Nice సార్. మేము స్వీట్స్ కు బదులు.. జమకాయనే ఎక్కువ గా తింటాము. మా ఇంటిలో చెట్టు ఉంది. అందుకే మనకు ఆరోగ్యాన్ని అందిచే చెట్లను పెద్ద లు మన ఇంటి లో వుండే సాంస్కృతిని అందించారు.
మీరు చెప్పేవి మంచి ఫలితాన్ని ఇస్తునవి రాజు గారు.ఈ మధ్య నుంచి నేను మిమ్మల్నే అనుసరిస్తున్నాను రాజు గారు.మీరు చెప్పే సమాచారం చాలా మంచి.మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు రాజు గారు.నేను కొన్నిటి మీద పరిశోధన చేస్తున్నాను.
మీలాంటి సలహాదారులు ఉన్నందుకు చాలా ధన్యవాదాలు మంతెన సత్యనారాయణ గారువీడియో టీవీ లో ఎప్పుడో చూశాను నాకు చాలా ఇష్టం అండి మా టీవీ లో వచ్చేది ఇప్పుడు యూట్యూబ్ లో డైరెక్ట్ గా ఫోన్ లోకి చూస్తుంటేచాలా ఆనందంగా ఉంది మంతెన సత్యనారాయణ గారు మీ ఆరోగ్య సూత్రాలు ప్రతి రోజు నేను చూస్తున్నాను చాలా బాగున్నాయి థాంక్స్ అండి
🇮🇳🇮🇳🇮🇳sir u are the real hero trust me because artificial heros care about there welth but u are taking care for human being so i salute you (jai hind) 🇮🇳🇮🇳.
Very good information about health taking fruits. Jamma useful for valuable information clearly explained. But doctor garu now jamma also very costly. It's equal to appeal. Ten years s back rate is less of jamma. Good vedio.
అన్నదాత సుఖి భవ....Dr మంతెన గారు.ఆహా.అదెంత బాగుగా సెలవిచ్చారు జామ గురించి , అసలు మాటలతో మీరు పందుతిన్నంత నోరు వూరించేశారు..dr గురువుగారు అనంత నమస్కారములు.. మానవాళికి ,ప్రకృతి లాగా , మాకు మీరు ఎంతో విలువైన అంశాలను అందిస్తున్నారు.. 🙏🙏🙏🙏🙏🙏
డా.మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయంలో చేరి మీ వ్యాధులు నయం చేసుకోవాలంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్య సమస్యలకు నేచురోపతీ డాక్టర్ల నుంచి సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేయండి..
Thanku so much sir.....really I'm very happy to listen ur words and voice .I'm remembering my old grandfather...really old is gold sir ...meelanti walu chala avasaram sir..
గుడ్ ఆఫ్టర్నూన్ సర్, మీలాంటి మంచి మనుషులు మన దేశంలో ఉంటే చాలా బాగుంటది. మీరు చెప్పే ప్రతి ఒక్క వీడియో నేను మిస్ చెయ్యకుండా చూస్తాను. నేను కొన్ని అలాగనే ఇంట్లో పాటిస్తాను. ఈ కొత్త రోజుల్లో నేను గొప్ప కాదు నువ్వు గొప్ప, అని ఒకరికి ఒకరు ప్రశ్నించుకుంటే ఈ రోజులలో మాకు ఇలాంటి మంచి మంచి advice ఎవరిస్తారు , మీలాంటివారు నిండు నూరేళ్లు గా ఉండడానికి దేవుడితో సమానంగా.🙏🙏
సార్ నేను మార్కెట్ కి వెళ్లి జామ జామ పళ్ళు మాత్రం అడుగుతాం సార్ నాకు కనిపించే అంటే పళ్ళు రెండు మూడు లాగిన్ చేస్తాను సార్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది సార్ నాకు ఉంటే ఫ్రీ మోషన్ గ్యాస్ ట్రబుల్ ఉండదు చాలా బాగుంది సార్ మీ కార్యక్రమం ఎప్పుడు వచ్చినా నేను చూస్తూనే ఉంటాను సార్ యూట్యూబ్లో నెత్తికి మరి చూస్తూ ఉంటాను సార్
రాజువయ్య.... ! మహా రాజువయ్య.... ! నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు... సంపూర్ణ ఆరోగ్యాన్ని చేరువచేసే వంతెన , Dr. సత్యనారాయణ రాజు మంతెన .
Saira movie lo cheppinatluga meeru oka nijamina yodhudu, deerudu. Selfless ga without thinking money, family you are doing service to the people. The best naturopathy in the world. Thanks a lot sir. You are real hero.
నాకు చిన్నప్పటినుంచి జామకాయ అంతే చాలా ఇష్టం నేను జామకాయ చూస్తే తినకుండా వదలను దాని గురించి వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు ఫ్రెండ్స్ మీరు కూడా వదలకండి శుభ్రం గా తినండి
Oka appudu meru tv lo kanpisthy chalu chanel Change chesaydanni butt eppudu mobile lo utube open chesthy kavelam meru chappay health tips videos mathramay chudali anpistundhi sir ..meru great sir maku enno vishyaly teliyyanappudu telisay laga chestunnaru tq sooo much sir God bless you 😊❤
ఇలాంటి గొప్ప వీడియో ని dislike చేసిన వారెవరు సామి మీరూ,,😯
నరమాంస భక్షకులు అయ్యి ఉంటారు..
మానవ తలకాయ, మెడకాయ గూర్చి చెప్పాలి రాజు గారు.!
@@satishduri5309 p
apple shop sellers
Thelivi takkuva varu okkate dislike chestharu bro anni telisina vallu aayanani gouravistharu
Manchi kondariki nachadu
ఈ తరానికి నువ్వు దేవుడిని స్వామీ......🙏🙏 భగవంతుడు మీకు నిండు నురేలు ఆయుషు ఈవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున....
ఇలాంటి మంచి విషయాలు మరెన్నో చెప్పాలని కోరుకుంటూ మీ ప్రయాణం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను 👍👍👍👍👍🙏
Currect brother🙏🙏
పేద వాడు ఆపిల్ జమ కాయ
👍👍🙏
సమాజానికి ఆరోగ్యం పరంగా ఎన్నో విలువైన సూచనలను అందిస్తున్న గురువు గారికి శతకోటి వందనాలు🙏🙏🙏.. మీరు నిజంగా మనిషి రూపంలో వున్న దేవుడు గురువుగారు...
5
Sravani Hi
సార్ మీ episodes ఎన్నో చూసాను నేను...చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్🙏
Than Q Raju sir
చాలా బాగా చెప్పారు అందరూ ఈ జమకాయ ని తినాలని కోరుకుంటాము మీ ద్వారా🙏🙏🙏🙏🙏
🙏🙏
మంచి సలహాలిచ్చారు ఆరోగ్యం🙏
ఆరోగ్యం గురించి చాలా మంచి సూచనలు జాగ్రతలు చాల చక్కగ చెప్పినా రు🙏
Nice సార్.
మేము స్వీట్స్ కు బదులు.. జమకాయనే ఎక్కువ గా తింటాము. మా ఇంటిలో చెట్టు ఉంది. అందుకే మనకు ఆరోగ్యాన్ని అందిచే చెట్లను పెద్ద లు మన ఇంటి లో వుండే సాంస్కృతిని అందించారు.
పేదవాడి ఆపిల్ జమకాయ😋😍
మీరు చెప్పేవి మంచి ఫలితాన్ని ఇస్తునవి రాజు గారు.ఈ మధ్య నుంచి నేను మిమ్మల్నే అనుసరిస్తున్నాను రాజు గారు.మీరు చెప్పే సమాచారం చాలా మంచి.మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు రాజు గారు.నేను కొన్నిటి మీద పరిశోధన చేస్తున్నాను.
గురువు గారు మీరు చాలా బాగా చెప్పారు ఇలాంటి ఆరోగ్య సూత్రాలు వీడియో రూపంలో మరెన్నో చెయ్యాలి thank you sir
మీలాంటి సలహాదారులు ఉన్నందుకు చాలా ధన్యవాదాలు మంతెన సత్యనారాయణ గారువీడియో టీవీ లో ఎప్పుడో చూశాను నాకు చాలా ఇష్టం అండి మా టీవీ లో వచ్చేది ఇప్పుడు యూట్యూబ్ లో డైరెక్ట్ గా ఫోన్ లోకి చూస్తుంటేచాలా ఆనందంగా ఉంది మంతెన సత్యనారాయణ గారు మీ ఆరోగ్య సూత్రాలు ప్రతి రోజు నేను చూస్తున్నాను చాలా బాగున్నాయి థాంక్స్ అండి
జామకాయ గురించి మంచి వివరణ ఇచ్చారు , కానీ నాకు తెలియదు తెలియంది చెప్పారు సంతోషం మీకు ధన్యవాదాలు....👏🙏
🙏 మీ సేవ చాలా విశేషమైనది...ఆరోగ్యమే మహా భాగ్యం🙏
🇮🇳🇮🇳🇮🇳sir u are the real hero trust me because artificial heros care about there welth but u are taking care for human being so i salute you (jai hind) 🇮🇳🇮🇳.
డాక్టర్ సత్యనారాయణ గారు మీ సలహాలు చాలా బాగున్నాయి, మేము కూడా మీరు చెప్పిన సలహాలను పాటిస్తున్నాం.
రాజుగారు మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిది ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు ఎవరు పెద్దగా పట్టించుకోరు రాజుగారు జుట్టు గురించి వీడియోలు చేయండి
Very good information about health taking fruits. Jamma useful for valuable information clearly explained. But doctor garu now jamma also very costly. It's equal to appeal. Ten years s back rate is less of jamma. Good vedio.
No 1 doctor in India 🙏🙏🙏🙏
Hiii
God bless you brother vandanaalu
ఒకప్పుడు 10సంవత్సరాల క్రితం మీరు కనబడితేచాలు చానల్ మార్చేవాడిని ఇపుడు మీ ఛానల్ తప్ప వేరేది చూడ్డం లేదు రాజుగారు
🤣🤣🤣
👍👍👍super bro
🤝👏👍
S
Seam bro 🙂❤️👍🏻
Ok sir chala baga chepparu
అన్నదాత సుఖి భవ....Dr మంతెన గారు.ఆహా.అదెంత బాగుగా సెలవిచ్చారు జామ గురించి , అసలు మాటలతో మీరు పందుతిన్నంత నోరు వూరించేశారు..dr గురువుగారు అనంత నమస్కారములు..
మానవాళికి ,ప్రకృతి లాగా , మాకు మీరు ఎంతో విలువైన అంశాలను అందిస్తున్నారు.. 🙏🙏🙏🙏🙏🙏
🍐🍐ఆరోగ్యం విషయాలు తెలియచేసినందుకు 🍐🍐
🙏🙏🙏నా హృదయపూర్వక పాదాభివనాలు 🙏🙏🙏
👌👌👌👌👌👍👍👍👍
డాక్టర్ చాలా విలువైన సంగతులు
పండ్లలో రారాజు గురించి
పేదవానికి అందుబాటులో
థాంక్యూ ఫర్ వ్యాలీ బుల్ టైం
చాలా విలువైన సమాచారం ఇస్తున్నారు, మీ వీడియోలు చూసి మీ సలహాలు పాటించి నా షుగర్ 300 నుండి నార్మల్ కు వచ్చింది.
డా.మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయంలో చేరి మీ వ్యాధులు నయం చేసుకోవాలంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్య సమస్యలకు నేచురోపతీ డాక్టర్ల నుంచి సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేయండి..
E number kalavadam Ledhu
You are my Guru.. We love so much you Sir... Health is important in our life... So please follow his instructions...
Meeru నిండు నూర్ఎల్ చల్లగా వుండాలి సిర్🙏🙏🙏🙏🙏💕💕💕❤❤👌👌👌
సత్యనారాయణ రాజు గారు చాలా మంచిగా చెప్పారు థాంక్యూ
🙏 *మంతెన సత్యనారాయణరాజు* గారు సమాజానికి ఉపయోగపడే ఎన్నో 🍉ఆరోగ్య విషయాలు, 🍇జీవిత సత్యాలను నిస్వార్థంగా తెలియజేస్తున్న.... 🙏ఒక యెాగి
🙏నా హ్రదయ పుార్వక పాదాభివందనంలు🙏🍏🍋🍊🍒🍓🍇🍑🍍🥭🥑🥝🥥
👌
Very good suggestions
Avunu, Miru devudu sir
4
సార్ మీ వెనకాలే ఏడాకుల చెట్టు ఉంది, అది poision కదా, బ్రీతింగ్ ప్రాబ్లెమ్ వస్తుంది, ఆ చెట్లు తీసి వెయ్యండి సర్.
Ur meaningful words r aani muthyalu
Thank you sir..nenu dieting chesthuna..ninna jama kaya konanu.. Mi video ney chusthunanu benefits telusukodaniki.. Chala baga vivarincharu..
Namaskaram Dr garu,pls educate our viewers on traditional foods like, tegalu,regi pandu, garuggaya, munjalu etc
Jaming words by raju garu tan q
Thanku so much sir.....really I'm very happy to listen ur words and voice .I'm remembering my old grandfather...really old is gold sir ...meelanti walu chala avasaram sir..
Naku intlo jaama chettu undhi...inni rojulu pashuvulaku pettin...ippudu naaku vaatiki ika nundi....tqs guru gaaru
Very super nice
Dr.M.Sathynarayana
Gariki Harty congrats
Yamjal Lakshmaiah
Tq very much sir.. for your valuable information ❤️
గుడ్ ఆఫ్టర్నూన్ సర్, మీలాంటి మంచి మనుషులు మన దేశంలో ఉంటే చాలా బాగుంటది. మీరు చెప్పే ప్రతి ఒక్క వీడియో నేను మిస్ చెయ్యకుండా చూస్తాను. నేను కొన్ని అలాగనే ఇంట్లో పాటిస్తాను. ఈ కొత్త రోజుల్లో నేను గొప్ప కాదు నువ్వు గొప్ప, అని ఒకరికి ఒకరు ప్రశ్నించుకుంటే ఈ రోజులలో మాకు ఇలాంటి మంచి మంచి advice ఎవరిస్తారు , మీలాంటివారు నిండు నూరేళ్లు గా ఉండడానికి దేవుడితో సమానంగా.🙏🙏
సార్ నేను మార్కెట్ కి వెళ్లి జామ జామ పళ్ళు మాత్రం అడుగుతాం సార్ నాకు కనిపించే అంటే పళ్ళు రెండు మూడు లాగిన్ చేస్తాను సార్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది సార్ నాకు ఉంటే ఫ్రీ మోషన్ గ్యాస్ ట్రబుల్ ఉండదు చాలా బాగుంది సార్ మీ కార్యక్రమం ఎప్పుడు వచ్చినా నేను చూస్తూనే ఉంటాను సార్ యూట్యూబ్లో నెత్తికి మరి చూస్తూ ఉంటాను సార్
Hai sir My Name is Lakshmikanth guava is wander full food
రాజువయ్య.... ! మహా రాజువయ్య.... !
నూటికో కోటికో ఒక్కరు
ఎప్పుడో ఎక్కడో పుడతారు
అది మీరే మీరే మాస్టారు...
సంపూర్ణ ఆరోగ్యాన్ని చేరువచేసే వంతెన ,
Dr. సత్యనారాయణ రాజు మంతెన .
We
G
Well said
Nice.sir.chala.bagaa.chaputhunaru
Me.wise.chala.neat.ga.undhi.sir.
Super Sir tq Sir
Your God father sir, excellent natural tips for health
Thanks for your kind information, naturally you are right ,thank you doctor.
Super sir .... Telugu people very lucky to have you🙏🙏🙏
O
రాజుగారు మీరు జామకాయ గురించి అలా చెబితే రేటు ఇంక ఎక్కువైతుంది
అపుడు అందరు చెట్టు పెంచుతారు 😁 అదే ఆపిల్ పెంచలేం gaa😁
Saira movie lo cheppinatluga meeru oka nijamina yodhudu, deerudu. Selfless ga without thinking money, family you are doing service to the people. The best naturopathy in the world. Thanks a lot sir. You are real hero.
మీరే మా హీరో sir....❤❤❤❤
Hands up doctor ,thank you so much.
Good information sir
Chala baga chepparu guru Garu roju thinali ega
You are a great inspiration for me sir interms of taking care our helath.
jai ho doctor garu.
Explanation Kuda....Chala logical GA...comedy GA...cheputunnaru....that is only possible by you only sir🙏🙏🙏👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Funny&best doctor in the world
Super sir very good health
నాకు చిన్నప్పటినుంచి జామకాయ అంతే చాలా ఇష్టం నేను జామకాయ చూస్తే తినకుండా వదలను దాని గురించి వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు ఫ్రెండ్స్ మీరు కూడా వదలకండి శుభ్రం గా తినండి
😅😆🤣😁😄👌
Chala bagachepparu sir🙏👏👌👌👌👌👌👌🍈
Chala manchi visayanni chepparu........ Tan..... Q...... Sir
You are really great sir
Meeru cheppe vishyaalu proof tho Saha chebthaaru...really great sir...
Meeru eppudu ilane naturopathy kosam cheptoo andariki aarogyanni panchali... Meeku chala dhanyavaadalu!
Miru explain chese vidanam chala bagundidhi sir super thank you 🌹
Jamakaya tintu chustunna sir😊
Sir u explain every thing in very intresting way .I really enjoy your vedios sir🧡🧡🧡💙
Yes sir Apple and pomegranate is last position in fruits
సూపర్ రాజు గారు 🙏🙏🙏
Sir mi video chusthu jamakaya thintunnanu chala anandham ga vundhi
Thanks to Our Heavenly Father Mother for allowing this fruit
Nice
Thanks🌹🙏🙏 you💯 sir
బాగా చెప్పారు
సార్. మీ రు చాలా మంచి విషయాలు చెపుతుంటారు. సార్ మీ ఛానల్ చూస్తాను . సమాజానికి ఉపయోగపడేవే చపుతారు చాలా థాంక్స్. సార్
I have always respect on u sir 🙏
Hats off to ur sir am very inspired by ur words
Many Many Thanks for Very Good
Information 👍👍👍 🙏🙏🙏🙏🙏
Tq so much sir inni manchi vishayalu chepthunnaru.
Sir జామపండును ఫుడ్ గా తీసుకోవచ్చా? Only జామ
Thanq you sir super sir
Hii
Your God father sir, Excellent natural tips for health......Health is Wealth..Thank you sooo much sir🙏🙏🙏🙏.
Hii sir elipilsy gurinchi cheppandi sir pls
Meeru arogyadevudu thank you sir
Radio lo Nizambad district lo kuda vine vanni miru helth gurichi chala baga cheaptaru sir Thankq sir
👌👌👌👌అవును....అండి...ధన్యవాదాలు...👍👃👃👃👃👃👃👃
Thank you so much sir, yours directions is too 🙏😭😩 my life sir. Thanks❤🌹😊 sir.
Nice video sir
Living God మంతెన గారు
చాలా మంచి మాటలు చెపుతారు 🙏👌
,👍👍👍👍
Tq sir ...makku gova tree undhi ....I am so happy
Your service is precious sir,,🙏
Meeku enni namaskaralu pettina takkuvae Dr garu.meeru mahanubhavulu.prajala arogyam patla meeku unna bhadyata ki ,meeku joharlu.🙏
Super sir nenu mimallini follow avvuthunanu
Ok
Tq for giving valuable information sir 👌
Good information Raju garu,
You are really great 👍👏 Dr.manthena sir..
Oka appudu meru tv lo kanpisthy chalu chanel Change chesaydanni butt eppudu mobile lo utube open chesthy kavelam meru chappay health tips videos mathramay chudali anpistundhi sir ..meru great sir maku enno vishyaly teliyyanappudu telisay laga chestunnaru tq sooo much sir God bless you 😊❤
Nice health tips sir tell more about syncope sir
super sir jampandu veri veri protin
Super sir
Nenu bintdnu andi
Mee vedios anni TH-cam lo chustanu, and chestanu kuda
Supper sif meeru
Hiii
Hi
Thanks sir chala manchi vartha🙏🕶💪💰🇵🇹🙏🕶💪💰🇵🇹👍👍
You are great sir thank you