati
Arey Bekaargaa aayyana cheppindi endi nu raasindi endi....
భ్రమ
kulasekhar gaaru unnaru
శాస్రీ గారు కొంచం స్వార్దపరుడు ఆచార్య ఆత్రేయ లాంటివారు చాలా మంది ఉన్నారు తెలుగు కౌవులు. ఇతనే. పెద్దకవి అనే అహంకారం వుంది అధి తప్పు
ABN వాడికి పిచ్చి ఎక్కువుంది.. మాట్లాడినా విషయానికి, టైటిల్ కి సంబంధం లేదు
Lafoot abn
Sastry garu self dabba vaddu, veturi, atreya ,cnr vallu neekana thopulu, neventa
బ్రాహ్మడివా??
Neeku asalu matlade arhatha ledu raa Babu asalu video choosava raa Caption choosi comment lu petti Dobbichukovadam kadu raa howley Asalu sirivennela gari anubhavam mundhu nuvvu entha bacha gaa Ayina leni valla gurinchi ala maytladakudadyu thu eppatiki marutharu raa babu neelantollu vundabatti manchiki chedu ki Theda thelikunda pothundhi
Suddala Ashok Teja
Atreya
aapra nee sollu
అ(బ)ద్ధం..
🙏🙏🙏