సతీష్ కుమార్ డాన్స్ చూసారా | part 2 | Satyavakyamu |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • #THANDRISANNIDHIMINISTRIES#THANDRISANNIDHIINTERNATIONALMINISERIES#ASHOKRAJT#YESUSANNIDHI#DrJayapal#JohnWeslyMinistres#PaulEmmanuel#PJSTEPHENPAUL#DrSatishKumar #DavidPaulSatyaVakyamu
    అంశము : శోధనకు ముఖ్య కారణములు || David Paul - SatyaVakyamu
    అన్యజనులలో దేవుడుదుషించ బడుటకు కారణములు....? || David Paul - SatyaVakyamu
    డేవిడ్ పాల్ శత్రుత్వం యొక్క రహస్యం...!!! - • డేవిడ్ పాల్ శత్రుత్వం ...
    డేవిడ్ పాల్ శత్రువులారా ఒక్కసారి ఆలోచించండి...? - • డేవిడ్ పాల్ శత్రువులార...
    స్వబుద్ధి అంటే ఏమిటి..? - • స్వబుద్ధి అంటే ఏమిటి.....
    ప్రభువును మర్చిపోవుటకు గల కారణాలు ఏమిటి...!!! - • ప్రభువును మర్చిపోవుటకు...
    క్రీస్తునందు ఉన్న వారు ఎలా నూతన సృష్టి పొందారు...!!! - • క్రీస్తునందు ఉన్న వారు...
    క్రీస్తు రాజ్యంలో ఉన్న ఆశీర్వాదములు ఏమిటి...? - • క్రీస్తు రాజ్యంలో ఉన్న...
    నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావా...? - • నీవు ఏమి విత్తుతావో అద...
    దుష్ట సాంగత్యము మంచి నడకను చెడుపుతుందా...? - • దుష్ట సాంగత్యము మంచి న...
    దైవోక్తులను భోదించినట్టు బోధించుట..!!! - • దైవోక్తులను భోదించినట్... ఎవరిని మింగాలని ఎదురు చూస్తున్నారు…? - • ఎవరిని మింగాలని ఎదురు ...
    రక్షణను నిర్లక్ష్యం చేయటానికి కారణం ఏమిటి...? - • రక్షణను నిర్లక్ష్యం చే...
    దేవుని పరీక్షించుట…!!!! - • దేవుని పరీక్షించుట…!!!... క్రైస్తవ్యంలో బానిసత్వం ఉందా...!!! - • క్రైస్తవ్యంలో బానిసత్వ... ఫరో హృదయం కఠిన పరుచుటలో ఉద్దేశ్యం ఏమిటి...? - • ఫరో హృదయం కఠిన పరుచుటల... టచ్ అని చెప్పి చిన్న పిల్లలును పడగొట్టవచ్చా...? - • టచ్ అని చెప్పి చిన్న ప... మొదటి స్థానం తల్లిదండ్రులకా లేక దేవునికా...? - • మొదటి స్థానం తల్లిదండ్... దేవుని నమ్మమని బైబిల్ ఎందుకు చెపుతుంది...? - • దేవుని నమ్మమని బైబిల్ ... ప్రభువు కొరకు ఏడ్చవచ్చా...? - • దేవుని నమ్మమని బైబిల్ ... భవిష్యత్తును బోధించే బాబాలు ఎక్కడ...? - • Video చంచల మనస్సు గురించి బైబిల్ ఎం చెప్పుతుంది - • చంచల మనస్సు గురించి బై... భూమి మీద మనుషుల యొక్క గొప్పదనం ఏమిటి....? - • భూమి మీద మనుషుల యొక్క ... పీనుగులు ఉన్న చోట గద్దలు ఉంటాయా....? - • Video పాపికి ప్రధాన పాపికి తేడా ఏమిటో తెలుసా ...? - www.youtube.co.... వివాహము ఘనమైనది అని మీకు తెలుసా - studio.youtube.... కరోనా వచ్చాక మమ్మీ డాడీ కనిపించడంలేదు.. - • కరోనా వచ్చాక మమ్మీ డాడ... మానవుని జీవితం గురించి తెలుసుకోండి.. - • మానవుని జీవితం గురించి... అబద్ధ ప్రవచనాలతో నరకానికి పంపిస్తున్న కల్వరి సతీష్.. - • అబద్ధ ప్రవచనాలతో నరకాన... అసత్యం భోధించేవాళ్లని ఏం చేయాలి..? - • అసత్యం భోధించేవాళ్లని ... Big Debate : స్వస్థత సభలు పెట్టవచ్చా..? - • Big Debate : స్వస్థత స... Big Debate 11 : దేవుడు ఒక్కడా లేక ముగ్గురా..? - • Big Debate 11 : దేవుడు... Big Debate #10 : ఆశీర్వాద ప్రార్ధన చేయవచ్చా..? • Big Debate #10 : ఆశీర్... Big Debate #9 : ఏది నిజమైన ఆరాధన..? - • Big Debate #9 : ఏది ని... Big Debate #8 : యాత్రలో గోతులు.. - • Big Debate #8 : యాత్రల... Big Debate #7 : మరనాత, షాలోము, ప్రైస్ ది లార్డ్, వందనలు.. వీటిలో ఏది కరెక్ట్..? - • Big Debate #7 : మరనాత,... Big Debate #6 : దైవ సేవకుడి భాధ్యత ఏమిటి..? - • Big Debate #6 : దైవ సే... Big Debate #5 : నేటి దినములలో దేవుడు మాట్లాడుతాడా..? - • Big Debate #5 : నేటి ద... Big Debate #4 : బాప్తీసము తీసుకోకుండా పరలోకానికి చేరడం సాధ్యమా..? -భూమి మీద మనుషుల యొక్క గొప్పదనం ఏమిటి....? - • భూమి మీద మనుషుల యొక్క ...
    పీనుగులు ఉన్న చోట గద్దలు ఉంటాయా....? - • Video
    పాపికి ప్రధాన పాపికి తేడా ఏమిటో తెలుసా ...? - www.youtube.co....
    వివాహము ఘనమైనది అని మీకు తెలుసా - studio.youtube....
    కరోనా వచ్చాక మమ్మీ డాడీ కనిపించడంలేదు.. - • కరోనా వచ్చాక మమ్మీ డాడ...
    మానవుని జీవితం గురించి తెలుసుకోండి.. - • మానవుని జీవితం గురించి...
    అబద్ధ ప్రవచనాలతో నరకానికి పంపిస్తున్న కల్వరి సతీష్.. - • అబద్ధ ప్రవచనాలతో నరకాన...
    అసత్యం భోధించేవాళ్లని ఏం చేయాలి..? - • అసత్యం భోధించేవాళ్లని ...
    Big Debate : స్వస్థత సభలు పెట్టవచ్చా..? - • Big Debate : స్వస్థత స...
    Big Debate 11 : దేవుడు ఒక్కడా లేక ముగ్గురా..? - • Big Debate 11 : దేవుడు...
    Big Debate #10 : ఆశీర్వాద ప్రార్ధన చేయవచ్చా..? • Big Debate #10 : ఆశీర్...
    Big Debate #9 : ఏది నిజమైన ఆరాధన..? - • Big Debate #9 : ఏది ని...
    Big Debate #8 : యాత్రలో గోతులు.. - • Big Debate #8 : యాత్రల...
    Big Debate #7 : మరనాత, షాలోము, ప్రైస్ ది లార్డ్, వందనలు.. వీటిలో ఏది కరెక్ట్..? - • Big Debate #7 : మరనాత,...
    Big Debate #6 : దైవ సేవకుడి భాధ్యత ఏమిటి..? - • Big Debate #6 : దైవ సే...

ความคิดเห็น • 2K

  • @stephenteja8496
    @stephenteja8496 ปีที่แล้ว +433

    మత్తయి 7:5
    వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
    God bless you may god gives you wisdom ❤

    • @KruparaniBondula
      @KruparaniBondula ปีที่แล้ว +10

      Correct ga chepparu❤

    • @light6538
      @light6538 ปีที่แล้ว +7

      మనల్ని మనం సమర్ధించుకోవడానికి BIBLE REFERENCES భలే ఉపయోగపడతాయండి. దేవుడు కృప గలవాడు కదా!

    • @usha501
      @usha501 ปีที่แล้ว +9

      Elanti videos petti anyulaki enka avakasam esthunnaru bad comments cheyadaniki plus Christianity ni thappu pattadaniki plz bro manam verevallani valla paricharyani criticize cheyakunda yenni athmalani rakshichamo chusukuntu vallani manchi darilo nadipisthe chalu kada plz don't take me in a wrong way yevarni noppinchalani ne comment pettaledu

    • @AnithaAnkam
      @AnithaAnkam 6 หลายเดือนก่อน

      ​@@usha501good

    • @VandanaGiduturi
      @VandanaGiduturi 6 หลายเดือนก่อน +1

      Ur right

  • @Localboyjagadeesh
    @Localboyjagadeesh หลายเดือนก่อน +48

    నాకు తెలిసి మీలోని మీకే వాదనలు.. అందుకనే ప్రభుదగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నవారు కూడా దూరమై పోతున్నారు జాగ్రత్త... తీర్పు తీర్చటకు మనిషిసికి అధికారం లేదు ఒక్క దేవునికి తప్ప 🙏🙏❤️

  • @KiranKumarBegari
    @KiranKumarBegari 7 หลายเดือนก่อน +7

    Chusam dance baga chesaru
    We are very happy ❤❤❤
    Devudu sevakulu kuda manushule happy ga dance chestu seva chestunnaru ❤❤❤
    Lekapothey neela strict ga bigiskoni upiri bigabatti undala
    Yellellu vakyam cheppav gani
    Vallavi veelavi dance video lu petti pedda class tisukuntunnav

  • @maheshsava8789
    @maheshsava8789 10 หลายเดือนก่อน +154

    దేవుని లో ఉండే ఆనందం వేరు అన్నయ్య 😇😇😇

    • @Sandhyaherbal1213
      @Sandhyaherbal1213 6 หลายเดือนก่อน +3

      Correct ga chsppaaru anna eppudaina Sathish pastor annayya kallalo kallu petti chusaara asalu jeevan untunda devuni kosam prajala kosam entha kashtapadtaaro time Theda theliyakunda enni mandhiraalu nirninchaaro chusaara meeku emaina unte manushulanu manchi sevakulanu target cheyyadam maanesi prajala kosam mandhiraalu nirminchandi praayasa padi bharamu mosina prajalaara na yodhaku randi nenu meeku vishranthini kaluga jesedhanu
      Meedhi meeru chusukondi brother sorry my words

    • @madhu44
      @madhu44 หลายเดือนก่อน

      ​@@Sandhyaherbal1213 meeku oka 2 prasnalu aduguthaanu samadhaanam cheppandi
      1. Enno mandiraalu nirminchaaru antunnaaru kadha
      Inthaku a rastram lo nirminchaaru? Chaalaa church lu chaalaa mandi pastor lu unna andhra and telangana lo anthe ga dabbu sampadhinchaali antey ikkade nirminchaali. Athmalu kaavaali kottha vaarini rakshinchaali antey north side church lu nirminchamani cheppandi akkada endhuku church lu nirmincharu?
      2. Ippatike vaakya paricharya kosam prathi roju samvascharaniki 365 rojulu rojuki mugguru choppuna sponsoring vaallu booking aipoyi unnaaru idhi nenu cheppindhi chaalaa thakkuva idhe recycling jaruguthundhi inkendhuku prathi meeting lo sponsoring cheyyandi antaaru?
      E 2 prasnalaku answer thelisthe inkeppudu Satish gaarini venaka vesukuni raaru.
      Sahodharulu andhariki Prema purvaka vondanamulu🙏

  • @happykuwait3648
    @happykuwait3648 8 หลายเดือนก่อน +31

    పరిశుద్దాత్ముడు అంతే గౌరవించాలి 🙏🙏🙏🙏

  • @rajeshdammu007
    @rajeshdammu007 ปีที่แล้ว +1271

    నేను తెలియక అడుగుతాను ఎందుకండీ మీకు ఆ సేవకులంటే ఎందుకంత కడుపు మంట మీ పరిచర్య మీరు చేసుకుంటూ వెళ్ళండి రేపటి రోజున (తీర్పురోజున) దేవుడే అన్ని చూస్తాడు

    • @kalyani3013
      @kalyani3013 ปีที่แล้ว +67

      Baga chepparu bro

    • @swarnalatha4983
      @swarnalatha4983 ปีที่แล้ว +28

      Athmalo anadinchadam chethakani vallu ala edustharu David kuda athamlo anadinchadu dance chetshu parthidaniki badane vilaki atham ledu ade vila bada

    • @sushmareddy1483
      @sushmareddy1483 ปีที่แล้ว +14

      Exactly 💯

    • @jampanamahesh1540
      @jampanamahesh1540 ปีที่แล้ว +56

      ఆయనకి వాక్యం చెప్పడం రాదు కాబట్టి ఇతర సేవకుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం బాగుంటే దేవుడు వారిని ఆశీర్వదించినట్టు ఈయనను కూడా ఆశీర్వదించే వాడు అందుకనే ఎప్పుడు వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు ఈయన గేరు😂😂

    • @sushmareddy1483
      @sushmareddy1483 ปีที่แล้ว +2

      @@jampanamahesh1540 👍👍👍👍👍

  • @ashokbabu819
    @ashokbabu819 ปีที่แล้ว +684

    కీర్తనలు 150: 4
    తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.

    • @churchofchristvja4125
      @churchofchristvja4125 ปีที่แล้ว +19

      బాబు మనం న్యూ టెస్టమెంట్ చట్టం కింద ఉన్న నాయనా క్రొత్త నిబంధనలో ఏమైనా లేఖనాలు ఉంటే చెప్పు

    • @satyamsp4208
      @satyamsp4208 ปีที่แล้ว +20

      @@churchofchristvja4125 then why the old testament is still in our bible... ?

    • @kalyani3013
      @kalyani3013 ปีที่แล้ว +9

      @@satyamsp4208 good question

    • @sssirilnithish2181
      @sssirilnithish2181 ปีที่แล้ว +6

      Old testament kristu ku chayaga undi brother meru annattu aithe visranthi dinam ,sunnathi Inka balulu chala cheyya valasi unttadi

    • @ashokbabu819
      @ashokbabu819 ปีที่แล้ว +10

      మీరు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి అన్ని అవే వస్తాయి

  • @jhansiraniprodduturijhansi1325
    @jhansiraniprodduturijhansi1325 2 หลายเดือนก่อน +35

    అది దేవుడు ఇచ్చే ఉజ్జీవం. దావీదు మహా రాజు అంతటి వాడే తనను తాను మరచి దేవుణ్ణి స్తుతించెను. దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్.

    • @not3853
      @not3853 หลายเดือนก่อน +1

      Devudu icche ujjeevam dance tho untunda....

    • @madhu44
      @madhu44 หลายเดือนก่อน

      Evaru baabu nuvvu. Athma lo natyaniki dhiniki chaalaa teda undhi konchem thelusukondi

  • @danielMangalagiri
    @danielMangalagiri 4 หลายเดือนก่อน +29

    దేవుని పని ఎంతో ఘనంగా చేస్తున్నారు దేవునిలో ఎంతో ఆనందంగా సంతోషిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక

  • @holylife7173
    @holylife7173 ปีที่แล้ว +2

    డాక్టర్ డేవిడ్ పౌల్ 🌋🌋నరకానికి వెళ్తాడు అన్నవారు 👍చెయ్యండి పరోలోకానికి వెళ్తాడు అన్నవారు 👎 చెయ్యండి😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅😅

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว

      ఈ కామెంట్ పెట్టిన నువ్వు మాత్రం ఖచ్చితంగా నరకానికి పోతావు....
      సత్య వాక్యాన్ని అసహ్యించుకుంటుంనందుకు....

    • @venkannababu2416
      @venkannababu2416 7 หลายเดือนก่อน

      Time waste

  • @Samuel-vj6oy
    @Samuel-vj6oy ปีที่แล้ว +288

    Matthew(మత్తయి సువార్త) 7:4,5
    4.నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?
    5.వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว +4

      రోమా 13:13
      అల్లరితో కూడిన ఆటపాటలు అయినను, మత్తయి నను లేక, కామ విలాసములు అయినను, పోకిరి చేష్టలు అయినను లేక యు, కలహం అయినను మత్సరం అయినను లేక యు, పగటి అందు నడుచుకుంటూ నట్టుగా మర్యాదగా నడుచుకుందుము.

    • @chinnababu27482
      @chinnababu27482 ปีที่แล้ว +6

      ​@@arunapuppala4849 దేవుడిని ఆరాధించడం కూడా అల్లరి అని అంటారా సిస్టర్😂😂

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว +9

      దేవుడిని ఆరాధించడం అల్లరి కాదు బ్రదర్...
      ఆరాధన అల్లరి లాగా ఉండకూడదు...
      విశ్వాసులను వాక్యం ద్వారా రక్షణ లోనికి తీసుకు రావాలి
      వాక్యము ఒక పాపిని మారుస్తుంది
      నాట్యము పాపిని మార్చగలదా....

    • @daramadhavi7287
      @daramadhavi7287 ปีที่แล้ว +1

      Davidu tambura to natyam tonu stutinchadu adi tappu aete edi tappe

    • @chinnababu27482
      @chinnababu27482 ปีที่แล้ว +1

      @@daramadhavi7287 Baga cheparu brother

  • @marlapudiravi9291
    @marlapudiravi9291 ปีที่แล้ว +237

    స్టీఫెన్ పాల్ గారు ఏమి డాన్స్ చేయలేదు కదా ఆయన ఎందుకు మీరు విమర్శించారు మిగతా సేవకులు సంతోషంతో దేవుని స్తుతించారు దేవుడు మీకు ఇచ్చిన సేవ చేసి ఆత్మలను రక్షించండి
    .🙏

    • @rojasree556
      @rojasree556 ปีที่แล้ว +12

      Super ga chepparu brother
      Stephen Paul garu lanti deivajanulu
      E tharam prajalaki chala avasaram.
      Neti tharam lo athimeya deiva janulu
      Chala thakkuvaipoyaru

    • @pagadaladevi9901
      @pagadaladevi9901 ปีที่แล้ว +8

      Stephen Paul is only god servent why you are back of him he is playing drums in that what is wrong

    • @idinijammacha
      @idinijammacha ปีที่แล้ว

      వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు ఈయన ఒక్కడే చక్కగా డ్రమ్ కొడుతున్నారు అని పెట్టారు

    • @snehalatha6845
      @snehalatha6845 ปีที่แล้ว

      Konthamandiki dance vasthadi,Mari kontha Mandi ki dance radu kada , dance rani vallu dance cheyyaleru kada..konthamandiki dance cheyyalani estamey kani valla valla manasthathvanni batti untadi kada ..dance cheyyadaniki ,dance cheyyadam kantey,siggu yekkuva vallalo dominate cheyyacchu kada ! Old testament,new testament Anni follo avvadamey kabatti ,dance allaritho kudina ata patalatho kadu gani dance cheyyadam tappu kadu kada!

    • @txn7mch
      @txn7mch 7 หลายเดือนก่อน

      Ssss

  • @prakashcalvary6
    @prakashcalvary6 ปีที่แล้ว +296

    ఏది ఏమైనా తీర్పు మాత్రం దేవుని వశమే.

    • @vkvlogs6896
      @vkvlogs6896 ปีที่แล้ว +4

      అరెస్ట్ చేసిన బుద్ది రాలే 🙏🙏🙏

    • @antony6660
      @antony6660 8 หลายเดือนก่อน +1

      మత్తయి 24: 4
      యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.

    • @antony6660
      @antony6660 8 หลายเดือนก่อน +1

      మరియు ఆయన వారితో-మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను.
      లూకా 12:15

  • @RameshBaBu-oz6gg
    @RameshBaBu-oz6gg ปีที่แล้ว +38

    Lb స్టేడియం లో జరిగిన మహోత్సవాలను దేవుడు దీవించి లక్షల మంది ప్రజలు ప్రార్థనలు ఆనందించి

  • @Lilly-js2uh
    @Lilly-js2uh ปีที่แล้ว +20

    Devunilo anandichatam meeku teliyadu uncle, vallu happy ga anandistunnaru praise the God

    • @EternPower
      @EternPower 6 หลายเดือนก่อน

      Yesu Devudu anna word bibile chupistara Naku ?

  • @nutakkiprasad2614
    @nutakkiprasad2614 ปีที่แล้ว +107

    దేవుడు మనకు ఒక వంతు మనకు వేస్తే సేవకులకు రెండంతలు శిక్ష వేస్తాడు తన కంటే వాళ్ళకి ఎక్కువగా బాధ ఉంటుంది మనం వాళ్ళని దూషించే కూడదు దయచేసి ఇలాంటివి పెట్టకండి మీకు వందనాలు

    • @shashirekha6079
      @shashirekha6079 ปีที่แล้ว

      .

    • @bambrisuvarna3615
      @bambrisuvarna3615 ปีที่แล้ว

      Yes nijame direct ga velli cheppali vallaki anthekani videos enduku pedthunnaru

  • @lawyerkiran1613
    @lawyerkiran1613 ปีที่แล้ว +254

    Nothing wrong in Stephen Paul beating the drum .

    • @lathabolluri8780
      @lathabolluri8780 ปีที่แล้ว +3

      పాల్ కానీ క్రొత్తనిభందనలో ఎవరైనా నాట్యము ఆడలేదు మరి వీరు ఎలా నాట్యమూ ఆడుతారు

    • @manoharmohan
      @manoharmohan ปีที่แล้ว +14

      Drum vayinchadama natyama andi?? Stephen Paul Pastor garu vadhyemu vayincheru anthe ... Davidu instruments vaidnatu Bible lo Leda??

    • @saritham8800
      @saritham8800 ปีที่แล้ว +1

      Yes bro ur right ..

    • @kurapatienglishmediumschoo7140
      @kurapatienglishmediumschoo7140 ปีที่แล้ว +6

      Nothing is wrong in that playing drums

    • @salvationredemption6783
      @salvationredemption6783 ปีที่แล้ว

      Yeah

  • @JavvadiJothi850
    @JavvadiJothi850 ปีที่แล้ว +86

    ఆ దేవుని సేవకులు లోక పరంగా ఆనందముతో డ్యాన్స్లు వేయడం లేదు దేవుని లో వాళ్లు ఆనందిస్తూ అందర్నీ ఆనందింప చేస్తున్నారు

  • @Chittinaidu05
    @Chittinaidu05 ปีที่แล้ว +44

    మత్తయి 7:1
    మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.
    Judge not, that ye be not judged.

  • @BejjamSatish
    @BejjamSatish หลายเดือนก่อน +6

    థాంక్ you బ్రదర్, మంచి మంచి సేవకులను chupinchunadhuku

  • @yenesupinipay3014
    @yenesupinipay3014 ปีที่แล้ว +12

    In stead of criticism, it is good to pray for coservants of God with love for the extension of God's kingdom. Different people will have diverse way of understanding from the same word of God.Everything should be for God's glory. Let us love oneanother with pure heart.

  • @victoriasuresh4245
    @victoriasuresh4245 8 หลายเดือนก่อน +62

    వాళ్ళు ఆనందంతో దేవుని నామాన్ని మహిమ పరుస్తూ ఉన్నారు

  • @Yehovanissi3377
    @Yehovanissi3377 ปีที่แล้ว +57

    దావీదు దేవుణ్ణి నాట్యం ఆడుతూ స్తుతించారు దావీదు దేవుని హృదయనుసరుడు

    • @redsandalmaaheshwari
      @redsandalmaaheshwari ปีที่แล้ว

      Miru chusara brother Davidu నాట్యాన్ని??

    • @UJVC_Ministries
      @UJVC_Ministries 2 หลายเดือนก่อน +1

      Davidu garu paravasam tho natyam chesaru practice chesi kadu

  • @PrasannaLanka-j8q
    @PrasannaLanka-j8q 7 วันที่ผ่านมา

    Raj prakash paul gari happiness chustey goosebumps vachayi , so adhi devuni lo undey happiness

  • @shivajikrishna4771
    @shivajikrishna4771 17 วันที่ผ่านมา

    మీలోనే సాతాను దూరి ఇలాగ మీలో మీకు చిచ్చు పెడుతున్నాడు జాగ్రత😢

  • @Calvarypratyutharamministre
    @Calvarypratyutharamministre ปีที่แล้ว +114

    ఆత్మతో సత్యముతో వారు యేసయ్య ను ఆరాధిస్తున్నారు, మీరు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే తెలుస్తుంది బ్రదర్ వందనాలు బ్రదర్

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว +5

      ఆత్మతో సత్యముతో ఆరాధించుట అంటే ఎగిరి ఎగిరి గంతులు వేయడం కాదు బ్రదర్...
      ఆత్మతో అనగా మన మనసుతో,,
      సత్యముతో అనగా వాక్యముతో,,
      ఆరాధన చేయాలి అని దాని అర్థం... వాక్యము అనగా క్రీస్తు ప్రభువు వారు
      ఆయన ద్వారానే తండ్రిని ఆరాధించాలి....

    • @deepikavardhan8166
      @deepikavardhan8166 ปีที่แล้ว

      😅😅 meru bible chadvandi Bible lo dance chasthu arddichamnaledu brother movies ki Am different mali

    • @dearestsweety6822
      @dearestsweety6822 ปีที่แล้ว

      Bible lo devuni mandhasam mundhu daveedu mainarachi poyi devuni sthuthisthu ganthulu vesadu.teliyadhu konthamandhiki

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว

      ​@@dearestsweety6822దావీదు గారు నాట్య మాడారు....
      గెంతటం, నాట్యమాడడం ఒకటి కాదు... ఈ విషయాన్ని ముందు గ్రహించండి... దావీదు గారిని నాట్యమాడమని దేవుడు చెప్పలేదు... దావీదు గారు క్రైస్తవులకు నాట్యమాడ మని చెప్పలేదు... క్రొత్త నిబంధనలో నాట్యాలు చేస్తూ దేవుని ఆరాధించిన సందర్భం లేదు... క్రీస్తు ప్రభువు వారు చెప్పిన సందర్భం తండ్రిని ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలెను.. ఇది క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట... ఆయన మాటే ఒక ఆజ్ఞ...
      పాత నిబంధనలో నాట్యాలు తో పాటుగా బలులు కూడా ఉండేవి..
      మరి నేటి క్రైస్తవుల్లో నాట్యాలు చేస్తూ బలులు కూడా సమర్పించే విధానం ఉందా?
      సందర్భం అనేది ఏ కాలాన్ని బట్టి వర్తిస్తుందో మొదట గ్రహించాలి...

    • @ravikumaryamana5840
      @ravikumaryamana5840 ปีที่แล้ว +1

      @@arunapuppala4849yes brother miru cheppindi correct as per bible. But vallu chadavaru, vinaru. Valla pastor edi chepthe ade correct anukuntaru. It’s not right. Vallu Satyanni observe cheyaru. Old Testament manaku buddi kalugutaku rasharu. Avi Anni neraveri kotti veyabadini so manam New Testament follow avvali.

  • @potlaanand6362
    @potlaanand6362 ปีที่แล้ว +200

    మన ప్రభువు అల్లరికి కర్తకాడు.

    • @lathabolluri8780
      @lathabolluri8780 ปีที่แล้ว +6

      నిజాము చెప్పారు

    • @vijayaAnisetty
      @vijayaAnisetty ปีที่แล้ว +20

      అల్లరికి కర్తకాదు కానీ దేవునిలో ఆనందించు వాళ్ళు వున్నారు కదా ఆనందం వొచ్చినప్పుడు దావీదు కూడా నాట్యమే చేసేవాడు కదా

    • @potlaanand6362
      @potlaanand6362 ปีที่แล้ว +3

      @@vijayaAnisettyదావీదు నాట్యం చేశాడని మనము చేయాలంటావా.అలా కాదు మనది అపోస్తులలో బోధ.

    • @vijayaAnisetty
      @vijayaAnisetty ปีที่แล้ว +4

      @@potlaanand6362 అలా అని వాళ్ళు చెప్పినవన్నీ మనం పాటిస్తున్నామా దేవుడు చెప్పిన ఆజ్ఞలాన్ని మనం పాటిస్తున్నామా, మన శత్రువుని ప్రేమించాలి అన్నాడు మనల్ని ఒక్కమాట తప్పుగా అన్న వాళ్ళ తోనే మనం సరిగ్గా మాట్లాడం

    • @kalyanjesus143
      @kalyanjesus143 ปีที่แล้ว +2

      Bodha ki worship ki difference ento cheppandi brother ....first meeru veelani vimarshinchadam kadu brother rakshana teliyaka nasinchi potunna vallaki devudu gurunchii teliyacheyadam gurunchii alochinchandi prayatninchandiiii

  • @ashokbabu819
    @ashokbabu819 ปีที่แล้ว +135

    కీర్తనలు 150: 5
    మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.

    • @churchofchristvja4125
      @churchofchristvja4125 ปีที่แล้ว +2

      బాబు మనం న్యూ టెస్టమెంట్ చట్టం కింద ఉన్న నాయనా క్రొత్త నిబంధనలో ఏమైనా లేఖనాలు ఉంటే చెప్పు

    • @James4.7
      @James4.7 ปีที่แล้ว

      ​@@churchofchristvja4125welsaid
      They don't know the 1st Corinthians says 14;33

    • @prasunamaligapogu730
      @prasunamaligapogu730 2 หลายเดือนก่อน

      Please stop talking nonsense, without old testament there is no new testament, David (why is he close to God) he danced and praised God, angels also worship God in heaven, because of you like people, people are scared to come to Christianity,I'm not judging you it's not my job, it's God's. But don't criticize others , if they are wrong they will pay for it. But, if you truly receive holy spirit you can't resist dancing and praising God. Don't complicate God's word . He is simple: Love others like I loved you. First you follow that.​@@churchofchristvja4125

  • @EdidaVijaya
    @EdidaVijaya 6 วันที่ผ่านมา

    దేవుడు వాళ్ళకి ఆ సంతోషాన్ని ఇచ్చాడు మీకు కూడా ఇస్తాడు

  • @ArjunKumar-db5rl
    @ArjunKumar-db5rl 11 วันที่ผ่านมา

    Hallelujah Davuni 😊ki Mahima Kalpana ka

  • @jemmylaxmijemmylaxmi-mn2qh
    @jemmylaxmijemmylaxmi-mn2qh 8 หลายเดือนก่อน +2

    మీలాంటి వాళ్ళ ద్వారానే దేవుని నామము అన్యజనులు మధ్యలో ఎందుకండీ పాస్టర్స్ పాస్టర్ మీదనే మీరు ఇలాంటి పోస్టులు పెట్టుకుంటూ మీరు విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారు నీకు దోచింది నువ్వు దేవునికే తలను తెచ్చాడో అది నువ్వు వాడుకో ఉపయోగించు దేవుళ్ళు వాడబడు వేరే దాసుల గురించి మీకు అక్కరలేదు అది నీకు సంబంధించింది కాదు అంటే మీకు ఒక్కరికే తెలుసా వాక్యం వాళ్లకు తెలియదా జైపాల్ కంటే సీనియర్ సార్ మీరు

  • @DeviJagadamba-vs7mn
    @DeviJagadamba-vs7mn ปีที่แล้ว +214

    పాస్టర్ గారు మీరు చేసే ఈ కార్యక్రమాల వల్ల ఎంత మంది రక్షించబడ రండి ఎంతమంది దేవుడి వైపు నడిపింప బడ్డ రండి ఎందుకు పాస్టర్ గారు మీకు అన్యుల లో దేవుని నామం అవమాన పరుస్తున్నారు వాళ్లు ఏ విధంగా సేవ చేస్తున్నారో దేవునికి తెలియదా పాస్టర్ గారు జ్ఞానం కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడు అనే వాక్యం లో వ్రాయబడి ఉంది కదా పాస్టర్ గారు మీ జ్ఞానం ఎలా పనిచేస్తుందో ముందు చూసుకోండి ఫాస్టర్ గారు సౌలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన దావీదు గారు సౌలు జోలికి ఎందుకు వెళ్ళలేదు పాస్టర్ గారు

    • @gotivadasowjanya1885
      @gotivadasowjanya1885 ปีที่แล้ว +7

      Yes sister meru correct

    • @shashirekha6079
      @shashirekha6079 ปีที่แล้ว

      .

    • @shashirekha6079
      @shashirekha6079 ปีที่แล้ว

      .

    • @bambrisuvarna3615
      @bambrisuvarna3615 ปีที่แล้ว

      Yes

    • @panduchristian7029
      @panduchristian7029 ปีที่แล้ว +4

      ఇతను కమర్షియల్ ...4 రాళ్ళు జల్లి వాటిద్వారా కడుపు నింపుకునే స్వాబావం

  • @mb.ashkenazdth6925
    @mb.ashkenazdth6925 9 หลายเดือนก่อน +5

    దైవజనులు గా విమర్శలు చేయడం మానేస్తే మంచిది మనకు మనం విమర్శలు చేసుకొంటే అన్యజనులైన వారికి లోకువ అవుతారు క్రిష్టియన్ టీని కాపాడుకుందాం

    • @udaykumarsattala3735
      @udaykumarsattala3735 6 หลายเดือนก่อน

      బ్రదర్- దీనిని విమర్శలు అనడముకంటే ప్రేమతో సరిచేసి కొనుటకు అవకాశం అని ఎందుకు అనుకోకూడదు.ఆయన లేఖనాల్లోని సంగతులు నే కదా ఎత్తి చెబుతున్నారు.మనము ఆ లేఖనాలు తీసి చదివితేనే మనము గ్రహించగలము.లేదా ఆయనకే ఫోన్ చేసి అడిగి తెలుసుకోవచ్చు కదా బ్రదర్స్

  • @rajendrachevuru5664
    @rajendrachevuru5664 13 วันที่ผ่านมา

    Chala thanks brother for making us Happy to share this happy movement.. praise God. God bless you

  • @healingcrossofcalvaryjayam9076
    @healingcrossofcalvaryjayam9076 ปีที่แล้ว +32

    దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించి ఆనందించడం లో తప్పే ముంది సోదరా !

    • @GopiSatharapu
      @GopiSatharapu 6 หลายเดือนก่อน

      Avuna,,,,mari meeru matuku enduku avaru dance cheyyakapoyara

  • @christbereaministries
    @christbereaministries ปีที่แล้ว +20

    ప్రేమ కలిగిన పరలోకపు కన్న తండ్రి, ఈ వీడియో చేసిన డేవిడ్ పాల్ అన్నకు మారుమనస్సు దయచేయండి తండ్రి, యేసు నామము లో అడుగుతున్నాం తండ్రి ఆమెన్

    • @saritham8800
      @saritham8800 ปีที่แล้ว

      Amen

    • @StephenStephen-de2dq
      @StephenStephen-de2dq ปีที่แล้ว

      Amen 🙏

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว

      ఈ వీడియోలో ఉన్న సందర్భం అర్థంకాక అపార్థం చేసుకునే అమాయకమైన క్రైస్తవులకు ఏది సత్యమో అర్థం కావాలని, సత్య వాక్యాన్ని అందరు గ్రహించాలనే కోరుకుంటున్నాము.......

    • @guttulaarunaaruna582
      @guttulaarunaaruna582 ปีที่แล้ว

      Amen amen

  • @haralashirley4338
    @haralashirley4338 ปีที่แล้ว +2

    డేవిడ్ పాల్ లో ఉన్న దయ్యం యేసు నామము లో వెళ్లి పోవును గాక. AMEN.

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว

      మీలో ఉన్న మరో నేత్రాలకు వెలుగు దయచేయును గాక...

  • @sandhyadurgasi7438
    @sandhyadurgasi7438 ปีที่แล้ว +21

    They dance very neat and decently in the joy of the gods Name 🙌 🙏

  • @RadhikaKolar-up8hs
    @RadhikaKolar-up8hs 2 หลายเดือนก่อน +1

    ఇ వీడియో లో ఉన్నా వాళ్లందరికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు యేసు కె మహిమకలుగును గాకా 🙏 ఆమెన్ 💐
    ఇ డేవిడ్ పాల్ గారికి ఎదో దూరత్మ పట్టినట్టు గా ఉంది దేవా ని దయగల హస్తలతో ముట్టి స్వస్త పర్చు తండ్రి. ఆలా వదిలియకు తండ్రి 🙏

  • @user-ar5una1977
    @user-ar5una1977 ปีที่แล้ว +3

    భూమి మీద నాట్యం అనేది మొట్ట మొదటి సారిగా ఒక పురుషుడు... తన శక్తి కొలది నిజమైన దేవుని కోసం... ఆడి పాడి...కీర్తించాడు
    .... అందువల్ల kaalu చెయ్యి కదిపి డాన్స్ చేసే అర్హత 1st christavudike undi... I am a nun sister... నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను...ఇండియా లో ఉన్న 29 స్టేట్స్ డాన్స్ లు నేర్చుకుని.... క్లాసికల్ డాన్స్ ఫర్ జీసస్... అని ఒక ప్రాజెక్టు చేస్తున్నాను....

  • @SaraKuwait-me6pu
    @SaraKuwait-me6pu 2 หลายเดือนก่อน +6

    🙏డేవిడ్ పాల్ గారు సార్ మీరు కరెక్ట్ గా చెప్పారు సార్
    కామెంట్ చేసిన వారికి
    గ్రంధం తెలియదు నిబంధన తెలియదు
    అపొస్తులులు ఎవరు డాన్స్ చేయలేదు
    వారు ఎంతో భక్తితో భయముతో క్రిస్తు అడుగుజాడలలో నడిచారు

    • @karunakumari975
      @karunakumari975 หลายเดือนก่อน

      David veedulalo natyam.veyyaleda brother

    • @arvinddes-k4x
      @arvinddes-k4x หลายเดือนก่อน

      David santa veedhulalo natyamadaledha?

  • @sanidhipaul5767
    @sanidhipaul5767 ปีที่แล้ว +51

    We have only god only in him we rejoice, nothing wrong in being happy in lord

    • @vincentpalm6093
      @vincentpalm6093 6 หลายเดือนก่อน

      What u said is eyeopener

  • @sudharaniambati9632
    @sudharaniambati9632 ปีที่แล้ว +6

    Stephen paul gari ni evaraina vimarsiste yesayya chuste vurukodu

  • @k.pnalinigrace8390
    @k.pnalinigrace8390 ปีที่แล้ว

    Meeru choopina daivajanulandaru kooda Aathmavasulai Devunni ghana parustu aanandisthunnaru chusevalllanu kooda ujjeevimpachesthunnaru vallanu chusi memukooda entho anandisthunnamu vimarshalu maani meeru kooda aanandinchandi tq so much God bless you my dear sone

  • @krishna-b6m
    @krishna-b6m 11 หลายเดือนก่อน +2

    Vallu devunilo anandisthunnaru
    Sevakulani vimarsinchaku anna. Devudu urukodu

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 ปีที่แล้ว +11

    వారు చేస్తున్నది దేవుని సేవ దేవుడు ముందుకు నడపక పోతే వారు సేవ చేయలేరు మీకు నచ్చకపోతే ప్రేయర్ చేయండి అసలు మీ బుద్ది మారదు అనుకుంటా స్టీఫెన్ పాల్ గారు ఏమి డాన్స్ చేశారు ఆయనను కూడా అలాగ చుపావు అంటే నీకు ఏమి చెప్పాలి...

  • @s_a-n-d-e-e-p669
    @s_a-n-d-e-e-p669 11 หลายเดือนก่อน +7

    అన్నా.... మీరు ఎవరో నాకు తెలియదు... అయినా సరే ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి..... దేవుడు ఎవరి పరిచర్యల గురించిన లెక్కను వాళ్ళను అడుగుతాడు.... ఒకళ్ళ పరిచర్య గురించి మరొకరిని అడగడు.... కాబట్టి మీరు దైవజనులు అయితే మీకు దేవుడు ఇచ్చిన సంఘాన్ని ఆయన ఎదుట ఉంచడానికి ప్రయత్నించండి.... ఒకవేళ మీరు విశ్వసి అయితే ఆయన రాకడ వరకు ఆయన యందు విశ్వసం ఉంచి దేవుని రాజ్యానికి చేరుకోండి..... 100%మీరు చేస్తున్నది తప్పు.... మీరు తప్పు చేసేది కాకుండా విశ్వసులను కూడా తప్పు త్రోవ పట్టిస్తున్నారు..... దీనికి మీరు దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన అవసరం ఉంది.... గుర్తుపెట్టుకోండి...... నేను చెప్పేది కూడా మీ మంచికే
    Praise the lord brother

    • @bjvnews
      @bjvnews 6 หลายเดือนก่อน

      Karet

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 ปีที่แล้ว +7

    మీ పని మీరు చేసుకోండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మా పని మేము చేసుకుంటాం వదిలేయండి....

    • @saritham8800
      @saritham8800 ปีที่แล้ว

      😂😂

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว

      మీ పనులు పక్కన పెట్టి
      ముందు నా వీడియోలు చూడండి అని ఆయన ఎక్కడా చెప్పలేదు..

  • @kalyaniveesam7066
    @kalyaniveesam7066 24 วันที่ผ่านมา +1

    Praise the lord brother దేవుడు మీకిచ్చిన పనిమీద ఫోకస్ పెడితే దేవుని చేత భళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకో వచ్చు.లేకపోతే పరలోకం వెళ్లిన తరువాత నీ వేవారో నాకు తెలియదు అని యేసయ్య మిమ్ములను అనవచ్చేమో.థ్యాంక్ యూ

  • @VijjugamingYT89
    @VijjugamingYT89 หลายเดือนก่อน +2

    మీకు దేవుడు బైబిలు జ్గానాన్ని పూర్తిగా ఇవ్వాలని ప్రార్ధిస్తాను🙏😔

  • @JayaShekar-q8n
    @JayaShekar-q8n ปีที่แล้ว +24

    కనీసం bibile chadavaru

  • @ashokbabu819
    @ashokbabu819 ปีที่แล้ว +8

    కీర్తనలు 150: 6
    సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.

    • @churchofchristvja4125
      @churchofchristvja4125 ปีที่แล้ว

      బాబు మనం న్యూ టెస్టమెంట్ చట్టం కింద ఉన్న నాయనా క్రొత్త నిబంధనలో ఏమైనా లేఖనాలు ఉంటే చెప్పు

    • @ashokbabu819
      @ashokbabu819 ปีที่แล้ว

      Anna miru పరలోకం వెళ్ళండి మ కోసం ప్రార్థించండి

    • @ashokbabu819
      @ashokbabu819 ปีที่แล้ว

      Jesus ki నచ్చి నట్టు మేము నడవక పోతే ఆయనే మమ్మల్ని శిక్షిస్తాడు..

  • @SRJ489
    @SRJ489 ปีที่แล้ว +59

    దేవుడు వారి క్రియల చొప్పున తీర్పు తీరుస్తారు

    • @mamamiya6873
      @mamamiya6873 ปีที่แล้ว +3

      అప్పటిదాకా మనలాంటి వాళ్ళు వాళ్ళ విపరీత క్రియలు చూస్తూ దేవుని నామాన్ని అవమాన పరుస్తుంటే చూస్తూ ఉండాలా? కనీసం వాళ్ళ పిచ్చి డాన్సులుని సపోర్ట్ చేయకండి 🙏 60 yrs వయసులో జయపాల్ బ్లాక్ డ్రెస్ same సినిమా స్టలే వాళ్లలో దేవుని ఆత్మ ఎప్పుడో పోయింది ఎప్పుడైతే వాళ్ళదగరికి డబ్బు వస్తుందో అదే టైం లో సైతాను కుడా వాళ్ళని ఆవహించి వాడుకుంటుంది

    • @joshuaalluri
      @joshuaalluri ปีที่แล้ว

      Praise the lord

    • @PastorSRatnakar
      @PastorSRatnakar ปีที่แล้ว +1

      అతను తీర్పు తీర్చట్లేదు బ్రదర్ ఏది వాక్యము ఏది వాక్యము కాదు మోసపోతున్న సమాజానికి మోసపోయి నరకానికి పోవద్దు అని బైబిల్ చూపిస్తున్నాడు

    • @SRJ489
      @SRJ489 ปีที่แล้ว

      @@PastorSRatnakar ayyo meru అలాగే అర్థం చేసుకున్నారు బ్రదర్ నేను అన్నది అతని తీర్పు తీర్చమని కాదు యేసయ్య తీర్పు తీరుస్తాడు అని. అన్నాను

    • @SRJ489
      @SRJ489 ปีที่แล้ว +1

      @@PastorSRatnakar మనము ఎవ్వరికీ తీర్పు తీర్చకూడదూ దేవుడు చూసుకుంటాడు అని

  • @Ravi6-x3x
    @Ravi6-x3x หลายเดือนก่อน

    Nice dance. They are encouraging the people by praising the Lord. Moreover they are young n energetic. Let them dance with the spirit of King David.

  • @budda712
    @budda712 หลายเดือนก่อน

    You are absolutely right brother. Appreciate your efforts.

  • @prempaulpastorel-shaddai5637
    @prempaulpastorel-shaddai5637 ปีที่แล้ว +3

    ఇంతకీ మీరు ఎవరు
    పరిశుద్దాత్మ నడిపింపు వుందా మీకు
    లేదు అని నాకు తెలుసు
    ఎందుకంటే నేను పరిశుద్దాత్మ నడిపింపు సంఘములో ఉన్నాను
    అనిల్ గారిని దేవుడు అభిషేకించుకున్నాడు
    మంచి సేవ చేస్తున్నాడు

  • @ashokbabu819
    @ashokbabu819 ปีที่แล้ว +56

    కీర్తనలు 150: 3
    బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.

    • @churchofchristvja4125
      @churchofchristvja4125 ปีที่แล้ว +1

      బాబు మనం న్యూ టెస్టమెంట్ చట్టం కింద ఉన్న నాయనా క్రొత్త నిబంధనలో ఏమైనా లేఖనాలు ఉంటే చెప్పు

    • @praveenkumaramarthaluri8912
      @praveenkumaramarthaluri8912 ปีที่แล้ว

      ​@@churchofchristvja4125I wonder 😂 how and why people separate the old Testament and new testament,.
      All together is the Holy Bible brother
      Old Testament Jews ki new Testament manaki kabatti old testament manaki avasaram ledhu ani kadhu 😅 new testament ochindhey old testament nundi kadha, old testament ni manam follow avvalem ani but avi follow avvali e sari kotha nibandhana tho ayana krupa manaki icharu yendhuku? Thandri tho mana sambandham undali ani atey simple ga, ledhu maku Jesus mathramey chalu anukuntey you are wasting your time and faith you better read the Holy Bible with spirit.

    • @raju53522
      @raju53522 ปีที่แล้ว

      Bro vari patern no music no any instruments claps kooda kottinattu ledu Natyamelagosthundhi

  • @rao4721
    @rao4721 ปีที่แล้ว +16

    Sing Praise, clap shout and dance more and more for Our God and how much you can.but still it very less because he is such a great God we serve. ❤

  • @GajendarDibba
    @GajendarDibba หลายเดือนก่อน

    దేవుడు ఒకరోజు మిమ్మును కుడా అలాగే డాన్స్ చేపిస్తాడు ఇక్కడ దేవుని కి మహిమ రవడం లేదు

  • @madhurivadla9235
    @madhurivadla9235 4 หลายเดือนก่อน +1

    ఆనాడు దావీదు ఈనాడు ధైవజనులు సంతోషం తో ఆనందించడం తప్ప బ్రదర్ ప్రజలు రక్షించ బడుతున్నారు సంతోషించపడండి.

  • @RajashekarG137
    @RajashekarG137 ปีที่แล้ว +7

    ఏందన్న స్టిపెన్ పాల్ అన్నను అంతలా చూపించావు!?

  • @Selvik13
    @Selvik13 ปีที่แล้ว +21

    ఆత్మల నడిపింపు కోసం దైవికమైన వీడియోలు చేయండి. క్రీస్తు విరోధి గా మీ పేరు లేకుండా చూసుకోండి. దేవుడు ఎవరి ఎవరు క్రియలను బట్టి వారికి జీతము దయచేస్తాడు. సిద్ధపడి ఉండండి. దేవుడు మీకు మారు మనసు దయచేయును గాక.... 🙏

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว

      స్టేజి మీద డాన్స్ వేసేవారు ఈ విధంగా చేయడం వాక్యానుసారం అయిన పద్ధతి కాదు అని, వాక్య విరుద్ధమైనది ఏది చేసినా అది దైవ వ్యతిరేకమని తెలుసుకుని మారుమనసు పొందు కునేలా ప్రార్థన చేయండి...
      మీకు వీలైతే.....

  • @VANTHALALOKESHKUMAR-bj2ts
    @VANTHALALOKESHKUMAR-bj2ts ปีที่แล้ว +12

    Hamma baaboi

  • @VijjugamingYT89
    @VijjugamingYT89 หลายเดือนก่อน

    కొత్తనిబంధన యొక్క ఛాయ పాతనిబంధన 👍

  • @Manisha-hy8cx9qh7s
    @Manisha-hy8cx9qh7s 8 หลายเดือนก่อน

    Aa devudani ala aradinchina manaku thrupitigaa thiradhu aa devudani aradiste inka inka mana prabuvaina devudani aradinchalanipistadi amen❤❤❤❤

  • @lathabolluri8780
    @lathabolluri8780 ปีที่แล้ว +15

    క్రిస్టియన్ ఎప్పుడు ఇలాగ డాన్స్ వెయ్యరు
    బైబిల్ లో డాన్సులు లేవు

    • @GENUINE9832
      @GENUINE9832 ปีที่แล้ว +1

      daaveedu dance chesadu,kani devudu dhanni paapamu analedhu

  • @varavinolya9152
    @varavinolya9152 ปีที่แล้ว +18

    Stephen paul garu, Sathish Kumar garu ఏమి డాన్స్ చేశారు నీకు కండ్లు కనిపిస్తున్నాయా లేదా😂😂 నువ్వేమీ పాస్టర్ వో

    • @saralabylla5601
      @saralabylla5601 ปีที่แล้ว

      Even jayapaul garu was sitting and singing he is on anger with only these pastors so that he is reapetingly adding only these Pastors 😂😅

  • @subhavarthatv6430
    @subhavarthatv6430 ปีที่แล้ว +14

    Very good video

  • @sujathapulivarthi5851
    @sujathapulivarthi5851 ปีที่แล้ว +1

    Thirpuvthirchuvadu yesayya ఉండగా మీకుబెందుకు అండి మధ్యలో క్రీస్తు గురించి ప్రకటించడం మానివేసి విమర్శిస్తున్నారు

  • @roseleenaa9034
    @roseleenaa9034 5 หลายเดือนก่อน +1

    దుఃఖంలో ఉన్న ను మంచి స్నేహితుడ వైనావయ్యా చీకటి లో వున్న ను నన్ను మరచిపోలేదయ్య నీది పావురపు మనసైయ్య నీది గొర్రే పిల్ల మనసయ్య

  • @gjvijayaraj6052
    @gjvijayaraj6052 ปีที่แล้ว +10

    He spoiled family of YSR, self proclaimed evangelist

  • @dsarojini7414
    @dsarojini7414 ปีที่แล้ว +5

    ఇవి అన్నీ లో చూస్తారు చెప్తే వాళ్ళు డైరెక్ట్ గా చెప్పాలి ఇలా విమర్శించడం వల్ల వచ్చే వాళ్ళు కూడా చేయగలరు

  • @shivaprasad926
    @shivaprasad926 20 วันที่ผ่านมา

    సంతోషం తో దేవుని ఆరాధించి స్థుతించడంలో తప్పు లేదు

  • @samuelministrysam
    @samuelministrysam 9 หลายเดือนก่อน

    💯 Right Brother....

  • @Davidnoel-df1kp
    @Davidnoel-df1kp ปีที่แล้ว +8

    మీకెందుకు సార్ దేవుడు చూసుకో లేడా

  • @vincentvinod5254
    @vincentvinod5254 ปีที่แล้ว +15

    David paul is telling the truth

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว

      It is understood by those who know the word...

  • @PrashantKumarDubba
    @PrashantKumarDubba หลายเดือนก่อน +4

    Sir ఇది కూడా చదువలేదా అయ్యో. ఎలిసబెత్ మరియాయూక్క వందనములు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను

  • @commoner4754
    @commoner4754 8 หลายเดือนก่อน +1

    ఇంత కష్టపడతారు కాబట్టే, దశమ భాగాలు తీసుకుంటారు

  • @CharanChilumula
    @CharanChilumula ปีที่แล้ว

    Pata veru Aata veraa?
    Meeru kuralekundaney annam thintaranukunta
    Annamthinadam antey kura tho kuda thinali
    Praise the Lord anna❤

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว

      ఇంకా నయం మధ్యలో పాపం అనే "పచ్చడి" కూడా కలుపుకుని తినమనలేదు...
      వాక్యాన్ని వాక్యంగా ఆలోచించండి...

    • @CharanChilumula
      @CharanChilumula ปีที่แล้ว

      @@arunapuppala4849 adey Nenu antunna andi vakyam ni Manchiga chadavi acharinchandi
      Meku kavalsina point ki anugunamga Marchi , gnanam leni bodha cheyaddu antunna

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว

      ​@@CharanChilumulaమీకు డాన్స్ లో కనిపించని అజ్ఞానం, వాక్యాలను వివరించడంలో కనిపిస్తుందా...
      జ్ఞానము డాన్స్ లో ఉంటుందా
      వాక్యము లో ఉందా?
      జ్ఞానం లేని బోధ చెయ్యడం లేదు అందరికీ జ్ఞానం అర్థం అవ్వాలని, సత్యం తెలియాలనే ఉద్దేశ్యము...

    • @CharanChilumula
      @CharanChilumula ปีที่แล้ว

      @@arunapuppala4849 brother/sister garu idhi vadhana kadandi nakaithey aa dance agnam anipinchadamledhu
      Vallandharu kuda manchi paricharakulu
      Okavela vallu merannatlu dance ee esaranukundham
      Kani adhi edho temporary satisfaction Kosam ithey chesindhi kadhu
      Meru parishuddatma aney anubavam nundi vellina vallithey Ila vadhincharu
      Manaki bhaga kastalu vachi elantivantey udhahranaki
      Thalli chanipoindhi anna mata vinaganey...
      2 savacharalu kastapadi kanisam emcet lo kuda rank raka pothey...
      13 savacharalu schooling chesi school ni vidichi velley samayamlo...
      Thana kumarudu ee thappu cheyakapoina anyamga shiksha paddappudu mariyamma padda badhalo...
      Vitilo eeokka emotion meku ardam Ina meku adhi meranukuntunna dance la anipinchadhu
      Alanti emotions vakyamlo kanna athmalo manam marintha marmanni telsukogalam
      Anni emotions vakyamlo undav Kani Manam chesey panilo choodagalam
      Manasu iriginappudu kannilu pettukuntam Kani velli bible open chesi
      Adhikandam start cheyam kadha
      Inka meku nadey tappu anukuntey mee istam
      Nenu eam Ina thappuga aniuntey plz reply me

    • @CharanChilumula
      @CharanChilumula ปีที่แล้ว

      Ina
      Davidhu papam chesada mari
      Nenu kakyam thappu anatley
      Athma lo unnavarani vimarshistu thappuga vakyalani bhodinchadam thappu antunna
      Meru villaney Ila antey
      Africa vallni eam antaroo
      Okasari valla videos kuda chodandi
      Entha palukubadu unna Anni pakkana petti anandam aradhustaru
      Mana bharatiya kristavuluga kadhu eam leka poina build up chestu kottikottani chapatlu kodthu adho vachama Vellama Ani annatluga ga kadhu kadha

  • @kancherlaflorence1125
    @kancherlaflorence1125 ปีที่แล้ว +9

    సత్యవాక్యము అనే టైటిల్ కంటే విమర్శ వాక్యం అంటే బాగుంటుందేమో

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว +1

      యాకోబు వ్రాసిన పత్రిక:1:18
      ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారముగా కనెను......
      విమర్శ వాక్యం అని ఎక్కడుందో మరి?

    • @saritham8800
      @saritham8800 ปีที่แล้ว

      Avnu

    • @varadanamcj9127
      @varadanamcj9127 ปีที่แล้ว

      Crct title😂😂

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว

      ​@@varadanamcj9127వాక్యాన్ని విమర్శించడంలో ఇంత ఆనందం ఉంటుందా??!!

  • @tupakuladena4024
    @tupakuladena4024 ปีที่แล้ว +6

    కీర్తన 150 నాట్యంతో దేవున్ని ఆరాధించండి అని రాయబడింది

  • @truegospel1993
    @truegospel1993 ปีที่แล้ว +10

    పాతనిబంభనలో వున్న ఏవైనా అంషాలను దేవుడు ఖండిస్తే అవి చేయకూడదు.....
    150 వ కీర్తన దేవునికి స్తుతి ఆరాధన విధానం...
    So new టెస్ట్మెంట్ lo music వాడకూడదు....
    నాట్యం చెయ్యకూడదు అని దేవుడు ఖండిచాడా.....
    వెర్రివాడ.... గ్రుడ్డివాడా....
    ఏందయ్యా నీ తెలివి 👆👆👆🤗🤗

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว +3

      న్యూ టెస్టమెంట్ లో దేవుడు డాన్స్ చేయమని చెప్పారా??
      ఏందయ్యా నీ తెలివి!
      ఎక్కడ కనిపించింది నీకు వచనం?
      వచనం ఉందా, లేదా ఉందని అనుకుంటున్నావా?
      వెర్రితనం గుడ్డితనం వాక్యం అర్థం కాని వారికేనయ్యా ఉండేది....

  • @jessysamuel8001
    @jessysamuel8001 7 หลายเดือนก่อน +1

    Please don't judge anyone🙏 and always try to pick positive things in every "God servants" and ignore negative things.. Because no one is perfect. Just glorify God in everything you do, they're just rejoicing in God's love. Love everyone as Christ loved everyone.. Debating/judging does not cause any fruits.😍

  • @narasammakorabandi6149
    @narasammakorabandi6149 7 หลายเดือนก่อน

    Daveedu vale natyamadi devuni sthuthincharu. Praise the lord. Aa anandhame veru

  • @LORDSGRACETRACKS
    @LORDSGRACETRACKS ปีที่แล้ว +56

    నువ్వు వీడియో చేశావ్ బాగానే ఉంది కానీ వీడియో చేసే దాని కన్న వెళ్లి డైరెక్ట్ గా వాల్లతో చెప్పు బయ్య...మళ్ళీ నువ్వు పాస్టర్ అంటున్నావ్...గొప్ప జ్ఞానం గలిగిన దైవసేవకులను అందరినీ mention చేశావ్...అస్సలు నువ్వు పాస్టర్వెన నీకు సంఘం ఉంద నాకు తెలిసి నీ సంఘంలో వాలే నిన్ను thidthuntaaru.....మొదటగా 4:44 ఈమెకు చెప్పు వెళ్లి నీకు చార్జి కర్చులు నేను ఇస్త...ఎదో వీడియోస్ viral అవుతున్నాయని కంటిన్యూగా troll చెయ్యడం కాదు ..... నువ్వు నిజంగా దైవ సేవకునివైతే 🫴అందరి కామెంట్స్ కీ రిప్లై ఇవ్వు 🫲

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว +2

      నువ్వు వీడియో చూసి, కామెంట్ పెట్టావు బాగానే ఉంది భయ్యా.....
      నీవు విశ్వాసి వా లేదా సేవకుడివా అనేది తెలియదు గానీ...
      జ్ఞానం కలిగిన గొప్ప దైవ సేవకులు అని అంటున్నావ్, డాన్సులు జ్ఞానం ఉందని బైబిల్ లో ఎక్కడా చెప్పలేదు భయ్యా...
      డాన్సుల్లో జ్ఞానం ఉంది అనే వారిని మీరే వెళ్ళి కలవండి...
      నిజం తెలుసుకోవడం తప్పు కాదు గా....
      ఈ వీడియో అబద్దం అయితే
      నిజం ఏంటో కౌంటర్ వీడియో పెట్టమని అడుగు వాక్య ఆధారాలతో...
      మత్తయి సువార్త 4:3
      ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి-నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలకు నట్లు ఆజ్ఞాపించు అనెను...
      4:6 దేవుని కుమారుడవు అయితే క్రిందకి దూకు అని అనెను...
      క్రీస్తు ప్రభువు వారు రాళ్ళను రొట్టెల గా చేయలేరా?
      దూకినప్పుడు దూతలు వస్తారు అన్న సంగతి ఆయనకు తెలియదా?
      వ్యక్తిగతమైన విమర్శలు మానండి....
      మీకు తెలిసిన సత్యాలు ఏవైనా ఉంటే వాక్యము ద్వారా వివరించండి.....

    • @rongaliprasad5609
      @rongaliprasad5609 ปีที่แล้ว +2

      ​@@arunapuppala4849
      బెదరు వాళ్ళు ఏ హృదయంతో డాన్స్ చేశారు అనేది ఫైనల్ judgement వస్తుంది
      దేవుడు చూస్తున్నాడు కదా

    • @pagadaladevi9901
      @pagadaladevi9901 ปีที่แล้ว

      ​@@arunapuppala4849read psalms 150

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว +1

      ​@@pagadaladevi9901యోహాను
      4‌:23
      అయితే యదార్ధముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే యున్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనే తండ్రి కోరుచున్నాడు...
      దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను...
      Read this ones too...

    • @Rohithdunnas
      @Rohithdunnas ปีที่แล้ว

      Very good bye

  • @SunithaBoppuri
    @SunithaBoppuri ปีที่แล้ว +23

    అన్యజనులు డాన్స్

  • @sunithatadanki2356
    @sunithatadanki2356 ปีที่แล้ว +8

    Brother meeru Stephen paul gaari gurichi bad ga chupinchali anukunnaru, kani meeku adhi asadyam, endukanty Stephen paul garu devudi ni drum koduthu stuthistunnadu telusu koni video chupinchandi, devudu unnadu jagrata

  • @Smiley-bj6sq
    @Smiley-bj6sq 6 หลายเดือนก่อน

    అసలు మీరు ఫాస్టర్ గారేనా మీరు తోటి పాస్టర్లు విమర్శిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్

  • @ashokballi2779
    @ashokballi2779 6 หลายเดือนก่อน +1

    దేవుడిని నాకు నచ్చినట్టు స్తుతిస్తాను ..... అడగటానికి నువ్వు ఎవరివి

  • @jesusgjchuza6491
    @jesusgjchuza6491 ปีที่แล้ว +17

    🤝😎

  • @jampanijyothi4208
    @jampanijyothi4208 ปีที่แล้ว +17

    Vandanalu brother

  • @neelumaturi5077
    @neelumaturi5077 6 หลายเดือนก่อน +3

    ప్రైస్ ధ లార్డ్ అయ్యగారు 🙏🏻 సేవకుల నాట్యము గురించి మీరు చెప్పినది 90% కరెక్టు ఈ రకమైన సేవకులు మారాలి 🙏🏻

    • @praveenparimi
      @praveenparimi 4 หลายเดือนก่อน

      కొత్త నిబంధనలో సంగీతము తొను, ఆత్మ సంబంధమైన పాటల తో అని వుంది. మీరెందుకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించరు?

  • @sobharanipidakala8259
    @sobharanipidakala8259 หลายเดือนก่อน

    Miru chappina vishayam right iyyagau God bless you dance cheyakudadu davunilo vundavaru dance cheyaru, thanq

  • @sundeeprajsunjack6692
    @sundeeprajsunjack6692 หลายเดือนก่อน

    దైవజనులు అన్న వాళ్ళు దేవుళ్ళు కాదు.. వాళ్లు కూడా మనలాంటి మనుషులే ప్రతి ఒక్కరికి నాట్యం చేయాలని ఉంటాది అలాగనే సంతోషంగా ఉండాలి ఉంటది దీన్నేదో పెద్దగా ఇంకో రకంగా వ్యతిరేకించడం అన్నది కరెక్ట్ కాదు

  • @flourishtilltheend3362
    @flourishtilltheend3362 ปีที่แล้ว +8

    Talented pastors 👌

  • @rakshanatv2955
    @rakshanatv2955 ปีที่แล้ว +10

    ఇలాంటి నాట్యము ఆడేవారు క్రిస్టియన్ కాదు వీరు అన్యుజనులతో సమానము

  • @sharonluther6246
    @sharonluther6246 ปีที่แล้ว +5

    Stephen paul brother is drum beating neat gaaa ....

  • @laxmigayathrik5654
    @laxmigayathrik5654 8 หลายเดือนก่อน

    Naatyamu adakandi ani kuda ledhu kadha andi ....manamu em chesam ani kadhu manaspoorthiga aaradhane bali adhi natyamu aadina aadakapoyina thelsukondi... praise the lord 🙏

  • @santhinithyasri3855
    @santhinithyasri3855 ปีที่แล้ว +5

    Stephen paul garu ante jesus christ meeku thirupulo nillabadatharu meeru mundhu meeru nijayithiga seva cheyandi appudu andharini thappuga chupinchakandi

  • @JayaShekar-q8n
    @JayaShekar-q8n ปีที่แล้ว +25

    వీరు అన్యజనులు రెండు ఒకటి

    • @simonmedagiri3356
      @simonmedagiri3356 ปีที่แล้ว

      Anyajanula chethilo kathhi ,mana pakkana ballem..

    • @arunapuppala4849
      @arunapuppala4849 ปีที่แล้ว

      బైబిల్ పట్టుకున్న చేతులు,,
      అయినా వాక్యం అర్థం కాని విశ్వాసులు....