నాకు ఒకటి అర్థం అయింది. నెయ్యి మీద చెడు ప్రచారం చేసి వాళ్ల వ్యాపారాన్ని దెబ్బ కొట్టి మన బాబు గారి వ్యాపారం పుంజుకోవడానికి పెద్ద కథ అల్లి నట్టు ఉన్నాడు.
జగన్ 2014 lo vote బలంగా వేయలేదు ani అధికారం లోకి రగానే ప్రొటీన్ food (పంది కొవ్వు) andinchadu 2024 lo button nokki nokki sankshemam andinchina viswasam కొరవదింది e sari కుక్క momsam tho పులివెందుల పులి అన్న ready ga unnam అక్క chellillamma అనురాగం emindo? Avva tata la ఆప్యాయత emindoo........ @
నా దగ్గర కూడా ఒక కథ ఉంది సార్ చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కొంత మంది పిల్లల తో కలిసి రోజు ఆడుకునే వాళ్ళం కానీ ఒక రోజు బాగా వర్షం పడడం తో ఆ రోజు నిలచిన నీరు లో కాగితపు పదవులు చేస్కుని ఆ నీటి లో వదిలి ఎవరిది ఎంత దూరం పోతుంది అని చూస్తున్నాం ఇంత లో ఒక మూడు పడవలు మా అందరి పడవలు దాటి వెళ్లి అక్కడ దగ్గర లో ఉన్న బిల్డింగ్ కి తగిలి ఆ బిల్డింగ్ కూలిపోయింది , ఆ సమయం లో ఇంట్లో ఎవరు లేకపోవడం తో ప్రాణ నష్టం ఏం జరగలేదు కానీ బిల్డింగ్ కూలిపోయింది కాబట్టి ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ నష్టానికి డబ్బులు కట్టారు , ఉన్న సేవింగ్స్ లో ఎనబై శాతానికి పైగా ఆ కూలిన బిల్డింగ్ కి కట్టడం తో మిగిలిన డబ్బులు లా తో చికెన్ పకోడా షాప్ పెట్టుకున్నారు వారు !!!!
ఈవో శ్యామలరావు అక్కడ ల్యాబ్ లేదంటాడు ఓసారి, పరీక్షలు చేసి ట్యాంకర్లు వాపస్ పంపించాం అంటాడు… కల్తీ నిజమే అంటాడు, కానీ ఆ నెయ్యి వాడలేదు అంటాడు… మరోసారి కేవలం వనస్పతి మాత్రమే కల్తీ అంటాడు… ఇంకోసారి కొవ్వుల కల్తీపై కేంద్ర ప్రయోగశాల రిపోర్టు ఇచ్చిందీ అంటాడు… ఏదో ఉంది, తెర వెనుక ఎవరో పలికిస్తున్నారు; ఆడిస్తున్నారు; ఏదో మర్మం ఉంది… ఏమిటది..? అదీ దేవుడి పనే అని మాత్రం చెప్పకు సీఎం చంద్రబాబూ..!! చంద్రబాబులాగే జగన్ కూడా ‘‘అంతా ఆ దేవుడే చేయించాడు’’ అనలేదు, అక్కడికి సంతోషం..!!
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇంతకు ముందు రోజు కు ఎన్ని లడ్డూ లు అమ్ముడు అయ్యేవి ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి అనేది అప్పుడు ఈ పాపి ఎంత గబు చేశాడో అర్థం అవుతుంది
Same to same ma chicken shop lo dead chicken sale chesthunnam ani okadu godava chesadu inthaki vaadu pakka village lo vaadi anna ki chicken shop vundhanta 😂😂😂
Wav Ameer what a story People must utilise their brains in every issue to know the facts irrespective of political interest Don’t believe either side media
Dear devotess please ask to protest YCP LEADERS IN DELHI FOR DEMANDING CBI OR SITTING JUDGE ENQUIRY OTHERWISE THEY WILL CONTINUE NEXT ELECTIONS ALSO. OM NAMO VENKATESWARA 🙏🙏🙏🙏🙏🙏
జగన్ ఇంట్లో కూర్చుండడమే అన్ని గొడవలకి కారణం, నిజంగా పరదాల సీఎం.మోడీని కలిసి సరైన విచారణ చేయాలి అని అడగాలి కదా. ఇంట్లో కూర్చొని లెటర్ రాస్తాడా. బాబు మోడీని కూడా టెర్రరిస్ట్ అన్నాడు అలాంటి వాడి మాటలు ఎలా నమ్ముతున్నారు అని అడగాలి కదా.
Blame Jagan, CBN use any thing.cinema political parties creates stories to show they are heroes.but their mind is filled with wicked thoughts.but AP also have the same mind set.
Sir I will add one more thing in this story , there is one more guest who is friend of that person who is fighting, said if that Milk brought by this community, if that fellow is from another community what could have been , it would have been burnt out , then he will go for peace prayers after saying such words, tell me that name of that person
Meri super sir ameer gaaru పక్కన tea shop undi కాబట్టే సరిపోయింది bale cover chesam adhe ANDHRA lo cement అక్క undi esari అధికారం లోకి రగానే cement laddu with పంది కొవ్వు inka buda bukkala kaburlu ఆపు
మీరు చదువుకున్న వారు అయితే ఒక ప్రశ్న. అసలు టీటీడీ లో ఇప్పుడు రిపోర్ట్ లో వున్న నెయ్యి ఎవరి time లో టీటీడీ కి వచ్చింది ?ఎవరి టైమ్ లో టెస్ట్ చేశారు? ఆ కంపెనీ నెయ్యి జూన్ and జులై లో మాత్రమే సప్లై చేసింది. వాళ్ళు సప్లై చేసిన 10 ట్యాంకర్స్ లో నాలుగు రిజెక్ట్ చేశారు. ఆలాగే మీ బాబు గారు సీఎం గా 2014-19 మధ్యలో టీటీడీ వాళ్ళు 14 ట్యాంకర్స్ ను రిజెక్ట్ చేశారు. మరి అప్పుడు, ఇప్పుడు మీ పాలనలోనే కదా ఇది రిజెక్ట్ అయింది. అంటే మీ లాగా వైసీపీ దిగజారి మాట్లాడలేదు.. వెంకటేశ్వర స్వామి తో పెట్టుకున్న బాబు ఎలాగూ శిక్ష అనుభవిస్తాడు. అతనికి గుడ్డిగా సపోర్ట్ చేసి ఆ పాపం మీరు కూడా మోయకండి. ఆల్రెడీ చంద్రబాబు తన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన మోసాలకు, పాపాలకు దేవుడు అతని ఒంటి మీద జబ్బులతో శిక్ష వేశాడు. ఇప్పుడు రాజకీయం కోసం వేంకటేశ్వరస్వామి గుడి పవిత్రత కు భంగం కలిగేలా ప్రవర్తించాడు.. ఈ శిక్ష మరీ ఘోరం గా ఉంటుంది. అందరం చూస్తాము కూడా. మీరు జాగ్రత్త. మీకు ఒక కుటుంబం ఉంటుంది. గుడ్డిగా మీ కులం వాడనో లేకపోతే ఇంకా ఏదో అనో నమ్మి మోసపోవద్దు
ఇంత క్లియర్గా రాశాడుకదా అమీర్ గారు, అన్ని కంపనీలు కల్తీని పంపిస్తున్నారు, హెరిటేజ్ సుద్ద పప్పు, ఆ వెయ్య రేపటినుంచి అమ్మకదొబ్బుదామన్నది టీ కొట్టుకథతో మన ముందుంచాడు. నీచపు చెంబాగాడి ఆలోచన
నాకు ఒకటి అర్థం అయింది. నెయ్యి మీద చెడు ప్రచారం చేసి వాళ్ల వ్యాపారాన్ని దెబ్బ కొట్టి మన బాబు గారి వ్యాపారం పుంజుకోవడానికి పెద్ద కథ అల్లి నట్టు ఉన్నాడు.
అది టీ కథ కరెక్టే కదా
ఇక్కడ హెరిటేజ్ అర్థం చెప్పాడు సోదరుడు
అది కథ కాదు పచ్చి నిజం ఇపుడు జరుగుతుంది అదే
నాకు ఒకటి అర్థం కాలేదు, నెయ్యి ల్యాబ్ కి పంపారు కల్తీ అని తేలిందిఓకే, అసలు ఆ నెయ్యితో తయారైన లడ్డును కదా ల్యాబ్ కి పంపాల్సింది
నెయ్యి.కల్తీ అని తేలితే దానిని వెనుకకి పంపిస్తారు. ఓకే అయితే నే అనుమతిస్తారు
@@BangaruKanna-l3l అలాన్ టప్పుడు లడ్డులో కల్తీ జరగ నట్టే అర్ధం కదా బ్రదర్
@@KiranKoduru-k3z అవును
కల్తీ అని తెలిన నెయ్యిని వెనక్కి తిరిగి పంపించారట.. అసలు అడల్ట్రేషన్ జరిగిన నెయ్యి తో లడ్డులే తయారు చెయ్యలేదు..
పశువుల కొవ్వు నెయ్యిలో కలిపితే ఆ కలిపి నెయ్యతో లడ్డు తయారు చేస్తే కుళ్ళు కొంపు కొడతాది లడ్డు నిలవంటే కుళ్ళిపోయి పురుగులు పడతది
మాకు తెలుసు హెరిటేజ్ నెయ్యి pedataru
అర్థమైంది.
కత బాగుంది చివరి లో మీ కోరస్ చాలా బాగుంది సార్
నాకు అర్ధం అయింది.. నందిని ని హెరిటేజ్ టేక్ ఓవర్ చేస్తోంది..😂😂😂
జగన్ 2014 lo vote బలంగా వేయలేదు ani అధికారం లోకి రగానే ప్రొటీన్ food (పంది కొవ్వు) andinchadu 2024 lo button nokki nokki sankshemam andinchina viswasam కొరవదింది e sari కుక్క momsam tho పులివెందుల పులి అన్న ready ga unnam అక్క chellillamma అనురాగం emindo? Avva tata la ఆప్యాయత emindoo........ @
అంతా యాపారం రహస్యం. బయటకు చెప్పకూడదు. అది అంతే.
ఈవీఎం సీఎం పదవి నిలబెట్టికోవడం కోసం దేవుడిని కూడా అడ్డు పెట్టుకుంటనాడు వీడికి దేవుడే తద్దినం పెడతాడు
నా దగ్గర కూడా ఒక కథ ఉంది సార్
చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కొంత మంది పిల్లల తో కలిసి రోజు ఆడుకునే వాళ్ళం కానీ ఒక రోజు బాగా వర్షం పడడం తో ఆ రోజు నిలచిన నీరు లో కాగితపు పదవులు చేస్కుని ఆ నీటి లో వదిలి ఎవరిది ఎంత దూరం పోతుంది అని చూస్తున్నాం ఇంత లో ఒక మూడు పడవలు మా అందరి పడవలు దాటి వెళ్లి అక్కడ దగ్గర లో ఉన్న బిల్డింగ్ కి తగిలి ఆ బిల్డింగ్ కూలిపోయింది , ఆ సమయం లో ఇంట్లో ఎవరు లేకపోవడం తో ప్రాణ నష్టం ఏం జరగలేదు కానీ బిల్డింగ్ కూలిపోయింది కాబట్టి ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ నష్టానికి డబ్బులు కట్టారు , ఉన్న సేవింగ్స్ లో ఎనబై శాతానికి పైగా ఆ కూలిన బిల్డింగ్ కి కట్టడం తో మిగిలిన డబ్బులు లా తో చికెన్ పకోడా షాప్ పెట్టుకున్నారు వారు !!!!
true story in giritej complex
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Superanna
Super
కాగితం పడవ తగిలి బిల్డింగ్ పడిందా.😅😅😅
@@KrishnaMekkala ఏం తమ్ముడు తమాషా గా ఉందా ? బోటు తో బ్యారేజి కూల్చచ్చు కానీ కాగితం పడవ తో బిల్డింగ్ కూల్చలేమా ??
WaaaaV
సంభందం కచ్చితంగా ఉంది, మీరు add చేసింది కూడా బాగుంది.
ఈవో శ్యామలరావు అక్కడ ల్యాబ్ లేదంటాడు ఓసారి, పరీక్షలు చేసి ట్యాంకర్లు వాపస్ పంపించాం అంటాడు… కల్తీ నిజమే అంటాడు, కానీ ఆ నెయ్యి వాడలేదు అంటాడు… మరోసారి కేవలం వనస్పతి మాత్రమే కల్తీ అంటాడు… ఇంకోసారి కొవ్వుల కల్తీపై కేంద్ర ప్రయోగశాల రిపోర్టు ఇచ్చిందీ అంటాడు… ఏదో ఉంది, తెర వెనుక ఎవరో పలికిస్తున్నారు; ఆడిస్తున్నారు; ఏదో మర్మం ఉంది… ఏమిటది..? అదీ దేవుడి పనే అని మాత్రం చెప్పకు సీఎం చంద్రబాబూ..!! చంద్రబాబులాగే జగన్ కూడా ‘‘అంతా ఆ దేవుడే చేయించాడు’’ అనలేదు, అక్కడికి సంతోషం..!!
Syamala Rao,Chetta E O, CBN Sishyudu, No Doubt..
Eo గారు కూడా confuse అయిపోయారు.
Correct ga chepparu sir
సీబీఐ ఎంక్వైరీ వేయుచు కదా
Lord Venkaestwara Swamy will surely punish EVM CBN for this
that Pavan Kalyan is waste as DCM...
హెరిటేజ్ నందిని భాగస్వామ్యంతో తిరుపతికి నెయ్యి ఇవ్వాలని ఇది మొత్తం ప్లాన్ ఇలాంటిది ఈ టీ పాలు బాగాలేవని అలాంటిదే
నిన్న మా రిలేటివ్స్ ఇంట్లో ఇదే డిస్కషన్ అవుతుండగా ఒక పెద్దాయన తిరుపతి లడ్డూ అందరికీ పంచారు.what a coincidence!😅
Biscuits is personal 😂
Ameer Bhai...👍
యో బగార్దం అయినది😂😂😂
Hatsup
TEA KATA SUPER
MERU CHEPENNA KATA.SUPER
AMEER GARU 😂😂😂😂😂😂❤
Super story Ameer garu
Emi jaruguthunnadhi
Characters Anni unnai kani duppati cm character ledu
Tea shop lo glass
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇంతకు ముందు రోజు కు ఎన్ని లడ్డూ
లు అమ్ముడు అయ్యేవి ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి అనేది
అప్పుడు ఈ పాపి ఎంత గబు చేశాడో
అర్థం అవుతుంది
Super keka ante
Naku ardham HindiHeritage kosam
హెరిటేజ్ నెయ్యి తీసుకొంటే సరిపోతుంది అని నతీ
Super sir
Tea story very good
Sand gurinchi topic raise cheyara pls pls pls
Naaku baaga ardhamaidhooch.
Bramini heritage nei,palu vadamanadi bhaguntadhi
Laddu addupeti Jagan ni villan ga Cinema Supisthunnaru.
సూపర్ 👏👏👏
Ameer super
Same to same ma chicken shop lo dead chicken sale chesthunnam ani okadu godava chesadu inthaki vaadu pakka village lo vaadi anna ki chicken shop vundhanta 😂😂😂
సూపర్ 😂
I understand
Jarigina , jarugutunna nijanni cheppadu .
😂😢😅 same tosame😮😊
Katha bagundhi
👍v.intrested.
D..cm
Very beautiful logic , he has very good sense and talent, good job 👍
BLR Air port secret what about
❤
❤😊
హ హ హ హా
😂😂😂😂😂😂😂😂😂
నాకు అర్ధమైనది.
Reality..
Heritage
Wav Ameer what a story
People must utilise their brains in every issue to know the facts irrespective of political interest
Don’t believe either side media
భయం ఎందుకు రాజా హెరిటేజ్ ఉందిగా
Two are sufficient... Glass and flowers
chettha evms mosagaallu 👎😭
Ameer you are great
Dear devotess please ask to protest YCP LEADERS IN DELHI FOR DEMANDING CBI OR SITTING JUDGE ENQUIRY OTHERWISE THEY WILL CONTINUE NEXT ELECTIONS ALSO. OM NAMO VENKATESWARA 🙏🙏🙏🙏🙏🙏
He he he😂😂😂😂
😂 super anna, mee videos 1 year chustuna but this is my first comment
Ameer ee roju poddunne naaku same thought vacchindi kakapithe milk chedipoinai ani kaadu milk place lo barre vuccha posinaduani thought vacchindi
జగన్ ఇంట్లో కూర్చుండడమే అన్ని గొడవలకి కారణం, నిజంగా పరదాల సీఎం.మోడీని కలిసి సరైన విచారణ చేయాలి అని అడగాలి కదా. ఇంట్లో కూర్చొని లెటర్ రాస్తాడా. బాబు మోడీని కూడా టెర్రరిస్ట్ అన్నాడు అలాంటి వాడి మాటలు ఎలా నమ్ముతున్నారు అని అడగాలి కదా.
Devudiki tappani vennupotu naadu alipiri lo pranam kaapadina edokondala swamy prasadam pai nicha aropana. Chesadu.
Heritage family members business development consultant company maa CBN sir nizaum anthe natakala company theluse GHA
Chambhaki oka dairy dhaniki dhosth nandhini vunddaga yevadiko ghee contract yetta isthaarra ani peeke Naidu la gola.
Evaranna aa netizens bayata chala bad aayayyadu jagan deniki proper answer with evidence sarigga explain cheyali
Blame Jagan, CBN use any thing.cinema political parties creates stories to show they are heroes.but their mind is filled with wicked thoughts.but AP also have the same mind set.
Link share chesa 😂😂😂
Kutra (negative) publicity 600 channels,
Clarity (positive) publicity 6 channels,
No use
Jagan fame collapses.
Sir I will add one more thing in this story , there is one more guest who is friend of that person who is fighting, said if that Milk brought by this community, if that fellow is from another community what could have been , it would have been burnt out , then he will go for peace prayers after saying such words, tell me that name of that person
Heritage kosam
Godavachesinodu CBN ani ardhamaindhi
😂
నీకి బాగా అర్థం అయింది కదరా
Meri super sir ameer gaaru
పక్కన tea shop undi కాబట్టే సరిపోయింది bale cover chesam adhe ANDHRA lo cement అక్క undi esari అధికారం లోకి రగానే cement laddu with పంది కొవ్వు inka buda bukkala kaburlu ఆపు
Heritage pala aunty undi gaa.."Kamma"ni paalu posi neyyi chesi laddu chestundi lee...adi ayithe bale "kamma" gaa untundi...Ani nenu anadam ledu brother ru maa maa lokam cheppadu....😅😅😅
మీరు చదువుకున్న వారు అయితే ఒక ప్రశ్న. అసలు టీటీడీ లో ఇప్పుడు రిపోర్ట్ లో వున్న నెయ్యి ఎవరి time లో టీటీడీ కి వచ్చింది ?ఎవరి టైమ్ లో టెస్ట్ చేశారు? ఆ కంపెనీ నెయ్యి జూన్ and జులై లో మాత్రమే సప్లై చేసింది. వాళ్ళు సప్లై చేసిన 10 ట్యాంకర్స్ లో నాలుగు రిజెక్ట్ చేశారు. ఆలాగే మీ బాబు గారు సీఎం గా 2014-19 మధ్యలో టీటీడీ వాళ్ళు 14 ట్యాంకర్స్ ను రిజెక్ట్ చేశారు. మరి అప్పుడు, ఇప్పుడు మీ పాలనలోనే కదా ఇది రిజెక్ట్ అయింది. అంటే మీ లాగా వైసీపీ దిగజారి మాట్లాడలేదు.. వెంకటేశ్వర స్వామి తో పెట్టుకున్న బాబు ఎలాగూ శిక్ష అనుభవిస్తాడు. అతనికి గుడ్డిగా సపోర్ట్ చేసి ఆ పాపం మీరు కూడా మోయకండి. ఆల్రెడీ చంద్రబాబు తన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన మోసాలకు, పాపాలకు దేవుడు అతని ఒంటి మీద జబ్బులతో శిక్ష వేశాడు. ఇప్పుడు రాజకీయం కోసం వేంకటేశ్వరస్వామి గుడి పవిత్రత కు భంగం కలిగేలా ప్రవర్తించాడు.. ఈ శిక్ష మరీ ఘోరం గా ఉంటుంది. అందరం చూస్తాము కూడా. మీరు జాగ్రత్త. మీకు ఒక కుటుంబం ఉంటుంది. గుడ్డిగా మీ కులం వాడనో లేకపోతే ఇంకా ఏదో అనో నమ్మి మోసపోవద్దు
💯 sir
Perfect ga set aindhi😂
ఇంత క్లియర్గా రాశాడుకదా అమీర్ గారు, అన్ని కంపనీలు కల్తీని పంపిస్తున్నారు, హెరిటేజ్ సుద్ద పప్పు, ఆ వెయ్య రేపటినుంచి అమ్మకదొబ్బుదామన్నది టీ కొట్టుకథతో మన ముందుంచాడు. నీచపు చెంబాగాడి ఆలోచన
0:16
😂