Honey Lemon Water Side Effect | పరగడుపున తేనే నిమ్మ రసం నీరు తాగితే | Dr Manthena Satyanarayana Raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 303

  • @SUBHASHNEMAANA
    @SUBHASHNEMAANA 3 ปีที่แล้ว +14

    అందరూ...మూల విషయం గ్రహించకుండా.. ఈ వీడియో తో..confuse అవుతున్నారు...నీరసంగా...ఉన్నవాళ్లు మాత్రమే..తేనె నిమ్మరసం పరగడుపున తాగాలని...కూరగాయల రసం కానీ...గోధుమ గడ్డి రసం కానీ తాగినవాళ్ళు మాత్రం పరగడుపున తేనె నిమ్మరసం తాగనవసరం లేదని గ్రహించాలి..తాగినా తప్పులేదు మంచిదే కానీ తేనె నిమ్మరసం తాగకుండా.. డైరెక్ట్ గా.9AM or 10AM కి కూరగాయలరసం పుచ్చుకుంటే ఇంకా మంచిది....అని సూక్ష్మం గ్రహించగలరని నా భావన...

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 3 ปีที่แล้ว +316

    కొవ్వు కరగడానికి వేడినీళ్లలో నిమ్మరసం తేనె కలిపి తీసుకుంటే మంచిదని ఒక వీడియో లో చెబుతారు మరొక వీడియో లో వద్దంటారు ఇలా తిక మక పెట్టే వీడియో ఎందుకు చేస్తారో అర్థం కాదు ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు కూలంకషంగా పరిశీలించి వీడియో లు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం దయచేసి గమనించగలరు

    • @e.rithika6222
      @e.rithika6222 2 ปีที่แล้ว +10

      Correct bro

    • @nandhannandhan1978
      @nandhannandhan1978 2 ปีที่แล้ว +8

      Appudu adi correct ippuudu idi correct...

    • @Anithadancer
      @Anithadancer 2 ปีที่แล้ว +2

      S

    • @poornapallapothula9619
      @poornapallapothula9619 2 ปีที่แล้ว +3

      Naku kooda ilane anipinchindi. Ilakakunda manaki manam chese panini batti akalainappudu aharam teesukunte manchi .. sareeka srama chala avasaram appudu koncham atu itu tinna paravaledu andi .. Kachitam ga Yoga mariyu pranayam cheste sari ..

    • @saibhargavamanda1062
      @saibhargavamanda1062 2 ปีที่แล้ว +2

      With same tumbnail text

  • @kasivisvanatha
    @kasivisvanatha 3 ปีที่แล้ว +4

    నేను చాలా రోజులు తేనె నిమ్మరసం కలిపి ముఖం కడుక్కుని స్నానం చేసి ఏమి తినకముందు తాగే వాడిని అందుకే అల్సర్​ లాగా అయింది . మల్లి నేను తాగడం మానేసాను ఇప్పుడు బాగుంది.

  • @seshasai6849
    @seshasai6849 3 ปีที่แล้ว +5

    Sir .. భలే ట్విస్ట్ ...మేము.... తాగితే చాలా మంచిది అంటారు అనుకుంటే
    సూపర్ గా చెప్పారు.లవ్లీ అనాలిసిస్ .

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 3 ปีที่แล้ว +13

    నమస్తే, సమాజములో ప్రతీ ఒక్కరు ఆరోగ్యం బాగుండాలి అని మీరు పదే పేదే చెప్పడం చాలా ఆశ్చర్య కరమైన విషయం .. మీకు లాంటివారు సమాజానికి దేశానికి ఇ ప్రపంచానికి చాలా ముఖ్యం.
    మీ ఔదార్యం కు అభిమానులు .

  • @spkakani
    @spkakani 3 ปีที่แล้ว +14

    I do not comment. But I continue my habit of drinking hot water with honey.

  • @surendrababupiriya6806
    @surendrababupiriya6806 3 ปีที่แล้ว +30

    అన్ని తత్వాలకి ఒకే మందు సరిపోనట్టు అందరికీ ఒకే పరిష్కారం కుదరదు
    ఉదా:అందరూ మంచి నీరు తాగితే మంచిది అని ఓ అస్తమానం రోజంతా తాగుతునే వుంటారు దీని వల్ల మన కిడ్నీ పై విపరీతమైన ప్రెషర్ పడి కిడ్నీ లు తొందరగా పాడైపొతయి
    కావున దాహం అనిపించినపుడు మాత్రమే ఒక గ్లాసు అదికంగ త్రాగితె సరిపోతుంది
    కబట్టి ఎవరి శరీర తత్వం బట్టి వారు follow అవ్వాలి 🙏

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 ปีที่แล้ว +38

    ఔనంటే కాదనిలే కాదంటె ఔననిలే
    మంతెనవారి మాటలకే
    అర్థాలు వేరులె
    అర్థాలే వేరులే........అర్థాలే వేరులే
    అందరు మంచిదంటె
    అతను చెడ్డదంటాడు
    అందరు చెడ్డదంటె
    తాను మంచిదంటాడు
    తానోనాడు చెప్పిందే
    మరోనాడు వద్దనులే
    ఔనంటె కాదనిలే కాదంటె ఔననిలే
    మంతెనవారి మాటలకే
    అర్థాలు వేరులే....... అర్థాలేవేరులే
    ఒకనాడు కాదన్నది
    మరోనాటికి సరియనులే
    ఆనాడు చెప్పింది
    మనమంచికోసమటా
    ఈనాడు చెప్పేది TRP కోసమటా
    ఔనంటే కాదనిలే.....కాదంటె ఔననిలే
    మంతెనవారి మాటలకే
    అర్థాలువేరులె.......అర్థాలే వేరులే😀😀😀

  • @varaprasad5465
    @varaprasad5465 3 ปีที่แล้ว +29

    Honey🍯 business complet ayyinda

  • @rsrinivasulu6592
    @rsrinivasulu6592 3 ปีที่แล้ว +5

    నమస్కారం అండి సత్యనారాయణరాజు గారు మీరు ఇప్పుడు చెప్పిన విధానము చాలా మంది తెలవక ఉపయోగిస్తున్నారు ఇప్పటికన్నా మారి అనుసరిస్తే చాలా మంచిది ఈ విధానము యూట్యూబ్ నుంచి అందరికీ తెలియజేసినందుకు రాజు గారికి ధన్యవాదాలు

  • @TeluguOnlineTeaching
    @TeluguOnlineTeaching 3 ปีที่แล้ว +12

    చక్కగా వివరించారు
    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏

    • @Sairama1926
      @Sairama1926 3 ปีที่แล้ว

      Thank you, Mantena garu🙏

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 ปีที่แล้ว +3

    అందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది ఒక దారి సామెత లాగా అందరూ మంచిదని చెప్పిన దాన్ని మంచిది కాదని చెబుతారు మంతెన గారు.

  • @mohdshedrek9771
    @mohdshedrek9771 3 ปีที่แล้ว +5

    Chala baga chepparu sir 🙏

  • @rajeswarivedala
    @rajeswarivedala 3 ปีที่แล้ว +5

    Namaste sir mamchi vishayaalu chepparu thank u sir

  • @vsnreddygudimetla9675
    @vsnreddygudimetla9675 3 ปีที่แล้ว +4

    Sir. pancreatitis problem ku oka video cheyyandi please...

  • @mathamvijayakumari944
    @mathamvijayakumari944 2 ปีที่แล้ว +1

    Dhanyavadamulu Doctor sir.👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 2 ปีที่แล้ว +1

    Emi Tragaka Empty gaa unte GAS form aiyi problem vastai... Nayanaaa

  • @killanasantoshbaba
    @killanasantoshbaba ปีที่แล้ว +4

    Thanks for the detailed explanation sir. Is it ok to drink hot water with lemon drops only (without honey). Will it give the same benefits of IHG release when we drink hot water?

  • @KNarasimhaSwamy1
    @KNarasimhaSwamy1 2 ปีที่แล้ว +3

    Manthena sir is slowly coverting to total 2 meal format- intermittent fasting.

  • @దాస్దాస్
    @దాస్దాస్ 3 ปีที่แล้ว +24

    మీరు చెప్పేది అందరికి సెట్ కాదు మా టైమ్ గ్ మాకు వేరే ఉంటుంది మీరు చెప్పింది వింటే ఎ పని చెయ్యలేము 🙏

  • @vaishaliravikumar2651
    @vaishaliravikumar2651 3 ปีที่แล้ว +1

    Chala manchi tip cheparu sir

  • @GgGg-ok6rd
    @GgGg-ok6rd 3 ปีที่แล้ว +4

    Super very nice kaka

  • @anandkoti1134
    @anandkoti1134 2 ปีที่แล้ว +5

    Lemon water is must to obsorb minerals and vitamins.

  • @p.p.venkateswararao1282
    @p.p.venkateswararao1282 2 ปีที่แล้ว +1

    Excellent Message sir.

  • @jyothinagesan5483
    @jyothinagesan5483 3 ปีที่แล้ว +1

    Very very correct Dr.
    We practice it.

  • @microsofteage6106
    @microsofteage6106 3 ปีที่แล้ว +3

    Only hot water and lemon tesukovacha sir early morning

  • @cnmreddy8974
    @cnmreddy8974 2 ปีที่แล้ว +1

    Useful.information.sir.

  • @nithinreddy6244
    @nithinreddy6244 2 ปีที่แล้ว +1

    Hello Raju Garu which brand of honey is good

  • @kumarisatyasuryakumary9060
    @kumarisatyasuryakumary9060 3 ปีที่แล้ว +3

    Good sir

  • @manojkumar-mh1mg
    @manojkumar-mh1mg ปีที่แล้ว +1

    Gastric problems unnavallu ala thisukovali sir

  • @ravikumarchinta1595
    @ravikumarchinta1595 3 ปีที่แล้ว +2

    Good message sir thank

  • @gunjivijay3039
    @gunjivijay3039 2 ปีที่แล้ว +2

    Potta leni varu. Drink cheyacha early morning

  • @vijayakumarigurram6618
    @vijayakumarigurram6618 3 ปีที่แล้ว +2

    Thank u Doctor garu.

  • @venkatarr
    @venkatarr 3 ปีที่แล้ว +4

    తేనె నిమ్మరసం కంటే గోరు వెచ్చని నీరు కొంత బెటర్. అదే పనిగా నిమ్మరసం నీరు దంతాలను డామేజ్ చేస్తాయి. అలాగే మార్కెట్ లో దొరికే తేనె నూటికి 90 శాతం కల్తీ. అది వాడితే డయాబెటిస్ లాంటి కొత్త రోగాలు ఖాయం. మీరు చెప్పే భాషా తేనె కూడా తెప్పించిన పది రోజులకే పాడయింది.

    • @jareenarahamath2689
      @jareenarahamath2689 3 ปีที่แล้ว

      Avunaa...🤔 Mari raju garu chala manchidi basha honey antaru .yedi nijamo yedi kado .antha ayomayam..🙆🙆

    • @venkatarr
      @venkatarr 3 ปีที่แล้ว +3

      @@jareenarahamath2689 తెప్పించిన పది రోజులకే మురుగు కంపు కొట్టింది బాషా తేనె. కల్తీ తేనె వాడితే రోగాలు కొని తెచ్చుకున్నట్టే. రాజుగారికి అన్నీ అరచేతిలో వాలుతాయి. గుడ్డిగా దొరికిన తేనె వాడితే ఇంక అంతే సంగతులు. నిమ్మకాయ రోజు అదే పనిగా వాడితే దంతాలు ఎనామిల్ పోయి డామేజ్ అవుతాయి. రాజుగారికి రోజు ఒక పది వీడియోలు చేయంది నిద్ర పట్టదేమో.

    • @chitikeshivamshikrishna3647
      @chitikeshivamshikrishna3647 3 ปีที่แล้ว +2

      Chetuu mida ku velli thechukovali honey

  • @aavesh1232
    @aavesh1232 3 ปีที่แล้ว +1

    Sir please post covid problems ki suggestion evandhi

  • @kajalhagarval1929
    @kajalhagarval1929 3 ปีที่แล้ว +3

    అవును మీరు చెప్పింది నిజం

  • @prasannareddy44
    @prasannareddy44 3 ปีที่แล้ว +8

    Only hot water & nimmarasam thagocha andi early morning

  • @yaminibanki4796
    @yaminibanki4796 3 ปีที่แล้ว +2

    Meru previous video lo tagamani chepparu

  • @tanetitaneti6340
    @tanetitaneti6340 3 ปีที่แล้ว +1

    Mari daggu gurinchi cheppaaruga

  • @ArunKumar-cm9ur
    @ArunKumar-cm9ur 3 ปีที่แล้ว +4

    Miru cheppavi intlo thini thongunevariki matrame, kastapadevariki kadu....

  • @joohikiranmayis8743
    @joohikiranmayis8743 ปีที่แล้ว

    Voice problem unda sir

  • @bhaskarg1872
    @bhaskarg1872 3 ปีที่แล้ว +2

    Good video sir.

  • @shankarpagilla1706
    @shankarpagilla1706 ปีที่แล้ว

    This this is true

  • @nageswaraok1459
    @nageswaraok1459 3 ปีที่แล้ว +1

    Namaskaram Sir Raju garu

  • @GoralaMalliswari
    @GoralaMalliswari ปีที่แล้ว +1

    Asalaamecheputunaru

  • @dkrishna1150
    @dkrishna1150 2 ปีที่แล้ว +1

    Super Sir

  • @rajeswarirokkam9136
    @rajeswarirokkam9136 3 ปีที่แล้ว +1

    Good message sir

  • @sarvarishirishisarva4411
    @sarvarishirishisarva4411 3 ปีที่แล้ว +2

    Thank you Andi Mee salahala tho nenu complete ga healthy ga unnamu

  • @candgmemories2149
    @candgmemories2149 3 ปีที่แล้ว +9

    అయ్యో.... నిన్ననే ఆన్లైన్ లో 6 తేనె బాటిల్స్ తెప్పించా 😞😪

    • @reddytechtalk
      @reddytechtalk ปีที่แล้ว

      Follow it, don't stop, as it will reduce fat from blood, honey will have glucose which helps for growth, have it in early morning then go for walking, it is best one.

  • @kandisrinivasreddy2360
    @kandisrinivasreddy2360 2 ปีที่แล้ว +1

    వేడి నీరు నేను రోజు త్రాగుతాను కానీ గ్యాస్ ప్రాబ్లెమ్ పోవడం లేదు మరియు హిమోగ్లోబిన్ తగ్గుతుందా

  • @vsrinu2005
    @vsrinu2005 3 ปีที่แล้ว +1

    thank you rajugaru

  • @madhavamadhava9057
    @madhavamadhava9057 3 ปีที่แล้ว +1

    Thanksfand

  • @e.rithika6222
    @e.rithika6222 2 ปีที่แล้ว +1

    Face lo manchi glow vasthadi skin tight ga untadi atleast vedi nilalo Aina honey thagali

  • @malleeswarikalluru5386
    @malleeswarikalluru5386 ปีที่แล้ว

    Which food is the best food in karate learning 8years old student

  • @mvsnarayana4427
    @mvsnarayana4427 3 ปีที่แล้ว +4

    చాలా బాగుంది. చక్కగా చెప్పారు. చాలా ధన్యవాదాలు 🙏🙏

  • @mettupallyshiney2932
    @mettupallyshiney2932 3 ปีที่แล้ว +3

    Plzz Sir Hair Permanent Ga remove kadaniki cheppandi sir plz...For Girl's

  • @sujathakalabathula6711
    @sujathakalabathula6711 2 ปีที่แล้ว +6

    I drink 300ml hotwater everyday sir. is it correct or not correct sir

  • @joohikiranmayis8743
    @joohikiranmayis8743 ปีที่แล้ว

    Thene nimmakai tagite voice potunda sir nenu singarni cheppandi sir

  • @shahanasultana8222
    @shahanasultana8222 3 ปีที่แล้ว +4

    Sir honey padani vallaki alternative cheppandi

    • @ratnadasi2239
      @ratnadasi2239 3 ปีที่แล้ว

      Use jaggeri

    • @SPREAD_GOOD
      @SPREAD_GOOD 3 ปีที่แล้ว

      honey lemon water benifits:
      cleaning stomach (relieves constipation)
      going to motion
      skin glow
      another alternative :
      use carrot juice
      beetroot juice
      for motion free and constipation, skin glow

  • @krishnaraoannepu9154
    @krishnaraoannepu9154 3 ปีที่แล้ว +9

    Is drinking of hot water, mixing 1 tea spoon turmeric powder, in the morning with empty stomach Good or bad to health?

    • @nareshgoud5568
      @nareshgoud5568 2 ปีที่แล้ว

      @Salakalaveedu Stars Tv uuuuuuuuhhuyu he uubhuihuuuuuhuuuyiuuiuuuhuyuuuujuuuuuuuuujyuuuuuuhuuuuuuuuuuuui uuuiuuuiuyuuuuuuuuuuuhuuihu

  • @rangaraorangaraju7036
    @rangaraorangaraju7036 3 ปีที่แล้ว +5

    మీ డాక్టర్లు ఒకరు చెప్పేదానికి విరుద్ధంగా మరొకరు చెప్తూ
    ప్రజలను గందరగోళం లో పడేస్తే
    ఎలాగ.....?????

  • @సనాతనాధర్మం-ఫ1మ
    @సనాతనాధర్మం-ఫ1మ 3 ปีที่แล้ว +2

    Sugar unnavallu honey lemon tesukovachha

  • @embadimahesh7924
    @embadimahesh7924 4 หลายเดือนก่อน +1

    Nuvvey antral gastric ki honey best annav kada swamy

  • @rajkiranch9278
    @rajkiranch9278 3 ปีที่แล้ว +12

    R u clear in wat u r saying...plz don't mislead...wat did u say in the videos related to lemon honey fasting

  • @skkhaleel3153
    @skkhaleel3153 3 ปีที่แล้ว +1

    Gass tablet yakuvaga vasuko vachacha

  • @meghameghana3136
    @meghameghana3136 3 ปีที่แล้ว +1

    Wow

  • @devipriya4595
    @devipriya4595 3 ปีที่แล้ว +1

    Lemon honey water High bp patients taagocha ??

  • @prabhaskaFan
    @prabhaskaFan ปีที่แล้ว

    Morning water is best

  • @adriaticenergy8804
    @adriaticenergy8804 3 ปีที่แล้ว +1

    Good

  • @narsimhag967
    @narsimhag967 2 ปีที่แล้ว

    సార్ నిమ్మరసం, తేనె, కాఫీ వెడినీటిని కలిపి తీసుకుంటే మంచిద కాద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వాస్తాయి,మనెయ్యడం మంచిద చెప్పండి సార్

  • @PedapangaBanny
    @PedapangaBanny 2 หลายเดือนก่อน

    చిన్న పిల్లలు తాగవచ్చా సార్

  • @deepakpulakandam9946
    @deepakpulakandam9946 ปีที่แล้ว +1

    Ee madhyane idi telika 4 honey bottles konnanu

  • @vigneshwariailavlogs6007
    @vigneshwariailavlogs6007 2 ปีที่แล้ว +1

    Me ashramam lo esthunnaru kadanta ga sir mari mere thagamannaru kada

  • @vanajarani2739
    @vanajarani2739 3 ปีที่แล้ว +1

    Good morning sir.. Thank you so much

  • @krishnapanthangi553
    @krishnapanthangi553 3 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻సూపర్.నేను తాగుతున్నను

  • @rajasekharunigopalakrishna4249
    @rajasekharunigopalakrishna4249 2 ปีที่แล้ว

    డాక్టరుగారు, ఉదయంపూట వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేయాలంటే తేనె నిమ్మరసం తాగాలా వద్దా తెలియజేయగలరు. ఏమీ చేయకుండా ఉంటే 9 గంటల వరకు ఆగవచ్చు

  • @itisvenkysure5748
    @itisvenkysure5748 3 ปีที่แล้ว +113

    నీకొక దండం సామీ ఒక సారి తాగు అంటావ్ ఒకసారి తగొదు అంటావ్ ఒకసారి వంగు అంటావ్ న్ నువ్వు చెప్పింది వింటే కడుపు మాడి సావలి పే

    • @sarayugenny8125
      @sarayugenny8125 3 ปีที่แล้ว +3

      U also tired with his instructions like me.

    • @isumaha5298
      @isumaha5298 3 ปีที่แล้ว +4

      Yes brother 100persent right

    • @raghavenderreddy5057
      @raghavenderreddy5057 3 ปีที่แล้ว +2

      😂

    • @sruthibala8163
      @sruthibala8163 3 ปีที่แล้ว +2

      Correct yarr

    • @itisvenkysure5748
      @itisvenkysure5748 3 ปีที่แล้ว +5

      @@sruthibala8163 Yes Avi కాకుండా టైమ్ కి తింటే అన్ని రోగాలు Pothay

  • @giraganisudarshan6599
    @giraganisudarshan6599 2 ปีที่แล้ว +3

    మీరు MT గా నిమ్మ రసం తాగమని చెప్పి మాట మారుస్తున్నారు

  • @shahanasultana8222
    @shahanasultana8222 3 ปีที่แล้ว +17

    Plz Sir honey lemon taagite chati lo manta vastundi

    • @FIGHTER130
      @FIGHTER130 3 ปีที่แล้ว +4

      Honey అనేది నువు నీరసం గా వుంటే మాత్రమే use చేయాలి లేదంటే లేదు,
      And who ప్రకారం per day 4 lemons వరకు consume చేస్తే చాలు for విటమిన్C..
      🍋 జూస్ లో వాటర్ కొంచెం ఎక్కువగా use చెయ్ అప్పుడు మంట లాంటివి ఏం వుండదు 👍

    • @yadagiriyadagiri2760
      @yadagiriyadagiri2760 3 ปีที่แล้ว +1

      @@FIGHTER130 1య.

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 3 ปีที่แล้ว

      Thanks. So. Machi. Sar. 🙏

  • @vnaraj3907
    @vnaraj3907 ปีที่แล้ว

    Mrng levagane hot water thagamani mire chepparu kada

  • @sandeepgampa5632
    @sandeepgampa5632 3 ปีที่แล้ว +2

    Ameo sir apuday thaguthay manchindhe anataru,appudu kadhu anataru ame ardham kavadam ledu.

  • @francisshowreddy7245
    @francisshowreddy7245 3 ปีที่แล้ว +1

    Sir naku jalubu headeck taggadam ledhu night time lo light ga Feaver vastundi

  • @akhilmani3502
    @akhilmani3502 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravigampala1173
    @ravigampala1173 ปีที่แล้ว

    Mere kadha vedi neellu theni nimaka rasam thagamanaru

  • @soundaryasoundarya9182
    @soundaryasoundarya9182 3 ปีที่แล้ว +1

    Mi videos chusanu annitiki thinakudadu ani chebutharu body night antha repair chesthundi kani thene neelu morning thaginantha mathrana repair agipothunda night antha kali stomach yeka pagalu kastha time kuda thinakapothe balam leni vari paristhithi yemiti bathukuthara sol kavali

  • @ramakrishnagandreti2360
    @ramakrishnagandreti2360 ปีที่แล้ว

    Morning 10 o'clock varaku ami tiffen chayakunta untay gas form avtundi ani antaru...

  • @jangam6697
    @jangam6697 3 ปีที่แล้ว +1

    Meeru empty stomach vegetable juice tagadam health ki manchidi ani cheparu andulo lemon n honey add cheskunte inka manchidi ani cheparu eppudu avi add cheskovadhu ah ??

    • @harikabiyyavlogs
      @harikabiyyavlogs 2 ปีที่แล้ว +1

      .Hi andi, I'm Harika, healthy ga weight loss/gain, BP, Hair, Skin, gastrouble, thyroid, Sugar diabetes, pcod/pcos, belly fat lose vanti problems emaina untea, manchi diet Healthy food, tesukovadam dwara better chesukovachu. Ma community lo chala mandhi better results teskuna vallu unnaru, meeru kuda healthy ga weight loss avvalli anukuntea.. me problems better cheskovali anukuntea e profile lo unna number ki message cheyandi meeku help avuthundhi. 👍🏻

  • @prathapgwd9353
    @prathapgwd9353 6 หลายเดือนก่อน +2

    Enti thatha oka video loo morning thagalii antav e video lo thagavodhu antav 🙏 correct ga cheppu thatha please 🙏

  • @kusumach2161
    @kusumach2161 3 ปีที่แล้ว +1

    Pulupu tagilite tong break avutundi sir....

  • @sainathsainathbeeram8949
    @sainathsainathbeeram8949 3 ปีที่แล้ว +11

    Manushulu yemi thinakunda chachipovali namaskaram swamy

  • @srisairam7562
    @srisairam7562 3 ปีที่แล้ว +1

    Sir emi thinala vadha

  • @surekha890
    @surekha890 3 ปีที่แล้ว +2

    Hammayya tqqq sir, na pedda kashtanni teesesaru meeru tqqq 🙏, neneppudu thaganu, thagalenu, thagalani anipinchadu, ido pedda tappaemo ani feel aiepothunnanu

  • @nareshpamudizzer3824
    @nareshpamudizzer3824 3 ปีที่แล้ว +10

    Sir miru cheppinattu oka video lo morning levagane hot water lo honey /lemon tagute naku sensitive problem vachindi adi ala?🤔

  • @joshnanirmala5915
    @joshnanirmala5915 2 ปีที่แล้ว

    Sir one week lo baruvu thagadaniki natural remedie chepandi sir please

  • @parabrahmasatyanarayana6209
    @parabrahmasatyanarayana6209 3 ปีที่แล้ว +3

    🙏Jai Gurudev Gurudev🙏
    OM NAMAHA SHIVAYA. THANK YOU

  • @ashokpaul576
    @ashokpaul576 2 ปีที่แล้ว

    Uric acid control avvadaniki oka 5days tagamani meray chepparu kada

  • @rameshm6353
    @rameshm6353 3 ปีที่แล้ว +1

    Latega thinte gastric ithundi antariksh dr

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 3 ปีที่แล้ว

    Are swamy panulu chesukovadda

  • @sainaveen5139
    @sainaveen5139 3 ปีที่แล้ว +1

    👍🏻👍🏻👍🏻👍🏻

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 2 ปีที่แล้ว

    రాజు గారు ...నింరసం,తేనె స్టార్ట్ చెందింది మీరు ....అది నిషిద్ధ ఆహారం ఆయుర్వేదం చెపుతుంది కదా, కానీ త్రాగండి త్రాగండి అని చెపుతారు ,తాగితే గ్యాస్ స్టార్ట్ అవుతుంది ఇక ఉప్పు సరి అయినంత,తీసుకోక పోతే బలం మొత్తం పోతుంది..ఇక పశువులను తింటున్న గడ్డి లో కూడా ఉప్పు ఉంటుంది ...ఇక పొద్దున 4 లీటర్ల వాటర్ త్రాగితే ఇక వాడు కడుపు ఉబ్బరముతో చస్తాడు ..ఇలా మీరు చెప్పే కొన్ని దారుణాలు ఉన్నయి.. మీరు చెప్పే diet దారుణం గమనిమచండి...
    .
    .