|Grafting| is so easy to Poleswararao make graft to any plant || 8886416349
ฝัง
- เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
- అంటు కట్టులో దిట్ట!
ఏ మొక్కకైనా ఇట్టే కట్టేస్తాడు
గుంటూరుకి సమీపంలోని బుడంపాడుకి చెందిన పోలేశ్వరరావు అంటుకట్టడంలో అనుభవం గడించాడు.
రకరకాల మొక్కలకి గ్రాఫ్టింగ్ చేస్తున్నాడు.
పండ్లు, పూల మొక్కలకి అంటు కట్టుడంలో విజయం సాధించాడు.
తన ఇంటినే గ్రాఫ్టింగ్ వేదికగా మార్చి వివిధ పూలు, పండ్ల మొక్కలకి అంటు కట్టి విక్రయిస్తున్నాడు. 8886416349
చాలా బాగా గ్రాఫ్టింగ్ చేశారు ఏమైనా గ్రాఫ్టింగ్ మేళకువలు ,వివరంగా ,చెప్పగలరు మీ కృషి కి జోహారులు
Agriculture chadivi kuda meela grafting cheyyaleru. Meeru super sir
OMG first time chusanu itlanti grafting.
Nice video 👌👌👌
Marvellous, high end success results andi, there is no need of masters in agriculture when experience speaks, overwhelmed 👏
నేను ఎన్ని సార్లు గ్రాఫ్టింగ్ చేసినా సక్సెస్ అవడం లేదు..... ఎందువల్ల చెప్పండి
మొత్తానికి మీరు ఏదైనా క్రొత్తదాన్ని ప్రయత్నించండి తప్పులేదు. కానీ ప్రకృతిలో సహజంగా ఉన్న వాటిని మనం ఇలా చేస్తి ఏదోఒకరోజు .అసలు సృష్టించిన మొక్కలకు ఏమాన్న హాని వుంటుందది అని కొంచెం బాధగా ఉంది .అన్నయ్యా... ఇది నా అభిప్రాయం..
Very nice gardening and getting new plants by steam cutting &hybradation...T.Q. 🙏
He is really awesome and inspirational for gardening beginners
Tq andi chala baga vivarincharu
Super good🙂☺️😊💐💐💐 news sir and thanks for video sir and God bless you all the time sir 💐💐💐💐💐💐💐🙏🙏🙏
గ్రాఫ్టింగ్ అనేది ఇష్టం వచ్చినట్లు ఎదో ఒకచెట్టుని
ఇంకొక సంబంధం లేని చెట్టుకి అంటు కట్టకూడదు.దానికి ఒక ఉద్దేశం, ఉపయోగం అంటూ ఉండాలి. లేదంటే ప్రకృతిని అపహాస్యం
చేసినట్లు అవుతుంది. వచ్చే ఫలితం కూడా వికృతంగా ఉంటుంది. అర్థం చేసుకోండి దయచేసి.
ప్రకృతిని అపహాస్యం చేసినట్లవుతుంది.
From Poleswararao Manne
వంగ మొక్కకి టమాటా అంటు సక్సెస్ అయినప్పుడు అవి రెండు ఒకే మాదిరి విత్తనాలు అని గ్రహించి, మిరపమొక్కకు, టపాకాయలమొక్కకు అంటూ కట్టి సక్సెస్ సాధించాను. అలాగే తోటకూర, సీతమ్మ వారి జడబంతి ఒకే మాదిరి విత్తనాలు అని గ్రహించి వాటికి అంటూ కట్టి సక్సెస్
సాధించాను అలాగే ఎక్కువ కాలం ఉండే ఫ్లవర్స్ అని గ్రహించి సీతమ్మ వారి జడ బంతి ,ఎర్ర పగడ బంతి అంటూ కట్టి సక్సెస్ సాధించాను వంగ మొక్కకు టమాటాలు పండించాను. బంగాళదుంప మొక్కకి టమాటాలు పండించాను. పేపర్లో టీవీలో వేశారు శాస్త్రవేత్తలు వచ్చారు. మొక్కలకు కణాలు కలిసినప్పుడే గ్రాఫ్టింగ్ సక్సెస్ అవుతుంది
మీరు మట్టిలో మణిక్యము .doctrate లేని సైంటిస్టు మీరు.💐💐💐🙏🙏🙏
Thank you for sharing your tips 🙏
Nilaanti vaadu maa telangana lo lere mi super 👌👌🙏🌱🌱👏👏
Simply ultimate man, great work keep rock with your work..👏👏👏🙏🏿🙏🏿
Very very very good method of grafting
సింహానికి మేక తల, పులికి జింక తల పెడితే చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుందో . సంబంధం లేని మొక్క జాతుల మధ్య గ్రాఫ్టింగ్ కూడా అదేవిధంగా ఉంటుంది. ఆపరేషన్ వచ్చు కదా అని డాక్టర్ కాళ్లు ప్లేస్లో చేతులు, చేతులు ప్లేస్లో కాళ్ళు పెట్టి ఆపరేషన్ చేసి అతికిస్తే తే ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. మీరు చేసే గ్రాఫ్టింగ్ వల్ల ఏదైనా కొత్త పువ్వు లేదా కాయో పండించడం జరిగిందా?
Excellent work brother.. looking fwd to see new methods of crafting 👍👍🙏🏻
Hi Anna miru chalaa gret congratulations miru chalaa Manchi pani chestunnaru
Wow sr Naku chala estam🙏🙏 mimalni kalavali
సూపరండీ పోలేశ్వరరావుగారు
Verry vaallu yenni matladina pattinchukovaddu meeru super
Chalabagundhi sir antukattadam intha eesigauntundhani theliyadhu chalabagachesaru 👌👌👌👌👌👌👌👌
Miru super Andi
Adbutamaina art🙏
Uncle super ga chesaru....chala happy ga undhi uncle 😊😊😊
Hiii
మీకు నా నమస్కారాలూ . మీరు ఎక్కడ వుంటారు అడ్రస్ please.🙏🙏
చాలా బాగుంది
Uncle spr ga chesaru
Positive approach--Mee lanti vallu chesey prayogala valla natural plants desi vithanaalu antharinchi pothunnayi,.,
Hybrids and grafting is harmful to nature and ecosystem.
Hybrids don't have immunity and are easily prone to diseases.,
Encourage subhash Palekar natural principles in plantation and Agriculture.
Protect and respect Nature.
Don't disturb nature ecosystem balance.
Very much talented
Very nice...Super andi
Good talent u have
Hi andi vidiyo supar
Super sir u are 😘😘😘😘😘
Nice information
Chala bavundi andi table rose korla chesaro madaralaki ela chesaro daggaraga chupinalacindani
Super
Good telant
విషతుల్ల్యం కాకుండా చూడండి
Fruit plants ki antu kattadam ela chupinchandi pls
Palmoilkuda cheyaachha
Nice
Gtate man knowledge start from farmer ....
Wonderful
Wow super
interesting...is there any season favourable for grafting ? aruna
Very sprrrr
అన్న.... పొలం గట్ల మీద ఉండే చెట్లకు పండ్ల మొక్కలు అంటూ కట్ట వచ్చా...
From Poleswararao Manne
నాటు రేగు మొక్కలకు, హైబ్రిడ్ కొమ్మలు అంటు కడితే పెద్ద రేగుకాయలు
పండుతాయి
రాజువయ్య మహా రాజువయ్య 🙏🙏🙏
Anna Chala bhagumdhi meeru top anna
Grafting maku explain cheyandi ankul
Rose plants vunnaya mee daggera ila grafting Chwsinavi. Sale chestara meeru
Good work sir
Super sir
Abba uncle ur👍 great👏😊
Super anaa
🙏 Babai Meeru Super 👌
Very nice review sir
Good work
సూపర్ భయ్యా
వెరీ నైస్
Very Beautiful 👍
Your really great
Amazing 😍🙏🙏🙏🙏🙏
Super abba
So talented ....
,👌👌👌🎉🎉
👍great andi
Happy to see u talk uncle........❤️❤️
Good Thankyou
Excellent bro
Good information sir🙏🙏
Suparandi babuuuu
Super andi
Nicetq
Nice sir
బయటి ఉరికీ హైదరాబాద్ వచ్చి మీరు గ్రాఫ్టింగ్ చేసి పెట్టగలరా.
👍👍👍🙏 ok nice
Super uncle
Super......
Suparrrrrrrrrrrrrrrr
నువ్వు మామూలోడు కాదు అన్నో సూపర్ గా చేశారు వర్క్ కానీ వీడియో కాస్త నిదానంగా క్లారిటీగా ఉండాల్సింది ఇంకా బాగుండేది
First like bro
So great Anna
Clones and sarugudu grafting avutunda
Nimma chettuku chesi pettandi anna
👌
Malta Batthai,,Anjeera,,,Altra Hydensity.Gueva....Mahagini...sithapal. Unnaya,
Scientist 👏
Chemicals ami use cheyakuda ela kattaru sir
👌👌👌👌🙏🙏🙏
Deniki ade kattali
Success of my grafting..
అడ్రస్
Keepitup
Address cheppandi cost kuda teliyacheyandi
👍👍👍👍👍
👋👋👋
Grafted plants are proneto disease n fruits less by taking more nutrients.
So don't encourage Grafting.
Preserve Nature n It Preserves u all in Return.
Grafting technics not shown
What is the purpose of this grafting? It is against the nature.