How to Check BP at Home | BP Machine | Daily Monitoring | Correct Reading | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • How to Check BP at Home | BP Machine | Daily Monitoring | Correct Reading | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #BP #BPNormal #BPCheck #DrRaviHospital #DrRavikanthKongara

ความคิดเห็น • 1.1K

  • @pol7884
    @pol7884 3 หลายเดือนก่อน +9

    సహజంగా తెలివైన వారు ఆలోచన, వివరణ సామాన్యులకు అర్ధంకావు. పెద్ద చదువులు చదివిన మీరు సామాన్యుని స్థాయికి దిగి వచ్చి చేస్తున్న విశ్లేషణ హర్షింపదగినది. మీ సేవాదృకృధం ఎంతైనా కొనియాడ తగినది. దేవుడు మీకు మేలు చే యుగాక.

  • @phanimit1
    @phanimit1 2 ปีที่แล้ว +280

    పెద్ద డాక్టర్ అయ్యి ఉండి కూడా చిన్న విషయాలను వివరంగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు హుజూర్నగర్ నుండి

    • @saidireddy3827
      @saidireddy3827 2 ปีที่แล้ว +3

      Kongari devadaas gaariki Meeru ?

    • @manjulad5917
      @manjulad5917 2 ปีที่แล้ว +2

      Kongara jaggaya( actor) vaari grand son emo may be but God bless u andi

    • @radhikasure4790
      @radhikasure4790 2 ปีที่แล้ว +2

      Son

    • @subrahmanyeswararaonulu6170
      @subrahmanyeswararaonulu6170 2 ปีที่แล้ว +5

      మీరు వాడిన (Amron) మొడల్ ఏమిటి సార్, మేము స్వంతంగా వాడుకోవడానికి ఏ మొడల్ బాగుంటుందో చెప్పామని కోరుతున్నాను.

    • @divilihemanandaswamy6068
      @divilihemanandaswamy6068 ปีที่แล้ว

      Thunks sir

  • @nagarajubathula4356
    @nagarajubathula4356 5 หลายเดือนก่อน +10

    చాలా మంది ధనపెక్షా తో పేదవారికి ఏమీ తెలియనివ్వరు కొద్దిమంది గొప్పోళ్ళు మాత్రమే మీలా సాధారణ ప్రజలకి ఏదో ఒకటి తెలియజేయాలనీ నేర్పించాలని ఆశిస్తారు
    Really hats off Sir🙏🙏

  • @durgaraojammula6811
    @durgaraojammula6811 2 ปีที่แล้ว +71

    Hello sir, dr = god, మీరు నిజంగా దేవుడు dr గారు. ఆరోగ్యం గురించి అవగాహనా లేని పేదవారి కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి, మాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న మీ మంచి మనసుకి, మరియు మీ మానవత్వానికి కృతజ్ఞతలు dr గారు. 🙏🙏🌹🌹💐💐

    • @swarnabalabhadra1228
      @swarnabalabhadra1228 ปีที่แล้ว +1

      Hi sir really you are great miku ynta opika vuntadi anni health vishayaalu ènta vivarangaa cheputaarusir

  • @ysgaming9932
    @ysgaming9932 2 ปีที่แล้ว +176

    డాక్టర్ గారికి 🙏 మీరు మాకు భగవంతుడు ఇచ్చిన వరం. మా యొక్క ఆరోగ్య గురుంచి తీసుకోవలసిన జాగ్రత్తలు ఎంతో సవివరంగా సూచించినందుకు కృతజ్ఞతలు 🙏

  • @DhanaLakshmi-zn7cr
    @DhanaLakshmi-zn7cr 2 ปีที่แล้ว +89

    గుడ్ నైట్ డాక్టర్ గారు 🙏🙏 ఏమీ తెలియని వాళ్ళకి కూడా అర్థం అయ్యేలా చాలా బాగా వివరించి చెప్పుతున్నారు సార్ 🙏🙏👌👌 అన్నీ చక్కగా తెలుస్తున్నాయి మీ మాటలు వింటుంటే నే మాకు బలంగా ఉంటుంది ❤️🙏🙏

  • @induindu7384
    @induindu7384 2 ปีที่แล้ว +137

    ❤️❤️ నాన్న మీరు యూట్యూబ్ ద్వారా గా పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాన్న నేను మిమ్మల్ని కలవడానికి రావాలి నాన్న మీరు దొరకటం మా భాగ్యం నాన్న ❤️❤️

    • @lalithag8599
      @lalithag8599 2 ปีที่แล้ว +3

      Nenu vit.E 2 years nunchi vaduthunnanu sir. Emaina side effects vuntayaa doctor garu.plese reply

    • @Ramesh-ys6xw
      @Ramesh-ys6xw 2 ปีที่แล้ว +2

      డాక్టర్ గారు... గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంటే ఛాతిలో నొప్పి వస్తుంది కారణం తెలియజేయండి.

    • @moturisaiprasad2464
      @moturisaiprasad2464 2 ปีที่แล้ว

      Na koreka kudh

    • @bandalakuntasrinivasarao3119
      @bandalakuntasrinivasarao3119 7 หลายเดือนก่อน

      6:43

    • @ramuorchidman
      @ramuorchidman 7 หลายเดือนก่อน

      Nice sir

  • @tummagodavari9381
    @tummagodavari9381 ปีที่แล้ว +7

    డాక్టర్ రవికాంత్ గారికి నమస్కారములు. మీలాంటి డాక్టర్ ఉండడం అనేది దేవుడిచ్చిన వరం. నిజంగా మీ లాంటి కొడుకు నీకు అన్న మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు. మీ మంచి మనసుకు విలువ కట్టలేము డాక్టర్ గారు. మీలాంటి వారిని చూసి మిగతా డాక్టర్లు స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాను 🙏🙏

    • @bandalakuntasrinivasarao3119
      @bandalakuntasrinivasarao3119 7 หลายเดือนก่อน +1

      డాక్టర్ రవికుమార్ గారికి నమస్కారములు మీ మెసేజ్ చాలా బాగుంది మీలాగా ఎవరు ఇంతవరకు చెప్పలేదు thank you very much sir🌷🌷

  • @radhikabolisetty6666
    @radhikabolisetty6666 2 ปีที่แล้ว +42

    Doctor గారి పుణ్యమా అని చిన్న చిన్న వాటికి కంగారు లేకుండా సెల్ఫ్ గా చాలా నాలెడ్జ్ నీ ఇస్తున్నారు థాంక్యూ వెరీ మచ్ sir

  • @lakshmimellacheruvu2098
    @lakshmimellacheruvu2098 ปีที่แล้ว +6

    డాక్టర్ గారు,త్వరలో మేమందరం కనీసం RMP డాక్టర్స్ అన్నా అవుతాము.మీరు చెప్పేవి అన్ని నేర్చేసుకుంటున్నాం కదా
    చాలా చాలా కృతజ్ఞతలు

  • @rayijasmitha7921
    @rayijasmitha7921 2 ปีที่แล้ว +12

    ఏమీతెలియనివారికి కూడా మీరు అన్ని విషయాలు వివరించి మరీ చెబుతున్నారు ఇలా చెప్పడంవల్ల మనుషుల్లో ఉండే సగ రోగాలు మీమాటలు వింటేనే నయమయిపోతాయి "సార్"🙏🙏🙏🙏🙏

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 2 ปีที่แล้ว +8

    Thank you sir మా మధ్య మీ లాంటి డాక్టర్ వుండడం మా అదృష్టం

  • @anjaneyuluparimi8925
    @anjaneyuluparimi8925 2 ปีที่แล้ว +52

    We are lucky to have a kind hearted person like you sir 🙏.Long live with all our blessings

  • @kalyanappstech
    @kalyanappstech 2 ปีที่แล้ว +25

    Tq for the video..sir, u missed lot of important steps..1) reading meter should be always at heart level 2)when u tight cuff there should be a gap of one finger space I.e.., we shouldn’t fix cuf tightly & basic thing to take reading is we should sit for atleast 5 mins calmly..one will get correct reading when they check early morning with empty stomach…automatic machine first reading will be not correct..u should take 3 readings with gap of atleast 1 min…also if possible we should take reading in afternoon & final reading before we sleep

  • @sujathakorlam4946
    @sujathakorlam4946 2 ปีที่แล้ว +7

    I want to add these points as well to what you said please:
    1. First, find a proper place in your house , I mean to say a chair with a good back support
    2. Please sit quietly ( Shhhh no talking) before checking your blood pressure
    3. Kindly, place your feet flat on the floor . No crossing or shaking.
    4. Put your arm forward facing your palm upwards
    Rest all follow what doctor garu told in the TH-cam
    Thank u

  • @TRENDING_GIRL_27
    @TRENDING_GIRL_27 2 ปีที่แล้ว +8

    మీరు నిజంగా మాకు దేవుడిచ్చిన మనిషిగా వున్నారు

  • @shobharani5195
    @shobharani5195 2 ปีที่แล้ว +3

    మీరు యూట్యూబ్ ద్వారా పరిచయం కావడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ డాక్టర్స్ కూడా ఇంత చక్కగా వివరంగా చెప్పలేదు. చెప్పారు కూడానూ. మీ ప్రతి వీడియో చూస్తుంటాను. చెప్పే తీరు-మొహంలో చిరునవ్వు చాలా బాగుంది.

  • @Shyamsterraceguarden
    @Shyamsterraceguarden 2 ปีที่แล้ว +2

    ఏ డాక్టరు కూడ ఇంత టైమ్ తీసుకొని చక్కగా చెప్పారు మీరు చాలా గ్రేట్ Sir.
    Thank you very much

  • @Indian_gaming205
    @Indian_gaming205 ปีที่แล้ว +2

    డాక్టర్ బాబు గుడ్ మార్నింగ్ సూపర్ బిపి ఎలా చూసుకోవాలో మాకు క్లారిటీగా చెప్పారు పర్వాలేదులే మీ నవ్వు చూస్తే మళ్ళీ పెరిగిపోతుంది, 🥰

  • @msreddy3199
    @msreddy3199 2 ปีที่แล้ว +1

    చదువు లేని వారికి కూడా మీ అమృత వాక్కుల తో చెప్పేవిధానము వలన ప్రతీ విషయము ఆర్డము అవ్వుతుంది. మీ లాంటి వారు ప్రతీ వంద మంది డాక్టర్ లలో ఒక్కరు ఉన్నా ప్రజలకు వైద్యము పట్ల చాలా అవగాహన ఏర్పడుతుంది. పద్మ శ్రీ అవార్డు కి మీరు అర్హులు

  • @sujatha-58
    @sujatha-58 2 ปีที่แล้ว +7

    శుభసాయంత్రం సర్ చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు సర్ 🙏🙏🙏

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 ปีที่แล้ว +3

    నమస్కారం డాక్టర్ గారు
    ప్రతి జబ్బు గురించి ప్రతి విషయం గురించి
    చాలా చాలా వివరంగా చెబుతున్నారు డాక్టర్ గారు
    బీపీ మిషన్ గురించి చాలా చాలా వివరంగా చెప్పారు తెలియని వారందరికీ తెలుసుకునేటట్టు చేశారు
    ఇంత మంచి వీడియో అందించినందుకు
    తమరికి ధన్యవాదములు
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు

  • @pallareddysekhar6787
    @pallareddysekhar6787 2 ปีที่แล้ว +7

    సార్!
    మీరు అంటే నాకు చాలా గౌరవం.

  • @meghamalabujji3065
    @meghamalabujji3065 2 ปีที่แล้ว +1

    డాక్టర్ గారికి నమస్తే
    మీ ప్రతీ వీడియో చాలా బాగుంటాయి
    మీరు ఒక వీడియో చేస్తే చాలా మందికి ఉపయోగంగా ఉంటుంది
    అది మాస్టర్ హెల్త్ చెకప్ గురించి ఏ వయస్సు వాళ్ళు ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి వివరించి ఒక వీడియో చేయండి ప్లీజ్ 👏👏🤝

  • @yamankamala3770
    @yamankamala3770 2 ปีที่แล้ว +3

    ఇలాంటి douts మాకు చాలా రోజలనుండి ఉన్నాయ్. ఈరోజు clear చేశారు.Tq doctor గారు.

  • @satyanarayana-wc3gl
    @satyanarayana-wc3gl 2 ปีที่แล้ว +1

    మీరు వీడియోస్ ద్వారా చేస్తున్న హెల్ప్ నేటిజన్స్ చేసుకున్న అదృష్టం సార్

  • @jaganmohankumar529
    @jaganmohankumar529 2 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు సర్ చాలా చక్కగా వివరించారు 🙏

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 2 ปีที่แล้ว +1

    భగవంతుడు ప్రజలకు.మీలాంటి అక్చయపాత్ర ను ప్రసాదించి నందుకు క్రుతఖ్న తలు

  • @suvarna2897
    @suvarna2897 2 ปีที่แล้ว +11

    Tea coffee effects cheppandi sir

    • @sandhyaranipagoti5542
      @sandhyaranipagoti5542 2 ปีที่แล้ว +2

      Now a day's ilanti vallu unnarante u r simply superb sir

  • @malleshamanegalla613
    @malleshamanegalla613 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు సార్ చదువు రాని వాళ్లకు కూడా అర్థమయ్యేలా చెప్పారు థాంక్స్ మీకు from .BHANOOR ,HYD.TS

  • @krishnag4923
    @krishnag4923 2 ปีที่แล้ว +6

    High BP & Low BP Lani gurinchi cheppandi. Vati lakshnalanu mariu remedies gurinchi cheppandi sir.

  • @laxmig1457
    @laxmig1457 ปีที่แล้ว +1

    డాక్టర్ బాబు కి చాలా చాలా కృతజ్ఞతలు ఇంత వివరంగా తెలియజేసినందుకు దీర్ఘాయుష్మాన్ భవ సర్వదా శుభం

  • @sony-rc1cr
    @sony-rc1cr 2 ปีที่แล้ว +6

    Hi sir thank you so much for a very valuable information. Take care keep smiling 👍😊

  • @vasanthachava4544
    @vasanthachava4544 ปีที่แล้ว +2

    🙏 డాక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. థాంక్స్ అండి. బ్యాటరీ తో నడిచే బీపీ మెషిన్ చూపించారు ఏది కంపెనీ పేరు చెప్పగలరు.

  • @vijayrathnareddy9
    @vijayrathnareddy9 2 ปีที่แล้ว +6

    The best informations you are giving... Hats of you sir.

  • @satyanarukula8909
    @satyanarukula8909 ปีที่แล้ว +1

    ప్రతి విషయం అందరికీ అందుబాటులో ఉండి చాలా చాలా వివరంగా అర్థమయ్యేలా చెబుతున్నారు

  • @teppalaramana2255
    @teppalaramana2255 2 ปีที่แล้ว +6

    Great explanation Sir,🙏 Waiting for Manual instrument Video Sir,
    Good Efforts Sir,

  • @venkatraosadu2172
    @venkatraosadu2172 2 ปีที่แล้ว +1

    Good morning sir. Meeru anta pedda doctor ayyundi prathi vakkariki ardham ayyetatlu chebutunnaru sir. Devudu. Mimmalni challaga chudali sir.

  • @d.ch.e
    @d.ch.e 2 ปีที่แล้ว +8

    Thanks a lot doctor 🙏this is helpful for everybody .you have clearly explained how to check BP.thanks.I have also saved it to share.

  • @tondapusaiganesh4474
    @tondapusaiganesh4474 2 ปีที่แล้ว +1

    andariki easy gaa ardamayela video chesaru thank you sir🙏i am dhanalakshmi sir..

  • @neelambariitagi9864
    @neelambariitagi9864 2 ปีที่แล้ว +3

    Sir u look little tensed in the beginning.. v need ur pure smile always 🥰
    U r boon to the society sir 🙏🙏🙏 also v r blessed to hv ur videos in the TH-cam so that every msg reaches quickly.. Thank you so much for your precious time sir..🙏🙏🙏🙏

  • @HR-Roy
    @HR-Roy 3 หลายเดือนก่อน

    This Doctor is so Genuine that he is disclosing all facts in you tube for people who are poor and middle class with out appointment.
    Like this doctors should and must get support from Government by official recognition

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 2 ปีที่แล้ว +4

    Thank U Doctor . You explained in a lucid manner. Normally , sometined I used to do the mistake while tightening the hand cup . Now it clarified without any second thought and importance of noting down the BP.

  • @arunakakarla5382
    @arunakakarla5382 2 ปีที่แล้ว +1

    ఇంట్లో మిషన్ ఉండి చూసుకో లేక పోయా ము చెల చెల థాంక్స్ డాక్టర్ గారు మీరు మా బిడ్డ లా గా మా కోసం ఎంతో కష్టపడి వివరిస్తున్నారు

  • @ranik9699
    @ranik9699 2 ปีที่แล้ว +5

    God bless u Doctor gaaru ❤️you r doing very great videos with useful content for our society.tq so much 👍

  • @routhuganesh9374
    @routhuganesh9374 2 ปีที่แล้ว +2

    సామాన్య ప్రజలు కి నిజం గా మీరు దైవం

  • @pallavitalks1588
    @pallavitalks1588 2 ปีที่แล้ว +4

    Best glucometer gurinchi kuda cheppandi sir

  • @nkvarma2506
    @nkvarma2506 2 ปีที่แล้ว

    మీ ఓపికకు జోహార్లు డాక్టర్ గారు చాలా సొంతోషం వేస్తుంది ఇలా చెపుతుంటే మీకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంత వివరణ విశ్లేషణ వీడియో మీరు చేస్తుంటే అర్థం కాకపోవటం ఏముంటుంది చెప్పండి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డాక్టర్ గారు

  • @srinivasarao2795
    @srinivasarao2795 2 ปีที่แล้ว +8

    Thank you doctor what is the accuracy of the reading when compared to manual instrument please let us know in your next video

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 2 ปีที่แล้ว

    DR.Ravi .గారు నమస్కారం మంచి సలహాలు ఇస్తారు.....మీరు మీగడ తో పులిసిన దోశ వేశారు...B.P మీటర్ ఎలా
    ఉపయోగిం చాలి అని గొప్ప గా చెప్పినారు..మీ విలువైన సమయాన్ని అందించారు. కృతజ్ఞతలు తెలుపుతున్నాను

  • @narasingaraok5881
    @narasingaraok5881 2 ปีที่แล้ว +15

    Sir, What are the best companies supplying the BP meters., Especially the electronic/ digital ones?
    What could be their price range?
    Where can I get the details?

    • @gracearunajaisheel6825
      @gracearunajaisheel6825 2 ปีที่แล้ว +1

      Find out through google.

    • @syalamarthix
      @syalamarthix 2 ปีที่แล้ว +1

      OMRON is best one , it also comes with digital storage , it will store your readings with time, you can go back and revisit

  • @gosirajeswari9754
    @gosirajeswari9754 2 ปีที่แล้ว +1

    Doctor Babu maaku kuda doctor la knowledge vasthundi me videos valana thankq doctor Babu 🙏🙏🙏

  • @VandheMatharam786
    @VandheMatharam786 2 ปีที่แล้ว +3

    Thank you Sir 🙏🏼
    But these machines showing different reading like 163, 179, 157.
    ila vasthe BP vunnatta sir ?

    • @Nature_Food_Travel392
      @Nature_Food_Travel392 2 ปีที่แล้ว +2

      First reading ni consider cheyakandi. 2nd reading ekkuva vastey tension padakandi. Might be tension valla kuda ekkuva ravochhu. Oka 2 minutes wait chesi, chusukondi. Between 90/60 and 120/80 vuntey normal bp. Deekantey ekkuva vastey doctor ni kalavandi

    • @VandheMatharam786
      @VandheMatharam786 2 ปีที่แล้ว

      @@Nature_Food_Travel392 thank you,. But machine showing 20 points difference for same person, same time. Thanks for your suggestion

    • @Nature_Food_Travel392
      @Nature_Food_Travel392 2 ปีที่แล้ว +1

      @@VandheMatharam786 yes. Back to back chustey alaney vastundhi. Better wait for some time then check. Also machine position kuda okasari check cheskondi.

    • @VandheMatharam786
      @VandheMatharam786 2 ปีที่แล้ว

      @@Nature_Food_Travel392 Ok. Thank you

  • @pavanikalingapatnam6118
    @pavanikalingapatnam6118 2 ปีที่แล้ว +1

    Meru chala Baga ardam అయ్యేటట్లు చెప్తారు sir.......

  • @padmarajukasa7784
    @padmarajukasa7784 ปีที่แล้ว

    డాక్టర్ గారు నమస్తే మీకు హృదయపూర్వక ధన్యవాదములు బిపి ఎలా చూసుకోవాలనేది చాలా వివరంగా చదువు లేని పల్లెటూరు వాళ్ళు కూడా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా నవ్వుకుంటూ వివరించారు దేవుడు మీకు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను నమస్తే సార్. జై సాయిరాం

  • @shailajanagarajunagaraju6965
    @shailajanagarajunagaraju6965 2 ปีที่แล้ว

    Mee papana sir adusthunde
    Meeru chala great sir
    Doctor ante gowravam perinde sir

  • @bssmurthy948
    @bssmurthy948 2 ปีที่แล้ว +1

    TQ డాక్టర్ గారు.మోస్ట్ బిజీ అయిన కూడా చాలా బాగా ఎంకరేజ్ అండ్ motivate చేస్తున్నారు. We are very interested your support and lesson s.

  • @silosryanpemmadi4562
    @silosryanpemmadi4562 ปีที่แล้ว

    మీ కున్న బిజీ షెడ్యూల్ లో సమయాన్ని కేటాయించి విలువైన సమాచారాన్ని estundhuku చాలా చాలా ధన్యవాదాలు sir

  • @vasundharamadhira1889
    @vasundharamadhira1889 ปีที่แล้ว +1

    చాలా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదములు

  • @vasanthalakshmi9893
    @vasanthalakshmi9893 2 ปีที่แล้ว +2

    Thank you Doctor garu. Prathi roju makosaram time spend checi chala baga chepthunnaru. Meeku bagavanthudi blessings enka ma andari blessings thappakunda untae. Andariki health awareness kaliginche me goppa paniki prathiphalam thappakunda untundi. Meeku theliyakundane meeku punyam marks padipothuntae. TQ so much sir.

  • @tirumalasettyramababu7458
    @tirumalasettyramababu7458 ปีที่แล้ว +1

    I never see such a compassionate doctor in the world 🙏

  • @mdmadarsaheb3700
    @mdmadarsaheb3700 11 หลายเดือนก่อน

    Nenu Rmp practionar ni naku chala manchiga ardam avuthunnadi Dr Garu thank you very much good night sir

  • @prasadbabu4870
    @prasadbabu4870 2 ปีที่แล้ว +1

    చాలా వివరంగా చెప్పినందుకు మీరు ప్రజలను ఉత్తేజ పరుస్తున్నందుకు చాలా చాలా అభినందనలు.

  • @bodduvenkateswaramma8867
    @bodduvenkateswaramma8867 6 หลายเดือนก่อน

    డాక్టర్ గారు మీరు అంత బిజీలో ఉండి కూడా మా లాంటి వాళ్లకు సలహాలు ఇస్తున్నారు 🙏🏼

  • @sarojadegala3352
    @sarojadegala3352 ปีที่แล้ว

    చాలా థాంక్స్ అండి నాకు ఇప్పుడే కొంచెం బిపి వచ్చింది మిషన్ ఉంది దాన్ని చూసుకోవటం రాదు ఇప్పుడు మీ వీడియో చూసి నేర్చుకొని చూసుకుంటాను థాంక్యూ వెరీ మచ్

  • @chantitulasi588
    @chantitulasi588 ปีที่แล้ว

    మాలాంటి పేదలు కోసం చాలా వివరంగా చెపుతున్నారు సార్ మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి చాలా థ్యాంక్స్

  • @tirumalasettyramababu7458
    @tirumalasettyramababu7458 ปีที่แล้ว +1

    Respected Sir Greetings from Ramababu you are the God's gift to us. 🙏🙏🙏👏👏

  • @swarnabalabhadra1228
    @swarnabalabhadra1228 หลายเดือนก่อน

    really I miru chaala manchi Dr andi ynta opikagaa cheputaaru devudu mammalian challagaa chudali Dr gaaru

  • @avsprasad1631
    @avsprasad1631 2 ปีที่แล้ว +1

    Meeru inspiration to some Doctors and especially Government Doctors. Mee vale unte. Chala poor people jabbulu taggi potay. Government hospital ki velle poor people daggara chala respect untundi Vaariki. Doctors devullu.

  • @gantapadma9752
    @gantapadma9752 2 ปีที่แล้ว

    Hi andi .Doctor garu namasthe. Me videos chusthunte doctor tho pane ledu ane pisthunde.intlone chenna clinic untunde anepisthunde.tqs andi meru chala manche doctor God bless you andi. 💐💐

  • @vasantakumar2509
    @vasantakumar2509 ปีที่แล้ว

    డాక్టర్ గారు ఎంతొ ప్రేమతొ సాటి మనుషులకు బిపి ఎలా చెక్ చేసుకోవాలొ ఓపికతొ ఆఖరికి పాజిటివ్ నెగటివ్ బ్యాటరిలు ఉపయోగించాలొ చూపించారు డాక్టర్ గారి మంచి హృదయానికి హ్యాట్సప్ చెపుతున్న

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 2 ปีที่แล้ว

    సార్, ఈ దేశం రుణం ఇలా ప్రజలను ఎడుకేట్ చేయడం ద్వారా తీర్చు కుంటున్నారు. మీరు ప్రొఫెసర్ అయితే కొన్ని తరాలు బాగూపడతాయి. ఈ వీడియోల ద్వారా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించారు. ధన్యవాదాలు.

  • @jayalakshmimandavilli4316
    @jayalakshmimandavilli4316 ปีที่แล้ว

    Dr you are awesome. So simple language lo chakkaga understand అయేతట్టు baga Cheptharu. You are an allrounder you discuss about everything. Dr. Please dicuss about vertigo

  • @dr.bharathigorthi6995
    @dr.bharathigorthi6995 ปีที่แล้ว

    మీరు గొప్ప డాక్టర్ చాల మంచి ఓపికతో వివరిస్తున్నారు

  • @gmbmlaxmi5330
    @gmbmlaxmi5330 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు చాలా బాగా వివరిస్తున్నారు జబ్బులు గురించి అర్దం చేసుకొని కొంచెం జాగ్రత్త గా చూసుకుంటారు

  • @bashakhajipeta831
    @bashakhajipeta831 ปีที่แล้ว

    Doctor garu meeru chakkaga teliyachesaru.Meelaanti Pedda Doctors Desani ki,Samaajaniki avasaram Sir,Thank you Doctor.

  • @mvramanamma520
    @mvramanamma520 2 ปีที่แล้ว

    Prathi intlo vallani study lekundana doctorluga ready chastunaru 😊you are great.hero doctor sir

  • @jvgopalreddy4158
    @jvgopalreddy4158 2 ปีที่แล้ว +1

    Doctor garu meeru manthena sir suprb

  • @nagasulochana595
    @nagasulochana595 3 หลายเดือนก่อน

    Thank you so much sir 😊ma thatayyaki daily check cheyali nenu wrong way lo check chesta unnti BP ,e video dvara Naku help chesinavallu ayyaru 😍 once again thank you so much 🤝❤

  • @sankarkumar2788
    @sankarkumar2788 6 หลายเดือนก่อน +1

    You are great
    You are very helpful to all

  • @katrapallijanc910
    @katrapallijanc910 ปีที่แล้ว +1

    చాలా వివరంగా చెప్పారు ధన్యవాదములు🙏

  • @chandrikag4768
    @chandrikag4768 2 ปีที่แล้ว

    Thanqqq ..,.so much doctor garu,mee lanti doctor s vuntay socity lo chala mandhi patients valla House ki happy ga valtaru

  • @shaikparvween1362
    @shaikparvween1362 6 หลายเดือนก่อน

    Thankfully, thanq very very much sir .Allah aapko hamesha qush aur salamat rake

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 2 ปีที่แล้ว

    Entha manchi Doctor ni na life lo chudaledhu ! God bless u sir!

  • @vasundharayarlagadda13
    @vasundharayarlagadda13 ปีที่แล้ว

    Chala baga chepparu doctor garu. Manual machine tho BP check cheyyadam maaku nerpinchandi.we are waiting for next video.

  • @laxmaiahgajula5435
    @laxmaiahgajula5435 2 ปีที่แล้ว

    Doctor garu meru ennta baaga chepputaru melanti pedha age valla ku chala veshayalu artham avvtundi chala thanks doctor garu meru mee amma nana valla ku punnyam vastundi 🙏🙏🙏🙏🙏💐

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 2 ปีที่แล้ว +1

    చాలా వివరంగా చెప్పారు, ధన్యవాదములు అండి.

  • @padmavathirachakonda7003
    @padmavathirachakonda7003 10 หลายเดือนก่อน +1

    Thank you very much for your valuable time to educating people like me🙏

  • @ramanakv3723
    @ramanakv3723 2 ปีที่แล้ว

    సామాన్యులకు చెప్పాలనే మీ ఆలోచన చాలాబాగుంది .ఆహారంవిషయంమీదకూడాచెప్పండి.ఓబేసిటీచాలాఎక్కువైనది సమాజంలో.

  • @maddisrikanthreddy
    @maddisrikanthreddy 2 ปีที่แล้ว +2

    I fallow in youtube sir.
    It's great effort you are putting to share and teachings about minor and major health issues and solutions sir.
    I truly heartfully appreciates your efforts.
    Keep rocking sir

  • @Gani2S
    @Gani2S 2 ปีที่แล้ว +1

    ఎంతో చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు 🙏🙏🙏

  • @shekyusuf737
    @shekyusuf737 ปีที่แล้ว

    Ma lanti vallaku mi knowledge maku chala avasaram sir thanq🙏

  • @jayalakshmiyaddanapudi9812
    @jayalakshmiyaddanapudi9812 2 ปีที่แล้ว

    Meeru inta pedda doctor ai undi ma kosam inta manchi messeges ivvadam chala bagundi meeru challla 100 years undali

  • @ramaKrishna-ot2wt
    @ramaKrishna-ot2wt 2 ปีที่แล้ว

    అందరికీ అర్థమయ్యేలా చప్పుచున్నవ్. చాలా. సంతోషం . సార్ . thankyou.sar

  • @DS-or3gu
    @DS-or3gu 2 ปีที่แล้ว

    ప్రతి ఒక్కరికి సులువుగా అర్థం అయ్యేలాగా, అంతే సులువుగా ఎవరికి వారు రక్తపోటు పరీక్ష చేసుకో వచ్చు. ప్రతీ ఒక్కరిని ఎడ్యుకేట్ చెయ్యాలన్న తపన తద్వారా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడేవారు చిన్న చిన్న పరీక్షలు ఇంటి వద్దనే చేసుకొని తద్వారా ప్రాణాపాయ స్థితి నుండి త్వరగా ఎవరికి వారు కాపాడుకోవడానికి చక్కని అవకాశం కల్పిస్తున్న మీకు మా అందరి తరుపున ధన్యవాదములు తెలియచేస్తున్నాము 🙏

  • @siri-memories
    @siri-memories 2 ปีที่แล้ว

    Cinema hero la vunnaru doctor garu..nice info

  • @cholasatya5357
    @cholasatya5357 ปีที่แล้ว

    Tq so much sir... ప్రజల కోసం మీరు పడే తపన...great... మీ వీడియోస్ అన్ని చూ డట0 వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్న..

  • @chkonda7869
    @chkonda7869 ปีที่แล้ว

    డాక్టర్ గారు మీరూ దేవుడు సార్ ఇలాంటి విషయాలు మరిఎన్నో చెప్పాలి సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @diva2k9
    @diva2k9 ปีที่แล้ว

    Thanks Doctor gaaru.. చక్కగా వివరించారు. ఒక సందేహం. మిషన్ ఛాతీకి ఎంత ఎత్తులో పెట్టాము అనే దాన్ని బట్టి reading మారుతోంది. Please clarify my doubt as a reply.

  • @gaddamgovardhan3608
    @gaddamgovardhan3608 2 ปีที่แล้ว +2

    Thank you very much Doctor Garu, actually I don't know how to check my BP, it is very useful to me, and you are educating all the people, you are great sir.