కవి గాయకుడు మిట్టపల్లి సురేందర్ తో బాలు కాయితి | Interview Part - 1 | Balagam Tv Entertainment

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024

ความคิดเห็น • 42

  • @srujanchennuri1348
    @srujanchennuri1348 9 หลายเดือนก่อน +7

    మీరు ఈ ఇంటర్వు లో పాడిన పాటలు చాలా సార్లు విన్నాను నాకు ,నా మనసుకు నచ్చిన పాటలు ఇవ్వి.. .కాని మీరు రాసినారని ఇప్పుడే తెలిసింది అన్న ఇంత గొప్ప గీతాలు రాసినందుకు మీకు షేతకోటి వందనలు అన్న

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 9 หลายเดือนก่อน +3

    thank-you బాలు anna మంచి విషయాలు పంచేలా చేశారు❤

  • @srujanchennuri1348
    @srujanchennuri1348 9 หลายเดือนก่อน +6

    2011 సంవత్సరంలో మీరు చెన్నూర్ వచ్చినప్పుడు నన్ను దగ్గరికి తీసుకొని అభినందించారు అది నా జన్మ ధన్యం

  • @ashokdekka168
    @ashokdekka168 9 หลายเดือนก่อน +2

    ఎంతో మందికి ఆదర్శం అన్న మీరు
    ఉద్యమ కాలం లో మా ఊరికి రమ్మంటే స్పెషల్ గా ఎల్లిపాయ కారం అడిగినా మట్టి బిడ్డ

  • @BABUKRKBNarayanaraopet
    @BABUKRKBNarayanaraopet 9 หลายเดือนก่อน

    అన్న మీరు మొదటగా రాసిన పాట నవమాసాలు మోసినతల్లి ప్రేమకే నే దూరమా అనే సాంగ్ మీరు రాసారు అని మాకు ఇప్పుడు తెలిసింది అన్న. కాని మేము చిన్నగునప్పుడు మా స్కూల్ లో ప్రతి ఒక్క ప్రోగ్రాం లో మా సార్లు ఈ సాంగ్ నే పాట పడించేవారు మేము కూడా అప్పట్లో ఈ పాటని రోజుకి 10 సార్లు వినేవాళ్ళం పొలం ద్దున్నే ట్రాక్టర్ లో సౌండ్ బాక్స్ లో కూడా ఇదే పాట వింటుండే అన్న సూపర్ సాంగ్ అన్న

  • @MVSwamy-rv8fl
    @MVSwamy-rv8fl 9 หลายเดือนก่อน +7

    అన్నగారు మీరు మేలిమి బంగారం మీరు కవి లోకము లో మట్టిలో మాణిక్యం

  • @babubangaramyoutubechannel2650
    @babubangaramyoutubechannel2650 5 หลายเดือนก่อน

    మిట్టపల్లి సురేంద్ర అన్న ఇస్ బ్రాండ్ తెలంగాణ సంస్కృతిలో ఆయన రాసిన గొప్ప పాటలు ఎన్నో ఉన్నాయి

  • @SurviShivasai
    @SurviShivasai 2 หลายเดือนก่อน

    సూపర్ మిట్టపల్లి సురేందర్ అన్న నేను నీకు అక్కను చెల్లిన తెలియదు కానీ మన జీవితం మనం చూసుకోవాలి

  • @balagamtventertainment
    @balagamtventertainment  6 หลายเดือนก่อน

    ధన్యవాదాలు అందరికి

  • @burkashruthi9644
    @burkashruthi9644 5 หลายเดือนก่อน

    Tq anna 17 members lo ma thatha kuda chanipoyadu.. 😢😢... Puli venkati.. Mirjampet vlg..

  • @MalothRavindhar-nj3mj
    @MalothRavindhar-nj3mj 9 หลายเดือนก่อน +4

    Super Anna Patalu

  • @jdsuman111
    @jdsuman111 9 หลายเดือนก่อน +7

    పెద్దపల్లి ఎంపి టికెట్ ఇవ్వాల్సిందే

  • @madhukargundekari2738
    @madhukargundekari2738 9 หลายเดือนก่อน +3

    Nice❤

  • @ravikalyanmusic2165
    @ravikalyanmusic2165 9 หลายเดือนก่อน +4

    Niceee

  • @ravinidraboina9298
    @ravinidraboina9298 9 หลายเดือนก่อน +3

    Supir.nivu.anna

  • @rameshmarupaka2487
    @rameshmarupaka2487 9 หลายเดือนก่อน +2

    గజ్జెల అశోక్ గారి ఇంటర్వ్యూ ప్లీస్

  • @sriharids2206
    @sriharids2206 6 หลายเดือนก่อน

    your camara man good job

  • @mahendarpalthya9459
    @mahendarpalthya9459 9 หลายเดือนก่อน +4

    Anna నువ్వు pakka MP kavalshinde
    Jai surender anna

  • @sureshgaddam999
    @sureshgaddam999 6 หลายเดือนก่อน

    Anna Super

  • @aGs.creation1430
    @aGs.creation1430 9 หลายเดือนก่อน +2

    తననుండి అక్షరం పుట్టింది... ఆ..అక్షరం పాటైంది..ఆ పాట పాలకులను ప్రశ్నించింది..అపాట స్వరాష్ట్ర సాధనలో స్వరమై పాడింది...అపాట పలుచబడిన బతుకుల్లో ఆలోచించండి అనే విత్తనాని నాటింది...కానీ అణగారిన బ్రతుకుల్లో మార్పు కనిపించలేదు...అపాట అవినీతి అన్యాయాలని దహింప చేయడానికి అక్షరపు నిప్పు కణమై రాజకీయ అరంగేట్రం చేయలనుకుంటుంది.... రా........రా. మిత్రమా మిట్టపల్లి రాజకీయ రణక్షేత్రని పరిపాలించటానికి....మీ మిత్రడు.. గణేష్.

  • @dhanalaxmi7354
    @dhanalaxmi7354 7 หลายเดือนก่อน

    Nic song

  • @ManjulaGuggilla
    @ManjulaGuggilla หลายเดือนก่อน

    Anna.mru.naku.kalusthra..nenu.chushi.cani.potha.anna.meru.ante.cala.abemanu.ana.plizu.anna

  • @gurappaganesh5494
    @gurappaganesh5494 9 หลายเดือนก่อน +4

    Garjana

  • @HS1million87
    @HS1million87 9 หลายเดือนก่อน

    👌👌👌

  • @yakambramgundoju54
    @yakambramgundoju54 9 หลายเดือนก่อน +2

    మిట్టపల్లి తో ఇంటర్యూ అంత ఈజీ కాదు...

  • @sunny-kl2ph
    @sunny-kl2ph 9 หลายเดือนก่อน

    Surendra anna 🔥

  • @chevurimojes8828
    @chevurimojes8828 9 หลายเดือนก่อน +4

    Goppaga maatladavu anna.🤐

  • @thungabhupal9284
    @thungabhupal9284 9 หลายเดือนก่อน

    Pakka win

  • @nomulanarayana7459
    @nomulanarayana7459 9 หลายเดือนก่อน +2

    Annam

  • @nomulanarayana7459
    @nomulanarayana7459 9 หลายเดือนก่อน +1

    Neku proud ekkuvu

  • @thungabhupal9284
    @thungabhupal9284 9 หลายเดือนก่อน

    👍👍👍👍👍👍👍

  • @Rama_devi861
    @Rama_devi861 9 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nomulanarayana7459
    @nomulanarayana7459 9 หลายเดือนก่อน

    Saru tappu eppudu tappu cheyaledu Ani Vela Mandi sabhlo bajana chesàvu kada Anna

  • @thungabhupal9284
    @thungabhupal9284 9 หลายเดือนก่อน

    MP mittapalli

  • @thungabhupal9284
    @thungabhupal9284 9 หลายเดือนก่อน

    Jai brs

  • @nomulanarayana7459
    @nomulanarayana7459 9 หลายเดือนก่อน

    Adiginam neeku teliyadu

  • @comedyandmusic30
    @comedyandmusic30 9 หลายเดือนก่อน

    Naya gaddar🎉

  • @nomulanarayana7459
    @nomulanarayana7459 9 หลายเดือนก่อน +1

    Nuvu bajanaparudu brs party

    • @MittapalliStudio
      @MittapalliStudio 9 หลายเดือนก่อน

      1000000000000% nekemanna doubt ah